నేను ఉద్యోగం కోల్పోయాను, అన్ని రుణాలు మరియు ఆర్థిక సమస్యలు, నేను ఒక నెల నుండి అయ్యప్ప స్వామిని ప్రార్థించడం ప్రారంభించాను, నా ఆర్థిక సమస్యలను పరిష్కరించే మార్గాలను పొందడం ప్రారంభించాను, అయ్యప్ప పరిష్కారాలను చూపుతున్నారు . స్వామియే శరణ అయ్యప్పా.
@tejaswiathmuri455711 күн бұрын
🎉
@gummalasrinivas75394 күн бұрын
9
@SubhashS123452 жыл бұрын
OM SRI SWAMIYEE SARANAM AYYAPAA 😊😍🥰💟🖤🧡💜💝💘💓🌹💖💌❣️💕🤎💞♥️❤️💙💛🤍🌷🙏💗🌺💚🥰😘😍
@spawankumar-e7m Жыл бұрын
swami ye saranam ayapa
@tharunuppunuriАй бұрын
🎉
@ramanikrishna81322 ай бұрын
ఈ సంవత్సరం మొదటిసారి అయ్యప్ప ఎటువంటి అడ్డంకులు లేకుండా నీ కొండకు వచ్చేలా చేయండి తండ్రి❤
@vinodneeru49502 ай бұрын
mee dheekshanubatti untundhi swami sharanam ayyappa
@VENKATARAJUKANCHARLA2 ай бұрын
🙏
@bhoomeshkothakonda54632 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@ramyadav44872 ай бұрын
Antha ayyappa swamye chusukundadu saranam ayyappa
@VNDPCHOWDARYKOTA2 ай бұрын
Swami a saranam ayyappa 🙏
@thotla_laxman_yadav3 жыл бұрын
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
@bhavsinghbhukya42563 жыл бұрын
Ohm swamiye sharanam ayyappa
@praveenrouthu2193 жыл бұрын
@@sriharibobbili8835 0p K Ok0k.k Kll P0kk0kk Mk0 look.k L K, I M0kk L
అయ్యప్ప స్వామి తండ్రి ....నా భర్త మీ మాల వేసుకున్నారు మీ దీక్ష పట్టారు తండ్రి ..మాకు సంతానం ప్రసాదించండి స్వామి దయ చూపించండి స్వామి ....మీ అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి....ఏమైనా పొరపాట్లు తెలిసి తెలియక చేస్తే మమ్మల్ని మన్నించండి తండ్రి.. అందరూ బాగుండాలి రక్షించండి అయ్యప్ప స్వామి...ఓం శ్రీ స్వామియే శణమయ్యప్ప
@chsatish96902 ай бұрын
Srffdtt
@srinu61542 ай бұрын
ఆ మణికంఠడు వస్తాడు.... మాత మీ బిడ్డ రూపం లో..మణికంఠ గాని అయ్యాన్ అనే పేరు పెట్టండి స్వామి యే శరణం అయ్యప్ప 🙏
@ramaduguganeshbhadram2 ай бұрын
మనో వాంఛ ఫల సిద్ధిరస్తు
@Adithya_Prabhav9992 ай бұрын
Amma oka mala vesina swamy ga cheptunna , tondaralone mee korika neraveruthundhi..🔥🪔swamy sharanam ayyappa 🙏🙏🙏
Ayyappa ee corona mahammari nundi lokanni rakshinchu thandri.....andaru mala vesukoni nee darsana bhagyanni kalpinchu thandri.... OM SREE SWAMIYE SARANAM AYYAPPA..🙏🏻🙏🏻🙏🏻
@srinivasyadav11222 жыл бұрын
Yes
@tallapallybheemshanker2790Ай бұрын
శ్రీ స్వామియే శరణమయ్యప్ప మా రెండో కుమారుడు ప్రశాంత్ స్వామి గారు 14 సార్లు అయ్యప్ప మాల ధరించినాడు మరియు నా మనవడు మనవరాలు ఈ సంవత్సరం కన్య స్వాములు అయినారు. కావున స్వామి మీ ఆశీర్వాదం వలన వారు ఆయురారోగ్యాలతో ఉంటూ వారి వ్యాపారం నుంచి వారికి చదవ మంచిగా అభ్యసించాలని కోరుతూ వారి యొక్క తల్లిదండ్రులు ఆశీర్వదించుచూ మరియు శ్రీ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుతూ, సర్వేజనా ఆ యొక్క అయ్యప్ప స్వామిని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@magantisastry18564 ай бұрын
ఈ సంవత్సరం నాది 18వ పడి మాలవెయ్యబోతులను చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి మాల వేసుకుంటున్నందుకు
@chaitanyachalla2973 ай бұрын
Swamiye saranam ayyappa swamy
@sanapathisatyanarayana81933 ай бұрын
Swamiye saranam ayyappa Meeru adhrustavantulu
@srinuthota94113 ай бұрын
Swamiye saranam ayyappa
@rajolaravi78243 ай бұрын
❤
@prakashvadla60813 ай бұрын
Swami Sharanam 🙏
@eerlaramu29553 жыл бұрын
ఓం స్వామియే శరణం అయ్యప్ప నామ మహిమ వలన కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
swamy saranam ayyappa om sri samaya saranam ayyappa
@nagarajumoturi31963 жыл бұрын
Swamy ye saranam ayyappa
@gangarajudurgaprasad62483 ай бұрын
Om sri swamiye saranam ayyappa 🙏🙏🙏
@gangasureshreddy52123 ай бұрын
Telugu and tamil rendu languages telisina vallu unte telugu lo translated chesthey enka baguntundi... .....saranam ayyappa
@rondavijaykumarreddy68523 ай бұрын
స్వామి శరణం ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ సంవత్సరం మాల వేసుకున్న స్వామి మొదటి సారి ఆ స్వామి కరుణ కటాక్షాల వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా మండల కాల దీక్ష పూర్తి చేసి శబరిమల వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలని గట్టిగా కోరుకుంటున్నా స్వామి🙏
@suriakspr4862Ай бұрын
Digvijayosthu❤❤❤
@aashikaanveshikatv1979Ай бұрын
స్వామియే శరణమయ్యప్ప
@RamanaNaidu-ex6zqАй бұрын
Swamy saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramugolla476411 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏 అయ్యప్ప ఈ దేహం లో ఊపిరి ఉన్నాంత వరకు నిన్ను నేను మరువను స్వామి 🙏🙏
@Sukumaar.Warangal2 ай бұрын
❤️
@gmai-d8t25 күн бұрын
నా వయస్సు 85 . నేను ఆ హరిహర పుత్రుని ఆశీస్సులతో బ్రతికి వున్నాను. 1980లోనే పోవలసిన వాడిని. కానీ స్వామి దయతో ఈ రోజుకి ఆరోగ్యంగా వున్నాను. స్వామి శరణం
@sri05593 жыл бұрын
Om hari harasuthan Anandhachithan ... Ayyan Ayyappa Swamye Sharanamai .... Ayyappaaa .... ... 🙏 ...
@justsurya46592 ай бұрын
Nenu first time maladharana chesa swamy 🙇♂️
@thirapalaayathrapalaaya33082 жыл бұрын
Omswamiiyesaranamayyappa
@narasimhareddymandhadi89172 жыл бұрын
Shabri malla swamy ayyappa saranam saranam om om om Hari Hara Putra saranam saranam Swamy swamy ayyappa ayyppan. Swamy saranam saranam
@karthiknalvala30642 ай бұрын
o
@subbarajumv20033 жыл бұрын
30 సంవత్సరాల నుండి శబరిమల వెళుతున్నాను. ఈ శరణుగోషా వింటుంటే నన్ను తనదగ్గర కు రమ్మని పిలుస్తున్నటు ఉంది
@rameshmangina3902 жыл бұрын
Yes
@moorthyntr50622 ай бұрын
Om swamiye saranam ayyappa❤❤❤❤❤❤❤
@mamathanagireddy99482 ай бұрын
Swamy saranam
@sampathreddy47652 ай бұрын
❤
@HariPrakash-d9iКүн бұрын
River Aadhi sheshu Manikanta
@UmaMarupuru10 ай бұрын
Love you ayyappa swamy ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@manjulatha5669 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yakaiahmudiraj31873 жыл бұрын
నా జీవితం అంత అయ్యప్పనే, స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🐅🐅🐅
@nagarajukakkireni92192 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 నా జీవితం కూడా అయ్యప్పకే ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@rajithapendyala62784 жыл бұрын
Om sri Swami Saranam Ayyappa andha rakshakane Saranam Ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om shree swamiyeeeee saranam ayyappa .......! Om shree swamiyeeeee saranam ayyappa........! Om shree swamiyeeeee saranam ayyappa........!
@SriKanth-dp4rr2 ай бұрын
Jdkggrj
@nagarajus3279Ай бұрын
స్వామి మాబాబు అనారోగ్యంతో దీర్ఘకాలంగా బాధ పడుతున్నాడు చాలా కష్టాలు పడుతున్నాం,మేము తెలుసో తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించండి స్వామి,మా ఇంట సుఖ శాంతులు కలిగించండి, ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ,🙏🙏🙏
Om shree swamiyeeeee saranam ayyappa ! Om shree swa.iyeeeee saranam atyappa ! Om shree swamiyeeeee saranam ayyappa ! Ugadi subhakankshalu to all off you listenrs..& viewrs...
@ravurisrinivasarao33122 жыл бұрын
Ooom swamy a saranamayyappa
@shivajisrinivas-up7uh2 ай бұрын
స్వామి నాది మెదటి సారి మాలా ధరించాను స్వామి, ఎటువంటి విజ్ఞాలు లేకుండా, నా మండలం పూర్తి అయి మీ సన్నిధానం చేరేలా చూడు స్వామి, స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏🙏🙏
@SrinuvasraoSrinu-q3x Жыл бұрын
Swamiye.sharanamayyapa...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BukkeSathyaАй бұрын
Memu kuda santhanam kosam mala vesukunnaru ma husband.thondarlone ma korika neraverali.swamiye saranam ayyappa🙏
@AnandValmiki-m6t2 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప శరణం నాది ఈ సంవత్సరం మూడో పడి స్వామి ఏ అడ్డంకులు జరగకుండా నీ కొండకు వచ్చేటట్టు చల్లగా దీవించు తండ్రి అయ్యప్ప
@swamyyadavpspk1432 ай бұрын
ఈ సంవత్సరం నాది 7 వ పడి క్షేమంగా నీ సన్నిధానానికి వచ్చి లాభంగా నా ఇల్లు చేరేలా చూడు స్వామి స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@bveerababubabu37122 жыл бұрын
Ayyappa swamy vari mahima
@nagaraju57092 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@Killadarithika3 ай бұрын
స్వామి 18నా మొదటి సారి మాల వేసుకొంటున్నాను
@madhusudhanraoregulapatima27718 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 ఓం నెయ్యాభిషేకం ప్రియనే ప్రియనే🙏🙏
@Srupvc2 жыл бұрын
Saranam saranam ayyappa swamy saranam ayyappa
@rajeevbommena86352 ай бұрын
అయ్యప్ప నాకు ఒకే ఒక్క కోరిక నాకు వున్నా అప్పులు మొత్తం ముట్టిపోవాలి స్వామి ఎటువంటి అప్పులు లేకుండా ఉండాలని దీవించును అయ్యప్ప 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@ShivamanilegalaАй бұрын
నా బాధ కూడా అదే అయ్యప్ప
@jaigurudev009Ай бұрын
స్వామి, నేను మొదటిసారీ మాల వేసుకున్నాను.. 41 Days Completed.. Ne సెవలో.. Maa పాప కుడ మాల వేసుకుంది.. Please Bleas us, safelybreach You & Blessings.. Every Year మాల vesukeni , అవకాశం మాకు evvu .. స్వామి🎉. స్వామి యె శరణం అయ్యప్ప
@gangadharisukumaar76063 жыл бұрын
OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA
@DilluDileep-y4b3 ай бұрын
E sari nadhi 2 padi chla happy ga undhi
@kanakareddy2434Ай бұрын
అక్టోబర్ 17వ తారీఖున అయ్యప్ప మాల ధారణ చేసుకున్నాను అయ్యప్ప స్వామి కొండకి వెళ్లి వచ్చి డిసెంబరు 11 వ తారీకున మాల వితరణ చేసుకున్నాను స్వామి నీ రూపాన్ని చూసి పులకరించి పోయాను స్వామి... స్వామియే శరణం అయ్యప్ప... మీ కనకా రెడ్డి స్వామి
@venkatmalisetti57943 жыл бұрын
అయ్యప్ప దీక్ష. స్వామి దీక్ష. 🙏🙏🙏
@lakshmanraothumula58283 жыл бұрын
ఓంశ్రీ స్వామీయే శరణం అయ్యప్ప
@DuddaSivareddy Жыл бұрын
ALL PROBLEMS one solution OM SWAMIYA SARANAM AYYAPAA ❤❤❤
@shivappashiva222 ай бұрын
ఓం స్వామియే శరణమయ్యప్ప చాలా కష్టాల్లో ఉన్నాను తండ్రి నన్ను కరుణించు తండ్రి ఓం స్వామియే శరణమయ్యప్ప
@tejamainam-ig1ed2 ай бұрын
Ayya na badhalu theerchu swamy.. Swamye sharanam ayyappa
@ramurayi4379 Жыл бұрын
स्वामिये शरणम अय्यप्प 🙏🙏🙏🙏
@akkinenianjikorrakodu27423 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@ravikaniganti-rh7vg6 ай бұрын
🙏🙏🙏🚩🚩🚩 om Sri saemiye sharenm ayyopa me ry raksha
@bharatichogle14592 ай бұрын
SWAMIYE AYYAPPO SWAMIYE AYYAPPO 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nnr4458 Жыл бұрын
ఎలాంటి వారినైనా మార్చగల శక్తి మికే ఉంది స్వామి ,స్వామియే శరణమయ్యప్ప
@User_y-s6q10 ай бұрын
Ayyappa saranughosha...vintunte .manassu anandam tho pongi potundi... Om sei swamiye saranam ayyappa
@viralvideos50093 жыл бұрын
ఓం శరణం అయ్యప్ప స్వామి.కరోనా లాంటి వ్యాధులనుండి సమస్త జనుల ను కాపాడుతండ్రి. శరణు శరణం అయ్యప్ప.
స్వామియే శరణం అయ్యప్ప తండ్రి ని దయ స్వామి 🖤🖤🚩🚩🚩🙇♂️🙇♂️🙇♂️
@gurijalavenkatvenkat3 ай бұрын
Swami ayyappa
@boyenaanish98493 ай бұрын
Om sri Swami ye saranam ayyappa
@satthiish440Ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి మాకు ఒక మణికంఠుని ప్రసాదించుము తండ్రి అయ్యప్ప చాలా బాధపడుతున్నాను తండ్రి నీ మాల వేసుకుని కొండకు వస్తున్నాను తండ్రి గంట స్వామిని నా మొర ఆలోచించి నాకు ఒక బిడ్డను ప్రసాదించుము తండ్రి స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు కాపాడు అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
@SureshKumar-tx9rt4 жыл бұрын
Ayyapan song aranu padiyath very beutiful
@HariPrakash-d9i23 сағат бұрын
Mallikapuram
@bhavanipilla5030Ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తండ్రి అయ్యప్ప నా కొడుకు రెండోసారి నీ మాల వేసుకున్నాడు తనకు సంబంధం గురించి పెళ్లి జరిగే మార్గం చూపించండి 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷
@arunkumarhn1993 Жыл бұрын
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ❤
@ramkumarkote27552 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 స్వామియే శరణం అయ్యప్ప
@gangadharisukumaar76063 жыл бұрын
OM SREE SWAAMIYE SHARANAM AYYAPPA OM SREE SARVAROGA NIVAARANA APARA DHANWANTHARA MOORTHYE SHARANAM AYYAPPA
@palletirajeswararao23655 күн бұрын
Om sri gum gum ganthi namaha, om sri paravati Shanker thanaya Jai sri swamy saranam ayyappa Deva, om sri Shiva keswaya thanaya Jai sri swamy saranam ayyappa Deva meeray maku dikku meeray maku ma family members ku kapadumu jai sri swamy saranam ayyappa Deva 🕉️🪔🕉️🪔🕉️🪔🕉️🪔🕉️🪔🕉️🪔🥥🍌🥥🍌🥥🍌🪷🌼💮🌻🏵️🌷🌷🌷🌹🌹🌹🌺🌺🌺🥀🥀🥀🙏🙏🙏🙏🙏🙏
@vizagrockers29047 ай бұрын
Om.swamiya.saranam.ayyappa
@kopperavijay4062 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపరా రష్యా మహాభారహు శాస్త్రీతుపం నమో నమః అయ్యప్ప