Babu Face New Case || బాబుని చుట్టుకున్న కొత్త కేసు |

  Рет қаралды 199,216

journalist sai

journalist sai

Күн бұрын

Пікірлер: 603
@dbapiraju6035
@dbapiraju6035 9 ай бұрын
ఇంత గొప్పగా ఎవడూ ఫ్రాడ్ చేయలేడు. జయహో చంద్రబాబు 😅
@PrasadDammalapati
@PrasadDammalapati 9 ай бұрын
అదే మరి skill అంటే.....
@GooD-kb8fj
@GooD-kb8fj 9 ай бұрын
జయము జయము చంద్రన్న 👏👏
@rohinipinisetty5838
@rohinipinisetty5838 3 ай бұрын
అందరూ అవినీతి పరులే .కొందరు కనీస రాష్ట్రాన్ని బాగుచెయ్యాలని చూస్తారు ,కొందరు నాశనం చెయ్యాలని చూస్తారు ,,ఎవరేం టో ప్రజలకు తెలుసు ..కొత్త చెక్కులు అందిన ప్రతిసారి ఇంకాస్త ఎక్కువగా విమర్శలు చేస్తారు. ఈ న్యూస్ చానల్స్ వారు ..వీళ్ళూ రాజకీయ నాయకుల కంటే అవినీతి పరులు..వాళ్ళ కంటే వీళ్ళు ఇంకా డేంజర్ దేశానికి తూ మీ బతుకులు చేదా.ఒక్కడైనా వున్నాడు రా నీతి గలవాడు..ఎవరికీ దొరికిన దారిలో వాడు దొచుకుంటున్నాడు..
@hemanth-qb8qk
@hemanth-qb8qk 3 ай бұрын
​@@rohinipinisetty5838nijama kadha ayana prajalaku check isthe emaina cheyocha ayana sontha dabbulunkadunga isthondi
@majjadasuryarao5224
@majjadasuryarao5224 9 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ని ఏమి చెయ్యాలి అనుకున్నాడు సర్వనాచనం చేసాడు
@kingking-fw8my
@kingking-fw8my 9 ай бұрын
ఇలా చేస్తాడు కాబట్టే దాన్ని కమ్మరావతి అనేది
@bvr3197
@bvr3197 9 ай бұрын
ఎంత దారుణం .. ఎంత నీచం ..
@chandram7964
@chandram7964 9 ай бұрын
సాయి గారు ఈ బిల్లీ రావు విషయంలో అప్పుడు నేను 2004 లో ఆంధ్రభూమి న్యూస్ పేపర్ అనుకుంటా! కోర్టు లో "not before me" అని నాటకం ఆడి స్టే తెచ్చుకున్నారు అని చదివా! మళ్ళీ యిప్పుడే ఆ కేసు గురించి విన్నా. అలాగే మీరు కూడా మేము పెట్టే ఈ మెసేజ్ లు చదువుతున్నారు అంటే మరో కేసు గురించి చెప్తా సార్. 2003 NOV నెల అనుకుంటా! హై కోర్టు లో p జనార్ధన రెడ్డి అప్పటి కాంగ్రెస్స్ పార్టీ వారు మద్యం ముడుపుల కుంభ కోణం కేసు వేశారు. అది కూడా స్టే యిచ్చారు 2003NOV లోనే. యిప్పటి వరకూ ఏమైంది అన్నది తెలీదు. అప్పుడు చంద్రం గారు సీఎం. మరి రాజకీయ నాయకుల కేసులు ఒక సం లో తేల్చాలి అన్నది ఈయనకి వర్తించదేమో?.
@arajudirector
@arajudirector 3 ай бұрын
Indian judiciary 😂😂😂meeru 100rs robbery cheyandi ventane arrest siksha 😂😂😂😂😂
@rsrinivas6578
@rsrinivas6578 9 ай бұрын
ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. సత్య మేవ జైతీ.rs
@vishnuchalla5559
@vishnuchalla5559 9 ай бұрын
13000 లక్సలా కోట్లు బాబు వర్గం లో 15000 మంది వద్ద 10 years లొ దోచిన సొమ్ము ఉంది😮 జగన్ వస్తే లాగి ప్రజలకి పంచు తాడు జై ఆంధ్ర తోయ్ t d p వర్గం
@Vijay55777
@Vijay55777 9 ай бұрын
*ఈ కేసు మాత్రం మెడకు చుట్టుకోవటం కచ్చితం* 🎉🎉🎉🎉🎉
@DurgaPrasad-gk1wy
@DurgaPrasad-gk1wy 9 ай бұрын
Exactly correct ga chepparu 💯 persent
@moolisairam9553
@moolisairam9553 9 ай бұрын
అక్కడ రేవంత్ ఉన్నాడులే 😅😅😅
@alwinsekhar8507
@alwinsekhar8507 9 ай бұрын
Antha seen ledhu bro court antha Cbn dogs unaru no problem
@Veerareddy1998
@Veerareddy1998 9 ай бұрын
It's impossible because, now also CBN advocates brings 17A in to picture
@Veerareddy1998
@Veerareddy1998 9 ай бұрын
This case duration itself gives clear indication (2004 to 2024) 😂😂😂
@dvrmurthy7362
@dvrmurthy7362 9 ай бұрын
సాయి గారు కాలం సమాధానం చెబుతుంది ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరు నేనైనా మీరైనా ………నా
@kunibillitanusri5647
@kunibillitanusri5647 9 ай бұрын
మన దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలోని వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా ఎలాంటి వారిని కాపాడటం కోసం పనిచేస్తుండడం నిజంగా మన దౌర్భాగ్యం ముఖ్యంగా మీడియా వాళ్ల చేతిలో ఉన్నాయని ఎంత అవినీతిని కూడా ఏమీ లేనట్టుగా చూపిస్తున్నాయి కాబట్టే వాళ్ల నడుస్తోంది కానీ ఏదో రోజుకి కాలం సమాధానం చెబుతుంది ప్రతి ఒక్కరికి కూడా
@kvallrounders7532
@kvallrounders7532 9 ай бұрын
World lo most corrupted politician ani google lo kotti chudu evari peru vasthundo telusthundi.appudu matladu.2004 lo 10lakhs assets vunna Jagan ki ippudu inni crores ela vachai.Allavuddin Depam emanna vundha .Oka criminal ki (sontha babai ne goddali potu vesina ) vadiki ela support chesthunnaru.sontha chelli ne thalli ne vellagottina Vadiki support E jagan gada State ki Pattina Sani gadu .Okka comapny Vasthunda E 420 Gadi ni chusi.
@vangalasreepanduranga9082
@vangalasreepanduranga9082 Ай бұрын
మళ్ళీ నిప్పు అంటాడు.
@srinivastumuluri8160
@srinivastumuluri8160 Ай бұрын
మన న్యాయస్థానాల నిర్వాకం వల్లే ఈ దరిద్రం
@RaviShankar-ws3cb
@RaviShankar-ws3cb 12 күн бұрын
Correct
@rajaraogundala547
@rajaraogundala547 9 ай бұрын
తమ్ముడు తనవాడు అయిన ధర్మం అనేది ఒకటి ఉంటుంది.
@KarimullaShaik-v1h
@KarimullaShaik-v1h 9 ай бұрын
సంపద సృష్టిస్తాడు అనేది నిజమే,ఇలాంటి సంపడలెన్నో ,
@j.c.sekhar
@j.c.sekhar 9 ай бұрын
దేవాన్ష్ నాయుడుకు తరగని సంపదలు సృష్టించాడుగా
@GooD-kb8fj
@GooD-kb8fj 9 ай бұрын
😅😅 ఇలాంటి fake లు చాలా వున్నాయ్
@Your_Highness999
@Your_Highness999 9 ай бұрын
Yellow గజీకి కీ మందు లేదు
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 9 ай бұрын
అయ్యగారు ఇలాంటి పుట్టించడంలో కొత్త కొత్త కంపెనీలు తేవడంలో మనవాళ్ళు ఉన్నంత గొప్ప మనుషులు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు ఒక్కరోజులో కాదు ఒక పది నిమిషాల్లో 100 కంపెనీలు సృష్టించగల
@vinodb542
@vinodb542 9 ай бұрын
ఎన్ని వందల వేల కోటల లబ్ది చేకూరిందో ఈ ఈనాడు ఆంధ్ర జ్యోతిలకు .. ఇంకా ఇతనికి భుజానికి ఎత్తుకొని మోస్తూ ఆంద్ర ప్రదేశ్ ప్రజలికి పచ్చ కళ్ళద్దాలు పెట్టి బాబు అంత గొప్ప విజనరీ లేడని చెబుతూ జనాలని పిచ్చివాళ్ళను చేస్తున్నారు... ఇంకా పావలా పార్టీ అతనికి వెనకేసుకొస్తుంది...అది కూడా పేకేజ్ మహిమే అయ్యి వుంటుంది..ఆంద్ర ప్రదేశ్ కి పట్టని శని ఎప్పుడు వదులుతుందో..
@kkkkkkk3771
@kkkkkkk3771 9 ай бұрын
గొప్ప కోర్ట్ లు...గొప్ప నాయకులు
@abbasali-kw1pp
@abbasali-kw1pp 9 ай бұрын
Financial crmi jagan
@abbasali-kw1pp
@abbasali-kw1pp 9 ай бұрын
10. Bail
@seetharamasastrychalla3376
@seetharamasastrychalla3376 9 ай бұрын
సంపద సృష్టించడమంటే ఇదే తెలుసు కోవాలి
@joshua457joshua7
@joshua457joshua7 9 ай бұрын
You are a Real journalist 🎉
@cssraju23
@cssraju23 9 ай бұрын
ఎన్ని కేసులున్న, ఏమైనా నాయకులకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం... వాళ్ళకి అన్ని రకాల బెయిల్స్ వచ్చేస్తాయి... మనం అయితే ముందు లోపల యేసేస్తారు... ఇదీ మన ప్రజాస్వామ్యం, చట్టం....
@basavarajus4982
@basavarajus4982 9 ай бұрын
సాయి గారు 2024 వచ్చిన కూడా బాబు గారిని అది చేస్తాడు ఇది చేస్తాడు అని ఇప్పుడు కూడా ప్రజలు నమ్మడం వింత బాబు గారి అనుకూల వ్యవస్థ ల ముసుగులో ఎన్నో తుప్పు పట్టిన కూడా బాబు ప్రతి వ్రత అని పదేపదే చెపుతూ ఉండడం బాధాకరం పేద ప్రజల భవిష్యత్ ఏ మూల చేరునో అర్థం కావడం లేదు పార్టీ నాయకులు తో ప్రజలకు పని లేదు ప్రజాస్వామ్య వ్యవస్థ లో పేద ప్రజలకు మేలు చేసే వాడు మన నాయకుడు అంతే తప్ప జగనా బాబు గారా? కాదు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కృషి చేస్తే వాడే మన నాయకుడు
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 9 ай бұрын
రాష్ట్ర అభివృద్ది అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో వచ్చే రాబడి ప్రభుత్వ ఆస్తుల్ని,పార్కులుని,కలెక్టర్ ఆఫిస్సల్ని ,కరెంట్ bills ni,brandy అమ్మకాల్ని తాకట్టులు పెట్టి,అప్పుల తెచ్చి వాటి తోనా సంక్షేమ పథకాలు అమలు చేసేది ఎది అభివృద్ధి Mr.Gentlaman రాజు గారు.Actually what you are I don't know but whais your opinion pl.
@jillapallivijaykumar6383
@jillapallivijaykumar6383 9 ай бұрын
😢😮😅🎉🎉😅
@psramaiah7120
@psramaiah7120 9 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@dorabaddireddy3246
@dorabaddireddy3246 9 ай бұрын
ఐతే మనం పేద ప్రజలకు సేవ చేసే పవన్ కళ్యాణ్ వైపే ఉండాలి
@patnamvijay7287
@patnamvijay7287 9 ай бұрын
పవన్కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు బ్రో.​@@dorabaddireddy3246
@rmhgupta12
@rmhgupta12 9 ай бұрын
🙏 75ఏళ్ళు అయినా సరే మన రాష్ట్ర ప్రజాస్వామ్య పౌరులకు👨‍👩‍👧‍👧 రాజకీయ చైతన్యం లేదు.😭 ఇలాంటి ప్రజలున్న మన రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం👑 చంద్రబాబు లాంటి వాళ్ళ చేతిలోకి వెళితే మన ప్రజాస్వామ్యపు ప్రభుత్వ వ్యవస్థలు కాని,👑 ప్రజాస్వామ్యపు చట్ట వ్యవస్థలు కాని,📜 ప్రజాస్వామ్యపు న్యాయ వ్యవస్థలు కాని,⚖️ప్రజాస్వామ్య👩‍👩‍👦బధంగా పని చెయ్యవు గాక చెయ్యవు.🙋‍♂️ తస్మాత్ జాగ్రత్త!🙏
@Andhra369
@Andhra369 9 ай бұрын
చంద్రబాబు నాయుడు ఆస్తులను జప్తు చేసి జాతీయం చేయాలి. చంద్రబాబు నాయుడుని యావజ్జీవ కారాగారశిక్ష విదించాలి. ఇతన్ని శిక్షించిన విధానం దేశంలో ఏ రాజకీయ అవినీతి నాయకుడికైనా గుణపాఠం కావాలి.
@antipolitrics2479
@antipolitrics2479 9 ай бұрын
వెల్ said 😂😢
@krishnakrishnabillakurthi1484
@krishnakrishnabillakurthi1484 9 ай бұрын
ఇతన్నేనా పచ్చముఠా విషనరీ అని పిలుస్తుంది
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 19 сағат бұрын
Visanary bokka yrlow media srushti
@sadasivareddy8645
@sadasivareddy8645 9 ай бұрын
చంద్ర బాబు ఎంత దుర్మార్గుడో ఆలోచన చేయండి
@mannetisatyanarayana8995
@mannetisatyanarayana8995 9 ай бұрын
ME A1 KANNANA
@madhureddy3945
@madhureddy3945 9 ай бұрын
@@mannetisatyanarayana8995 Yes is more dangerous than all others.
@lekkalakrishnareddy7099
@lekkalakrishnareddy7099 3 ай бұрын
😂😂😂😂😂😅😅😅😅😅
@adepusrinivasdevanga1595
@adepusrinivasdevanga1595 3 ай бұрын
@@mannetisatyanarayana8995 తెలంగాణ సంపద వాని అయ్యా జాగీరరా
@eshagoldskm1309
@eshagoldskm1309 9 ай бұрын
తన అనుయాయులు కు సంపద సృష్టించబడతాడు
@ongolefishing
@ongolefishing 3 ай бұрын
బాబు గారి నీ ఎవరు ఏమీ చేయలేరు తీర్పులు ఇచ్చే వారు మన వారే, ప్రక్కరాష్టం లో అధికారం లో ఉన్న ప్రభుత్వం లో నీ ముఖ్య మంత్రులు మన అనుచరులే, దేశం లో నీ అధికారా, ప్రతిపక్షం లో పసుపు చొక్కాలు వారే మనల్ని ఎవరు ఏమీ చేయలేడు రాజ్యాగ సంస్థ లు లలో మన చూట్టాలు, ఎన్నకల సంఘము లో బాబు గారి అభిమానులు ఉన్నారు ఇందు లేడు అందు లేడు ఎందు ఎందు వెతికినా అందు కలరు మన కులం వారు వారి సహాయం తో అందరు మనవారే
@pvijayabhaskar9750
@pvijayabhaskar9750 9 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సార్
@prakash_BPR14322
@prakash_BPR14322 9 ай бұрын
బాబూ చేసిన మోసాలు...పుట్ట పగిలితే న్య్యాయడేవత వురి వేసుకుంటఆ❤❤రు
@pattapusatyanarayana4204
@pattapusatyanarayana4204 Ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@Suresh-bx1iv
@Suresh-bx1iv 9 ай бұрын
ఆయన జీవితాంతం ఇలాంటి జిమ్మిక్కులతోనే రాజకీయాలు చేశాడు, చంద్రబాబు ఇక మారే స్వభావము లేదు.
@LaxmiNaram-u5h
@LaxmiNaram-u5h 9 ай бұрын
చంద్రబాబు ఎంత నీచుడో ప్రజలు ఆలోచించండి
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 9 ай бұрын
Nee jagan ,YSR kannaa Naa asalu YSR వంశం రక్త చరిత్ర తో తడిసి ముద్దయింది ఆనాటి GV Narasaiah దగ్గరనుంచి రంగా ,పరిటాల రవి వరకు,హైదరాబాద్ లో చెన్నారెడ్డి హయాం లో మాత గొడవలు శ్రుష్టించి 2000 ప్రాణాలు పోవాటనికి కారణం కాదా.Barites గానుల్ని కబ్జా చేసి దోపిడీకి పల్పడలేదా.ఎవడు నీచుడు అంక్ చెప్పుకుంటే వైఎస్సార్ ఫ్యామిలీ కి నూటికి నూరు మార్కొలస్తాయి.
@kingking-fw8my
@kingking-fw8my 9 ай бұрын
ఇలా చేస్తాడు కాబట్టే దాన్ని కమ్మరావతి అనేది
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 9 ай бұрын
@@kingking-fw8my పేరు ఊరూ లేని కింగ్ వా నీవు సిగ్గులేదు నీకు కమ్మరవతి అనటానికి .మారి జగన్ అనే ఒక pshycho మూడు raajadhaanulannaadu కదా రోడ్స్ మీద ఒక గుప్పెడు మట్టి పోయాలేని,జీతాలు టైం కి ఇవ్వలేని ఒక విధ్వంస కారి మూడు రాజధానులు కడతాడట.ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతీ రాజధాని అని ఓట్లు వేయించుకుని ప్రపంచం ఎక్కడా లేని మూడు రాజధానులు ఎందుకు అయితే మొత్తం 23 రాజధానులు కట్టి వాడు చెప్పే అభివృద్ధి vikendreekaranhani అమలు చెయ్యమని.అసలు అమరావతి అనేది గత 2000 ఏళ్ల నుంచి అనేక రాజులకి రాజధాని అమారులుండే అదే దేవతలు నివసించే ప్రదేశం అది.అక్కడ కమ్మవాల్లు తక్కువ sc lu,bclu ekkuvav.
@muralikrishna-ul5fx
@muralikrishna-ul5fx 9 ай бұрын
⁠@@venkateswararaoparuchuri3026 sr.ntr meadha 🩴🩴🩴🩴🩴🩴🩴🩴 vandi
@madhureddy3945
@madhureddy3945 9 ай бұрын
@@venkateswararaoparuchuri3026 Then what the parities in opposition and in power are doing?
@sridharyedida7658
@sridharyedida7658 9 ай бұрын
సాయి గారు గ్రేట్ , ఇది పచ్చ మీడియా కి కనిపించదా
@kameshrao-k4q
@kameshrao-k4q 9 ай бұрын
పేదల కోసం కారాగారం ఉంది వైట్ కాలర్ మనుషులు కోసం న్యాయ వ్యవస్థలు పనిచేయవు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం జై భారత్
@ggiridhari2966
@ggiridhari2966 9 ай бұрын
కేంద్ర ప్రభుత్వం ఈ విశయంలో చొరవ తీసుకుని ముందుగా judiciary లోపాల్ని సరిదిద్ది, తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కేంద్రమే సమర్థ నీయంగా action తీసుకోగలరు.
@sivajiraju8163
@sivajiraju8163 9 ай бұрын
2014 మరియు 2019 లో బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ కి జగ్గయ్య పేట దగ్గర 400 ఏకారాలు కేటాయించి తదుపరి ఆ మొత్తాన్ని CRDA పరిధిలోకి తెచ్చిన ఘనుడు ఈ స్వ సంపద సృష్ఠి కర్త
@dasarikruparao6634
@dasarikruparao6634 9 ай бұрын
అటువంటి నీచుడిని భుజాన మోస్తుంది నీచాతి నీచమైన ఎల్లో మీడియా
@NagasheshaiahNagasheshaiah
@NagasheshaiahNagasheshaiah 9 ай бұрын
ఆ దోపిడీ లో వీళ్లకు కూడా ప్రసాదం...
@yugandharchakravarthy4008
@yugandharchakravarthy4008 9 ай бұрын
Sorry Sai garu, it's not YSR to withdraw the cases on CBN. Congress High Command has instructed YSR to do so. Pl correct yourself.
@venkataramaiahabrapudi4023
@venkataramaiahabrapudi4023 9 ай бұрын
ఈయన ఆశకు ఆకాశమే కాదు, బ్రహ్మాండం కూడా సరిపోదు. సచ్చాక వెంటేసుకుపోతాడా!
@dr.gvramalingeswararao9390
@dr.gvramalingeswararao9390 3 ай бұрын
మనవ్యవస్థల పనితీరు ఎవరు శాసిస్తున్నారో సామాన్యులకు తెలిసేలా మేధావులు మీడియా వాళ్ళు విస్తృత చర్చలు జరపాలి
@kaprekha2998
@kaprekha2998 9 ай бұрын
You are always correct sir 🙏🙏
@chandram7964
@chandram7964 9 ай бұрын
ఈ పై కేస్ లో నాంపల్లి కోర్టు వారు చంద్రబాబు పై ప్రాసిక్యూషన్ కి ఆదేశిస్తే దానిపై హై కోర్టు స్టే యిచ్చింది. మద్యం ముడుపుల కుంభ కోణం కేసు.
@skjahangeer4979
@skjahangeer4979 9 ай бұрын
ముసలోడైనా మహా భోగుడు
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 9 ай бұрын
Maha bhogulu meeru raa free gaa dabbulesthunnaaru Mee ఖాతాల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా మీరు అలాగే వుండాలని ప్రభుత్వం కోరిక అప్పుడే మీరు ఓట్స్ వేస్తారని వాళ్ళ అభిప్రాయం.
@Abcdef8735-m4w
@Abcdef8735-m4w 9 ай бұрын
​@@venkateswararaoparuchuri3026TDP lo motham Mee lanti vallaki and MLA lu tinnaru kadara 3lakhs crores
@ramachandrareddy3133
@ramachandrareddy3133 9 ай бұрын
ఏ మైతే నేమి నా మనవడు దేవాంశుని లక్షల కోట్ల వారసునిగా చేసాను . ఇంకా నాకు ఉరిశిక్ష వేసిన భయం లేదులే .
@davidrajdasari9827
@davidrajdasari9827 3 ай бұрын
ఈ దేశం లో వేవస్థలం గురించి ఎంత తక్కువ మాట్లాడు కుంటే మంచిది,,,,, వ్వవస్థలు, రాజకీయం, పంచు కుంటున్నాయి,,,, అన్ని పార్టీ లూ
@goureshsabar5772
@goureshsabar5772 9 ай бұрын
థిస్ is true,,,,,,😢😢😢😢
@srinivasrao3093
@srinivasrao3093 9 ай бұрын
Rk RAAMOJI CBN BRN pakka 420S
@telugulawchannel97
@telugulawchannel97 9 ай бұрын
few Judges of AP HC also acted hand in glove. It is necessary make CBI enquiry on judges of HC AP😢
@msnreddy8
@msnreddy8 9 ай бұрын
సాయి గారు ఇలాంటివి ఇంకా కొన్ని వందలు case lu ఉంటాయి చంద్రబాబు చేసినవి maximum మనకు తెలియదు.కొన్నిమాత్రమే పొరపాటున బయటకు వస్తాయి.ఎప్పుడో చెప్పాను చంద్రబాబు కొన్ని లక్షల కోట్లు తినేశాడు.ఇవి మన కొంతమంది పిచ్చి, బర్రలేని ,కళ్ళు చెవులూ పనిచేయని దరిద్ర జనానికి తెలియదు.ఇలాంటివి ఏమి మాట్లాడినా జగన్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నాం అనుకుంటారు.ఇంకా చాలా టైం పడుతుంది ఈ దరిద్ర జనానికి అర్థం అవ్వడానికి కానీ అవ్వవలసిన లేటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ జనాల కష్టార్జితం సొమ్ము లక్షల కోట్లు దేశం దాటిపోయాయి ఎపుడో.
@dabididhibidi5398
@dabididhibidi5398 9 ай бұрын
చంద్ర బాబు అంటేనే , మోసం , కుట్ర , కుతంత్రం
@seenu9574
@seenu9574 9 ай бұрын
చంద్రబాబు గారు ఇలాంటి అవినీతి పనులు చాలా చేశారు లెండి సాయి చంద్రబాబు గారి మోసాలు దోపిడి ఇలాగే ఉంటుంది లెండి
@angelpriya314
@angelpriya314 9 ай бұрын
చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు,పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది.
@anandphotography6897
@anandphotography6897 9 ай бұрын
సూపర్ explain సార్.. మీరు సూపర్
@rk___ga_ming3158
@rk___ga_ming3158 3 ай бұрын
ఇలాంటి వాళ్లు ఉంటారు కాబట్టే ఈ దేశంలో జీవించేది కష్టం,
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 9 ай бұрын
Sai gaaru ,,, meelaanti vaalla valla ilanti cases bayatiki vastunnay,,
@shaikkhadarbasha5196
@shaikkhadarbasha5196 9 ай бұрын
అదే నేమో, బ్యూటీ ఆఫ్ judiciary 😂😂😂😂😂 Fast judgements to common man Long savings to బాడా babulu 😢😢😢😢😢😢
@rajamohanbandi8413
@rajamohanbandi8413 9 ай бұрын
Its very big case court very seriously actions judicial process 🙏🙏🙏
@sravani2324
@sravani2324 9 ай бұрын
It shows the honest service of babu to Andhra pradesh. People think once again.
@babunani82
@babunani82 9 ай бұрын
అబ్బో ముసలోడు పోతూ పోతు ఇంత దారుణమా
@sivasadu8187
@sivasadu8187 9 ай бұрын
Babu gari ఖాతా లొ ఇంకెన్నో సూపర్
@SantoshJumma
@SantoshJumma 9 ай бұрын
వామ్మో నేను ఇంకా చంద్రబాబు నాయుడు గొప్పవాడు మంచివాడు అనుకుంటున్న చిన్నప్పటినుండి 😂 మాది తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేను 2 వ తరగతి లో ఉన్నప్పుడు అదే 2009 ఎలక్షన్ ప్రచారం లో జెండా పట్టుకొని మా చిన్న ఊర్లో గల్లి గల్లిలు తిప్పించరు అప్పుడు మా నాన్న వాళ్ళు అప్పుడు టీడీపీ నే😂😂....కానీ మి వీడియోస్ చూస్తూ ఉంటే మన తెలుగు రాష్ట్రాలకి ఆ పచ్చ మీడియా ఎంత ద్రోహం చేస్తుందో అర్థం వుతుంది
@MsVenkatakumar
@MsVenkatakumar 9 ай бұрын
Super sir
@guttasangamitra5452
@guttasangamitra5452 9 ай бұрын
తెలంగాణా కోర్ట్ నుండీ వేరే రాష్ట్రానికి కేసు బదిలీ చెయ్యాలి 😂 అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు చౌదరీ శిష్యుని ప్రభుత్వం 😢?!.
@ladinenisreenu3159
@ladinenisreenu3159 9 ай бұрын
సాయి గారు ఇప్పటికైనా అర్థమైందా ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణ భూములను ఏ విధంగా దోచుకుని తిన్నారు అని ఇంక మీరు సెక్షన్ల ఆస్తులు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఏ విధంగా మీకు ఇవ్వాలి
@balaramganjai6599
@balaramganjai6599 9 ай бұрын
Babu ku నమ్ముకుంటే అంతే సంగతులు 😅😢😅😢😮
@eswararaok3847
@eswararaok3847 3 ай бұрын
ప్రజలు కలియుగంలో దుర్గ దుర్మార్గున్ని నమ్ముతారు
@kumarbabu9751
@kumarbabu9751 3 ай бұрын
మీ బాబు ఏమి చేయలేకపోయాడు నీవేమి చేస్తావు అంటాడు గా బాబు గారు
@syamprassd3415
@syamprassd3415 9 ай бұрын
Said gaaru..ee ING ki...ippati Skill Dev. Case ki similarities unnayi chudandi.
@sampathkumar4255
@sampathkumar4255 9 ай бұрын
Very good information Sai garu
@venkateshamv8870
@venkateshamv8870 3 ай бұрын
Ycheeepy... Thothuthuthuthu
@ramireddy4900
@ramireddy4900 9 ай бұрын
It's cheating.....420
@RayalaGanesh-v4j
@RayalaGanesh-v4j 3 ай бұрын
super chalabaga vivarinchau saigaru❤❤❤
@doctorno9833
@doctorno9833 9 ай бұрын
That is the great చంద్రబాబు .
@Gopalpss
@Gopalpss 9 ай бұрын
Nothing to worry polticians will never get punishment and the case will drag for 100 years more in HCand Supreme Court with Bail Bail Bail Bail
@PePrasad-xb3jq
@PePrasad-xb3jq 9 ай бұрын
Justice may be delayed , but the law can not leave the culprits unpunished .
@jsskumarinalli8893
@jsskumarinalli8893 9 ай бұрын
But when ? CBN almost reached to his last days.
@vadranamravi7553
@vadranamravi7553 9 ай бұрын
There should be zero tolarence to such issues. Its a criminal negligence to ignore it.
@saishakthiengineering6433
@saishakthiengineering6433 9 ай бұрын
Your great sir
@Appalareddy-s7e
@Appalareddy-s7e 9 ай бұрын
Wonderful narration bro🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MrVincentmark
@MrVincentmark 3 ай бұрын
ఎప్పుడూ ఏమి జరగదు. ఇక్కడ ఉన్నది రేవంత్ పార్టనరే....
@Rsrocks35
@Rsrocks35 9 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదో కూడా తెలియకుండా జనాలు బతికేస్తున్నారు దాని మీద కూడా ఒక వీడియో చేయండి సాయి గారు.
@RAVIKUMAR-vr8xl
@RAVIKUMAR-vr8xl 9 ай бұрын
Jai babu , Jai snake babu
@madhunarava1221
@madhunarava1221 9 ай бұрын
👌👌👌👌 అదుర్స్
@sunilbabu5166
@sunilbabu5166 3 ай бұрын
ఏమికాదు సాయిగారు.... చంద్రబాబుకు అంత పవర్ ఉంది.
@dr.gvramalingeswararao9390
@dr.gvramalingeswararao9390 3 ай бұрын
ఏ కేసు ఎవరు ఎప్పుడు విచారించి ఎన్నాళ్ళకు తీర్పు వస్తుందో ఎవరు చెప్పలేని స్థితిలో మనదేశం ఉన్నది
@nageshbandapalli
@nageshbandapalli 3 ай бұрын
Oh my god Entha bluff
@subbaraosathivada7372
@subbaraosathivada7372 9 ай бұрын
V ery excellent sir
@Veerareddy1998
@Veerareddy1998 9 ай бұрын
Sai garu CBN having lot of confidence on AP and Indian judiciary, best example very recently filed skill scam case his advocates still depending on technical matters, not on actual facts , even courts are also thinking like that
@koteswararaomalisetti7267
@koteswararaomalisetti7267 9 ай бұрын
పై కే తిట్టు కోవడం లోన అందరూ ఒక్కటే.
@NagulMeera-d7g
@NagulMeera-d7g 3 ай бұрын
సాయి గారు అది చంద్రబాబు నాయుడు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని తప్పుగా చెప్పే జర్నలిస్ట్ సాయి గారు
@volojuharinath9511
@volojuharinath9511 9 ай бұрын
Final conclusion clean chit
@surendrakodali
@surendrakodali 9 ай бұрын
మా బ్లడ్ లోనే ఉంది సాయి గారు😂 మేము అప్పట్లోనే జేబు దొంగలం c/o ఖార్జూర నాయుడు
@leelakrishna883
@leelakrishna883 9 ай бұрын
Nuvvu dash kaapa😁
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 ай бұрын
వీడు తినేయకుండా ఉంటే ఛాలు,,,,,, సంపాద srusti అక్కర్లే. నిచూడు
@subbareddyt.v3244
@subbareddyt.v3244 9 ай бұрын
Great CBN, no one match in this universe to beat him and the entire systems andinstitutions are under his foot
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 9 ай бұрын
అసలు వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజల సొమ్ముని డోసుకున్నదే వైఎస్సార్ గాడి ఫ్యామిలీ అందుకే ఆ దేవుడు కూడా వడలడు అస్ ఫ్యామిలీని అందుకే ఆ ఫ్యామిలీ లో ఎవ్వరూ కూడా సాధారణ చావు చావ లేదు అడి వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు వేసే శిక్ష.
@lakshminarasimha648
@lakshminarasimha648 9 ай бұрын
Vision vision ante emo anukunna, chala Great Sir
@sree5194
@sree5194 9 ай бұрын
Yes CBN is visionary in high end corruption
@ravadapolayya59
@ravadapolayya59 9 ай бұрын
Sai Sir, This is truth which has revealed.
@ManiKanth145
@ManiKanth145 3 ай бұрын
సాయి గారు మీరు కథలు బాగా చెప్తారు. మీకు ఎప్పటికీ బుద్ధి రాదు.
@geetharaja798
@geetharaja798 3 ай бұрын
Nijjjjjjjjjjjjjjjam sir. Please protect our system. This all our responsibility.
@saginalasunilkumar574
@saginalasunilkumar574 9 ай бұрын
Hi court's nidra potunnai, supreme court complete ICU lo undi.intha jarugutuntey ,andaru nidra potunnara
@venkataramanamurty6042
@venkataramanamurty6042 Ай бұрын
🙏 వ్యవస్థ లు గురించి బాగా చెప్పారు
@kondalaraob3936
@kondalaraob3936 2 ай бұрын
"సాయి గారు, మీరు చాలా కరెక్ట్ గా విశ్లేషించారు, మనం గొప్పగా చెప్పుకునే నాయ్యస్జానాలతో సహా అన్ని వ్యవస్థలు మన ప్రజా స్వామ్య దేశంలో సాధారణ ప్రజల కోసం కాకుండా పాలకుల కోసం, సంపన్న వర్గాలు వారి కార్పోరేట్ ప్రయోజనాల కోసం వేగంగా పని చేస్తాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల్లో దారుణమైన స్థితికి దిగజారిన అధ్యాపకుల ఖాలీల భర్తికి నియామకాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్స్ విషయంలో స్వార్ధ రాజకీయ నాయకులు సృష్టించిన తప్పుడు కేసులు పరిష్కరించడంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దశాబ్దాల కాలంగా తీవ్ర నిర్లక్ష్యం. విశ్వ విద్యాలయాల విధ్య, అధ్యాపకుల ప్రాముఖ్యం గుర్తించి, ఆ కేసులు పరిష్కరించి సత్వర నియామకాలకు అవసరమైన మార్గదర్శకాలు త్వరిత గతిన జారీ చేయాలని కోర్టులకు స్పృహ లేకపోవడం దురదృష్టం! అదే మత, రాజకీయ, కార్పోరేట్ ప్రయోజనాలకు ఏ చిన్న సమస్యలు వచ్చినా, ఎవ్వరూ అడగ కుండానే కోర్టులు సూమోటోగా తీసుకుని ఆఘ మేఘాలపై మార్గదర్శకాలు జారీ చేసి తమ స్వామి భక్తి చాటుతారు, దేశంలో అన్ని వ్యవస్థలది ఇదే పద్దతి! "
@kanakadurgaprasadsarva2584
@kanakadurgaprasadsarva2584 9 ай бұрын
SUPREME COURT SHOULD FORMULATE TIME FRAME FOR DISPOSAL OF COURT CASES AS OTHERWISE FUTURE WILL BE LIKE THIS
@mahiffgaming3912
@mahiffgaming3912 3 ай бұрын
ప్రపంంచం లోనే అవినీతి పరుడు వాడిని వెనకేసుకు వచ్చే గుడ్డి జనాలు 😭
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 17 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 18 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 60 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 17 МЛН