Mee vislashna chala baguundhi sir, P4 Model Prajalaku ardham kavali......mundhu Naku ardhamaiyndhi thanks P4 Model..😊😊😊
@RajendraKodali-gw3gc17 сағат бұрын
ఎస్కో గాడు రాష్ట్రాంలో ప్రకృతి పరంగా ఉన్న సహజ సంపద అయిన ప్రభుత్వ భూమి, అటవీ భూమి, గనుల్లో లభించే అనేక రకాల విలువైన ఖనిజాలు, నదుల్లో ఉన్న ఇసుక, ఎర్రచందనం వంటి సంపదను విచ్చలవిడిగా లూటీ చేయించి తన సంపదను అత్యంత భారీ స్థాయిలో పెంచుకున్నాడు. లూటీ చేసిన వారికి సంతృప్తికరంగానే కొంత విదిల్చాడు. ప్రకృతి సహజ సంపదను లూటీ చేసాడు ఎస్కో. ప్రకృతి వనరులు నుండి సంపదను సృష్టించడం చేస్తాడు CBN.