హరి హర తనయా ఆపద్భాదవ స్వామీ అయ్యాప్పా మ తండ్రీ అయ్యాప్పా శారణంటూ వేడితిమి కరునిచవయ్యా స్వామీ అయ్యాప్ప శబరి గిరీశ అభయ స్వరూప స్వామీ అయ్యాప్పా. మ తండ్రీ అయ్యాప్పా నీ అభయ హస్తమే అందించయ్య స్వామీ అయ్యాప్పా మండల దీక్షలు పునీనమయ్య మాలలు మెడలో దాల్చితిమయ్య.. కష్టమనక ప్రతి నిత్యము నిష్ఠ నియమాలు పాటించనమయ్యా.. దుర్గుణాలు అన్నీ విడిచి సద్గతినిమ్మని వేడినమయ్యా .. మనసారా నీ నామస్మరణ తో పులకించమయ్యా స్వామీ అయ్యాప్పా నీ భక్తీలొని మైమరిచినమయ్యా తండ్రీ అయ్యాప్పా.. హరి హర తనయా ఆపద్భాదవ స్వామీ అయ్యాప్పా మ తండ్రీ అయ్యాప్పా ఇరుముడి ఎత్తుకుని కాలి నడకతో కరిమల కు బయలేల్లినమయ్యా కొండలు కోనలు అన్ని దాటి శబరి కొండకు చేరినమయ్యా.. పంబ నదిలో స్నానం చేసి పదునెమిది మెట్లు ఎక్కితిమయ్యా.. దివ్యమైన నీ సన్నిది చేరి ధరించమయ్యా స్వామీ అయ్యాప్పా నీ దివ్య దర్శనం కలించయ్యా తండ్రీ అయ్యాప్పా సుందరమగు నీ స్వర్ణ మందిరం చూసి పరవశం పొందినమయ్యా.. రంగురంగుల పువ్వులతో నీకు పుష్పాభిషేకం చేసినమయ్యా.. ఆవు నెయ్యతో అయ్యప్ప స్వామి నెయ్యభిషేకం జరిపినమయ్యా.. గుండి నిండుగా నీ ధ్యానంతో సేవించమయ్యా.. స్వామి అయ్యాప్పా మా అండ దండగ తోడుండయ్యా తండ్రీ అయ్యాప్పా
@vempadapuramana2008 Жыл бұрын
ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప
@govardhantadishetty25218 ай бұрын
Super super super super songs
@govardhantadishetty25218 ай бұрын
Very nice nice nice songs
@ushyamrao353911 ай бұрын
Ayyappa Swamy Sharanam swamy ❤❤
@daramvenkatanaresh7566 Жыл бұрын
Kappadu ayyappa
@vudharigopi3174 жыл бұрын
Sup songs swami sharanam ayyapa sharanam
@GonelaNageswarao10 ай бұрын
Super❤
@vishnavivissu95733 жыл бұрын
Om sreee swamiyeeei sharanam ayyappa 🙏🙏🙏🙏🙏🙏
@SP-kq8ib2 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@Jaisriram-gg1xy5 жыл бұрын
సూపర్ సాంగ్స్ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@govardhantadishetty25218 ай бұрын
Very very very very good songs
@nareshsangineedi90063 жыл бұрын
Om sri swamiye saranam ayyappa Ayyappa ayyappa ayyappa Ayyappa Ayyappa Ayyappa ayyappa ayyappa
@darlarajesh77782 жыл бұрын
BB CC’d
@pangulurisrinivasarao7176 Жыл бұрын
@darlarajesh7778 w
@pangulurisrinivasarao7176 Жыл бұрын
@darlarajesh7778 w
@pangulurisrinivasarao7176 Жыл бұрын
@darlarajesh7778 w
@chintakayalanagababu8945 Жыл бұрын
@@darlarajesh7778❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramakrishnamajji25145 жыл бұрын
Swami.saranam.ayyappa
@sbaji8089 Жыл бұрын
పక్క కఖఖ
@siliveruvenkatesh56065 жыл бұрын
Super
@Venkatesh-k8z Жыл бұрын
ẞwàmi ßheranam ayàpa
@vishnugourishetty13922 жыл бұрын
Gg singer lady
@raghavakumar48872 ай бұрын
ఓమ్ శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@deepakpujari58427 ай бұрын
Om shree Swami Sharanam ayyappa 🙏🙏
@daramvenkatanaresh7566 Жыл бұрын
Om sri swamiya Sharanam ayyapa Sharanam ayyapa Sharanam ayyapa Sharanam ayyapa Sharanam ayyapa