అమ్మమ్మ చిట్కా--- పైత్యానికి చక్కటి చిట్కా ఉన్నది. అల్లం పొట్టు గీకేసి, రసం తీయాలి. ఒక స్పూను రసంలో రెండు స్పూన్ల తేనె కలిపి ఉంచాలి. ఆ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున ఒక స్పూను చప్పరించి తినేయాలి. మళ్లీ మధ్యాహ్నం అన్నం తినే ముందు, అరగంట ముందుగా ఒక స్పూను చప్పరించి తినేయాలి. మళ్లీ రాత్రి భోజనానికి ముందు మళ్లీ ఒకస్పూను తినాలి. రెండు మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూను అల్లం తేనె మిశ్రమాన్ని తీసుకుంటూ ఉంటే అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
@manitelugammai97765 жыл бұрын
Tq u so much amma
@manitelugammai97765 жыл бұрын
Nenu pregnant nee amma paityam yekkuvaga undi so... Food em thisukonna viparitham ga voimthing amma .. Stomach lo Chala pain vachestundi e voimtings valla
@chinnareddybarla33835 жыл бұрын
GamaGalaxy z
@nityarao26725 жыл бұрын
ఎంతో ఉపయోగకరంగా ఉంది. Thank you aunty
@GamaGalaxy5 жыл бұрын
--------- గర్భిణీ స్త్రీలు వాంతులతో బాధపడుతూ ఉన్నప్పుడు, మాదీఫల రసాయనం చాలా బాగా పనిచేస్తుంది. అన్ని మెడికల్ షాపులలో లోనూ దొరుకుతుంది. బలమైన ఆహారం తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకుంటూ ఉంటే, కడుపు నొప్పి బాధలు తగ్గించుకోవచ్చు.
@kutticoloursurprise63444 жыл бұрын
super..
@manitelugammai97765 жыл бұрын
Tq bammagaru
@bhanumathiachanta67955 жыл бұрын
Rukminigaru Vellulli karappo Di Baga chepparu " meeku udukkayam cheyyatam Vastey cheppan Di