వావర్ మస్జిద్ సంగతి ఏంటి. గురు స్వాములు ఆ నామజపము చేస్తారు ఎరుమేలి దర్గా కు వెళ్తారు. అయ్యప్ప స్వామి సాక్షాత్కార దర్శనం పుణ్యాత్ములకే కలుగలేదు అటువంటి బందిపోటుకు వావర్ కి కలిగింది అంటే మీరు ఎలా నమ్మారు. సాయి బాబా వావర్ లాంటి క్యారెక్టర్స్ ముమ్మాటికి వాళ్ళ కుట్ర మాత్రమే. మన డబ్బులతో మనల్నే మతం మారుస్తున్నారు అర్థం చేసుకొని ఇటువంటి దురాచారాలను మనవలెను అని నా కోరిక.
@anilkumarkamisetty8512Күн бұрын
Brother, Vavar swamy Tribal anduke manam Erumeli loni petatulli aadutunnamu. Vavar swamy muslim ee kadhu. Ayyappa devotees yevaru Erumeli lo unna darga ki vellakudadhu. RC mala lo undi darga ki velladam tappu.
@Mahesh-w8b4eКүн бұрын
వావర్ మసీద్ కు అయ్యప్పకు ఎలాంటి సంబంధం లేదని ఒక బోర్డు ఉంటది ఆ విషయం నీకు తెలుసా.తెలియదు😂.అసలు అయ్యప్ప కాలంలో ముస్లింలు లేరు తెలుసా నీకు😂.... తురక రాజుల కాలంలో భారత్లో ఎక్కడ ఫెమస్ టెంపుల్ ఉంటే అక్కడ ఓ దర్గాను కట్టి అది హిందువులకు అలవాటు చేశారు....
@TheRealIndian33Күн бұрын
@ ఆ విషయం నాకు తెలుసు ముందు నేను పెట్టిన మెసేజ్ పూర్తిగా చదవండి.
@SA-xh4nyКүн бұрын
అయ్యప్ప స్వామి గుడి కి వెళ్ళక ముందు అక్కడ ముందు దర్గా కి వెళ్లి వెళ్తారు అనేది మీకు తెలుసో లేదో స్వామి ఒక సారి కనుక్కోండి....
@godlikegaming8216Күн бұрын
Adhi thappu ani mema chappamu
@anjaiahneyolla345815 сағат бұрын
అక్కడ కూడా వెళ్ళడం చాల తగించారు బ్రో సెలబ్రిటీ చేసింది ప్రతిదీ రైట్ కాదు...
@middemsrinu1673Күн бұрын
శబరిమలై లో వావరు స్వామి దర్గాకి ఎందుకు వెళ్తారు... స్వామి మాలలో ఉండి రాజకీయం చేయకండి.....
@MuraliB-fn8eh12 сағат бұрын
Ayana velladam tappu anatledu...bottu enduku tisadu
@123santu1Күн бұрын
ఎన్నో సంవత్సరాలనుండి మనం పరామతాలను గౌరవిస్తున్నాము కానీ వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో కదా అందుకే మనదేశంలో వేల గుళ్ళు కూలిపోయాయి. ఒక సెలబ్రిటీ అయ్యప్ప మాల వేసుకొని బొట్టు తుడుపుకొని దర్గాలో వున్నాడు అంటే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప హిందూవో మరి? ముస్లిమ్స్ మన గుళ్ళోకి వచ్చి బొట్టు పెట్టుకుంటారా?
@settysureshsettysuresh1877Күн бұрын
ఎరుమేలి లో వవర్ స్వామి దగ్గరకు ఎందుకు వెళ్తరు స్వామి
@GanapathiRaoduvvarapuКүн бұрын
Malli video chudu ardamavutundi clear ga cheppadu
@SuryaKotaКүн бұрын
Vavar swamy darshanam tarwatha ey nen darshanam cheskovala ani ayyappa anadu kabati veltham anthey kani dargah ki velam
@Iambittu25Күн бұрын
Vavar swamy kadhu banka kadhu adi oka creation.... .. ayyappa jananam apati muchata... Ee muslim matham apudu putindhi
@Kurnool-propertyКүн бұрын
@@Iambittu25 em battai babu vavar aney vadu muslim kadhu appati middle East vadu islam aney peru matrame kottaga vachindi like hindu aney peru yela vachindo ala islam annadhi Adam pravakta nunchi undhi ante christian Jews follow aye anni prophets ni muslim kuda follow avtaru aa prophets kuda oke okka devudni poojinche varu kabatti appudu vavar aney vadu vachinapudu islam muslim aney peru kakunda appati place ki tagina perutho religion ni piliche varu like sanatana dharmanni follow aye vallanu Sindhi ani yela pichevaro ala
@akshaylakshmi8323Күн бұрын
Ram charan swamy ❤❤❤
@kiranks231419 сағат бұрын
Mala lo kuda mi acting lu enti swamy mundhu mi paid channels ni anali ayyappa swamy temple ki velleh mundhu overswamy masid ki endhuku veltharu
@Surya-k3eКүн бұрын
Manchivallu ykkdiki vellina పర్వలేదు
@MrvishnuReddyDКүн бұрын
Swamy netho cheppara andharu cheppe Valle chiiii meku malli mala yendhuku manam India's andharam okkate
@shaikhakim5386Күн бұрын
U are right bro
@sureshbehera2119Күн бұрын
A say all hindus shouldn't go to dargha worship or blessings follow the shatstras
@Surya-k3eКүн бұрын
Swmi malalo unnavallu mandu తగుతారు tappu లేదు
@nizamnoman7501Күн бұрын
అన్న స్వామి మీరు అన్నది మీ ఆచారాలు మీ కాని ఒక మా దర్గా దేవాలయం మాకు మీరు మా దర్గా గురించి మనోబాహలు
@elkaynared481523 сағат бұрын
ayyappa swami is son of lord Shiva , who is known to roam in smasanas.. so why will ayyappa swami take offense… these swamis and other people are just making fuss about nothing… bottu sweat tudistunte poyyindi… if he really wanted to remove it, why would he have it when actually at the samadhi itself… these channels are just trying to get some mileage of the situation…
@middemsrinu1673Күн бұрын
పరమతాని గౌరవించడి స్వాములు రాజకీయం చేయకండి..,
@sairamupspk9155Күн бұрын
మన హిందూ దేవాలయంలో వేములవాడలో దర్గా ఉన్నప్పుడు రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్తే తప్పు ఏముంది స్వామి మన వేములవాడ దేవాలయంలోనే దర్గా ఉంది
@DancerNaveen11117 сағат бұрын
Swamy nenu 108 days mala veskunna manasu bagundi nuvu clean ga vuntae swasanam lo vunna miru mannchiga vunnatae ayyappa na thandri eppudu kaliyugam lo chedu varu koasam badha padtharu gani mi lanti matha kalahalu chese varu koasam kadhu
@GangaiahMoilakalvaКүн бұрын
అయ్యో వాళ్ళు ను మీరు ఎవరునుకుంటరు మెగా ఫ్యామిలీ వాళ్ళు యామీ సేసిన మనం చూస్తూ ఉండాలి తప్పు ప్రశ్న వేయకూడదు వాళ్ళు భగవంతుడు నే శాసంచే కుబేర లు వాళ్ళు వాళ్ళు ఆడిందే అట పడేంది పాట ఓం స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
@anjjusista75Күн бұрын
True, even swamis avoid attending funerals. this is going to see a grave and it is a sin
@krishnaraoforpeopleКүн бұрын
శబరిమల ఆలయం వైపు వేలాది మంది భక్తులు చెప్పులు లేకుండా - ఆచారాల ప్రకారం, శబరిమల ముందు అందరూ ఎరుమేలిలోని ఈ మసీదును సందర్శిస్తారు
@kirankumar-vo8kzКүн бұрын
పనికొచ్చే వీడియోలు తీయండి yoyo ఛానల్ వారు…పనికిమాలిన వీడియోలు తీసి మీ రిప్యూటేషన్ పాడుచేసుకోవద్దు…నిజంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరు ఒకరిని క్రిటిసైజ్ చేయరు స్వామి…అందరు సమానమే స్వామి…మా రాజమండ్రి లో ఒక ముస్లిం స్వామి 20 మంది స్వాములకి భిక్ష పెట్టారు స్వామి అందరూ తృప్తిగా తీసుకున్నారు…ఏంటి స్వామి ఇది…మాకు ఏం చెప్పుదామని ఇటువంటి వీడియోలు 🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🌹🌹
@anilkumarkonduri3188Күн бұрын
Ram Charan carct Swamy
@MarepallyhariKrishnaКүн бұрын
Your a right swamy
@kamarajudiva21 сағат бұрын
Chaalaa darunam ........orey tirumala lo anya matastulu duty chesinapudu em pikutunaru.ram charan oka hindu cinema celebrity .akadikaina veltadu but hindu darmanni kuda kapadutunadu. Hindu devalayalu vigrahalu kulchinapudu em pikutunaru miru. Antharvedhi lo devuni radham tagalapettesaru miru amaipoyaru.eppudu vachi elaa matadatam chaala darunam
@vaas69514 сағат бұрын
It s not a masjid charan vellindi Darga ki
@MrvishnuReddyDКүн бұрын
Brahmamgari matam chushara okka sari aa swamy varu yela vunnaru akkada cheppandi swamy okka sari
@mohithreddy2654Күн бұрын
Images చూడండి బొట్టు తీయలేదు
@jayar2357Күн бұрын
Devudu,Dharmam kante fan following ekkuva aipoyindi ..siksha anubavistaru
@rakeshjillapelli5792Күн бұрын
Vemulavadalo temple lo endhuku masidhu temple undhi assal miru endhuku Ila antunnaru
@Sk.reshmaReshu-j2lКүн бұрын
Kerala State lo alimeri lo unna ovara swami ni Ayyappa bhaksthulu maladharam chesukoni ah mazid ki vellakunda evaru undaleru alimeri lo unna ovara swami ki darshinchukoni Sabarimali lo unna Ayyappa Swamini darshinchukunta untaru dini valla bharathadesham lo mathssamrashyaniki prathikaga nilichindi
@maheshkumar-xp9vh21 сағат бұрын
Vaka rally iyyina chesaru miru Bangladesh lo mana hindulu champutontha ...miru aa ma Ramcharan gurinchii matladaniki
@prashanthkumar6561Күн бұрын
Asalu e media gallani anali. Edaina issue jarigithe danini controversy cheyadaniki mundhuntaru Mi chanal ni konni vela mandhi chusthuntaru .Samajaniki manchi cheppavalasina mire Elantivi cheyadam emibaledhu
@prashanthkumar6561Күн бұрын
Indian flag midha mudu rangulu untai Avanni okate ani chupisthundi Mathalu Koda anthe Anni samaname
@PVenkateswluКүн бұрын
E swami mokam God is great manam ayappa mala vestamu ekkada masiduki velathamu akka da puja chestamu tahapu ledu matam andariki okayy Ra fulls la vagadu Ra swami
@SudhakarPatwari-e6cКүн бұрын
Wavaru Swamy daggiraku mundu Vellakane Ayyappan yatra Prarambham avutundi
@msnvlogs-ew6lyКүн бұрын
Ramcharan chesina tappentayya.andaru kuda okate.vallu paatinchaka pothe yenti manam respect chestam kada.yenta mandi darga ki vellatam ledu shabarimala sannidi lo vellatam leda.manam matrame veru aa devudu yeppudu veru kadu .mana chupu matrame teda.valadhi kadhu.mana devudu yemina cheppada ila vellakudani.
Other than Ram Chandan garu I anyone visited der will u question them? Definitely nope right. So stop critizing others. Stop nonsense. Take care of ur life. This Swami hero will speak infront of media for 2 days after that he don't. Just show off. Barking dogs seldom bite
Swami me Onti medha red taali undi tappu swmi blak undali
@anilkumarkonduri3188Күн бұрын
Tappu ladu swamy
@nagabhushanammurari517Күн бұрын
Swamy puchukunnadu yemo
@vijaykrishna3504Күн бұрын
Vavar swamy kalpithama?? Mari akada masjid emduku kattaru??
@anilkumarkamisetty8512Күн бұрын
Vavar swamy real,Aathanu tribal.Ayanaku gurthu ga Erumeli lo girijana sampradayam lo manam petatulli aduthamu. Vavar swamy muslim kadhu.Vavar hindu tribal
@lavankothuri2932Күн бұрын
Kulamatha bedhalu levu analtad ayyamalalo malla pothey thappu antaduu.. Bedhalu ledhane kadha vallavi pettindu ee chinna logic miss aind
ముందు పరమత సహనాన్ని పాటించండి స్వామి.... అందరు దేవుళ్ళు ఒకటే అని మన హిందూ సాంప్రదాయంలో ఉంది కదా so ఎందుకు తప్పు తప్పు అంటారు...... అల్లా కూడా దేవుడే కదా...... రామ్ చరణ్ గారు చేసింది ఇంకా ఆదర్శం.
@ChetanKumar-pp5sq2 күн бұрын
avnaaa .....ala anukone pakistan,bangladesh,kashmir,west bengal lo hindus khatam ayyaru....ayina meeku siggu raadhu enti ra.....inka eppudu kallu therustharu ra meeru....thuraka mukalu mee intlo jorabadinappudu idhe sodhi chepthava
@saisrikanthyeakambaram2701Күн бұрын
Marendhuku ye okkadukuda kanisam respect ivvaru mana devullaki
@Pandu12564Күн бұрын
మామూలు పాలేరుతనం చేయట్లేదుగా నువ్వు.... నచ్చిన హీరో కోసం
@somasekhar8640Күн бұрын
అబ్బో అదే ఇతర మతాల వాళ్ళని మన ఆచారాలని పాటించమని చెప్పు చూద్దాం.... కనీసం గుడి మెట్లయినా ఎక్కుతారా? ఇది ఈ సెక్యులర్ హిందువులకి ఎపుడు తెలుస్తుంది.....
@Unanimous-t6sКүн бұрын
Only Hindus are secular. Have u read Qur'an and Bible. First study n confirm they are also lords. U never study ur hindu scriptures also. First study all religious books and talk. Abrahamic religions r dangerous to mankind. Type crusades in Google after the birth of abrahamic religions. I'm studying my Hindu scriptures, bible and Qur'an. And Iam also knowing our actual.history. so I can profoundly say that sanatana Dharma is only true. But I respect other religion persons not their traditions and books. Because I know the truth. Respecting humanity is first, but I don't have any faith and respect towards their books.
@voiceofacommonman99732 күн бұрын
వెళ్ళకూడదు అని ఎక్కడైనా వుందా
@GanapathiRaoduvvarapuКүн бұрын
Vellalani ekkaina unda?
@voiceofacommonman9973Күн бұрын
@GanapathiRaoduvvarapu రెండు లేనప్పుడు ఎందుకు ఇష్యూ చేయడం
@somasekhar8640Күн бұрын
ఎక్కడయినా వుంటేనే పాటిస్తావా? ప్రతీ పనికి కొన్ని నీతి నియమాలు వుంటాయి..... ఎక్కడా రాయాల్సిన అవసరము లేదు. ఇక్కడ దర్గా కి వెళ్లడాన్ని తప్పు బట్టట్లేదు..... అయ్యప్ప మాలలో వుండి ఎందుకు వెళ్లారు అని మాత్రమే అడుగుతున్నాం
@voiceofacommonman9973Күн бұрын
@somasekhar8640 అదే అడుగుతున్నాను మీరు ఎవరు నియమాలు పెట్టడానికి హిందు మతం కోసం ఎం చేసారు మీరు.అలా అయితే సీత దేవిని తిట్టినా అక్బరుద్దీన్ ఒవైసీ నీ చంపి మాట్లాడండి.
@Unanimous-t6sКүн бұрын
నిబంధనలు పాటిస్తామని మాల వేసుకునేది. నిబంధనలలో ఎక్కడ శవాలను దర్శించుకున్న దండం పెట్టుకోవడం లేదు. అది పూర్తి తప్పు
@elkaynared481523 сағат бұрын
ayyappa swami is son of lord Shiva , who is known to roam in smasanas.. so why will ayyappa swami take offense… these swamis and other people are just making fuss about nothing… bottu sweat tudistunte poyyindi… if he really wanted to remove it, why would he have it when actually at the samadhi itself… these channels are just trying to get some mileage of the situation…