అన్యాయం అనే పదానికి పూర్తి బాధితులు B.Ed అభ్యర్థులే ... మంచి ర్యాంకు వచ్చిన JOB రాకపోవడం 😢😢 ... సమాజం 11,062 పోస్టులు చూస్తుంది తప్ప మన Subject లో ఉన్న 2 పోస్టులను చూడదు ... నీకు వచ్చిన Dist 5 వ Rank ఎవరికి అవసరం ... ప్రపంచానికి విజయమే ముఖ్యం 😭😭😭
@indian22614 сағат бұрын
Andhulo main ga Telugu vallu chaala anyayam tet lo ayithe assal score peragatle vere sub cheyadam valla andhulo oc laki Inka gorakmm 😢😢
@durgmganapathi16224 сағат бұрын
Sir నాది Bsc 1st method Telugu 2nd method Telugu MA Telugu completed. TET Paper 2 Social రాస్తే SA (telugu) రాయడానికి అవకాశం ఉంటదా plz sir చెప్పండి?
@Sureshvarma6839 сағат бұрын
100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిందే మా కార్యాచరణ రూపు దిద్దుకుంటుంది సరైన టైం లో రంగం లోకి దిగుతాం ✊
@lrcreations420616 сағат бұрын
ఇదంత కాకుండా BED వారికి SGT అవకాశం ఇస్తే ఐపోతుంది. 70%అలాగే ఉంది...
@krish645110 сағат бұрын
SA పోస్టులు 100% B ed వారితోనే భర్తీ చేయాలి
@Sureshvarma6839 сағат бұрын
ప్రమోషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ అయినా sgt లు ఎంత వరకు పిల్లలకి న్యాయం చేస్తున్నారో గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ ఉంది సార్ మాకు. తగిన అర్హత కాదు స్ట్రాటెజీ ఉండాలి. పిల్లల జీవితాలతో బి ఎడ్ అభ్యర్థుల ఇద్దరి జీవితాలతో వ్యవస్థ నాశనం చేస్తుంది....
@shirishagundeboina484710 сағат бұрын
Job vallake ప్రమోషన్ వాళ్ళకేనా...
@nandharapuyakaiah56013 сағат бұрын
70% bed కేటాయించి తే కొంత న్యాయం జరుగుతుంది సార్
@RangamShailaja8 сағат бұрын
District 5rank vachina kuda job raledu sir maku anyayame jaruguthundi kada sir
@ramakrishnapittela538015 сағат бұрын
Yes aentha manchi rank vachina no job B. Ed vaariki
@armanirenuka2988 сағат бұрын
B. ed valaki nayamu jaragali sa postulu 100% bed valaki barthi cheyali
@spv14756 сағат бұрын
100% sa post lu iyyakunte central la BJP OUT
@Tummaganesh3 сағат бұрын
గవర్నమెంట్ స్కూల్ సర్వనాశనం కావడానికి కారణం ప్రమోషన్లు ఇవ్వడం వల్లనే
@PitteGangaram6 сағат бұрын
We want justice for b.ed aspirants to fullfillup and school assistant posts with b.ed only
@asrinivas88586 сағат бұрын
చాలా అన్యాయం.......
@kudukalasrinivas49610 сағат бұрын
We want justice
@chakrapanichikka17915 сағат бұрын
Yes 100 percent S.A filled directly with b.e.d condidates
@Tummaganesh3 сағат бұрын
విద్యావ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఎక్కడ లేవు ఒక గ్రూప్ క్యాండిడేట్ కు మాస్ వాళ్ళు గ్రూప్ టు జాబు కొడుతున్న వాళ్లకు అక్కడ సబ్జెక్టు ఎలాంటిది అడుగుతున్నాడు ఇక్కడ బీఈడీ వాళ్లకు ప్రైమర్ సెక్షన్లో బోధించడం ఏంటి సార్ ఈ విద్యా వ్యవస్థ
@RangamShailaja8 сағат бұрын
B.ed vallaku. Anyayame jaruguthundi kada sir
@ravira83018 сағат бұрын
SA postlu 100 % B. E. D vaarikey evvali
@ashokyadavbhimanaveni54985 сағат бұрын
Plssss justice bed students
@kotagirikiran73757 сағат бұрын
హై స్కూల్లా సంఖ్య తక్కువ అంటున్నారు.కదా! మరి ఎస్జీటీ వారికి 70% ప్రమోషన్స్ కల్పించి స్కూల్ అసిస్టెంట్ గా పంపించడం న్యాయమేనా sir. రెగ్యులర్ b.ed చేసి విషయపరిజ్ఞానం వున్నవాళ్ళ పరిస్థితి ఏంటి.జాబ్ రాకా కొంతమంది ఇబ్బంది పడుతుంటే. ప్రమోషన్స్ ఇవ్వడం లేనోని పొట్టకొట్టడమే.100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాల్సిందే.b.ed వాళ్ళకి న్యాయం చేయాల్సిందే.ఉద్యమం గట్టిగా చేయాల్సిందే.చేస్తాం కూడా..✊✊✊
@SattirajuSabhati4 сағат бұрын
The promotion %should be reversed & the unemployed B. Ed., s' should be given opportunity for Sgt. Bro! it's better! 😢
@VoiceofNepoleon16 сағат бұрын
Super sir tq
@sudharani93005 сағат бұрын
Justice for b.ed students
@bingiyesubabu352116 сағат бұрын
Nice sir
@rk...352215 сағат бұрын
Sir b.ed vallaku sgt lo kuda avakasham evamandi sir pls.. nijamga entha chadhivina rank thechukuna. Job ravadam ledhu..
@veieykandlasujatha943816 сағат бұрын
Good morning sir
@mankalasreedhar52422 сағат бұрын
Ap lo kuda 💯 bed ivvali.nidra leddamu brothers pl pl pl
@rajaramlalitha861910 сағат бұрын
Avunu teachers pillalni kuda govt school ki pumpali postulu SA postulu penchali
@srisailamyadav559912 сағат бұрын
Justice bed aspirants
@leninnampelli228211 сағат бұрын
100% sa posts direct recruitment cheyaali. 90% direct recruitment cheyochu. Jl 90% direct recruitment Sgt 100% direct recruitment.
@ramusilari868310 сағат бұрын
అన్న గారు in serves లో,b,ed.చేసినdegree చేసిన, certificats ఉన్నాయి,5 సంవత్సరాల ఎక్సపెరియన్సు ఉంది కాబట్టి sa pramotion,ఇవ్వడం కాదు,అన్నా... direct గా sa నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.
@ashokyadavbhimanaveni54985 сағат бұрын
Bed vari jivithalu mari goram ayyayi
@ashokyadavbhimanaveni54985 сағат бұрын
Plss bed vallaki nyayam kavali
@kandhukurisuresh31615 сағат бұрын
Hi sir mi 6000 social book lo options tappulu vunnavi correction cheyyandi sir pls
@sudharani93005 сағат бұрын
SA postlu only b.ed students tho fill cheyali
@narendharsingu542914 сағат бұрын
First of all private schols ki recognition close cheste better kadha
@BrahamgarialchemyAyurvedam8 сағат бұрын
Bed vallanu motham Nashanam chesaru.atla. ayithe bed vallaku sgt posts ivvvali.
@shaikimran266411 сағат бұрын
Sir social practice bits book adilabad lo dorkuthunda
@DevilintheDark-y5d15 сағат бұрын
Hii Sir good morning sir Na Ssc memo lo na Surname and ma father Surname and ma mother Surname name mistake padindhi Sir Adhi alane inter and degree lo kuda vachayee mistake ye padindhi but Adhi continue ayindi annitlo teacher job certificate verification lo reject chestara Sir please chepandi Sir
@Shyamala_remma14 сағат бұрын
Sir SA social metrial available unda sir
@kudukalasrinivas49610 сағат бұрын
Asal ea candidate evaru vere rakanga vhepthunnadu
@mychildhoodtechnology588310 сағат бұрын
Mi pillalu e school chaduthunnaru sir
@udaykirankodapuri96413 сағат бұрын
నారాయణ లేదా చైతన్య స్కూల్ చదివిస్తున్నారు అనుకుంటా
@babuajmira374711 сағат бұрын
Sgt తో ప్రమోషన్ వచ్చిన వారికి సబ్జెక్టు kowledge ఉండదు అందుకే ప్రైవేట్ స్కూల్ కీ పంపిస్తున్నారు