Super super song now It's reality song. Om sri swamiye saranam ayappa.
@NeelamReddeppaReddyАй бұрын
Swami patalu super ga padinavu ayyappa nenu ni abhi manini niku ha ayyappa Swami yellavelala challa ga choodali Ani manaspoortiga korukuntunnanu miru padina yevarannarayya nivu levu Ani patanu nithyam vintune vunnanu yenni sarlu vinna tanivi teeraledu ma kosam manchi ayyappa bhakthi geethalu padutunnanduku kruthagnathalu
@divyaandprajith5681 Жыл бұрын
Excellent lyrics, singer,greatest meaningful
@harinathgundappa6556Ай бұрын
నీ కాలికి మువ్వై పుడతా మరుజన్మే నా కుంటే నీ బుడిబుడి అడుగుల సవ్వడి నవ్వుతా స్వామి వరమిస్తే "2" చరణం 1: మనిషిగా పుట్టుట మంచిదని అంటారు జగమున అందరూ ఆ జగన్నాధుని ఆటని తెలియక మురిసెను మూర్ఖులు అమ్మ నాన్న ఆలీ బిడ్డ అంతా మాయెరా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాడే చదరంగపు ఆటేరా " నీ కాలికి" చరణం: 2 ఒకే రోజులో వాడే పూలకు ఎన్నో వర్ణాలు అంతా ఒకటిగా పుట్టిన మాలో కుల మత భేదాలు ప్రతి పువ్వు నీకై పూజకు చేరును ఎంతటి పుణ్యమురా హరిహర తనయ మా కాపుణ్యం ఏ జన్మలో కలుగును రా "నీ కాలికి" చరణం 3 నాటి రాక్షసులు నేడు కూడా భూమిపై పుట్టారు పుడమి తల్లిని ముక్కలు చేసి అమ్ముకు తిన్నారు పుడమిని నమ్మిన రైతు బిడ్డలకు పుస్తెలు లేవు ఇక్కడ పురుగుల మందే ఆకలి తీర్చేను మా రైతన్నలకి ఇక్కడ మా రైతన్నలకు ఇక్కడ "నీ కాలికి" చరణం 4 కపటముతోనే కాసులు పండు కలియుగమందున కపటము తెలియని కష్టజీవులకు కడుపేయుండున పసి పిల్లలు తాగే పాలు కూడా మరి కలుషితమి ఏమని చెప్పను ఎంతని చెప్పను తండ్రి నీకు తెలియనిదా "నీ కాలికి"
@swarnalatha39136 ай бұрын
Super song excellent singer meaning full🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bablu.AS.official Жыл бұрын
Swamya saranam ayyappa
@talluriveerakrishna45193 ай бұрын
Supar sang
@ajproductions13682 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప
@LalithakumariTumula8 ай бұрын
Super song
@KonangiVenkat-vn4nv2 ай бұрын
🎻🎻🎻🎻
@koradadharamarao57682 ай бұрын
ప్లీజ్ స్వామి రిలిక్స్ పెట్టండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@harinathgundappa6556Ай бұрын
నీ కాలికి మువ్వై పుడతా మరుజన్మే నా కుంటే నీ బుడిబుడి అడుగుల సవ్వడి నవ్వుతా స్వామి వరమిస్తే "2" చరణం 1: మనిషిగా పుట్టుట మంచిదని అంటారు జగమున అందరూ ఆ జగన్నాధుని ఆటని తెలియక మురిసెను మూర్ఖులు అమ్మ నాన్న ఆలీ బిడ్డ అంతా మాయెరా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాడే చదరంగపు ఆటేరా " నీ కాలికి" చరణం: 2 ఒకే రోజులో వాడే పూలకు ఎన్నో వర్ణాలు అంతా ఒకటిగా పుట్టిన మాలో కుల మత భేదాలు ప్రతి పువ్వు నీకై పూజకు చేరును ఎంతటి పుణ్యమురా హరిహర తనయ మా కాపుణ్యం ఏ జన్మలో కలుగును రా "నీ కాలికి" చరణం 3 నాటి రాక్షసులు నేడు కూడా భూమిపై పుట్టారు పుడమి తల్లిని ముక్కలు చేసి అమ్ముకు తిన్నారు పుడమిని నమ్మిన రైతు బిడ్డలకు పుస్తెలు లేవు ఇక్కడ పురుగుల మందే ఆకలి తీర్చేను మా రైతన్నలకి ఇక్కడ మా రైతన్నలకు ఇక్కడ "నీ కాలికి" చరణం 4 కపటముతోనే కాసులు పండు కలియుగమందున కపటము తెలియని కష్టజీవులకు కడుపేయుండున పసి పిల్లలు తాగే పాలు కూడా మరి కలుషితమి ఏమని చెప్పను ఎంతని చెప్పను తండ్రి నీకు తెలియనిదా "నీ కాలికి"
@manikantacreationsofficial2 жыл бұрын
Swamiye Sharanam Ayyappa 🙏🏻
@kunchamvinod35832 жыл бұрын
Kkkkkkkkkkkkkkk
@kunchamvinod35832 жыл бұрын
Kk
@kunchamvinod35832 жыл бұрын
9k⁸989898898i88i9899988
@kunchamvinod35832 жыл бұрын
. 4m
@laxmanvadnalayrp40672 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@palamurusatyam1522 жыл бұрын
P,satyam🙏🌾
@narayanasongsdjsrinivas261319 күн бұрын
ANTHA MAYE 🥹🥹🥹
@divyaandprajith5681 Жыл бұрын
Asaweme
@mounikaa36252 жыл бұрын
స్వామి యే శరన్ అయ్యప్పా
@mananshexteriorinteriors4022 жыл бұрын
🙏🙏🙏🙏
@manjularamu93172 жыл бұрын
🙏🌹🌷
@ashokdandu4548 Жыл бұрын
Rrrtr4
@vaishnaviram40092 жыл бұрын
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@kasiniaruna91172 жыл бұрын
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏💐
@sarangimanasa Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bless me swamy