ఇక్కడ రాక్షస పాలన చేసి దేశమంతటా ఇదే పరిపాలన కొనసాగిస్తాం అంటే వాతలు పెడుతం జాగ్రత్త కెసిఆర్🔥🔥
@gummadivasu65332 жыл бұрын
ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉన్న bjp నేడు ఈ స్ధితికి రావడానికి 35 సం "సుదీర్ఘ ప్రయాణం & RSS, ABVP వంటి ఎన్నో సంస్థల కృషి ఫలితంగా సాధించింది అట్లాంటిది దొర తెలంగాణ దాటనాక ఎవరో తెలియదు సెంట్రల్ లో పోతా ఏదో పొడుస్తా అంటే అజ్ఞానం, అపరిపక్వత కాదా?
@sarveshgandla41582 жыл бұрын
35 సంవత్సరాల కృషి ఇది నిజం
@richmobile65822 жыл бұрын
దొర గాడికి వెలుమ పొగరు తప్ప ఎం తెల్వదు. దేశం లో ఎన్నో ప్రాంతీయ పార్టీ లు జాతీయ పార్టీ లు అయ్యాయి.ఒక్కటి విజయం సాధించలేదు.వీడు 1200 మంది అమరుల మీద cm అయ్యాడు ఇప్పుడు ఇంకా ఎంతమందిని అమరుల ను చేసి pm avthadu వీడు చూడాలి లేక దేవుడు ఉంటే వీడే అమరుడు అవ్తాడు
@gkrgiftgallery88452 жыл бұрын
Jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai modi 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@tchinna47832 жыл бұрын
BRS:-BAR AND RESTAURANT SAMITHI
@re_56702 жыл бұрын
A suitable expansion for BRS. No doubt. It is a Bar and Restaurant Samithi. Hats off to you brother.
@govindlama86082 жыл бұрын
TRS లేదు brs.. లేదు... రెండూ అడ్రస్ లేకుండా పోతాయి
@richmobile65822 жыл бұрын
బ్రో ఇప్పుడు TRS తర్వాత BRS ATU తర్వాత VRS తీసుకుంటారు
@srv2622 жыл бұрын
Ne ottakaya
@katrajusathyanarayana88142 жыл бұрын
ఉద్యోగులకు ఎలాగో జీతాలు లేవు వారికి పండగలేనట్లే. బూటకపు మాటలు,అబద్దాలతో ప్రజలను పండగకూడా చేసుకోనివ్వడేమో మన CM.
@laxmiram88572 жыл бұрын
Vummadi ap lo cbn cm ga vunnadu time ki randi ante odincharu employees .chesina papam anubhavisthunnaru.
@richmobile65822 жыл бұрын
దొర గారు ఇప్పుడు TRS తర్వాత BRS అటు తర్వాత VRS తీసుకుంటారు మన వర్రెస్ట్ దొర గారు
@papilikirankumar5812 жыл бұрын
🙏 you can get it done it without all is good morning 888ili
@srv2622 жыл бұрын
Ne ottakaya
@kothuruvijaykumar43092 жыл бұрын
Jaisriram
@samrubaddam75682 жыл бұрын
మీడియా అతిగా మాట్లాడటం తప్ప ఒరిగేది ఎ మీ లేదు రోజుకు 18 గంటలు పనిచేసే మోడీ గారు ఎక్కడ రొజికు 20 గంటలు తాగి పండుకొనె వీడు దేశాన్ని పాలిస్తడా
@santhukumar37012 жыл бұрын
Correct బ్రో
@ramuakula31892 жыл бұрын
నిజం చెప్పినరు అన్న గారు 💯👍
@venugopalpasula71202 жыл бұрын
Advance congratulations to BRS party & RIP to TRS in TS
@skakram43192 жыл бұрын
Bjp bongula jathiya party rip bjp party
@sannidhisuraj14672 жыл бұрын
@@skakram4319 BRS Mari Bar and Restaurant Samithi party
@anthonydaniel68102 жыл бұрын
Waiting for you sir
@kranthikumar46482 жыл бұрын
Jai BJP. Jai Modi ji.
@parthasarathy7744 Жыл бұрын
ఇప్పుడు ఏ ప్రమాదం వచ్చిందో , అత్యంత మేధావి అయిన KCR సర్ ఏదో పెద్ద ప్రమాదం శంకించి ఎవ్వరు ఊహించలేని విధంగా Urgent గా BRS పార్టీ పెట్టారు , తెలంగాణ వాదాన్ని వదిలేసారు. జాతీయ పార్టీ, దేశ సేవ రైతుల సేవ అన్ని కాకమ్మ కథలు, సొంత ప్రయోజనం లేకుండా ఏమి చేయరు, మెయిన్ రీసన్ వేరే ఉంటుంది . తెలంగాణ ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టి ఇంకా ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ ముసుగులోనే ముంచి వాళ్ళను బానిసలు గా మార్చారు మళ్ళీ వాళ్లకే ఓట్లు వేస్తారు, ప్రతి పక్షం ఉనికి లేకుండా నాశనం చేసారు , TV మీడియా న్యూస్ పేపర్స్ గడిలో కట్టేసినారు. స్కాం లు చేసినా, BRS పేరిట తెలంగాణ డబ్భులు దేశమంతా వెదజల్లుతూ వేస్ట్ చేసినా అడిగే దిక్కే లేదు, తెలంగాణలో ఎవ్వరు నుంచి వ్యతిరేకత అనేదే లేకుండా మేనేజ్ చేసారు కదా. BRS party ఏర్పాటు లో గుట్టు , కారణమూ త్వరలోనే తెలుస్తుంది.
@muneersd10152 жыл бұрын
గోనె ప్రకాశరావు గారికి చాలా తెలివి తేటలు ఉన్నాయి రాజకీయ విశ్లేషకులు గా పేరుగాంచారు
@hanmanthukhatravath51092 жыл бұрын
Excellent analysis by Mr.Gone.Congradulations to TRS wind-up. RIP TRS
@richmobile65822 жыл бұрын
BRS అంటే బార్ అండ్ రెస్టారంట్ పార్టీ
@balaramraoboina7632 жыл бұрын
Your right sir
@dpvprasad13842 жыл бұрын
U r correct.
@shobharani18752 жыл бұрын
Bar restaurant samithi
@ashokbandapalli74642 жыл бұрын
భారతీయ రాబందుల సమితి
@anjaneyulupadamatinti57032 жыл бұрын
భారతీయ జనతా పార్టీ అనే మహా వృక్షం 70 సంవత్సరాల క్రితం నాటిన వృక్షం ఇప్పుడు ఇప్పుడు బిజెపి నాటిన ఫలాలు అందుకుంటున్నారు బి ఆర్ ఎస్ పార్టీ డెవలప్ కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది బిజెపిలో వందల మంది నాయకులు తయారు చేసుకున్న పార్టీ అదే టిఆర్ఎస్ కు ఒక్కడే కెసిఆర్ గారు
@govardhanyadugiri41582 жыл бұрын
GPR సార్ సైలెంట్ పంచులు సూపర్,👏👏👏సరైన విశ్లేషణ అనుభవం తో చెపుతున్న రు 🙏
@narasimhareddy58642 жыл бұрын
Interview 15 , 20 నిమిషాల కంటె ఎక్కువ సేపు చూసే వినే vopika చాల తక్కువ మందికి ఉంటుంది. ఆ జాగ్రత్త వహించాలి
@duddelabuaskar45212 жыл бұрын
Modi all ways good leader 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@re_56702 жыл бұрын
Spell bound interview, hats off to Gone Prakash Rao sir. A living legend in present politics.
@lingareddy8072 жыл бұрын
Llllllll ll pp
@manafamily7862 жыл бұрын
Really great sir meeru..hatsup to you sir
@aditya003692 жыл бұрын
Good analysis, Only name change nothing will change.
@dpvprasad13842 жыл бұрын
Gone prakash. Hats off to ur. Analysis.
@baladegala82022 жыл бұрын
yes
@pashamraghu50312 жыл бұрын
Good interview
@hanma55592 жыл бұрын
బి ఆర్ ఎస్ అంటే. బార్ రెస్టారెంట్ స్టేట్.. తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది.. గల్ఫ్ అన్నలకు ఇస్తాను అన్న గల్ఫ్ NRI policy ఇప్పటికీ లేదు.. ఎందరో మరణిస్తున్నారు... మేము కూడా డిగ్రీ బిఎస్సి చదివి కూడా జాబు లేక గల్ఫ్ బాట పట్టాం
ఈ దేశ భద్రత, మన ఆర్ధిక వ్యవస్థ, మన సంస్కృతి గురించి ఆలోచించే పార్టీలో చేరాలి. కోదండరాం గారు భాజపాలో చేరాలి. అప్పుడే ఆయన సమాజానికి సేవ చేయగలరు. ఆయన కుటుంబ పార్టీలకు దూరంగా ఉండాలి. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి భాజపాలో చేరి తన నియోజక వర్గానికి, సమాజానికి సేవ చేయగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు .
@nazeernazeer33282 жыл бұрын
Gone garu super interw
@kasvis19622 жыл бұрын
తెలివి తక్కువ నిర్ణయం వల్ల KCR కతం
@sathyanarayanarasamalla31992 жыл бұрын
మొత్తం ఫ్రీ దేశం మొత్తం
@madanmohan32912 жыл бұрын
👍🙏
@rajeshramgiri2 жыл бұрын
వెనుకటి ఒకడు మేకం మంచి గా లేదనీ అద్దం నేలకేసి కట్టాడట అల వుంది తమరు చేసె పని సక్కగుంటె ఏమౌసరంలేదు ఎక్కడ పోఇన వెతిరేకిస్తున్నారు అలాంటి ఎ పేరు మారిస్తే ఏమి లాభం చివరికి శుభం మిగులుతుంది జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
@vilasdaram16382 жыл бұрын
Correct
@jayasrinivas57192 жыл бұрын
Vaadu paliniki donga veedinini pattichinki nadude ledu
@narayananelakuditi85742 жыл бұрын
Prakasarao garu to tell king of words
@venkatasuresh8352 жыл бұрын
పోయి కాలం వచ్చింది కెసీఆర్ దొరకు
@sangitazuri55812 жыл бұрын
నార్త్ ఇండియా లో కెసీఆర్ జిమ్మిక్కులు పనిచేయవ్. వృథా ప్రయాస.
@andemsaidulu14302 жыл бұрын
Super exiplinaton sir
@Lazzytech2 жыл бұрын
ఇంత బహిరంగంగా అక్రమాలు చేస్తున్న అన్ని తెలిసినా వాళ్ళ బానిసలు మాత్రం మారారు మళ్ళీ వాళ్లకే ఓట్లు వేస్తారు...🤦🤦🤦
@parthasarathy7744 Жыл бұрын
Correct గా చెప్పారు
@k.srinivasrao92092 жыл бұрын
జై బిజెపి జై మోదీ...👌👍🚩🚩🚩
@janardhanraogunda62892 жыл бұрын
కేసిఆర్ దినచర్య తినడం తాగటం పండటం అని చెప్పారు. ఇటువంటి కెసిఆర్ దేశానికి ఎలా మార్గదర్శనం చేయగలరు?
ముఖ్య మంత్రి పదివి కోసం కె.సి. అర్ తెలుగు వారి మనోభావాలు దెబ్బతినేలా చేశాడు... కే.సి. అర్ అస్తమయ్యే ఆసన్నమయింది, పీడ విరగడ అవుతుంది.
@Shiva-fn5wn2 жыл бұрын
Kondaru pichi janalu inka nammutunaru. Me valla majority suffer avtunaru. Marandi ra babu. Kcr ki selavu ika
@surenderreddygayapu85112 жыл бұрын
జై బిజేపి
@ravindarraochitneni66662 жыл бұрын
Gone Prakash Garu south నుండి ఒక జాతీయ పార్టీ వస్తుంది అంటే మద్దతు ఇవ్వాలి అంతే కాని social media party BJP ni EMI pika ledu ante Ela kcr దమ్మున్న మొగొడు మోడి కంటే కెసీఆర్ చాలా పవర్ ఫుల్
@thotaraju64812 жыл бұрын
గోనే ప్రకాష్ గారు కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరైనా దయచేసి చెప్పగలరు.
@ramakrishnatalatam35232 жыл бұрын
Telangana bidding contesting for pm you should support and appreciate. Who ever tells anything His decession is correct, finally he will be sucessful person. Any body tells any thing God supports him
@sreenivasamurthy31122 жыл бұрын
100% correct jai bjp
@JayPatel-rk5po2 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@nanijoshna64452 жыл бұрын
Jai Congress
@ramanamurthyburra95702 жыл бұрын
తెలంగాణ లో "కారు",, పెడితే వాడు చేస్తే/చస్తే "కల్లుకుండ"గుర్తు.దానికోసం కుజ్రివాలు గాడు తాగుబోతు కొట్టేవాడు కుంటారు.. తర్వాత ఫాం హౌస్ ఎక్కడ అని వెతుకుతుంటారు
@kothuruvijaykumar43092 жыл бұрын
Jaisriram
@samalaravinder96982 жыл бұрын
గతంలో సంవత్సరం కూడా పరిపాలించలేదు కూటములు ఇప్పుడు అది సాధ్యం కూడా కాదు ఇది ఒక బ్రహ్మ
@saikirankiran84822 жыл бұрын
modi ji ni thattukune Thake dammu undha e 90 ml ganiki
అవసరం అనుకుంటే కాంగ్రెస్ బిజెపి కలిసి కేసీఆర్ ఉత్తిపడేస్తది. ఇలాంటివారు చరిత్రలో ఎంతోమంది వచ్చారు ఇది ఒక డ్రామా డబ్బు అహంకారం చరిత్రలో ఇలాంటివారు ఎంతోమంది కనుమరుగయ్యారు
@ksrinivas85362 жыл бұрын
Chapter close
@RAJA-76782 жыл бұрын
Next American RS, later European RS finally Om Shanthi to TRS and KCR.
@ishwar81292 жыл бұрын
😅😅😅
@rkraop75122 жыл бұрын
Good enjoyment at public cost in air. Let us all pray, the left over also will enjoy like this.
@jaisrirama22522 жыл бұрын
Jai sri ram jai hanuman
@madhuchakradhar64142 жыл бұрын
Dasara roju mana rastraniki pattina pida virgipothundhi
@krishnaraoa86302 жыл бұрын
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు. తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.
@dilipsiroor98442 жыл бұрын
Hats off gone, rajakiya mahajnani
@venkateshamdubashi63752 жыл бұрын
నేను వీడియో ఎప్పుడు వస్తున్న సార్ మీకు ధన్యవాదాలు విశేషణ సీనియర్ మోస్ట్ లీడర్ గొప్ప లీడర్ రాజేష్ గాని అవకాశాలు రాకపోయినా నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని దేశం అసలే గుర్తించలేదు దుర్మార్గులని డబ్బున్న వాళ్ళని ఎంకరేజేస్తుంది అందుగురించి సమాజం ఇట్ల తగలబడదు విశ్లేషణ కరెక్టుగా ఇప్పటినుంచి దొంగ లంజాకొడుకుల గురించి అన్ని బయటపెట్టింది నేను కూడా మంచం చేసిన కానీ మోస చేశారు
@ishwar81292 жыл бұрын
BJP ke vote vesi gelipisthamu 🔥 Telangana lo 🔥 Jai Hind 🔥
@shankarreddy41002 жыл бұрын
Gone P Rao who is the mother of BRS, who is the father of TRS ?
@srinivasdaida82762 жыл бұрын
ఈ నాటకలన్ని BJP TRS కలసి పనిచేస్తూన్నవి దేశ వ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు BJP ని రైతుల ఓట్లలను BJPని పాలనకు। దూరం చేయకుండా BRS
@vvs66322 жыл бұрын
Goney sir,meeru T V channel petti undaalsindey....
@srinivasg4842 жыл бұрын
100 / Congress win
@darshanammallesham48682 жыл бұрын
Hi
@ravinderchilukuri2642 жыл бұрын
Jai ho. Modi. Jii. Jai. B. J. P
@dilipsiroor98442 жыл бұрын
Gone garini, political advisor ga pettukunte, bjp 100 percent gelustadi
@nnrao18362 жыл бұрын
Future Of Kcr is Very Critical and Very Difficult
@suraj95062 жыл бұрын
Jai bjp
@maheshnalla55842 жыл бұрын
No power in the world can touch BJP🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@BGPSS-ht5gf2 жыл бұрын
Chandra Babu. PATTINA. Gathe. K.C.r ku Pduthudi
@sric5552 жыл бұрын
50 - 45 = 5 seats kuda Ravu pinkis ki....Jai Bjp
@venkatraj3352 жыл бұрын
BRS ఏంది.....తెలంగాణను ఉద్యమం లో TRS అని పెట్టీ అది కనుమరుగు చేస్తే ఉద్యమానికి అన్యాయం చేసినంట్టే ఇగ కథ కంచికి
@ramamohanrao17842 жыл бұрын
BRS will be the B team for BJP to bring split in opposition votes.
@Ambedkar98762 жыл бұрын
BATTEBAAJI BADHKOV SOCIETY🐈⬛🐈⬛🐈⬛🐈⬛🐈⬛🐈⬛🐈⬛
@kondalkhamampati5272 жыл бұрын
Jaibjp
@shankarreddy41002 жыл бұрын
I also join with you in Maoist.
@k.l.dhanashekarareddydhanu75332 жыл бұрын
Jaibjp🚩🚩🚩🚩💪💪💪💪👍👍👍👍🙏🙏🙏🌹🌹🌹jaibjp
@krishnaraoa86302 жыл бұрын
కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు. ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.