నా పేరు తూర్పాటి వెంకటస్వామి నాది చర్లపల్లి హైదరాబాద్, నన్ను మా నాన్న 2000వ సం,,లో మా రవి గురుస్వామి చేతిలో పెట్టి నా తల్లి తండ్రి గురువు ఐనా ఆ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మాలా ధారణ గావించి దర్శనం కల్పించిన నాటి నుండి నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చిన్నాయి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు నేను ముందుకు వెళ్తున్న ఆ అయ్యప్ప అండతో గురుస్వామి ఆశీస్సులతో తల్లి తండ్రుల దీవెనల తో... స్వామియే శరణం అయ్యప్ప 🕉️🔱🔔🙏🙏🙏🙏
@kaitharajireddy5524Ай бұрын
సూపర్ అన్న స్వామి ఇలాంటి అయ్యప్ప స్వామి పాటలు ఇంకా పడాలని కోరుకుంటున్న
@origantisunitha316125 күн бұрын
Super swamiye song 🙏🙏🙏🙏🙏
@NaveenNaveen-ew8jyАй бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@kongalanagaraju599511 күн бұрын
పోయిన ప్రాణం వచ్చినట్టే ఉంది స్వామి మీ పాట వింటుంటే 🙏🙏🙏 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@addapojuanuradha29669 күн бұрын
😊
@shankarvajroju42407 күн бұрын
మీ గొంతు బాగా వుంది మనసు బాగా లేనప్పుడు వింటే అన్ని టెంక్సన్ పోతాయి 🙏🏼🙏🏼🙏🏼
@srikanthmudhiraj72062 күн бұрын
ఈ పాట రాసిన వారికి నా ధ్యవాదాలు ఎని సరులు విన వినాలి అని ఉంది చాలా మాటలో చెప్పలేం స్వామి ఇంకా ఇంకా పడాలి అన్న స్వామి మీ గొంతుకు 🙏 ఒకక్క పదం కి చాలా అర్థం ఉంది స్వామి అయ్యప్ప నీ పాదాసుని నేను ఎప్పటికీ ఈ దేహం లో ప్రాణం ఉన్నంతవరకు నిను మరువను నీ నామం మరువను స్వామి స్వామియే శరణమయ్యప్ప...🙏
@gummadisagar9983Ай бұрын
అయ్యప్ప స్వామి పాటలు చాలా బాగా ఉంది
@anilgoud8577Ай бұрын
ఈ సాంగ్ కి వన్ అవర్ లో పదిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా లాంగ్ ఉంటే బాగుండేది 🙏
@rameshg359Ай бұрын
🕉️✨సూపర్ పాడారు ,స్వామి ఈ పాట అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు,,💐 ఇలాంటి పాటలు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా, ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను,,, స్వామియే శరణమయ్యప్ప 🙏
@ramudendla998128 күн бұрын
Underrated ayyappa song idi chaala baagundi less views🥺