అయ్యప్ప స్వామి దీక్ష మాలదారులు గమనించవలసిన ముఖ్య విషయం, దీక్ష సమయంలో గురువుని పూజించాల్సినపుడు లేదా దత్త జయంతి రోజు కానీ దక్షిణామూర్తి, గురు రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి లలో ఎవరినైనా పూజించండి. వారి పక్కన హిందూ మతానికి చెందని ఫిర్ ఫకీరు సాహెబ్ అలియాస్ సాయిబాబా చిత్రపటం మాత్రం పెట్టకండి. మరిన్ని వివరాల కోసం మీ మొబైల్ లో google ఓపెన్ చేసి fake god sai baba అని సెర్చ్ చేసి haribhakth. com వారు హిందువులను ఉద్దేశించి ఇచ్చిన సమాచారాన్ని చదవండి. విషయాన్ని మీ తోటి దీక్షాపరులకు తెలియజేయండి. మీ అయ్యప్పస్వామి దీక్షలు విజయవంతం కావాలని కాంక్షిస్తూ జై శ్రీరామ , జై ద్వారాకామయి శ్రీ కృష్ణ , స్వామియే శరణం అయ్యప్ప.....