అద్భుతమైన వివరణ.... నేను 9 వ సారి దీక్ష చేస్తున్నాను కానీ దాని వెనుక జరుగుతోన్న కర్మ క్షయం నాకు తెలియదు 🙏🙏.. Thank you very much swamy for such a detailed and logical explanation 👌👏.... Software engineers logical mind clearly visible 🙏🙏😄.. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
@జైహింద్-శా4సు Жыл бұрын
ఒకటిమాత్రం అర్థమయ్యింది సామి..నీచుల కర్మలను మండుతున్నలావావలె . భక్తుల కర్మలను మంచుముక్కవలే వారిని అంటుకున్న కర్మలను కరిగించిపడేస్తాడు అని అర్థమవుతుంది..భక్తికున్న బలం అదేకాబట్టి యోగులు,మునులు,మహానుభావులందరూ అందరినీ ఎల్లప్పుడు భగవంతుడిని ఆశ్రయించిఉండండి అని బలంగాచెప్పేది అనుకుంటా సామి..
@angelmanaswini2148 Жыл бұрын
,నేను నిన్న అరుణాచలం దర్శనము చేసుకున్నాను....8 గంటలు దర్శనముకు టైం పటింది...టెంపుల్ లో మెంటన్స్ సరిగా లేదు ..చాలా వరకు దళారులు ఉండడము వల్ల లైన్లో ఉన్నా భక్తులకు ఇబ్బంది అయుతుంధి...గుడి కి తెలుగు వారు ఎక్కవగా వస్తున్నారు...చాలా సంతోషము...
@veerachary.t3180 Жыл бұрын
ఈ అయ్యప్ప వీడియోల కోసం మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప గురు స్వామియే శరణమయ్యప్ప నండూరి శ్రీనివాస్ వారికి చాలా చాలా ధన్యవాదాలు
@farmer4375 Жыл бұрын
అయ్యప్ప దీక్షలో పేదోడు గొప్పోడు , అని చూడకుండా దీక్షలో వున్నవాళ్ళ కు పాదాభివందనం చేస్తాము స్వామియే శరణం అయ్యప్ప 🙏
@narayanaguptha9191 Жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం అయ్యా మీరు వుధహరించనవి అన్ని 100% ✓. నేను ఏ రోజూ స్వామీ మాలకి ముందు రోజులలో నేలమీద పొడుకొలేదు (అలవాటు లేదు. దిండు లేనిదే నిద్ర రాదు నాకు) కానీ మాల వేసిన మొదటి రోజు నుండి ఎది కష్టం అనిపించదు. చల్లినిటి స్నానం, బుతల శయనం, ఏకబుక్తం, ఎది కూడా ఇబ్బంది అనిపించదు. నేను 3 సార్లు మాల వేసుకున్నాను పెళ్ళి కాకముందు. 3 వా మాలలో నాకు స్వామీ పునర్జన్మ ని ప్రసాదించారు. మీరు నమ్మండి లేదా నమ్మకపోండి నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన. నేను 41 వ రోజు అనంతరం, ఇరుముడి ధరించి గురు స్వామితో శబరిమల కి బయలుదేరి, వనయత్ర చేసాము. వనాయత్ర మొదట పలహరం స్వీకరించాం. అప్పుడు ఒకస్వామి పులిహోర తెచ్చి పెట్టాడు. ఫుడ్ కాంటామినేషన్ వల్ల అమీబియాసిస్ సోకినది. దాని వల్ల వనయత్రా లో బ్లడ్ మోషన్స్, చాలా ఇబ్బంది తో వనాయత్రా చేశాను అతి కష్టం మీద. కొండపైన స్వామిని దర్శనం చేసుకొని 2 రోజూలు సుమారుగా కొండమీద వున్నాము జ్యోతి దర్శనార్థం. ఆ 2 రోజులు బ్లడ్ మోషన్స్ తో ప్రాణాలు పోతయోమో అన్నట్లుంది. జ్యోతి దర్శనం అయ్యాక స్వామీ నీ కంపల్సరీ దర్శనం చేసుకోవాలి అంట. కానీ నాకు ఓపిక లేక ఒక లైట్ స్తంభం వద్ద కూర్చుండిపోయా. అప్పుడు ఒక ముసలావిడ ( సుమారుగా 70 సంవత్సారాల వయసు వుంటుంది) వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగింది ఇంగ్లీష్ లో. అప్పుడు చెప్ప నాకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, నాకు ఒపికలేదు అందుకు స్వామీ దర్శనానికి వెళ్ళలేదు అని. నా సహచర స్వాములు అందరూ స్వామీ దర్శనానికి వెళ్లిపోయారు నేను తప్ప. నాకు చాలా భాద అనిపించింది ఏ జన్మలో ఏ పాపం చేశానో అని. అప్పుడు మామ్మగారు నా చెయ్యి పట్టుకుని సివిల్ వారు దర్శనం లైన్ లో కి వెళ్ళే దారిలోకి తీసుకుని వెళ్ళింది అక్కడ పోలీస్ వారు ఆపితే ఎదో మలయాళం లో వారికి చెప్పింది వారు మమ్మల్ని దగ్గరుండి అయ్యప్ప స్వామీ వద్దకి తీసుకుని వెళ్లి దర్శనం చేపించుకు వచ్చారు. బంగారు నగలతో స్వామిని దర్శనం అయ్యాక నేను చనిపోయినా పర్వాలేదు అనిపించింది. అంత భాగున్నారు అయ్యప్ప నన్ను మళ్ళా స్తంభం వద్ద వదిలి వెళ్ళిపోయింది భమ్మ. మళ్ళీ చూసేసరికి కన్పించలేదు. మా గురు స్వామికి కనిపించి మొత్తం జరిగింది చెపితే, సాక్షాత్తు అయ్యప్ప వచ్చాడు అని చప్పేవరకు నాకు స్పురణకు రాలేదు. తరువత చాలా చాల సంతోషం తో వక్కడినే కొండా దిగి మా విజయవాడకి బయలుదేరాను జనరల్ టికెట్ తో. అప్పుడు కూడ వారి కరుణ మరియు లీలలు కనిపిస్తున్నాయి. (భామ్మ గారునా వద్ద తెలుగు, ఇంగ్లీష్ కన్నడ మరియు మలయాళం లో మాట్లాడారు. ) ఇట్లు ఒక అయ్యప్ప భక్తుడు
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏
@buchibabu993 Жыл бұрын
మీరు అదృష్టవంతులు ....ధన్యులు 🙏🙏👏👏💐💐
@mbhaskar1165 Жыл бұрын
Swamiye saranam ayyapa ❤❤🙏🙏🙏
@eamulasunitha3526 Жыл бұрын
Swamy maku oka anubham jarigindi last year adhi ayyappa anugraham vallana ma babu ki 7 years mala vesam akkadi varaku bagane velladu taravata motions vamtings start ayyayi nadavaleni paristithi ma swamy ma babu Swami ni ethukoni irumudulu ettukoni kondapi nadusthu chala avasthalu paddaru camps vesina daggara chupincharu tablets icharu aina kuda thaggaledu ma swamy ki edupu vasthundi nenu ninnu nammukunnane santhoshanga na kodukuki mala vesi ni daggariki tisukoni vasthe ila pariksha peduthunnav enti ani kallalo nillu tiruguthu bhadatho erimeli lo ma swamy lechi adali lekapothe ni gudiki ranante ranu swamy ani kopamga ayyappanu adigaru tarvatha ma babu swamy erimeli lo dance chesaru ayyappa anugraham omm sree swamiyee sharanam ayyappa 🙏🙏🙏
@sudheerreddy5640 Жыл бұрын
Swamiya saranam ayyappa
@vidyanathkaipa4580 Жыл бұрын
కల్లుమ్ ముళ్లుమ్ కాలుకు మెత్తం. అన్నారు. కష్ట పడితేనే దైవము యొక్క విలువ తెలిసేది. 🌹స్వామి యే శరణం అయ్యప్పా🌹
@vivekcandy Жыл бұрын
ఏ దీక్ష అయినా కూడా పూర్తి అయిన తరువాత మనలో మార్పు రావాలి అదే దీక్ష కి పరిపూర్ణత🙏🏼🙏🏼 ఆ మార్పు రాకుండా మళ్ళీ అవే వ్యసనాలకు బానిస అవడం వ్యర్థం
@anumakondavanitha4263 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప. .ఇవన్నీ విన్నాక స్వామి దీక్ష ఎంత అదృష్టమో అర్థమవుతుంది స్వామి..,🙏🙏
@RavikumarThalari2 ай бұрын
ఇది నిజం నా కొడుకుకి మాటలు రావడం అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు మా అబ్బాయి పై మరిన్ని ఉండాలని కోరుకుంటున్నాను
@bhanukiran9091 Жыл бұрын
చక్కటి వివరణ ఇచ్చాru. దీక్షలో ఉన్నపుడు మీ ప్రవచnaalu వింటూనే ఉన్నాను. అయ్యప్ప బాగు చేసిన జీవితంలో నా జీవితం కూడా ఒక్కటి . Yeppatiki Runa padi unnaanu. Ayyaaa ayyappa..swamiye saranam ayyappaaa
@Prajyo159 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప..... ఈ మధ్య కాలంలో మా ఊరిలో ఒక పిల్ల వాడికి మాటలు వచ్చాయి స్వామీ 🙏 9 years నుండి మాటలు లేవు మాల ధరించాక మాటలు వచ్చాయి స్వామీ స్వామియే శరణమయ్యప్ప 🙏
@bhaskarv2853 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరిలో మీరు ప్రత్యేకం
@aparnavenkyaparnavenky6162 Жыл бұрын
ముందుగా గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాములు మీలాంటి గురువులు వుండడం వల్ల మా లాంటి వాళ్ళకి ఎంతో ఆనందదాయకం
శ్రీనివాస్ గారు ఎంత బాగా వర్ణించారు. ఇంత కష్టపడతారు అని తెలుసు కానీ మీరు స్వామి తో ముడి వేసారు వాళ్ళ కష్టాన్ని అద్భుతం. న అన్నలు తమ్ములు మీరు ఎంతో కస్టపడి వెళ్తున్నారు. ఆ భాగ్యం మీరే చేయగలరని అని మాకు ఇవ్వలేదేమో ఆ ఈశ్వరుడు. ఇప్పుడు 60 కి ఇంక వెళ్ళలేను. స్వాములు ఎవరైనా ఉంటే వారికీ 🙏🙏🙏. జాగ్రత్త గ వెళ్ళండి.
@AshokAshok-to5lv Жыл бұрын
అయ్యప్ప దీక్ష లో అన్ని పద్ధతిలని చాలా చక్కగా వివరించారు.🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏
@sreeramasatishmynampati8538 Жыл бұрын
అవును చాలా చక్కగా వర్ణించారు...... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@katichanti9444 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప మీరుచాలా క్లుప్తంగా స్పష్టంగా అర్థమయ్యేలాగా అయ్యప్ప స్వామి గురించి చాలా సున్నితంగా చెప్పారు🙏🙏🙏 స్వామియే శరణమయ్యప్ప
@Abhiramreddy99 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప. ఒక దేవుడిని కానీ దేవతను కానీ పూజించేటప్పుడు, ఎవరికైనా సహాయం చేసేప్పుడు కానీ నిస్వార్ధం గా చెయ్యాలి ఫలితాన్ని ఆశించి కాదు ఈ మహా సృష్టిని నడిపించే శక్తి మనకి ఎప్పుడు తోడుంటుందీ,మనకి ఏమి ఇప్పుడు ఇవ్వలో అదే ఇస్తోంది
@ChadhuPalika Жыл бұрын
నేను 20 సవతరల క్రితం వేశాను 9 year పాప నీ ఇపుడు మా స్వామి వేశారు. నాది అయప కుటుబం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప,🙏🙏🙏🙏🙏
@Jayasreerama3331 Жыл бұрын
జయ శ్రీ రామ అండి ఎంత అద్భుతంగా ఉందో అండి అయ్యప్పస్వామి మహత్యం గురించి తెలుసు కున్నాము
@leomyfriend7090 Жыл бұрын
ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం గురువుగారు, మీరు మాకోసం ఎన్ని విషయాలు తెలియజేస్తున్నాను, మాకు ఇంత వివరంగా ఎవ్వరు చెప్పలేదు, మీ పాదాలకు నమస్కారములు 🙏
@ganeshpottipani6517 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం చాలా మంచి వీడియో పెట్టారు నేను అయ్యప్ప దీక్ష ప్రారంభం మించిఇవాల్టికి 81 రోజు అయింది సుమారు మీరు చెప్పినట్లే అన్నీ చేసాము అలాగా ఆనందంగానే అయ్యప్ప దీక్ష చేస్తూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ మకర జ్యోతి దర్శనానికి వెళ్తున్నాము ఆ అయ్యప్ప స్వామి దర్శనం మకరజ్యోతి నేను చక్కగా కావాలని వేడుకుంటున్నాము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
@VennelaPilla Жыл бұрын
అయ్యప్ప జన్మ రహస్యలను వివరిస్తూ వీడియో చేసి,మమల్ని అనుగ్రహించండి గురువుగారు
@drsomuvet6486 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు స్వామియే శరణం అయ్యప్ప స్వామి దయవలన 6 సం. నుండి దీక్ష తీస్కుంటున్నాను
@venugaddalavlogs66912 ай бұрын
నిజంగా.. కన్నీళ్లు వచ్చాయి స్వామి మీ ప్రసంగం వల్ల 🙏🙏🙏🙏
@kiranyalakala72002 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు..మి నోటి ద్వారా అయ్యప్ప స్వామి దిక్ష గొప్పతనం తెలుసుకొన్నాం ❤
@PavanKumar-mn5km Жыл бұрын
దీక్ష గురించి చాలా క్లుప్తంగా వివరించారు ధన్యవాదములు స్వామి 🙏🙏
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@acharipurnachandra9083 Жыл бұрын
ఎస్ అండి కొండా 70° లో ఉంటుంది కానీ ఏంటో అయ్యప్ప ఆలా నడిపించేస్తారు అదే అయన మహిమ ❤️
@sreevallim.1502 Жыл бұрын
మాటల్లేవండీ అసలు.మాఇంట్లో మా నాన్న గారు almost 30సం.ల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు.మా ఇంట్లో నుంచి ప్రతి సంవత్సరం మానాన్న గారి తో పాటు మొత్తం మా కజిన్స్ గానీ,మా తమ్ముడు గానీ ఎవరో ఒకరు కంపల్సరీ గా వేసుకుంటారు,నేను కూడా చిన్నప్పుడు 3 సార్లు వేసుకున్నాను మాల మీ వీడియో చూస్తుంటే మా మీద స్వామి కి ఎంత అనుగ్రహం ఉందో అని చాలా ఆనందంగా ఉంది...
@indupurilokesh8781 Жыл бұрын
🙏🙏🙏🙌
@askgupta23802 ай бұрын
అద్భుతంగా ఉంది అంది మే చెప్పిన అర్థం, నేను ఇవ్వాల్టివరకు చేసిన దీక్ష అర్థం తెలియకుండానే చేసాను. ఇప్పటినుంచి నేను చేస్ దీక్ష పరిపూర్ణం అవ్వాలని ప్రదిస్తాను. మీరు ఇలాంటి మంచి మాటలు ఇంకా ఎన్నెన్నో మాకు చపలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. మీకు మా పాడభి వందనాలు.
@sathyanaveen2890 Жыл бұрын
కష్టమే కానీ ఆనంద బరితం అయ్యప్ప దర్శనం మన ముందు చిన్న చిన్న మణికంఠలు చిరునవ్వులు చిందిస్తూ నడుస్తుంటే సాక్షాత్తు అయ్యప్ప నడిచినట్లే 😂😂😂
@MegaSatyen Жыл бұрын
నేను మొదటి సారి దీక్ష తీసుకున్న ఒక్కొక్క సారి ఆలోచనలు అదుపు చేయడం కష్టం అనిపిస్తుంది కాని మిగతా వన్ని ఆనందంగా చేస్తున్నాను. అప్పుడే అయిపోతున్నది దీక్ష అనిపిస్తుంది. మనసు ని అదుపు చేయలేక సిగ్గు పడుతున్నాను 😒🙏
@msnrajasekhar602520 күн бұрын
మనుషుల జీవితంలో ఉపయోగపడే మంచి విషయాలు ఈ వీడియో ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు.
@sakeprashanth701418 күн бұрын
స్వామి చాలా చక్కగా వివరించారు
@madhuveldhi4885 Жыл бұрын
ఈ మధ్య సిమెంట్ రోడ్ వేశారు... లాస్ట్ మంత్ వెళ్లినాను...కానీ ఫెసిలిటీస్ తక్కువే... చాలా ఇబంది గా ఉంటుంది భక్తులుకి
@king_king_22222 ай бұрын
నేను ఇప్పుడు కన్నె స్వామి నీ, చాలా బాగా చెప్పారు, స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@VenkateshBangari-o9v2 ай бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు స్వామియే శరణం అయ్యప్ప🙏
@SatyaNarayana-ls7gu2 ай бұрын
స్వామి శరణం చాలా చక్కగా చెప్పారు స్వామి
@RaviSankar9999-RS4 ай бұрын
అయ్యప్ప స్వామి దీక్ష వేస్తే ఎంతో పుణ్యం.🙏🏼🙏🏻..ఒక్క తప్పు చేసిన కొండ ఎక్కేటప్పుడు అయ్యప్ప స్వామి శిక్ష ను విధిస్తాడు.. అందుకే అయ్యప్ప దీక్ష కరెక్ట్ నియమాలతో చేస్తే అంత పుణ్యం వస్తుంది... అయ్యప్ప స్వామి ఒరిజినల్ కథ చెప్తారని అనుకుంటున్నాను🙏🏻🙏🏻
@ayyappadecorationsbhainsa17863 күн бұрын
Ayyappa Swamy gurinchi Chala bhaga cheptaru miru
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@srikanthsri4107Ай бұрын
మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు స్వామి🙏🙏🙏
@sankaranarasimhadatta2124 Жыл бұрын
Super Sir, చాలా బాగా చెప్పారు . ఓం శ్రీ గురుభ్యోనమః
Namaskaram andi meku me bharya maniki nenu amithamaina abhimanini,arunachalam ,kanipakam,srikalahasti vellam meru cheppina anni vedios chusi ani view points chustunapudu na kallallo chala andha bashpalu vacheyi vibrations vachayi thank you srinivas garu me kastaniki meru andaru chese research nalanti valaki nijamaina bahumati jai sri ram
@srinivasgurram3586 Жыл бұрын
చాల బాగ చెప్పారు గురువుగారు
@pasupuletikishorekumar7836 Жыл бұрын
Swamiye Sharanam Ayyappa!! Neatly explained the essence of ayyappa deeskha.
@moneypowermahesh1431 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@Mammu09 Жыл бұрын
Chala baga chepparu. Mi anni videos baguntayi
@rohitremo5613 Жыл бұрын
Swamiye sharanamayyappa🙏 adbhutamga chepparu swami. Na deeksha nu Inka nibaddhatha tho chesela vivarincharu. Dhanyunni🙏
@RockstarMaanik Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప..🙏 దీక్ష యొక్క అర్థం చాలా చక్కగా వివరించారు. గురువు గారికి ప్రణామాలు...🙏🙏🙏🙏💐
@NakkaIndrani Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏 స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏
NANDURI SRINIVAAS GARI KI SATHAKOTI VANDANALU....MEERU CHALA GNANAM MAKU ISTUNNANDUKU..🙏🙏🙏
@raghukishoresasanala9224 Жыл бұрын
How wonderfully explained the correlation.... Swamiye saranam ayyappa....
@bogireddyvijayreddyreddy25382 ай бұрын
స్వామి నేను కన్నె స్వామి నీ నాకు కలలో మాల తెగినట్టు కల వచ్చింది.మా గుడి పంతులు గారి నీ అడిగితే ఏమి కాదు అన్నాడు ఏదైనా ఇబ్బందా తెలియజేయండి గురువు గారు
@Pavankumar_A10 Жыл бұрын
🙏🙏🙏 దీక్షా అర్థం చెప్పారు గురువు గారు దాన్యవాదాలు
@MuraliKrishna-b9r3 ай бұрын
గురువు గారు నమస్కారం. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష మరియు నిత్య పూజ మరియు పడి పూజ విధానం గురించి వివరించగలరా.
@maneeshmani9016 Жыл бұрын
We gain that willpower to climb the hill during deeksha...and when climbing from Pamba..ayyappa swamy mantras audio has been playing on the hill.I had a great divine experience when climbing on early morning..I used to listen and chant and walk away through that rough uneven route which has a slope of 35-45deg. Thanks for explaining clearly about the deeksha.
@RameshYadav-ts7xx2 ай бұрын
Chala baaga cheparu swami
@balajitr8786 Жыл бұрын
Chala Chakaga Cheparu Guru garu miku Vandalu
@SDSS18. Жыл бұрын
ಸಾರ್ ನೀನು ನಿಜವಾಗಲು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರಿ ಸಾರ್........
@shivathalla13852 ай бұрын
గురువు గారి కి పాదాభివందనం
@BRUNDHAVANAMEDICAL2 ай бұрын
Swamiye Sharanam AYYAPPA Thanku for ur explanation Iam from Karnataka But Happy To ear ur words
@viratbhadra46392 ай бұрын
Guruvu gariki vadhanam
@PranavPractical Жыл бұрын
నేను అనుభూతి చెందాను❤ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
@KishorKumar-sj4lj Жыл бұрын
AA Rojulllo apudu ala vundenu karma thappadu.. excellent.. e roju dabbulu pettukoni tiffines thintunnaru.. ofcourse thappu pattanu kalam lo anni maruthai... kani ur explanation is excellent.. aa kalam lo kuda spirituality ni nadipinchatanike peeti vundochu.. edhi emaina meeru cheppedhi bagundhi nijamu vundhi.. elago manam brhamma charyam cheyatam ledhu kadha.. e deksha tho ayina mana shakthi ni charge or rechage chesukotaniki kuda next year varaku baga panichesthundhi..
@pillaprasad2368Ай бұрын
Ayyappa swamipyna purti video teyandi guruvu gaaru🇮🇳🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🇮🇳🙏🙏🙏🙏🚩🇮🇳🙏🙏🙏🙏🚩🇮🇳🇮🇳🙏🙏🙏🙏🚩🇮🇳🇮🇳🇮🇳🚩🚩🙏🙏🚩🇮🇳🚩🙏🚩🙏🙏🙏🙏🙏
@rajaeswari669raja4 Жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక నమస్కారం
@giri44062 ай бұрын
Chala baga chepparu swamy
@viveksridhar2218Ай бұрын
Extraordinary video!
@sreenuappikondadiamond2553 Жыл бұрын
వావర్ గురించి చెప్పండి
@sanjeevaraokalla65982 ай бұрын
What a nice explanation
@azmeerasogla1932 ай бұрын
Om sri swamiye sharanam ayyappa 🙏
@Vijayalakshmi0422 Жыл бұрын
Excellent video guruvugaru
@sandeepnaidud95272 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@PRaju260 Жыл бұрын
Swamiye Sharanam Ayyappa.
@thunderstarkmr Жыл бұрын
Nanduri Sreenivas gaaru Meeru maaku virtual guru u gaaru Astakastaalanu cha ala a chakkagaa vivarinchaaru Me el anti vaaru maaku undatam bhagavat krupa Ayyappa Swamy deekhsha kuda chaalaa chakkagaa chepparu.🎉😊😊🎉
@malladakshayani8710 Жыл бұрын
Thank you so much Guruvu garu
@sureshdwaram37513 ай бұрын
Guru garu 🙏swamiye Saranam ayyappa
@venkateshbabuveeraga7586 Жыл бұрын
గురువు గారికి నమస్కారం. నేను ప్రతి సంవత్సరం స్వామి మాలా వేస్తాను. కానీ ఇప్పటికీ నియమ నిబంధనల పూర్తిగా తెలియవు. ఒక్కో పుస్తకం లో ఒకలాగా. ఉంది. నాకు. ఆ కచ్చితమైన నియమ నిబంధనల గురించి ఒక విడియో చేయగలరు.
@monikagudla5454 Жыл бұрын
Chala chala dhanyavadalu guruvugaru..Mee valana Naa sandehalanni ayyappa deeksha kosam teeripoyayi...meeru maa andariki dorakadam maa adrustam....mana temples ,acharalu and slokas meaning cheppadam valana mana Bharaya desaniki enta velakattaleni sampada undani meelanti valla valana...samanyulaki arshamayye language lo pedutunnaru...meeku satakoti padabhi vandanalu andi.
@bhavani00772 Жыл бұрын
Thank you so much sir, i recently completed Swamy Aiyyappa Deksha
@harikumar6712 Жыл бұрын
గురువుగారి పాదాలకు వందనాలు 🙏
@Ganga_gardens Жыл бұрын
10:57 guruvugaru sathakoti vandanalu
@rameshnuguri4178 Жыл бұрын
Abba anta baaga chepparu swami dhanyosmi 🙏🙏🙏
@saiganeshstudios4974 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు... 🙏🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
@ززعه-م6ل Жыл бұрын
K thirumal Dhanyavadhamulu guruvugaru
@tejachowdaryyarramasu1315 Жыл бұрын
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏❤❤❤
@rajaeswari669raja4 Жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు❤❤
@ganeshmayan8737 Жыл бұрын
Guru gaaru nizam iam telling no kastam only for God Grace I completed ji last year chinna paadam Swami saranam