ఆస్పత్రిలో ఉన్న కుమారుడుకి త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాను చనిపోయిన తల్లికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను రాజేష్ అన్న
@shaikmagbulbasha63517 сағат бұрын
అన్నా ఒక్కసారి చనిపోయిన మహిళ గురించి.వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించాలి అన్నా
@atheist34927 сағат бұрын
Avadu vellamannadra premiers ki😂😂😂..epudu malli edavadam
@sirishadevi74416 сағат бұрын
@@atheist3492meru vellodhu aite , victim shaming mamule ga mana country lo
@suryapusarla46936 сағат бұрын
Alochidham le bro.
@bhavani976 сағат бұрын
asala e Nakka gadu enduku vochadu ra appudu
@jangalaganesh64506 сағат бұрын
Dhaniki buddhi utey 1st roju movie ki velladhu D akuva iee velindhi 💯 mistake lady
@santoshkumarnakka57173 сағат бұрын
చాలా బాగా చెప్పారు రాజేష్ అన్నయ్య
@Narendravarma88883 сағат бұрын
100%correct ✅️💯
@ramanaandavelli33335 сағат бұрын
Rajesh మీరు చనిపోయిన ఆ చెల్లి గురించి ఆలోచించి మాట్లాడండి
@Atlantic4734 сағат бұрын
Avunaa mri CBN pushkaralu time lo 25 mandhi chanipoyaru vallavi pranalu kadhaa erripuuuu. Nuv appudu prashninchaledhu ante eppudu niku prashninche arhatha ledhu
@SaikumarGuntupalli-j6d3 сағат бұрын
Mari pk gadu ki flex lu katti chanipoyaru mari appudu chiru movie ki kuda appudu
@NAYAB-m7u4 сағат бұрын
కరెక్టే జానీ మాస్టర్ ఉసురే తగిలింది ఇప్పుడు ఈ నా అవార్డు వెనక్కి ఇచ్చేస్తాడ
@sekhararigela65654 сағат бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@santhianandrajamani47905 сағат бұрын
Sir , meeku channel undi meeru chepparu Memu as a common people cheppaleka poyamu...U r 100% Correct👍
@applekiran4954 сағат бұрын
Chanipovadam unfortunate, but ipudu allu arjun em cheyali..tanu kuda chanipovala?? ...asalu chanipoyina revati gari husband kuda case withdraw cheskuntanu..allu arjun tappu ledhu anadu...inka em cheyali bro.
@NagaRaju-r3h6 сағат бұрын
అన్న నిజమే చెప్పావన్న నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం మొన్న ఎలక్షన్ లో కొంచెం అలాగా చేయడం నాకు నచ్చలేదు అల్లు అర్జున్ ని అలా అరెస్టు చేయడం తప్పు జై జనసేన❤🔥
@khadharvalligundluru89086 сағат бұрын
Really hats off you sir for your efforts
@MandiVinnuVinnu2 сағат бұрын
💯 కి 💯 Perfect gaa cheppav AnnA
@AppannaKesam-v5n6 сағат бұрын
Super sir ❤️🔥❤️🔥🛐
@raodram5235Сағат бұрын
U Said 💯 Correct Anna
@preethivardhand70414 сағат бұрын
Jai Allu Arjun 🔥🔥💥💥
@rajeshnatha91694 сағат бұрын
మీ వాదన మీపై గౌరవం తీసేస్తుంది.
@yadavallipurushotham5 сағат бұрын
అన్నా రాజేష్ అన్న నా పేరు రాము ఇదే విషయం నువ్వు చెప్పేది చూడు అన్న ఫ్యామిలీతో ప్రీమియర్స్ వాళ్ళు గెలకూడదు తప్పు కదా నీది నువ్వు చెప్పింది ఇదే విషయం మా ఫోటోలు చెప్తే కనెక్ట్ అవ్వదు కదా ఇంట్లో కొంచెం నేను వర్క్ చేస్తుంటే అక్కడ నేను డిస్కషన్ పెట్టా వాళ్ళతో ఇలా వెళ్దాం కర్త కాదు కదండీ అమ్మ చేసిన ఫ్యామిలీ చేసిన తప్పు ఏంటంటే అలా వెళ్ళటం కాదు కదరా వెళ్ళకూడదు కదండీ థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ ఇది లాజిక్ ఎవరికి అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఓకే అండి థాంక్యూ
@g.sankarrao22176 сағат бұрын
super points anna love you anna
@ayyalashanth73873 сағат бұрын
Super sir miru hats off
@madhud87156 сағат бұрын
Good job anna
@ramuganta87032 сағат бұрын
Good explanation Anna
@gouthamjalli18796 сағат бұрын
రాజేష్ గారు మీరంటే చాలా ఇష్టం సార్ చనిపోయిన ఆవిడని తీసుకురాగలరా అది ఆలోచించాలి సార్ జై ఎమ్మార్పీఎస్ జై మాదిగ
@ChettipongoSrinu6 сағат бұрын
అన్న ఈ విషయం లో కులాన్ని తీసుకొని రావద్దు నేను కూడా మాదిగ ఇది చాలా తప్పు రాజేష్ చాలా స్పష్టంగా చెప్పాడు తప్పు పోలీస్ వారిది ధియేటర్ యాజమాన్యది అని
@HariBabu-gw9em6 сағат бұрын
Ok@@ChettipongoSrinuok kani parmition tisikovalo ok
@vasudev123096 сағат бұрын
Allu Arjun em champeyyaledu kdaaa. Bro idhi dommi case
@ChettipongoSrinu6 сағат бұрын
@@HariBabu-gw9em పోలీస్ వారికీ ధియేటర్ యాజమాన్యం వారు పర్మిషన్ కోసం లెటర్ పెట్టారు కానీ వారు ఏమి చెప్పలేదు రమ్మని గాని వద్దు అని గాని
@Atlantic4734 сағат бұрын
Orey erripukaa Chandra babu ni arrest cheyamanu vadi direct involvement valla 35 mandhi chanipoyaru. Valla gurinchi matladanu nuv eppudu matlade arhatha akkadi nundi vachindhi ra lanja kodaka niku
@anjaneyuluvemula95784 сағат бұрын
Exllent analysis and Rajesh Mahasena had great love and affection for Telugu people indeed what was happened happened Allu family have to show some extension of responsibility for lady fan REVATHI
@kindantchaitanya20316 сағат бұрын
Super. SAR. Jai. M. H. S. N
@ashokaevents....71197 сағат бұрын
జానీ మాస్టర్ నీ కూడా జైల్లో ఉంచారు
@cschiruchandra4 сағат бұрын
Jani gadu rape chesadu
@bullemmadevathoti30636 сағат бұрын
👍👏👏
@ravibrahmaperuri84835 сағат бұрын
ఇదే నరకం భార్యని పోగొట్టుకున్న భర్తకి, వాళ్ల కుటుంబానికి, వాళ్ల భార్య తల్లిదండ్రులకి, ఆమె వాళ్ల అన్నదమ్ములకి , వాళ్ల అక్క చెల్లెలు కి, కొడుకు బ్రతుకుతాడో లేదో , అనే బాధలో ఉన్న తండ్రికి చాలా చాలా బాధ ఉంటది, వాళ్ల బాధతో పోల్చుకుంటే, ఇలా వెళ్లి అలా వచ్చిన వ్యక్తి కోసం వాళ్ల ఫ్యామిలీ పడే బాధ, అంత గొప్పది కాదు, రాజేష్ గారు
@Ramu-lb6lo6 сағат бұрын
రాజేష్ మీరంటే నాకు ఎంత గౌరవం ఉంది, అల్లు అర్జున్ గురించి ఏ విధంగా మాట్లాడతావని నేను అనుకోలేదు అన్న ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయింది డబ్బుకు వేల కట్టొచ్చు ప్రాణానికి వేల కాటలేము నేషనల్ అవార్డు అంటున్నారే పుష్ప సినిమా కు ఒక ఎర్ర చందనం దొంగకు అవార్డు ఇచ్చారు నీకు తెలియదు అన్న తమిళ్ యాక్టర్ సూర్య నటించిన జై భీమ్ మూవీ కి నేషనల్ అవార్డు రావాలి అది కాదని సినిమా లో ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక దొంగ కు అవార్డు ఇచ్చారు అది మర్చిపోయి అల్లు అర్జున్ గురించి ఇలా మాట్లాడతావని ఎప్పుడు అనుకోలేదు ఇకనుంచి మేమున్న గౌరవం తగ్గుతుంది జనాలలో ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయింది అక్కడ వ్యక్తి దగ్గరకు వారి కుటుంబం దగ్గరకు ఎవరు కూడా సినిమా యాక్టర్లు గాని నిర్మాతలు గాని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరు వెళ్ళలేదు ఎందుకని చెప్పేటప్పుడు కొద్దిగా తెలివి ఉండాలి సార్
@ponagantisatyanand25786 сағат бұрын
ప్రాణం ఎవరు తీశారు, ఇలాంటి ఎన్నో జరిగాయి అప్పుడు మీరు ఎక్కడున్నారు కాస్త చెప్తారా, చనిపోయారు కాబట్టే అండగా ఉంటా అన్నాడుకద నీలాగా నాలాగా అండర్ గ్రౌండ్ పారిపోలేగా
Cm Revanth sir great parsan oka china family gurenche oka selabretene orest cheyadam gopa nuvu super anna
@ChinaramaswmiErapani5 сағат бұрын
Rajesh garu ..bidda chanipoledhu...sir okasari...check chesukondi sir Rajesh garu
@abhireddy89362 сағат бұрын
Salute anna..
@pallavipriyanka14086 сағат бұрын
రేవంత్ సర్కార్ చాలా ఓవర్ చేసింది ఇ విషయం లో. చీ చెత్త సిఎం
@ramsb20105 сағат бұрын
అదేంటి బ్రో..ఆడవాళ్ల కు చిన్న పిల్లలు బెనిఫిట్ షో లు 6:26 చూడకూడదా..చూడాలని వాళ్ళకి అనిపించదా ..ఇక్కడ సమానత్వం లేదా.. సినిమా కి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించాల్సిది థియేటర్లు..అంతే కాని..మగా..ఆడ..చిన్న..పెద్దా..ఇలాంటి తేడాలు ఉంటాయా..వాళ్ళకి స్వేచ్ఛ లేదా.. రాజ్యాంగ ము,ప్రజాస్వామ్య ము అనే పెద్ద కబుర్లు చెప్పే మీరు కూడా ఇలా మాట్లాడుతూ వుండటామ్ 😮😮😊
@siddarthff8534 сағат бұрын
టైమ్ ని బట్టీ పర్సన్ బట్టి మాట్లాడేవాళ్ళే ఎవరైనా అనిపిస్తుంది... రాజ్యాంగం హక్కులు ఏమైపోయాయి... సమానత్వం ఏమైపోయింది...
@vcsganta97963 сағат бұрын
Gudevining mahasena rajesh annayya!
@sathakaviswanadham29486 сағат бұрын
ప్రతి రాష్ట్రానికి రేవంత్ లాంటి ముఖ్యమంత్రి వుండాలి.
@ponagantisatyanand25786 сағат бұрын
@@sathakaviswanadham2948 అవును అయన ఐతే నే హైదరాబాద్ కి సముద్రం తెస్తాడు, dilsukhnagar లో విమానాలు కొనిపిస్తాడు 🤣🤣బుర్ర లేని సీఎం, ఇండియా టుడే దగ్గర పరువు పోయింది
@ShankarShankar-bn7hn5 сағат бұрын
ఎమిటీకి అలాంటి చేత నాకొడుకు ఉన్న ఊరు నాశనం
@sumanthr6665 сағат бұрын
Yenduku 😂 dengichukovadanika
@jaishreeramjairavan21164 сағат бұрын
అప్పుడూ కానీ ఇ దేశం నాశనం అవ్వడు 😂😂😂
@gabbigabbi15923 сағат бұрын
😂😂😂@@sumanthr666
@vcsganta97963 сағат бұрын
Ippb app lo sb ac postoffice dhi pettukovachu,ippb online ac ATM lanti scan q r code card kuda esthunnaru 100rs kattinchukoni postoffices lo
@KSuresh-w5f5 сағат бұрын
Chala baga chepav anna nuvvu super
@ArunkumarThute-ly4hcСағат бұрын
రాజేష్ మహాసేన గారు, ముమ్మాటికి అక్కడ తొక్కిసలాట జరగడానికి ఒక మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి ఆమె కుమారుడు ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉండడానికి పూర్తి కారణం అల్లు అర్జున్నే, పోలీసులు మీరు రావద్దు అనిన సరే అల్లు అర్జున్ అశోక్ కి వచ్చాడు, పోనీలే ఎప్పటి నుంచో ఆయనకు ఫ్యాన్స్ తో కలిసి ప్రీమియర్ షో చూసే అలవాటు ఉంది గనుక వచ్చాడు, వచ్చినవాడు ముందు మునుపు లాగా సైలెంట్ గా జనాల కంట పడకుండా ఆ హాల్లోకి వెళ్ళిపోయి ఆ హాల్లో ఉన్న వాళ్ళ అభిమానుల కి కనిపించి అభివాదం చేసి మళ్లీ షో అయిపోయిన తర్వాత సైలెంట్ గా ఎప్పటిలాగే బయటకు వచ్చేయాలి, కానీ అల్లు అర్జున్ ఈసారి అలా చేయలేదు వెళ్లవద్దు అన్న చోటుకి వెళ్లడమే కాకుండా అక్కడ అభివాదం చేస్తూ అక్కడ జనాల తొక్కిసలాట కారణమయ్యాడు తద్వారా ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి పోవడానికి టోటల్గా వాళ్ల కుటుంబం దుఃఖ సాగరంలో మునిగి పోవడానికి అల్లు అర్జున్ కారణం కాదంటారా ❤❤❤❤❤❤😞
జానీ మాస్టర్ ఇలా జరిగినప్పుడు ఎటు పోయింది మహాసేన మీడియా ఈరోజు మేలుకొని జానీ మాస్టర్ కూడా డాన్స్ లో నేషనల్ అవార్డు రద్దు చేయడం జరిగింది మహసేనా మీడియా గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది నేషనల్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు
Jai bheem movie chudandi Allu Arjun ki ivalo suryaki ivalo Money vallaney award vachindhi😢
@vcsganta97963 сағат бұрын
Mari avi upi apps 3 lalo set chesukovadam avuthundha?yevariki aena unte check chesukondi upi apps lo
@sushmavegunta87075 сағат бұрын
Rajesh Garu, I cannot agree with you regarding Allu Arjun’s role in the incident. I know the theatre has taken prior permission 2days before the event. But, just before the event , looking at the crowd police warned Allu Arjun not to come. Instead he came, that too standing and waving his hand to fans. He should have some social responsibility.
@dakeajaybabu31144 сағат бұрын
సూపర్ అన్న 👌ee
@sureshk86185 сағат бұрын
Me andra lo ala respect ivvandi anna ma telangana lo ala urukomu anna tappu chesthe meeu venukesaka vastaremo telangana vallu urukoru anna, telangana cm pedala cm anna
@srilathavijay40835 сағат бұрын
Rajesh Anna Allu Arjun garu hospital lo unna pillavadini paramarshinchalisina avasaram leda, 25 locks kakunda 1 cror evvalisindhi. Miru e vishayam lo mi followers badapettaremo anipisthundhi.
@vcsganta97963 сағат бұрын
Kabatti ea vishayamlo postoffice lalo software developments kosam soft students krushi chevali,oke cheyali
@rajendardyageti10136 сағат бұрын
Rajesh Anna allu arjun ni arrest cheste badha anipinchinda....Mari pilladi Amma chani poyindi Anna... Mari badha anipiyaleda...
నీ మట్టి బుర్ర కి తెలియలేదా….ఏం… అదే అల్లు అర్జున్ పోకుండా ఉండలేడా అని….నీ భాద నీది….ఒక నిండు ప్రాణాన్ని భలి తీసుకున్నారు….
@venkatmamuduru14356 сағат бұрын
ఒక వ్యక్తి ద్వారా చనిపోయిన జైలు రిమాండ్ లేదు నన్ను రేప్ చేసాడు అని చెప్పగాని జైలు లో వేశారు పోలీస్ హాట్స్ ఆఫ్ ముందు పోలీస్ బొక్కోలో వేస్తే బాగుండు కీడుకురల్ని 😂😂😂😂
@siddarthff8534 сағат бұрын
థియేటర్ దగ్గరికి చెప్పాపెట్టకుండా వెళ్ళితే తొక్కిసలాట జరుగుతుందేమోననే ఆలోచన అల్లు అర్జున్ కి ఉండాలి... అల్లు అర్జున్ కి ఫస్ట్ షో చూసే రైట్ ఎంత ఉందో ఆ ఫ్యామిలీ కి కూడా అంతే ఉంది రాజేష్ గారు.... పాపం... మీ అంత తెలివి వారికి ఉండి ఉండదు అనుకుంట.. లేకపోతే సినిమాకి వెళితే చనిపోతామని ఉహించి ఉండరు.... అతనేదో దేశానికి సేవ చేస్తున్నట్టు చెప్తున్నావు.. వీడియో ఇంత హడావుడి గా చెయ్యడం ఎందుకు... బిడ్డ చనిపోయాడు అంటున్నావు.. ఆ ఫ్యామిలీ కి జరిగిన నష్టం ఎవరు పూడుస్తారు... మీరు మాట్లాడే టైం కి అతనికి బెయిల్ వచ్చి హాయిగా ఇంటికి వెళ్ళిపోయుంటాడు....... ఆ పిల్లాడు మాత్రం హాస్పిటల్ బెడ్ మీద అలాగే ఉన్నాడు... భర్త భార్యని.. పిల్లలు తల్లిని... తల్లి ప్రాణమే కోల్పోయింది... Just ఆక్సిడెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు... అదేనా హీరోకి ఉండాల్సిన క్వాలిటీ... ఇక్కడ ఓదార్పు ఎవరికీ అవసరం....??? ప్రాణంపోయి చిన్నాభిన్నం అయిపోయిన కుటుంబానికా... నోట్ల కట్టలతో బెయిల్ తెచుకున్న హీరో..??? కా....
@sirishadevi74416 сағат бұрын
Asalu chala mandi chanipoina revati gari gurinchi intha serious ga e channel lo chepalede , her son still suffering
@EthadiKiran5 сағат бұрын
Jai pspk Jai mega family ❤❤❤
@srinivass33185 сағат бұрын
wonderful
@lattupallynaresh16685 сағат бұрын
టీజీ కదా అన్న తెలుగోళ్ళము కదా 😢😢😢😢😢😢
@RameshVilluri-mx1yq5 сағат бұрын
Right
@shaiksaleem75475 сағат бұрын
Chani poindhi vakare edharu kadhu
@raodram5235Сағат бұрын
AA❤Fan's Club
@THOTAVEERABABU-u4c5 сағат бұрын
Me life. Lo. Chesina. Best video Adhi. Me life. Lo jarigindhi kabati Ani. Vedio elane cheyalani. Na korika
@AA-gw9yw5 сағат бұрын
Jai icon star Allu Arjun
@nimmilal87175 сағат бұрын
I am willing with you 😮😢
@KrishnaKumar-yl1hb5 сағат бұрын
Allu arjun ki first day cinema chuse right entha undo,ah chanipoyina avidaki kuda anthe right undi anna.evaru avidani cinema ki vellamanaru anadam tappu.AA cinema chudatam tappe kadu.road show cheyadam tappu.ayana movie ayana ekkadaina chudachu but oka paddathi untadi
@Sardarsardaroyal-vb2hk4 сағат бұрын
Correct 💯
@vinodakonkar37387 сағат бұрын
Ok anna but Chanipoyina Family gurinchi kuda okasaari alochinchanddi....
@truevoice5797 сағат бұрын
వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇతనికి ఉపయోగం లేదు కదా
@vinodakonkar37387 сағат бұрын
అంతే బ్రదర్ అంత డబ్బు మాయ...... ☺️
@manjulakp12313 сағат бұрын
Meeru AA gurinchi chala bhada padutunnaru ok,kani antha craze vunna hero ala velladam tappu kada,crowd expect cheyara ,idi ekkada nayamandi Rajeshgaru analysis correct ga vundalandi..
@RajuSrinivas-l8q3 сағат бұрын
👌👌💕💕💕
@ashokaevents....71197 сағат бұрын
పల్లవి ప్రశాంత్ ను కూడా 14 రోజులు జైలులో ఉనాచారు...
@suryapusarla46936 сағат бұрын
Ado boku
@vcsganta97963 сағат бұрын
Mana bharath lo postoffice lalo sb ac lu,current ac lu,credit cards vachai kadha?
@RManu-co5wz4 сағат бұрын
Prapancham ledu tokka ledu.. 😢😢😂😂
@cschiruchandra4 сағат бұрын
Jai bunny🔥🔥
@mraj72355 сағат бұрын
1st డే అదీ 1st షో స్టయిల్ అండ్ మాస్ హీరో. కరడుగట్టిన అభిమానులు వుంటారు మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ వుంటారు. వృద్దులు మహిళలు పిల్లలు అసలే వెళ్లొద్దు . ఆ విషయం ఇంట్లో యజమానికి తెలియాలి ఆయన చెప్పాలి. అయినా 10 రోజుల తర్వాత చూస్తే బెస్ట్ కదా చూడకుంటే సమాజము ఎమన్నా అంటుంది. అని భయమా
@nagalakshmiiy26915 сағат бұрын
Maranichinavallaguricchi aalochichara
@devil_gmr41635 сағат бұрын
anna meru antey chala gauravam kani ee video cheyakunda undalsindhi. Chanipoyina kutumbam kanna vellaki ekkiva badha undhi antunnav.
@bheemnookam33375 сағат бұрын
Only Mother died and his son in hospital. U said both expired
@NaniSeeram-y5b6 сағат бұрын
నీ వీడియోస్ అన్ని చూస్తా అన్న కానీ ఈ వీడియో నువ్వు హాఫ్ కనౌలెడ్జి తో చేసావ్ అనుకుంటున్నా ఫ్యామిలీ అంటే డబ్బులు వున్న వారే ఫ్యామిలీ నా బీద వాళ్లు ఫ్యామిలీ లు కాదా సినిమా టికెట్స్ కూడా బాగానే పెంచుతున్నారు కదా అన్న కొన్ని రోజులు పోతే సామాన్యలు సినిమాలు చూడలేరు
@anishu94283 сағат бұрын
Mari politicians enduku areest cheyaru chepu?
@MallikarjunaManda-n3i5 сағат бұрын
Chani pe na valla sagati eanti
@vkcnews76245 сағат бұрын
Murdered two lifes
@Mahesh_16954 сағат бұрын
Inkoti needa??
@suryanarayana27545 сағат бұрын
Anta scene ledu brother
@RamBabu-cc6qg3 сағат бұрын
Rajesh garu, celebrities ki special constitution vundadu . Rule of Law same for everyone. Chanipoyina aa mahila ni evaru tirigi tisukostaru.. aa chinna pillalaki jarigina anyayam ni evaru podustaru. Mee vislaeshana poorthiga tappu andi
@divyacreations89067 сағат бұрын
Babu chanipoledu.. Wrong information
@nagalakshmiiy26915 сағат бұрын
Niku entha money echharu
@PodisettySrinivas-qz3hj5 сағат бұрын
Super thammudu what a coment supepr
@seshasaitejatulluri20046 сағат бұрын
ALLU ARJUN CHESINDI TAPPU KABATE POLICE LU ARREST CHESARU THINK ANNA
@Premkumar-bu5ne6 сағат бұрын
కొంతమంది సెలబ్రిటీలకు... సామాన్యులంటే లెక్కలేదు...
@AkTeluguLyrics6 сағат бұрын
Yes
@vcsganta97963 сағат бұрын
Mari veetiki ATM cards kuda post lo door delivery vasthunnai kadha?
@shivakumarsirigineedi17026 сағат бұрын
Ni simpaty chanepoyena Aveda meda unte bagunu
@lattupallynaresh16685 сағат бұрын
అన్న రాజకియ్యం నక్కోదు కానీ చనిపోయారు కదా
@allamrajuvenkateswararao32934 сағат бұрын
Rajesh గారు, ఆల్లు అర్జున్ సినిమాకి రావటం తప్పు కాదు. కాని సినిమా స్టార్ట్ అయ్యాక థియేటర్ లోకి వచ్చి పబ్లిసిటీ చెయ్యకుండా చూసుండాలి. అంత stardum ఉన్న హీరో పబ్లిక్ లోకి వస్తె తొక్కిసలాట ప్రమాదం ఉంటుంది. అధి ఊహించక పోవడం ఆయన చేసిన తప్పు. కాదంటారా?
@SrinivasMalothu-p2j6 сағат бұрын
Super point chepparu annagaru
@SekherBatsala20 минут бұрын
jai alluarjun
@AppannaKesam-v5n6 сағат бұрын
బాగా చెప్పావ్ Anna ❤️🔥❤️🔥🛐🛐🛐
@ManojKumar-wp5oz5 сағат бұрын
Anna akkada lady chanipoyaru mari celebrities poledhu...... common man ki support cheyandi.
@chenchukrishnaiah42475 сағат бұрын
Jai bheem.జానీ మాస్టర్ కూడా నేషనల్ అవార్డు విన్నర్ కదా రాజేష్ గారు. మరి ఏమైంది. ఆరోపణతో అవార్డు కి దూరం చేశారు. దోషి అని నిర్ధారణ కాలేదు. అలాగే అల్లు అర్జున్ కూడా నిర్దోషి అని నిర్ధారణ కాలేదు.