అంబేద్కర్ ను ఒడించింది khangress కదా ఇప్పుడు ఎందుకు ఏమీ లేని దానికి manipulate చేసి ఓవరాక్షన్
@chinnakhannasankaraiah28032 сағат бұрын
భారత రాజ్యాంగంలో రిజర్వేషన్‌ను ముగించడానికి ఏదైనా నిర్దిష్ట సమయం ఉందా? భారత రాజ్యాంగంలో కమిటీసభ్యులు ప్రతిపాదించిన రిజర్వేషన్ లను డాక్టర్ అంబేత్కర్ గారు సమర్ధించారు. అది చాలా మంచి పని తప్పులేదు. కాని రిజర్వేషన్ కి ఒక కాలపరిమితి లేదా ఒక కులంలోని తరం మారటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. దానికి ఒక నిర్దిష్ట సమయం లేదా? ఎందుకు ఉండదు? తాత తరానికి రిజర్వేషన్ ఇచ్చే, తండ్రి తరానికి రిజర్వేషన్ ఇచ్చే, కొడుకు తరానికి రిజర్వేషన్ ఇచ్చే, మనవడి తరానికి రిజర్వేషన్ ఇచ్చే, ఎప్పుడు వీరు మారేది? 75 సంవత్సరాల తరువాత ఈ రిజర్వేషన్ వల్ల ప్రజల్లో సామర్ధ్యం తగ్గి సోమరి పోతులు మరియు స్వార్ధంపరులుగా మరిపోచున్నారు. ఇది భారతదేశం లాంటి అభివృద్ధి చెందే దేశానికి మంచిది కాదు. ఇప్పుడు ప్రజల్లో సామర్ధ్యం పెంచే పతకాలు కావాలి కానీ రిజర్వేషన్ లు కాదు. పిల్లలు తప్పు చేస్తే ఒకటి రెండుసార్లు క్షమించాలి లేక మారటానికి మంచి అవకాశలను రెండు లేక మూడుసార్లు ఇవ్వాలి. ఎక్కువ చేస్తే పిల్లల భవిషత్తు ఎలా చెడి పోతుందో అలానే భారతదేశ యువత చెడి పోతుంది.
@tirupathiraokarpurapu22642 сағат бұрын
కుస్తీ పోటీల కి తయారైన పహిల్వాన్ లాగా రాహుల్ తన జబ్బలు చూపించేలాగా టీ షర్ట్ ధరిస్తాడు
@nareshboinapallinaresh83532 сағат бұрын
Jai bhem jai ammtkarr jai bjp jai srreeram
@lattalasnmurthy1806Сағат бұрын
అసలు ఏం జరిగాందో యదార్దం వివరించక జరిగాన సంఘటనకు సంగీత నేపధ్యం అంత అవసరమా? వినోదానికి విషాదానికి ...ఎంత సంస్కారవంతమైన సమాజ నిర్మాణం ప్రసారసాధనాలద్వారా జరుగుతోందో???? విషయ వివరణలో పాక్షికత గ్రహించ గల సమాజంలో జనాలున్నారు ఎవరు ఏగూటి పక్షులో ఏచిలక పలుకులో.... నాయకుల కంటే దేశం దేశ వాస్తవికచరిత్ర జనాలకు తెలియచెప్పే ప్రయత్నం స్వాగతనీయం....ఎంతో ధైర్యం అవుసరంకూడా! నిజం...గొప్పది...ఆరదు నివురుగప్ప పడుతుందంతే! వాస్తవాలను ఆశించవచ్చా??????
@KirankumarValireddi2 сағат бұрын
🚩🇮🇳🛕జై శ్రీరామ్🛕🇮🇳🚩🙏🙏
@lattalasnmurthy1806Сағат бұрын
వెరీగుడ్ అవి చుాపించే ప్రయత్నం జరగాలికదా!! వాస్తవ సంఘటనలు వెలుగుచూడాలని..!
@surekhasurekha50412 сағат бұрын
AMITH. SHA. Garu. Kshamapana. Cepparu. RESIGNATION. Ivvaru. Idanta. Memandaram Bharatiyulam. Support chestunnam. AMITH SHA gari ki
@LakshmiNarasammaChavali-eo8dx2 сағат бұрын
We suspecting some wild action from Rahul from his unstable gages . He is loosing temper infinite number of times in loksabha thesedays
@PRASADUNA2 сағат бұрын
న్యూస్ ఛానల్ వాళ్ళు INDIA కూటమి ఏంటి INDI కూటమి.... కొంచెం బాగా చూసుకోవాలి కదండీ...