అద్భుత శక్తిని దేవాలయ జీవ మా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి, సకల దుష్టశక్తుల బారి నుండి, వేదనలు శోధనల బారి నుండి మమ్మల్ని కాపాడండి, ఇంతవరకు మా కుటుంబాలకు చేసిన అనేక మేలులకు, సకల ప్రమాదాలు వేదనలు శోధనలు కీడులు బారి నుండి అనారోగ్య సమస్యల బారి నుండి మమ్ము అందరిని కూడా కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి, రాబోయే కాలంలో, సంవత్సరములో నీ తోడు నీడ అండదండ ను మాకు దయచేసి ముందుకు నడిపించు మని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్
Balayesayya smilykifirstrank daya chesinanduku sathakoi vandanalu bujjibalayesa amen
@reginajaiswal257527 күн бұрын
BalaYesu bless the entire world family take care of myw children each moment Have mercy on entire world children who are separated from their family thank you Jesus Amen 🌹🌺
అద్భుత బాల యేసువా మా కుటుంబం లోనే సమాధానం అండ్ మంచి ఆరోగ్యం ప్రేమ్ కు నవోదయ లో మంచి ర్యాంక్ తో సిటు సాధించి మా తలంపు నెరవేరాలని నిరంతరం మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి బాలయసువా
@gottumukkalajyothi23888 ай бұрын
మా కుటుంబమును కాపాడు బాల యేసువా చాలా నరక ఉభిలో ఉన్నాను తండ్రీ 🙏🙏🙏🙏
అద్భుత గల దివ్వబాలయేసు నా తలనుండి అరికాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత జరిగేలా ఆశీర్వదించండి తండ్రి మా కుటుంబం లో శోధిస్తున్న సాతాను శక్తుల మీదను దయగా ఉండండి తండ్రి నా పిల్లలకు మంచి ఆరోగ్యం కోసం వారికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేయండి బాలయేసువా
@dominicsangati7 ай бұрын
Shaktulameedadyakadumanameedadayakaligedevudu
@dominicsangati7 ай бұрын
God bless you makutumbam meekoraku pradhisthamu
@reginajaiswal25754 ай бұрын
Hai Bala Yeshu bless the entire world family.🙏🏼💕🌺🎈
@reginajaiswal2575Ай бұрын
Jai Bala Yeshu bless the entire world family members praise the lord Amen
@reginajaiswal2575Ай бұрын
Praise u Jesus Balà Yeshu make my daughter healthy and stress free.i offer My children in your hand 🙏🏿🙏🏿🙏🏿
బలయేసువా ma kutumbalalo. Nelakonanadi దేవ తల నుండి అరి కలి వరకు మమ్ముల swasth parachandi deva🙏🙏🙏🙏🙏
@kanchanamaryyeruva1767 Жыл бұрын
All praise and glory to our God's name, the infant Jesus, ever and forever. Dear God, bless us all abundantly with your Holy Spirit to be with you forever. Have Mercy on us and all the souls in purgatory. Amen and Alleluia!