సంవత్సరానికి 2 నెలలు మాత్రమే దొరికే కూరగాయ ఈ బొడ కాకరకాయ,ప్రకృతి మనకు ప్రసాదిండిచిన వాటిలో ఇది గొప్ప వరం. కూరగాయల్లో ఎక్కువ ధర పలికేది కూడా ఈ బొడ కాకరకాయ., చెట్టుపుట్టల గుట్టలో లభించే ఈ కాయ కు తెలంగాణా నేలలు అనుకూలం.మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ రుచికరమైన కూరగాయ. పచ్చా పచ్చని చెట్ల పుట్ల నడుమ పల్లెటూరి పొరగాళ్ల అల్లరి వేట అందరి బాల్యాన్ని యాదికి దెస్తుంది థాంక్యూ ధూం ధాం టీమ్.....