బాధ్యత లేని విమర్శలు..! | Konda Surekha, KTR Controversy | Konda Surekha Vs KTR | Samantha | YNR

  Рет қаралды 35,952

Journalist YNR

Journalist YNR

Күн бұрын

బాధ్యత లేని విమర్శలు..! | Konda Surekha, KTR Controversy | Konda Surekha Vs KTR | Samantha | YNR
#kondasurekha #ktr #journalistynr #nagarjuna #samantha #nagachaitanya #prakashraj #brsparty #telanganacongress #telanganapolitics #ynranalysis #ynr

Пікірлер: 260
@Amazingfacts49
@Amazingfacts49 Күн бұрын
లడ్డూ విషయం లో చంద్రబాబు మరియు నాగార్జున గారి విషయం లో సురేక ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు..గొట్టాలు ఉన్నాయ్ అని ఎలాటి అధరాలు లేకుండా మాట్లాడతారు ..రాజకీయ నాయకులకు మీడియా స్వేచ్ఛ బాగా ఉపయోగించు కుంటున్నారు ! చాలా బాధగా ఉంది ..సుమోటోగా తీసుకుని కేసు ఫైల్ చెయ్యాలి ..మీడియా ముందు వచ్చి మాట్లాడేముందు కంట్రోల్ చెయ్యాలి ! మీడియా కి కూడా భాద్యత ఉండాలి ..కోర్టులు డైరెక్ట్ చెయ్యాలి
@manikanta.1717
@manikanta.1717 Күн бұрын
గురు శిష్యుల ఎదవల రాజకీయం ఇలాగే ఉంటుంది?
@AnnapurnaKoutharapu
@AnnapurnaKoutharapu Күн бұрын
👍
@SaiTeja_Akula
@SaiTeja_Akula Күн бұрын
రాజకీయ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలు డైవర్ట్ చేయడానికీ ఇంత దిగజారుతున్నారు..దేవుళ్ళు , కుటుంబ వ్యక్తిగత విషయాలు వాడుకుంటున్నారు AP 100 days diversion and TS Hydra diversion
@Tryalways
@Tryalways Күн бұрын
ఇదీ చాలా అన్యాయం కొండా సురేఖ గారు మీనుండి ఇలాంటి మాటలు రావడం చాలా సిగ్గుచేటు మీ అభిమానిగా నాకు కూడా చాలా సిగ్గుగా వుంది
@Appalareddy-s7e
@Appalareddy-s7e Күн бұрын
ఆడా మగా తేడా లేకుండా రెచ్చి పోతున్నారు.. 😂😂😂
@gal7882
@gal7882 Күн бұрын
ఒక్క women గురించి కుటుంభం గురుంచి మాట్లాడడం చాలా తప్పు సురేఖ గారు
@schoolsspoken360
@schoolsspoken360 Күн бұрын
ఆ కుటుంబం పరువు కాదు ఈమె పరువు పోయింది ఆ వ్యాఖ్యల వలన
@gal7882
@gal7882 Күн бұрын
తెలుగు సినీ ఫీల్డ్ waste ఇదే తమిళ్ ఇండస్ట్రీ అయితే తుక్కు రేగిపోది
@1xloverravi617
@1xloverravi617 Күн бұрын
Cine industry kadu bro cbn Industry anali
@Attitudezero884
@Attitudezero884 Күн бұрын
Lol emi jaragadu le😂😂😂😂😂😂😂😂😂😂
@vijayareddy338
@vijayareddy338 Күн бұрын
Konda Sureka is a worst politician
@ramireddy9788
@ramireddy9788 Күн бұрын
నాగార్జున గారు చాలా హుందాగా స్పందించారు. గ్రేట్ నాగార్జున గారు.
@honeyranjith5314
@honeyranjith5314 Күн бұрын
మా తెలంగాణలో పరువు తీసే బీకార్ మంచి ఎవరైనా ఉన్నారంటే కొండా సురేఖ ఈమె ఏం మాట్లాడుతుందో అర్థం కాదు... ఆడవాళ్లను తిట్టాలంటే బూతులు వెతకాలి ఈమెను తిట్టాలంటే బూతులు కూడా సిగ్గుపడతాయి ఇంతకన్నా దరిద్రంగా నేను మాట్లాడలేను
@GummadiNageswaraRao-z7w
@GummadiNageswaraRao-z7w Күн бұрын
అక్కడా, ఇక్కడా అధికారం తలకెక్కి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆ మాత్రం కూడా విచక్షణ పాటించలేకపోతే అన్నీమానేసి ఇంట్లో కూర్చోవాలి.
@AnnapurnaKoutharapu
@AnnapurnaKoutharapu Күн бұрын
Well said brother
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 Күн бұрын
కొండా సురేఖ గారు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్,ఆమెని ప్రత్యర్థులు బూతులు ట్రోల్ చేసారట,ఆమె వాళ్ళని డైరెక్ట్బ్గా ఎదుర్కోవలసింది.మీ తల్లిగార్లకే చెందుతాయనో... నన్నూ చదవలేనంత చీదర కామెంట్ల వ్రాస్తారు,నేను డిస్ లైక్ పెడతాను,మీ తల్లికే చెందుతాయి అంటాను.హుందా ఎదుర్కుంటే గౌరవం గా ఉండేది. బదులుగా మరో మహిళ ని నటి సమంత ని లాగటం తప్పు అసహ్య కరం.
@strrudtc
@strrudtc Күн бұрын
Vaala party lo kuda chaala groups vunaayi, ameni yevaru troll chesaro yevariki telidu.
@AnnapurnaKoutharapu
@AnnapurnaKoutharapu Күн бұрын
Well said madam
@coderschannel9027
@coderschannel9027 Күн бұрын
దానికి పోయే కాలం వచ్చింది
@uppalapatisvprvithal4620
@uppalapatisvprvithal4620 Күн бұрын
కొండా సురేఖ ఒక బజారు మనిషి కంటే దారుణంగా మాట్లాడారు. అసహ్యం వేస్తోంది ఆమె మాటలు.
@chilukurisunitha4091
@chilukurisunitha4091 Күн бұрын
Bajaru manise adi
@venkatsai4578
@venkatsai4578 Күн бұрын
Revanth kuda ilane matladutadu
@nagdgreatp4290
@nagdgreatp4290 Күн бұрын
నాగార్జునను పక్కన పెడితే ok, కానీ తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అని మరిచిపోయి ఈ కామెంట్స్ చేయడం దారుణం. ఛీ ఛీ.. తలచుకుంటే ఒళ్లు జలదరిస్తోంది. డబ్బు కోసం ఎవరైనా అలా చేస్తారా? అది కూడా అంత డబ్బు, పరువు ప్రతిష్టలు వున్న నాగార్జునపై ఈ కామెంట్స్ చాలా దారుణం. ఈ నాగార్జున కు కూడా బుద్ధి లేదు. మనకే ఇంత బాధ కలుగుతుంటే.. ఏదో ఒక ట్వీట్ పెట్టి ఊరు కోవడం బుద్ధి తక్కువ పని. అసలు సీరియస్ గా మాట్లాడాలి. సినీ పరిశ్రమ ఎక్కడకు పోయింది. ఎవ్వరూ మాట్లాడరేం? ఛీ ఛీ వరస్ట్ పీపుల్స్..
@chandrasekhar1785
@chandrasekhar1785 Күн бұрын
ఆంధ్రా లో, తెలంగాణా లో అధికార పార్టీ గలీజు రాజకీయాలు చేస్తున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు వీరికి సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు
@krishnachaitanya8040
@krishnachaitanya8040 Күн бұрын
Congress out soon
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 Күн бұрын
ఇటు ఆంధ్రలో అటు తెలంగాణలో రాజకీయ నాయకులు వీధి పోకిరీల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు.
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n Күн бұрын
సురేఖ ప్రజాదరణ పొందలేదు
@sekharkchandra6391
@sekharkchandra6391 Күн бұрын
SHE HAS TO RESIGN FROM MINISTERSHIP
@KonudulaSureshReddy
@KonudulaSureshReddy Күн бұрын
Kocham kuda buddiledu, politicians are waste
@kanaparthivenkateswarlu371
@kanaparthivenkateswarlu371 Күн бұрын
Minister ga disqualify chayali
@vishnusnow4u
@vishnusnow4u Күн бұрын
"kalama Thalli" ani dialogue kodataru kani TV 5 Samba gadu matladina , eeroju Surekha matladina evadu radu , ade TDP ni evaraina ante andaru respond avutaru chi naku telisi industry vunnadata kojjale vallu react avvaru. Ayina Ballayya SVR and ANR gurinchi matladadu appudu kuda Akkineni family chala balnced ga react ayyaru kani Industry lo nunchi em response ledu , malli villu heros
@analyst-z7o
@analyst-z7o Күн бұрын
సార్, ఇది కూడా చంద్రబాబు గారి ప్లాన్ ఏ ఉంటది. మీడియా డైవర్షన్ కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటారు. లడ్డు నుంచి డైవర్ట్ అయిపోతది కదా. అది చంద్రబాబు సర్ ప్లానింగ్.
@ChamakuriChamakuri
@ChamakuriChamakuri Күн бұрын
వై ఎన్ ఆర్ గారు మీలాంటి జర్నలిస్టులు ఉంటే మన తెలంగాణ ఆంధ్ర చాలా జెన్యూన్ గా ఉంటుందండి చాలా గ్రేట్ హోమన్ బీయింగ్ పర్సన్ ఇది వై ఎన్ ఆర్ ఎక్స్ప్లెయిన్
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 Күн бұрын
సురేఖ అసలు ఆడదే నా
@freedom3040
@freedom3040 Күн бұрын
Konda surekha mari intha cheap character women anukoledu janalu kuda as no one knows much about her out of district. siggu sharam lekunda matlatundi. Surekha is Harrassing government officers aswell. warangal janalaki sigguledu first ameku vote vesaru. Next time all people should unite and vote to some decent educated people.
@harshavardhanreddy4940
@harshavardhanreddy4940 Күн бұрын
YNR garu I follow your video's. Your analysis will be very very very good . Keep it up.
@GhadiamMaheelatha
@GhadiamMaheelatha Күн бұрын
Yes sir what you are saying is 💯 correct
@revarendveerraju5393
@revarendveerraju5393 Күн бұрын
ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు మీరు మీ పార్టీ ని 100 అడుగుల గోతిలో పాతి పెట్టారు సురేఖా. రాబోయే నెల రోజుల్లో మీరు మీ మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయబడతారు
@vijayprasadpodilapu1991
@vijayprasadpodilapu1991 Күн бұрын
She did a big mistake by commenting vulgarly on Samantha and Akkineni family.
@hemesaikiran5471
@hemesaikiran5471 Күн бұрын
కొండా సురేఖ కి వెళ్లొవ్వతో ఎంత మంది తో పడుకొని మినిస్టర్ పదవి ఇచ్చారు సురేఖ
@Varoosh
@Varoosh Күн бұрын
అలా ఎలా అనుకుంటారు బ్రో వ్యక్తిగతంగా ఇరు పార్టీల మీద కోపం ఉన్నవారు సామాన్యులు కూడా పెట్టవచ్చు కదా సోషల్ మీడియాలో
@ChamakuriChamakuri
@ChamakuriChamakuri Күн бұрын
వై ఎన్ ఆర్ గారు మీలాంటి జర్నలిస్టులు ఉంటే మన దేశం బాగుపడకండి ప్రామిస్ గా చెబుతున్నా
@vindhya.u1874
@vindhya.u1874 Күн бұрын
Very very well said sir.
@RajasekharaNarsing
@RajasekharaNarsing Күн бұрын
Sir ituvanti nechanikrusta rajakiyanayakulu two states unnanduku siggupadutunnam
@sunnyr7505
@sunnyr7505 21 сағат бұрын
నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ ఒక లెక్క కాదు. తను చూడని డబ్బు కాదు. కింగ్ నాగ్ మరియు కుటుంబంతో మేమున్నాము. జై జగన్ అన్న...జోహార్ వైఎస్ఆర్ ❤❤❤❤
@radharanitandasa5659
@radharanitandasa5659 Күн бұрын
Good correct analysis... konni KZbin chennels dharunamga influnce chesthunnayi...
@dadapeer9440
@dadapeer9440 Күн бұрын
ఇలాంటి వారిని రాజకీయాల నుంచి బహిస్కరించాలీ
@ajaygoud8212
@ajaygoud8212 Күн бұрын
పిచ్చినా తెలుగు ఇండస్ట్రీ.. ఏ ఒక్కడు చప్పుడు చేయడం లేదు అంత వేస్ట్ నా కొడుకు లే.. కానీ ఒక్కటి చెప్పుతున్న ఎప్పటికైనా సరే తెలంగాణకు కెసిఆర్ మాత్రమే శ్రీరామరక్ష. హి ఇప్పుడు జరుగుతున్న హైడ్రా ని పక్కకు పెట్టేందుకు ఇలాంటి విషయాలు ఒకటి తీసుకొచ్చింది ఈ కొండ
@sudhakarreddy5128
@sudhakarreddy5128 Күн бұрын
Currect చెప్పారు
@thangallapallynarsimulu4117
@thangallapallynarsimulu4117 Күн бұрын
Real subject
@pqr200
@pqr200 Күн бұрын
Worst comment.
@seelakaadireddy1906
@seelakaadireddy1906 Күн бұрын
Thankyousir
@noah.saripalli
@noah.saripalli Күн бұрын
కొండ సురేఖ, నాగార్జున, వాళ్ళ అబ్బాయి, సమంత విషయంలో చేసిన ఆరోపణలు చాలా దరిద్రమైనవి. చాలా నీచాతి నీచమైన మనుషులు అటువంటి మాటలు మాట్లాడతారు, రాజకీయాల్లో నీచులు దరిద్రులు ఉన్నారు అని అంటాకీ ఇది అసలైన ఉదాహరణ. వీళ్ళకి బురదలో పందికి పెద్ద తేడా లేదు. ఇంత దిగజారి మాట్లాడటం అనేది, ఆరోపణలు వేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం.! ఇప్పుడు కేటీ రామారావు, కొండ సురేఖ వీళ్లిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు, వాళ్లు ఇరువురు కింద మీద పడొచ్చు, నీచాతి నిచంగ్గా వాళ్ళు కొట్లాడుకోవచ్చు, కానీ పాపం నాగర్జున ఏం చేశాడు, వాళ్లుకి ఈ విషయానికి సంబంధం లేదు, వాళ్ళని ఎందుకు మధ్యలో లాగడం.?? లాగితే లాగారు, ఇంత నీచంగా మాట్లాడాలా?? ఏ, కొండా సురేఖ ఏమన్న వెళ్లి కేటీ రామారావు, నాగార్జున ఏమి మాట్లాడుకున్నారో విందా, అంత నీచంగా మాట్లాడటానికి. అది ఒక బతుకేనా కొండా సురేఖ ది.??
@k.ananthanayak7853
@k.ananthanayak7853 Күн бұрын
Shame on CONG party
@Saisrinu-r8f
@Saisrinu-r8f Күн бұрын
ఆఖరికి నువు. ఇంత దిగజరవా.చెలీ
@myfeel657
@myfeel657 Күн бұрын
ఆమె నోరే ఆమెకు శతృవు
@santhosh70
@santhosh70 Күн бұрын
Sureka garini chustunte Kovalane issue chesaremo anipistundi, Endukante Evaro okaru post pettaru daniki respond ayyaru edo chepparu Ayina ktr ne target chestu ame matladindi Mari kavitha meeda chesinappudu emindi
@1xloverravi617
@1xloverravi617 Күн бұрын
Hydra issue ni divert చేయడానికి సునీల్ కొనుగోలు ప్లాన్ ఇది
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 Күн бұрын
ఆవిడ పరువు, కాంగ్రెస్ పరువు, రేవంత్ పరువు పోయింది.. మరి దిగజారుడు మంత్రి
@venkateshwartiruvengala1869
@venkateshwartiruvengala1869 Күн бұрын
ఉన్నది లేనిది తెలియాలి???
@prakashmalyala3632
@prakashmalyala3632 Күн бұрын
తెలంగాణ రాజకీయాలలో బూతులు ప్రవేశపెట్టిన బామ్మర్థి ఎవడు??????
@bendalamkrishnarao4952
@bendalamkrishnarao4952 Күн бұрын
Mundu surekha garu Nagarjuna gari kutumbaniki sorry cheppali
@d.r.prasad9990
@d.r.prasad9990 Күн бұрын
Hats of madam.
@surendra4736
@surendra4736 Күн бұрын
Amen ventane party nundi mla ga suspend cheyali
@ksk4612
@ksk4612 Күн бұрын
Hydra issue diversions politics 😂😂😂
@VenkatreddyPanyala-vy7xo
@VenkatreddyPanyala-vy7xo Күн бұрын
Brs వాళ్ళు ఎన్నో సార్లు సీతాక్కను అవమానించారు
@winsonsirra5301
@winsonsirra5301 Күн бұрын
Ynr garu vallaki baaaaaga g pettandi plz
@bakkaraju1483
@bakkaraju1483 Күн бұрын
CBN duration
@HarnathGanjarla-ss3ro
@HarnathGanjarla-ss3ro Сағат бұрын
Both Telugu states ruling parties measurable failed
@vemireddylaxmareddy4638
@vemireddylaxmareddy4638 Күн бұрын
ఈమెను వెంటనే బర్తరఫ్ చేయాలి
@freedom3040
@freedom3040 Күн бұрын
Konda surekha mari intha cheap character women anukoledu. siggu sharam lekunda matlatundi. Surekha is Harrassing government officers aswell.
@pr_vlogs999
@pr_vlogs999 Күн бұрын
Konda Surekha words are not acceptable and she has to be dismissed from the ministry and sacked from the Congress Party. But at the same time, KCR and Harish Rao are the reasons for all these. KCR used to scold everyone including Andhra People, opposition leaders and media people. Harish Rao was so arrogant that he slapped a government official in Delhi.
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 Күн бұрын
ఇలాంటి సైతాను ku ఎలా minister పోస్టు ఇస్తారు
@ramakrishnareddy8751
@ramakrishnareddy8751 Күн бұрын
కొండా సురేఖ ఒక థర్డ్ గ్రేడ్ , చీప్ రాజకీయ నాయకురాలు, దీనిలో ఎటువంటి ఆక్షేపణ లేదు, అనుమానం లేదు, కొండా సురేఖ ఒక మహిళ కు వుండవలసిన లక్షణాలు లేవు, ఆమె ఒక నాయకురాలు అని చెప్పడానికి సిగ్గుగా వుంది
@ProudKannadigaa
@ProudKannadigaa Күн бұрын
Sir, I really impressed with real journalism for detailed analysis.
@Handlebar360
@Handlebar360 15 сағат бұрын
Naku same story oka journalist almost 2 years back cheppadu.. there is some truth to the story.. vinataniki anataiki ibbandi ga undi kani, konda Surekha chepindi smoking gun.
@commonman1405
@commonman1405 Күн бұрын
AP విత్ సేఫ్ హాండ్స్ గాడు ట్వీట్ వేసాడ లేదా
@anantharamarao7469
@anantharamarao7469 Күн бұрын
అప్పట్లో మంత్రి పదవి కోసం కూతుర్ని జగన్ మోహన్ రెడ్డి దగ్గరికి పంపేది అంట ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి కోసం కూతుర్ని రాహుల్ గాంధీ దగ్గర పడుకోబెట్టింది అంట ఆ అలవాటు తోనే ఇట్లా మొరుగుతుంది.
@arunakumari9792
@arunakumari9792 Күн бұрын
మీరు మనుషుల asalu
@anantharamarao7469
@anantharamarao7469 Күн бұрын
@@arunakumari9792 నువ్వు కాదా
@surendra4736
@surendra4736 Күн бұрын
Vadhule bro alanti matalu Ameku elagu samskaram ledhu ample manamu matladithe ela
@arunakumari9792
@arunakumari9792 Күн бұрын
@@anantharamarao7469 రాజకీయనాయకులు వారి స్వార్థం అధికారంకోసం మాట్లాడుతూవుంటారు మీఇంట్లో ఆడవారి మీద ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలావుంటుంది కామెంట్స్ పద్దతిగా ఉండాలి
@anantharamarao7469
@anantharamarao7469 Күн бұрын
@@arunakumari9792 రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడకుండా ఉండటానికే ఇలాంటి రియక్షన్ అవసరం అవునూ నువ్వు ఎవరికి సపోర్టు చేస్తున్నావ్
@bhaskarnagoore5031
@bhaskarnagoore5031 Күн бұрын
Honda Shine ka Garu
@fibonacci8395
@fibonacci8395 Күн бұрын
News should divert from hydra. What a gimmick media
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఇదే నా.
@vijayalaxhmi2449
@vijayalaxhmi2449 Күн бұрын
వేస్ట్ ముండల్ అలెజ్ మాట్లాడుతారు ఈమె కూడా ఎవరిదగ్గర పడుకుందో.
@strrudtc
@strrudtc Күн бұрын
respect working women, cheap allegations.
@V.S.BKumar
@V.S.BKumar Күн бұрын
So finally T.S. Congress target Nagarjuna, first in the name of Hydra they demolished his convention hall & now their politica lady l leader coment against Nags family.Anyhow its not correct.
@mrsazamschoice3129
@mrsazamschoice3129 Күн бұрын
అసలు ఆడవాళ్ళకి అది ఎలాంటి దండ అయినా సరే మగవాళ్ళు,ఆడవాళ్ళ మెడలో వేయరు.చేతుల్లోకి ఇస్తారు.ముందు దండ వేయిన్చుకోవడం ఆమె తప్పు. రాజకీయాల్లో వున్నపుడు,కస్తాన్న స్థిమితం లేకపోతే ఎలా.ఎవడో కామెంట్ చేస్తే,ఈమె సమంతని,నాగార్జున ఫ్యామిలీ నీ లగవలసిన పనేముంది. ఆ కామెంట్స్ చేసినవాడికి, ఈమెకి తేడా ఏంటి?
@onetara
@onetara Күн бұрын
2024 year of the WORREST comments goes to KONDA SUREKHA akka 😂😂😂😂😂😂😂😂
@Saisrinu-r8f
@Saisrinu-r8f Күн бұрын
సుప్రీంకోర్టు జడ్జిని విమర్శిస్తూ రెండు రోజుల నుండి ఒక వర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది తిరుపతి లడ్డుపై సుప్రీంకోర్టు జడ్జీలకు భయపడని వారు ఇక దేనికైనా తెగి అన్నట్లు ఉంది దాంట్లో పానకంలో బుడంకాయ ఈ కొండయ్య సురేఖ మాటలు సుప్రీం కోర్టు జడ్జి ని బెదిరించి నప్పుడు ఒక మామూలు నాగార్జున అనే సినిమా ఆర్టిస్ట్ కుటుంబాన్ని టార్గెట్ చేయకుండా ఉంటారా ఈ పురందేశ్వరి ఇలాంటి వాళ్ళు గాని కొండా సురేఖ లాంటి వాళ్ళు గాని ఇంకొక రోజు పోతే రెండు రోజులు పోతే సుద్దులు మీరే మనమంతా కూడా మన కళ్ళతో మనమే చూస్తాం తొందర పడొద్దు
@onetara
@onetara Күн бұрын
Nakendko MADHAM ekkindi KTR kI kadu aniisthundi 😂😂😂😂😂
@radhika2079
@radhika2079 Күн бұрын
Dismiss cheyyali Nee kuthurni.pampitje.minister ayyava surekha? What's this nonsense?
@ramapathirao9712
@ramapathirao9712 17 сағат бұрын
Nagarjuna should file a defamation against her… she will definitely be punished
@ajaybeast_7461
@ajaybeast_7461 Күн бұрын
ఇవే గలీస్ మాటలు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, అప్పుడు ఎందుకు ఖందించ లేదు మీరు ??
@innaallam9344
@innaallam9344 16 сағат бұрын
Both Telugu States are Ruling by Worst Leaders , Very Sad:
@ngrngr4125
@ngrngr4125 Күн бұрын
Ayithe ippudu eevadaki minister post kuda alane ichara
@satya-ni2rc
@satya-ni2rc 20 сағат бұрын
AICC should take action on telangana congress party, revanth reddy and konda surekha, adhikara madham , pogaru thagginchali
@vimalanabi1448
@vimalanabi1448 Күн бұрын
Nijanga sir suraekha gaari vyakyalu chaalaa jubuksaakaranga vunnaayi. ANR family Eppuduu etuvanti vivaadhaallo leru. Oka mahilaivundi Samantha gaaripai cheyyakoodani Aaropanalu cheyadam enthamaathram sababu kaadhu. Ilaanti vaaru Rajakeeyaalaku thagaru
@mtarmy4892
@mtarmy4892 Күн бұрын
ఛీ షేమ్ సిగ్గు సురేఖా..నువ్వు ఒక స్త్రీ ఆ. అవతల ఓలా స్త్రీ అని మనసు వుందా. చే చే. meeru పోతే బాగుంటుంది
@sreeramulupvss5976
@sreeramulupvss5976 Күн бұрын
Recent ga political leaders notiki edi vaste adi vagutunnaru Laddu vishayam lo CBN, Lokesh, PK, Anita. Ippudu ee konda surekha Samanta gurinchi Inta chandalamga digajaripoyaru
@ravivarma5464
@ravivarma5464 Күн бұрын
Konda.surekha.ku.mind.dobbindhi.mental.hospital.lo.cheristhe.pola
@ajaybeast_7461
@ajaybeast_7461 Күн бұрын
YNR garu miru kuda tappau మాట్లాడుతున్నారు. కొండ సురేఖ మీద పెట్టిన పోస్ట్ లో అసలు అసభ్యకరంగా ఎవరు ఏం పెట్టలేదు, కేవలం " కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ చేశారు" అని మాత్రమే రాసి ఉంది. అలా చాలా న్యూస్ పేపర్ లలో కూడా అదే ఫోటో తో న్యూస్ ఐటెం వచ్చినయి
@sriramajayamsarma8198
@sriramajayamsarma8198 Күн бұрын
కాంగ్రెస్ గోవిందా గోవిందా 🇮🇳🚩
@d.r.prasad9990
@d.r.prasad9990 Күн бұрын
Surekha madam is fair and tiger in politics
@dasarathbathula4255
@dasarathbathula4255 Күн бұрын
Worst comments from minister are highly objectionable
@meruguindrasenareddy5927
@meruguindrasenareddy5927 7 сағат бұрын
Konda Surekha Akka did right thing,
@vijayprasadpodilapu1991
@vijayprasadpodilapu1991 Күн бұрын
Why cini industry except Prakash raj .. Not reactes!?
@m.tirupathireddy1914
@m.tirupathireddy1914 Күн бұрын
Alanti alavatlu alanti matele matladutharu
@gajendratv9334
@gajendratv9334 Күн бұрын
Neeku kuda ame chala baga parivhayamannavu ga. Nuvvu kuda phone chesi cheppochu
@SaradhadeviSunkavalli
@SaradhadeviSunkavalli Күн бұрын
Nagarjuna kallu pattukovali enta dhyryam respectful family ni anadaniki. Politics lo lenivallani
@SaradhadeviSunkavalli
@SaradhadeviSunkavalli Күн бұрын
Amaina political GA unte ktr tho chusukovali. Intha asayam GA ippativaruku evaru matladi undaru. Chi chi
@Littletelugu
@Littletelugu Күн бұрын
Very very sad comments in indian politics..
@srikeerthigandi6135
@srikeerthigandi6135 Күн бұрын
Surakha waste mundaa
@KS19144
@KS19144 Күн бұрын
Dhinantha jumping candidate evaru vundaru
@bmr5787
@bmr5787 Күн бұрын
Jaany ni venukesukochhina snake babu ekkada.
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Shanarthi Telangana
Рет қаралды 99 М.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12