Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ : www.thebusinessbook.in ఈ బాక్స్ క్రికెట్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి? దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి సమాచారంతో Business Book యాప్ లో కోర్సు అందుబాటులో ఉంది. కేవలం 99 రూపాయలతో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. Box Criket కోర్సుతో పాటు మరెన్నో బిజినెస్ కోర్సులు మీకు మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా మున్ముందు చాలా వ్యాపార కోర్సులు వస్తుంటాయి.
@appunakka.6 ай бұрын
Hi Brother ఈ బాక్స్ క్రికెట్ సెటప్ మంచిగా ఎవరు చేస్తారో ఆ డీటైల్స్ పెట్టండి బ్రో..?
@KisanZone-dk6rt8 ай бұрын
Business Book యాప్ చాలా మంచి ఆలోచన. వ్యాపారం పెట్టాలనుకునే వారికి సరైన సమాచారం, సమగ్ర అవగాహన కల్పించే నమ్మకమైన వేదికలు ఏవయినా ఉన్నాయో లేదో తెలియదు. మీరు సరైన సమాచారం ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే మీ ప్రయత్నం ఎవరు ఊహించనంత స్థాయికి ఎదుగుతుంది. బాగా కృషి చేయండి. కచ్చితమైన సమాచారం అందించండి. ఉచితంగా అన్నీ రావాలనుకునే వాళ్లను పట్టించుకోకుండా సాగండి. విజయం మీకే కాదు మిమ్మల్ని ఫాలో అయ్యే లక్షల మందికి కూడా రావాలనే లక్ష్యంతో సాగండి.
@businessbook1238 ай бұрын
Sure Thank you
@lookatme98 ай бұрын
స్కూలు పిల్లలకి అప్పుడప్పుడు ఉచితంగా ప్రైస్ తగ్గించుకొని, వాళ్లకి ఆడాలని ఉంటుంది కానీ పైసలు తక్కువ ఉంటాయి.... అలా ఇస్తుండడం అనే మాట చాలా బాగా నచ్చింది
@AKBCREATIONS8 ай бұрын
499 per hour to team promote in college and school
@durgad96218 ай бұрын
ఇది వ్యాపారానికి సంబంధించినది అయితే, అది తప్పనిసరిగా పెట్టుబడి ఖర్చు, నిర్వహణ ఖర్చు, లాభం రికవరీ కాలం మరియు రాబోయే నష్టాలను చేర్చాలి🕵️🕵️
@gibsosmart8 ай бұрын
Thank you sir. For your efforts. Business angle ninchi chepthe bagundedhi. Risks enti, location Ela select cheyali, owner tho agreement ela etc..
@businessbook1238 ай бұрын
Thank you బిజినెస్ గురించి పూర్తి వివరాలు Business Book App లో ఉన్న కోర్సులో లభిస్తాయి. తెలుసుకోవాలనే అవసరం ఉన్న వాళ్లు అక్కడ కోర్సు కొనుగోలు చేసి చూసే అవకాశం ఉంది.
@venkatpushpakodi8 ай бұрын
అవసరం ఉన్న వాళ్ళు చుడండి లేనివాళ్లు chudakandi అంతే కానీ ఒకరు చేసేపనిని తక్కువచేసి మాట్లాడటం కరెక్ట్ kadhu మీరు chesi చుడండి a ఆపని ఒకసారి ఎంత కష్టం ఉంటాదో దాని విలువ ఏంటో chesthe తెలుస్తది ఉరికెనే msg పెట్టినంత ఈజీ kadhu వర్క్ అంటే
@biscuit59738 ай бұрын
bro meeru investment chesedi ravali ante chala time paduthundi risk chala ekuva
Hi turf, net other expenses details cheppandi will be helpfull
@Vamsi94928 ай бұрын
Capital requirement amount?
@kishoreganpisetty6208 ай бұрын
Your voice ultimate brother 💐💐💐keep it up🙏🙏🙏👏👍
@nareshnaidumk96658 ай бұрын
Investment ayyindi brother
@venkatt2638 ай бұрын
Bro buffalo milk Ekkada dorukutayo chepandi broo business chayadaniki
@businessbook1238 ай бұрын
Will try brother
@predcr8 ай бұрын
Lawn gurinchi, Pitch gurinchi cheppalede?
@businessbook1238 ай бұрын
Complete details are there in a course @BusinessBook App
@venkaateshhch8 ай бұрын
Site size requirements Chapandi brother
@potlapallinagarjuna23108 ай бұрын
మన ఖమ్మం జిల్లాలో ఇటువంటి క్రికెట్ బాక్స్ గ్రౌండ్ చాలా కాలం నుంచి వున్నది అన్న గారు
@venki-04048 ай бұрын
Ekkada bro?
@venkateshmukka25017 ай бұрын
Pevilon ground
@LUCKYADDSLEDMOBILEADVERTISINGN6 ай бұрын
Total expenditure details
@tharunkappe65817 ай бұрын
Current bill monthly anta ostadi ??
@sri999nani88 ай бұрын
Mottam karchu pettubadi entha aiendo cheppaladu
@boxersai5057 ай бұрын
చివరికి బాక్స క్రికెట్ అంటా ఇంకా ఏం ఉంది యూత్ ఇలా తగలడ్డారు కనీసం పరిగెత్తలేరు అందుకే ఈ బోస్ క్రికెట్
@Itsreallytruth6 ай бұрын
Varsham padinappudu em chestharu
@sriramojusaiprudhvi18148 ай бұрын
Business model investment, breakeven, adugu anna
@namalapavan3427 ай бұрын
Bro shawvarma bussiness gurinchi cheyyachu investment enta profit ela vuntadi ani
@ramesherramshetti85128 ай бұрын
Metpally lo kuda undi rates no Idea
@Advp178 ай бұрын
Set up cost chepaledhu
@manmohanchowdary17078 ай бұрын
Place length and width entha undo cheppaledu anna meeru.....
@venkateshkalla95383 ай бұрын
60 feet podavu and 40feet vedalpu
@krrishkrrish36688 ай бұрын
rainy season lo elaga?
@anilkumargollapalli90278 ай бұрын
Rainy season asssam bro mottham
@prolongtrader78748 ай бұрын
cost enta avvuddo videos lo cheppochhu kadara babu malli app anta
@businessbook1238 ай бұрын
అవసరం ఉన్న వాళ్లు.. యాప్ లో కోర్సు కొని చూడొచ్చు కదరా బాబు.
@Satyanarayana-rd5tx8 ай бұрын
😂@@businessbook123
@pavankalyanssss93658 ай бұрын
Nice super mama
@devbharath83297 ай бұрын
Rain season lo kastham avuthadhi
@YarnampradeepKumar49778 ай бұрын
Good chala manchi alochana brohhh... Work pressure పోవడానికి సరదాగా మైండ్ ఫ్రీ avthadhi...నాకైతే నచ్చింది...
@nagaraju-jw4wp7 ай бұрын
Investment enta ayyindi
@anjimudhiraj59298 ай бұрын
Link open avatam ledu, play store or AppStore lo yemani type cheyali, business book, the business book ani try chesa but raledu
@vinaynaga13216 ай бұрын
Investment how much
@harikagolusu57568 ай бұрын
Place dimensions enti bro?
@rathnamakthala98636 ай бұрын
వర్షా కాలం లో మైంటెనెన్సు ఎలా మరి?? దాని గురుంచి అడగాల్సింది అన్న
@bhavanikumar85177 ай бұрын
Study hall business paina oka veedio cheyandi
@businessbook1237 ай бұрын
Coming Soon
@venkatpushpakodi8 ай бұрын
చాలా బాగుంది app బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధానం
@businessbook1238 ай бұрын
Thank you Anna
@raj-vt1uf4 ай бұрын
❤
@amarapallipraveen298 ай бұрын
India lo sports mida avahagana kadu only cricket mida
@kavacham2226 ай бұрын
Real ga 300 rps ,20 overs aaa bro.
@bharathreddya23008 ай бұрын
Motham entha ayindhi bro
@ramkommula25718 ай бұрын
Investment cost enta atendhi anna
@naveenkumar-kw2ch7 ай бұрын
Chala ekuva cost
@gaddamkashinath2468 ай бұрын
Anna మీరు కూడా ఒక కౌశిక్ మరిడి లాగా బిజినెస్ పెట్టారా అన్న
@businessbook1238 ай бұрын
Yes brother. అందరికీ వ్యాపార సమాచారం ఇస్తూ.. మేము బికారీ కాకూడదు కదా. అందుకే పెట్టాము. ఉపయోగం ఉందనుకున్న వాళ్లు ఫాలో అవుతారు. పక్కోడి మీద ఏడ్చే వాళ్లు కుళ్లుకుంటారు. ఎవరిష్టం వాళ్లది.
@KisanZone-dk6rt8 ай бұрын
Business Book యాప్ చాలా మంచి ఆలోచన. వ్యాపారం పెట్టాలనుకునే వారికి సరైన సమాచారం, సమగ్ర అవగాహన కల్పించే నమ్మకమైన వేదికలు ఏవయినా ఉన్నాయో లేదో తెలియదు. మీరు సరైన సమాచారం ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే మీ ప్రయత్నం ఎవరు ఊహించనంత స్థాయికి ఎదుగుతుంది. బాగా కృషి చేయండి. కచ్చితమైన సమాచారం అందించండి. ఉచితంగా అన్నీ రావాలనుకునే వాళ్లను పట్టించుకోకుండా సాగండి. విజయం మీకే కాదు మిమ్మల్ని ఫాలో అయ్యే లక్షల మందికి కూడా రావాలనే లక్ష్యంతో సాగండి.
@skalaam8 ай бұрын
Investment please
@stylishstar67598 ай бұрын
Total investment Antha Aayinde bro ...
@businessbook1238 ай бұрын
Business Book యాప్ లో పూర్తి సమాచారంతో కోర్సు ఉంది.
@ram-f3z7x8 ай бұрын
Only 400per hour
@Lakshmikumar084 ай бұрын
Land size and dimensions pls
@srikanth00048 ай бұрын
Cost entha ayendhi anna
@bittushekar468 ай бұрын
15-18lakhs
@ganeshg42198 ай бұрын
Mari anthana poles + mat + pitch mat + cricket kit + power supply + ground leveling ,diniki 15-18 lakh avuthadha?@@bittushekar46
@nnrhandlooms12178 ай бұрын
కోత్తగా చేసే ప్రయత్నం ని ఆదరించండి నువ్వు సీరియస్ ఈ కంటెంట్ తో ఎదగాలి అనుకున్నప్పుడు అ 99 రూపాయలు ఖర్చు చేయడం కొరకు ఆలోచించవు కదా..... అది సాధ్యం అవుతుంది అనుకున్న వాళ్ళు మరియు దాని మీద రెండు రూపాయలు సంపాదించుకుందా అనుకున్న వాళ్ళు ఖచ్ఛితంగా కొనుక్కుని చూస్తారు... గుడ్ ఐడియా అన్నా , కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్.....
@businessbook1238 ай бұрын
Thank you so much
@SaiNori-np6ee7 ай бұрын
Box cricket setup work chesevallu Vijayavada lo evarayina untey contact number evagallaru
@cksafetynets6 ай бұрын
Cricket box net Installation contact us
@kumarrajaallavarapu4025 ай бұрын
Contact me
@kumarrajaallavarapu4025 ай бұрын
BCS sports infra ni contact avvandi
@kumarrajaallavarapu4025 ай бұрын
Just dial lo check chesukovachu
@naveenkumar-kw2ch7 ай бұрын
Only 200
@cksafetynets6 ай бұрын
Cricket box net Installation contact us
@EverGreenEstates-gb9zl3 ай бұрын
Share ur contact
@RasheedShaik-yt6nf8 ай бұрын
Kfc, mc డోనాల్డ్ pizza hut ee franchise videos cheyandi okasari
@MR.BEAN99998 ай бұрын
Hour ki 600 😂
@ratnasaiganeshmantravadi35838 ай бұрын
bro.. chala better 600.. ma guntur lo week days lo 800 and week ends lo aite 1000 per hour😂😂
@azeem59008 ай бұрын
deeniki license avi ivi government nundi em issue undada permissions aa lolli ee lolli
@Dr.srinivasbommishetty45447 ай бұрын
No anna
@supersubbu7498 ай бұрын
యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవడం లేదా?
@businessbook1238 ай бұрын
అవును. చాలా మందికి అన్నీ ఈజీగా, ఫ్రీగా రావాలి. మాకు అలా సులభంగా, ఉచితంగా వచ్చే డబ్బుల మీద ఆశ లేదు. వాటితో మాకు సంతృప్తి దక్కదు. అలా నిజంగా అత్యాశే ఉంటే కనిపించిన ప్రతి అడ్డగోలు విషయాన్ని ప్రమోట్ చేసే వాళ్లం. అలా ఎన్నడూ చేయలేదు. ఇంత వరకు మాకు ప్రొడక్షన్ ఖర్చులకు మించి ఎన్నడూ డబ్బులు రాలేదు. మాది స్టూడియోలో కూర్చొని చేసే పని కాదు. ఊరూరు తిరగడానికి ఖర్చు.. తిరిగి తిరిగి సమాచారం సేకరించాల్సిన కష్టం.. రెండూ ఎక్కువే. అయినా కష్ట పడ్డాం తప్పితే అత్యాశకు పోలేదు. పోబోము. పనికొచ్చే పనినే చేశాం. అదే చేస్తున్నం. మున్ముందూ చేస్తాం. కాకపోతే మా పని పరులకే కాదు. మాకు కూడా ఉపయోగపడాలి. మేము ఎదుగుతుంటేనే మరింత పని చేయగలం. అందుకే Buiness Book యాప్ లో పూర్తి సమాచారంతో కోర్సు ఇస్తున్నాం. మా నిజాయితీ, హార్డ్ వర్క్ తెలిసిన వాళ్లు అర్థం చేసుకుంటారు. ప్రోత్సహిస్తారు. మేము ఇచ్చే సమాచారం అవసరం, ఆ సమాచారం మీద నమ్మకం ఉన్న సీరియస్ బ్యాచ్ మాత్రమే మన యాప్ లో చూస్తారు. టైమ్ పాస్ కోసం చూసే బ్యాచ్ చూడకపోయినా నష్టమేం లేదు. అవసరం ఉన్న వాళ్లే చూస్తారు. లేకుంటే చూడరు.
@Devaaa00078 ай бұрын
Nikenduku ina chepedi vinu lekpote vellipo eni vasteh nik enduku
@supersubbu7498 ай бұрын
బాబు రాజేంద్ర ఓ సోల్లు చెప్పకు
@Devaaa00078 ай бұрын
Anna miru detail ga adgali dani motam cost entaa avtadi ekkada materials techukovalu monthly enta vastay em cheppaledhu
@businessbook1238 ай бұрын
అవును. చెప్పలేదు. పూర్తి సమాచారం Business Book App Course లో లభిస్తుంది. కావాలంటే కోర్సు కొనుక్కొని చూడవచ్చు. అందుకే ఇక్కడ చెప్పలేదు. సమాచారం అవసరం అనుకుంటే చూస్తారు. అవసరం లేకుంటే చూడరు. ఉచితంగా ఇవ్వలేక అక్కడ ఇచ్చాము.