బంగ్లాదేశ్‌పై సెహ్వాగ్‌ తీర్చుకున్న ప్రతీకారం | Virender Sehwag Revenge Against Bangladesh | iDream

  Рет қаралды 525,207

iDream Sports

iDream Sports

Күн бұрын

బంగ్లాదేశ్‌పై సెహ్వాగ్‌ తీర్చుకున్న ప్రతీకారం | Virender Sehwag Revenge Against Bangladesh | iDream
#sehwag #verendarsehwag #cricket #trending #cricketmemories #teamindia #idreamsports
Watch Videos For Today's Latest Telugu Cricket News/Cricket News Telugu
Watch ICC Wolrd Cup 2023 Latest News, India Matchs, Cricket Analysis in Telugu
► Suscribe Our iDream Sports Channel - / @idreamsports
► Like Us @ / idreamsports​
► Bookmark Your iDreamPost.com Website - www.iDreampost...
► Instagram - / idreammedia
► Twitter - / idreammedia

Пікірлер: 539
@ThaidalaJakkaiah
@ThaidalaJakkaiah 4 ай бұрын
వీరేంద్ర. అంటేనే. వీరుడు. ఇతను ఇండియాకు. వీరుడు. ధీరుడు. గ్రేట్. క్రికెటర్.
@ashokrao2377
@ashokrao2377 4 ай бұрын
Namaste appatlo Sandeep patil tarwata mana veerude
@absgvb
@absgvb 3 ай бұрын
​@@ashokrao2377No ఎవడైనా సెహ్వాగ్ తరువాతే
@rajchinni4859
@rajchinni4859 5 ай бұрын
సెహ్వాగ్ లాంటి విధ్వంసకర ఆటగాడిని చూడలేదు🔥🔥🔥🔥🥰😍🥰
@srikanthtaduri9207
@srikanthtaduri9207 5 ай бұрын
Chudalemu
@bommaganisrikanth5308
@bommaganisrikanth5308 4 ай бұрын
yes chudalemu
@sunilch9088
@sunilch9088 4 ай бұрын
Inka raaru alantollu...
@manojsagarchanda4435
@manojsagarchanda4435 4 ай бұрын
Yes
@haribabudevarapalli1306
@haribabudevarapalli1306 4 ай бұрын
Eppati ki Rademooo......❤❤❤ VIRU BHAI ❤❤❤
@panthangiumamaheswararao4041
@panthangiumamaheswararao4041 5 ай бұрын
T 20 cricket నీ ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు వీరేంద్రుడు
@kumaraswaminayakar4106
@kumaraswaminayakar4106 4 ай бұрын
😢😮😅B😮😊😢😮
@srinuyamala7223
@srinuyamala7223 4 ай бұрын
కొత్త మంది రికార్డులు కోసం ఆడతారు కానీ ఈ రికార్డుల కోసం ఆడని క్రికెట్ ఎవరంటే వీరు బాయ్ ఒక్కడే
@prasadkommury2766
@prasadkommury2766 5 ай бұрын
చెప్పడానికేమీ లేదు. సెహ్వాగ్ ఎప్పుడు great.
@nookarajuvemagiri7295
@nookarajuvemagiri7295 4 ай бұрын
అప్పట్లో సచిన్ సెహ్వాగ్ లు ఓపెనర్ లు గా వచ్చే వారు. ఒక్కోసారి కాస్త ఆలస్యంగా టీవీ పెడితే ఒక్క వికెట్ పడిపోయి వుండెంది. కానీ ఆ ఒక్కరూ ఎవరో కొన్ని క్షణాలు పాటు తెలిసేది కాదు. అప్పట్లో ఆ ఒక్కటి సచిన్ కావాలని కోరుకున్న రోజులు లెక్క లేనన్ని వున్నాయి అంటే సెహ్వాగ్ పై వుండే ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
@rajarameshdeva
@rajarameshdeva 3 ай бұрын
Same feeling andi nadi kudaa Only sehwag batting ayye varaku maatrame chuse vadini Danger ane padam sehwag ni chuse puttindemo
@anchorvinay7361
@anchorvinay7361 3 ай бұрын
Same
@thesoldierashok5365
@thesoldierashok5365 3 ай бұрын
Same here
@Makhamsuresh
@Makhamsuresh 3 ай бұрын
Same😂
@Nagabala-h4i
@Nagabala-h4i 2 ай бұрын
Same feeling aa time lo cricket veru eppudu Vere
@jayaram3844
@jayaram3844 5 ай бұрын
ఎవరి ఫ్యాన్స్ ఐయినా సెహ్వాగ్ ఫ్యాన్స్ అవ్వాల్సిందే ❤❤
@muralikrishna-je3kb
@muralikrishna-je3kb 4 ай бұрын
Yes Anna ❤
@bssivakumar3991
@bssivakumar3991 4 ай бұрын
Correct chepavu Sehwag Yuvraj Desam kosam adinavalu
@RavulaShravan-kg2th
@RavulaShravan-kg2th 4 ай бұрын
L​@@muralikrishna-je3kb
@MahipalreddySurakanti
@MahipalreddySurakanti 4 ай бұрын
Yes
@nagendrasudani390
@nagendrasudani390 3 ай бұрын
Sehwag is universal brand
@absgvb
@absgvb 4 ай бұрын
ప్రపంచం లో ఉన్న ఏకైక వీరుడు మన వీరేంద్రుడు
@VenkateshKoppu
@VenkateshKoppu 4 ай бұрын
సెహ్వాగ్ బ్యాటింగ్ కోసమే క్రికెట్ చూసేవాడిని
@MahipalreddySurakanti
@MahipalreddySurakanti 4 ай бұрын
Yes
@VEERAPOGUHanumantharao
@VEERAPOGUHanumantharao 4 ай бұрын
𝓝𝓮𝓷𝓾 𝓴𝓾𝓭𝓪
@Honey.docter
@Honey.docter 4 ай бұрын
Nenu big fan
@AnjinayyaNayak-mj2cn
@AnjinayyaNayak-mj2cn 3 ай бұрын
Me too
@achinanaresh4740
@achinanaresh4740 3 ай бұрын
Nanu kuda bro
@ravitejaalgote4511
@ravitejaalgote4511 5 ай бұрын
No one can replace sehwag in cricket
@ajayduddu9728
@ajayduddu9728 5 ай бұрын
సెహ్వాగ్ జర్నీ టీమ్ ఇండియా మరియు రిటర్న్‌మెంట్ గురించి దయచేసి వివరించండ
@kannaadapa4984
@kannaadapa4984 4 ай бұрын
క్రిరికెట్ దేవుడు అలాంటి విద్యంసకర బ్యాట్స్మెన్ రాడు రాలణెడు❤❤❤❤
@deepuiitm7211
@deepuiitm7211 4 ай бұрын
ప్రపంచంలోని మేటి బౌలర్లు సైతం వీరు భాయ్ తన ఆట తో చుక్కలు చూపిస్తాడు... వీరుబాయ్.. 🫡🫡
@bathiniraju4818
@bathiniraju4818 4 ай бұрын
వీరేంద్ర సెవాగ్ క్రికెట్కు గుడ్ బై చెప్పినప్పటి నుండి నేను క్రికెట్ చూడటం మానేసను❤
@mraju5476
@mraju5476 3 ай бұрын
Same I am also brother
@DanTDMunofficial
@DanTDMunofficial 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 hu​@@mraju5476
@DINESHKURNOOL
@DINESHKURNOOL 3 ай бұрын
Yes iam also
@సునీల్కుమార్-శ5ఞ
@సునీల్కుమార్-శ5ఞ 2 ай бұрын
I am also
@sandeepreddy9992
@sandeepreddy9992 2 ай бұрын
Super ninu kuda seam
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 ай бұрын
295 పరుగుల దగ్గర six కొట్టి ట్రిపుల్ సెంచరీ చేసే దమ్మున్న ఏకైక ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్..
@venumadhavreddy6523
@venumadhavreddy6523 4 ай бұрын
డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఓపెనర్ వీరు I love his batting.
@naveensunketa2300
@naveensunketa2300 4 ай бұрын
నాకు చాలా ఇష్టం సేహ్వాగ్ అంటె
@ramkumarm6288
@ramkumarm6288 4 ай бұрын
Yes iam also bro I like him
@bojjashivaram9423
@bojjashivaram9423 4 ай бұрын
క్రికెట్ లో మాత్రం ఎంతో మందికి ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ అందరు ఫ్యాన్స్ కలిసి వీరేంద్ర సెవాగ్ ఇష్టపడని వారు ఉండరు
@muskuramesh9869
@muskuramesh9869 4 ай бұрын
వీరేంద్ర సెహ్వాగ్ అంటేనే ఒక సునామీ ఎంత పెద్ద బౌలర్ అయిన భయపడల్సిందే
@goureeswararao5272
@goureeswararao5272 4 ай бұрын
ఓపెనింగ్ వెర్షన్ మార్చిన ఆటగాడు వీరు ❤️❤️👌🇮🇳
@VenkataramanaDadi-f2n
@VenkataramanaDadi-f2n 5 ай бұрын
వీరు లెజండ్ హీరో.
@bikkipraveen32
@bikkipraveen32 5 ай бұрын
My favorite Batsman Elanti opener malli Radu ❤
@harikrishna929
@harikrishna929 4 ай бұрын
My favourite cricketer.
@venkateshkonda9317
@venkateshkonda9317 4 ай бұрын
Anna Naku cricket pichi pattinde sehwag valla anna...am big big fan off veeruuuu Bhai...
@maheshsingh-cv4ce
@maheshsingh-cv4ce 4 ай бұрын
సెహ్వాగ్ ఈ రోజుల్లో ఉండి ఉంటే T20 లో 2సెంటరీ చేసి ఉండేవాడు
@pothurajugiridhar
@pothurajugiridhar 4 ай бұрын
ఎవడు ఎవడు చూడరు కోటుడే కోతుడు super hero
@raghawendrapolimera9261
@raghawendrapolimera9261 5 ай бұрын
The one and only batsmen who will utilise the power play , Sehwag is name is written with golden words in Indian cricket history
@ajmeeraugendar
@ajmeeraugendar 4 ай бұрын
వీరేంద్ర సెహ్వాగ్ క్రీజ్ నుండి కదలడు ... బంతిని వదలడు. ప్రపంచ క్రికెట్ లో ఒక విధ్వంసక బ్యాట్సమన్.
@nagyerrojula
@nagyerrojula 4 ай бұрын
నేను సెహ్వాగ్ రిటైర్ అయ్యాక క్రికెట్ చూడ్డమే మానేసాను
@yalavetigajendrakumar6203
@yalavetigajendrakumar6203 5 күн бұрын
Hitman is there bro
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 4 ай бұрын
Jai sehwag great player in India 🙏❤🙏 Wonderful viru super sixes 🧡💙💚❤❤
@agriculturelandsale5332
@agriculturelandsale5332 4 ай бұрын
నిజానికి ఆయనకు పగా, ప్రతీకారాలు, ఫార్మాట్లు,భయంకర బౌలర్లు,స్కోర్ బోర్డు,వ్యక్తిగత రికార్డులు అనేవి ఉండవు.
@marojusandeep8591
@marojusandeep8591 5 ай бұрын
My favourite player viru🎉🎉🎉
@MyVillageFun-yu7sm
@MyVillageFun-yu7sm 4 ай бұрын
90ల నాటి పిల్లలు 10 నిమిషాలు మ్యాచ్‌ని చూడటం ఆలస్యమైనప్పుడు, సెహ్వాగ్ ఔట్ లేదా కాదా అని ప్రశ్నించేవారు. సమాధానం: అవును సెహ్వాగ్ ఒక ఓవర్ ఆడాడు మరియు అతను 5 ఫోర్లతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. 😍😍😍 True Legend
@shareefnawaz8502
@shareefnawaz8502 5 ай бұрын
My favourite dashing player ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@medapallivrmurthy6364
@medapallivrmurthy6364 4 ай бұрын
సచిన్ వికెట్ పడి పోయన పరవలేదు కానీ వీరు వికెట్ పడలేదు కదా 👌👌👌👌
@Dancing_siblings7777
@Dancing_siblings7777 5 ай бұрын
Aha aha ma sehwag gurinchi chepthunte vinadani chevulaki yentha higa undho thank you sodara
@prasadguruju9322
@prasadguruju9322 4 ай бұрын
My favourite cricketer ever since only.... SEHWAG 👌👌👌🌹
@vidyasagarreddy7478
@vidyasagarreddy7478 4 ай бұрын
2002 నుండి క్రికెట్ చూస్తున్నా సెహ్వాగ్ లాంటి బ్యాట్స్ మెన్స్ ని ఇంతవరకు చూడలేదు.
@sadanandamyara8534
@sadanandamyara8534 4 ай бұрын
సెహ్వగ్ లాంటి ఆటగాడు ఇంకొకరు లేడు ఇక రాడు
@maheshsabbu6576
@maheshsabbu6576 4 ай бұрын
My favourite bat man my life🏏🏏🏏🏏🏏
@bhadrakalla3972
@bhadrakalla3972 2 ай бұрын
ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో మ అన్న వీరేంద్ర సెహ్వాగ్
@KalluriKhajavali-r1e
@KalluriKhajavali-r1e 4 ай бұрын
సెహ్వాగ్ అంటే సెహ్వాగ్ అంతే మరి
@farookkarishma981
@farookkarishma981 3 ай бұрын
సెహ్వాగ్ యువి జహీర్ ఇలాంటి ప్లేయర్స్ చాలా అరుదు
@dommetisantoshkumar3739
@dommetisantoshkumar3739 4 ай бұрын
My cricket hero veeru bhai
@lamrutha3275
@lamrutha3275 5 ай бұрын
Yes viru anna king
@muralikrishna-je3kb
@muralikrishna-je3kb 2 ай бұрын
Yes Anna ❤❤
@sureshsimhadri4873
@sureshsimhadri4873 2 ай бұрын
భారత బ్రహ్మోస్ వీరేంద్ర సెహ్వాగ్❤
@VaraBoska
@VaraBoska 4 ай бұрын
Hatsoff sir Sehewag
@anilanenenu
@anilanenenu 5 ай бұрын
Yeppatiki ennatiki okadey dashing batsman only virender Sehwag ❤
@nagamani8460
@nagamani8460 4 ай бұрын
Sehawag batting is like a hungry tiger....
@Ashok_2345
@Ashok_2345 4 ай бұрын
అదే మ్యాచ్ కోహ్లీ 100 కూడా చేసాడు 2011 వరల్డ్ కప్ లో అది ఫస్ట్ మ్యాచ్ సెహ్వాగ్ 170+
@v.v.kalahastigodi8048
@v.v.kalahastigodi8048 3 ай бұрын
సెహ్వాగ్ మోస్ట్ డేంజరస్& డాషింగ్ ఓపెనర్ ఇన్ వరల్డ్ క్రికెట్
@gappalaraju3997
@gappalaraju3997 4 ай бұрын
బాహుబలి సెహ్వాగ్
@yelagandulalaxman2677
@yelagandulalaxman2677 4 ай бұрын
సేవ్వాగ్ ఇండియా బ్రాండ్ బ్యాట్ మ్యాన్ 🇮🇳 🏏👍👍
@ravikumarindugapalli4948
@ravikumarindugapalli4948 3 ай бұрын
ఓ అరుదైన ఆటగాడు 🙏🙏🙏
@gsudhakar3032
@gsudhakar3032 4 ай бұрын
Yes సెహ్వాగ్, ధోని both great persons in india team....
@agriculturelandsale5332
@agriculturelandsale5332 4 ай бұрын
అన్ని రకాల ఫార్మాట్ లు ఈ వీరుడికి ఒక్కటే
@mallikarjunavangiwaka93
@mallikarjunavangiwaka93 4 ай бұрын
Every indian like sehwag ❤
@DivyaDivya-v5s7r
@DivyaDivya-v5s7r 4 ай бұрын
World greatest batsman. World n-1 batsman That is veeru
@prasadpeddola6668
@prasadpeddola6668 5 ай бұрын
All Time Record breaker Veeru bhai 🦁🦁
@thelittlekidjunnu888
@thelittlekidjunnu888 4 ай бұрын
90's kids Cricket hero
@balumallampet3235
@balumallampet3235 4 ай бұрын
Really great legend Batman Virendra Sehwag
@NANIG1425
@NANIG1425 4 ай бұрын
నువ్వు సెహ్వాగ్ గురించి చెప్పుతుంటే నాకు ఒళ్ళతా గుస్బమ్స్ వస్తున్నాయి నేను సెహ్వాగ్ అభిమాని
@RankireddyMounika
@RankireddyMounika 4 ай бұрын
టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలో నేర్పింది.మన వీరుడు.
@rameshmungara7552
@rameshmungara7552 5 ай бұрын
i love sehwag ❤❤❤
@sreenusrinu9011
@sreenusrinu9011 4 ай бұрын
అన్న నా క్రికెట్ హీరో అంటే సెహ్వాగ్ గారే ఆయన అంటే నాకు పిచ్చి
@shaiksitara
@shaiksitara 4 ай бұрын
My favourite Batsman Elanti opener malli Radu very very good sir oka Happy sir good morning sir l India l India thank you sir
@baludabbiru6934
@baludabbiru6934 5 ай бұрын
భారత్ తో పెట్టుకుంటే.. ఎవరి పరిస్థితి అయినా.. ఇలానే ఉంటాది.. అది క్రికెట్ అయినా.. ఇంకా ఏ విషయంలో అయినా సరే.. అది తెలిసినా చాలామంది.. ఎగిరెగిరి పడుతుంటారు..😊😊😊✊✊✊
@santhoshchilumula4892
@santhoshchilumula4892 3 ай бұрын
I love Sehwag batting. One of my favourite cricketer and best opener for india forever 🎉
@kavidas009
@kavidas009 3 ай бұрын
ప్రపంచ క్రికెట్లో పరుగుల "వీరు"డు ❤..
@prasadpeddola6668
@prasadpeddola6668 5 ай бұрын
The one and only cricket Legend Veeru bhai
@mallikarjunapasupulati7045
@mallikarjunapasupulati7045 4 ай бұрын
My all time favorite cricketer veeru bhai.
@rajuraja2914
@rajuraja2914 4 ай бұрын
Veruu mi Hero ❤
@thannirusrinadh1159
@thannirusrinadh1159 4 ай бұрын
Love you Sehwag
@pavangabbar6184
@pavangabbar6184 4 ай бұрын
వీరు 💪💪💪
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 4 ай бұрын
సూపర్ బ్రో
@chinnadora5705
@chinnadora5705 4 ай бұрын
బాగుంది లైక్ చేశాను..
@megachanel7849
@megachanel7849 4 ай бұрын
my favorite bats men
@Vj-ec7yr
@Vj-ec7yr 5 ай бұрын
My favourite cricketer only one viru 🔥🔥🔥🔥🔥
@doddishekar6423
@doddishekar6423 4 ай бұрын
డాషింగ్.. డేరింగ్ బ్యాట్స్మెన్.. ఓటమి అంచున ఉన్నా గెలిపించే సత్తా ఉన్నోడు
@segireddynagireddy1507
@segireddynagireddy1507 4 ай бұрын
WORLD No. 1
@mudhangulamadhavimadhavi5223
@mudhangulamadhavimadhavi5223 4 ай бұрын
వాయు ❤❤❤ దేవుడు
@PrathapPratha-p7g
@PrathapPratha-p7g 4 ай бұрын
Good speech Anna
@c.g.ttelugu320
@c.g.ttelugu320 4 ай бұрын
Super❤❤❤
@ArjunArjun-xr4eb
@ArjunArjun-xr4eb 4 ай бұрын
My favourite all time Love you man ❤
@ravikumar-fm8ld
@ravikumar-fm8ld 4 ай бұрын
My cricket God 🙏
@bhaskara12
@bhaskara12 4 ай бұрын
My favorite cricketer sehwag
@j.srianjaneyuluanji8413
@j.srianjaneyuluanji8413 4 ай бұрын
My all time favourite best opener nagaf gad navab viru Bhai
@muralikrishna-je3kb
@muralikrishna-je3kb 4 ай бұрын
Nice video ❤
@rajasekharkaratapu7439
@rajasekharkaratapu7439 4 ай бұрын
Great legend...🎉❤
@sreenurevalli4304
@sreenurevalli4304 4 ай бұрын
మై. పీవరెట్. క్రికెటర్. ❤️👍
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Ай бұрын
Sehwag is a legend
@SurprisedDesert-ww2rz
@SurprisedDesert-ww2rz 3 ай бұрын
Super anna meru cheptunteai gusbums vastundi sehwag 💯 super bating iam big fan viru bhai
@mizzvenkatreddy5013
@mizzvenkatreddy5013 4 ай бұрын
World wide 💪 no.1 very very dare and dashing opener virendra sehwag 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@RaviRaj-u7o
@RaviRaj-u7o 4 ай бұрын
అవును సెహ్వాగ్ గ్రీట్ బ్యాట్స్మన్
@mahesha7763
@mahesha7763 4 ай бұрын
Hero lake hero sehwag
@gvd1129
@gvd1129 4 ай бұрын
Viru my faveret star
@DigalaHarirama
@DigalaHarirama 4 ай бұрын
సూపర్
@VenkyVenky-ci9mo
@VenkyVenky-ci9mo 4 ай бұрын
My love sehwag
@Chittigardenkitchen
@Chittigardenkitchen 5 ай бұрын
I am Big fan of "viru"❤❤
@జనవాక్కు
@జనవాక్కు 14 күн бұрын
*ఆల్ ఇండియా సెహ్వాగ్ ఫ్యాన్స్ అసెంబ్ల్‌*
@vrajeshraju5214
@vrajeshraju5214 Ай бұрын
వీరేంద్ర సెహ్వాగ్ ఆడేటప్పుడు నేను చాలా చాలా భయంగా చూసేవాణ్ణి ఏ బాల్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు కొట్టుకుంటూ వెళ్లడమే వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యేకత
Virender Sehwag 219 vs West Indies 4th Odi 2011 , Indore Extended Highlights
24:08
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Eng vs Ind | Great performances by Sourav and Sehwag against England
15:36
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН