ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువువారి పరిశుద్ధమైన నామములో హృధయపూర్వకమైన ప్రేమ వందనాలు అన్న దేవుని ఆత్మ ద్వారా చాలా చాలా శ్రేష్టమైన సంగతులు మీద్వారా దేవుడు తేటగా తెలియచేశారు ఇందుకు దేవునికి స్తోత్రం మీకు వందనాలు అన్న
@vijayraju3380 Жыл бұрын
వందనాలు సార్ సంఘములో వాక్యపరిచర్య చేసే వారికి దీవెన కరంగా ఉందండి. దేవునికి మహిమ.