బటన్ మసాలా ! | Big News with Murthy | TV5 News

  Рет қаралды 123,441

TV5 News

TV5 News

Күн бұрын

బటన్ మసాలా ! | Big News with Murthy | TV5 News
#tv5news #tv5live
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 181
@KUD6174
@KUD6174 3 ай бұрын
జగ్గడిని చూసి జనాలు కూడా బాగా బటన్ నొక్కడం నేర్చుకున్నారు. ఫ్యాక్షన్ దొరకి సరిగ్గా నొక్కారు.😊😊😊😊😊😊😊😊😊😊😊 జనాలు.
@apparaokona8868
@apparaokona8868 3 ай бұрын
టీవీ5 మూర్తి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ పాత్ర చాలా ఆమోదయోగ్యమైనది ప్రతినిత్యం పోరాడి ప్రజలను మంచి ఆలోచనలతో మంచి రిపోర్టర్ గా మీకు మంచి పేరు ఉంది సార్ మూర్తి గారు నా చిన్న రిక్వెస్ట్ మళ్లీ ఏదో వంకతో ప్రజలు రెచ్చగొట్టి మన 40% ఓటింగ్ వచ్చింది మనం ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వస్తామని నాయకులు నమ్మిస్తూ మరొక భారీ మోసం చేయబోతున్నాడని కుట్ర బయట పడతా ఉంది ప్రజల్ని నిరంతరం మనం హెచ్చరిస్తూ ఉండాలి ఈ దుర్మార్గుడు మళ్లీ ఏదో రకమైన మళ్లీ నేను ఉన్నాను వస్తాను మీ బిడ్డ అంటాడు మీ బిడ్డను నమ్మొద్దు అని మనం చెప్పడం చాలా అవసరం
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 3 ай бұрын
అవును, మేము బట్టన్ నొక్కి, సైకిల్ గుర్తు వచ్చిందో, లేదో, చూశాకనే, అక్కడ నుండి, కదిలి వచ్చాం... 🙏
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 3 ай бұрын
Super 👏🏻👏🏻👏🏻👏🏻
@eldutidurgarao7305
@eldutidurgarao7305 3 ай бұрын
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావడంతో ప్రైవేటు స్కూల్ సంస్థలు పిల్లలకు స్కూల్ ఫీజు అమాంతంగా పెంచేస్తున్నారు, టెస్ట్ బుక్ రేట్లు పెంచేస్తున్నారు, నోట్ బుక్స్ బయట ఎక్కడ కొనకూడదంట వారు చెప్పిన స్టోర్ దగ్గర తీసుకోవాలంట ఇది ఎక్కడ న్యాయం చదువు విలువ తెలిసిన వారిగా కష్టపడి పిల్లలను చదివించుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడంతో కొంత భారం తగ్గింది అనుకున్న ఇప్పుడు ఈ ప్రైవేటు సంస్థలు ఫీజులు అమాంతంగా పెంచేస్తున్నారు. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినవాడిని ప్రైవేట్ స్కూల్లో అయితే ఎడ్యుకేషన్ కొద్దిగా బెటర్ అని నా చిన్ని ఆశ. ధనవంతులు ఫారెన్ లో చదివించుకుంటారు కనీసం నేను ప్రైవేట్ స్కూలు చదివించుకుంటున్నా మా పిల్లలను . దయచేసి బాబు గారు దృష్టికి తీసుకెళ్లండి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు స్కూల్ ఫీజు విపరీతంగా పెంచకుండా చర్యలు తీసుకోమని చెప్పండి ప్లీజ్.
@DhanikondaSatyanarayana
@DhanikondaSatyanarayana 3 ай бұрын
వీన్ని మళ్లీ గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో ఈసారి జనాలు కిడ్నీలు కూడా అమ్మేస్తాడు అడ్డు వచ్చిన వారిని చంపి శవాన్ని కూడా అమ్ముకుంటాడు
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 3 ай бұрын
వాడు చచ్చేవరకూ, మారడు 😡
@satyavanigarneni1382
@satyavanigarneni1382 3 ай бұрын
పుట్టుక తో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు.
@venkataramakrishnakakumanu
@venkataramakrishnakakumanu 3 ай бұрын
జనం వారు చేయాల్సిన పని చేశారు..మరి అధికారం లోకి వచ్చిన వారు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు...చట్టపరమైన చర్యలు ఇంకా మొదలు పెట్టలేదు.. ఇలాగే ఉంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది
@k.sureshkumar3127
@k.sureshkumar3127 3 ай бұрын
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని అబద్ధాలు చి చి
@KUD6174
@KUD6174 3 ай бұрын
మాజీ సార్
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 3 ай бұрын
సైకో ఫాక్షనిష్ట్ గాడు ఆడిని పుఠమేసినా మారడు
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 3 ай бұрын
మూర్తి గారు వందనాలు సార్ ఈ 8:23 బటన్ మోసం జగత్ కిలాడి రౌడీ ఆంధ్ర ఆస్తులు స్వాహా సైకో జగన్
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 3 ай бұрын
Botton botton botton botton EVM lo cycle🚲🚲🚲🚲🚲 మీద బొటన్ మళ్ళీ మళ్ళీ 🚲🚲🚲🚲🚲🚲🚲botton 🚲👌
@saradapedapenki6241
@saradapedapenki6241 3 ай бұрын
పుట్టుకాతో వచ్చిన బుద్ది ఎలా పోతుంది
@chethanchoudhary7464
@chethanchoudhary7464 3 ай бұрын
Aasthi kosam thalli ni Chelli ni vadilesadu, power kosam babai ni champesadu... Mare janam kosam em chesthadu
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 3 ай бұрын
మారని మనిషి.. జగన్... టైటిల్ ఎలావుందీ? 😄😄
@RamakrishnaBoya-cd6vo
@RamakrishnaBoya-cd6vo 3 ай бұрын
C.M gaa unna gatha 5 years lo a roju ithanu press meet pettaledu...
@nageshtokala309
@nageshtokala309 3 ай бұрын
Sir..please ask jagan to come press meet..
@sudhakarnaidu8705
@sudhakarnaidu8705 3 ай бұрын
Yes....
@gunturrealestate7617
@gunturrealestate7617 3 ай бұрын
కరెక్ట్
@bhaskarrao9847
@bhaskarrao9847 3 ай бұрын
"ఆత్మవంచన,పరవంచన" చేస్తున్నాడు జగన్ అన్న. మాటలగారడీతో సులభంగా ప్రజలు మోసపోతే మూర్ఖులు అని జగన్ అన్న పండుగ చేసుకుంటారు.పాకేజీతోనో బెదిరించి అధికారులను లొంగదీసుకొని స్వార్ధానికి వాడుకొన్నాడు, ప్రశ్నించిన ప్రజలను పీడించాడు.ఊరి ప్రజల ఉసురు తగిలి కరెక్ట్ ఐన 2024 ఎన్నికల ఫలితాలు జగన్ అన్నకు చుక్కలు చూపించాయి.కుక్కబిస్కెట్లు పంచినా ప్రజలు మోసం చేశారని నిందించిన జగన్, తర్వాత ఈ.వీ.యం.లను నిందించాడు.ఐనా సానుభూతి కోసం నిజాయితీతో నే....రుగా కుక్కబి‌స్కెట్లు పంచాను కదా, ఎందుకు ఓట్లేయకుండా ఓడించారు అని ఏడుస్తున్నాడు.
@3DmuralsbyRavichand
@3DmuralsbyRavichand 3 ай бұрын
సిబిఎన్ గారే శిశుపాలుడైతే, జగనేంటీ జరాసంధుడా???
@ShankarJatavath-dk6pv
@ShankarJatavath-dk6pv 3 ай бұрын
మీరు ప్రతి మాట మాట్లాడే వాస్తవం ఇది
@PadmajaVavilala
@PadmajaVavilala 3 ай бұрын
కాంగ్రెస్ నుండి వచ్చిన వీళ్ళకి టెంట్లు వేసుకుని ఏమి చేయకుండా వ్యక్తిగతంగా పోగేసుకోడం అలవాటు
@sankarraomaarisetty8244
@sankarraomaarisetty8244 3 ай бұрын
అయ్యా మూర్తిగారూ ఆ అంట్లవెధవల కోసం మాటలు మాని చట్టపరంగా వారి సరదా ఎలా తీర్చాలో ఈ ప్రభుత్వాని సూచించి ఈ రాక్షసపాలన భవిష్యత్తు లో రాకుండా చూడాలి.ప్రేమలు ఆప్యాయతల గూర్చి ఉపదేశస్తూంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
@lets5716
@lets5716 3 ай бұрын
Title అదుర్స్... Button masala.... Supero super...
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್ 3 ай бұрын
మూర్తి గారు ప్రజల సొమ్ము తినకుండా ప్రజలకి న్యాయం చేయడానికి ప్రజలకు ఏమైనా ఒక రాజధాని గాని ఒక పోలవరం గాని ఏదైనా అభివృద్ధి చేయడానికి అయితే ఎమ్మెల్యే నువ్వే చేయమనండి లేదా ప్రజల సొమ్ము ఆసియన్ నిలబెట్టి ప్రజలను అత్యంత నిలబెట్టుకొని ప్రజల సొమ్మంతా తీసుకుని వాళ్ళ సొంతంగా ప్రాపర్టీ లో ఇల్లు రాజులు కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇమ్మీడియట్ గా దిగి వెళ్లిపోమంటే ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు చెప్పుతో కొట్టుకున్నట్లు ఉంటుంది కష్టపడి ఓటు వేసిన వాళ్ళకి ఏమి ఫలితం లేకపోతే అట్లాంటి రాజకీయ వ్యక్తులు అవసరం లేదు నెక్స్ట్ ఎవరైనా ఇట్లా చేస్తే ఎవరిని విడిచిపెట్టలేదు
@madhavipatnam
@madhavipatnam 3 ай бұрын
Button Masaala , kaadhu Button Mosaalu correct 👍 😂😂😂
@TirumalaDevi-86
@TirumalaDevi-86 3 ай бұрын
CBN is taking some wrong steps in taking officers, ministers, more pk involvement. Some bahind drama pk- modi, jagan.
@yashwantg6619
@yashwantg6619 3 ай бұрын
Correct, he should keep training school. To train them well and make his opposite strong
@varrunkumaar
@varrunkumaar 3 ай бұрын
2, 3 ఒకేసారి స్త్నానం చేసేంత పెద్దగా ఉంది Bathtub… అవసరమా అంతపెద్దది?
@Nli8N
@Nli8N 3 ай бұрын
CBN లాగ ఏ టాబ్బు లేకుండా గ్రాఫిక్స్ చూపించి మింగటం రాదు
@p.v3244
@p.v3244 3 ай бұрын
@@Nli8NNijame bathroom tub lanu graphics lo kuda chupinchada​m raadu CBN gariki
@varrunkumaar
@varrunkumaar 3 ай бұрын
@@Nli8N ఈ 5 Years ఏం పీకారు?
@Nli8N
@Nli8N 3 ай бұрын
@@varrunkumaar పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టి చూపించడం!
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 3 ай бұрын
ఆ ఒక్కిశాతం ఎంటో చెప్పితే బాగుఃడేదీ 😅😊
@sairk6174
@sairk6174 3 ай бұрын
LOKESH BRO WHERES UR REDBOOK..CHADALAPATTINDA ..CHINIGIPOYINDA..TDP CADRE CHACHIPOTUNNARU..
@veeranari6478
@veeranari6478 3 ай бұрын
Ala adagandi andarni.very nice.vallu andaru bane vunnaru chachindi janalu
@ravichandra2001
@ravichandra2001 3 ай бұрын
You have been talking about only 2.35 lak crore you had given for 5 long years
@bubblesgaming1082
@bubblesgaming1082 3 ай бұрын
Irrigation,roads,ROB,industries,employement laku...button nokka ledu
@duvvurinvlbhaskaram1081
@duvvurinvlbhaskaram1081 3 ай бұрын
you Are correct Sir
@ramaraoyasarapu1516
@ramaraoyasarapu1516 3 ай бұрын
Switch can be put on but lights will automatically glow on only when power is there
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 3 ай бұрын
బటన్ నొక్కడం కూడా గొప్పేనా 😮😅
@Electric_home_
@Electric_home_ 3 ай бұрын
కుదవ పెట్టడం బటన్ NOKKADAM😅😅😅😅😂😂😂😂😂😂😂😂
@annangianilkumar1261
@annangianilkumar1261 3 ай бұрын
Worst cm of decade (jagan)
@chelluboyinarajesh333
@chelluboyinarajesh333 3 ай бұрын
Jagan Intlo Dabbulu Ivvaledhu . Okka Rupaya Icchi Padhi Rupaayalu Nokkes adu .
@pallapothulalakshminarayan1036
@pallapothulalakshminarayan1036 3 ай бұрын
Then why 11 only.....can't understand.....omg
@MaheswariDhanisetty-xr6mf
@MaheswariDhanisetty-xr6mf 3 ай бұрын
super
@Mvramma
@Mvramma 3 ай бұрын
Adi abhaya hastham kadu thalli, bhasmasura hastham, nuvvu kshemamga undali, becarefull thalli.
@sairk6174
@sairk6174 3 ай бұрын
TDP CADR .FOR LAST 4 YEARS ..YOU ARE SAYING .. Y CHEAP NI VADALAM..SIKSHISTAM ANI CHEPRUNNARU. PEOPLE GOT WEXED..REDBOOK MADICHI YEKKADANNA PETTUKONDI..
@PrasadReddy-bm8bn
@PrasadReddy-bm8bn 3 ай бұрын
జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోహన్
@sudhakarnaidu8705
@sudhakarnaidu8705 3 ай бұрын
Nerugaa....Antunau... Gaganu...Neeku OT Veyaleni Varini Palakarinchu....... Nerugaa.......
@Prasanth1984
@Prasanth1984 3 ай бұрын
Repati nunchi Inka manaki bayam ledu pasupu Billa pettukuni velthe tea ichi Pani chesi pedatharu
@rajp446
@rajp446 3 ай бұрын
బాబు గారు అసెంబ్లీ తరువాత ఎడ్చున దాని కన్నా ఎక్కువగా ఏడ్చునట్లు వున్నాడు.
@raminaidusamireddy5097
@raminaidusamireddy5097 3 ай бұрын
మూర్తి గారు మీరు కూడా జగన్ బాధితులే !
@CleanView-v5s
@CleanView-v5s 3 ай бұрын
Mana chandra babu naidu garu gauravaneeyulu asalu emi ivvalsina avasaram ledu Raithaki dabbulu vaddu... Mothers ki vaddu.. Musalallaki pension vaddu em vaddu... Rtc free ivanni prajalu vedavalu kabatti state position telsukoleru kabatti cheppam... Adhikaram loki vaccham... Inka chalu.. Chalu.. Chalu.. Kuli cheskoni bratakanivvandi sir vedavalani... Cbn sir pls focus on development only Jai cbn Jai lokesh Jai devansh babu Jai bhuvaneshwari amma garu Jai bhramhini amma garu Jai kamma Jai tdp
@YathipathiThirupathi
@YathipathiThirupathi 3 ай бұрын
Prajalu nokkina button sacsses aindhi kaani jagan nokkina button sacsses kaaledhu, noti jhoola manthrulu ekkada vunnaru
@rohinipinisetty5838
@rohinipinisetty5838 3 ай бұрын
పులివెందుల MLA తాలూకా.మేము,,,మా గురించి కాస్త జాగ్రత్తగా మాట్లాడండి..మా అన్న రేపు సింగిల్ గా ,,,,రోజా కొడాలి నాని లేకుండా అసెంబ్లీ కి వొస్తున్నాడు
@venkatlponnam6778
@venkatlponnam6778 Ай бұрын
Are pulihora na ko llara are malli aadu vastadu meeku malli meeku 😂
@ravichandra2001
@ravichandra2001 3 ай бұрын
Vare give us the account for 11.5 lakh crores of rupee you bought in as a loan - where is the money gone you are still fooling the public to date - dont you change
@RamaraoUcsj
@RamaraoUcsj 3 ай бұрын
Edi nijam
@nv3s894
@nv3s894 3 ай бұрын
Pedda bujji nannala inka entira maatalu..
@venkatlponnam6778
@venkatlponnam6778 Ай бұрын
Be careful anita 🙏
@rajeshedupuganti60
@rajeshedupuganti60 3 ай бұрын
❤gun nokadam TV 5 culture ❤
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 3 ай бұрын
CBN Schoollo tittinchukodam, kottinchukodama... Where is going AP??? Why CBN Rajadandana sanyasam chesindi Why not remembering 1990s CBN...where 1990 terror CBN???
@ababu-2024
@ababu-2024 3 ай бұрын
Joytsana garu , please follow up and show progress. Actiona must be taken for these bunch of lairs and thieves !!. if we cannot control and instill the fear of what happens when you do wrong, very hard to control law and order !!
@bubblesgaming1082
@bubblesgaming1082 3 ай бұрын
Polavaram....rajadhaaniki button nokka ledu
@sreevallicherukuri3162
@sreevallicherukuri3162 3 ай бұрын
Manchitanam vundavachu kaani danni vallu chetakani tanam anukuni only 11 seats vachina inthala pettanam chesthunnaru. Inka alane matladutunnaru. Power lo valle vunattu siggu lekunda notiki vachina abaddam chepthunnaru. CBN garu enduku ayananu ibbandi pettina officers iddariki manchi positions icharu ? Repu assembly lo deeniki Samaadaanam cheppali. Red Book enduku Mari ? Oka iddarini arrest chesthe vallu chesina crimes batti , migatha vallu calm avutaru.
@afg2954
@afg2954 3 ай бұрын
Jagan anna natinchharu prajalu otu ane kathalo jevencharu
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 3 ай бұрын
ButtenMasterIs noneotherthanHitle
@gvsappalarraju
@gvsappalarraju 3 ай бұрын
Fake prapancham lo vunte saripodu. Fake batanlu nokkite ante. Veedi batuke Fake batuku. All YCP followers, please come out of this Fake reality. Let's build the real Andhra.
@govindaraokosuru1724
@govindaraokosuru1724 3 ай бұрын
Ore button reddy. Button nokkadaaniki intha mandha endhuku?
@jyothsnann4056
@jyothsnann4056 3 ай бұрын
Prajalu emaina chestharu ani kadhu... Mafia links lo nundi evadaina vachi emaina chesthademo ani evariki kanapadakunda paradhalu, chettlu kotteyadam avi.. Mafia links undi untayi athaniki..
@mvrr6265
@mvrr6265 3 ай бұрын
When is JR going to prison for next 25 years?
@ramurejeti5338
@ramurejeti5338 3 ай бұрын
Sir.aaduoka,cm,
@TOP10WORLDUMA
@TOP10WORLDUMA 3 ай бұрын
it's true, money didn't come (Dr. YSR ARCHITECTURE AND FINE ARTS UNIVERSITY kadapa)
@GowraBujjaiah
@GowraBujjaiah 3 ай бұрын
😮
@chethanchoudhary7464
@chethanchoudhary7464 3 ай бұрын
Dammu unte ravali
@mvrr6265
@mvrr6265 3 ай бұрын
I went to Rayapudi (my village)all the way from the U.K. to support land pooling and supported “kutami” during the 2024 elections. To my great pleasure “kutami “ came into the power. But I was insulted by some of the staff members of CRDA. In the past Mr. Sridhar as the commissioner behaved very honestly and respectfully. In JRs tenure nothing but insults and corruption.
@RamaraoUcsj
@RamaraoUcsj 3 ай бұрын
Memu kuda alage anukuntamu
@srinivasm3897
@srinivasm3897 3 ай бұрын
Please vaddu
@AsatishKumar-gs8gb
@AsatishKumar-gs8gb 3 ай бұрын
Anna paddaka vadigurinc matladtham thappu a 420gadini argant ga jail ki pampandi vadu oka vadava vidu bumimida undakudadu jai TDP jai cbn jai lokesh Jai balayya ✌️🚲🚲🚲🚲🚲🚲🌹
@Ucpj
@Ucpj 3 ай бұрын
We don’t want to hear his speeches anymore
@ravichandra2001
@ravichandra2001 3 ай бұрын
Puli single ga vastundi
@ravibro6783
@ravibro6783 3 ай бұрын
Yes kani edi Puli kadu jagan pilli😂😂😂
@venkatlponnam6778
@venkatlponnam6778 Ай бұрын
Stop f n promises😊
@bandlamudipadmavathi7467
@bandlamudipadmavathi7467 3 ай бұрын
నాకు అర్ధం కావటం లేదు మూర్తి గారు జగన్ ప్యాలెస్ లు అమ్మి ఇచ్చాడా బటన్ నొక్కి సొంత డబ్బులు ఇచ్చినట్లు బిల్డ్ అప్ ఇస్తాడు వాడి మొహం చూస్తే చికాకు వస్తుంది
@Nli8N
@Nli8N 3 ай бұрын
అవును CBN తన 2 ఎకరాలు అమ్మి డెవలప్మెంట్ చేశాడు మరి! ఎన్టీఆర్ ఆస్తిని కూడా వదలలేదు మహానుభావుడు!
@mohammedansarisheikh863
@mohammedansarisheikh863 3 ай бұрын
Appu chesina dabbulu ekkada ra.
@SowjanySK
@SowjanySK 3 ай бұрын
asalu Jagan politics ki unfit sir..he is always a good business man. ade chesadu ikkada kuda.. meku free money icha return lo vote ivandi annaru.. thats pakka business
@RamakrishnaBoya-cd6vo
@RamakrishnaBoya-cd6vo 3 ай бұрын
Elanti....paniki maalina vyadhava,, dheshalo ekkada undadu.
@nbhaskararao6740
@nbhaskararao6740 3 ай бұрын
Madam 164 kaadu 135 TDP ki vachhindedi. Meeru BJP, janaseena mla lanu count cheyyakandi. Janadeena vaallu TDP varma gaari meeda daadi cheesaaru, ede kaaka nellimarla jap mla gelicheentavaraku TDP support teesukuni gelichina tarvaata bangaaraaju gaarini sushinchindata. Eka BJP vishyam telisindefe AP lo appatinuncho TDP ni finish cheesi BJP TDP place lo ki raavaalani chustondi. So TDP+YCP balam ga vute veriddaru neetho pottu lo vuntaarunee eddari lo avaru balaheena myna akkuva baagam neeku opposite ga tayaaryutaaru, meeru jagrattaga vundandi.
@GVsubbaRao-sn5fw
@GVsubbaRao-sn5fw 3 ай бұрын
Jagan Anna it's God's script
@mrksastry9752
@mrksastry9752 3 ай бұрын
Whose money distributed to public. It not your personal money. If it is your money, you can question why not voted to him. What he is commenting. Bad administration. Never before like this . Very very bad administrator in the country.
@hittuify
@hittuify 3 ай бұрын
Absurd tv
@krishnavenimutyala4056
@krishnavenimutyala4056 3 ай бұрын
జగన్ అనే యాదవ ని ఎన్నుకున్నారు కదా 😡🤛
@lttechannel7806
@lttechannel7806 3 ай бұрын
Tonight, jagan will fall in the bathroom 😂😂.
@harsha12w12
@harsha12w12 3 ай бұрын
😂😂
@phanihoney2426
@phanihoney2426 3 ай бұрын
Dula thirindha
@asalathakola854
@asalathakola854 3 ай бұрын
Kodali .....
@jagadachanel4140
@jagadachanel4140 3 ай бұрын
Jagamae maarindi eeroju.kanni jaggu maaradu .jagamondi.jagan devudu vunnadu andukae eeroju nee jatakam maarchadu.
@subbarayuduhm309
@subbarayuduhm309 3 ай бұрын
Evadis9mmupanchindiprajaladekada
@venkateswararaonagineni2565
@venkateswararaonagineni2565 3 ай бұрын
420 yccp
@bhanumathimarri5163
@bhanumathimarri5163 3 ай бұрын
Gobels ni min chi -racha ram ycp VALLU chested I venkateswara Rao garu Che-Indian 100 ku 1000 percent correct alanti bevars batch ki man chi matalu elavastayi
@satishpvk1
@satishpvk1 3 ай бұрын
వాడు 2029 వరకు ఇదే మాట్లాడుతాడు, his concept is to speak a lie 1000 times to make it true
@sarojini839
@sarojini839 3 ай бұрын
Yenayeswara రావు, mana vaallu ఎలా pothe ఏంటి అని meru అనుకుంటున్నారు. Gamaninchu.
@murthy2233
@murthy2233 3 ай бұрын
Yentha Sepu niku MANCHi JARIGITHE VOTE VEYYANDI ANNARE KAANI , MEE VEEDHI, MEE GRAMAM, MEE JILLA AND MEE STATE ANI ANNARA?? VIBHAJINCHU PALINCHU THUU......
@srinivasarao8823
@srinivasarao8823 3 ай бұрын
అతను ఈ జన్మలో మారడు. 👍
@gbvgavarraju5246
@gbvgavarraju5246 3 ай бұрын
లబ్ధి పొందిన వారు వేసినారు కనుకనే ysrcp కి40%ఓటింగ్ వచ్చినాయి లేదుఅంటే 25%వచ్చేవి
@RameshBabu-vd9dj
@RameshBabu-vd9dj 3 ай бұрын
Yes, 15% button batch ..... 25% like minded (psycho batch)
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 3 ай бұрын
బటన్ ముఖం చాలా మడిపోయింది. ఎందుకో. ఎవరికోసం ఎవరికోసం ఈ భవ్య మందిరం. ఎవరికోసం ఎవరికోసం.
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 8 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 132 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 8 МЛН