Ayyanna Patrudu Strong Warning To TDP And Janasena Leaders | Pawan Kalyan | Telugu Cinema Brother

  Рет қаралды 76,063

TeluguCinema Brother

TeluguCinema Brother

Күн бұрын

Пікірлер: 79
@subbaraotupakula6975
@subbaraotupakula6975 Күн бұрын
అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం బాగు పడదు.జై జనసేన
@NazeerUddin-j2h
@NazeerUddin-j2h Күн бұрын
Chala baaga chepparu meeru Suuuper
@VivinManjugoud
@VivinManjugoud Күн бұрын
చాలా బాగా చెప్పారు
@paradesikrishnudu1557
@paradesikrishnudu1557 Күн бұрын
Jai Janasena Jai pawan kalyan ❤❤❤Jai Jai Pawan Kalyan gariki Ayyappa Swamy Anugraham undi ❤❤❤ vaari ki Thirugu Ledu.Prajalu Ashirwadamu undi.Jai Pawan Kalyan.❤❤❤❤❤.
@kumarmaradana8085
@kumarmaradana8085 Күн бұрын
రేయ్ చదువుకోండి రా చదువుకుంటే ఇటువంటి సన్నాసులును నమ్మరు. రాజకీయ నాయకుల అంటేనే fraud . Educate అవ్వండి రా
@rkraod
@rkraod Күн бұрын
Pawan Kalyan gari gurinchi chala correctga nizayiti ga chepparu
@josephnireekshan4774
@josephnireekshan4774 Күн бұрын
Yes good decision
@mvganesh999
@mvganesh999 Күн бұрын
Supeer speech sir
@madhavaravikiran5680
@madhavaravikiran5680 Күн бұрын
Super 👍
@edithgamer7917
@edithgamer7917 Күн бұрын
Anna nuv ekkadina super
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Күн бұрын
అక్కడ ఉన్న స్థానికులకే అవకాశాలు ఇవ్వాలి ‌. ఇలాంటి టూరిజం ప్రదేశాలలోనికి స్థానికేతరులను కేవలం పర్యాటకులుగానే అనుమతించాలి.
@Lungimamaco1234
@Lungimamaco1234 12 сағат бұрын
VERY.GOOD.SPEECH.SIR
@vennapusaaravindanatharedd5823
@vennapusaaravindanatharedd5823 Күн бұрын
Chala baga Cheppinaru thankyou sir
@raghavrao6392
@raghavrao6392 Күн бұрын
Govt వారు ట్రైబల్స్ కు ట్రైనింగ్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి...ఆ ప్రదేశాల్లో అగ్రకులాలకు అనుమతి ఇవ్వకూడదు ...
@hkgntraders786
@hkgntraders786 15 сағат бұрын
మెగా ఫ్యామిలీ మీద ఆధారపడ్డ నారా ఫ్యామిలీ ఎలాగంటే 2009 లో చిరు ప్రజారాజ్యం పార్టీ తో టీడీపీ ఓటమి 2014 లో పవన్కళ్యాణ్ గారి సపోట తో గెలుపు టీడీపీ 2019 లో పవన్కళ్యాణ్ గారు పోటీతో టీడీపీ ఓటమి 2024 ఆంధ్రప్రదేశ్ గెలుపు కోసం పవన్కళ్యాణ్ గారూ మరోసారి త్యాగం తో NDA సీఎం బాబు తెలుపు ఇది కదా మెగా ఫ్యామిలీ అంటే 🙏🙏🙏
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 11 сағат бұрын
Good 💯 correct cheparu dear sir manchi message sir
@hemrajbathula7204
@hemrajbathula7204 Күн бұрын
1983 numchi Politics lo vuna ani chepthunaru em pikaru Sir mari meru 😂 Tourism ki PK Annayya vachaka gurthosthunaiyaa meku 😂😅
@nabisahebdudekula6350
@nabisahebdudekula6350 7 сағат бұрын
Sir anni chala baga vivarinchi chepparu sir
@chikkalavenkataramana8463
@chikkalavenkataramana8463 21 сағат бұрын
Excellent sir
@subrahmanyeswararaoboppana4603
@subrahmanyeswararaoboppana4603 Күн бұрын
Very good advice to the APTDC
@somethingnew2874
@somethingnew2874 Күн бұрын
Super fact
@salverushekar624
@salverushekar624 Күн бұрын
Yes u r 💯 percent Correct sir
@velamuripavan
@velamuripavan 8 сағат бұрын
Love you sir ❤
@ajaybabugaddipati9512
@ajaybabugaddipati9512 Күн бұрын
Supeer speech sir 🙏🙏🙏🙏🙏🌹👏👏👏👏👏
@kkraddicted5621
@kkraddicted5621 Күн бұрын
super speech sir 100% require lambasingi gusthouse restarents
@dasgv5865
@dasgv5865 Күн бұрын
Well said Speaker garu! Who has given right to own the Trible land? The government is elected by the people, that means “The government has the peoples mandate to reform in the best interests “ of the people.And pass the legislations to utilize Trible land for the benefit of them in particular and of State in general.
@krishnamosalikanti9681
@krishnamosalikanti9681 Күн бұрын
ప్రియతమ గౌరవ నాయకులు మా తాతా జీ గారు లంబశింగి టూరిజం లో సరియైన రెస్టారెంట్స్ కానీ టాయిలెట్స్ కానీ లేవనే ముఖ్యమైన అంశాన్ని ఈ రోజు సభా పతిగా లేవనెత్తి హైలెట్ చేసారు.కళ్ళకి కట్టినట్లు చెప్తున్నారు. వారి నియోజకవర్గ ప్రాంతం పై వారికీ ఉన్న పట్టు అవగాహనా వెరెవ్వరికి ఉండదు. ఆయనే మంత్రి అయితే తక్షణమే చేసి చూపించేవారు. ఉత్తరాంద్ర టైగర్.
@user-th9tp3vl2t
@user-th9tp3vl2t Күн бұрын
గత ప్రభుత్వ ఉన్న 5.సంవర్సరాలు TDP పార్టీ పరిస్థితి పదవులు అనుభవించిన పెద్దలు చిన్న చిత్తగా నాయకులు జండ పట్టుకోలేని పరిస్థితి ఆ ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజ వ్యతిరేక విధానాలపై TDP పార్టి పదవులు అనుభవించిన నాయకులు మోఖం చాటేసిన్నపుడు TDP పార్టీలో రాష్ట్రం మొత్తం మీద 10 నుంచి12 మంది నాయకులు. చంద్రబాబు గారు. నారాలోకేష్ గారుఅన్నయ్య పాత్రులు గారు బుచ్చయ్య చౌదరి గారు 'గంటా శ్రీనివాసరావు గారు. నిమ్మలరామానాయుడు గారు. కొల్లు రవింద్ర గారు. బొండా ఉమాగారు. పట్టాభి గారు. దుళ్ళిపాళ్ల నరేంద్ర గారు జెసి ప్రభాకర్ రెడ్డి గారుక్రింద స్థాయి కార్యాకర్తలు మినహా మిగిలిన అనేక రాకాలుగా అబ్ది పొందిన నాయకులు ఎక్కడ ఉన్నరో తెలిదు పిచ్చి వోడో మంచి వోడో అపథ టయిమ్ లో నేను ఉన్నాను అన్ని TDP అధినాయకునికి బరోసా ఇచ్చి..ఏంత కాయిన తనను నమ్ముకుని 10. సంవర్సరాలు పవన్ కళ్యాణ్ కోసం. ఎన్నో అవా మానాలు కేసులు. తన్నించుకొన్న జన సైనిక్ వీరా మహిలలు ను ప్రక్కన పెట్టి కూట్టమి ప్రభుత్వం కోసం తన్నను తాను తగ్గించుకొన్నారు ఏవ్వరైన 'అవతలి వారి పరిస్టితులను ఆవాకాశంగా రాష్ట్రంలో సంగం సిట్లు అడిగేవారు అలా అడగ లా రాష్టం బాగుకొసం అబాగ్యులకు తన్నను నమ్ముకొన్న వారికోసం పదవి కాంక్ష లేకుండా ప్రజసేవే లక్షంగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో కిలాక భూమిక పోషించిన్న గేమ్ చెంజర్ న్ని ' తక్కువ మాట్లాడటం కరెక్టు కాదు మీ త్యాగాల కన్నా పవన్ త్యాగం ముందు మీరెంత ఆత్మ వీమర్స చేసుకోండి. మీ గుండేలమింద చేయి వేసి చెప్పండిTDP పార్టి 'నాయకులు రా.MLA ఉంటే మంత్రి కాలి. అసలు ఏమి లేకపోతె MLA లెక అంతకన్న ఏదోపదవులు కావాలి అందుకే ఇభాజన్న ఇలాంటి ఏదవలని పక్కన పెట్టండి అసలు కూటమి పెద్దలు చాలా క్లియర్ గా కలసికట్టుగా ముందుకి వెళ్తున్నరు. మధ్యలో ఇలాంటి పని మానిన వెధవలు చెప్పె మాటలనే కాదు వారిని కూడా పక్కన పెట్టాలి ముందు ముందు మీకు ఇబ్బందులు వస్తాయి. 10. సంవత్సరాలైన కూటమి అధికారంలో ఉండాలి. ..జై బారాత్". జై జనసేన. జై మోగా ప్యామిలి💐💐💐💐🌺🌺🌻🌻 '
@bethasairam
@bethasairam Күн бұрын
Correct ga chapparu
@VivinManjugoud
@VivinManjugoud Күн бұрын
మా లాంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. లీజ్ కి ఇస్తే మేము ఇన్వెస్ట్ చేస్తాం సార్
@gnsubramanyamsriramamoorth9
@gnsubramanyamsriramamoorth9 Күн бұрын
beech kavala andi
@sankarsankar1476
@sankarsankar1476 Күн бұрын
@bhaskararao8280
@bhaskararao8280 Күн бұрын
విషయానికి సంబంధం లేని వర్ణన చేస్తే ఎవ్వరూ మిమ్మల్ని ధృవీకరించరు
@UttejPeddi
@UttejPeddi Күн бұрын
Sir E Vishayam PSPK gaaaaaru, yeppuuuddddoooo Sir,ThnQ U Sir ,Seeleru (7 Mondals) yenti Sir 🙏🙏🙏
@manigoud3976
@manigoud3976 23 сағат бұрын
Nice sir nijam ha wash room lev araku lo …mem knl nunchi velllam
@madhumaddali7597
@madhumaddali7597 17 сағат бұрын
అంటే వైజాగ్ బీచ్ కూడా తాగుబోతులతో నిండి పోవాలి.అసాంఘిక కార్యక్రమాలు చేయాలి....అంతేనా..😂
@manthinigovindarao4939
@manthinigovindarao4939 Күн бұрын
Rules exemption ivvaalani speaker gaaru ...........mana kharma
@ArjunArjun-uc9kw
@ArjunArjun-uc9kw 18 сағат бұрын
చంద్రబాబు గారికి బాగా బుద్ది వొచ్చే తట్టు స్పీచ్ ఇచ్చారు
@eknag106
@eknag106 Күн бұрын
Meeru kothaga mla ayyinatu matladathunnaru!! Retire ayye time lo neethulu chepthunnaru.eppativaraku meeru yem chesaru?
@pazworld7898
@pazworld7898 19 сағат бұрын
13:03 kabja avvuddi vaddu దాని కన్నా tents ki permission ఇవ్వండి
@kondababukakibabu9773
@kondababukakibabu9773 Күн бұрын
Meru vastam chepparu police lu yavadu roadmedha dorikithe dabbulu dobbeddam Ani duty ipoyaka kuda rodlamedha tirugutunnaru police lu
@Krms5689
@Krms5689 Күн бұрын
Pichhi Thumbnails Pettakandi Views Kosam !
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Күн бұрын
Uttarandra districts not developed properly. Since independence. It is very shameful to all congress, TDP/CPI, Ysrcpleaders. They're not focused uttarandra and Vizag city. Please kindly remind it and please develop. Thank you jaiho bharat jaiho modiji and pawankalyan and cbn
@manthinigovindarao4939
@manthinigovindarao4939 Күн бұрын
Officers unna rules prakaaram .........Thamari opinions materialise ayinattu GOs teppinchandi
@gnm4558
@gnm4558 Күн бұрын
విశాఖపట్నం అందమైన నగరం. అపార సంపద..టూరిస్ట్ లు రావడానికి అనువైన ప్రదేశం..ఉద్యోగాలు కల్పన చేసే నగరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వుంది..వెంటనే రాష్ట్రానికి పెట్టుబడులు..ఆదాయం తీసుకువచ్చే నగరం వైజాగ్..అన్ని రకాలుగా ఆలోచించే వైజాగ్ ను రాజధాని చెయ్యాలని జగన్ చూసాడు. కోర్టులకు వెళ్లి ఆపారు ఎపి ఎదుగుదలకు అడ్డం పడ్డారు..
@sreenivasaraonalagangu9839
@sreenivasaraonalagangu9839 23 сағат бұрын
Mundhu nidra pothunnada jagan
@venkateswararaoadabala9532
@venkateswararaoadabala9532 23 сағат бұрын
అభివృద్ధి చెయ్యాలంటే రాజధాని చెయ్యక్కలేదు దోచుకోవటండచుకోవటం మానాలి
@gnm4558
@gnm4558 22 сағат бұрын
@@sreenivasaraonalagangu9839 ముందు ఏమీ నిద్రపోలేదు..వచ్చిన 6 నెలలోనే వైజాగ్ నీ పాలనా రాజధాని చెయ్యాలని అసెంబ్లీ లో బిల్ పెట్టీ దానికి అనుగుణంగా గా అడుగులు వేసి..జీఎంఆర్ తో భోగాపురం ఎయిర్ పోర్ట్ కడుతున్నాడు..ఇన్ఫోసిస్ వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ పూర్తి కావస్తుంది..టీసీఎస్ పెట్టడానికి అంగీకారం తెలిపింది.ఇప్పటికీ హైదరాబాద్ లో 150 యేళ్ల క్రితం నిజామ్ నవాబు కట్టిన కట్టడం వండర్ . అటువంటి భవనాలు రుషికొండ లో కడితే ఆ నిర్మాణం చూసి ఆశ్చర్యపోయిన బాబు గారే అనుకోకుండా కితాబు ఇచ్చారు..ఆ కట్టడం కట్టిన వారితోనే అమరావతిలో కట్టిస్తున్నారు..అంబాని. అదానీ. జిందాల్. రతన్ టాటా..బిర్లా .గోయంకా లాంటి వాళ్ళను స్వయం గా రప్పించి పెట్టుబడులు పెట్టించాడు..సాఫ్టువేర్ ను వైజాగ్ కేంద్రం గా చెయ్యాలని అడుగులు వేశాడు. ఇన్ని చేసినా కోర్టులకు వెళ్లి వైజాగ్ రాజధాని వద్దు ఆని అడ్డాలు పడ్డారు..ఇప్పటికీ తేలలేదు..పచ్చ మీడియా లో నిత్యం మనకు వినిపించేది ఏమంటే..ఒక్క ఇటుక ఐనా జగన్ వేశాడా అని ..రోజూ మనము అదే మాటలు వింటుంటే జగన్ వుంటే ఎపి నాశనం అనిపిస్తుంది..అది మీ తప్పుకాదు ఇప్పుడు అప్పులుచేసి వరదలో మూలిగే ప్రాంతంలో రాజధాని కడుతున్నారు..అది పూర్తి అయ్యేది ఎప్పుడూ..సంపద..ఉద్యోగాలు.ఆదాయం వచ్చేది ఎప్పుడో
@youtubebasics3114
@youtubebasics3114 10 сағат бұрын
ట్రైబల్ పిల్లని పెళ్లి చేసుకోవాలి
@narsingrao5191
@narsingrao5191 Күн бұрын
Lamba singi name youtube channel lo kdr Peru sariga gurthu ledu aa video lo vinna
@narsingrao5191
@narsingrao5191 Күн бұрын
RRR movie Fourier s chusinollu india ki vachi Chuddam anukunte akkada ami ledhu..
@VenkataChallaraochellumkuri
@VenkataChallaraochellumkuri Күн бұрын
Retirement time lo andaru baga chebutharu... Ee rashtra ni palinchindi TDP and Congress kada ...eppudu ana ila panicheysttum chusara...
@KIRANKUMARRUDA-zg4cp
@KIRANKUMARRUDA-zg4cp Күн бұрын
Spicer sir mitho okasari matladalani undhi sir
@nayanajanamala8638
@nayanajanamala8638 19 сағат бұрын
1 of 17 for to develop tribals Sir...if business people enter into tribal places.... Then they will be evacuated from their places because of thier poorness as u said.... Plz dont touch nature people...plz sir
@mdinayatullamd2997
@mdinayatullamd2997 Күн бұрын
గత 30 సం ల నుండి ఎం పీకారు
@BManjunadth
@BManjunadth Күн бұрын
Pavankaln
@KIRANKUMARRUDA-zg4cp
@KIRANKUMARRUDA-zg4cp Күн бұрын
Sir mitho matladalani undhi sir
@VenkataChallaraochellumkuri
@VenkataChallaraochellumkuri Күн бұрын
Don't feel otherwise, we are saying facts
@yesudaskoru3016
@yesudaskoru3016 Күн бұрын
Tdp govt thinking that Amaravati development is Main agenda, that's why other area's are not focusing to develop in tourism
@VRR455
@VRR455 Күн бұрын
He should be in JSP
@Raghunath_gamer
@Raghunath_gamer Күн бұрын
Super sir... Janasena letter release cheste manam kuda taggodhu
@RM_885
@RM_885 Күн бұрын
Magadi i.ana.bjp.vadiga.chebutuna.super.ayana.nuvu.ni.fan.ni.ana.nenu
@Akhil-m5i
@Akhil-m5i Күн бұрын
sir.miru.carektga.cheperupawansir.lekapothe.tdp.win.ayedhikadhu.yepudu.d.c.m.lokesh.gari.cheyali.ani.mlas.dimend..peoles.korika.pawan.sir.d.cm.vundali.lekapothe.2029.tdp.finish.byby.tdp.apudu.lokeshanna.cm.ga.vuntaru2029.baga.vuntumdhi.tdp.close
@VenkataChallaraochellumkuri
@VenkataChallaraochellumkuri Күн бұрын
Aa rule lekha pothe motham dosestharu....tribals ni aa zilla lo lekundaga chesestharu...aa fact marchipothunaru miru
@KIRANKUMARRUDA-zg4cp
@KIRANKUMARRUDA-zg4cp Күн бұрын
Ayya sabhapathi garu "ajency tribal kosam matladaru ok . Valaki meeru annattu money undadhu, meela kotlu pette dabbu undadhu antunnaru . ...chala Tappuga matladuthunnaru sir miru. Oka ap sabhapathi ga "Girujanulukosam, vala Hakkulu anto marchipoyi matladuthunnaru......aanthala brathukulu unnaie Ani antunnaru ga .mana state lo Anni district lo peddha peddha compnes unnaie, ma PDR 11 mondals lo okka company aiena undha cheppandi sir.
@sundergottumukkala8229
@sundergottumukkala8229 Күн бұрын
Ori yeri nuvvu pettina title yenti
@SuryanarayanaLenka-k5l
@SuryanarayanaLenka-k5l 9 сағат бұрын
పవన్ కళ్యాణ్ సార్ లేకపోతే టీడీపీ NIL జై పవన్ సార్
@sivakumare1412
@sivakumare1412 Күн бұрын
Veedu thaagi maatladuthunnadu
@mrajeshreddy3947
@mrajeshreddy3947 Күн бұрын
aya speker garu vizag ni capital chesi baga development chesthanu ante adukundi me party ne kada
@MrVenkat2836
@MrVenkat2836 Күн бұрын
Ayyanna..adi aruku kadu Araku anali. Adi kooda teliyani nuvvu minister va..maa kharma
@rameshbabubabu2660
@rameshbabubabu2660 Күн бұрын
Jai janasena
@mohansai223
@mohansai223 Күн бұрын
ఇన్ని ఇయర్స్ ఏమి పికావు
@SadanandamKaparthi
@SadanandamKaparthi Күн бұрын
మీరు ఎటా గేలిచారో లో కం అంతా తెలుసు ఎందుకు రా వెథవ
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН