బాడీ మొత్తం క్లిన్ చేసే బెల్లం టెక్నిక్ | Dr. Madhu Babu | Health Trends |

  Рет қаралды 289,434

Dr.Madhubabu Health Trends

Dr.Madhubabu Health Trends

3 жыл бұрын

బాడీ మొత్తం క్లిన్ చేసే బెల్లం టెక్నిక్ | Dr. Madhu Babu | Health Trends |
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
kzbin.info/door/De0kQ21...
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీకు ఫ్రీగా సలహా ఇస్తారు.
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
#DrMadhuBabu #HealthMantra #HealthTrends

Пікірлер: 174
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 3 жыл бұрын
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
@arunkumar-ml2zk
@arunkumar-ml2zk 3 жыл бұрын
డాక్టర్ మధుబాబుగారికి నామస్కారములు 🙏 నాది ఓ చిన్నమనవి డాక్టర్ గారు మా నాన్నగారికి నోటి కేన్సర్ వ్యాధికి గత మూడేళ్ల క్రితం చికిత్స చేసారు కానీ కత సంవత్సరం నించి మతిమరుపు బాగా పెరుగిపోయింది పాత జ్ఞాపకాలు గుర్తుంటున్నాయి కానీ ప్రస్తుతం ఎక్కడుంటున్నారు ఎవరు వస్తున్నారో ఎవరువెళ్తున్నారో గుర్తుపట్టలేకపోతున్నారు కనీసం తనపనితను చేసుకోలేకపోతున్నారు పరిష్కారం ఏదైనా చెప్పండి సార్ 🙏🙏🙏🙏🙏
@SamSung-bw1gt
@SamSung-bw1gt 3 жыл бұрын
Pòóì00ìioio9i0999oi9ii9i9999i9i99i9iioiioio9ii9ii999999999999
@441bhuvana6
@441bhuvana6 3 жыл бұрын
Namaste sir naku galibledarlo 1,75stoneundanichepparudanikipariskaramcheppagalaru
@padmavatiramchandra2663
@padmavatiramchandra2663 3 жыл бұрын
@@arunkumar-ml2zk FYI
@pothurajumusalaiah7255
@pothurajumusalaiah7255 2 жыл бұрын
@@arunkumar-ml2zk à As
@ramadevit4291
@ramadevit4291 3 жыл бұрын
డాక్టర్ గారు నమస్తే ఆండీ మీ సలహాలు సూచనలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి ధన్యవాదాలు సర్ మీరు చెప్పిన చర్మవ్యాధి కి పటిక వైద్యం అద్భుత ం నేను వాడి వ్యాధి నుండి విముక్తి పొందాను ధన్యవాదాలు సర్ దయచేసి మెనోపాజ్ సమస్యల నుంచి ఉపశమనం ఎలా పొందవచ్చు అన్నది వివరించండి
@kishorgv1526
@kishorgv1526 3 жыл бұрын
వైద్యుడు భగవంతునితో సమానం అంటారు. అది మిమ్మల్ని చూస్తే అర్ధ మౌతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AllaDurgarao
@AllaDurgarao 3 жыл бұрын
బెల్లం వాడడం వల్ల టాక్సిన్స్ ఎలా తొలగిపోతాయో శాస్త్రీయంగా వివరించండి. పంచదార చేసే కీడుకు 2 వ స్థానంలో బెల్లం వుంటుందని మంతెన శాస్త్రీయంగా వివరించారు. దాన్ని మీరు పూర్వపక్షం చేస్తున్నారు గాబట్టి వివరించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మీరు మౌనం పాఠించితే మీరు ఫలాయనం చిత్తగించారని భావించాల్సి ఉంటుంది.
@36pssastry
@36pssastry 3 жыл бұрын
సమాచార విశ్లేషణ chala bagundi
@philipsmudumala8155
@philipsmudumala8155 3 жыл бұрын
WONDERFUL natural health tips! THANKS SIR
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 3 жыл бұрын
నమస్కారం సార్. గొప్ప విషయం చెప్పారు. మీరు చెప్పిన విషయం అందరూ పాటిస్తే మంచిది.
@merugalakshmi3426
@merugalakshmi3426 3 жыл бұрын
Ela Thanks cheppa lo sir
@1986kranthi
@1986kranthi 3 жыл бұрын
Thanks for valuable information Sir
@ambasavarajiahambasavaraji3740
@ambasavarajiahambasavaraji3740 3 жыл бұрын
Hats off Sir,,For yours great responsibility about people and society.
@solomanchellinkala8137
@solomanchellinkala8137 3 жыл бұрын
Thankyou so much sir naku telusu kani milanti varu cheppaka chala namkam vachindhi thankyou sir
@mkrangachar
@mkrangachar 3 жыл бұрын
Good information Dr.garu. namaskarams
@umauma9997
@umauma9997 3 жыл бұрын
Chalà manchi tips cheparu tq sir
@nagurshaik2405
@nagurshaik2405 3 жыл бұрын
Sir mee explanation excellent 👍👍👍👍👌👌
@shanthiyericherla6394
@shanthiyericherla6394 3 жыл бұрын
Super doctor garu very nice good message tq
@singireddyanjaneyulu8922
@singireddyanjaneyulu8922 3 жыл бұрын
Tq sir
@ashokgupta7579
@ashokgupta7579 3 жыл бұрын
Thank you sir 🙏
@munirajmmunirajm3721
@munirajmmunirajm3721 3 жыл бұрын
Thank you for ur valuation information sir
@anjaneyuluragari3755
@anjaneyuluragari3755 3 жыл бұрын
🙏 thank you sir
@nanilifestyle2272
@nanilifestyle2272 2 жыл бұрын
బరువు తగ్గడానికి ఎలాంట్టి ఆహారం తీసుకొలి sir
@smij5308
@smij5308 3 жыл бұрын
Thnku
@garikavenkat474
@garikavenkat474 3 жыл бұрын
Thanks sir 👍👊
@sujathagottipamula5429
@sujathagottipamula5429 3 жыл бұрын
Thanku sir best Idias
@shaiksubhan1909
@shaiksubhan1909 3 жыл бұрын
Thank You Sir
@manikantaghanta703
@manikantaghanta703 3 жыл бұрын
Nice impermation sir
@thippalurivenkataramireddy8250
@thippalurivenkataramireddy8250 3 жыл бұрын
Best suggestions
@hussainji9621
@hussainji9621 3 жыл бұрын
Sir kovvugaddala gurinchi cheppandi sir
@vollimoin
@vollimoin 2 жыл бұрын
Thanku very much sir
@kirannamburi6788
@kirannamburi6788 3 жыл бұрын
Very usefull video sir
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Lot of thanks sir
@rajkumark1793
@rajkumark1793 3 жыл бұрын
OK thank you sir 🙏🙏🙏🙏🙏🙏
@msanithareddy3908
@msanithareddy3908 3 жыл бұрын
Thank u sir
@vijayalakshmiys9386
@vijayalakshmiys9386 4 ай бұрын
Thank you sir
@mohammadhussain9436
@mohammadhussain9436 3 жыл бұрын
Super 👌 sir...
@sayyedanwar7658
@sayyedanwar7658 3 жыл бұрын
Very nice video 🙏🙏
@omsakthi4128
@omsakthi4128 2 жыл бұрын
Ok thanks 😊👍
@oohitha
@oohitha 3 жыл бұрын
Super sir
@Ravinderrapoluroperties
@Ravinderrapoluroperties 3 жыл бұрын
Dr Madhu gari salahalu super
@sulochanajayasurya5181
@sulochanajayasurya5181 3 жыл бұрын
Millets gurunchi chappandi please.
@prameelamoturi1966
@prameelamoturi1966 3 жыл бұрын
Gm sir pasupu valla vedicheyada sir
@bhavanik5682
@bhavanik5682 3 жыл бұрын
supar bro
@sambalalitha243
@sambalalitha243 3 жыл бұрын
Various vains thagadaniki chitaka chepandi
@laxmiram8857
@laxmiram8857 2 жыл бұрын
Sir meeru cheppe rogale chala vuntundi manishi entha enni thinagalaru
@DavidC-od3wy
@DavidC-od3wy 3 жыл бұрын
డాక్టర్ గారు ! నమస్కారం, చాలా సింపుల్ , మరియు ఆచరణ సాధ్యమైన చిట్కాలు సులువుగా అర్థం చేసునేలా వివరించారు, కృతజ్ఞతలు.
@DavidC-od3wy
@DavidC-od3wy 3 жыл бұрын
డాక్టర్ గారు మరి బెల్లం తింటే షుగర్ వస్తాదా?.
@shivakrishnaadepu8944
@shivakrishnaadepu8944 3 жыл бұрын
Sir గరం గరం వాటర్ మన శరీరం పై పడిన తరువాత తగ్గటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన ఇవ్వండి please
@vijayakumaribandela4540
@vijayakumaribandela4540 5 ай бұрын
Easy ga paatinchagala salahalu icharu
@laxminarayanatalakayala5043
@laxminarayanatalakayala5043 3 жыл бұрын
ప్రతి రోజు రాగి పాత్రలో నీరు త్రాగవచ్చా సా ర్
@purnachandrarao3482
@purnachandrarao3482 3 жыл бұрын
Fine TPR Khammam
@rajinigudepu1719
@rajinigudepu1719 3 жыл бұрын
Blood infection valla vache duradhaku solution cheppandi sir please
@jabiullaj7070
@jabiullaj7070 3 жыл бұрын
Thanku sir
@subbaramaiahpaipuru3137
@subbaramaiahpaipuru3137 3 жыл бұрын
Mee vedios lo publicnu Naga educate chestunnaru .Meelantivaaru societyki ippudu chaala avasaramu. Thank God give him strength and wealth in his entire life
@sivanori4475
@sivanori4475 3 жыл бұрын
మధుమేహం ఉన్నవారు రోజూ బెల్లం తీసుకోవచ్చా, తెలియచేయండి
@nananth800
@nananth800 3 жыл бұрын
Muscle distruphy treatment sir please tell me
@padmarepala9719
@padmarepala9719 3 жыл бұрын
Sir, Sugar unnavallu theesukovacha
@satishm5260
@satishm5260 3 жыл бұрын
Cabbage lo purugulu untai sir, worms danger upayam cheppandi.
@nirmalaanuradha4164
@nirmalaanuradha4164 3 жыл бұрын
Females lo egg number n quality peragalantae emi cheyyali sir. Pls do video sir
@rajsekharkolli1837
@rajsekharkolli1837 3 жыл бұрын
Sir under eye dark spots ki remedy cheppara
@sairekha1994
@sairekha1994 3 жыл бұрын
🙏🙏🙏
@ajkybokkis
@ajkybokkis 3 жыл бұрын
Sir namaste night nidharalo yourin ipothumdi salaha evvagalaru
@kirankumarvangipurapu7700
@kirankumarvangipurapu7700 2 жыл бұрын
💐💐💐
@Prabhavathi797
@Prabhavathi797 3 жыл бұрын
Sir nanu kalavale anukuntunna chelukuru lokasan pampande please reply
@jagadeeshbabuk7914
@jagadeeshbabuk7914 3 жыл бұрын
Anna face paina wrinkles povadaniki remedies cheppandi please..🙏
@laxmimudumba1236
@laxmimudumba1236 3 жыл бұрын
Panakam oksir
@anupamabs9806
@anupamabs9806 3 жыл бұрын
Sir please give solution to vitamin B12 deficiency, I am vegetarian.is it cause Parkinson.
@ramyasaddi4984
@ramyasaddi4984 3 жыл бұрын
Skin problems blood lo infection undi annaru adi natural ga ela tagginchi kovali sir please vedio cheyandi
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Many Thanks for very Good Information 🙏🙏🙏
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 3 жыл бұрын
నమస్కారం Sir👌👌
@skchanpasha7394
@skchanpasha7394 3 жыл бұрын
Doctor Garu naku tummulu vu dayam puta vastai jalubu mukku nunchi neru salaha cheppandi sair
@cvprasad7152
@cvprasad7152 3 жыл бұрын
All cruciferey family plants clear all most all problems.
@pnvrsaibaba21
@pnvrsaibaba21 3 жыл бұрын
What about sugar person taking jaggar bellam in our diet
@pullashivakumar7186
@pullashivakumar7186 3 жыл бұрын
Sar.kidnelo.Ralu.karagadaneke.ideya.chepande
@shareefmohammed8983
@shareefmohammed8983 3 жыл бұрын
Nice sir
@reddyprasunambadalavai6666
@reddyprasunambadalavai6666 3 жыл бұрын
I like your messages doctor,I have kidney problem.cr 2.1Gfr 20.can u please make program on kidney care to improve.I took some aurvedic meds with restricted diet from Dr venkateswar Reddy,Kurnool.I lost weight.Due to Covid I cannot get medicine.I get jamakai in America even pappai all riled when it comes here.I would appreciate program like this.tks
@manimudiveti2947
@manimudiveti2947 3 жыл бұрын
Hlo madhu Gaaru Naa age 27 Naa voice konchem female tone laaga vinipisthundhi Mustache growth kuda lite ga undhi Deeniki solution cheppandi
@nirmalaanuradha4164
@nirmalaanuradha4164 3 жыл бұрын
Females lo egg number and quality peragalantae emi cheyyali.pls video cheyyandi
@nageswararaokalagarla5509
@nageswararaokalagarla5509 3 жыл бұрын
Diabetic patients can use bellam daily?
@swapnasundara8788
@swapnasundara8788 2 жыл бұрын
Ee plastic and polythene yela nivaarinchaali sir cheppandi please
@dasarathareddy7934
@dasarathareddy7934 3 жыл бұрын
WHAT ABOUT SUGAR PATIENTS ??
@kamaladevi4089
@kamaladevi4089 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@rayudusrilaxmi8952
@rayudusrilaxmi8952 3 жыл бұрын
Sugar unna vallu bellam thinavachha sir
@lakshmiraji3716
@lakshmiraji3716 3 жыл бұрын
Can abdomen pain and back pain patients eat dry nuts
@udayreddy2476
@udayreddy2476 3 жыл бұрын
Suger వాళ్ళు తీసుకోవచ్చా sir
@kogantiarunakumari7361
@kogantiarunakumari7361 22 күн бұрын
Sugarvunnavallu. Ela
@mokshithasiriyoutubechanne2440
@mokshithasiriyoutubechanne2440 3 жыл бұрын
Sir diabetes vunna vaaru bellam thinavacha
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 3 жыл бұрын
Sir పెను korrukudu తగ్గటం ella cheppandi Sir🙏
@aksharalipiteam
@aksharalipiteam 3 жыл бұрын
నమస్తే సార్, దురద రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి,అలాగే దురద ఎందుకు వస్తుందో వివరంగా చెప్పండి.. థాంక్యూ
@wahabbasha5960
@wahabbasha5960 3 жыл бұрын
Miru chesey.. Namaskaaeam Paripoornam ga vundhi ! Chaala andham ga, chaala sabhyatha ga vundhi !
@kamaladevi4089
@kamaladevi4089 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@satishr5009
@satishr5009 3 жыл бұрын
Sir i want to come to your ashram
@VarshiniVarsha-ui2rr
@VarshiniVarsha-ui2rr 3 ай бұрын
Sir naku esr level 100 undi naku 8th month pregnancy.... Meru cheppindi cheyatam valla esr tagge chances unnaya please reply me
@mandavavijaya2541
@mandavavijaya2541 3 жыл бұрын
Mucus form kakunda emi cheyali
@merugalakshmi3426
@merugalakshmi3426 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhanupoornima4008
@bhanupoornima4008 2 жыл бұрын
Sir fat gaddalu karagadani ki chappagala ra
@nagarajurachakonda1823
@nagarajurachakonda1823 3 жыл бұрын
Sinus ki solutions cheypandi
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
Jalanethi
@balajibalu3213
@balajibalu3213 3 жыл бұрын
Typed,fewar
@venkatasubrahmanyamnalam1379
@venkatasubrahmanyamnalam1379 3 жыл бұрын
Sugar Patients ఈ బెల్లం తినవచ్చా డాక్టర్ గారు?
@venkateshdunna8022
@venkateshdunna8022 3 жыл бұрын
9
@vijayarao6296
@vijayarao6296 5 ай бұрын
బెల్లం లో iron ఉంటుంది,అది మా చిన్నప్పటి నుండీ పల్లెల్లో వాడేవారు
@udaykumarbushipaga8104
@udaykumarbushipaga8104 3 жыл бұрын
2
@3rdjan59
@3rdjan59 3 жыл бұрын
Thank you sir, ఆస్టియోపొరోసిస్ కి ఎముకల బలానికి, పెయిన్ తగ్గటానికి మంచి పరిష్కారం చెప్పండి.
@chaitanyareddy1146
@chaitanyareddy1146 3 жыл бұрын
Haii namaste meru healthy food tisukuntu ఎముకలు బలంగా ఉంటాయి my phone number 9848512500
@venkateshk108
@venkateshk108 3 жыл бұрын
నాకు ఆస్టియోపొరోసిస్ ఉంది సార్ ఎముకలు బలంగా రావడానికి ఏం చేయాలి ప్రతి కీలు సరిగ్గా పనిచేయదు నాకు కీళ్లు బాగా పెయింట్స్ ఉంటాయి సార్
@PuchalapalliVenugopalred-sw2yt
@PuchalapalliVenugopalred-sw2yt 4 ай бұрын
ఆసలు విషయం చెప్పండి 1:58
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 28 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 17 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Common Man Sensational Comments on Amaravati : PDTV News
8:23
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 28 МЛН