బాబా రమణ ఏంటయ్యా ఇది? | So Called Ramanananda Maharshi Baba Book Review | Bharatavarsha

  Рет қаралды 110,133

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

#siddaguru #ramanananda #fakebabas #BhuvanagiriNews
భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZbin Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZbin Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 1 400
@maddiguntlaravikumar4725
@maddiguntlaravikumar4725 Ай бұрын
బ్రదర్ ఇప్పటికే హిందుత్వం అంటే ప్రపంచానికి చులకనగా మారుతుంది ఇటువంటి టైంలో నువ్వు ఇలా మన బాబాలను ఎగతాళిగా మాట్లాడటం నువ్వు పద్ధతిగా కాదు
@ashokkomuragari8547
@ashokkomuragari8547 Ай бұрын
Kachithanga Matladali....
@mohanpvc999
@mohanpvc999 Ай бұрын
Nijam nippu lantidi ceppali
@Padmasria-b6i
@Padmasria-b6i Ай бұрын
This is right. Just because of Ego getting hurt, we should not support False narratives. Stick to Truth and should stand for that.
@Chaan12-i6x
@Chaan12-i6x Ай бұрын
Hindhutvam ante babalu kadhu
@nitchenametlapradeep9325
@nitchenametlapradeep9325 Ай бұрын
No brother ,matladali especially ladies yekkuva ga fans unnaru..only bakhti okatay kaadu inko angle kuda undhi sir ki ..
@Devotionaldairies
@Devotionaldairies Ай бұрын
ఇప్పుడు మీరు ప్రశ్నించే మార్గం ఆమోద యోగ్యం.. ఇలాంటి వారి వాళ్ళ హిందూ ధర్మానికి ఎలాంటి ఉపయోగ్యం లేదు.. we are with you ..
@praneethpeddi9192
@praneethpeddi9192 Ай бұрын
Nannu nenu chusukunnatu vundi meelagr nenu alochista barath varsha garu
@tirunagarianasuya5720
@tirunagarianasuya5720 Ай бұрын
1000% correct. Nenu comments పెట్టినందుకు నా నెంబర్ బ్లాక్ చేశాడు. వొక్క మాటలో చెప్పలంటే కలియుగలో కలిపురుషడు. వీడిని ఉరితీసినా తప్పు లేదు.
@laxminarayana791
@laxminarayana791 Ай бұрын
సాయిబాబా దగ్గర మొదలు అయ్యాడు శివుడి దగ్గర దాకా వచ్చాడు
@user-vd3ih1gt7w
@user-vd3ih1gt7w Ай бұрын
మీరు 100% perfect ధర్మాన్ని బాగా కాపాడుతున్నారు . అమాయక హిందూ ప్రజలు మనకు 80% ఉన్నారు.ఇలాంటి చెత్త గురువులను అన్ని మతాల్లో ఉన్నారు వేరు పారేయండి. GOD BLESS YOU BROTHER.
@Kissy_speaks
@Kissy_speaks Ай бұрын
మీ కృషి కి చాలా చాలా ధన్యవాదాలు..నిజం గా ఇలాంటి నీచ బాబా లు , నీచ గురువులు, దొంగ వెధవలను బహిర్గత పరిచి ప్రజలు సత్యాన్ని గ్రహించేలా చేస్తూ.....తద్వారా మీరు ఎదుర్కొంటున్న అవమానాలు ,బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ధైర్యం గా హిందుత్వం మరియు సనాతనాన్ని ఈ వెధవల నుండి కాపాడటానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం...ఆ భగవంతుడే మీ కృషి కి తోడు గా వుంటాడు..జై శ్రీ రామ్..జై శ్రీ కృష్ణ
@ServeUnique
@ServeUnique Ай бұрын
Neechamaina politicians meda meku epudiana kopam vachinda yadava
@yyndsai
@yyndsai Ай бұрын
@@Kissy_speaks I think there is difference between Vedas and random creations my friend
@user-kq2zr6ik3f
@user-kq2zr6ik3f Ай бұрын
👌🏽👌🏽👌🏽🌹🌹🌹🙏🏽
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 Ай бұрын
నిత్యం bhagavath ఆరాధన chestu, vupavasalu chese gurujii antha lavuga వుండరు.kshudra పూజలు chestu జంతు మాంసాన్ని tine valle antha lavuga తయారవుతారు.
@siripragadaramani8885
@siripragadaramani8885 Ай бұрын
నాకు ఆయనను చూస్తే ఎప్పుడు అనిపిస్తుంది దొంగ బాబా అని.
@Prapanchabatasariram
@Prapanchabatasariram Ай бұрын
సిద్ధగురూ కాదు సిగ్గు లేని గురువింద.
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు
@sreemannarayanar4042
@sreemannarayanar4042 Ай бұрын
Baga chepparu bro
@jaihind3608
@jaihind3608 Ай бұрын
Vaadi muddi naaku poyi😂😂😂😂😂😂​@@CheruvugattuBhaskar-zl1qk
@jaihind3608
@jaihind3608 Ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk Arrey bhale jokavura😁😁😁😁😁😁
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@jaihind3608 పోరా కుక్క,
@muraligundeti456
@muraligundeti456 Ай бұрын
వాళ్ల బిడ్డలకు తెలుసు మా నాన్న మోసం చేస్తున్నాడని, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోంని సుఖశాంతులతో గడుపుతున్నారు. మనం మాత్రం మన అద్భుతమైన జీవితాన్ని వాళ్లకు దాసోహం చేయాలి,.
@sanathana_b_aor
@sanathana_b_aor Ай бұрын
వీధి లోని దే కాదు, అప్పుడప్పుడు... మన ఇంటి లోని చెత్త , చిలుము , బూజు కూడ శుభ్రం చేసుకోవాలి.... శివ గారు..మీ రాజీలేని కృషి నిజంగా స్లాఘనియం
@sanathana_b_aor
@sanathana_b_aor Ай бұрын
@@user-fw6dk3hn3l భలే చెప్పారండి
@sanathana_b_aor
@sanathana_b_aor Ай бұрын
@@user-fw6dk3hn3l 😀😀😂😂
@ammannayaragathapu5609
@ammannayaragathapu5609 Ай бұрын
😂
@srinivasaraokota8189
@srinivasaraokota8189 Ай бұрын
మనిషియొక్క అత్యాశ ఇలాంటి సిద్దగురువులకి పెట్టుబడి
@rspeesapati8052
@rspeesapati8052 Ай бұрын
వీళ్ళ వళ్ళ కదా మన ధర్మంమీద అందరు విమర్శలు చేసేది. మీలాంటి వాళ్లవల్ల కొంత వరకైనా జనాలు కళ్లుతెరిచి ఇలాంటి వాళ్ళ వలలో పడకుండా ఉంటే బాగుంటుంది.
@gbogaligeswararao9177
@gbogaligeswararao9177 Ай бұрын
నమస్తే సార్ మీ ప్రయత్నం అమోఘం మీ వంటి వారు ఉండగా సనాతన ధర్మానికి ఏమీ కాదు ఇటువంటి దొంగ స్వాములను ఉతికి ఆరేయడానికి బియ్యం వంటి వారు మాకు అండగా ఉండాలి సార్, ఉన్నారు కూడా, భారత్ మాతాకీ జై
@ayahuascaa9455
@ayahuascaa9455 Ай бұрын
20 years ago my family my MIL was following him. One of my close relative almost ready to give him a flat in Himayath Nagar. They somehow found out his lust for money and stopped.
@AparnaPeddireddy
@AparnaPeddireddy Ай бұрын
ఏంటి ఆ గుండూ బాబా 20 ఏళ్ల నుండి ఉన్నాడా!!! నాకు తెలీదు సుమీ
@vamsiralla647
@vamsiralla647 Ай бұрын
అలా చాలా మంది ఉన్నారు.
@ayalurutv3267
@ayalurutv3267 Ай бұрын
అమెరికా వెళితే అన్ని మొహాలు తీరుతాయి రమించే ఆనంద స్వామికి
@tejaswinisethi3510
@tejaswinisethi3510 Ай бұрын
హిందువులు వ్యక్తి పూజ కి అలవాటు పడిపోయారు..
@nageswararaoramavarapu817
@nageswararaoramavarapu817 Ай бұрын
సనాతనాధర్మానికి బయటి వాళ్ళ కన్నా ఇంటిలో వాళ్ళ తోనే ఎక్కువ ప్రమాదం వుంది.....
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
ముమ్మాటికీ నిజం
@mlnprasad6763
@mlnprasad6763 Ай бұрын
Well said
@saradhaghanta2239
@saradhaghanta2239 Ай бұрын
Ssss💯 correct
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Ай бұрын
రమణానంద బదులుగా భ్రమణానంద అని సంభోదించండి శివ గారు
@kameshvv
@kameshvv Ай бұрын
raminche ananda
@prasad3047
@prasad3047 21 күн бұрын
😂😂😂😂😂 soooper
@sbdevi9797
@sbdevi9797 Ай бұрын
మీ విడియో విని చాలా ఆవేదన కలిగింది .ఎంతమంది జనాలు ఈ రమణ యాగం లో ఆహుతి అయిపోతున్నారో,బలి అయి పోతున్నారో ,వెలుగు లోకి రావట్లేదు .హిందూ ధర్మం ఆశ్రమ ధర్మాలు,ఆధ్యాత్మవిద్య కర్మయోగం, భక్తియోగం ,ధ్యాన యోగం , జ్ఞాన యోగం బోధిస్తుంది.కాని ఇలాంటి వెర్రితలలు,రాతలు కాదు .అందరూ అప్రమత్తంగా ఉండాలి .
@divakarlabalasubrahmanyam189
@divakarlabalasubrahmanyam189 Ай бұрын
ఏ మాత్రం సంస్క్రుతం రాని ఈ చతుర్వేద పరిష్కర్త గారి శిష్యులు వీరిని మించిన వారు 😊.
@user-hh1yg9nm4i
@user-hh1yg9nm4i Ай бұрын
Ellanti panki Malina durti fellos gurinchi discussion avasramledhu and vadini arest cheshi napudhu we are happy
@onlineshopper7629
@onlineshopper7629 Ай бұрын
Correct. Andhuke annaru Ramayanam ranku, Bharatam bonku ani
@sivanathkhandavalli
@sivanathkhandavalli Ай бұрын
​@@onlineshopper7629ore gorre nuvvu ennis saarlu raastaavura. Mundu née Bible bootu gurinchi telusuko. Nuvvu inkonni janmalu ettitegaani ramayana, bharatiya lo unna vishayam Artham kaadu.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
@@divakarlabalasubrahmanyam189 vetakaram gaallaki chinna avakasam vasthey chalu vekili matalu modaledataru
@Star-gp2nn
@Star-gp2nn Ай бұрын
ఔను వాడి కి ఏమి తెలియదు,,, ఈ దొంగ బాబాలిని ఎలా కంట్రోల్ చేయాలి,,
@aaaabbb2426
@aaaabbb2426 Ай бұрын
నాకు ఈయన గారి మీద ఎప్పటి నుండో అనుమానం.😂😂
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
మూడొందల ఎకరాలు ఆశ్రమం పేరుతో కానిచ్చేసాడు,శక్తిపాతం అని కూర్చుని నిద్రపోతూ ఉంటాడు సుద్ద గురు😮
@shakthisena
@shakthisena Ай бұрын
Aaa moodu vandhala ekaraalalo oka manchi hindu rashtra village kattocchu❤
@k.medhassnehithreddy3922
@k.medhassnehithreddy3922 Ай бұрын
Yem cheyyalera sir e dharedrudeni
@user-if6bh6oy9r
@user-if6bh6oy9r Ай бұрын
Ownavu
@bhaskarraochandolu7057
@bhaskarraochandolu7057 Ай бұрын
ఇటువంటి వాళ్ళు ఉండబట్టే హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు
@madhavidhavala6538
@madhavidhavala6538 Ай бұрын
ఈయన అందరి ఆస్తుల ని లూటీ చేస్తున్నాడు ....
@sivaj821
@sivaj821 Ай бұрын
Ne astine lutichesada
@subhash7588
@subhash7588 Ай бұрын
శుభోదయం శివ ప్రసాద్ గారు , సిద్ద గురు గుండు బాస్ , మన దేశం లో ఉన్నప్పుడు గురు అమెరికా పోతే మాత్రం కౌబాయ్ 🤠 . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@pushpalathav2318
@pushpalathav2318 Ай бұрын
వాడొక కామెడీ పీసు వాడికి అందరం కలిసి పిండం పెడదాం
@bpreddy10
@bpreddy10 Ай бұрын
Vadu ippudu kottaga andariki pedutunnadu pindam ee pyna video choodandi
@bpreddy10
@bpreddy10 Ай бұрын
kzbin.info/www/bejne/jpWraquhrM-HeZosi=bbyi7JUOxWFGcS03
@onlineshopper7629
@onlineshopper7629 Ай бұрын
Vadikanna e anchor inka pedda comedy peice...
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari Ай бұрын
😂నేను సిద్ధం
@ylakshmi-kg2to
@ylakshmi-kg2to Ай бұрын
Meeku khachhithamga meru annadi jarigetherutundi
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Ай бұрын
సమాజానికి ఇట్లాంటి సిద్ధగురువులు చిడపురుగులు
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
👍
@Srirudrashula
@Srirudrashula Ай бұрын
ఆశీర్వాదం అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. Swamy parasri .
@sivathecreator9120
@sivathecreator9120 Ай бұрын
Jai gurudeva
@hematirupathi1283
@hematirupathi1283 Ай бұрын
Vadi pindakudu
@murthyvs1958
@murthyvs1958 Ай бұрын
వీడు నంబర్ వన్ రోగ్ సార్. ఇలాంటి వాడిని ఎక్స్పోజ్ చేస్తేనే సనాతన ధర్మం నిలబడుతుంది.
@srinivasvennamera816
@srinivasvennamera816 Ай бұрын
దేశం కోసం ధర్మం కోసం 🚩జై శ్రీరామ్ 🚩జై జై శ్రీరామ్ 🚩🕉️🙏
@kvsn4512
@kvsn4512 Ай бұрын
ఈ ఆశ్రమం చుట్టూ వుండే హిందూ బంధువులు గొర్రెలుగా కాక వీరికి బుద్ది చెప్తారని కోరుకుంటున్నాను
@tejaswinisethi3510
@tejaswinisethi3510 Ай бұрын
లేదు మన శరీరం లో మూలాధార శక్తి చైతన్యం ఐతే... ధనకర్షణ జరుగుతుంది... ఇది నిజం... ధనం.అంటే న్యాయ బద్ధ మైన మన కష్టం.మనకు లభిస్తుంది...
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION Ай бұрын
నిజమైన హిందూ సేవ మీరు చేస్తున్నారు...ఇలాంటి దొంగ బాబాల వల్లే హిందూ మతం కల్మషం అయ్యింది!!!అసలైన వేద సారం ఉపనిషత్తులలో ఉంది!!! హిందువులుగా ఉపనిషత్తులు అర్థం చేసుకుంటే చాలు మన జన్మ ధన్యం అవుతుంది!!!👍👍👍👍👍
@srujanahindu
@srujanahindu Ай бұрын
ఇతన్ని ఆ సాయిబు ధ్యానం లో నువ్వు nonveg ఎందుకు మానేశావ్ తిను అన్నాడంట అందుకు తింటున్నాడంట 😁
@Jniky
@Jniky Ай бұрын
😂😂😂
@gv6683
@gv6683 Ай бұрын
Ilanti vadni namme vaalla ni em cheyali...
@ayahuascaa9455
@ayahuascaa9455 Ай бұрын
😳😳😳😳😳😳
@syamalabhanu7731
@syamalabhanu7731 Ай бұрын
​@@gv6683yerragadda mental hospital lo veyyali
@nareshgangam4214
@nareshgangam4214 Ай бұрын
Idhi super bro😂😂😂
@LathaEshwargoud
@LathaEshwargoud Ай бұрын
ఈ సిద్ద గురువును బట్టలు ఊడదీసి ఊరేగింపుగా వీడిని కొట్టాలి
@TechTeacherRaju
@TechTeacherRaju Ай бұрын
వీళ్ళకి గురు సంప్రదాయం వుండదు... కానీ వీళ్ళు గురువులు అయిపోతారు....
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 Ай бұрын
నా జైశ్రీరామ్ మీ వీడియోలో కొంచెం తక్కువగానే చూస్తాను కానీ ఈ మధ్య నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నా గనుక తప్పకుండా చూడవలసి వస్తుంది మీకు ధన్యవాదాలు శతకోటి వందనాలు
@babaji6484
@babaji6484 Ай бұрын
మరి ఈ రమణానంద ఏ సిద్ధగురువుని ఆశ్రయించి ఇంతటివాడైయ్యాడో ఎక్కడా చెప్పలేదు.. ఈయన ఆకాశం నుంచి ఊడిపడ్డాడా..
@vijayalakshmi9099
@vijayalakshmi9099 Ай бұрын
Purnanandagiri Yogi kurnool ashramam sishyudu
@nikhilgone8398
@nikhilgone8398 Ай бұрын
@@babaji6484 మాతా పూర్ణానంద గారికి శిష్యరికం చేశారు
@user-js4lz1cu4j
@user-js4lz1cu4j Ай бұрын
Brother మీరు చేస్తున్న పనికి ప్రతీ వారు Support తప్ప కుండా ఉంటుంది మీకు All the Best😊
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
వాడికి 219K చందాదారులు ఉన్నారు - అంటే 219K ఫూల్స్ ఉన్నారు
@Krishnaexperiences
@Krishnaexperiences Ай бұрын
నేరుగా దేవీదేవతల దర్శనంతో జ్ఞానం & పుణ్యం లభిస్తుంది. ఇటువంటి బోకు బ్రోకర్ గాళ్ళు హిందూమతాన్ని నాశనం చేస్తున్నారు.
@Aruna-yk6uv
@Aruna-yk6uv Ай бұрын
జై శ్రీరామ్ ఇలాంటి చెత్త , మోసాల రమణ బాబాలకి దూరంగా వుండాలి. వీరి దుర్మార్గపు మోసాలను బహిర్గతం చేసే మీకు నమస్సులు ఆశీస్సులు
@aijazzaheer9153
@aijazzaheer9153 Ай бұрын
Ramana baba nu Tappu ga cheppakandi kandlu pothai
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
​@@aijazzaheer9153 తప్పుగా చెప్పినప్పుడే కదా కళ్ళు పోయేది, ఇక్కడ చెప్తున్నవన్నీ నిజాలే... పొతే ఆ వెధవవో లేకపోతే వాడిని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళవో పోవాలి
@muniswamacharyn8133
@muniswamacharyn8133 Ай бұрын
​@@aijazzaheer9153Peersab ki Pithrulu Amavasya ki emiti sambandam?
@pavanthandra4550
@pavanthandra4550 Ай бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు.... నిజాని అవగతం చేశారు.... జనులకు అర్దం కావాలని ashistunnanu
@srujanahindu
@srujanahindu Ай бұрын
రాముడు కన్నా యి సాయిబు శక్తీవంతుడంట
@meetkiran5
@meetkiran5 Ай бұрын
kaliyuga prabhavam. saibu is glorified much more than the supreme lord SriRama. kharma kharma kharma anthey
@sreemannarayanar4042
@sreemannarayanar4042 Ай бұрын
🩴kottali vedhavalni
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
ilaanti daridrulu inkenta Mandi vastaro.. tasmath jagratta... marana Maharshi.. laa unnadu
@raghuramchandrabhatla4550
@raghuramchandrabhatla4550 Ай бұрын
వేద బాహ్యమైన ఇటువంటి అసత్యబాబాలను సనాతనధర్మం మొదట్లోనే తృంచివేయాలి లేకపోతే హిందూధర్మం అంటే కనీస జ్ఞానం లేని చవటహిందువులు వీరే దైవాంశ సంభూతులని భావించి వారి వెనుక గొర్రెల మాదిరి తిరుగుతూ ఇంకొంత మందిని చెరుస్తారు వీరు శరీరంలోపల పుండు లాంటి వారు ఉగ్రవాదులు హిందూద్వేషులు చర్మ వ్యాధుల్లాంటి వారు ముందుగా లోపల పుండు కి మందువేసి తరువాత బయట చికిత్స ప్రారంభించాలి ఇప్పటికే చాలా తరాలు ఉదాసీనత ఈ పరిస్థితికి కారణం ఇక నైనా పిల్లలు కు జ్ఞానం కలిగించే భగవద్గీత, రామాయణం,భారతాతాదులను చిన్న తనం నుంచే తెలిపే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇంకొంత కాలానికి హిందుత్వం ఒకటి ఉండేది అని చెప్పుకోవాల్సింది వస్తుంది. మీ ప్రయత్నం శ్లాఘనీయం.🎉
@naresh177789
@naresh177789 Ай бұрын
ఒక్క సారి కలిసాను ఆయన ఒక్క మీటింగ్ లో.. ఆయన మన తల మీద చెయ్యి పెడితే సాయిబాబా దర్శనము అవుతుంది అంట.. కానీ అయన మన తల మీద చెయ్యి పెట్టాలంటే కచ్చితంగ తల స్నానం చేసి రావాలంట.. మీటింగ్ ఒక హోటల్ లో జరిగింది.. మీటింగ్ అటెండ్ అవ్వలంటే 2000 రూపీస్ కట్టాలి.. 100% ఫ్రాడ్.
@pavan7133
@pavan7133 Ай бұрын
Inthaki sai baba ne chupinchara 😊
@naresh177789
@naresh177789 Ай бұрын
@@pavan7133 chupisthe fraud ani endukku antannu?😊
@pavan7133
@pavan7133 Ай бұрын
@@naresh177789 Correct eh 🤣🤣
@dr.msivakrishna6932
@dr.msivakrishna6932 Ай бұрын
Bharatavarsha👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝
@karunakumarpalaparthi4979
@karunakumarpalaparthi4979 Ай бұрын
వాడు పూర్వం సినిమాలలో అమ్రెష్ పూరీ వేసిన మాంత్రిక గురువు లాంటి వాడు.
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Ай бұрын
ఐతే ఈ బాలికను పూజకు సిద్ధం చేయండి అంటాడా?😂😂😂😂
@Abhai759
@Abhai759 Ай бұрын
గురువులుగా ఉన్నవాళ్లు ప్రజలకు మన మతం గురించి సనాతన ధర్మంలో ఉన్నట్టుగా చెప్పాలి ఇప్పుడు ఆ విధంగా ఎవరో చెప్పి చావడం లేదు
@krishnakrrish9680
@krishnakrrish9680 Ай бұрын
అసలు మన సనాతన ధర్మంలో మతం లేదు కదా
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 Ай бұрын
మీ ప్రయత్నం అద్భుతం 🚩🙏 ధర్మో రక్షతి రక్షిత 🚩🙏
@farmermythili
@farmermythili Ай бұрын
సనాతన ధర్మం ను కాపాడటానికి...హిందువుల ను జాగృతం చేయడం లో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలకు మీ పాదాలకు ఇక్కడి నుండే నమస్కరిస్తున్నాను🙏
@srujanahindu
@srujanahindu Ай бұрын
ఐన విగ్రహాలు ఆశ్రమానికి డొనేట్ చేస్తే మోక్షం రావటం ఏంటి 😁
@eyeopen9089
@eyeopen9089 Ай бұрын
Hindu action teem is needed for Hindus 🎉
@Guru-sk5tt
@Guru-sk5tt Ай бұрын
నేను కాశీ పుణ్యక్షేత్రంలో గంగా హారతి చూసి నా జన్మ ధన్యం అయింది అనుకున్నాను కానీ హారతి చివరలో గంగా ఈశ్వర విగ్రహం ప్రక్కనే మూడు ఫోటోలు ఉన్నాయి అందులో ఎవరో ఒక మాతాజీ ఫోటో ఎవరో మనకు తెలియని ఒక బాబా మరియు మనకు తెలిసిన సత్యసాయి బాబా వారి ఫోటోలు పెట్టి హారతి చివరలో లక్షలమంది భక్తులు తో జై కొట్టించడం మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇలా చేయడం కరెక్టేనా మీరు బాబా లను స్వామిజీ లను పూజించకూడదు అంటారు అటువంటి పుణ్యక్షేత్రంలో ఎందుకు చేస్తున్నారు
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 Ай бұрын
అసలు మనుషుల ఫోటోలు దేవుడు పక్కన పెట్టడమే తప్పు.. మల్ల జై లు కూడా కొట్టించర?😢
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 Ай бұрын
Nice analysis n hrd wrk. Mi intention good. Mi parents ni, family ni convince chesi meeru oka yagnam, yuddam chestunaru. Hats off fr ur patience
@aacharyagurukulam7934
@aacharyagurukulam7934 Ай бұрын
జై శ్రీమన్నారాయణ ! ఈ స్వామి ఆశ్రమం ఎంట్రన్స్ వద్ద ప్రతి మనిషికి వంద రూపాయల టికెట్ కొనాలి ఆట అదేంటో అర్థం కాలేదు సరే కార్ పార్కింగ్ టోకెన్ వేరే విషయం భగవంతుడు దర్శనానికి ₹100 టికెట్ అన్యాయం
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
ఇతను 'మరణ మహర్షి '
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala super marana Maharshi...
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@kovvuribhaskarreddy1678 కాదు రెడ్డి గారు, అనవసరంగా ' మరణ ' పక్కన మహర్షి అని పెట్టాను. ఇతను చాలా దురహంకారి, గర్విష్టి, మోసగాడు.
@Ramanuja834
@Ramanuja834 Ай бұрын
ఈ దరిద్రులు వల్ల హిందూ జనాభా కుడా తగ్గుతుంది 😢
@rajusamuel1137
@rajusamuel1137 Ай бұрын
🕉🤣🤣🤣🚩😜😜😜
@aijazzaheer9153
@aijazzaheer9153 Ай бұрын
Correct
@NeeruNiranjan
@NeeruNiranjan Ай бұрын
We should be careful when you choose a guru. Real guru who follows his Guru. Never expect anything nor ask ladies as servants. We have a lot of literature reading Bhagavat Gita and Chant Hare Krishna as youga dharma. Nobody dares to touch your mind.
@shivakumar-kt6si
@shivakumar-kt6si Ай бұрын
Barathavarsha 10 kalalu challaga undali..❤
@Krishnadevaraya1
@Krishnadevaraya1 Ай бұрын
Nuvu Ela chaduvuthunnavu anna a scrap great anna nuvvu
@meetkiran5
@meetkiran5 Ай бұрын
due to lot of patience, self control and tolerance.
@kirankumar-wy6gv
@kirankumar-wy6gv 16 күн бұрын
నయమే. దేవుడు నాలా గుండు కొట్టుకొని గర్వంతో కనురెప్పలు కూడా లేపలేని పొగరుతో నాలానే దున్నపోతులా ఉంటాడని చెప్పలేడు.
@lakshmisamantapudi9627
@lakshmisamantapudi9627 Ай бұрын
Elanti గురువు lu వలన hindu darmaniki chedda peru వస్తుంది, mee matalu వలన నిజం తెలుసు కుంటే mana next generation bagupadataru
@ramanaak8579
@ramanaak8579 Ай бұрын
You are right.....even I got carried away by this fellow
@vallikumarisomayajula1458
@vallikumarisomayajula1458 Ай бұрын
వారి అల్లుడికి అతనికి లాగే మరికొంతమంది అమ్మాయిల ను సేవకులుగా పంపిస్తే సరి... అప్పుడు ఉంటుంది అతని కూతురు బాధ.
@mohanrajgommani653
@mohanrajgommani653 Ай бұрын
ఇలాంటి వారిని ప్రశ్నించండి ఎంత మంది అమాయకులు బలి అవుతున్నారు ఆర్ బాబా వల్ల
@Godse487
@Godse487 Ай бұрын
ముక్తేశ్వరనంద(శంకరాచార్య) గాడి మీద కూడా ఒక వీడియో చెయ్యండి
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
@critical_analysis
@critical_analysis Ай бұрын
You guys are doing tremendous work in exposing these fraudsters. Great work. I wholeheartedly support this mission.
@ramanaak8579
@ramanaak8579 Ай бұрын
Agreed 👍
@Abhai759
@Abhai759 Ай бұрын
మీలాంటి వాళ్ళు మన సనాతధారమా సనాతన ధర్మం కోసం పోరాడేవాళ్లు చాలా అవసరం దయచేసి మీలాంటి వాళ్ళు పోరాటం ఆపకండి
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Ай бұрын
చాలా ధన్యవాదాలండి. మూర్ఖులను జాగృతం చేస్తున్నారు 🙏🙏
@dmuralikrishna2972
@dmuralikrishna2972 Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@vig5382
@vig5382 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు ఈ విషయం మీద జనులు స్పందించి తగిన బుద్ధి చెప్పాలి
@tejaswinisethi3510
@tejaswinisethi3510 Ай бұрын
మీ తో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు.. అని కుళ్లి కుళ్లి ఏడుస్తాడు... మీ దెబ్బకి...
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun Ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qkచా నిజం
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun Ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qkవాడి గురువు పేరు చెప్పు
@tejaswinisethi3510
@tejaswinisethi3510 Ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk అబ్బా ఛా!!! బాబోయ్ భయం వేస్తుంది..
@tejaswinisethi3510
@tejaswinisethi3510 Ай бұрын
బాబోయ్ నిజమ్మా
@mypersonalaccount8003
@mypersonalaccount8003 Ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qk vaadi bhathuku maaku eppudo telsu....waste fellow😂
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh Ай бұрын
చక్కగా విశ్లేషించారు శివ అన్నగారు భారత్ మాతాకీ జై
@Baboo-fc3ex
@Baboo-fc3ex Ай бұрын
జై శ్రీరామ్ జై హింద్
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 Ай бұрын
అవును మీరు చెప్పింది , అడుగుతున్నవి వాస్తవమే
@meetkiran5
@meetkiran5 Ай бұрын
So, this ramananda wants young beautiful girls to serve him in all ways, and waste their lives....we can understand, what kind of service he wants...kaama seva
@Sunkaraswamy-rq8nt
@Sunkaraswamy-rq8nt Ай бұрын
వాడిని అనుసరిస్తున్న "మూర్ఖ" గొఱ్ఱెలది తప్పు కానీ వాడితప్పే లేదు సార్! హనుమంతు ల వారిని కోతి అనీ, వేదాలు యేలాచదివారని, చెపుతాడు ఆ రమణ. అంటే ఈ ప్రభుద్ధుడు రామాయణం కూడా చదవలేదు. వీడిని ఫాలోవుతున్న వారిని ఏ మనాలి? నిఘంటువు లోకూడా సరియైన పదం లేదు..... .... మొన్న నండూరి వారి పై మీ వీడియో చూసాను. అభినందనలు మీకు, లలిత్ కుమార్ గారికి. శ్రీ వెంకటి చాగంటి, శ్రీ శాస్త్రి ద్వయం కూడా మిమ్ము చాలా అభినందించి, మీకు ఫోన్ కూడా చేస్తాం అని చెప్పారు. చాలా సంతోషం కలిగింది. మీరు ఈలాగున నే కొనసాగించండి.
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 Ай бұрын
స్వయం ప్రకటిత గురుగింజ.
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Ай бұрын
పూర్తిగా అవగాహన లేకుండా ఒకరిని నమ్మడమే అజ్ఞానము మనిషి ధర్మం నీతి నిజాయితీగా బ్రతుకుతే అంతకుమించిన గొప్పతనం లేదు మీ సేవకు శతకోటి వందనాలు బ్రదర్
@saradhaghanta2239
@saradhaghanta2239 Ай бұрын
Correct 💯
@r.v.snageswararao5781
@r.v.snageswararao5781 Ай бұрын
సర్ జనాలు పూర్తిగా షార్టకట్ లో అన్ని వచ్ఛేయాలన కోరుకుంటూ న్నారు అందుకే ఇలాంటి వాళ్ళు రెచ్చి పోతున్నారు
@ssri7583
@ssri7583 Ай бұрын
జై శ్రీ రామ్
@Suryanarayanass
@Suryanarayanass Ай бұрын
🙏🏿🙏🏿🙏🏿 జైశ్రీరామ్
@user-vj1tx6bp2f
@user-vj1tx6bp2f Ай бұрын
గుడిలో ప్రసాదాలు.. విభూది.. కుంకుమ లు పొట్లాలు చుట్టి భక్తులకి ఇవ్వడానికి ఉపయోగించండి
@sravanchalla9952
@sravanchalla9952 Ай бұрын
వాడు బాబా లెక్క లలేడు బౌన్సర్ లెక్క ఉన్నాడు.
@sreemannarayanar4042
@sreemannarayanar4042 Ай бұрын
😂😂
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb Ай бұрын
అంత పొట్ట ఉన్న వాడిని బౌన్సర్ అనకూడదు. స్థూలకాయం సీమ పంది అనాలి.
@aijazzaheer9153
@aijazzaheer9153 Ай бұрын
😂
@godpunishergaming
@godpunishergaming Ай бұрын
Veedi Gurinchi i news lo 2023 story ochindi anna siddhu Bava ani Vetakaranga Pettaru 😂😂😂 Link dorkatledu video unte channel lo play cheyandi sir 🙏🏻 elanti Daridrulani Jail lo veyali
@ramanaak8579
@ramanaak8579 Ай бұрын
Anna.....I lost my prime time (age) because of this fellow whom I trusted and did what not.......I went against my family members. Today I realise and repent for my deeds......God bless you Anna
@sadasiva999.
@sadasiva999. Ай бұрын
వాడు క్షు ద్ర మంత్రాలు చేస్తాడు కాబోలు జాగ్రత్త 👍
@nkpdas
@nkpdas Ай бұрын
స్వీయ పొగడ్తలు పరనిందా మహాపాపాలు ... అతడి booklet (గ్రంధం ఏమిటో) చూస్తే అలానే ఉంది.. పీట కొనుక్కొని అదే పీఠం అంటున్నారు ఈ మధ్య.... తత్వజ్ఞానమ్ కి సరైన నిర్వచనం చెప్పమని అడగండి....
@srinivaspadma4227
@srinivaspadma4227 Ай бұрын
, జై శ్రీ రామ్ అన్న గారు ఈ ఫాల్తూ గాడు గురించి వీడియోస్ ఇంకా చూయించండి
@kadambis
@kadambis Ай бұрын
పూర్వం, అంటే కొన్నేళ్ళ క్రితం, జగద్గురు గాధి అనంతాచార్య స్వామి అనే వేద వేదాంత తత్వజ్ఞ మహనీయులుండేవారు. వీరు ప్రాతస్మరణీయులు. వారు ఉత్తరభారతంలో కూడా సుప్రసిద్ధులు. ఉత్తర భారతదేశంలో, రంగ్ జీ మందిర్ వారిచే ప్రతిష్ఠింపబడిందే. వీరు ఆ కాలంలోనే ఒక విధమైన పరీక్షలోపాల్గొని పలురంగాలలోని విద్వాంసులను గెలిచిన తర్వాతే వారికి జగద్గురు అనే బిరుదు ప్రదానం చేయడం జరిగింది. అటువంటిది, ఈ రమణ ఎలా జగద్గురువయ్యాడో. ఇదే కలియుగ ధర్మం కాబోలు. ఎవడికివాడే జగద్గురు. 😢🤔🙄😡
@ellarsomayazula9473
@ellarsomayazula9473 Ай бұрын
Otti jagadguru ne kadu sadguru kuda ee paityalu perigi potunnayi mukhyanga mana Telugu samajam lo
@nagarjunasunkaranam6339
@nagarjunasunkaranam6339 Ай бұрын
Chaalaa takkuvalo cheppaaru meeru.devuni darsanam aeina vaariki eetaaptriyam deniki.
@ellarsomayazula9473
@ellarsomayazula9473 Ай бұрын
@@nagarjunasunkaranam6339 exactly sir.sidhi antey asalu vere level praapanchoka vishayalu akharledu.inta matram logic jannalaki enduku ardham kavatam ledu.asalu idi commonsense.asalu devaalayalu antey vatiki oka maintainance kavali sidhinchina stiti vallaki asalu evi emi akkarledu.
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari Ай бұрын
"అటానమస్ " అండి బండోడు 😂
@ellarsomayazula9473
@ellarsomayazula9473 Ай бұрын
@@PriyamachariPriyamachari vadi bonda vadiki sidhi emitandi babu mana kharma kakapote
@viveknanda1668
@viveknanda1668 Ай бұрын
వెరీ గుడ్ సూపర్ అన్న చాలా బాగా చెప్పారు ......నపుంసకులుగా తయారు చేస్తున్నది ......ఇలాంటి లౌకిక ప్రవచన కారులు ......పరాయి ఎడారి మతాల వారి నుండి వచ్చే నష్టం........కంటే ఇలాంటి నపుంసక ప్రవచన కారుల నుండి జరిగే ప్రమాదం ఎక్కువ.......ఇలాంటివారు గాంధీ పుత్రులు......ఈ దేశాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయడంలో ఇలాంటి వారిదే మొదటి పాత్ర ......ముందు ఇంటి దొంగలను తరమాలి ......సనాతన ధర్మం విషయంలో మీరు చేస్తున్న కృషి అద్భుతమైనది చాలా ..........ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.🎉🎉🎉🎉🎉 Thank you🙏🙏🙏🙏🙏🙏
@srujanahindu
@srujanahindu Ай бұрын
వీడు లలిత దేవి ని అవమానిస్తూ వీడియో చేసాడు
@vincanvin
@vincanvin 28 күн бұрын
True sir, well said awareness is important.Jai Bharat 🇮🇳🙇
@prabhakarasastrym.v.n.1788
@prabhakarasastrym.v.n.1788 Ай бұрын
ఈయన గారు ఇంజనీర్, కర్నూల్ జిల్లా, వైజాగ్ లో ఉద్యోగం చేస్తూ ఇట్లా మారినాడు. పుస్తకం నాలెడ్జి ఎక్కువ, బాగుస్ బాబా నే
@kashinath92463
@kashinath92463 Ай бұрын
వాడి కులం ఏంటి
@reset.india20
@reset.india20 Ай бұрын
వీడి వేషాలు జడ్జి గారి ముందు పెట్టండి. శిక్ష వేయించండి.
@srikanthramalaxmijournalis2759
@srikanthramalaxmijournalis2759 Ай бұрын
జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల నమః
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
🙏
@adapaveerabhadrarao3951
@adapaveerabhadrarao3951 2 күн бұрын
Yes you are doing good video To enlighten the people from the clutches of Bhad guru. Proceed , don't leave him.
@ramakrishnakengam623
@ramakrishnakengam623 Ай бұрын
ఈ రమణ మహర్షి గురించి మొదట్లోనే పెద్దల ఖండించి ఉండుంటే ఎలాంటి దుర్మార్గులు కనిపించేవారు కాదు హిందువుల ఉన్న అమాయకత్వం ఇలాంటి మోసగాళ్లకు పెట్టుబడ
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
వాడు మహర్షి కాదండి బాబు, జనాలను ఆకట్టుకొవడం తెలిసిన మోసగాడు
@gadiraju100
@gadiraju100 Ай бұрын
ఇంకో అనుమానం వుంది ... అక్కడ పెట్టిన విగ్రహాల ముఖ కవళికలు ... రమణ బాబా పోలికలు కనబదుతున్నౌఐ ... మీరూ ఓ సారి గమనించండి.
@vijayemandi6821
@vijayemandi6821 Ай бұрын
Jai hind siva garu good work
@jnanaparishilaka
@jnanaparishilaka Ай бұрын
చాలా బాగా చెప్పారు! మీ భాష కూడా బాగుంది.
@JaiBharat99950
@JaiBharat99950 Ай бұрын
ఆ మనిషి ని పట్టుకుని అణువు అణువు వుతికి వుతికి ఆరబెట్టుట కన్నా, ఎక్కువగా వుతికారు , నిజమైన ఆధ్యాత్మిక కోణంలో వివరించారు
@bellamkondaraghu6159
@bellamkondaraghu6159 22 күн бұрын
వీధి లోని దే కాదు, అప్పుడప్పుడు... మన ఇంటి లోని చెత్త , చిలుము , బూజు కూడ శుభ్రం చేసుకోవాలి....
Siddhaguru Biography | Siddhaguru life history |  Siddhaguru
36:16
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 33 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН