బడ్జెట్‌ ఎలా వుందంటే...! | Debate On Union Budget 2025 | Professor Nageshwar Rao | 10TV

  Рет қаралды 25,251

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 62
@vedavathigaddam
@vedavathigaddam 6 күн бұрын
నువ్వు చెప్తే లేవు ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శిస్తే లేవు అదే ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ ఈ బడ్జెట్ గురించి చాలా మంచి విశ్లేషణ ఇచ్చినాడు
@sreenuramavath1991
@sreenuramavath1991 7 күн бұрын
మీ విశ్లేషణ అసలు బాగాలేదు ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉంటారు ఇది కరెక్టే నా
@malleshyadavchiraboina4069
@malleshyadavchiraboina4069 6 күн бұрын
ఈయన విశ్లేషణ ఎప్పుడు ఇతరులకు అర్థమయ్యేటట్టు ఉండదు ఎప్పుడు విషం జి మడమే
@dadigangadhararao4406
@dadigangadhararao4406 6 күн бұрын
నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. ఆయన విశ్లేషణ జాగ్రత్తగా విని విషం (అసత్యాలు) ఎక్కడ ఉందో విశదీకరించండి.
@ganeshjakkula2667
@ganeshjakkula2667 6 күн бұрын
సారు ఈ దేశం లో ఫోన్లు కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు, బండ్లు కార్లు అన్ని దిగుమతి చేస్తున్నారు, అందుకే మెక్ ఇన్ ఇండియా తెచ్చి ఈ దేశం లో తయారు చేస్తే రాయితీ ఇస్తే ఏడుపు ఏంది సారు, ప్రజలు చేతి లో డబ్బులు పెడితే మీ చైనా ఫోన్లు కొనే వారు , మీ చైనా బాసు మిమ్మల్ని ఏం చేస్తున్నారు అని తిడుతున్నారు అనుకుంట
@sureshrada3329
@sureshrada3329 6 күн бұрын
ఈ నాగి కి ఈ బడ్జెట్ చూసి నిద్ర పట్టడం లేదు ఎలా విషం చిమ్మాలి అని 24hrs అలోచిస్తుంటాడు బీజేపీ ఏం చేసినా విషం చిమ్ముటాడు పరమ దరిద్రుడు
@pujarichellayya1096
@pujarichellayya1096 6 күн бұрын
మిష్టర్ నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వం తన విధివిధానాలు విధానపరమైన నిర్ణయం తీసుకుంది.... రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా, ప్రజాప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని, లంచగొండితనం తగ్గించి, ప్రాజెక్టులు విలువను ఇష్టారాజ్యంగా పెంచే విష సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టగలిగితే అభివృద్ధి సాధించడం మొదలవుతుంది.... కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజాయితీ గా వ్యవరించాలా వద్దా, మరి రాష్ట్ర ప్రభుత్వం పై మీ స్పందన లేదు ఎందుకు...? రూపీ పతనం అంటున్నారు, డాలరు తో రూపీ విదేశీ మారకపు విలువ.... దేశీయంగా రూపాయి విలువ మనదేశంలో ఉన్నదాని విలువ,అలాగే అమెరికా స్వంత దేశం లో డాలర్ విలువ , చూస్తే డాలర్ విలువ తక్కువగా ఉంది, అమెరికా లో కొనుగోలు విలువ లో డాలర్, రూపాయి కంటే తక్కువ అని. చెప్పక తప్పదు
@sureshrada3329
@sureshrada3329 6 күн бұрын
మీకు డిబెట్ కు ఇంతకంటే ఎవరూ దొరకలేదా బీజేపీ ఏం చేసినా సరే విషం చిమ్ముతాడు పరమ వేస్ట్ గాడు ఖాన్ గ్రేస్ పార్టీ చేసే దరిద్రాలు కూడా ఇతనికి నచ్చుతాయి
@guglesrikanth8981
@guglesrikanth8981 6 күн бұрын
ఆ గొంతు ఏంట్రా?? ఏదో కింద గడ్డలు అయినట్లు 😂😂😂
@ravindarreddydega2211
@ravindarreddydega2211 7 күн бұрын
ఇస్తే ఏదో ఇచ్చారు అంటావు ఇవ్వక పోతే middle class వద్ద lakkoni balisinollaki పెట్టారు అంటావు neethoni ఎట్లా egedi
@venkatraohyd
@venkatraohyd 5 күн бұрын
Let him do the budget and if any negative analysis comes, he will be responsible and face the heat.
@ravindarreddydega2211
@ravindarreddydega2211 7 күн бұрын
ఒరే growth anedi international market meeda kooda ఆధారపడి ఉంటుంది
@dasavarsha6287
@dasavarsha6287 7 күн бұрын
ఎకనామిక్స్ పూర్తిగా చదివిన వాళ్ళతో డిబేట్ పెట్టండి
@pavananand3866
@pavananand3866 6 күн бұрын
Searching for a one positive comment for nageshwar sir, you totally showing yours second face
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 6 күн бұрын
భారత దేశంలో సూపర్ రిచ్ సంఖ్య పెరిగితే, మీ చైనా లో పెట్టుబడులు పెట్టేవారు తగ్గిపోతారు, మీ ఆదాయం కూడా obvious గా తగ్గిపోతుంది అనే భయం పాపం... మీ టార్గెట్ ఈ దేశంలోని సూపర్ రిచ్ పెట్టుబడి దారుల పతనం, NDA టార్గెట్ ఈ దేశంలోని పెట్టుబడిదారులను ప్రోత్సహించటం...
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d 6 күн бұрын
How is consumers development? ?
@Ss-rn4wn
@Ss-rn4wn 5 күн бұрын
I think he is pro congress..
@sujatabamidi8010
@sujatabamidi8010 6 күн бұрын
Never say anything positive
@pankajjamadanda4376
@pankajjamadanda4376 6 күн бұрын
Govt should before presenting budget should present last year budget utilisation report. For clear transperancy & accountability
@nageshb2967
@nageshb2967 6 күн бұрын
E person tho yendhuku sir vislesana cheyistaru jaya Shanker sir vedio cheyandi nijayithiga vuntadi
@ravikumargavvala5202
@ravikumargavvala5202 6 күн бұрын
నాగేశ్వరావు గారు మీరు ఓక టోటల్ బడ్జెట్ Example గా పెట్టండి అందరికి అర్థం అవుతుంది
@dasavarsha6287
@dasavarsha6287 7 күн бұрын
ఇతను సగం తెలీదు
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d 6 күн бұрын
Is it reduce unemployment in budget? Brilliant battai😂😂😂😂
@bhavani3517
@bhavani3517 7 күн бұрын
Meeru cheppindhi correct sir kaani.super rich meeda taxes vesthe vallu mana country vadili vellipotharu ani govt ki bhayam.
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d 6 күн бұрын
Good analysis sir❤
@chaitanyanarendrapurapu8810
@chaitanyanarendrapurapu8810 6 күн бұрын
మీవిశ్లేషణ బాగుంది
@Py23658
@Py23658 6 күн бұрын
పర్సనల్ ఇన్సూరెన్స్ మీద gst ఎందుకు శవాలు మీద టాక్స్ వేసినట్లు.ప్రీమియం కట్టినప్పుడు ఒకలాగా maturity అయినప్పుడు ఒకలాగా. ట్రేడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టినప్పుడు ఓన్లీ ప్రీమియం తీసుకునే వారు. తరువాత సర్వీస్ టాక్స్, తరువాత gst. అంటే ప్రీమియం 42000/- ప్లస్ తో స్టార్ట్ అయి 47000/- ప్లస్ వరకు వచ్చింది. మధ్య లో డ్రాప్ అవ్వలేవు. ఇంకా maturity అమౌంట్ మీద కూడా టాక్స్ ఉంటాది ఏమో. అలాగే స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద gst. వీటి మీద మినహా ఉంటే అందరూ ఇన్సూరెన్సు చేసుకుంటారు
@BVGY44
@BVGY44 6 күн бұрын
Vidu eppudqina unbiased ga analysis chesada iyana jeevitham lo 😂radical leftist congress kallu vinivi😂😂😂
@narasimharaoarya3318
@narasimharaoarya3318 6 күн бұрын
Whom so ever are Professors they are always criticisers. This is well known to present media that is why they will be called for their opinion on issues but it is not correct to say whether professors are correct at the same time it is also not correct to say that they are wrong, they are only analysers. Media should call them to make analysis but not to furnish their opinion. They are not any extraordinary persons, they are just like any other common man. No any importance.
@sathalayadhagiri8227
@sathalayadhagiri8227 7 күн бұрын
Nageswerrao pedda donganakokodku💯❤
@chakilelaanil7715
@chakilelaanil7715 6 күн бұрын
Vedu maradu waste
@arunkumarreddy2190
@arunkumarreddy2190 6 күн бұрын
Definitely good for middle class family's
@ravikumargavvala5202
@ravikumargavvala5202 6 күн бұрын
నాగేశ్వరావు గారితో బడ్జెట్ ప్లాన్ thayarucheyinchandi
@mohanpearl1822
@mohanpearl1822 6 күн бұрын
Vageswar rao PLI valla manufacturing units ki burden taggithe price taggistaru kadaa. Ante consumers ki benifit ye kadaa. Nuvvu ni kadupu manta.
@n.anjaneyulu5330
@n.anjaneyulu5330 6 күн бұрын
Asalu ethanu professor ela eyindu.oka professor ki undalsina visleshathmaka knowledge ledu.
@jakson5966
@jakson5966 6 күн бұрын
Ni moham, us or other countries lo corporate tax entha, ekkuva tax unte India ki e company vastundi
@tadepalliprasad
@tadepalliprasad 6 күн бұрын
Education& healrhcare totally surrendered to corporates.already engineers are underemployed working as truck drivers, security guards and 10,000 increased medical seats will send them to do "panchakarma"!
@Madiraju1946
@Madiraju1946 7 күн бұрын
No solution for soaring prices, inflation and unemployment Results Zero zero zero 😊
@ashokreddyjg1039
@ashokreddyjg1039 6 күн бұрын
అన్ని ప్రపంచ దేశాల జిడిపి,,,అలాగే మీ చైనా జిడిపి,ఎంత వుందో కూడా చెప్పు,, కానీ నువ్వు cheppavu,🤔
@harireddy1364
@harireddy1364 7 күн бұрын
This budget is very good budget for middle class
@ashokreddyjg1039
@ashokreddyjg1039 6 күн бұрын
అంటే హైవేల కు పెట్టే డబ్బు,,డబ్బు కాదా??
@RamaKrishna-mp7md
@RamaKrishna-mp7md 6 күн бұрын
Growth rate is slow because of external factors like wars in Ukraine and Middle East e.t.c. still, India has highest growth rate in countries of larger economies. Prof Nageshwar is always focusing on negative aspects instead of telling positive things about the budget.
@sivakumar7645
@sivakumar7645 6 күн бұрын
Digalu dingatganamytskadachesavuranivu ante vaducheoade adhe bhudject sir
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 6 күн бұрын
veedu steel plant gurinchi matladadu,
@BalashouryPasala
@BalashouryPasala 6 күн бұрын
China,america lanu cross chese develop budget.bharath vikasitha budget.telangana mp laku hatsup.telanganaku goppa nidhulu thecharu
@dadigangadhararao4406
@dadigangadhararao4406 6 күн бұрын
Carporate tax పెంచడం వలన,సూపర్ రిచ్ పై పన్ను పెంచడం వలన కేంద్రం ఆదాయం పెంచుకోవాలి. భారీ పరిశ్రమలు ప్రభుత్వరంగంలో నెలకోల్పాలి.
@jakson5966
@jakson5966 6 күн бұрын
Inka e lokam lo unnav, vere country ki veltaru
@likemes6337
@likemes6337 6 күн бұрын
If we reduce tax on corporate, then they will invest and create jobs
@sivakumar7645
@sivakumar7645 6 күн бұрын
Naterialcist panche the cost of articles oeruguthundhi yelmidunidrapothe gov corporetes labhaoadathi edhinijamu
@Ins874
@Ins874 5 күн бұрын
okka comment kuda proff...ni samrdistaleru mi TV TRP kuda taggutundi
@sbalramreddy199
@sbalramreddy199 Күн бұрын
GDP must be increased when common peoples living standard increased by thr Govt then common man expennded his family and his own savings so govt to be wekfare the public then automatic must be increased GDP.
@Sdar80
@Sdar80 5 күн бұрын
Neeku ollu baagaabalisindiraa Jandhyaalaa !( govardhanaa)
@Ins874
@Ins874 5 күн бұрын
నువ్వు చెప్తే లేవు ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శిస్తే లేవు అదే ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ ఈ బడ్జెట్ గురించి చాలా మంచి విశ్లేషణ ఇచ్చినాడు....asalu professor economics chadivada??????
@someshmatsa5621
@someshmatsa5621 5 күн бұрын
Nee meeda abhimanam potundi
@chakki-tc2mz
@chakki-tc2mz 5 күн бұрын
Pachakamarlu veeniki
@Ins874
@Ins874 5 күн бұрын
ఎకనామిక్స్ పూర్తిగా చదివిన వాళ్ళతో డిబేట్ పెట్టండి
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 817 М.
4:30 PM | ETV Telugu News | 8th February "2025
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН