Madam మీరు లాభం లాభం లాభం అని అనకండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాకు మిగిలినది మా కంటి కన్నీరు తప్ప మీరేమి లేదు . మాతో ఆట ఆడుకుంటున్నారు madam. ఎక్కడా చూసినా చదువు , చదువు, చదువు, చదువు , కష్టపడి పని చేద్దాం అని ఒక్కరికీ లేదు. కొంతమంది కి రైతు అంటే అసలు తెలియదు. మా పంట మాత్రం మీకు కావాలి . ఇప్పుడు అయిన మారంది. మనకు కావలసినది డబ్బు కాదు .60సం లు ఉంటామో ఉందమోతెలియదు దానికే ఎందుకు . ఇప్పుడు నష్టం నష్టం అని అన్నాది.