ఇదివరకు అంత బాగోటల్లేదు . ఇప్పుడు చట్నీ పరమ చత్తగా ఉంటున్నది . రెటు మాత్రం విపరీతంగా పెంచేసారు .
@ramamohanraovaliveti517311 ай бұрын
పేరు గొప్ప ఊరు దిబ్బ. అక్కడకంటే తోపుడు బండ్లు మీద ఇడ్లీ నయం
@yesh90198 ай бұрын
10 ఏళ్ల ముందు hotel లో చూసే వాళ్ళం వీడియోలో చూపినందుకు సంతోషం
@badarinathc21224 ай бұрын
పేరు గొప్ప , పేరు దిబ్బ . ఎందుకు ఇంత మంచి పేరు వచ్చిందో దేవుడి కె తెలుసు . విజయవాడ వారికి అభిరుచి గురించి తెలియడు .
@maheshvemulapalli77592 ай бұрын
గత రాత్రి వారు పరమపదించారు.
@kalyanbhargav764411 ай бұрын
Very costly low quality
@pallamrajukamisetti1916 Жыл бұрын
ఇంత చెడ్డ చెత్త ఇడ్లీ ఎక్కడా ఉండదు పేరు గొప్ప ఊరు చెడ్డ అన్నట్లు గా ఉంటుంది.రేటు ఎక్కువ క్వాలిటీ తక్కువ.మీకు వీడియో చేయడానికి ఇంకేం దొరికే లేదా
@gandhijupati443211 ай бұрын
Baga chepperu Andi ayya
@gopiramanna99397 ай бұрын
SSS పాక హోటల్, అమ్మమ్మ ఇంట్లొ తిన్నటుంది
@bharadwajkumar8672 Жыл бұрын
Luv this Idly frm my last 28 years..There's a guy nd now I don't see him who count no of idly's ate might be 10 or 50 members nd how many we ate he'll tell in a sec abt the no of idly nd amount.A great mathematician I never see..We like Idly nd that gr8 mathematician
@SreeramyaVangala3 ай бұрын
Inka meeru em chestru tatagaru
@SKMV27 Жыл бұрын
ఇడ్లి కాస్ట్ ఎండబ్బా 17 రూపాయలు అంత గొప్పగా ఏముంది అదే మినపప్పు, ఇడ్లి రవ్వ బాయిల్ చేస్తే వచ్చే ఇడ్లి నే కానీ అం5హ price ఏమిటి? అందులో మళ్ళీ నెయ్యి వేరేగా కొనుకోవటం🤔
@ramaseetha5805 Жыл бұрын
అడ్రస్ చెప్పండి
@prahladaraovelamakanni261611 ай бұрын
I had many times. No quality. quantity and Taste.
@yesh90198 ай бұрын
Then Why so many times?
@halaayudha Жыл бұрын
babu, Sri Taallapaaka annamayyachaarya (15th century) sankirtanalo iddenu ane padam vundi ( vaaru vaari sankeerthanalo vantalu Swamivaariki vaati vaddana prastavinchinappudu)
@bhashyamsribhashyam8985 Жыл бұрын
I have tried this idly. Nothing great about this idly. Just like any other costly idly
@ramanarao241011 ай бұрын
Idlilu poyavi bargarlu vachie
@rameshg7728 Жыл бұрын
Price is more than taste.
@venkataramanamurthyguthiko5294 Жыл бұрын
Price too much. Karadu Katrina communist. Idli business capitalist with high price.