No video

Baba Ka Dhaba: సోషల్ మీడియాలో వీడియో ఈ 'బాబాయ్ హోటల్'కి మళ్లీ గిరాకీ వచ్చేలా చేసింది | BBC Telugu

  Рет қаралды 90,791

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఒక వైరల్ ట్వీట్ ఆ వృద్ధ జంట కన్నీళ్లు తుడిచింది. సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో కళ తప్పిన ఆ 'బాబాయ్ హోటల్'కు మళ్లీ గిరాకీ వచ్చేలా చేసింది. కరోనా మహమ్మారి కారణంగా బేరాల్లేక ఆదాయం కోల్పోయిన 80 ఏళ్ల హోటల్ యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసిన వందలాది మంది ఇప్పుడా హోటల్‌కు పోటెత్తుతున్నారు.
#BabaKaDhaba #Delhi #ViralVideo
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 243
@enjajagan2537
@enjajagan2537 3 жыл бұрын
ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉంది అనిపిస్తుంది 😭😭😭 ధన్యవాదములు
@ZEROVIEWSS
@ZEROVIEWSS 3 жыл бұрын
S👍
@bangaruchandrashekhar4149
@bangaruchandrashekhar4149 3 жыл бұрын
Meeku laada
@helpcentertelugu7731
@helpcentertelugu7731 3 жыл бұрын
Right
@rpd337
@rpd337 3 жыл бұрын
Manavatvam unna Jeeve manishi...sandarbhanusaramga maripotadu...tana logic ki sari ainadiga anipinchali
@nsrikanth2743
@nsrikanth2743 3 жыл бұрын
S
@sksaikiran1168
@sksaikiran1168 3 жыл бұрын
చేయి చేయి కలుపుదాం మానవత్వాన్ని చాటుదాం జై హింద్
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 3 жыл бұрын
*ఇంటర్నెట్ వల్ల ఇలాంటి మంచి పనులు ఎన్నో జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను!!!దయచేసి ప్రతివారు సాటి మనిషిని మానవత్వంతో ప్రేమించండి..ఈ భూమి మీద అంతకు మించిన దైవత్వం లేదు!!!🙏🙏*
@gopalakrishna6138
@gopalakrishna6138 3 жыл бұрын
YES
@kumarp6557
@kumarp6557 3 жыл бұрын
ఈ వయసులో కూడా ఇంకా కష్ట పడుతున్నారు....గ్రేట్
@rameshrr6680
@rameshrr6680 3 жыл бұрын
ఇలాంటివి చూసినప్పుడు మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని అనిపిస్తుంది 🙏🙏🙏
@anushaanu5341
@anushaanu5341 3 жыл бұрын
చల్లగా ఉండండీ తాత బామ్మ గారు😊😊😊.. కరోనా వలన దాదాపుగా అందరి పరిస్థితి కూడ ఇంతే ఉంది.. అందరికీ త్వరగా మంచి రోజులు రావలెను🙏🙏❤
@enumulaganesh5972
@enumulaganesh5972 3 жыл бұрын
Nuv indhulo kuda commenting aa😅🙏
@govindrajuc6508
@govindrajuc6508 3 жыл бұрын
BBC prathi video ku Manchiga Comment Chestaaru Meeru keep Going 🙏
@bshravankumar5779
@bshravankumar5779 3 жыл бұрын
Gd nt..🌹....🌹
@Shonuyadav6764
@Shonuyadav6764 3 жыл бұрын
Same to you 🌺🌻🌹🌷
@srikanthambaldhage2268
@srikanthambaldhage2268 3 жыл бұрын
ఆ video పెట్టిన వ్యక్తి గొప్పవాడు. కానీ అతన్ని ఎవరు అడగం లేదు గుర్తిచడం లేదు.
@Naturallife0505
@Naturallife0505 3 жыл бұрын
ఈ వయసులో కూడా ఇంకా కష్తపడుతున్నరు తాతగారు🙏👏👏👏 గ్రేట్.
@sambarajunangunuri4377
@sambarajunangunuri4377 3 жыл бұрын
కష్టాన్ని నమ్ముకుని ఈ వయస్సులో కూడా వారి సొంత కాళ్లపై నిలబడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ జంటకి తమవంతు అండగా నిలుస్తున్న అక్కడి ప్రజలకి ధన్యవాదములు 🙏🙏🙏🙏
@vnewschannel8174
@vnewschannel8174 3 жыл бұрын
ఇది కావాలి TRUE PATRIOTISM, దేశం అంటే మట్టి కాదు , దేశం మంటే మనుషులు. గొప్ప గా ఉంది చాలా చెత్త videos కంటే
@luckyrose1007
@luckyrose1007 3 жыл бұрын
Feeling very happy for this news🤗🤗🤗🤗🤗
@ashraf.ali874
@ashraf.ali874 3 жыл бұрын
What I like most is,the old couple didn't ask for money.they earned their money through hard work even in their 70s.hats off to them
@AmazingWorldChannel
@AmazingWorldChannel 3 жыл бұрын
కరోనా టైం లో కడుపు నింపిన సోషల్ మీడియా --- దేశానికి ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉండాలని ఆశిద్దాం
@vknaik5818
@vknaik5818 3 жыл бұрын
పెద్ద మనసు కల వారు ఎప్పుడూ పెద్దగా వర్దిల్లాలి. నా దేశం గొప్ప వారి తో నిందుగా ఉంది
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 3 жыл бұрын
Nice vedio....thank u bbc
@VDSMSJ
@VDSMSJ 3 жыл бұрын
this old people are not dependent .. they doing their best at this age ... love you grand pa
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
At the age nearly 80. Their confidence is admirable. But just our ETV also telecasted.
@whynot7124
@whynot7124 3 жыл бұрын
ఇదే కదా మానవ జీవిత లక్ష్యం. మనమే కాదు,మన చుట్టూ ఉన్న వాళ్ళూ బాగుండాలి.
@goodmorning7307
@goodmorning7307 3 жыл бұрын
వారి ఆనందం వెలకట్టలేనిది. దేశం మొత్తం వారి వెంటే ఉంది. Next staff recruitment దాదా కా డాబా కి అవసరం వస్తుంది. అంటే full busy business సాగాలి. Next franchises రావాలి. Thanks to my Indians and their power🙏🙏🙏🙏
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 3 жыл бұрын
Avoid swiggy Zomato.. Help to these poor road side hotels.
@srijagadeeshc3056
@srijagadeeshc3056 3 жыл бұрын
Why to avoid them to help these? Let them pickup from these people toooo...
@chakradharreddyy5320
@chakradharreddyy5320 3 жыл бұрын
Now Zomato has made this dhaba in their restuarants list
@lavanyaascookingcrafts
@lavanyaascookingcrafts 3 жыл бұрын
ఈ వయసులో కూడా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్లు బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కానీ మన ప్రభుత్వాల పుణ్యమా అని అందరు సోమరులు అవుతున్నారు పుట్టుకకు కానుక స్కూల్ కి వెళ్తే కానుక పెళ్లి కానుక వృద్ధాప్య పింఛన్లు ఇవన్నీ ఎవరికి అవసరమో వారికి తప్ప అందరికి అందుతున్నాయి ఆ విషయం లో మన దేశం వెనుకబడింది అనే చెప్పాలి అవసరమైన వారికి అందేలా చూడాలి
@shivaview1
@shivaview1 3 жыл бұрын
Grate job by who taken the video. Make it viral. Grate job by BBC. We want such videos like this. We are ready to help. Such people.
@naveenreddy7950
@naveenreddy7950 3 жыл бұрын
అద్భుతం,అమోఘం, ఆశ్చర్యం,ఆనందం....! సామాజిక మాధ్యమం ద్వారా ,సామాన్య ప్రజలకు ,సమస్య తీరింది అంటే,,,అది ఒక సామాన్యుల వల్ల మాత్రమే సాధ్యమే...✊
@prabha9028
@prabha9028 3 жыл бұрын
That is the Power of social media💪💪💪
@nagavarirakesh5997
@nagavarirakesh5997 3 жыл бұрын
I'm so happy see this couple's happyness 😍🥺
@KaushikViralBlogs
@KaushikViralBlogs 3 жыл бұрын
Good people till exist in this world ❤️
@chinnayoutuber
@chinnayoutuber 3 жыл бұрын
social media society gives to him his smile ❤️❤️❤️🙏🙏
@KiranKumar-df7zf
@KiranKumar-df7zf 3 жыл бұрын
The guy who posted this old people video , handsoff to him
@mrVINODKUMAR12
@mrVINODKUMAR12 3 жыл бұрын
Power of technology in modern world helping old age people to stand on their own.
@kishorbabu7627
@kishorbabu7627 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏good gob,
@AkshayaCreations
@AkshayaCreations 3 жыл бұрын
Power of social media ...
@maheshbabu552
@maheshbabu552 3 жыл бұрын
రోజూ దారిలో , బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో ఇప్పటికి కొన్ని పదుల సంఖ్య లో కనీసం నడవ లేని వృథులను చూస్తున్నా . వారి పరిస్తితి ఏమి... సాయం చెయ్యలేను.. ముఖం తిప్పుకొని వేళ్ళ లేను... చెయ్య గలిగింది బాధపడటం ఒక్కటే...
@sudharanipentakota9083
@sudharanipentakota9083 2 жыл бұрын
Rest theesukovalasina vayasula meeru Ila kadtapaduthunnaru.. really great meeru...
@user-lt9fl8xf8j
@user-lt9fl8xf8j 3 жыл бұрын
ఈ వయసులో కూడా ఈ దంపతులు తమ కాళ్ళ మీద తాము ఉండడాన్ని గౌరవించాలి.
@_-..d.s..--_0300
@_-..d.s..--_0300 3 жыл бұрын
ధన్యవాదములు బీసీసీ
@sankargundlapalli
@sankargundlapalli 3 жыл бұрын
బిబిసి, మేము కోరుకునే మంచి న్యూస్ థాంక్స్. మీరు ఎప్పుడూ న్యూస్ నీ న్యూస్ లాగే చెప్పండి. ఇంకా మంచి న్యూస్ మి నుంచి రావాలి.
@satyaram5532
@satyaram5532 3 жыл бұрын
అయ్యా మాస్కు పెట్టుకొని వెళ్ళండి వాళ్ళు వృద్దులు కాబట్టి వారికి కరోనా అంటితే ప్రమాదం
@balubodireddy
@balubodireddy 3 жыл бұрын
BBC news the best news in the world
@telugugameingcomunityff3144
@telugugameingcomunityff3144 3 жыл бұрын
Iam proud to bron this country
@Nareshkacharam-sv2fz
@Nareshkacharam-sv2fz 3 жыл бұрын
Tnqq BBC..Chanel ..🙏🙏..My favourite .news channel...BBC..
@seshukancharla292
@seshukancharla292 3 жыл бұрын
Good BBC shows news
@yuvarajexodusfoundationind1348
@yuvarajexodusfoundationind1348 3 жыл бұрын
God bless the needy
@mohammadhussain8195
@mohammadhussain8195 3 жыл бұрын
That's really great
@jagadeeshchandra5621
@jagadeeshchandra5621 3 жыл бұрын
Hard work and patience never betray.... Felt very emotional when i saw him crying. He 80yrs he is working almost whole day except little sleep. What an awesome soul. It felt like shame when is see myself in mirror after see this video and his hard work. Hats off to you grandpa and grandma luv u both. 😍🙏
@renukacreation228
@renukacreation228 3 жыл бұрын
So kind of you. At this age they are doing hardworking. Really appreciate you both... Who disliked this video really idiots.
@kishorekumar-ut8yb
@kishorekumar-ut8yb 3 жыл бұрын
Good BBC ..video.. Hats off Media .
@tulasinalam8627
@tulasinalam8627 3 жыл бұрын
It is soo good that people have some humanity 😭😭😭😭😭
@vemagiriradhamani3341
@vemagiriradhamani3341 3 жыл бұрын
Thankyou BBC you give very valuable videos and news
@MsVivek71
@MsVivek71 3 жыл бұрын
Great.
@lemmivlogs5640
@lemmivlogs5640 3 жыл бұрын
Thank you to all who helped them
@ramanjaneyuluk1259
@ramanjaneyuluk1259 3 жыл бұрын
super indians
@durgaraotelugutraveller6718
@durgaraotelugutraveller6718 3 жыл бұрын
జై హింద్
@saikrishnayadav7693
@saikrishnayadav7693 3 жыл бұрын
Hatts off delhi peoples
@VaraPrasad-co3tc
@VaraPrasad-co3tc 3 жыл бұрын
Saw this video in my LinkedIn site... Great video
@saiprasanna906
@saiprasanna906 3 жыл бұрын
Amazing
@loveindia9671
@loveindia9671 3 жыл бұрын
Tq for sharing people
@swapnaconcepts1011
@swapnaconcepts1011 3 жыл бұрын
Good job...Manam social media ni manchi ga use chestey ..Manche jaruguthundhi ...
@raghunathareddy529
@raghunathareddy529 3 жыл бұрын
Best news in bbc
@HinduBhakthiChannel
@HinduBhakthiChannel 3 жыл бұрын
That is the power of public. If they think they can do anything then they can change anything in days. I want the same spirit in the public when it comes to nation politics.
@shashidharshashi2351
@shashidharshashi2351 3 жыл бұрын
Super dada ur a really great hardworker super
@chillasureshreddy7995
@chillasureshreddy7995 3 жыл бұрын
Super.. Really it sounds good.. This is called equality and respect towards grandparents..
@jaiganesh4806
@jaiganesh4806 3 жыл бұрын
Thanks to media
@jaihind2839
@jaihind2839 3 жыл бұрын
Alhamdulillah bohot khub 👌👏
@saijyothi8515
@saijyothi8515 3 жыл бұрын
Yes God save u
@telugugameingcomunityff3144
@telugugameingcomunityff3144 3 жыл бұрын
I love my india people
@gummakonvdap
@gummakonvdap 3 жыл бұрын
I transferred 516 on Wednesday
@spandanaofficial3969
@spandanaofficial3969 3 жыл бұрын
Social media ela koda use avuthundhi.. elanutea vallu undali. Great ...👏👏👏
@MegaKiranbabu
@MegaKiranbabu 3 жыл бұрын
God bless the old couple who wanted to stand on their legs 😍🤗and thanks to all ppl who are helping them directly n indirectly 🙏
@lakasminarayanabessetty7988
@lakasminarayanabessetty7988 3 жыл бұрын
I feel very happy ❤️ I love you ❤️all🇮🇳
@dayakarnetha782
@dayakarnetha782 3 жыл бұрын
Old age time in working great persons. God(people) bless you grand fa grand ma.
@lakshmi1191
@lakshmi1191 3 жыл бұрын
మనుష్యులలో మానవత్వం ఉంది anadaniki ede nidarshanam
@venkateshkonjeti9253
@venkateshkonjeti9253 3 жыл бұрын
మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది
@rajagirisolmanraju4573
@rajagirisolmanraju4573 3 жыл бұрын
God bless u
@peripoguramaswamy745
@peripoguramaswamy745 3 жыл бұрын
ThanQ Gourav Vasan ur Great Job ThanQ Social Media Humanity is Alive ThanQ All
@rajua3301
@rajua3301 3 жыл бұрын
Hats off to the people, who helped them to recover from their poverty
@LakshmiAddepalli
@LakshmiAddepalli 3 жыл бұрын
Ee age lo intha kaspatunaru meeku nijam ga padabhi vandanam.. Take care both of you.. 🙏🙏🙏❤️❤️❤️❤️
@ch.chandu6429
@ch.chandu6429 3 жыл бұрын
Thank you BBC...me Valla edhi inka explore ayyi ...inka inka happy ga untaru
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 3 жыл бұрын
Great humanity 👍
@basu7172
@basu7172 3 жыл бұрын
Thats great 🙌
@tg1577
@tg1577 3 жыл бұрын
God bless that kind soul who took the video and made efforts to go viral...humanity still exists !
@rogerwitra1070
@rogerwitra1070 3 жыл бұрын
Really great movement happened in his life May god bless u
@kishorem3483
@kishorem3483 3 жыл бұрын
God bless you 🙏🙏🙏🇮🇳🇮🇳
@trinadharao9324
@trinadharao9324 3 жыл бұрын
ఒక నియంత పాలకుడు నేనుఒక చాయ్ వాలా అని అన్నారు... కానీ నిజమైన చాయ్ వాలా 🙏🙏BBC ద్వార ప్ర పంచానికి తెలిసింది 🙏🙏
@bubbly9140
@bubbly9140 3 жыл бұрын
Tq👌🙏🙏🙏🙏
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 3 жыл бұрын
I love my India ❤️❤️❤️👍
@tejaswinireddy9812
@tejaswinireddy9812 3 жыл бұрын
Namaskaram andarki help chesinanduku
@mrmallannateluguyoutubecha9145
@mrmallannateluguyoutubecha9145 3 жыл бұрын
🙏🙏
@tsmanjula6065
@tsmanjula6065 3 жыл бұрын
God is with you baba🙏🙏
@kotipatruni.monshitha6034
@kotipatruni.monshitha6034 3 жыл бұрын
Please help this type of people
@FoodtechinTelugu
@FoodtechinTelugu 3 жыл бұрын
Hats off to everyone who helped the senior citizens 🙏
@dornakumar3910
@dornakumar3910 3 жыл бұрын
Love u baba ka dabba
@SuperBhavanishankar
@SuperBhavanishankar 3 жыл бұрын
bbc coverage is best. worth for time.
@lakshminarayana3236
@lakshminarayana3236 3 жыл бұрын
Nice to see real happiness 😊
@bhuvana1264
@bhuvana1264 3 жыл бұрын
That's my india
@shabbirn1446
@shabbirn1446 3 жыл бұрын
Love you grandpa for your hard work.we have to learn lot of things from you
@srividyavidya5708
@srividyavidya5708 3 жыл бұрын
God bless you brother
@bharatthsandheep414
@bharatthsandheep414 3 жыл бұрын
Humanity ❤️
@jaydeepmanishkumar8589
@jaydeepmanishkumar8589 3 жыл бұрын
We r with u sir 💯💥
@Shivakumar200897
@Shivakumar200897 3 жыл бұрын
Humanity is alive 🙏🙏
@starofsiva9165
@starofsiva9165 3 жыл бұрын
So happy to see this thanks to God 🙏
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 24 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
SAAMAJIKA SMAGLARLU KOMATOLLU BOOK REVIEW | PART-1 |
10:48
VC Facts
Рет қаралды 5 М.