Babu Gogineni counters Veeramachineni's weight loss formula - TV9

  Рет қаралды 1,993,171

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Babu Gogineni counters Veeramachineni's weight loss formula - TV9
Popularly known as India's News Headquarters, TV9 is the leading News Channel in the country bringing you the latest news on Politics and Entertainment. Watch News break here as it happens in our country and the world. Stay tuned for the latest updates and follow TV9 Live news.
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Пікірлер: 1 800
@nenavathgobriyanaik6034
@nenavathgobriyanaik6034 3 жыл бұрын
వీరమాచినేని వారు చాలా మంచివారు అలాంటి వారు మన భారతదేశంలో ఉండడం గర్వించదగ్గ విషయం దయచేసి ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు సహకరించాలి ద్వేషించే కూడదు
@ragisatyasai2469
@ragisatyasai2469 3 жыл бұрын
I respect Babu Gogineni a lot but in this particular case, I disagree with him. I am a diabetic since 2009 and over weight guy. Lost 15 kg and reversed my diabetics from 10.0 to 5.94 mg/dL in 3 months time. Npw i am eating every thing including sweets and I ate lot of mangoes this this year. My fasting sugar levels are always between 80-95. Veeramachineni diet worked for me and I think it works for everyone.
@krishnam4218
@krishnam4218 3 жыл бұрын
Very true.
@muniruddinpasha6292
@muniruddinpasha6292 3 жыл бұрын
Baboi..... Sugar 70 mg/dl kantey takkuva untey....hypoglycemia antaru.... Kani Sir 10 nunchi 5.94 ki vachindhi anta....ala vasthey.... Bathakaru... Coma lo untaru
@Spuvvnian
@Spuvvnian 3 жыл бұрын
Please tell the whole story of your diabetes with medical reports. If you want people to believe you and VRK.
@shyamkumar-mu1jf
@shyamkumar-mu1jf 3 жыл бұрын
Pasha bhai, 10 to 5.94 adi hba1c inka tagguthundi 4.8 varaku unte healthy, 85-95 fasting blood glucose unte, he is no diabetic at all, don't post with halfknowledge
@sanoopvala
@sanoopvala 3 жыл бұрын
@@muniruddinpasha6292 sugar levels ki diabetic level ki Chala diff undi 😂😂😂
@iamlegend5097
@iamlegend5097 7 жыл бұрын
టీవీ9 లవడా గళ్ళు ఎప్పుడు వాళ్ళకి భజన చేసే వల్లనే పిలుస్తారు స్టూడియో ki...
@dingarivijaya4714
@dingarivijaya4714 3 жыл бұрын
Still today they couldnt able to prove who is their father through DNA TEST THAT FROM WHOM ACTUALLY TOOK BIRTH SINCE I DEMAND THEIR IDENTITY SCIENTIFICALLY
@choudarymv1335
@choudarymv1335 6 жыл бұрын
మన పెద్దలు మితంగ తిన్నారు - అమితంగ పనిజేశారు, మనం అమితంగ తింటున్నాం-మితంగ పని జేస్తున్నాం, ఆరోగ్యం వచ్చేది పైనుండి గాదు-ఆహార విహారాలు నుండి!!
@ramkrishnareddy2286
@ramkrishnareddy2286 5 жыл бұрын
Asalu sutramu ade.danni tippi tippi tikka tikkaga cheputunaru
@kannakalla810
@kannakalla810 5 жыл бұрын
Super bro
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
ఆహారమైనా విహారమైనా మితంగానే వుండాలి. "అతి సర్వత్రా వర్జయేత్" ఈ సూక్తి ప్రతి విషయానికీ వర్తిస్తుంది.
@venkataravi8520
@venkataravi8520 4 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు..మరి ఇంత science అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎందుకు ఇన్ని రకాల జబ్బులు. సైన్స్ తెలియక నా..కొత్త రకాల జబ్బులు కౌడా ఈ సైన్స్ తెచ్చింది కదా.. ఎన్నో మూగ జీవాల జాతులు తుడిచి పెట్టుకు పోయింది కారణం ఈ సైన్స్ కాదా.
@ratannarra2777
@ratannarra2777 4 жыл бұрын
100%correct sir
@sirichandanavlogs7027
@sirichandanavlogs7027 6 жыл бұрын
I support Veeramachineni diet because my husband did this diet for 110days and he has no sugar problem no more he is able to eat everything
@janardhanareddy9384
@janardhanareddy9384 2 жыл бұрын
What is the condition now
@ykvk6983
@ykvk6983 2 жыл бұрын
Wish your husband is doing well now? What do say about VRK Diet now Madam?
@PKJBL
@PKJBL 2 жыл бұрын
How is ur husband health now?? Update pz
@TIMESOFTELUGUSri
@TIMESOFTELUGUSri 2 жыл бұрын
ఇప్పుడెలా ఉన్నారు అండి
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
How is he now?
@nagarajnagaraj.ramannagari7753
@nagarajnagaraj.ramannagari7753 6 жыл бұрын
Veeramach8neni diet is very popular in western world by the name of keto diet. Lakhs of people have been benefited from this diet. We should all appreciate veeramach8neni Garu for his role in making us all healthy
@hellobollywood3530
@hellobollywood3530 3 жыл бұрын
Yes there are some limitations for keto diet for sure, but we should balance between medicine and ketos!
@doctorsscribe4419
@doctorsscribe4419 3 жыл бұрын
Yes it's ketogenic dite, but he claims its veeramachineeni dite which is foolish.
@janardhanareddy9384
@janardhanareddy9384 2 жыл бұрын
Keto diet ni ekkuva rojulu maintain cheyyaleru. Western countries lo ee diet meeda research jarigindi. Chala severe side effects vuntay
@Heyaa574
@Heyaa574 2 жыл бұрын
Hooo avnaaaaaa ghen baaaaga tinu fat ok naaaa and seee u soob dm hyper and many other metabolic disorders
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 3 жыл бұрын
మన అమ్మమ్మలు, తతయ్యలు చెప్పిన ఆరోగ్య సలహాలు వినే వాళ్ళం . అది కూడా తప్పేనా.
@venuvenu6875
@venuvenu6875 4 жыл бұрын
నా అభిప్రాయం ఖాదరవల్లి గారి చెప్పిన మన పూర్వీకుల తినే ఆహారం తింటే మన ఆరోగ్యం మన సొంతం
@kranthivudumula1985
@kranthivudumula1985 2 жыл бұрын
Manushulu 1st nundi non vegetarian kada andi...
@bakachendrasekhar1349
@bakachendrasekhar1349 7 жыл бұрын
VMR Sir your Diet is correct. And good pillers. I followed this system
@palamrajugopal7698
@palamrajugopal7698 6 жыл бұрын
januchandra shekhar the
@uirdeep
@uirdeep 6 жыл бұрын
నేను వి ఆర్ కె గారికి ఏకలవ్య శిష్యున్ని బాబుగారు చెప్పినట్టు ఎక్కడ సైంటిఫిక్ అనాలసిస్ జరగలేదని ఎవరు చెప్పారు .vrk గారు చెప్పిన fat theory, చాలామంది నిష్ణాతులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సమాజంలో ప్రయోగశాలలో ఎన్నో రకాలైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి నిరూపించుకున్నది. కావాలంటే19 17 వ సంవత్సరంలో రాయబడిన cookery book చదివితే అర్థమవుతుంది .ఇందులో డయాబెటిస్ కి మందు గా మనం తీసుకునే ఆహారమే అని ధ్రువీకరించారు. తినే తిండిలో కార్బోహైడ్రేట్లు 10 శాతానికి తగ్గించి ప్రోటీన్లను 20 శాతం మిగిలిన 70 శాతం కొవ్వులతో (అంటే మంచి కొవ్వులైన ఆలివ్ ఆయిల్ బట్టర్ కోకోనట్ ఆయిల్ లాంటివన్నమాట) వాస్తవానికి డయాబెటిస్ కు మందు ఇన్సులిన్ తయారయింది1926వ సంవత్సరంలో. అంటే దాదాపు ఇన్సులిన్ తయారు కావడానికి ఒక దశాబ్దం ముందే మనం తినే ఆహారమే మెడిసిన్గా ఉపయోగపడుతుందని నిరూపించారు . ఆ తరువాత 1955 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ హార్ట్ ఎటాక్ కి గురైనప్పుడు ప్రపంచంలోని ప్రముఖ వైద్యులను ఆహ్వానించడం జరిగింది రిపోర్ట్ ప్రకారం కొవ్వు పదార్థాలను ఎక్కువగా వాడడం అని సెలవిచ్చారు. దీంతో మొత్తం కొవ్వును తగ్గించి పిండిపదార్థాలను, రిఫిన్డ్ ఆయిల్స్ ను. ప్రోత్సహించారు మిగతా ప్రపంచం గుడ్డిగా వారి వెంట నడిచారు. అయితే గడచిన 60 సంవత్సరాల్లో వారి లెక్కల ప్రకారం గుండె జబ్బులు ఉండకూడదు కనీసం తగ్గుముఖం పట్టాలి. అలాగే డయాబెటిస్ పేషెంట్స్ తగ్గాలి . ఎవరికి రాకూడదు అయితే ఈ లెక్కలు చూద్దాం .1995లో ప్రపంచం మొత్తం మీద 4.5 మిలియన్ డయాబెటిస్ పేషెంట్స్, ఉంటే 2017 నాటికి 44 మిలియన్లకు చేరారు . ఈ లెక్కలకు ఎవరు సమాధానం చెబుతారు వారి లెక్కల ప్రకారం అసలు కొత్త డయాబెటిక్ పేషెంట్స్ ఉండకూడదు. మరి వారి లెక్కలు తప్పా లేక వారి పరిశోధన తప్పా? Gary Taubes అనే ఒక జర్నలిస్ట్ ప్రపంచ దేశాలు తిరిగి చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ను విచారించి why we get fat అనే పుస్తకాన్ని రాశాడు . ఈ పుస్తకంలో పరిశోధనాత్మకమైన విశ్లేషణ బహుశా బాబు గోగినేని గారు చదివే ఉంటారు ఈయన డాక్టర్ కాకపోయినాకేవలం ఉత్సుకతతో పరిశోధన చేసారు. అంటారు అలాగే కెనడా దేశస్తుడైన jason fung అనే గుండె వైద్య నిపుణులు నాలుగు సంవత్సరాల పాటు50వేల మందిని తన ప్రయోగశాలలో ఉంచుకొని వివిధ రకాలైన రక్త పరీక్షలు నిర్వహించి, తీసుకొనే ఆహారాన్ని మార్పులు చేసి చివరిగా ఈ విధంగా సెలవిచ్చాడు మనిషి తన శరీరానికి కావాల్సినంత పని లేక ఎక్కువ తినడం వల్ల అందులోనూ పిండి పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, దీంతోపాటు చేసిన ప్రాసెస్ చేసిన రిఫైన్ చేసిన పదార్థాలను తినడం వల్ల బరువు పెరిగి తద్వారా obecity అనే స్థాయికి చేరడం ప్రపంచం మొత్తంమీద గమనించదగ్గ విషయం. దీనిని ఈయన ఎనర్జీ డిజార్డర్ గా గుర్తించాడు. దీంతోపాటు బీపీ షుగర్ తోడైతే lipid ప్రొఫైల్లో కొవ్వుపదార్థాల నిల్వల అనుపాతంలో మార్పులు చోటుచేసుకుని గుండె జబ్బులు వస్తాయని చెప్పారు. దీనికి పరిష్కారంగా మనం తినే ఆహారం మన శరీరానికి అవసరానికి తగినంతగా ఉండాలి ఇందులో పిండి పదార్థాలను బాగా తగ్గించి (10 %)మంచి కొవ్వులను బాగా(70% కి) పెంచితే గుండెజబ్బుల నుంచి అధిక బరువు నుంచి బయట పడవచ్చని దీన్నుంచి గుండె జబ్బులు రాకుండా బయట పడవచ్చని సెలవిచ్చారు. 1917 వ సంవత్సరంలో cookery book లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మా గురువుగారైన రామకృష్ణ గారు సిద్ధాంతంలో ఏమైనా పొరపాటు ఉందా? సిద్ధాంతాలు కేవలం శాస్త్రవేత్తాలే ప్రతిపాదించాలా? అయితే మా గురువు గారు పెద్ద scientist. ఆయన phd చేసి మరీ vrk ఫాట్ థియరీ ని ప్రతిపాదించారు. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని ప్రతిసారీ ప్రయోగాత్మకంగా పరీక్షించి తెలుసుకోవడం అవసరం లేదు. వ్యక్తిగతంగా నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ డైట్ ను ఫాలో అవుతున్నాను అని కానీ ఒక చిన్న లోపం తో కొన్ని ఇబ్బందులను అధిగమించలేక మా గురువుగారైన రామకృష్ణ గారి ఉపన్యాసాల ద్వారా ఆ చిన్ని లోపాన్ని సరిదిద్దుకుని నా శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని నేనే ఒక ప్రయోగం నిర్వహించి నా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు రికార్డు చేసుకుని నిరూపిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ మా గురువుగారిని నమ్మి ఆయన చెప్పిన డైట్ విధానాన్ని అనుసరించి రోగ రహిత సమాజాన్ని నిర్మించేందుకు నడుము కట్టండి.
@sunilkumarkokati
@sunilkumarkokati 7 жыл бұрын
బాబు గారి కి , పక్షి ఎగరాలన్నా,చేప ఈదాలన్న, సైన్సు ప్రకారం సర్టిఫికెట్ కావాలంటారు.
@thulasikumarmelupaka6152
@thulasikumarmelupaka6152 6 жыл бұрын
sunilkumar kokati...... leka pothe science ki no value... and think fish can't walk and bird can't be live in side water...That's says science...
@krishnakadiyam2864
@krishnakadiyam2864 6 жыл бұрын
yeah.. he is a rationalist
@ramkonda1303
@ramkonda1303 6 жыл бұрын
Human did not invent any damn thing including science. We just discovered what is already out there. People like Babu Gogineni comes with immense ego and he add science to cover that ego.
@levelsoftrading4033
@levelsoftrading4033 6 жыл бұрын
Babu gadiki ... Ucha poyalana doctor dagarki potadu 0.5 Babu gadu
@dr.prathimarayapati3134
@dr.prathimarayapati3134 6 жыл бұрын
Super
@naveenreddy77
@naveenreddy77 6 жыл бұрын
Maa nannamma ki SUGAR 280 before food after food 300+ Veeramachineni Ramakrishna gari diet in 10 days 129 before ND after 160 She is very active now
@sudhakardayyala7660
@sudhakardayyala7660 3 жыл бұрын
Vrk garini kalavali ante address..
@Adhya7565
@Adhya7565 7 жыл бұрын
బాబు గోగినేనీ గారు... రాం దేవ్ బాబా products, kolors అని వేలకు వేలు మింగుతూ ప్రజల ప్రాణాలలే పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్న వాటిమీద మీ దృష్టిని సారించండి. అలాంటి వాళ్ల జోలికి మీరు కాని TV 9 వాళ్ళు కాని వెళ్లరు... కావాలంటే వారికి advertising చేస్తారు.. ముందు అలాంటి వారి మీద చర్యలు పెట్టి నిజాలు నిగ్గు తేల్చండి మీకు నిజంగా దమ్ముంటే... .
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 3 жыл бұрын
రాందేవ్ మన భారతీయుడు. అతనిని ప్రోత్సహంచాలి.
@a-7849
@a-7849 3 жыл бұрын
@@bhaskararaokanda4548 అర్ధం కాలేదు బ్రదర్
@Spuvvnian
@Spuvvnian 3 жыл бұрын
@@bhaskararaokanda4548 అంటే VRK చైనా నుంచి వచ్చాడా ?
@peddojibhaskarchary7060
@peddojibhaskarchary7060 3 жыл бұрын
వీరమాచినేని గారు చెప్పేవన్నీ కరెక్ట్ గా ఉంటాయి భారతదేశంలో ప్రతి మనిషి డాక్టరే డాక్టర్లలను టూ పర్సెంట్ పొరపాటున వాడుకోవచ్చు సోరియాసిస్ షుగర్ పైల్స్ పక్షవాతం మూర్చ రోగం అన్ని రకాల క్యాన్సర్ నార్మల్ డెలివరీలు డబ్బుతో పని లేకుండా ఫ్రీ గా నయం చేసుకునే వ్యాధులు డాక్టర్లు మోసం చేయడానికి తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.
@srikanthvemulapalli1052
@srikanthvemulapalli1052 7 жыл бұрын
నువ్వు ఆపరా బాబు,ప్రతీ దాంట్లోనూ దూరిపోతావు..నీ కంటూ పనేమీ లేదా ఇంకో కత్తిమహేష్ లా తయారౌతున్నావ్.
@paparaoravuri8240
@paparaoravuri8240 6 жыл бұрын
sss
@nareshrock2267
@nareshrock2267 6 жыл бұрын
Babu always currect
@nandkarthik
@nandkarthik 6 жыл бұрын
Srikanth Vemulapalli Babu gadu health kosam Doctor deggariki velthadanta. Edho peddha scientist laaga manaki science bodanalu chesthadu.
@jyothimuppidi438
@jyothimuppidi438 6 жыл бұрын
Srikanth Vemulapalli Ur right
@sathishreddy9543
@sathishreddy9543 6 жыл бұрын
Veedu Kathi ki penimitila unnadu
@narasimharaoswargam7684
@narasimharaoswargam7684 3 жыл бұрын
"In developed countries Govt is incharge of Health" This quote is super...
@rao3282
@rao3282 3 жыл бұрын
Yes, the government has to bring health into its hands and control pvt hospitals. Its necessary for all not freebies.
@rajakn1960
@rajakn1960 7 жыл бұрын
Excellent programm in world & reduced 7 kgs in 2 weeks span. I am very happy because I lost my SPONDY problem which I was suffering from 10 years (Actually I prepared for major spinal operation due to problem at L5 OVER S1). Now no operation/nothing due to great VRK DIET, TQ & GOD BLESS YOU ALL.
@karthiknimesh5315
@karthiknimesh5315 7 жыл бұрын
Raja K N really
@chittuluribhuvaneswari2914
@chittuluribhuvaneswari2914 7 жыл бұрын
will there be side effects on long time? smart
@SidhuSahasra1618
@SidhuSahasra1618 7 жыл бұрын
really?????
@SidhuSahasra1618
@SidhuSahasra1618 7 жыл бұрын
now Spondy pblem cured ah
@gokulchowdary1679
@gokulchowdary1679 7 жыл бұрын
I lost 4.5kgs in 6 days.. And stopped it.. I achieved my target
@RajeevKumar-xe3mn
@RajeevKumar-xe3mn 3 жыл бұрын
Vrk గారు ఇన్స్పైర్ అయ్యింది ప్రముఖ కెనడియన్ డాక్టర్ జాసన్ ఫ్యాంగ్ గారి ద్వారా. కాకపోతే ప్రజలలోకి ఇంత చైతన్యాన్ని తీసుకొని వచ్చిన ఘనత Vrk గారికి దక్కుతుంది.
@udayasreealla9973
@udayasreealla9973 7 жыл бұрын
What the Babugogineni sir said is absolutely right ,
@ItsMe-hf3bt
@ItsMe-hf3bt 6 жыл бұрын
Many of my frds tried it worked....... It really worked just in a month
@calmdown4647
@calmdown4647 3 жыл бұрын
Babu gogineni sir, i agree with you. You have made valid points. You have analysed very well.
@vellores.r.6007
@vellores.r.6007 6 жыл бұрын
ప్రఖ్యాత హేతువాది గోగినేని బాబు గారు వేలు పెట్టని సబ్జెక్టు లేదనుకుంటా.సైన్స్ కి తెలిసిందంతా కరేక్ట అంటే పొరబాటు తేలియని విషయాలు చాలా వుంది.వాదానికి వితండవాదనికి చాలా తేడా ఉంది మన గోగినేని గారు రేండో దానికి కట్టుబడి ఎదుటి వ్యక్తి పై రుద్దుతున్నారు.ఎవరి నమ్మకం వారిది దేవుడు ఉన్నాడని ఒక వాదన లేడని ఒక వాదన.మన ఆయుర్వేద చికిత్స లో ఇంగ్లీష్ మందులకు లొంగని రోగాన్ని నయం చేయవచ్చు మన పూర్వీకులు నిరుపించారు.చాణక్య నీతి,చరకునీ వైద్యం, ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం తప్పు అని అంటారా?
@rajudangeti8006
@rajudangeti8006 7 жыл бұрын
ఒకరు మంచి చేద్ధామని వస్తే మీకు ఎందుకురా ఇంత బాద
@deepthi1605
@deepthi1605 7 жыл бұрын
thani opinions tho treat cheste pt life potadi...critcal stage lo hospital ki tiskelte use em vuntadi??
@dr.navyanaturecure1921
@dr.navyanaturecure1921 7 жыл бұрын
Enti manchi kidney dhobuthayyi
@sureshdidde9613
@sureshdidde9613 6 жыл бұрын
Raju Dangeti /nuvvu follow avvu chalu.
@adepudevendar7317
@adepudevendar7317 6 жыл бұрын
Machineni Gaaru you are really great my uncle he followed your deight plan and he left all the medicines and he is doing great. 1.Yes as Babu Gogineni said why don't you do one Nutrition course which takes hardly two to three years. 2. And please be careful with higly educated criminals.....who treats dead bodies and make money in the name of reports and tests they will not allow you to do this all. 3. Babu gogineni Gaaru yes as you said it should has to go through some period of observation and recognise by the doctors or medical associations but remember do you feel this all doctors going to allow or accept this. Simple and straight question how many doctors know that Generic medicines are cheap and same result will give and How many doctors promoting it ? If I am not wrong less than 5%. Veeramachuneni Ramakrishna gaaru your super..
@vamshikrishna3685
@vamshikrishna3685 6 жыл бұрын
Doctors money istunnaru babu gogineniki
@goganene3284
@goganene3284 4 жыл бұрын
Nenu TV lo chusi aakulu +2 jama aakulu + 2 parijaatha aakulu 7 days parikaduna thinnaaanu. Sudden ga fatigue ness vachi naa body motham sink ayipoyindhi. Insulin aakulu thinte sugar thaggindhi. Inka chaala rojulu tini side effects emi leka pothe appudu nammaali.
@AravindKumar-ss5wr
@AravindKumar-ss5wr 7 жыл бұрын
What veeramachineni said is true on fat and sugar control, its proven by one of my colleague, he have 270 sugar before veeramachineni suggest after that he have now 106 in 10 days
@maddyituha
@maddyituha 7 жыл бұрын
Akula Aravind Kumar hi brother can u give me your number
@AravindKumar-ss5wr
@AravindKumar-ss5wr 7 жыл бұрын
Flying Machine may i know y you need my contact
@dryaswanthchowdharyraavi4234
@dryaswanthchowdharyraavi4234 6 жыл бұрын
Thammudu nv carbohydrates leni food thinte neku sugar yekkada nunchi osthundhi ?? Automatic ga sugar levels thaguthay Diabetes ante sugar kadhu its a wise syndrome concerened with carbohydrates,fats, protein metabolsim Okka naalugu points thesulukuni full detailed body metabolism theslukokunda sugar thaggindhi ani chill avadhu Later complications tho meere malli hospitals ki velli thiragalsi osthadhi Its most dangerous diet if u dont follow strictly TC of ur health
@Drtruth40988
@Drtruth40988 6 жыл бұрын
Boss sugar values ganta ganyaki marutayi...em explaination..sweet tinte 300 avtadhi
@eswarhumanist1399
@eswarhumanist1399 6 жыл бұрын
Without proper Experment , we cant judge. We are seeing only present , it may lead problems in Future. Experiment will come up if any side effects.
@peddojibhaskarchary7060
@peddojibhaskarchary7060 3 жыл бұрын
వీరమాచినేని నమస్కారం. మనిషికి వచ్చిన ఏ వ్యాధి అయినా రూపాయి ఖర్చు లేకుండా నయం చేసుకోవచ్చు భారతదేశంలో ప్రతి వ్యాధికి మందులు ఉన్నాయి ఆ మందులు ఉచితంగానే లభిస్తాయి జాండీస్ రూపాయి ఖర్చు లేకుండా నయం అవుతుంది సంతానం లేని వారికి సంతానం దేనికి డాక్టర్ అవసరం లేదు ప్రతి మనిషి ఓకే మ్యారేజ్ చేసుకోవాలి రోగాలు లేవు ఆరోగ్యమైన ప్రపంచం ఏర్పడుతుంది
@dpa8109
@dpa8109 7 жыл бұрын
Even Babu Gogineni is not 100% negative of veeramachineni just he is saying that Do it under doctors observation
@chkrman
@chkrman 7 жыл бұрын
Veeramachaneni garu also said it.
@dr.navyanaturecure1921
@dr.navyanaturecure1921 7 жыл бұрын
Pichi mohalara nduku sontha thelivi
@dr.navyanaturecure1921
@dr.navyanaturecure1921 7 жыл бұрын
Ayna meku em teliyakunda gorre la chestharu nduku
@pravinaenam4314
@pravinaenam4314 7 жыл бұрын
doctors chese medical and scientific procedures correct ani mundu certify evaru chestaru
@dr.navyanaturecure1921
@dr.navyanaturecure1921 7 жыл бұрын
pravin aenam scientist lu. pHD chesina vallu certify chestharu
@sagarkumar7509
@sagarkumar7509 2 жыл бұрын
నాది స్థానిక విజయనగరం సర్ 35 ఏళ్ల క్రితం డాక్టర్ శేషగిరిరావు గారు ఉండేవారు మాకు ఏ రోగం బచ్చిన అక్కడికి వెళ్ళేవాళం తగ్గిపోయింది. ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు కానీ ఏ రోగాని తగ్గించారు.
@kumark1632
@kumark1632 7 жыл бұрын
అసలు టీవీ9 ప్రతి విషయానికి గోగినేని ఎందుకు తీసుకువస్తుంది .ఎందుకు ప్రతివిషయాన్ని రచ్చచేస్తుంది
@tejadn1981
@tejadn1981 7 жыл бұрын
endukante aayanaku Anni telusu kabatti
@Alphamale11007
@Alphamale11007 7 жыл бұрын
abba cha..avuna..bhaskara?!
@vijaykumar-qp2ye
@vijaykumar-qp2ye 7 жыл бұрын
Yeah he know
@tmotest3924
@tmotest3924 7 жыл бұрын
manaki time pass, valaki money
@maduriviswanath2884
@maduriviswanath2884 6 жыл бұрын
Kumar K vallakkuda news kavaliga
@p.l.virosahomeopathy5743
@p.l.virosahomeopathy5743 3 жыл бұрын
ఇంగ్లీషు వైద్యంలో investigations scientific,కాని ట్రీట్మెంట్ unscientific అనగా ఇంగ్లీషు మందుల తో వ్యాధులు పూర్తిగా తగ్గక పోవడం.కాబట్టి ఇంగ్లీషు వైద్యం ఎమర్జెన్సీ వైద్యం మాత్రమే
@narender5550
@narender5550 7 жыл бұрын
first time, I am watching negative comments against Gogineni garu
@దీపక్
@దీపక్ 3 жыл бұрын
Babu Gogi Can Stop Carona with his Knowledge
@visveshwarbalaji6594
@visveshwarbalaji6594 3 жыл бұрын
He thinks He is master all and Jack of none. But truth is he master of none and not even a jack.
@ravikumarchoti18
@ravikumarchoti18 3 жыл бұрын
ఈ రామకృష్ణ ఆపగలడా
@ravikumarchoti18
@ravikumarchoti18 3 жыл бұрын
బాబు ఆపుతానని చెప్పలేదు....science cud stop...he said
@brntalks
@brntalks 3 жыл бұрын
Best comment i have ever seen
@Narsingraodarma07
@Narsingraodarma07 3 жыл бұрын
ɴᴜᴠᴠᴜ ᴇ ᴄᴏᴍᴍᴇɴᴛ ᴩᴇᴛᴛᴀᴠᴜ ɴᴜᴠ ᴀᴩᴀɢᴀʟᴀᴠᴀ ᴇ ᴄᴏᴍᴍᴇɴᴛ ᴩᴇᴛᴛɪ ᴀɴᴛᴀ ᴩᴇᴅᴅᴀ ᴩᴇᴀʀꜱᴏɴ ɴɪ ᴀʟᴀ ᴀɴᴀᴅᴀᴍ ᴄʜᴀʟᴀ ᴛᴀᴩᴩᴜ
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
*4:00** these are the words with too much sense.... Take a bow*
@srinivasbuddha3812
@srinivasbuddha3812 2 жыл бұрын
ఈ వీడియో లో గోగినేని గారు చక్కగా మాట్లాడారు శాంతంగా సౌమ్యంగా గోగినేని గారు మాట్లడుతుంటే వీరమాచినేని గారు సావధానంగా వింటున్నారు
@chkrman
@chkrman 7 жыл бұрын
What veeramachaneni garu said is a general notion which is already in practice in west and he adopted it for Indian lifestyle and local foods.
@pvmrpvmr8655
@pvmrpvmr8655 6 жыл бұрын
ఎవరు చెపితే ఏంటి. చెప్పిన విషయం లో పస ఉందా లేదా. అది ముఖ్యమైనది.
@coolsummer36
@coolsummer36 3 жыл бұрын
నీ education ఏడ్చినట్టు ఉంది. అలా ఎవడు పడితే వాడు చెప్పడానికి లేదు. కావాలంటే నువ్వు ఆయన్ని ఇంట్లో కలిసి చెప్పించుకోవచ్చు. నీకు నమ్మకం ఉంటే follow చేయొచ్చు. పబ్లిక్ మీడియా లో వచ్చి చెప్పే అర్హత లేదు. జనాలు అస్సలే గొర్రె మొహాలు. కాస్త ఎమోషనల్ గా ఎవడు ఏం చెప్పినా పడిపోతారు. లాజికల్ గా మాట్లాడే బాబు గోగినేని లాంటి వాళ్ళని బూతులు తిడతారు.
@upirao3771
@upirao3771 7 жыл бұрын
I support rama krishna garu
@dokadharmarao1555
@dokadharmarao1555 3 жыл бұрын
బాబు గోగినేని మీరు ప్రసంగించే టప్పుడు తెలుగు పూర్తిగా మాట్లాడాలి మీ ప్రసంగం వింటుంటే ఎదుటి మనిషికి కించపరిచే విధంగా గాని సమన్వయము గా ఉండదు ఇది అనంతమైన విశ్వము ఎవరివి వారికే గొప్ప అంతకుమించి ఏమీ ధన్యవాదములు
@saivarspoo2536
@saivarspoo2536 6 жыл бұрын
We should appreciate a person who came forward to tell a good thing healthy information to save people from cheaters VRK IS A SOCIAL REFORMER . VRK IS GREAT
@sureshkalali5471
@sureshkalali5471 6 жыл бұрын
బాబు గోగినేని కి ఏ ఉద్యోగము లేదు. ఏ వ్యాపారము లేదు. కానీ లండన్ కి పక్క వూరికి వెళ్లోచ్చినంత ఈజీగా వెళ్తాడు.కొడుకు అమెరికాలో చదువుతాడు.పెద్ద ఇల్లు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి.ఏ క్రైస్తవ సంస్థల నుండి డబ్బులు తీసుకుని మనల్ని గొర్రెల్ని చేస్తున్నాడు.ఈ నిజం బయట పడుతుంది
@premk907
@premk907 6 жыл бұрын
SURESH KALALI he have a one coaching institute. . He is french teacher.... And most importantly he is director of indian humanist counsel
@jyothichowdary5644
@jyothichowdary5644 6 жыл бұрын
SURESH KALALI h
@anilmunimouli4676
@anilmunimouli4676 6 жыл бұрын
@@premk907 Minna కనపడింది... Biggboss లో వాడి మానవత్వం
@premk907
@premk907 6 жыл бұрын
Brother what I know about him... I share with you .. I don't know personally what he is...
@anilmunimouli4676
@anilmunimouli4676 6 жыл бұрын
@@premk907 ante... Nenu oka mosagadini. Ayina meku orey ala చేయటం తప్పురా అని చెప్పటం న్యాయమా
@smriti2273
@smriti2273 6 жыл бұрын
This man is speaking factually why does everyone have to go against him.
@gaddeakhilesh7261
@gaddeakhilesh7261 3 жыл бұрын
Indians logics lu nammaru Magic lu nammutharu Anduke I'm proud to say India' is still the developing country for 100 more years also
@sarathipraveenkumar1072
@sarathipraveenkumar1072 3 жыл бұрын
If U say So...Every Human is living then How the life force is generated...Is there any explanation in Science...I agree that Science had an influential part in our life...But Mostly We are riding on Western Influences in each and every Sectors...That May Be personal and professional by leaving behind our Ethinic Culture...If U compare our Ancestors They hv their lives happily...Most of them Ticking apprx 100 yrs..In their Time There is minimal or no use of fertiliser But Now a days In each and every We use there is adulteration...While India being World Pharma Hub...it supplies Generic Medicine to Western Nations...Most of them use PainKillers at minimal Amount But In India We Use Only Allopathic...Antibiotics..Pain Killers...Steroid related Medicines hugely Which cause more damage to ourselves...Organic foods Availability is dying day by day....Now Western Nations changing their diets to Vegan...Plant Based Diets We are still in the Web of Western Influences which the gathered around Us...In India We hv a mindset that says everything should be Scientifically Proven....But the Hypocrisy is that If Some Genuine Scientist Proves something right that to following our Ethinic and Ancient Practices it is need to approve by Peer Group mostly Western Nations....Mostly Westerners hv narrow mindset towards India that may be our Social Practices..Scientific and Technical Advancements...Cultural & Heritage...Food Habits....Unfortunately We Indians are our Own Criticizers When Someone Says Something Genuine and I bet Since We hv been Under Western Rule for Hundreds of years...In those time Our Life Style Systems completed adulterated by these People...India is the leader in each and Every Sector but during time Our Identity has been rugged slowly...So We Only Believes People who puts logics that mostly influenced by Others....
@malleswaraoallamneni3633
@malleswaraoallamneni3633 6 жыл бұрын
ప్రతి విషయం బాబు ని అడుగుతారు.....అతను ఏమైనా స్కేల్ ఆ....అతను చెప్పేవి అన్నీ నిజమా....బాబు గారు ఇండియా లో అవినీతి కి సంబందించిన విషయాలను బయట పెడితే మీ పై విలువ ఇంకా పెరుగుతుంది....మంచి సంస్కరణ లను ప్రవేశ పెట్టండి
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 6 жыл бұрын
Gogineni Babu - is most Intelligent person after Einstein - He feel Except him every other person is A fool - On every topic he speaks
@sathishsatheesh3716
@sathishsatheesh3716 6 жыл бұрын
నేను డైట్ 25 డేస్ చేసాను 6 kgs వెయిట్ లాస్ అయ్యాను డైట్ ఆపినాను 1 మంత్ తర్వాత విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది దీనికి సొల్యూషన్ చెప్పండి మీకు మెసేజ్ చేసాను కాల్ చేస రిప్లై లేదు
@guddetivijaykrishna1294
@guddetivijaykrishna1294 7 жыл бұрын
100% good diet my aunty lost her weight in a month
@coolsummer36
@coolsummer36 3 жыл бұрын
నూనె తాగి మోషన్స్ అయితే కుక్క కూడా తగ్గుతుంది weight.
@thinklogically4316
@thinklogically4316 3 жыл бұрын
Mari ami cheyyalo Nuvvu cheppu . Nuvvu oka diet create cheyyi.
@ajaykumarvepada2851
@ajaykumarvepada2851 3 жыл бұрын
Can we do vrk diet fr lifetime??
@prudvireddyvatte8711
@prudvireddyvatte8711 3 жыл бұрын
@@thinklogically4316 vrk lo half fee pay chey pampista
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 6 жыл бұрын
నేడు సముద్రం లో చాలా ప్లాస్టిక్ వ్యర్ధ పదార్థాలు, పరిశ్రమల విష రసాయనాలు, ముడి చమురు అన్ని సముద్రంలో కలవడం వలన సముద్రపు నీరు పూర్తిగా కలుషితమైనది. ఈ సముద్రపు నీటితో తయారైన ఉప్పు వాడడం వలన ఎన్నో రోగాల వస్తాయి ముక్యంగా ప్లాస్టిక్ పిసిబి పదార్థాలతో కాన్సర్ బారిన పడతారు, ఉప్పు నిత్యం మనకు అవసరం కానీ నేడు కలుషిత మైన ఉప్పు వాడరాదు. రాక్ సాల్ట్ ని వాడండి ఇది 100% వెజిటేరియన్ సాల్ట్ 84 రకాల మైక్రో న్యూట్రిషన్స్ కలదు భూమి మీద అన్ని ఉప్పులకంటే మేలైనది. కావలసిన వారు . GOWMATHA ENTERPRISES. AROGYADHAN Brand. S Praveen Kumar.Hyderabad. 9505940328 Email arogyadhanhyd@@t
@commonman85
@commonman85 7 жыл бұрын
టీవీ 9 స్టాఫ్, మీకు పనీ పాటా ఏమి లేదురా ? వీరమాచినేని గారి గురించి గోగినేని గారితో ఏంట్రా మాటలు ? ప్రతి విషయం లో ఎవడో ఒకడు ఏదో చేసాడు అంటే వీడెవడినో తీసుకువచ్చి స్టూడియోలో కూర్చోపెట్టి దాని మీద మీ కామెంట్స్ ఏంటి అని అడిగితే వీడు ఏమి చెపుతాడు?గోగినేని చెపుతున్నాడు కదా, నేను డాక్టర్ కాదు అని,మరి వారిని ఎందుకు అడుగుతున్నారు? అలాగే మీ లాంటి చెత్త వెధవలు వల్ల చాగంటి గారి లాంటి మహానుభావుడ్ని సమాజానికి ఈ తరం యువతకు పురాణాల గురించి, సంప్రదాయాల గురించి చెప్పి, భార్య భర్తల గొప్ప సంభంధాల గురించి ఎంతో గొప్పగా చెపుతుంటే ఈ తరంలో కొంతమంది అయినా వాటిని పాటించేటట్లు చేస్తుంటే మీరు ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్లు, ప్రతి దానిలో బూతులు వెతికి,యాదవులను రెచ్చగొట్టి మరీ వెళ్లి ఆయన చేత క్షమాపణలు అడిగేటట్లు చేసారు .కానీ నిజానికి ఆయన అన్న మాటలు "వీరు తలకడిగితే,మొలకడగరు "అంటే దాని అర్థం తలకు అడిగితే మొలకు అడగరు అని,కానీ మీరు దాన్ని మీ అశుద్ధ బుద్ధి తో అలోచించి ,తల కడుక్కుంటే, ముడ్డి కడుక్కోరు ,ముడ్డి కడుక్కుంటే తల కడుక్కోరు అనే అర్థం వచ్చినట్లు మీ టీవీ trp రేట్ల కోసం దాన్ని వక్రీకరించారు. తూ..ఎవరైతే ఆ విషయాన్ని వక్రీకరించారో వాళ్లకు ఒకటే చెపుతున్నా ..! రోజూ మీరు తినే ప్రతిసారీ గుర్తుకురావాలి ఈ మాట " తింటున్నది అన్నం కాదు అశుద్ధం అని "...!
@Srinivas-ue2ip
@Srinivas-ue2ip 7 жыл бұрын
common Man ......Super.....Well Said....we need people like you.....
@balakiran336
@balakiran336 6 жыл бұрын
baaga cheparu. గోగినేని ala anitilo tala pettatam sari kadu
@padmamantravadi
@padmamantravadi 6 жыл бұрын
My mother’s sugar levels got controlled after struggling n using allopathy medicines ,homeopathy for over 8years...we are v v happy with his suggestions...stop all the allegations over these...
@joguvishnumurthy9714
@joguvishnumurthy9714 7 жыл бұрын
మనుషుల ను రోగస్తూలూగా తయరు చేయడమే చాలా మంది డాక్టర్ ల టార్గెట్ (అందరు కాదు )వీటిని వాడవడ్డని ఏ డాక్టర్ ఖచ్చితంగా చెప్పడు ...... అనారోగ్యానికి కారణమయ్యే refind oil తయరు చేసే కంపనీలను ..... five poisons ... 1పాలూ 2చక్కర 3ఉప్పు 4 తెల్ల అన్నo 5 మైదా ..... ఇవి . మనము ప్రతీ రోజూ ఉపయోగిస్తాము .... వీటి వలన అరోగ్యం వేగంగా పతనవస్తకు చేరుకుంటుంది .....
@infinityideas5038
@infinityideas5038 7 жыл бұрын
Buvvu cheppindi partial ga correct kani oka method follow avvalanthe research cheyyali modern medicine lo chala satham researched and reveiwed vi kabatti it is more correct itanu cheppindi inka research cheyyaledhu so wait before following
@hemanthsai4584
@hemanthsai4584 3 жыл бұрын
Everyone is gangsta until Babu Gogineni arrives 🤣🤣
@RAMAKRISHNARAOKAKIVizag
@RAMAKRISHNARAOKAKIVizag 3 жыл бұрын
Excellent analysis. Yes the treatment may be successful. But the procedure should undergo a process as Mr Gogineni said.
@perisatyanarayana817
@perisatyanarayana817 3 жыл бұрын
అలాగే బాబు గారు కూడా socialosy లో డిగ్రీ చేసినట్లు ఉన్నారు.సో ఆయన కూడా మాట్లాడే అర్హత లేదనిపిస్తోంది
@name0987654321
@name0987654321 7 жыл бұрын
Nothing to do extras veramchinyni done exllent work
@sreeharsha1047
@sreeharsha1047 6 жыл бұрын
Babu sir is correct I think side effects baita padadaaniki kontha time padutundhi It's better to have a good case study and then promote this type of therapies or diet plans or whatever
@raguapparao2472
@raguapparao2472 7 жыл бұрын
I strongly support ramakrishna
@gurramvidyasagar7207
@gurramvidyasagar7207 2 жыл бұрын
Well said
@kandukuribs6731
@kandukuribs6731 7 жыл бұрын
i support viramanchineni
@sradivi
@sradivi 2 жыл бұрын
ఇద్దరూ doctors కాదు fluke కాకుండా case by case study చేసి Scientific basis తో వైద్యం చేయాలి
@jallipallivrao1530
@jallipallivrao1530 4 жыл бұрын
Veeramachineni garu Meerut cheppina diet is very good sir
@shaikkarimulla5728
@shaikkarimulla5728 3 жыл бұрын
Diet ento maku cheppagalara Mee mobile number please
@anjuy1164
@anjuy1164 6 жыл бұрын
వీరమాచినేనిగారు డాక్టరునని చెప్పలేదే ప్రకృతికివిరుద్ధంగా ఉండవద్దని మరియు ఆహారవిహారాలలోమార్పుగురించి చెపుతున్నారు దీనిలో బలవంతంఏమీలేదు బాబుగారు మీరుచెప్పే సైన్స్ అప్రాచ్యులది మనదికానేకాదు ప్రస్తుతంఅన్నివషయాలోమీలాంటివారివలన వాళ్ళనే అనుకరిస్తున్నాము అదిమన దౌర్భాగ్యం
@shaikaltafhyder7773
@shaikaltafhyder7773 5 жыл бұрын
Gogineni always sounds logical with evidence and has infinite knowledge about everything which is very rare in humans.
@haribalavani5294
@haribalavani5294 4 жыл бұрын
అసలు ఇంట్లో అందరూ ఆరోగ్యం గా ఉండటానికి అందరికీ సరైన ఆదాయం వస్తుందని అనుకోలేదని చాలా మంది మహిళలు ఉన్నారు.వచినదానిలో అందరికి మంచి ఆహారం ఇవ్వాలి అని అంటారు? అది ఎలా వస్తుందని భావిస్తున్నారు.తెల రేషన్ కార్డులు పంపిణీ చేసే బియ్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అయినా సరే అనివాటిని మానలేదు,మంచివి కొనలేదు, మాలాంటి వారికి మీరు ఏ విధంగా సహకరిస్తారు
@gangahdrarb2277
@gangahdrarb2277 6 жыл бұрын
సైన్స్ చెపితేనే బాబు గోగినేని గాడు బాత్రూం కి వెళతాడు. ఎదో మాచినేని చూసిన ప్రాక్టికల్ గా చేసి ఫ్రీ గా చెపుతుంటే, వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకొని చెప్పమంటూనడు. డాక్టర్ లు బతకడానికి డబ్బు సంపదించటానికి సహాయం చేస్తున్నాడు. వీడు బాత్రూం కు వెళ్లి ఆసిడ్ తో కడుకుంటడు డాక్టర్ చెపితే.
@manjusha9630
@manjusha9630 5 жыл бұрын
very logical babu gogineni garu super
@ssRK257
@ssRK257 6 жыл бұрын
100% doctors kanna ramakrishna garu chala correct and clear ga cheparu
@venkatgundla2627
@venkatgundla2627 7 жыл бұрын
I support veeramachaneni . He correct.
@venkatv6262
@venkatv6262 6 жыл бұрын
Babu gogineni also said good point for people...
@TheAshokari
@TheAshokari 6 жыл бұрын
Babu gogineni spoke sensible and logical
@boyaraju7898
@boyaraju7898 2 жыл бұрын
I support VRK Garu🙏
@aavlogsusa
@aavlogsusa 7 жыл бұрын
Babu Gogani - which advice should take from you. You dont know any thing.Ramakrishna also telling and changing the lifestyle in eating.
@infinityideas5038
@infinityideas5038 7 жыл бұрын
Gogineni ki dini lo knowledge ledhu ani open ga oppukunnaru and he is just asking for further research before popularizing it.....ayina ramakrishna gariki kuda dinemedha ee special degree/education/knowledge ledhu so balanced Rmaakrishna garu correct avvacchu but firest reseach cheyyali ane ga nnaru
@dpurush413
@dpurush413 6 жыл бұрын
పురుషులు 45.సంవత్సరాల వయసు, మహిళలు 35 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అనారోగ్యంతో బాధపడుతున్నాము.దీనికి కారణం మనలో కొవ్వు శాతం పెరిగి, కండ శాతం తగ్గడమే. మీరు ఆలోచన చేయండి. ఈ కొవ్వు శాతం తగ్గి, కండ శాతం పెరిగితే మనం సహజ శక్తిని కలిగి ఉంటారు. హెల్తీగా ఉండాలంటే మన ముందు ఒకే ఒక్క మార్గం ఉంది. అది న్యూట్రీషన్ ఫుడ్ తీసుకుని బరువు తగ్గడం వలన జరుగుతుంది. నేను ఇలాగే ఈ ఫుడ్ తీసుకుని 15 కేజీల బరువు తగ్గి ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఉండవచ్చు. అదే ఎక్కడైనా బరువు తగ్గాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఇక్కడ బరువు తగ్గడం వలన మీరు ధనవంతులు కూడా అవుతారు. ఇట్లు. ఇండిపెండెంట్ అసోసియేట్. PURUSHOTHAM. Contact What's up /Mobile ,9133544390
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 3 жыл бұрын
Babu garu you are agreeing the fact that you don't know anything, and we also believing that. So please don't come to TV channels, please save people from your side. Thank you.
@koushikmurthy396
@koushikmurthy396 3 жыл бұрын
😂
@shripujasiddamsetty
@shripujasiddamsetty 6 жыл бұрын
Very well-spoken. Govt must be responsible for our health not private Institutions
@rameshmargam586
@rameshmargam586 7 жыл бұрын
Tv 9 meedha respect pothundi ,manchini protsahinchandi dayachesi
@prasadkandregula2998
@prasadkandregula2998 3 жыл бұрын
Babu Gogineni is a matured compared to some doctors...I support VeeraMachineni Rama Krishna Garu
@mallulasrinivas3188
@mallulasrinivas3188 7 жыл бұрын
GOGI neni garu meeru dhaya chesi meeperu paduchesukokandi .veera macha neni garu oka adbhuthanni prajalaku andisthunnaru.he is a great man
@infinityideas5038
@infinityideas5038 7 жыл бұрын
Gogineni is not against veeramachaneni he is just proposing a evidence based research further onto this topic before popularizing it
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
బాబు గారు అంటే నాకు అమితమయిన అభిమానం, ఎందుకు అంటే ఆయన అంధ విశ్వాసాలకు విరుద్ధంగా పోరాడుతున్నారు. కాని ఇక్కడ Babu గారు Doctors పంపితే వచ్చి నట్టు గా కనబడుతున్నారు. Doctors కు వకాలత్ పుచ్చు కొని మాట్లాడుతునంటే. నాకు ఆశ్చర్యంగా ఉంది. 500 ఇవ్వడానికి chasthunnaru అంటున్నారు. ఆయన Tagore సినిమా లు చూడ లేదా. Sir పూర్తిగా సినిమా లకు దూరంగా ఉంటే ఎలా. కొన్ని సినిమా లు, కమర్షియల్ వాల్యూస్ జోడించి, Society లో ఉన్న సమస్యల ను డిస్కస్ చేస్తాయి. Dr. Ravikanth Kongara గారి videos చూడండి, ఆయనే అంటున్నారు కొద్ది గా smile ఇస్తూ, modern medicine ఎవ్వరు కూడ preventive medicine చేయడానికి ఇష్ట పడరు అని.
@BibleUnknownFactsTelugu
@BibleUnknownFactsTelugu 6 жыл бұрын
బాబు కి అంత సీన్ లేదు. అన్నింటికి అతను ఏమైనా తోపా
@kirankumarkkr6738
@kirankumarkkr6738 6 жыл бұрын
Bible Unknown Facts Telugu ne ku eami telusu
@Renusri12
@Renusri12 6 жыл бұрын
Avunu....Anni pastors ki matrame telusu inkokaru Ela matladataru?
@jahnavi2016
@jahnavi2016 6 жыл бұрын
Gud analysis Babu gogineni garu
@avenugopal9233
@avenugopal9233 3 жыл бұрын
Gogineni has to refer speeches of Dr BM Hegde,Medical scientist
@nookarajusabbi2391
@nookarajusabbi2391 3 жыл бұрын
మనిషి తన జీవన విధానం సరిగ్గా చేయక ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకే హాస్పిటల్స్ కి వెళ్తారు రెండు మూడు రోజులు కోర్స్ వాడటమే కష్టం అలాంటిది ఇలాంటి డైట్స్ ఎవరు పాటిస్తారు
@br75857
@br75857 7 жыл бұрын
Babu gogineni speaking sensibly.
@VinayKumar-hq4fc
@VinayKumar-hq4fc 3 жыл бұрын
Thank you v r k Sir I am Vinay kumar u r diet good work I do it I am car drver secbad Jesus Christ with you 🙏
@rizard05
@rizard05 6 жыл бұрын
వీర మాచినేని గారికి నా సపోర్ట్
@ramireddyv7848
@ramireddyv7848 3 жыл бұрын
Yes
@VinayKumar-vd3wk
@VinayKumar-vd3wk 6 жыл бұрын
Ur correct babu garu it should be confirmed by randomised controlled trial
@murugeshk5551
@murugeshk5551 2 жыл бұрын
There is no boundaries for knowledge
@4rahim
@4rahim 7 жыл бұрын
I vote for VRK sir... ,
@Rajanna-eg6rb
@Rajanna-eg6rb 6 жыл бұрын
Babu gogineni Garu meeru superb bro...meeku opposite ga occhina evvarni matladanivvakunda .. super ga clarity ga ..and confidant ga ...facts matladuthaaru
@konkathisandhya5696
@konkathisandhya5696 6 жыл бұрын
I agree with u gogineni
@andemnagaraju4905
@andemnagaraju4905 2 жыл бұрын
కచ్చితంగా తిండిలో నే ట్రీట్మెంట్ వుంటుంది కానీ మనవాళ్ళు మర్చిపో ఎలా ఇంగ్లీష్ డాక్టర్స్ చేశారు ఇంగ్లీష్ వాళ్ళు సంపదకొరకు మనకు ఇంగ్లీష్ ట్రీట్మెంట్ తగలించి వెళ్ళారు
@drkeerthi7828
@drkeerthi7828 7 жыл бұрын
The principle is.......Cutting off carbohydrates and taking protein and lipid diet....konni days carbohydrate ni apeydam valla a energy ni replace cheyyadaniki lipid diet and body building and nourishment ki protein diet....carbohydrate valla diabetes vasthadhi...soo....carbohydrate cut cheyyadam valla glucose levels set authadhi.....carbohydrates are more responsible for weight gain...so The main principle is cutting carbohydrate diet in food....Being fit doesnt only depends on gym...but also on Diet control
@p.srinivasyadav5352
@p.srinivasyadav5352 6 жыл бұрын
Keerthi Naidu hi
@dgs12
@dgs12 6 жыл бұрын
Very well said babu gogineni
@SumanTvSpiritual
@SumanTvSpiritual 6 жыл бұрын
jai veeramachaneni
@kvapparao8801
@kvapparao8801 3 жыл бұрын
ఒకరిద్దరు fail అయిందని చెప్పి అతని diet తప్పని ఎలా చెప్తారు?నయం అయిన వారు చాలా మంది ఉన్నారు.మరి అది consider చేయకుండా ఎలా?అయితే doctors treetment వికటించి నష్టపోయేవాళ్ళు ఉంటారుగా.అది మాత్రం మినహాయింపా?అయినా ఇలా sideeffects వచ్చాయని చెప్పిన ఆ ఒకరిద్దరూ సరిగా follow అయి ఉండకపోవచ్చు
@saradaalla9837
@saradaalla9837 6 жыл бұрын
Yes, babu garu is correct, All randomised trials are saying , we should not reduce more than 6 kgs in a month
@svpraveen5653
@svpraveen5653 4 жыл бұрын
Gogineni is very right. Lets go to competent people. quacks should not be encouraged. However his idea can be evaluated
@mastanbabu3016
@mastanbabu3016 6 жыл бұрын
Excellent babu gogineni!
@SanthoshMooga
@SanthoshMooga 2 жыл бұрын
Both r right and can be proved worth good research.
@sivadurgasri9446
@sivadurgasri9446 6 жыл бұрын
NV oka 100 kgs sugar bp untee Apudu telisediii..
Veeramachineni's weight loss diet questioned - TV9
2:44:15
TV9 Telugu Live
Рет қаралды 663 М.
Babu Gogineni counters 'Mantras for Smart Babies' theory - TV9
30:45
TV9 Telugu Live
Рет қаралды 616 М.
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН