బాబు గారికి కళ్యాణ్ గారు రాసిన బహిరంగ లేఖ పై రాజేష్ మహాసేన సంచలన రియాక్షన్ | Rajesh Mahasena

  Рет қаралды 46,164

Mahasena Media

Mahasena Media

Күн бұрын

#mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
బాబు గారికి కళ్యాణ్ గారు రాసిన బహిరంగ లేఖ పై రాజేష్ మహాసేన సంచలన రియాక్షన్ | Rajesh Mahasena
----------------------------------------------------------------
• Whatsapp - 9502001326
• WhatsApp Channel - whatsapp.com/c...
----------------------------------------------------------------
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
----------------------------------------------------------------
FOLLOW ME ON :
• KZbin - / @mahasena-rajesh
• Facebook - / rajeshmahasena
• Twitter - / mahasena777
• Instagram - / mahasena_media_official
----------------------------------------------------------------
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

Пікірлер: 282
@ApInfoAshokPathi
@ApInfoAshokPathi 3 ай бұрын
చివరికి మాములు వీడియోస్ కి వ్యూస్ రావట్లేదని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుతున్నావ్ కదా అన్న 😆 జై రాజేష్ అన్న 😆
@JNagaiah-vu3gr
@JNagaiah-vu3gr 3 ай бұрын
సూపర్ రియల్ అన్నయా
@kotnanaharikrishna3742
@kotnanaharikrishna3742 3 ай бұрын
Yes
@KarunamjayalakshmiKarunam
@KarunamjayalakshmiKarunam 3 ай бұрын
Yes
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Vidiki.pawan.anna.peru.chepaka.pote.viluva.ledu
@AdyaviratChukka
@AdyaviratChukka 3 ай бұрын
Well సైడ్ bro💯
@lakshmiprasanna4939
@lakshmiprasanna4939 3 ай бұрын
ఎమ్ ఎల్ ఏ అయ్యి ఒక రేంజ్ లో వుండాల్సిన నువ్వు నోటి దూల కారణం గా మంచి అవకాశాలను కోల్పోయింది
@DoraBabu-t3y
@DoraBabu-t3y 2 ай бұрын
రాజేష్ అన్న మీ బ్యాక్ షడ్ పవన్కళ్యాణ్ గారు ఫోటో పెడితే బాగుంటుంది అన్న
@bsnmurthy5097
@bsnmurthy5097 2 ай бұрын
జై జై రాజేష్ అన్న జై జై దళిత పులి నాయకత్వం వర్ధిల్లాలి జై టీడీపీ
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 3 ай бұрын
కూర్చొని మాట్లాడితే పోయేదానిక్కి బహిరంగ లెటర్ దేనికి పవన్ గారు అప్పుడే మొదలు పెట్టారు ఇంత త్వరగా బయట పడితే ఎలా పవన్ గారు కాస్త నిదానంగా కబ్జా చెద్దురు గాని కొంచం ఆలోచించి అడుగులు వెయ్యండి
@sankararao5956
@sankararao5956 2 ай бұрын
మన పవన్ కళ్యాణ్ కి సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు
@shamalalaxminarayana1236
@shamalalaxminarayana1236 3 ай бұрын
ఊసరవెల్లి కి నీకు తేడా ఏంలేదు రా నాయనా....
@prasaddecent3117
@prasaddecent3117 3 ай бұрын
Jai జనసేన 🔥🔥🔥🔥
@gangipullaiah6985
@gangipullaiah6985 3 ай бұрын
జై పవనిజం జై జై పవనిజం
@aravapallinagendra1039
@aravapallinagendra1039 3 ай бұрын
❤TDP CBN SIR 💞
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 3 ай бұрын
నాకు తెలిసి జనసేన పట్ల cbn గారు అన్ని విషయాలలో ధర్మంగానే ఉన్నారు పవన్ గారు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్ధం కావటం లేదు. వాలిద్దరు కూర్చొని నిర్ణయం తీసుకోవాలి గుంట నక్క పార్టీకి మాత్రం అవకాశం ఇవ్వకూడదు వేలెత్తి చూపటానికి.
@jrambati
@jrambati 3 ай бұрын
PK nilakadaleni vyakthi
@archana5020
@archana5020 3 ай бұрын
Pk eppudu anthe nilakadaleni thanam vaapu ni chuusukuni balupu anukune egoist
@manojdathkakara3119
@manojdathkakara3119 3 ай бұрын
I Think That is BJP sketch
@sankararao5956
@sankararao5956 2 ай бұрын
ఆ whip అనేది ఇప్పుడు వరకు మేము వినలా పవన్ కళ్యాణ్ గారు వల్ల వింటున్నాను పవన్ కళ్యాణ్ ఏ పని చేసిన ప్రజలకు మంచే జరుగుద్ది
@madhaviravuri7719
@madhaviravuri7719 3 ай бұрын
Jai TDP
@RamDas-bw2tl
@RamDas-bw2tl 3 ай бұрын
ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ లేఖ రాయటం ఏమిటి అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుని అడగవచ్చు కదా అంటే ముందు ముందు వేళ్ళతో సమస్య తప్పదు బాబు గారు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ అంత సాఫ్ట్ మనిషి కానే కాదు వీలైనంత త్వరలో రిస్కు చేస్తాడని అనుకుంటున్నా రిస్కు చేసినంత మాత్రాన తెలుగుదేశం పోయేదేమీ లేదు ఫుల్ మెజార్టీ ఉంది అయినా వీళ్ళ మనస్తత్వం మాత్రం అదే అనిపిస్తుంది ఏమంటావు రాజేష్ ఈ విషయం గురించి ఎవరు ఏమనుకున్నా నువ్వు ఒక వీడియో చెయ్యి పవన్ కళ్యాణ్ మనస్తత్వం పై జనసేన కార్యకర్తలు మనస్తత్వం పై ప్రత్యేకంగా ఒక వీడియో చెయ్యి నేనైతే కడదాకా ఈ స్నేహం కడదాకా సాగి తాది అనే నమ్మకం అయితే నాకు లేదు ఈ లేఖ చూసిన తర్వాత పూర్తిగా పోయింది మొదటి నుంచి కూడా నాకు ఏళ్ల పైన నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ అంత సాఫ్ట్ మనిషి అని తెలుగుదేశం వాళ్లు నమ్మడం గుడ్డి నమ్మకం గా భావించవచ్చు మొట్టమొదటిసారిగా అమరావతిని వ్యతిరేకించింది పవన్ కళ్యాణ్ ఆ విషయం జనాలు మర్చిపోయారు లేకపోతే గుర్తులేదు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎవరి రాజధాని పుస్తకానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇచ్చి పెద్ద త్యాగధనుడు అని అనిపించుకుంటున్నాడు కానీ ప్రజలారా అది త్యాగం కాదు పవన్ కళ్యాణ్ చాలా తెలివితేటలు గా కోటలో చేరాడు అది ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేక పోతున్నారు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఉన్న పరిస్థితులను బట్టి ఒక అయిదారు సీట్లు వచ్చేవి లేదా పది సీట్లు రావొచ్చు అంతకుమించి చేసేది ఏమీ లేదు కూటములో కలవటం వలన మంచి పేరు వచ్చింది అధికారం పదవులు కూడా వచ్చాయి విడిగా పోటీ చేస్తే ఇవేమీ రావు కదా అవి గ్రహించే కూటమిలో చేరాడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలారా అన్ని విషయాలు బాగా ఆలోచించండి నీకే తెలుస్తుంది
@TheVasu481
@TheVasu481 3 ай бұрын
Mundu nuvvu alochinchu...
@amareswaripendyala4949
@amareswaripendyala4949 3 ай бұрын
Baga chepparu
@chandrasekharb1366
@chandrasekharb1366 3 ай бұрын
Adi pothu pettukune mundu alochinchali. Asalu TDP kuda antha neethi nijayithi vunna party kadu. Only CBN maturity chusi Pawan support icharu. Pothu lekapothe state lo okka niyojaka vargam lo kuda support chese vallam kadu. Appudu TDP ki enni seats vachevo thelisedi.
@archana5020
@archana5020 3 ай бұрын
​​@@chandrasekharb1366Tdp pottu unna lekunna 110 seats plus vasthaayani kendraaniki intelligence report vellindi daaniki thodu asalu pottulu lekundaane graduate mlc elections gelichindi Tdp 3 mlcs 108 constituencies 10 lakh voters anth kanna pedda sample emuntundi avanni chusse Tdp ni champudaam anukunna jaragani pani telisina Bjp vaallu pottu kosam Pk ni pampaaru cbn gari arrest ayinapudu jail ki pottu perutho Cbn panchana cheraaru asalu Pk ke thanu gelusthaano ledo leka enno seats raavu oka vela gelichinaa opposition lo kuurchovaali ane baadha tho pottu kosam aaraata paddaadu
@archana5020
@archana5020 3 ай бұрын
​@@chandrasekharb1366Mee support tho Bjp enduku gelavaledu meeku antha scene unte Tirupati bi-elections graduate mlc elections alaage Telangana lo elections mimmalni meeru chaalaa ekkuva oohinchukuntaaru eppudo Jagan laanti paristhite Pk ki kudaa vasthundi
@kondaiahc
@kondaiahc 3 ай бұрын
అలాగే కళ్యాణ్ గారు గుర్తించవలసిన మరొక విషయం ... "డొక్కా సీతమ్మ" గారి పేరు అన్నా క్యాంటీన్ లకి పెట్టడం గురించి.. "అన్నం పెట్టిన వారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు". కానీ డొక్కా సీతమ్మ గారు కూడా కుల వివక్ష కి అతీతులు కారు.. అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా అనుకోవచ్చు కానీ వారు కేవలం కొందరికే అన్నదానం చేయగలిగారు అనేది గుర్తించుకోవాలి
@user-ram1893
@user-ram1893 3 ай бұрын
ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఎంతో కొందరికైనా ఆమె అన్నదానం చేసిందా లేదా
@kondaiahc
@kondaiahc 3 ай бұрын
@@user-ram1893 తప్పు అని అనడం లేదు, కానీ కుల వివక్ష భోజనం దగ్గర ఉండకుండా జాగ్రత్త చూడాలి అని చెబుతున్నా..
@SWEETYLUCKYMILKY
@SWEETYLUCKYMILKY 3 ай бұрын
రాజేష్ అన్న నీ సినిమా ఐపోయింది
@parvathichittineni620
@parvathichittineni620 3 ай бұрын
2019 ఎన్నికల ముందు కూడా ఆయన చివరలో ఎదురు తిరిగి టిడిపిని ఉండనివ్వను అన్నారు టిడిపి ఆఫీసులపై దాడులు జరిగినప్పుడు ఆయన సంఘీభావం చెప్పకపోయినా కలిసి పోరాడుదాం అన్న G. O. 1 ప్సీ fake ఓట్లు pai రాకపోయినా పుంగనూరు భీమవరం దాడులపై స్పందించక పోయిన అక్రమ arrest అప్పుడు పొత్తు ప్రకటించిన వెంటనే సమన్వయం కమిటీలు వేసి వాళ్లకు సహకరించారు చంద్రబాబు గారు కేవలం వైసీపీని ఓడించాలి అన్న లక్ష్యంతో . అక్రమ అరెస్టు అప్పుడు మాత్రమే పొత్తు ప్రకటించారు సీట్లు తీసుకున్నప్పుడు కూడా ఆయనకు వార్డు ఏజెంట్లు కూడా లేరు అయినా కూడా చంద్రబాబు గారు వైసీపీ గెలవకూడదని గెలిపించారు. ఇప్పుడు ఎవరు గెలుపుకి ఎవరు అనేది కాదు. ఆలోచిస్తే సరిపోతుంది 7% జనసేన 50% టిడిపి దానివలన ఎవరు ఎవరిని గెలిపించడానికి స కష్టపడ్డారు. కూడా మనకి అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరలా కెసిఆర్ లాగా తనకు పొత్తుతో సీట్లు ఇచ్చి ఊపిరి ఇచ్చిన టిడిపి పార్టీని 2009లో.. టిడిపిని బలహీనము చేసే ప్రయత్నంకి పవన్ కళ్యాణ్ కు ఇవ్వరు అని ఆశిస్తున్న. చంద్రబాబు గారి నుంచి. ఆయన కోరిన కోరికలన్నీ తీర్చాల్సిన అవసరం లేదు ఇప్పటికే బొలిశెట్టి గారు అమరావతి వ్యతిరేకంగా మాట్లాడినందున జనసేనకి విప్పు పదవి ఇస్తే భవిష్యత్తులో అది చాలా అనర్ధాలకు దారితీసే మొదటి మెట్టు అని చంద్రబాబు గారికి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా విప మేము అమరావతి వద్దన్నాము అని విప్పు జారీ చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి అలాంటి అవకాశం చంద్రబాబు గారు ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నా . అదే విధంగా వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి విప్పు నిర్ణయించుకొని క్యాబినెట్ హోదా తీసుకోవాలి. టిడిపి త్యాగం చేసిన సీట్లు మరియు కార్యకర్తల కష్టము గుర్తించాలి. అని ఇంకా ముందు జనసేనకు బిజెపికి ఇచ్చే సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించి టిడిపి వాళ్లను టిడిపి కోసం కష్టపడిన వాళ్ళను . పార్టీని భవిష్యత్తులో కూడా పార్టీ తరఫున నిలబడే వాళ్ళకి మీ నాయకత్వాన్ని గౌరవించే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి . కానీ ఇలాంటి డిమాండ్ చేసే వాళ్లకు కాదు. అనిమటకు సూచిస్తున్న ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి ఆయన కష్టపడిన దానికంటే ఎక్కువ మంత్రి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చారు . ఇంకా ఆయన దాన్ని పెత్తనం చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు గారు టిడిపిని పార్టీ పరంగా టిడిపి కోసం ప్రాణాల అర్పించిన వాళ్ళకి. వాళ్ళు త్యాగాలను పార్టీ కోసం నిలబడాలన్న అభిలాషను గుర్తిస్తే భవిష్యత్తులో టిడిపికి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని పార్టీ తరఫున నిలబడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి. ఇంకా జనసేన బిజెపి వాళ్ళు కలిసి వస్తారా లేదా అనేది జనసేన ఇష్టం . కానీ ఇక ఇచ్చే నామినేషన్ల పదవుల విషయంలో టిడిపి వాళ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిచ్చిన ఎమ్మెల్సీ చాలు ఇక రాబోయే పదవుల విషయంలో ఎమ్మెల్యేలను పట్టి ఇవ్వాలి . కానీ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నట్లు కాదు అనిమట్టుకు చంద్రబాబు గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న . టిడిపి కార్యకర్తల ఇన్చార్జెస్ల త్యాగం గుర్తించమని కోరుకుంటున్న
@somaganiupender7802
@somaganiupender7802 3 ай бұрын
Guddalo thantha lanja
@Saasanalagrandam
@Saasanalagrandam 2 ай бұрын
Kamma ga chepperu andi.. thelisipothundhi me vankarathanam..
@parvathichittineni620
@parvathichittineni620 2 ай бұрын
@@Saasanalagrandam వంకాతనం ani మీకు అనిపించినా అందులో నిజం లేదు ani చెప్పా లెక్క పోయారు. నిజం లో ఉన్న కమ్మదనం. నిజామా? అబద్ధామా అంతవరకు చర్చ.
@chakradharmekala9281
@chakradharmekala9281 2 ай бұрын
Kamma ga undi brother above writeup
@parvathichittineni620
@parvathichittineni620 2 ай бұрын
@@chakradharmekala9281 ఇంకా చేదు నిజం అంటారు అనుకున్న. నిప్పు లాంటి నిజం కమ్మ గాన ఉందన్న మాట.
@venuchiru4556
@venuchiru4556 3 ай бұрын
మాయా సేన రాజేష్ గారు, నీకు సిగ్గు ,లజ్జ ప్రసాదించాలని , తరువాత నువ్వు వీడియో లు చెయ్యాలి అని కోరుకుంటున్న.
@archana5020
@archana5020 3 ай бұрын
Nuvvu chudaku
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Vadi.ki.avi.levu.ravu.vestu.felo.gadu
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Anni padavulu aasistunna Pk vaaniki first siggu lajja ravaalani koruko devudini
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 2 ай бұрын
😮పవనిజం బయటపడుతుంది😂😂
@MrandMrsAdventures
@MrandMrsAdventures 3 ай бұрын
Eite tappu enti, its absolutely correct,prajalaki teliyali
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Avunu prajalaki teliyaali Pk true colours entha duraasa unte anni padavulu adugutaadu ayina idi okanduku manchide chandrababu naaku anyaayam chesaadani kaani gauravam ivvaledani kaani malli ante prajale keellu virichi vaata pedataaru
@mallelasudhakarrao3560
@mallelasudhakarrao3560 3 ай бұрын
Una vasthavamee kadha Rajesh garu matladinadhee it's a great awareness to public so why can talking some people nagitive comments it's too bad thing there only in politicical mind gamings only it's not good this state
@muraligedela7395
@muraligedela7395 3 ай бұрын
Jai janasena
@sekharatluri1079
@sekharatluri1079 2 ай бұрын
Jai CBN Sir
@harshaeditingchannel1121
@harshaeditingchannel1121 3 ай бұрын
రాజేష్ గారు ఇది తల నొప్పి మీరు అన్నట్టు C BN గారితో చేర్చి చ్చి నిర్ణయం తీసుకో వచ్చు ఇలా బహిరంగ లేఖ రాసి హంగామ చేయనవసరం లేదు పెద్ద యన give respect ఈ కుటామి కలిసి కట్టుంగా పనిచేసి ap నీ మంచి అభివృద్ది పదంలో నది పెంచాలి నా అక్షాంశ మూడవ వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు
@sankararao5956
@sankararao5956 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు ఇది ప్రజా పాలన అంటే
@VanuGopal-n6f
@VanuGopal-n6f 2 ай бұрын
Work.is.god.
@vunukurisarath5812
@vunukurisarath5812 3 ай бұрын
Jai bheem... Jai Rajesh Anna... Jai TDP...
@Reddy4428
@Reddy4428 3 ай бұрын
TDP cader should not forget Janasena, mutual respect should have with both the party for long time survival.
@HB-xm5ml
@HB-xm5ml 3 ай бұрын
Ekkada forget chesindi janasena ni …jsp ki candidates leka tdp candidate ni jsp loki pampi…jsp ki ticket echaruga….jsp ki tdp ne pracharam chesi pettindi kuda
@chakradharmekala9281
@chakradharmekala9281 2 ай бұрын
@@HB-xm5mlabbo tdp e jsp ki chesindi, jsp tdp ki emi cheyyaledu, mee tdp dna lone untadi le geliche varaku oka vidhanam, gelichina tarvata inko vidhanam..
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Pk doesn't deserve the respect cbn is giving him chalaa duraasa parudu garvapotu pavan
@SrinivasBodireddi-be5yo
@SrinivasBodireddi-be5yo 3 ай бұрын
అడవిలో గొర్రెలం అయ్యా... విప్ అంటే చాలా బా చెప్పారు 😢😢
@archana5020
@archana5020 3 ай бұрын
Oka mlc padavi 3 minister padavulu daanilo malli dy CM post iccharu inkaa enni kaavalanta Pk ki 21 members ki anni padavulu ante 135 unna Tdp vaallemi avvali Chalaa over gaa ledu Pk pravartana mundu pani cheyhadam neerchukovaali Pk
@ghantapadmak
@ghantapadmak 2 ай бұрын
Mundu nuvvu alochinchi chavu
@sekharpspk6890
@sekharpspk6890 3 ай бұрын
అన్న ఓసరవెల్లి అన్న నిన్ను నమ్మే పరిస్థితి లేదు
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Ssss.bro.corekt
@veerannakapu1990
@veerannakapu1990 3 ай бұрын
ఆపాలని మా కోరిక
@pawankumar786
@pawankumar786 3 ай бұрын
modda gudavandi
@Rithu_siv
@Rithu_siv 3 ай бұрын
mahasenarajesh 420----k?
@jayasankarroyal5066
@jayasankarroyal5066 3 ай бұрын
నీకు ఇంకా కొవ్వు తగ్గినట్టు లేదబ్బాయ్.🎉
@g.venkatkrishna2083
@g.venkatkrishna2083 3 ай бұрын
This shows how much culprit is that man who returned open letter this shows his calibre of humanity ,TDP didnt depend on any party they dont need partys anybody help they remember this also
@LRajasekhar-cl2es
@LRajasekhar-cl2es 2 ай бұрын
నిన్నటి దాకా 3k 4k views...pk Peru వాడుకొని 37k views
@amareswaripendyala4949
@amareswaripendyala4949 3 ай бұрын
Ippatike tdp. Peru kanabadatam ledu. Kutami ani antu. Tdplovunde maku. Chala. Badagavundi
@ghantapadmak
@ghantapadmak 2 ай бұрын
Kutami gelichindi adi telusuko mundu bhada enduku. Next time single gaa poti cheyyandi
@chakradharmekala9281
@chakradharmekala9281 2 ай бұрын
@@amareswaripendyala4949 Gelichindi kutami aite tdp peru ela kanpadtadi. Anta unte next lokesh nayakatvam lo single ga gelavandi.
@dakeajaybabu3114
@dakeajaybabu3114 2 ай бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న జై తెలుగుదేశం
@gmraja2944
@gmraja2944 2 ай бұрын
✍️ లేఖ రాయడం ఎందుకు? అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు కదా? లేఖలు రాస్తూ, దూరం పెంచుకుంటారా?
@pvenkeypubglover5745
@pvenkeypubglover5745 3 ай бұрын
👌👌👌👌💯👌👌👌👌
@thrimurthuludegala4199
@thrimurthuludegala4199 3 ай бұрын
Jai pavan jai TDP janasena
@praveengoud7159
@praveengoud7159 2 ай бұрын
Jai janasena ✊✊✊
@SVM2019
@SVM2019 3 ай бұрын
Seetichina nilabettukoni వ్యక్తి
@Ajay.Thalada
@Ajay.Thalada 3 ай бұрын
Jai Rajesh 🎉🎉 Jai TDP 🎉🎉
@srinukanta2465
@srinukanta2465 3 ай бұрын
👍
@edigapandu
@edigapandu 2 ай бұрын
విప్పు పదవుల కోసం వారిద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు నువ్వు అనవసరంగా దీన్ని చెప్పే విషయం చూపెడుతున్నారు చూడు ఇది పెద్ద ఇష్యూ అయితది నీ లాంటోళ్లు కొంతమంది కూటమిని చెడగొట్టే దానికి ఇలాంటివన్నీ బయటికి తెస్తా ఉంటారు కానీ ఇది మంచిది కాదు నువ్వు ఇప్పుడు ప్రభుత్వం రాకపోయి ఉంటే నువ్వు కచ్చితంగా వయసులో పోయేటట్టు వే ఇదైతే పక్కా పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు సరిపోదు ఆయన కోసం ఓడిస్తానని చెప్పిన వాడివి ఈరోజు నువ్వు దీన్ని ఆమోదిస్తామని మేము అనుకోవడం లేదు
@amareswaripendyala4949
@amareswaripendyala4949 3 ай бұрын
Party gelupuku karanam aina. Lokesh ni kuda. Pakkanapettaru ma asa kiranam. Lokesh babu
@dasugaddipalli4395
@dasugaddipalli4395 3 ай бұрын
జై జనసేన ✊
@madakaganesh5045
@madakaganesh5045 3 ай бұрын
ఇప్పుడు నీ చెన్నెల్ కి వెల్వు లేదు బ్రో … నువు ఏప్పుడు ఐతే జనసేన కి వేతిరేకం అప్పుడు పోయావు … నీకు టీడీపీ లో కోడా no valvu… jai TDP
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Sss.bro.baga.cheparu❤❤❤
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Value undo ledo nuvvu chusthunna ante telustondi value lekunte enduku chusthaavu funny fellow
@giripabba4119
@giripabba4119 2 ай бұрын
Ni laantivaade nenu 10th class first class Lo pass ayyanu naaku collector job kaavali adi chaala easy naaku annadanta ppgaa
@parvathichittineni620
@parvathichittineni620 3 ай бұрын
రాజేష్ గారు మీరు చెప్పినట్లుగా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఉంటుంది కాబట్టి అధికారంలో భాగస్వామ్యమే కానీ పార్టీలో భాగస్వామ్యం కాదు అని పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. విప్ ప0అంటే వాళ్లకు వాళ్లు చెప్పిన మాట కాదండి సస్పెండ్ చేసే అధికారం జనసేనకు విప్పు పదవి ఇచ్చి బుద్ధి వున్నాడు ఎవడైనా ఇస్తాడా? పవన్ కళ్యాణ్ పెత్తనం చేయటం మొదలుపెట్టారు ఎందుకు అంటే నిన్న బొలిశెట్టి గారు చంద్రబాబు గారికి ఉత్తరం రాస్తూ అమరావతి రాజధానిగా వద్దు విశాఖపట్నం చేయమని చెప్పారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ? అమరావతి రాజధాని అని ఎందుకు చెప్పలేదు మీ ద్వారా నేను పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నా . ఇంకా నేను చంద్రబాబు గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటి ? అంటే మీరు జనసేన ను బిజెపిని వైసిపి గెలవకుడ దా ని వాళ్లకు సీట్లు ఇచ్చి వార్డు ఏజెంట్లని రెండు సంవత్సరాల క్రితం ఇన్చార్జెస్ ని ఐదు సంవత్సరాల క్రితం నియమించుకొని కూడా సీట్లు ఇన్చార్జిల్ చేత త్యాగం చేయించడమే కాకుండా చే గెలిపించే వరకు వాళ్ళ తరుపున ప్రచారం చేసి మీరు గెలిపించారు. కేకే గారు కూడా చెప్పింది జనసేన ఓట్లు కలవకపోయినా కూడా టిడిపి గెలిచిందని ఆ విశ్వాసం బిజెపి జనసేన చూయించుకుంటారా లేదా ?అన్నది వాళ్ళ వ్యక్తిగత పార్టీ నిర్ణయం. కానీ జనసేనకు ఎమ్మెల్సీ ఒకటి ఇవ్వటమే అది వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వాళ్ళది. అయినప్పటికీ ఇవ్వటమే చంద్రబాబు గారు చాలా ఎక్కువ ప్రాధాన్యత జనసేనకి ఇచ్చినట్లు లెక్క జనసేన అందుకే దానిని తన పెత్తనం చెలాయించడానికి ఉపయోగించటం మొదలు పెట్టారని చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న
@abdulwahabshaik4856
@abdulwahabshaik4856 3 ай бұрын
Jay bheem jindabad AP 🙏👌💯🇮🇳♥️
@dineshrn120
@dineshrn120 2 ай бұрын
Rajesh jagan 🌹🌹🌹
@sateeshkanagala6482
@sateeshkanagala6482 3 ай бұрын
Ranga gari bomma ledu venaka
@amareswaripendyala4949
@amareswaripendyala4949 3 ай бұрын
Tdpvalana. Asemblylo adugupettadu. Aina. Vallaki. Viswasamledu. Cbngaru. Vallani. Ekkadapettalo. Akkada. Pettakapote. Chala. Pramadam
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Adi CBN ki teliyadam ledu cheppedevaru pavan duraasa garvam prajale anachaali
@ghantapadmak
@ghantapadmak 2 ай бұрын
Nuvvu chala ekkuva matladutunnavu tagginchu
@chakradharmekala9281
@chakradharmekala9281 2 ай бұрын
@@amareswaripendyala4949 Tdp kula ahankaram started. Ee athi tagginchukunte manchidi lekapote god knows what to do.
@sekharatluri1079
@sekharatluri1079 2 ай бұрын
Jai T D P
@archana5020
@archana5020 3 ай бұрын
Asalu bahiranga lekha raayadamenti Cbn sir tho kuurchunni discuss cheyyaledaa overaction kaakapote ninna rendu raastrala CM's bhetiki Pk enduku attend avvaledu telangana dy CM attend ayyarh kadaa padavulu kaavali kaani pani cheyyadaa
@LakhiLakhi-x9f
@LakhiLakhi-x9f 3 ай бұрын
Ray rajesh nuvu maku vadhu ok na nuvu chala brokar ok na neku mani kavali ok na Nuvu ella gali tholite alla valathavu ni lati valu maku vadhu andi
@srinivaspinninti5976
@srinivaspinninti5976 3 ай бұрын
గతంలో అనుకున్న ప్రకారం నామినేటెడ్ పదవులు 1/3 వంతు జనసేన కు వస్తాయి.
@arremsammaiah3065
@arremsammaiah3065 2 ай бұрын
లేటర్ రాయడం దేనికి డైరెక్ట్ సమావేశంలో మాట్లాడు కుంటే పాయే
@RamaKrishna-gf3kl
@RamaKrishna-gf3kl 3 ай бұрын
Nijamay
@SulochanaBolineni
@SulochanaBolineni 2 ай бұрын
Pavan mari yakkuva chesuthunnadu..iyana valle antha win iyaru anukonttunadu antha ledhu enaki
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Pawan.kalyn.garini.pastu.pavala.kalyan.annadi.vide.bro.vedavachi.chi
@nayudunayudu3237
@nayudunayudu3237 3 ай бұрын
Yelagaina t.d.p. janasena vidagottali adee nee prayatham
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
avunaa 😂
@rmrcreations1916
@rmrcreations1916 3 ай бұрын
జై మహసేన జై భీమ్ జై రాజేష్ అన్నయ్య 🌹❤️🌹
@naguranjith8320
@naguranjith8320 2 ай бұрын
NDA kootami bhaari vijayaaniki kaaranum Pawan Kalyan okkaadaa kaaranum
@subrahmanyamkandukuri7174
@subrahmanyamkandukuri7174 3 ай бұрын
డిప్యూటీ సిఎం గారి ఫోటో పెట్టులేదు మీరు
@VijayKumar-cf2lb
@VijayKumar-cf2lb 3 ай бұрын
MLC tesunnaru , internal ga discuss chesunnaru For this also you could have discussed internally. Powan has some thing in his mind
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Very greedy and arrogant fellow Pavan
@vijjididla6441
@vijjididla6441 3 ай бұрын
Jai janasena..
@jagadishbabu9587
@jagadishbabu9587 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మే నీ విశ్లేషణలు ఇకనైనా ఆపేయ్...
@mugadadileep5945
@mugadadileep5945 2 ай бұрын
Pawan Kalyan Peru ettaku Anna
@naidugorle4053
@naidugorle4053 2 ай бұрын
నీ పనీ అయిపోయింది ఊసరవెల్లి రాజేష్ 🤣
@Srideviraju-j4i
@Srideviraju-j4i 3 ай бұрын
Prajala Kosam charchinchu kovali kani, secerate. Vishayalaithe ne letters rasukovali, kalasi undandi, panicheyndi , apardadu rani ya kudadu.
@Kumar_00
@Kumar_00 2 ай бұрын
A ra congress lo anta join avuthavva. Last Ade migilindi party 🤣
@DurgaPrasad-uk3ck
@DurgaPrasad-uk3ck 3 ай бұрын
Ante e video gurichi kadu anna e video nen chudale
@srinivassrinivas5361
@srinivassrinivas5361 2 ай бұрын
2029 kutami ni vidagotey 2029 mali ycp vachela chudu ne ajenda kada nuvu ycp lo ki povachu
@csreddi8802
@csreddi8802 2 ай бұрын
Neku kanisam noru adhupu lo vunta ea whip padhavi ayna vache vundadhe
@amareswaripendyala4949
@amareswaripendyala4949 3 ай бұрын
Janasena valla over action chustunte. Chiraku vestundi
@jaggu3333
@jaggu3333 3 ай бұрын
Kk akka
@jaggu3333
@jaggu3333 3 ай бұрын
Chudadam mane akka
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 3 ай бұрын
jai rajesh jai tdp
@RangaswamySwamy-ii4cq
@RangaswamySwamy-ii4cq 3 ай бұрын
Jai osaravelli
@amareswaripendyala4949
@amareswaripendyala4949 3 ай бұрын
Janasena. Anta swardam
@Chiru286
@Chiru286 3 ай бұрын
Pk 🔥 🔥 🔥
@cherrytrivedhika9155
@cherrytrivedhika9155 3 ай бұрын
Mla seat rajesh evakumda janasana ke echaru. Adhi thanalu bhasha. Avarekyna untadhi
@mentepedababu7040
@mentepedababu7040 3 ай бұрын
Phittings pettali manalni nettina pettakovali
@nunnamohan5162
@nunnamohan5162 3 ай бұрын
Wast fellow rajesh mahasena
@SaiRam-pq5kn
@SaiRam-pq5kn 3 ай бұрын
Jai Rajesh Jai jena sena
@kollanageswar481
@kollanageswar481 3 ай бұрын
Re..neeku views kavali...nuvvu cheppavuga pavan ku vite veyyaddu ani....nee views kosam...thu... Vallu chusukuntarule.....only views......adivaraku nee meeda entho gouram undedi.....usaravelli la unte..ela..anna..
@sunnyshankar4206
@sunnyshankar4206 2 ай бұрын
Last lo ha jai lokesh anav chudu nuv ne over action
@SunkaraRameshbabu
@SunkaraRameshbabu 3 ай бұрын
Pavan Kalyan bajana
@suravenkanna5889
@suravenkanna5889 3 ай бұрын
Ji jenasena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ji jenasena
@sravankumarkakarlapudi7536
@sravankumarkakarlapudi7536 3 ай бұрын
Nuvvem feel avvaku anna akkada antha uthkantam ga eduru chusedhi em ledhu , 1 or 2 whip confirm ga istaru le janasena ki
@Ram-hl4ev
@Ram-hl4ev 3 ай бұрын
whip lu ela istharu bro.adh chala crucial govt survival ki..adagataniki buddhi vundali konchem ina..whip valla govt kuda padipothundhi alanti post ni 20 seats vunna party ki ivvala adhi kuda a mathram stability leni pavan ki
@sravankumarkakarlapudi7536
@sravankumarkakarlapudi7536 3 ай бұрын
Janasena edhi adigithe adhi ivvakodudhu , appude kadha TDP downfall , Janasena upward start ayyedhi 2029 elections evaru win avutaru anedhi 2024 results next day nunchi start avutundhi elagaithe 2019 lo jagan praja bhavan demolish chesado .
@saraswathivattam8801
@saraswathivattam8801 3 ай бұрын
Jai rajeshanna... Jai.jenasenna...
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Chudu.janasena.to.rajeshu.gadi.ni.kalapoddu.daya.chesi
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 3 ай бұрын
Rajesh ki mlc evvali
@usalasiva7621
@usalasiva7621 2 ай бұрын
Start chesadu sollu raja
@nagarajutupakula6407
@nagarajutupakula6407 3 ай бұрын
Ummadi government andariki ivvali
@JKbrothers7798
@JKbrothers7798 3 ай бұрын
Nuv ne batuku
@anilsiri25
@anilsiri25 3 ай бұрын
మళ్ళీ పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటే గానీ వ్యూస్ రావని జ్ఞాన బల్బ్ వెలిగిందా దరిద్రుడా
@manaralsalem4044
@manaralsalem4044 3 ай бұрын
Sss.bro.vadiki.siggu.ledu.jai.pawananna
@thilakkorlepara7027
@thilakkorlepara7027 3 ай бұрын
Kattabettadam endi bhayya..please use proper words
@rohanravindra4996
@rohanravindra4996 2 ай бұрын
Ore ni video ki pichhi janala comments bokka ra...
@krishnarama7726
@krishnarama7726 3 ай бұрын
Views kosam malli Pawan Kalyan ni pattukunnava 😂😂😂
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Chuudakandi raa bhai mee kapusenollu evadu chuudamannaadu evadu views pencha mannadu
@ramuambika4290
@ramuambika4290 3 ай бұрын
Rajesh mahasena 🐶🦴🦴🐶🦴
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 85 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 85 МЛН