అన్ని చీరలూ చాలా బాగున్నాయి. శంకర్ గారు ప్రతి వెరైటీ గురించి వివరంగా చెపుతారు. చక్కటి అవగాహన వస్తుంది. థాంక్యూ అండీ.
@NagasreeDiariesАй бұрын
Most welcome 🤗
@meekadhalasamputi8510Ай бұрын
మీకు సన్మానం చేయటం మీ subscribers అందరికి చాలా సంతోషం కలిగింది అమ్మ 😊మీ కృషి ఈ సన్మానం జరుగుతుంది 🙏🏻👍👌
@NagasreeDiariesАй бұрын
TQ so much ammalu 🥰
@jyothijankiramАй бұрын
Some of the Best Gadwal Sarees I have ever Seen! Superb Collection ❤ And Nagasree Maam.. Thank you for showing us such fantastic collection of sarees! And would definitely love to see some classy sarees like Khadi Silk, Raw Silk, Linen Sarees and Designer Sarees too! So if possible please do showcase such collections also! I keep following both Nagasree Diaries as well as your other reels also!! From the Army so I travel a lot and know a lot of fabrics too from different states! But I definitely love the way it is showcased here Maam! Kudos to the entire team of Shree Handlooms and Nagasree Diaries!! Keep Up The Good Work❤
@NagasreeDiariesАй бұрын
TQ so much andi 🤗
@VijayaLakshmi-eu3iwАй бұрын
Beautiful sarees🎉🎉
@NagasreeDiariesАй бұрын
Thank you so much 🙂
@Ramakumari-f3pАй бұрын
Wow.. great collection
@NagasreeDiariesАй бұрын
Thanks a lot
@vijayayantrapragada5193Ай бұрын
Beautiful collection mam 👌
@NagasreeDiariesАй бұрын
Thanks a lot
@indumathipedditi3332Ай бұрын
Nice saris 👌👌🙏
@NagasreeDiariesАй бұрын
Thanks a lot
@sribhavanicollectionsmrkpАй бұрын
మీకు సన్మానము తప్పకుండా చేయవలసిదే ఎందుకంటే మీలో మంచితనము ఉంది చేసే పని పట్ల నిజాయితి ఉంది❤
Very nice collection, gadwal pattu sarees, wholesale price?
@rakeshyalla7258Ай бұрын
Hi mam supar sarees s mam padmavathi vijayawada
@NagasreeDiariesАй бұрын
TQ mdm gdmng
@kavyavattipalli508Ай бұрын
Spr spr sarees wow anipinche cost
@NagasreeDiariesАй бұрын
Yes TQ mdm
@parvathilingamurthy4782Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@arekatlalakshmi4538Ай бұрын
Nenu mangalagiri chillapalli loo 😮 meermoo akkada😊❤
@NagasreeDiariesАй бұрын
Aunaa .. mangalagiri velleraa .. Gdmng mdm
@krishnaveniy3580Ай бұрын
Suuuu
@krishnapriyak3616Ай бұрын
Double warpandi?
@NagasreeDiariesАй бұрын
Yes ..phns iechhanu call cheyandi plzz
@kameswaryambashakthi6908Ай бұрын
మన ఇంట్లో పెళ్ళికి ఏది కొనాలో పెట్టడానికి ఏది కొనాలో ఇంకొకళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్లాలంటే ఏది కొనాలో ముహూర్తం అయిపోయాక ఏది కట్టుకోవాలో భలేగా చెపుతున్నారు.
@RevathiOrugantiАй бұрын
Dabbulu manavi kadandi anduke easy ga salahalu cheputunnaru ivida😢😮
@NagasreeDiariesАй бұрын
ఎవరి డబ్బులు అయినా ఒకటే ..నా డబ్బులు అంటూ స్పెషల్ వుండవ్ .. శుభకార్యాలకు ఎలా కట్టుకోవాలి అనేది చెప్పటానికి .. డబ్బులుకీ ఏమైనా సంబంధం వుందా? మా ఇంట్లో శుభకార్యం వున్నా కూడా ఇలానే కొంటాను .. కట్టు కొంటాను .. మెసేజ్ పెట్టేముందు కొంచెం ఆలోచించి పెట్టండి .. ఎందుకు చెప్పారు ? ఉపయోగం వుందా లేదా ? అని ఆలోచిస్తే ఈ మెసేజ్ చేయరు