ఆమె జీవితం ...నారాయణార్పణం...ఎంత ధన్యత నొందినదో కదా!!! నిజమే భగవానుడు కులమతాలకు అతీతుడు.కేవలం భక్తికి మాత్రమే అధీనుడు.
@DharmaJyothi3 жыл бұрын
ఇందిలో ధన్యత ఏమి ఉందరా స్వామి...విగ్రహం కోసం చావడం ఏమిటి... పిట్ట కతలు.... దేవుడు నా కోసం చచ్చిపోండి అనలేదు... అలా దెయ్యం అంటాడు... చంపుకోండి, చచ్చిపోండి... దెయ్యం బోధ
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@ramajagannadh2 жыл бұрын
ఓ మహర్షీ భక్తాగ్రణీ ఒక్క సారి చరిత్ర చెప్పే విషయాలు పరిశీలించండి, అటువంటిది ఏదీ జరగలేదు, శ్రీ రామానుజుల వారి జీవిత కాలం లో శ్రీ రంగం మీద దాడులు జరగలేదు, మేలుకోట లో జరిగిన దాడి మైసూరు టిప్పు సుల్తాన్ కాలం లోది అదికూడా 1750తరువాతే
@Rajesh-lz1uj Жыл бұрын
@@DharmaJyothi Jai shree ram
@vishnujaydev Жыл бұрын
@@DharmaJyothigorre munda alage chaptaru
@chalapathiaouka66193 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 గురుదేవా! బీబీ నాన్చారీ వృత్తాంతం చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు 🙏 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷
@prameelaramanisyannaneti94933 жыл бұрын
Such a great personality of showing equality and inner sight is srimadh bhagavath ramanujulu🙏 how many of us know this. We need to be in touch with our puranas, srimath bhagavath Geetha and histories of such devine gurus. Jai gurudev 🙏🙏
@ks.srinivasasreenu89275 жыл бұрын
Swamyji what an heart touching speech and incident .our religion shows that one who live for god sake or dies for god is respect as god.jai sri man Narayana
@ayamatmabrahma96584 жыл бұрын
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@ramajagannadh2 жыл бұрын
వినదగు నెవ్వరు జెప్పిన ....కని కల్ల,నిజము తెలిసిన వాడెపో నీతిపరుడు.. స్వామీ భగవద్రామానుజుల వారి జీవిత కాలం లో ఎటువంటి ముస్లిం దండయాత్ర లూ జరగలేదు, ఏ ముస్లిమ్ రాజు కూతురు కూడా దక్షిణా పథానికి రాలేదు, 1206 వరకూ ఢిల్లీ లో సుల్తాను అనేవాడు లేడు. ఢిల్లీ లో సుల్తాను వచ్చేనాటికి శ్రీ రామానుజులు వారి విష్ణు సాయుజ్యం పొందారు. ఇటువంటి మూఢ భక్తి విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజుల పట్ల ద్రోహం అని భావించండి. ఇటువంటి కట్టు కథలు శ్రీ రామానుజులవారికి అంటగట్టడం మహా పాపం, దైవ ద్రోహం, ,,
@chinnikrishnudu78673 жыл бұрын
🙏🌺 ఆచార్య దివ్య తిరువడిగళే శరణం 🌺 🙏
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..చన్నిపోయిన వారిని కూడా వదలటం లే వారిని కూడా మాత మార్పిడి కేవలం హిందూ మతం లోనే చేయగలిగారు
@chinnikrishnudu78673 жыл бұрын
పరిచయం లేని ఒక వ్యక్తి ని అజ్ఞాని అని ప్రశ్నించటంలోనే తెలుస్తుంది మీ జ్ఞానమేంటో
@Pradeepkumar-ud1vu10 ай бұрын
@@Dr.Bulla_Rajesh orey gorre bidda, meeru ra matam marchedi memu kaadu , jai shree RAM
@m.srinivasmanda77914 жыл бұрын
బీబీ నంచ్చరు ముస్లిం కదు ఈమె తండ్రి ఒక హిందువు కానీ అతడు ముస్లిము మతములొకి మారడు కావున అతడు ముస్లిముగ మారడు కావున బీబీ నంచ్చరు హిందువె జై హిందు
@ayamatmabrahma96584 жыл бұрын
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@syedahamed63033 жыл бұрын
Yes....its real
@alliswellindia82193 жыл бұрын
Nijam yee video lo cheppina kooda .Matha pichi tho matladatam ante ide
@nagabhushanampakam34393 жыл бұрын
బీబీ నాంచారమ్మ మాతకు జై
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..చన్నిపోయిన వారిని కూడా వదలటం లే వారిని కూడా మాత మార్పిడి కేవలం హిందూ మతం లోనే చేయగలిగారు
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@Yugandharaswami6 жыл бұрын
Muslim King's daughter Bibinachchiyar. Tirunarayana archamoorthi responded to ramanuja's call and returned to Melkota. Bibi was unable to tolerate the separation with perumal and left her life. As recognition to her pure love towards Bhagavan, Sri Ramanuja respected her as Bibi nachchiyar (Devine mother Mahalakshmi)
@nageshmohiddin22853 жыл бұрын
Yes, Sir Bebi Suritani Begum was the daughter of the Sultan Allauddin Khilji. And she was not the daughter of Malik Kafir, because Malik had been made as a Eunuch for the security purpose of Sultan Allauddin Khilji.
@@nageshmohiddin2285 విచిత్రం తండ్రి అల్లాఉద్దీన్ 1250 లో పుడితే అయన కూతురు, 1137 (శ్రీ రామానుజుల వారు మరణించడానికి ముందు) పుడుతుందా?
@sriharijv5 жыл бұрын
Jai srimannarayana. This happened 1000 years before. It clearly shows how hindus got respect and respects others irrespective of relgion. Before posting comments i request everyone to do research on the history
@durgaprasad-bc1vu5 жыл бұрын
@@shaikansarali4514 mundu nuvu telusukoo...
@rajasekharreddyavula67055 жыл бұрын
shaik ansar ali nooo.1001 year lo గజిని మహమ్మద్ వచ్చాడు.అన్తకు ముందే గోరి మహమ్మద్ వచ్ఛ్ఇందు.గోరి తో పాటు ముస్లిమ్స్ కూడా కొంతమంది ఇక్కడ స్థిరస్పడ్డారు.
@rajasekharreddyavula67055 жыл бұрын
shaik ansar ali బీబీ నాంచారిని అసలు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోలేదు.చినజీయర్ స్వామి చెప్పినట్లు లక్ష్మీ దేవి లాంటిది అని ఆమెకు భార్య స్థానం ఇచ్చారు.అంతే.
@laxmanshivakashipuram4 жыл бұрын
ఇప్పుడు ముస్లిం లు అనుకునే వాళ్లలో ఆధికులు ఒకప్పుడు హిందువులే అని కూడా మీకు తెలుసుకోవాలి
@venkatsai34413 жыл бұрын
@@shaikansarali4514 Brother Meeru Bibi Nancharamma memu Amma la Bavisthunnam. Ayana maku Thandri. Thandri kosam Aa Thalli Pranam Ichindi. Mee kosam inkokati cheputha. Badrachala Ramaiah Ratri puta Golkonda Kotalo Sulthan ki Ela kanipichatu antha Bandobusth unna, ade Sulthan aa tarvatha ayane Srirama Navamiki anni pampevaru. Demudu eppudu kanapadathadu manam chudam anthe
@SaddamHussain-bu5cl5 жыл бұрын
Ma muslims la alludu sri venkateswara swamy varlu ❤️❤️❤️ Yedu kondala vaada venkata ramana govindaa gvindaa🙏🏻🙏🏻🙏🏻
@pardhasaradhi20535 жыл бұрын
అవును మా స్వామి మీ అల్లుడు
@shaikansarali45145 жыл бұрын
బాబు సద్దాం, ఏ ఊరు నాయనా నీది ? వెంకటేశ్వరులు ముస్లింల అల్లుడు ఏంట్రా పనికి మాలిన వెధవ ? ఇస్లాం పుట్టే 1440 యేండ్లు అవుతోంది. అది ఇండియా కు వచ్చి 800 యేండ్లు దా దా పు అవుతుంది. ఆ రోజుల్లో ఇస్లాం నార్త్ ఇండియా ,ఇప్పటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనే స్థిమితమై ఉండేడిది.తర్వాత మెల్ల మెల్లగా సౌత్ ఇండియా కు చాలా కాలం తర్వాత వచ్చింది. వేంకటేశ్వరుని చరిత్రేమో చాలా పాతది.అపట్లో ఇండియా లో చూద్దాం అన్నా ఒక్క ముస్లిం కూడా లేడు. మరి ఈ బీబీ నాంచారి ఎవరు ? వేంకటేశ్వరుని ఎలా పెండ్లి చేసుకున్నది? అయితే వేంకటేశ్వరుడి చరిత్ర అన్నా తప్పుగుండాలి, లేదా బీబీ నాంచారి కథ అన్నా fake ఉండాలి.రెండింటికి లింక్ లేదురా తంబీ. అసలు బీబీ అనే పదం ఒరిజినల్ మలయాళ భాష లోనిది,నాంచారి అనే పదం కూడా అక్కడిదే.ఏవో కట్టు కథలు ఇవన్నీ.ముందు ఇస్లాం గురించి తెలుసుకో.వెధవ.
@masthankhan48065 жыл бұрын
shaik ansar ali 👌👌👌
@jhetinmathiguddeti5 жыл бұрын
@@shaikansarali4514 మీకు కథలో clarity రావాలంటే NTR గారి శ్రీ వేంకటేశ్వర వైభవం సినిమా చూడండి Ali bhai..🙏
@PandaGamingTELUGUTM5 жыл бұрын
Muslim wife anthee
@Buma0074 жыл бұрын
Sultaan gaaru vigrahum echi daanitoodu gurralani echi pampistay swami vigraha pratishta chaysi mari aa gudilo paapum 7 rojulu journey chaysi vachina aa sultaan papa nu kaneesum lopaliki raanivvalaydu .. aa vigrahanni choodanivvalaydu.. wow..! Great.. paiga aa papa chanipotay great status echyaranta.. vaka pakka Lakshmi devi antunnaru enko pakka aday Lakshmi devi ni lopaliki raanivvalaydu. Yento ee stories.. paapa prema ni grahinchalay mahanubhaulu..dayvudu manasuloni prema choostaadu religion, caste, color to sambandham laydu
@ayamatmabrahma96584 жыл бұрын
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@datlabhavani19913 жыл бұрын
జై శ్రీమన్నారాయణ🙏
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..చన్నిపోయిన వారిని కూడా వదలటం లే వారిని కూడా మాత మార్పిడి కేవలం హిందూ మతం లోనే చేయగలిగారు
@saleemsaleem92573 жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు 🙏
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@kothapallyravibabu32753 жыл бұрын
చాలా గొప్ప విషయం చెప్పారు గురువు గారు🙏🙏
@m.mmallaiah.shivayya47555 жыл бұрын
అరుణాచలశివ మహాతల్లి పాదాభివందనం అయ్యా మీకు పాదాభివందనం
@vinodhkumar20184 жыл бұрын
పై కామెంట్ చూడండి ..కాల్ చెయ్యండి.
@ayamatmabrahma96584 жыл бұрын
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@baronspicesandfoods3 жыл бұрын
Swami ji you said it is great to give away a human life for the sake of God! Taliban also tell their believers/followers the same!!
@rangaraoneelapala88233 жыл бұрын
Talibans give away their lives as well as others lives but sanatana Dharma didn't give such advance
@chiranjeevigoparaju6283 жыл бұрын
Me too same dout
@rameshrao19633 жыл бұрын
Taliban Take away lives in the name of Allah. They don't give up their lives. Moreover there's no compassion in their lives. So the very comparison is incorrect
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@shreedevi53119 ай бұрын
Long way to go guys.
@keshavroshan1210 Жыл бұрын
Thanks for sharing this video 💐💐💐
@intyazshaik7865 жыл бұрын
Chala chakkaga vivarincharu guruvu garu ......nice story we respect u sir
@princehari10993 жыл бұрын
❤️❤️❤️SRI SRI SRI VIJAYA LAKSHMI DEVI KI JAI ❤️❤️❤️
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@rajurajendra1393 жыл бұрын
నమఃస్కారం గురువుగారు! వేంకటేశ్వర స్వామికి నాంచారమ్మ అనే ముస్లిం భార్య కూడ ఉండేదని అందుకే వారి కుటుంబంలొ అర్ద శరీరము తొ కూడిన ముగ్గురి విగ్రహాలు తిరుమల గుడిలో ప్రతిష్టించారు అని కథవిన్నాము. కాని తమరేమో మేల్కొటి లొ రామానుజాచార్యులు ప్రతిష్టించారు అని చెబుతున్నారు ఏది సత్యమో మరొక్కసారి ప్రపంచానికి తెలియజేయగలరు 🙏
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@cvrhanuman70493 жыл бұрын
వస్తువు గానే ఆమె భావించింది.మనం దైవత్వం ఆపాదించాము. వివిధ భాషా ప్రయోగం. ఉపన్యాసానికి అద్దం పట్టింది ం
వావ్..తిరుమల చరిత్ర బాగుంది బుక్ చదవండి.బుక్ వివరాలు కామెంట్స్ బాక్స్ లో ఉన్నాయ్
@dudekulasaddam60923 жыл бұрын
Miru govindha goovindha
@jaganreddy12583 жыл бұрын
జైశ్రీరాం
@ramarama84965 жыл бұрын
SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@ayamatmabrahma96584 жыл бұрын
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@sivasivappa71055 жыл бұрын
జై శ్రీమన్నారాయణ హిందూ
@ayamatmabrahma96584 жыл бұрын
మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@mohanch93333 жыл бұрын
ఇది రెండో కల్పితం
@anilkumargoli80845 жыл бұрын
4/12/2019 namo venkateshya
@sreematrenamaha62116 жыл бұрын
thanq swaamy for this bibi naamchaary story .. utsavs vigrahaalu koodaa pratishta chestaaraa swaamy namaste
@sudheer66555 жыл бұрын
ఉత్సవ విగ్రహాలు తోనే కదా మేడం పూజా చేసేది, ప్రతిష్ట గుడిలో పెట్టడం అనుకుంటా.
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@mopurichandrasekhar31776 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🚩
@manashetv407 Жыл бұрын
ఎంత నిజం.... ఉంది
@gopalaraopaidi99143 жыл бұрын
Jai Sriman Narayana Meeru cheppindi bhagane Undi kahani Bibi nancharamma aalochana chesendi Tappu amya vastuv ki pradanyatha eachindi Kahani amy Matam Anty alochana chiyaledu A vgrhanni tesuku vellarni kopam dukkam too cheshina pani sulthan murkathvani sushe bahyapadi A Ramanujualu varu ala chsina pani manm Andharm prstavana loki teshuku ravale adhi meru andharu grahencha ledhu Swami deneki lothu Gaa pareshilnchi jaragle Swami jai srimannarayana ...?
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@vijayvlogs72605 жыл бұрын
Super chaala chakaga cheparu swamy....
@marutisakuntalaparavastu64796 жыл бұрын
జై శ్రీమన్నారాయణ. ఆచార్య దివ్యతిరువడిగలే శరణం
@vinodhkumar20184 жыл бұрын
కామెంట్స్ బాక్స్ చూడు.తిరుమల చరిత్ర బుక్ చూడు.చాలు
@శివాజీమహారాజ్-ఝ5ద3 жыл бұрын
జై శ్రీమన్నారాయణ🌹🌹🙏🙏
@suryaonlyone5 жыл бұрын
amazing
@Bhadrudu2 жыл бұрын
జీయరు స్వామి వారికి ప్రణామములు. కాని వారికి ఎవరో కట్టుకధ చెప్పి నమ్మించారు. రామానుజాచార్యులవారు C.E 1017 కాలం నాటి వారని జీయరు స్వామి వారే చెప్పారు. ఢిల్లీ సుల్తాన్ గద్దీ 12 వ శతాబ్దమునాడు మొదలయింది. 1017 నాడే సుల్తాను ఎలా వచ్చాడు, ఆ ముస్లిమ్ వనిత ఎక్కడ నుంచి వచ్చింది. మన్నించాలి, ఇది సహేతుకముగా లేదు.
@BalreddyrikkalaАй бұрын
నిజం చరిత్రలో 7 తరాలు పాలించయ్ నిజాం నవాబ్ అన్నారుకని 1వ నిజాం 6 వ నిజాం అని చెప్పారు
@BhadruduАй бұрын
@@Balreddyrikkala ఢిల్లీ సుల్తాన్ అన్నారు నవాబు అనలేదు. బివీ నాంచారి కధ వాస్తవాలతో సరిపోవట్లా, ఆవిడ ఎవరో ఏమిటో?
@BalreddyrikkalaАй бұрын
@@Bhadrudu నిజాం అని ex చెప్పను
@vijaykumarkrishnam82113 жыл бұрын
International Human Rights Take The Action On Chinni GR Swamyji .
@vishnuprasad23123 жыл бұрын
International human rights, kindly take action on you 🙏🏻 stupids are worst curse on the planet
@jallalhussainmd59913 жыл бұрын
Super ji sami
@sivarkbandhana39215 жыл бұрын
Jai sriram
@bhargavasharma2683 Жыл бұрын
Very good👍 day of my best💯👍 of my 🤞🍀luck.
@omsrisai39904 жыл бұрын
Fantastic swamy.
@kveg30453 жыл бұрын
Tq sir...now I know history. Tq
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@kumar-yt5km6 жыл бұрын
శ్రీ మతే రామానుజ నమః ఆడియన్ రామానుజ దాసుడను,జై శ్రీమన్నారాయణ.
@cherukurisukumar43626 жыл бұрын
ఈ లోకానికి ఆదిగురువు అయినట్టి శ్రీ ఆది శంకరాచార్యుల వారికి ముందుగా నా కోటి నమస్కారములు.. బౌద్ధ జైన మతాలు తమతమ మతాల ప్రాబల్యం కోసం వాదించు కుంటున్న సమయంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారు అపర శంకరుల అవతారంతో ఈ భూమిమీద అవతరించటం జరిగింది.. ఒక్క ఆదిశంకరులకు మాత్రమే జగద్గురువు అనే పేరు సార్థక నామం అయ్యింది.. శివుడా లేక విష్ణువు అనే మీమాంస లేకుండా ఇద్దరూ ఒక్కటే అని చాటి చెప్పినారు.. సంస్కృతంలో అ అంటే కాదు లేదు అని అర్ధం.. ద్వైతము అంటే రెండు అని అర్ధం.. అంటే రెండు కానిది ఒకటి భగవంతుడు కూడా ఈ విశ్వం లో ఒక్కడే ఆ మహా శివుడు మహావిష్ణువు ఇద్దరు ఒకటే అని ఈ లోకానికి చాటి చెప్పినారు.. ఈ ప్రపంచానికి జగద్గురువైన ఆది గురువైన ( అ అంటే అంతము లేని వాడు అని అర్ధం) ఆది శంకరాచార్యులవారికి మరల మరల వారి యొక్క పాదపద్మాలకు కోటి నమస్కారాలు అర్పించు కుంటున్నాను.. ఓం శివ కేశవాయనమః ( నాకు ఒక కన్ను మహా శివుడు ఒక కన్ను మహా విష్ణువు) శ్రీ ఆంజనేయస్వామి మన హనుమ తండ్రీ ఆ మహా శివుడి పదకొండవ రుద్రావతార మని ఎవరు మరచిపోకూడదు
చాలా చాలా పొంతన ఉంది.. చిన్న జీయర్ గారు రామానుజ మతం.. అంటే శ్రీమహావిష్ణువు మాత్రమే దేవుడు అని నమ్మే వ్యక్తులు.. అలాంటివారికి మహాదేవుడు శివుడు కూడా శ్రీమహావిష్ణువుతో సమానమేనని చెప్పటానికి మరియు రామానుజాచార్యుల కంటే ముందుగా అపర శంకర అవతారమైన జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని మహావిష్ణువు మహాశివుడు ఇద్దరు ఒకటేనని పండిత పామరుల చర్చల్లో చర్చలో దిగిన వారిని ఓడించి శివుడు కేశవుడు ఒక్కరేనని ఒప్పించి మెప్పించిన మహానుభావులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని మరిచిపోతే ఎలా..? శివ కేశవుల సమానమని చెప్పారు.. అంతటి మహానుభావుడు మర్చిపోతే బాగుంటుందా ఆయన గురించి తెలుసుకో పోతే బాగుంటుందా..
@@vasudevfarmsthis is not unnessery topic.. ఎప్పుడైనా సరే ఆది గురువు జగద్గురువు అయిన ఆది శంకరుల గురించి మాట్లాడారా.. లేదు గాక లేదు.. నా బాధ అది.. నిలువు బొట్టు పెట్టుకున్న వాళ్లు ఆది శంకరాచార్య గురించి చెప్పరు.. అడ్డ బొట్టు పెట్టుకున్న వాళ్లు రామానుజులవారు గురించి చెప్పరు.. మనలో మనం ( అంటే హిందువుల గురించి) శివుడు విష్ణువు అనే ముద్ర లేసుకొని తిరుగుతూ ఉంటే పక్క వాళ్ళకి లోకువ గా ఉంది.. హిందువులు అందరూ ఒకటే హిందూ దేవుళ్ళు అందరూ ఒకటే అనే ఎప్పుడైతే మనం భావిస్తామో పూజిస్తామో అప్పుడు మిగతా వారికి లోకువ కాకుండా ఉంటాం.. ఇప్పుడైనా అర్థమైందా..
కథ బాగుంది, రాజుగారి దెగ్గరికిపోకుండ అ రామానుజుల వారు ఉన్నా స్థలము నుండి పిలిస్తే విగ్రహము రాదనే తెలిసి రాజు గారి దెగ్గరికి వెళ్ళడా? పాపం అంత దూరము నుండి నడుచుకొంటు వచ్చారు అని దయచూపి రాజు గారు విగ్రహం ఇస్తే కలం మీదని గొప్పతనం వ్రాసుకొన్నారా? యదారథపరుడైన రాజు తన బిడ్డ ప్రేమంచిన విగ్రహం యిచ్చాడు కాని తన్ను ప్రేమించిన ఆ కన్యకను ఆ విగ్రహం రక్షించలేకపోయింది. ఎందుకంటే విగ్రహంకు కదలికలుండవు.
దయచేసి మీ ప్రసంగంలో తెలుగు తప్ప,ఆంగ్లంలో సంభాషించవద్దని నా మనవి.
@athmuriuday8795 жыл бұрын
Jai Sri ram
@ControversialThoughtsbyEvanKan3 жыл бұрын
స్వామీజీ మీరు చెప్పిన బీ బీ నాచ్చియార్ కధ చాలా చాలా బాగుంది కాని నాదొక చిన్న ప్రశ్న యావత్ హైందవ్యం బాగా బాగా ఆలోచించండి బీ బీ నాచ్చయార్ వక తురాకోళ్ల అమ్మాయి ఆతురకోళ్ల అమ్మాయిని ప్రపంచంలో తురకోడు కాకుండా కాఫీర్ అన్న వాడు ఎవడు పెళ్లి చేసుకోవాలి అన్న వాడు ముందు తురకోడిగా మారాలి ఆ తరువాత వాళ్ళు నిఖా చేస్తారు ఇప్పుడు మీరు చెప్పుతున్న ఈ ఏడు కొండలు అన్న వాడు తురక హిందూ వా ఎవరికి సంబందించిన వాడు చెప్పండి మీరు నిర్మొహమాటంగా మాట్లాడుతారు అందుకు నాకు మీపై గౌరవం ఉంది మిగిలిన స్వామిజీ లందరు ( నెంబర్ వన్ ప్రాడ్ పరిపూర్ణానంద )తరువాత మిగతా వాళ్ళు వాళ్ళ తరువాత మీరు మీరు ఎందుకు అంటే కరుణాకర్ సుగ్గున అన్న వాడికి మీ స్టూడియోలో వ్యభిచారం చేయడానికి చోటిచ్చారు కదా అందుకని మరి చెప్పండి హైందవులకు ఇంతకీ అతడు ఎవరికి chendutadu
@princehari10993 жыл бұрын
❤️❤️❤️ JAI GURU DEVA ❤️❤️❤️
@RamuP-xl8hu Жыл бұрын
జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరి వాడిగల శరణం
@nugurunarasimhachary55006 жыл бұрын
Jai Srimannarayana 🙏 🙏 🙏
@ashokadintakurti59183 жыл бұрын
Very Great,👍🙏
@deekondanaveen25753 жыл бұрын
ఓం నమశ్శివాయ
@raviakarapu19073 жыл бұрын
పంతులుగారు ముస్లిం మతం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎన్ని సంవత్సరాలు క్రితం నుండి ఉన్నది, సొంత కల్పిత లతో హిందూ ధర్మాన్ని నాశనం
@yasinshaik56073 жыл бұрын
Sir idi ye sathbdam lo jarigindi ?? Yendukante Islam starts 1453 years authundi plz inform me thanks
@mahendermandadi78013 жыл бұрын
చనిపోతే భార్య అనుకోవాలా దేవుని కోసం భార్య అనుకోవాలా
@Mdbhupal5 жыл бұрын
జై శ్రీమన్నారయణ
@sssasidhar46513 жыл бұрын
Comments are more thoughtfull than the content delivered by swamiji. If swamiji speak like this, which is not at all required to speak, then what we can expect from others. Swamiji should stop unwanted stories to confuse people, instead concentrate on, what they are meant for. Oh Bhagavan, as you said in Gita, we should believe and surrender to you only and not anyone else. You gave Gita to the world, but it is not reaching to common man with right spirit. You did your work and rest lies with us. Jai Sriram.
@sureshpadala48765 жыл бұрын
అద్బుతం
@srideviddc83054 жыл бұрын
Jaya govinda swami dasoham thandri 🙏 🙏
@Dr.Bulla_Rajesh3 жыл бұрын
ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..
@venkateshm45932 жыл бұрын
Om Namo Venkateshaya 🙏🙏🙏
@sriadityasrinivas3 жыл бұрын
గురుభ్యు నమః.... రామనుజాచార్యు గారి కాలం .....ఎప్పుడు.... ముస్లిం సుల్తాన్ పాలన .... ఎప్పుడు..... శ్రీవేంకటేశ్వర స్వామి భార్య గా ఎప్పుడు జరిగెను..
@sknrasool3 жыл бұрын
1000 years
@pbrrrrao67213 жыл бұрын
I feel somewhat story crooked based on the evidence that the incident happened in Delhi at 1000AD. My main argument is that Delhi is the ruling of Hindu Kings then perhaps ancestors of Prudhwi raj chouhan. It welknown that in 1192 at Tarain Prudhwi raj defeated by Muslims. What do you say?
@gopalaraopaidi99143 жыл бұрын
Deni pareshelana cheyyale Swami garu
@bhanudamera796 жыл бұрын
Jai sremannarayana
@srinivasachari27274 жыл бұрын
Good looking story
@EKOTERIAN6 жыл бұрын
This is our sanathana dharmaa...,🙏
@purushothamreddyp45915 жыл бұрын
నాకు అర్థమయ్యింది ఏమంటే ఈ బీబీ గారి కథ విజయనగర రాజుల కాలంలో వచ్చి లేదా జరిగి ఉండవచ్చు ఎందుకంటే ముస్లింలు ఇండియా కి వచ్చి దాదాపుగా 800 years అవుతోంది. ఏది ఏమైనా ముస్లిం రాజుల పైశాచికత్వానికి ధ్వంసం ఏ మాత్రం కాని హిందూ ప్రముఖ దేవాలయం ఇదొక్కటే అనుకుంటాను. ఉదయగిరి నెల్లూరు జిల్లా లోని దేవాలయాలు చాలా దారుణంగా చెడగొట్టబడ్డాయి
@jyothsnavempa50203 жыл бұрын
Om namo Sri venkatesaya namaha..
@naveenavavila9562 Жыл бұрын
Aham brahmasmi Telugu channel lo Bibi nachiyar gurchina nijaanijaalu anni aadhaarlatho sahaa vivarinchaaru..aa video chudagalaru satyaanveshulu.. Jai Sree Krishna..
@saradatummalapalli57323 жыл бұрын
Thank you 🙏🌹
@viswanatha50255 жыл бұрын
Hari om
@rameshcontacts45096 жыл бұрын
Jai Srimannarayana
@usharao776947 минут бұрын
అంత ఇంగ్లిష్ ఎందుకండీ ? మీ లాంటి వారు ఆదర్శం కావాలి
సుల్తాన్ గారు ఎందుకు ఉత్సవ విగ్రహములు తీసుకొని వెళ్ళారు స్వామి
@chandut26103 жыл бұрын
సరిగ్గా అడిగారు. ఈ స్వామి హిందుత్వానికి మేలు చేస్తున్నాడో కీడు చేస్తున్నాడో అర్ధం కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఈయన తన ఉపన్యాసాలతో అన్యమతాల వారిని పొగడుతూ హిందుత్వానికి నష్టమే చేస్తున్నారు. తాను విమర్శలకు భయపడి దేవాలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకెళ్ళిన విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. దేవాలయాలలో దొరికిన విగ్రహాలను వాళ్ళ మసీదులకు మెట్లుగా కట్టించిన విషయాన్ని చెప్పడం లేదు ఈ స్వామి. ఆట వస్తువు కోసం చనిపోయిన వాళ్ళని ఏమంటారు?? భక్తురాలు అంటారా!!? దండయాత్ర అని చెప్పకుండా ఏదో ఉద్యమం అంట. పచ్చి నిజాలు భయం లేకుండా చెప్పలేని ఇలాంటి స్వామి మనకు అవసరం లేదు.
@ranjithff8ranjithff8843 жыл бұрын
🌹jai Ramanujan 🌹
@nageshmohiddin22853 жыл бұрын
Bebi Suritani Begum,, was the daughter of Allauddin Khilji, And the chief Commoder of Allauddin Khilji, was Malik And he was a Hindu by birth, his original name was Chandra Narayan Singh Chauhan, and he belonged,to Then Emperor Pridhvi Raj Chouhan the Great, dynasty. i And Malik had been sold to an Arab Sheikh as slave in his childhood, Later he had been purchased and rised by a soldier of the Army of the Allauddin Khilji and the soldier first he had converted Malik in to Islam, and Named Chandra Narayan Singh Chauhan to Malik Muhammad,it'was just because Malik had life threat from important Islamicheads of Court of Sultan Allauddin Khilji And later the soldier Mahadev Singh Rathod,, had given Malik military training and prepared him as a best warrier, later, the soldier had introduced Malik to Allauddin Khilji, then Malik had been made as a Eunuch, and later appointed, as the personal Bodyguard of Sultan Allauddin Khilji, However with his talent, and skills as warrior Malik, had been appointed as the Chief Commonder of the Army of the Allauddin Khilji. And slowly, Malik became one of the important hard core Islam fundamentalist, And later, he on Instructions of Allauddin Khilji,had invaded, SriRanga pattanam and took away The Statue of the Lord SriRanga Nadha. This is the History, which I had collected from an old book of the GOWTHAMI LIBRARY OF RAJAMAHENDRAVARAM.
@vijayvanka13663 жыл бұрын
So sad...how the temples have been destroyed by the converts...
@pmhamsavardhini58578 ай бұрын
OM Sri Mathrae Namaha
@sreenivasmacharla95593 жыл бұрын
Good Jay Hind Jay sriram Jay Bharath
@lalitalalita94225 жыл бұрын
She like doll.only some film s heroin s likes toys she all so same notching wonder
@mahendermandadi78013 жыл бұрын
చనిపోతే భార్య అనుకోవాలా దేవుని కోసం.భార్య అనుకోవాలా భక్తు రాలు అనుకోవచ్చు కదా
@sivajisivaji225 жыл бұрын
Govindha govindha jai srimannarayana.
@truelove28374 жыл бұрын
Narayana narayana namo namaha.....jai srimannarayana
@d.somesh13805 жыл бұрын
Ayya chchaala bagaa chepparu
@shodasa54613 жыл бұрын
Govinda Govinda Govinda
@rajeshhindu7502 жыл бұрын
వేంకటేశ్వర స్వామి అవతారం దశావతారాలలో ఉండదు కదా దానికి గల కారణం ఏమిటి.
@pavankumargangaji1553 жыл бұрын
🙏super swami
@sarada-nr9mg2 жыл бұрын
Amma namaste.
@bsivapullaraobsivapullarao79806 жыл бұрын
Jai sriman narayana
@janakibatchu19636 жыл бұрын
Jai sriman narayana
@knowledgeThroughtRailGyan6 жыл бұрын
జై శ్రీ మంన్నా రాయ ణ
@venkatachalla41732 жыл бұрын
బి బి నాంచారమ్మ ఈవిడ ముస్లిం. ఈవిడ వెంకటేశ్వర స్వామి ని పెళ్లి చేసుకొన్నారు.