మిత్రమా ఆల్రెడీ వీడియోలో చెప్పింది కూడా నేను అదే కదా ఎర్లీ మార్నింగ్ పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగి తర్వాత అల్లం నీళ్లు తాగండి అన్నం తినేటప్పుడు ఏదైనా ఒక కప్పు కొలతగా పెట్టుకొని రైస్ తీసుకోండి ఉప్పు కారం కొంచెం తగ్గించి లిమిట్ గా వేసుకొని మసాలాలన్నీ ఏమి వేయకుండా అదే కప్పుతో కప్పు కూర కూడా తీసుకొని తినండి మధ్యలో ఆకలైతే లైట్ గా తినొచ్చు ఏదైనా కడుపు నిండుగా తినకుండా కొంచెం తగ్గించుకొని తినండి మనం ఏది ఫాలో అయినా మన లైఫ్ టైం కంటిన్యూ చేయగలగాలి కొద్దిరోజులు చేసి ఆపినాము అంటే తగ్గుతాము మళ్ళీ దానికి డబల్ అవుతాము ఇంకా ఎన్నో హెల్తి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి మన పని మనం ఉన్న వాతావరణం మనకున్న వసతులను బట్టి మన లైఫ్ ని చేంజ్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామంటే అన్ని కంట్రోల్ లో ఉంటాయి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మిత్రమా థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు