నెల్లూరు సిటీ 1, నెల్లూరు సిటీ 2 లో గత YCP ప్రభుత్వం లో అభివృద్ధి లేదు. జగన్ 2019 నుండి 2024 వరకు నెల్లూరు సిటీ లో అభివృద్ధి చేయకుండా సిటీ ని సర్వ నాశనం చేశారు. అసలు మా నెల్లూరు వాళ్ళకి ఈ చంద్ర శేఖర్ ఎవరో ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. మళ్ళీ 2029 లో కూడా నెల్లూరు సిటీ 1,నెల్లూరు సిటీ 2,నెల్లూరు సిటీ 3 ఈ మూడు నియోజకవర్గాలు తెలుగు దేశం గెలుపు ఖాయం.