బాహుబలి వృషభ రాజమా మమ్మల్ని క్షమించు 🙏 💔 ongole bulls

  Рет қаралды 76,966

Raju Creatives The Life of Ongole Cattles

Raju Creatives The Life of Ongole Cattles

Күн бұрын

ongole bulls
బాహుబలి చరిత్ర,,,👇
• సింహగర్జన చేసే బాహుబలి...
bahubali roaring :
• Bahubali Roaring # Ong...
bahubali live from putluru:
www.youtube.co...

Пікірлер: 604
@b.kurmaiahkurmaiah3761
@b.kurmaiahkurmaiah3761 Жыл бұрын
గిత్తల గురించి మీరు చెప్పినంత గొప్పగా ఇంకా ఎవరు చెప్పలేరు అన్న thank you so much అన్న మా కోసం ఇంత కష్టపడి వీడియో చేసి అందరికి తెలిసేలా చేసావ్ We miss you bahubali..💐
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Welcome brother
@MNR439
@MNR439 Жыл бұрын
అన్న నీకు ఎద్దుల మీద ఉన్న ప్రేమకు మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు.
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
🙏
@eerapogujohn1442
@eerapogujohn1442 Жыл бұрын
బాహుబలి తనకంటూ ఒక పెద్ద పాపులరిటీ సంపాదిచుకొని... ఒంగోలు గిత్తలలో ఒక బ్రాండ్ ను సొంతం చేసుకుంది .... బాహుబలి కోసం నేను మా ఊరు నుండి 80km దూరం వెళుతుంటి...కేవలం దాని కోర్ట్ ఎంట్రీ చూడడానికి.... దాని కోసమే నాకు బండ పోటీలు అంటే ఇంట్రెస్ట్ వచ్చింది బాహుబలి వల్లనే .... నాకు తెలిసి వాళ్ళు అమ్మినక అది పొడిచే స్వభావం ఉంది కాబట్టీ వాళ్ళు దానికీ ఇబందిగా అనిపించి may be కోతకి అమ్మి ఉండవచ్చు అనుకుంట. ....... కానీ మంగలి నాగయ్య వాళ్ళు బాహుబలి నీ మళ్ళీ నాగార్జున అన్నకి ఇచ్చి ఉండేది దాని లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండేదేమో....any way we miss you high speed full loaded legendary one and only bull """""BAHUBALI """"""😭😭😭😭 ఇక సెలవు
@RanganathaChowdary
@RanganathaChowdary Жыл бұрын
Bahubali chanipoindi anna vishayam vintuntene chala badha ga undi andi. Om Shanti Baahubali
@pnrbulls0463
@pnrbulls0463 Жыл бұрын
Intro video chesinav gaa goppa ga sanmanichaledhu retirement okka video cheyi anna. Memories 😢😢
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes it's very sad
@M.P.ramarao
@M.P.ramarao Жыл бұрын
నాగయ్య గారి అబ్బాయి చౌదరి గారి కి ఇచ్చివుంటీ బాగుండేది.😢సోరి బాహుబలి. కల్మషం లేనీ మనసులు మీవి, మనుషులు మంచి వాళ్లు కాదు, ఓమ్ నమఃశివాయ 🙏
@kamallivefarmingschool
@kamallivefarmingschool Жыл бұрын
మీరు చెప్పింది వింటే కన్ఫర్మ్ గా అది ఆహారం గా వెళ్ళింది అని క్లియర్ గా తెలుస్తుంది
@sivaprasadul4725
@sivaprasadul4725 Жыл бұрын
Adhe nijam anna naggayya koduku phone lift cheyyalenappude artham chesukovali manam
@vishnuVardhan-c1r
@vishnuVardhan-c1r 26 күн бұрын
Ponnamangalam number
@vishnuVardhan-c1r
@vishnuVardhan-c1r 26 күн бұрын
Naam mangalam mangalam
@laxminarayanabullsshow9694
@laxminarayanabullsshow9694 Жыл бұрын
మనిషి మనసు తెలిసిన గిత్త బాహుబలి ❤️ 💪బాహుబలి జైహో 😭😭
@ksreddy-cp9nb
@ksreddy-cp9nb Жыл бұрын
రాజుగారికి 🙏🙏. గోవులమీద మీ హ్రుదయ స్పందన, మీ హృదయం చాలా సున్నితం.మీకు దీర్ఘాయుష్ ప్రసాదించాలి దేముడు.
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
🙏💞
@BeerlaSambaShivayadav-yx1ib
@BeerlaSambaShivayadav-yx1ib Жыл бұрын
ఒక మూగ జీవి కోసం ఇంత బాధ పడుతున్నారు అంటే మీ మనసు చాలా మంచిది అన్న ఓం శాంతి బాహుబలి💐💐🙏🙏
@veereshcr0212
@veereshcr0212 Жыл бұрын
బాహుబలి... నువ్వు మా నుండి దూరం అయినా నీ స్మృతులు మా గుండెల్లో ఉంటాయి....ఓం శాంతి 💐💐😢😢
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@Honey.docter
@Honey.docter Жыл бұрын
😢😢😢
@kakarlasivajirao4524
@kakarlasivajirao4524 Жыл бұрын
ఇంత మహచరిత్ర కలిగిన గిత్త చరిత్ర ముగిసినందు కు సహృదయంతో వీడ్కలు పలుకుతూ సుమాంజలి ఘటిస్తూ నమస్కాములతో.
@sivananda4277
@sivananda4277 Жыл бұрын
రాజు అన్న నాగయ్య కు మనీ కావాలి అందుకే బాహుబలి ని కోతకు అమినాడు అన్న బాహుబలి అంటే ఒక్క బ్రాండ్ ఉంది దానికి
@venugopalkola7957
@venugopalkola7957 Жыл бұрын
అన్నా బహుబలి చివరి రోజులు ఇలా ముగిసినదుకు చాలా బాధాకరం. తనకోసం తన వారు వస్తారని ఎదురుచూసి ఎదురుచూసి శ్వాస విడిచి వుంటుంది😢😢 RIP BAHUBALI
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔 I cannot talk
@RAMURamu-eq5nl
@RAMURamu-eq5nl Жыл бұрын
Correct
@sivajammigumpala9678
@sivajammigumpala9678 Жыл бұрын
Misyoú.bàhubali
@rowdyrevan7077
@rowdyrevan7077 Жыл бұрын
Bahubali miss u రిప్ తెలియ పరిచనదుకు చాలా కృతజ్ఞతలు అన్న 😭
@PrabhaPrabha-y1s
@PrabhaPrabha-y1s Жыл бұрын
Miss you బాహుబలి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@c..9080
@c..9080 Жыл бұрын
Bhahubali చివరి రోజులు చాలా కఠినంగా గడిచింది
@b.rajavardhanbml637
@b.rajavardhanbml637 Жыл бұрын
Miss you బాహుబలి 😢😢😢❤ తెలియపరచినదుకు చలా కృతజ్ఞాతలు అన్న
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@rajuKuruva-dm3hj
@rajuKuruva-dm3hj 11 ай бұрын
Raju na life of Ongole ​@@RajucreativesThelife
@PrabhaPrabha-y1s
@PrabhaPrabha-y1s Жыл бұрын
Miss you బాహుబలి😔😔 బాయ్ వీడియో ద్వారా తెలియజేసినందుకు థాంక్యూ
@janarajuagriculturefarms6016
@janarajuagriculturefarms6016 Жыл бұрын
Om shanthi Bahuballi💐💐
@venkatyadav55
@venkatyadav55 Жыл бұрын
డబ్బు కోసం ఆలోచించే వాడు ఈ రంగంలో ఉండకూడదు.. వాడి పేరు ఇంతమందికి తెలిసింది అంటే ఆ ఎద్దు వల్లనే.. ఓం నమః శివాయ 🙏
@vchowdarysisterschowdary9362
@vchowdarysisterschowdary9362 Жыл бұрын
బాహుబలి నేను పెద్ద ఫ్యాన్ కానీ బాహుబలి చనిపోయిన బాధలో ఉన్నాను
@dvisnu5175
@dvisnu5175 Жыл бұрын
నీ గొంతు మూగబోయింది అని కూడా‌ తెలియని పరిస్థితుల్లో నిన్ను వదిలెసినందుకు మమ్మల్ని క్షమించు బసవేశ్వర బాహుబలి
@muralikrishna9816
@muralikrishna9816 Жыл бұрын
Nuv cheppindi 💯 correct anna ఒంగోలు గిత్తల యజమానులు గిత్తలని పోషించటం కాదు....ఆ గిత్త వల్ల వాళ్ళకి ఎంత పేరు వస్తుందో...వాటి వృద్ధాప్యం లో కూడా వాటిని బాగా చూసుకోవాలి....miss u 😢bahubali... నిన్ను పోషించిన యాజమానులు....నిన్ను నీ చివరి రోజులల్లో నిన్ను పట్టించుకోలేదు....నిన్ను ప్రేమించే....అందరికీ నువ్వు లేవు అని తెలిశాక... 😭...
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@rangasai8140
@rangasai8140 Жыл бұрын
కల్మషం లేని మనుషులు అన్న ఏమి చేస్తాం 😭😭 కనీసం చౌదరి గారు అడిగినప్పుడన్నా ఇచ్చి వున్నింటే ఈ రోజు బాహుబలి ఉండేదేమో ఐ రియల్లీ మిస్ యు బాహుబలి 😭😭😭 ఈ రోజు ఒక మంచి ఎద్దుకు ఇలా జరిగింది అంటేనే ఇంతలా బాధ పడుతున్నాం ఒక్కసారి దానికి జరిగినట్లు దానిని పోషించిన మనుషులకు జరిగితే తట్టుకోగలరా
@naiduchandra54
@naiduchandra54 Жыл бұрын
అన్న రాజు క్రియేటివిటీ అభినందనలు రైతులు ఎలా ఉండాలి పశుపోషకులు ఎలా ఉండాలి వాడి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పినందుకు కృతజ్ఞతలు❤
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
🙏
@navyabai9165
@navyabai9165 Жыл бұрын
ఒకప్పుడు గాండీవం ఇప్పుడు బాహుబలి వీటిని వృద్ధాప్య సమయంలో చూసుకునే వాళ్ళు లేక చనిపోయినవి అంత సంబరంతో సంతోషంతో కొన్ని వాటి కష్టాన్ని మనం ఎంజాయ్ చేసి ఎంతోకొంత సంపదను సంపాదించుకొని వృద్ధాప్య సమయంలో వాటిని వదిలేయడం చాలా దారుణమైన పరిస్థితి అందులోనూ మంచి పేరును వృషభరాజలు అలా ఎవరు చేయొద్దని మా యొక్క మనవి అన్న వాటిది కల్మషం లేని ప్రేమ వాటి ప్రేమని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము
@naveenreddykallu2056
@naveenreddykallu2056 Жыл бұрын
మంగలి నాగయ్య గారి మీద నాకు ఎంతో అభిమానం ఉండేది గెలుపు ఓటములతో సంబంధం లేకుండ. ఈ వీడియో చూసాక మనుషులమీద నమ్మకం పోయింది 😢
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@badhavathrajunayak28
@badhavathrajunayak28 Жыл бұрын
అన్న బాహుబలి నాకు తెలిసి చనిపోలేదు ఎందుకు అంటే బాహుబలి ఎద్దు మనుషుల్ని కుమ్ముతుంది అందుకే కోతకి ఇచ్చి ఉంటరు అందుకే అంత్యక్రియలు ఫోటో లు వీడియోలు లేవని అని ఉంటారు రాజు అన్న ఓం శాంతి బాహుబలి
@MohanMohan-cp9lx
@MohanMohan-cp9lx Жыл бұрын
😢😢super anna Raju anna bahubali imissu. 😢😢😢😢😢😢😢😢😢
@naganagsureshsayala3985
@naganagsureshsayala3985 Жыл бұрын
Oka ongole jati premikudiga cheptunnanu ,meeku ongole gittala meeda vunna premaki , caring ki na Danyavadamulu sirrrr, you r great sirrr But e video chustunte naku chala Badesindi sirrr,ika meedata ilantivi jaragakudadu ani a Devudini manaspurthiga korukuntunnanu ,Miss u ra Bahubali.....
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes welcome brother
@dgrcreations
@dgrcreations Жыл бұрын
Raju ఆన్న బాహుబలికి రిటైర్మెంట్ ప్రకటన i ఇద్దాం ఆన్న మాట నాకు చాలా నచ్చింది బాహుబలి ఫాన్స్ కోసం ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలని నువ్వు ఎంతగానో అరటపడ్డవ్ రాజు ఆన్న ఆ విషయం నాకు చాలా సంతోషం కలిగించింది ❤❤❤❤❤
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes brother ❣️
@rktiger5208
@rktiger5208 Жыл бұрын
We miss you raa bahubhli
@ramanjineyuluramanji864
@ramanjineyuluramanji864 Жыл бұрын
Great information you explained Anna bahubali om nama shivaya 🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏 Raju Anna
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
🙏
@ramanjiram4495
@ramanjiram4495 Жыл бұрын
రికార్డు రారాజు బాహుబలి ఎద్దులు చాలా మిస్ అవుతున్నావ్
@shivakumars7433
@shivakumars7433 Жыл бұрын
అన్న ఈ విషయంలో నేను కంప్లీట్ ఇస్తా బీజేపీ ఆర్ఎస్ఎస్ తరుపున ఎప్పుడైనా డీటెయిల్ స్ వస్తవి బాహుబలి ముగజీవన్నీ కొన్ని కోట్ల మంది కి ఇష్టం ఉంది ఎందుకన్న దానికిఅది పెరు సంపాయించి కనీసం పెరు ఊరు లేకుండా చని పోయిందని చాలా బాధ ఉంది 😥😥😥😥😥😥😥😥😥
@chandrababumallemputi194
@chandrababumallemputi194 Жыл бұрын
పౌరుషానికి మారుపేరు బహుబలి గిత్త ఇలాంటి గిత్తను కోల్పోవడం చాల బాధాకరం
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
👍💔
@venkatareddy4979
@venkatareddy4979 Жыл бұрын
Mee feelings ki joharlu god bless you
@Kannakabaddi3
@Kannakabaddi3 Жыл бұрын
Okappudu Gandiva❤️🙏. Eppudu Bahubali😢 .... Raju Anna nuvvu cheppina matalu eppatikaina maruthe Baguntundhi Raju Anna...😢😢😢😢😢😢
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes brother
@Kannakabaddi3
@Kannakabaddi3 Жыл бұрын
Rip Bahubali 😢
@ShyamKumar-lg2ny
@ShyamKumar-lg2ny Жыл бұрын
మనిషి అవకాశ వాదీ నాది రాయలచేరువు అన్న రాయలచేరువు పందేనికి బాహుబలి వస్తే సుమారు ఏ మంత్రి కి కూడా అంత జనం రారు..అంత మంది వచ్చారు బాహుబలి పరాక్రమం చూడటానికి 😢కానీ ఏమీ చేస్తాం మనిషి అవకాశ వాదీ బాహుబలి కేవలం నాగయ్య ని మాత్రమే నమ్మేది😢😢😢😢😢😢జగత్ జనని ఇంకా సెలవు 😢
@Arjunyadavbml
@Arjunyadavbml Жыл бұрын
We miss u so much bahubali 🙏🏻
@harshareddy2325
@harshareddy2325 Жыл бұрын
Chala badha ga vundi raju garu, eduposthundi bahubali ledu antunte,
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@BannyLaxmi
@BannyLaxmi Жыл бұрын
Raju anna Ongole bulls gurinchi manchi matalu chepparu anna
@boyavenkateswarlu4426
@boyavenkateswarlu4426 Жыл бұрын
ఐ మిస్ యు బాహుబలి కర్నూలు కేతవరం గ్రామానికి నాగార్జున చౌదరి గారికి డ్రైవర్ రాంభూపాల్ రెడ్డి అన్న గారికి అండ్ డాక్టర్ గుర్నాథ్ సార్ గారికి ఎం నాగయ్య గారికి రౌడీ గీత తో మాధవరాజులుగారికిఎంతొ పేరు తెచ్చినగిత‌లు యూట్యూబ్ ఛానల్ రాజు అన్న కిఎంతో ‌ ఇష్టమైన గీతబాహుబలి గీత ఐ మిస్ యు బాహుబలి
@SivaSiva-ug8wp
@SivaSiva-ug8wp Жыл бұрын
ఓంశాంతి బాహుబలి 🥺🙏😣
@devendranathreddy8523
@devendranathreddy8523 Жыл бұрын
Miss you Bhahubali Om Shanthi Thank you Raju Garu mee effort chaos goppadi
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
🙏
@panemnarasimha2944
@panemnarasimha2944 Жыл бұрын
ఓం శాంతి బాహుబలి 😢😢😢🙏🙏🙏
@pvijayakantha3569
@pvijayakantha3569 Жыл бұрын
I miss you Bahubali😢😢😢😢😢
@navyabai9165
@navyabai9165 Жыл бұрын
నాగయ్య అనే వ్యక్తి గాండీవం విషయంలో బాహుబలి విషయంలో కూడా అవి చూపించే ప్రేమతో సంబంధం లేదు అతనికి మనీ మైండ్ అమ్మి వేయడం అతని పేరు చెప్తుంటే కూడా చాలా కోపం వస్తుంది అలాంటి వాళ్లకి పశువులని అమ్మడమే దండగా నాగయ్య అనే వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు కేవలం ఈ వృషభరాజ్యాల విలువను పట్టి మాత్రమే అతని పేరు తెలుసు అంత గొప్ప పేరు తెచ్చి పెట్టిన వాటి విషయంలో ఇంత మూర్ఖంగా ప్రవర్తించారంటే ఆ పరమేశ్వరుడికి తెలియాలి
@Villagetrends-MVS
@Villagetrends-MVS Жыл бұрын
మీకు ఎద్దుల మీద ఉన్న ప్రేమ కి...జోహార్లు రాజు గారు ...మీ వల్ల మాలాంటి యువత కి ఎద్దులు గురించి మంచి విషయాలు తెలుస్తున్నాయి మిస్స్ యూ.. బాహుబలి😢
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Welcome brother
@satyayadav944
@satyayadav944 Жыл бұрын
బాహుబలి ఎద్దు చనిపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది😢😢అయితే ఇక్కడ ఆ ఎద్దు వృద్ధాప్యంలో ఎంతో బాధపడి నా అనుకున్న వాళ్లు తన దగ్గర లేరన్న బాధతో చనిపోయి ఉంటుంది బ్రదర్ 😢
@sivaprasadul4725
@sivaprasadul4725 Жыл бұрын
Meat purpose kosam vadaru anna dhanni papam
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@naveenkvlnaveen1587
@naveenkvlnaveen1587 Жыл бұрын
We miss you tiger bahubali the Legend
@mharisingh
@mharisingh Жыл бұрын
Bahubali Excellent bull 🐂🐂 we Miss you Bahubali
@sadakhunsada1839
@sadakhunsada1839 Жыл бұрын
miss u bahubali such a great bull in Ongole bulls history so sad rip bahubali.endukandi cheap 1,70,00 kosam manchi bulls ni naashanam chesinaru vere Ongole bulls ownwrs ki ayina ichinte bagundedi rip bahubali 😢😢😢😢😢😢😢😢
@raghavamaha
@raghavamaha Жыл бұрын
U said 100% correct bro 😢😢😢
@sivananda4277
@sivananda4277 Жыл бұрын
i miss u bahuballi
@maheshmorsu2965
@maheshmorsu2965 Жыл бұрын
Thanks Raju anna given information, this is very sad information who likes ongole bulls
@paidakulamahesh6481
@paidakulamahesh6481 Жыл бұрын
అందరికి అర్ధం కాలేదా... 2 months back బక్రీద్ వచ్చింది కాదా... అది విషయం... అందులో మన బాహుబలి దిట్టాంగ ఉన్నాడు....కంటప్ప మన బాహుబలిని ఎలా మోసం చేసాడో... ఇక్కడ అదే జరిగింది... నాకు తెలిసి బహు2 కూడా లేదనుకుంటా...i miss you బసవ... ని ఉసురు ఊరికే పోదు... 🙏🙏🙏 ఓం శాంతి 💐💐💐💐
@kollurikishor
@kollurikishor Жыл бұрын
I miss you Bahubali 🐂🐂😭😭😭😭😭😭😭😭😭I miss u🐂😭😭😭😭😭😭🐂🐂🐂🐂🐂🐂 Bahubali 🙏🙏🙏🙏🙏🐂🐂🐂😭😭😭😭
@vijayanarasimhareddyvijaya7989
@vijayanarasimhareddyvijaya7989 Жыл бұрын
So sad moment bro Best forfamens bull Chala badaga oundi Naku chala istamina bull Bahubali
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes brother 💔
@ShaikshoukathAli.999
@ShaikshoukathAli.999 Жыл бұрын
Rest in peace 🕊️🕊️🕊️ the Great Bahubali 😢😢
@donepudirajeswararao8190
@donepudirajeswararao8190 Жыл бұрын
Very sad andheart breaking to know the last days and demise of BAHUBALI. Pray Lord SIVA to bless its soul sadgathi
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
🙏
@pinnepallimaheshkumar9767
@pinnepallimaheshkumar9767 Жыл бұрын
Mis u bahubali
@SaiSai-wf3pe
@SaiSai-wf3pe Жыл бұрын
Rip bahubali anakudadu rip mangali naghayiha
@bshiva6394
@bshiva6394 Жыл бұрын
ఐ మిస్ యు బాహుబలి ఓం శాంతి శాంతి
@jhonny2-j6l
@jhonny2-j6l 7 ай бұрын
annaya pasula patla meekunna abhimanam tyagam velakattalenidi tq so much annaya
@RajucreativesThelife
@RajucreativesThelife 7 ай бұрын
Welcome brother
@Rockprogaming5069
@Rockprogaming5069 Жыл бұрын
Super 😊💯
@DJ-wf3hn
@DJ-wf3hn Жыл бұрын
Bahubali I miss you so much 😢😢😢😢😭😭😭😭😭😭😭😭
@kprakash8587
@kprakash8587 Жыл бұрын
ఓం శాంతి బాహుబలి నువ్వు మాలో లేవన్న విషయం చాలా బాధాకరంగా ఉంది 😢💔
@talariraju1692
@talariraju1692 Жыл бұрын
I travelled with that bull bro. I think Digulupettukoni chanipoye manastatvam kadu bhahubali di
@subanbasha1236
@subanbasha1236 Жыл бұрын
ఓం శాంతి బాహుబలి 😭😭😭😭🥲🥲
@itz___me___shiva__05
@itz___me___shiva__05 Жыл бұрын
Nijam anna nuvu chepindhi avasaraaniki vaadukuntaaru anna bahubali antha sampadhichintadhi anna 170000 la kosam dhani vadhilesaru thu 😢😢😢😢😢 miss you bahubali 😢
@sundeepsunny6877
@sundeepsunny6877 Жыл бұрын
EE VIDEO CHESINANDUKU CHALA THANKS ANNA
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Welcome brother
@revathiraj2242
@revathiraj2242 Жыл бұрын
Good job anna. nenu chala badapaduthunanu anna. Bahubali great human being
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
👍💔
@seelamnarayanareddy587
@seelamnarayanareddy587 Жыл бұрын
Imis you bahubali. Ripu
@sathishkumarreddy766
@sathishkumarreddy766 Жыл бұрын
When I imagine the Roar of bahubali now iam getting tears, any way thanks for the information Anna.
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@chandramohanperavali6677
@chandramohanperavali6677 Жыл бұрын
RIP Baahubali, Good information Sir
@gopalguldas1134
@gopalguldas1134 Жыл бұрын
Thank you thank you so much Anna your information 🙏🙏
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Welcome
@chimatavenkateswalu6184
@chimatavenkateswalu6184 Жыл бұрын
We miss you baahubhali
@vuggibhadri8643
@vuggibhadri8643 Жыл бұрын
I miss you Bahubali
@vuggibhadri8643
@vuggibhadri8643 Жыл бұрын
Bahubali 2 videos chi anna
@mohithreddy7034
@mohithreddy7034 8 ай бұрын
అన్న ధీర డెత్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో ఛాయండిఅన్న
@chandu8141
@chandu8141 Жыл бұрын
Hi rajanna Bahubali gurunchi cheppindhuku chala thanks anna Ne face nu e situation lo chustha anukoledhu anna Miss u bahubali
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
💔
@kummitigurusekhar7477
@kummitigurusekhar7477 Жыл бұрын
Raju Anna meeru . super Anna.... Anna bahubali edduku jarigina vidamgaa. ..ika meedata e edduku. Kudaa ilaa jaragakundaa chudaali Anna.
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes brother
@neelamvenkataprasad8093
@neelamvenkataprasad8093 Жыл бұрын
Court lo gargichay bulls two miss ayamu Samara simha and bahubali😭😭
@Abhayanthreddy8782
@Abhayanthreddy8782 Жыл бұрын
రాజు గారు మీరు బాహుబలి గురించే అడుగుతున్నారు అసలు నాగయ్య ఈ స్థాయికి రావడానికి కారణం అయినటువంటి రాయచూర్ గిత్త ఏమైందో కనుక్కోండి అసలు దానికి రిటైర్మెంట్ ప్రకటించారా లేదా ఎక్కడికైనా వెళ్లిందా
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
అది కూడా లేదు ఎద్దులు మొత్తం పంపించేశారు
@Abhayanthreddy8782
@Abhayanthreddy8782 Жыл бұрын
@@RajucreativesThelife అభయంత్ కి రిటైర్మెంట్ ప్రకటించమని చెప్పండి రాజు గారు ఎంతమంది వాడుతున్నారు దాన్ని దాని శక్తి కూడా అయిపొయింది 🙏🙏
@chantikbd8411
@chantikbd8411 Жыл бұрын
Mis u Bahubali😭😭😭😭😭😭
@arunboya8785
@arunboya8785 Жыл бұрын
Miss you Bahubali 😢😢 Frist githamrutha chowdari garu tharuvatha dacoter Gurunath garu next mangali nagaya Miss you ra Bahu 😢😢
@shortlovevideos6070
@shortlovevideos6070 Жыл бұрын
King bahubali 😘💥💫
@venkatyadav55
@venkatyadav55 Жыл бұрын
రాజు అన్న ❤️ యూ అన్న.. కనీసం బాహుబలి ఇంకా లేదు అని చెప్పారు.. ❤️U
@samarasimhareddyb2740
@samarasimhareddyb2740 Жыл бұрын
Missu nahubali😢😢
@mullamouli3755
@mullamouli3755 Жыл бұрын
Anna exactly correct ga chepparu brother last lo
@ChirladinneMahinadh
@ChirladinneMahinadh Жыл бұрын
Mangala nagaiah garu, chesindi correct gadu, anni bull's penche vari, great bull ni ela chesaru
@t.nareshnaresh128
@t.nareshnaresh128 Жыл бұрын
I mish you bhahubali💔 😢😢😢💐
@SampathYadav-xh6tf
@SampathYadav-xh6tf Жыл бұрын
Mesuu. Bahubale
@allamnaveen6302
@allamnaveen6302 Жыл бұрын
Nelo ado genuinity undi Raja anna ade neku ne channel ki manchi name tisuku vachindi future lo inka yedagalani manaspurthiga korukuntunna❤ hope pasuvulani avsralaki kakunda vatini kutumba sabyulla chusukuntarani asidam ne dwara oka yejamani alochona marina chalu anna❤
@RajucreativesThelife
@RajucreativesThelife Жыл бұрын
Yes brother thank you very much I hope it will be don't repeat
@allamnaveen6302
@allamnaveen6302 Жыл бұрын
Anna if possible DVR Guna amaindo or akkada undo kanukondi Anna
@SudheerKumar-we1lu
@SudheerKumar-we1lu Жыл бұрын
Rest in peace 🕊️ rah Baahubali 😢
@raghumandalachinnamnaidu5866
@raghumandalachinnamnaidu5866 Жыл бұрын
We miss u bahubli
@nagarjunanaga1433
@nagarjunanaga1433 Жыл бұрын
Miss you bahubali 😢😢😢
@pkamalbashakamal9368
@pkamalbashakamal9368 Жыл бұрын
చాలా భాధ వుంది రాజన్న
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
7 AM | ETV Telugu News | 5th February "2025
21:12
ETV Andhra Pradesh
Рет қаралды 320 М.
తోకపల్లి సీనియర్స్ డ్రా లిస్ట్ 2025
4:49
Raju Creatives The Life of Ongole Cattles
Рет қаралды 8 М.