*శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు......."*
@kummariravi757416 күн бұрын
🙏🙏🙏
@paparaokonari139819 күн бұрын
స్వామి శరణం గురు స్వామి గారు మాల వేసుకున్న స్వామి ఉదయమే లేచిన వెంటనే పూజకు ముందు మంచినీళ్లు తాగవచ్చా ? మంచినీళ్లు త్రాగి స్నానమాచరించి పూజ చేయవచ్చా? ఏమైనా దోషం ఏర్పడుతుందా నాకు మంచి నీళ్లు తాగే అలవాటు ఉంది దయచేసి వివరించగలరు స్వామియే శరణమయ్యప్ప
@JanardanaNidiganti18 күн бұрын
Don't missed 40. Minutes to 44 minutes
@mnagesh941820 күн бұрын
మాల వేసుకుని మంగళి పని (క్షవుర వృత్తి చేయవచ్చా )
@narasimharaopotla810720 күн бұрын
అది మి వృత్తి ఏదైనా చేసుకోవచ్చు తప్పు లేదు స్వామి
@amudalapallygopikrishna624820 күн бұрын
Irojjullo Oka manchi guruswamy dorakadam ledu... 100 lo okkaru vuntunnaru...