No video

అయ్యాయో నాదేమి రాత AYYAYO NADEMI RATHA NEW FOLK SONG 2022 EMOTIONAL SONG

  Рет қаралды 2,766,955

SINGER LAVANYA

SINGER LAVANYA

Күн бұрын

అయ్యాయో నాదేమి AYYOYO NADEMI RATHA NEW FOLK SONG 2022 LATEST FOLK SONG
#LAXMAN #SINGERLAVANYA
LYRICS : #RAMSAGARLAXMAN
SINGER : LAVANYA RAMUNIPATLA
MUSIC : G.L. NAMDEV
CAMERA : DASARI THIRUPATHI
EDITING : NARESH DODLA
ACTORS : RAMSAGAR LAXMAN - SINGER LAVANYA
CHILD ACTORS : CHINTLA JASHWANTH RAMAGALLA KEERTHANA
SUPPORTING ROLE : MOUNIKA JANAGAM - DASARI THIRUPATHI
MAKE-UP - ASHOK SRIRAMOJU
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY

Пікірлер: 714
@amolwaghmare7615
@amolwaghmare7615 2 жыл бұрын
మా హస్బెండ్ లేడు నా లైఫ్ ఈ పాట లో కనిపించింది 😭😭
@KarlamvijayaVijaya
@KarlamvijayaVijaya 4 ай бұрын
నాది కూడా సేమ్ నీ ఫీలింగ్స్ అక్క నాక్కూడా నా భర్త చనిపోయిండు నాది కూడా సేమ్ నీలాంటి ఫీలింగ్స్ నా పరిస్థితి నీ పరిస్థితి
@FTGGAMER365
@FTGGAMER365 2 жыл бұрын
నా జీవితంలో మా ఆయన లేడు పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి సూపర్ లావణ్య అక్క 😭😭😭😭😭
@sudhakarmocha2015
@sudhakarmocha2015 Жыл бұрын
😭
@sohasoha3483
@sohasoha3483 Жыл бұрын
నాకు మాటలే రావడం లేదు కన్నీళ్లు తప్ప ఆడ జన్మ పాపి జన్మ 😭😭😭😭😭😭
@folksongsstudiogmr5466
@folksongsstudiogmr5466 2 жыл бұрын
లావణ్య ని వాయిస్ సూపర్ చెల్లి ని పాటలు రోజుకి పది సార్ల విటను 🥰🙏
@rapainirajana7310
@rapainirajana7310 Жыл бұрын
Meru..Baga.paDaru
@naninareshganapathi2956
@naninareshganapathi2956 2 жыл бұрын
సాంగ్స్ ఒక్కటే కాకుండా పాటలో ని పోర్పమేన్స్ సూపర్ లావణ్య గారు
@kamerathirupathi8533
@kamerathirupathi8533 Жыл бұрын
భర్త చని పోయిన ఆడ వారు ఈ పాట వింటే ఏడుస్తారు.
@bikshapathipandavula79
@bikshapathipandavula79 Жыл бұрын
పాట వింటేనే ఏడుపు వస్తున్నది చాలా బాగా పాడారు🙏🙏🙏🙏
@naninareshganapathi2956
@naninareshganapathi2956 2 жыл бұрын
అక్క ని సాంగ్స్ని నాకు తెలిసినప్పటి నుడి వచ్చిన ఒక్కటి మిస్ ఔతలేను కానీ ప్రతి ఒక్క పాట సూపర్బ్ అక్క మనసుకి అట్టుకుంటున్నాయి నేను మాత్రం రోజు సిట్ట సిట్ట లో నెలదప్పే సాంగ్ రోజు 20టైమ్స్ వింటాను సూపర్బ్ అక్క
@ganeshponnoju3004
@ganeshponnoju3004 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది లావణ్య అక్క ఇలాంటి పాటలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాము ఎక్సలెంట్ సాంగ్
@jaipalbegary6019
@jaipalbegary6019 2 жыл бұрын
లావణ్య గారు మీ యాక్టింగ్ సూపర్ ఈ సమాజంలో భర్త లేని ఆడపిల్లకి ఎన్ని బాధలు ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించారు మీకు శతకోటి వందనాలు
@kuruvabhoopal8112
@kuruvabhoopal8112 2 жыл бұрын
లావణ్య గారు పాట చాలా బాగుంది నీ గానం సూపర్ మీ యాక్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టింగ్💐💐💐💐
@junjururajamallu9394
@junjururajamallu9394 2 жыл бұрын
Super song
@dasaribittuvenkatesh9988
@dasaribittuvenkatesh9988 2 жыл бұрын
ok good app
@user-kp6je6hs7u
@user-kp6je6hs7u 2 жыл бұрын
విషాద గడియల్లో ఒంటరి జీవితాన్ని ఆవిష్కరించారు & జీవించారు తమ్ముడు - సమాజానికి సరైన సందేశాన్ని పంపారు మీరు గ్రేట్.
@prabhugoud6437
@prabhugoud6437 2 жыл бұрын
పాట చాలా బాగుంది రాసిన వారికి పడిన వారికి ధన్యవాదాలు
@bugganimaharaj2301
@bugganimaharaj2301 2 жыл бұрын
లావణ్య గారు మీ వాయిస్ మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@LRFolks
@LRFolks 2 жыл бұрын
లావణ్య గారు &లక్ష్మణ్ గారు మీకు వందనములు ఈ పాట చాలా అద్భుతము గా ఉంది పాట విన్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు
@laxmiraparthy1436
@laxmiraparthy1436 2 жыл бұрын
Vjdhf
@rameshbashipaka4971
@rameshbashipaka4971 2 жыл бұрын
నాకు పాట విన్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు
@kethanayadav7630
@kethanayadav7630 4 ай бұрын
Exalent permanence 😭😭👌
@dhanasrishivai9779
@dhanasrishivai9779 2 жыл бұрын
అక్క ని వాయిస్ కి నీకు నా శతకోటి వందనాలు సూపర్ నటన లావణ్య laxman సూపర్ జోడి
@shirishatalari8197
@shirishatalari8197 2 жыл бұрын
😭😭😭😭😭nv nijanga super akka nelanti singer okaru unte chalu akka
@somamallesh3110
@somamallesh3110 2 жыл бұрын
లావణ్య గారు మేరు పాడిన పాటలో చాలా సందేహాలు ఉన్నాయ్ నేను మీరు చాలా గొప్పగా అనుకుంటున్నాను మీరు ఒక చిన్న పాప పాట పాడారు రోజుకొకసారి అయినా చూడలై అనిపేస్తది .
@srinivasmekala8964
@srinivasmekala8964 2 жыл бұрын
bartha chanipoyina aakka chellella badha vivaristhu chala chakkaga padaru aakka super song
@mamathach9425
@mamathach9425 2 жыл бұрын
I miss you my dad esong lo ma mummy badha pade prathi okkati undi edpinchav lavanya akka mi voice ki matalu lev akka 🙏🙏🙏🙏
@amaraju7294
@amaraju7294 6 ай бұрын
మా చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు మా అమ్మ కూడా ఇలాంటి బాధలే పడ్డది
@sreenubunaveni1168
@sreenubunaveni1168 2 жыл бұрын
మా అమ్మ పడిన కష్టాలని చూపించారు మే పాటలో.... నా చిన్నప్పుడే డాడీ చనిపోయారు😭😭😭😭 అమ్మ చాలా కష్టపడింది నాకోసం
@UpathalaShamidhrudu
@UpathalaShamidhrudu Ай бұрын
😮😢😢😂
@madhudigital1987
@madhudigital1987 Жыл бұрын
Excellent song matalu ravadam ledu
@sskcreations7371
@sskcreations7371 2 жыл бұрын
అక్క మీ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ 🙏🙏 నిజా జీవితంలో జరిగే సంఘటనలను పాటల రూపంలో పాడి,అందరికీ కన్నీళ్లు తెప్పించారు 🙏🙏🙏 నిజం చెప్పాలంటే జరుగుతుంది అన్నట్టుగా ఈ పాట. ఈ పాట రాసిన రచయితకు పాడి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 👍🙏🙏. అక్కా మీ అన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఏ పాట పాడిన చెవులకు వినసొంపుగా ఉంటాయి 🙏🙏
@lakpathireddy6668
@lakpathireddy6668 2 жыл бұрын
మీ మధురమైన గానంతో పాటు మీరు చేసిన యాక్టింగ్ చాలా బావుంది లావణ్య గారు 👌👌👌
@ravideshetti3627
@ravideshetti3627 2 жыл бұрын
లావణ్య నీ గొంతు బాగుంది
@madhukanneboina6
@madhukanneboina6 2 жыл бұрын
పాట వింటే కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి 😭😭
@amalleshmalesh1736
@amalleshmalesh1736 2 жыл бұрын
🙏🙏😭😂👌
@ranjithkumarmudhiraj7532
@ranjithkumarmudhiraj7532 2 жыл бұрын
Akkaya garu super song exlent emotional song sister super voice 👌👌👌💐💐💐🤝🤝🤝
@vijaykumarvarma.28.79
@vijaykumarvarma.28.79 6 ай бұрын
ఈ పాట వింటుంటే గుండె పగిలిపోతుంది 😭😭😭
@nagendragandu
@nagendragandu 2 жыл бұрын
Sister really good superb akka edipinchav ilanti brtahuku chala mandi bathukuthunanru 😭
@rajuvelpula1190
@rajuvelpula1190 2 жыл бұрын
.👌👌 super song Lavanya 🙏🙏🙏🙏🙏
@anilkumar-vy5kq
@anilkumar-vy5kq 2 жыл бұрын
Sinnoni momulina ninnu suddu...Baga padav akka...ee word.
@anjishanvika5035
@anjishanvika5035 2 жыл бұрын
ఊహించుకుంటే ధైర్యం సరిపోవడం లేదు అక్క 😭😭😭🙏
@krishkishor9426
@krishkishor9426 Жыл бұрын
Nice 👍 akka. papam elanti rojulu evaruki ravadhu...
@gopalyadav3930
@gopalyadav3930 2 жыл бұрын
Sis. Lavanya garu elanti acting plz. Cheyakamma .Hello Laxman garu & Lavanya garu happy married life. Meeru nindu nooredloo Ayu Arogyamtho prema Anuragalatho Vijaya vanthaga pilla papalatho Undalani korukuntunna dears. Good Luck & God Bless You Both.
@Suma-Goud____84
@Suma-Goud____84 2 жыл бұрын
అక్క e song చేయడానికి దర్యం చేసినందుకు ధన్యవాదాలు సూపర్ గ జీవించారు e song lo
@myakalaaravind8248
@myakalaaravind8248 2 жыл бұрын
Nvu thopuvu lavanya na favorite singers Nvu and nallagonda gadhar antey pichi naku
@smryoutubechennalmedipally8411
@smryoutubechennalmedipally8411 Жыл бұрын
Super akka
@salauddinsaleem1726
@salauddinsaleem1726 2 жыл бұрын
లావణ్య, లక్ష్మన్ అన్న మీకు అభివందనం💐💐💐 పాట వింటుంటే చాలా దుఖమొస్తుంది.వాస్తవాన్ని వెలికితీసి పాటరూపంలో సమాజానికి విలువల్ని వ్యక్తపరుస్తూ చైతన్యపరుస్తున్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా దేవుని కోరుకొంటూ మీకు మరోసారి అభివందనం శుభాకాంక్షలు.. డా,,సలీం
@madavipadidala4355
@madavipadidala4355 2 жыл бұрын
G700
@madhurigoud7164
@madhurigoud7164 Жыл бұрын
Super 😥😥😥nijanga vallaki value undadhu MA akkaki same situation a festival ki mundhu undadhu 😥chala adusthadhi andharu bottu pettukuntunte MA Akka mokam chinnapothadhi badha paduthu velli pothadhi akkadinunchi anni panulu thane chusukunedhi festival vasthe kani eppudu a festival ki kuda escarole😥😥MA akka pillalni chulakanaga chustharu kondharu ☹️chala adusthadhi 😥😥super lyrics akka mi voice vintuntene adupuvasthundhi
@mahiesunny7013
@mahiesunny7013 2 жыл бұрын
Akka prathi okka comentki like kottadu tq so much Nice acting anna laxman garu
@rajuvirat4249
@rajuvirat4249 2 жыл бұрын
సాంగ్ లో నటించుడు కాదు .జీవించావ్ లావణ్య అక్క🙏
@malleshmogulla7156
@malleshmogulla7156 Жыл бұрын
Rasinavaru ki dhanyavafhalu super song 😔
@user-ch7bo4ru5h
@user-ch7bo4ru5h 2 жыл бұрын
మా నిజ జీవితమే ఈ పాట మాకు నాన్న లేడు. పాట వింటే ఏడుపొచ్చింది. పాట రాసిన వారికీ, పాడిన లావణ్య గారికి ధన్యవాదములు 💐💐
@CherryCherry-bl6pe
@CherryCherry-bl6pe 2 жыл бұрын
Avna akka naku kuda chinna agelulo ela jarigadhi akka e bhadhu evarithnu chyppukolam nv padina song super akka nv ekanti songs ink padali akka
@naveennani3131
@naveennani3131 2 жыл бұрын
Super song nannu nenu chuskunna e patalo😭😭😭😭😭😭
@chanagallaramasawamy5679
@chanagallaramasawamy5679 Жыл бұрын
Super padaru medam me songs chala baguntaie
@rajvihansh5400
@rajvihansh5400 2 жыл бұрын
Father leni jivitham chala narakamga vuntadhi.
@lovelybhanu3772
@lovelybhanu3772 2 жыл бұрын
లావణ్య అక్క ఈ పాట విని చాలా ఏడ్చాను 😭
@jeevankolakani4710
@jeevankolakani4710 2 жыл бұрын
Super 😭 లక్ష్మణ్ అన్న చాలా బాగా రాశారు లావణ్య గారు సింగింగ్ యాక్టింగ్ సూపర్ నాకు మా అమ్మ నాన్న పెళ్లి అయ్యాక 5 yerasకే చనిపోయాడు 😭😭😭😭😭మా అమ్మ పడ్డ బాధలు కష్టాలు గుర్తువచ్చాయి😭😭 మా నాన్న అన్నయ్య 2 years nenu 1 year ఉన్నప్పుడు చనిపోయాడు అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా బాధలు అవమానాలు కష్టాలు కన్నీళ్లు ఎదుర్కొని మమ్మల్ని ఇప్పుడు 24 years పిల్లల్ని చేసింది 😭😭😭చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు 😭i miss u Daddy 🙏
@balajikk6293
@balajikk6293 2 жыл бұрын
మీ అమ్మ గారిని మీకు పెళ్లిళ్లు అయ్యాక కుడా మర్చిపోవద్దు.
@jeevankolakani4710
@jeevankolakani4710 2 жыл бұрын
@@balajikk6293 మా అమ్మని మర్చిపోవడం అంటే నా మరణం తో మాత్రమే 🙏
@edamanarahariyadav5790
@edamanarahariyadav5790 2 жыл бұрын
Super song singer Lavanya ✍️✍️🎶👌🎶🎶🎺🎤🎺🎻🎸🐦🎼✍️🎙️🐦
@sujathayammaji8991
@sujathayammaji8991 2 жыл бұрын
Me song.venta,kannil agutalev naabarta kuda. Ledu some naabratuk ente roju 100 sarllu vents adusta Chelli ni vaise super,,
@santhoshdasari4915
@santhoshdasari4915 2 жыл бұрын
Super super ga vivarincharu chelli
@Dj.Lucky.Mudhiraj
@Dj.Lucky.Mudhiraj 2 жыл бұрын
Lavanya.akka.nee.Yokka Swaraniku.Handsup akka 😍Chaala bhaaga.paaduthav.akka.paata.And.GLNamdev.annagaariki.inthamanchi.music.esthunnandhuku.kruthagnathalu.keep.rock.ur.All.team.members😍💗
@rajusandhupatlla7142
@rajusandhupatlla7142 2 жыл бұрын
Super akka🙏🏻🙏🏻🙏🏻
@buthukurimallesh7505
@buthukurimallesh7505 2 жыл бұрын
Lavanya meeru baktkthi ina badha ina meeru great
@susmithakontikanti3707
@susmithakontikanti3707 Жыл бұрын
Abba lavanya gaaru adhbuthamaina natana eppatiki anni sarlu vinnam
@anjaneyulumuddam999
@anjaneyulumuddam999 2 жыл бұрын
సూపర్ సాంగ్ పో నీకు తిరుగులేదు లావణ్య
@prashanthlingaragalla6724
@prashanthlingaragalla6724 2 жыл бұрын
Pata vintyeee chala eduposthundhi akka.....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenantony2176
@praveenantony2176 2 жыл бұрын
లావణ్య గారు మీకు పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vikedarlinguvikedarlingu921
@vikedarlinguvikedarlingu921 2 жыл бұрын
Fjhff
@mallugarimallesham6792
@mallugarimallesham6792 2 жыл бұрын
లావణ్య అక్క సూపర్
@avunuriravitejasinger716
@avunuriravitejasinger716 2 жыл бұрын
మీ యొక్క స్వరం మరియు పాట అద్బుతం అక్క ఫుల్ ఎమోషనల్ 😭😭😭😭{i miss you my dad}
@madhurimadhurinarsimha451
@madhurimadhurinarsimha451 2 жыл бұрын
సూపర్ సాంగ్ మిత్రమా ఐ మిస్ యు డాడీ
@govukrishnaiah4150
@govukrishnaiah4150 2 жыл бұрын
🙏
@ayyappadastapur3128
@ayyappadastapur3128 2 жыл бұрын
Hl
@ayyappadastapur3128
@ayyappadastapur3128 2 жыл бұрын
ಸೂಪರ್ ಬಿಡಲ್ಲ ಸೂಪರ್
@karunakaryadav5265
@karunakaryadav5265 2 жыл бұрын
@@ayyappadastapur3128 @@
@durgamumapathi8530
@durgamumapathi8530 2 жыл бұрын
సాంగ్ బాగుంది అక్క 👌. జీవితం అంటే ఏమిటో తెలియజేస్తుంది ❤❤❤
@bchanduyadav4578
@bchanduyadav4578 2 жыл бұрын
Super akka chala bagundi
@saikumarsunny4880
@saikumarsunny4880 Жыл бұрын
Superb song akka
@sammiahmudithanapalli7839
@sammiahmudithanapalli7839 2 жыл бұрын
Supar A KKA xlent song
@dheevenanakka2295
@dheevenanakka2295 2 жыл бұрын
పాట అక్షరాలు చక్కగా కలిపారు. గొంతు భావుంది . విచారం వ్యక్తంచేశారు . మీ ముఖం చూస్తే చూచే వారు తప్పక భాధ పడక పోరు ' కాని ఈ కాలం భార్యలు ' భార్తలను పోలీసు . కోర్టు లలో వేదింపులు ' భర్తల ను చంపుతారు . భర్త చనిపోయిన 'చీరలు సింగారించు కోవడం ఆ రోజులు తిరిగి రావు
@vineethvinee5297
@vineethvinee5297 2 жыл бұрын
సూపర్ సాంగ్ అక్క జీవితం మళ్లీ గుర్తు చేసుకోవడం అయినది
@user-sz8lu5tr7r
@user-sz8lu5tr7r 3 ай бұрын
😭😭 nadigudem feeling Akka
@vallapunagaraju4163
@vallapunagaraju4163 2 жыл бұрын
Super super akka 👍👍👌👌
@choutavenkatagiri7731
@choutavenkatagiri7731 2 жыл бұрын
లావణ్య అక్కయ్య నీ స్వరం ఎంత వినసొంపుగా ఉంది అక్కయ్య సూపర్ 👌👌👌
@Ashok-gl1dl
@Ashok-gl1dl 10 ай бұрын
Exlent song akka 😢
@nagarajupaisa4127
@nagarajupaisa4127 2 жыл бұрын
Super akka song
@ravinderjanagam1974
@ravinderjanagam1974 2 жыл бұрын
SUPER LYRICS NICE SONG🎵🎵👌👌👍👍 ALL THE BEST LAVANYA GARU
@RaviKumar-pi2ug
@RaviKumar-pi2ug 2 жыл бұрын
అక్క ఈ పాట చూసినంత సేపు కన్నీళ్ళు కారుతున్నాయి సమాజానికి మంచి మెసేజ్👏👏👏
@chandumadadi1588
@chandumadadi1588 Жыл бұрын
Hi akka super
@rajugoud7447
@rajugoud7447 2 жыл бұрын
సూపర్ చాలా బాగుంది 👏👏😭😭😭😭😭😭
@rameshpilli7070
@rameshpilli7070 Жыл бұрын
Super video Anna 👍 సూపర్ ఐలెట్ గా వున్నది
@thuladevendar7781
@thuladevendar7781 2 жыл бұрын
ఇపాటచాలబాగుందిఅక్క
@NareshNaresh-oh9bl
@NareshNaresh-oh9bl 2 жыл бұрын
సూపర్ అక్క 😢😢😢😢😢😢
@dhumalanaresh3543
@dhumalanaresh3543 2 жыл бұрын
Super song Lavanya garu 🤝✋🤚🤚🤚🤚🤚🤚🙏🙏🙏🙏
@yamunavanthali984
@yamunavanthali984 2 жыл бұрын
👌👌 song andy naku ma nanna gare kanipincharu i miss you😭😭😭😭😭 my dady 😭😭😭😭
@RajuRegula-mr4kz
@RajuRegula-mr4kz 5 ай бұрын
సూపర్
@gadekarsravan5295
@gadekarsravan5295 Жыл бұрын
Super amma
@RaviRavi-ov7eg
@RaviRavi-ov7eg 2 жыл бұрын
Na.life.kuda.aetha.akka..na.husbed.chani.pohadu..super.song.akka.panalu.potunavi
@laluprasad6253
@laluprasad6253 2 жыл бұрын
Super akka 🙏
@rakeshkanna6291
@rakeshkanna6291 2 жыл бұрын
Lavanya edpinchesav okasari nik support chesna ah pillal chala baga act chesaru simply superb superb
@akhilamanthurthy3220
@akhilamanthurthy3220 2 жыл бұрын
Exlent padinav akka acting kuda bagundi akka
@srikanthkanike6713
@srikanthkanike6713 2 жыл бұрын
Lavanya Akka anni songs super 💐💐💐💐💐💐
@bheemaganimadhu367
@bheemaganimadhu367 2 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది 🙏
@akkamanisha7583
@akkamanisha7583 2 жыл бұрын
Spr akka 🙏🙏🙏😔😔😔
@ushirishareddy2717
@ushirishareddy2717 2 жыл бұрын
Super akka song😭
@prashanthyadav1166
@prashanthyadav1166 2 жыл бұрын
Very nice akka full amotinal song akka
@sonnaharshvardhan7964
@sonnaharshvardhan7964 2 жыл бұрын
Super akkaya to much badhaga uodhi akkaya 😔🥺😭
@snarasimha1429
@snarasimha1429 3 ай бұрын
Super song
@potlarajitha23
@potlarajitha23 2 жыл бұрын
Super song akka Kontha mandi ila dooramaithe, inka kontha mandi undi kuda bharya pillalanu vodilesi illigal ga vellipothunnaru, andulo nenu na pillalu ilane badapaduthunnam
@jyothijyothika6246
@jyothijyothika6246 2 жыл бұрын
Chanipoi vidichi vellevalaknte...barthiki undi kuda baryalni mosam chesi ontarini chesi vellipoyevaalu kuda unnaru....but pelli ayi ontari batuku batukutunna vala pain goram...eee paaduokamlo ane lyric super super..eee samaajanike bayapadtuu batakali....nija nijalu telusukokunda evarishtaniki varu matladataru
@sheela.ramireddysheela.ram7673
@sheela.ramireddysheela.ram7673 2 жыл бұрын
చాలా బాగా పాడా రు
@rameshgolla581
@rameshgolla581 2 жыл бұрын
Super Lavanya garu👍👍👍🙏
@msukanya826
@msukanya826 2 жыл бұрын
My fvrt folk singer ❤️
@akpublish3800
@akpublish3800 2 жыл бұрын
Such a wonderful lyrics and lavanya gaaru your voice and expression super superrrrr
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 2,7 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН