Super Gogineni Garuda Super Analysis ... pl continue it .....make public to aware of such things
@gorfacts85785 жыл бұрын
Babu Gogineni Excellent man
@usurupatinarasimha97384 жыл бұрын
Once again Babu garu words were impressed
@sivaramgaddam86585 жыл бұрын
Babu sir supper👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@koushik81994 жыл бұрын
Adi okappudu brother ippudu entha mandho tirumala ki veltunnaru maa inti daggara annavallu sc St lu chala Mandi tirumala velloccharu alage anni gullaku veltunnaru
@bindubhargavi23767 жыл бұрын
Gogineni sir logical ga chala currect ga matladaru sir meru great me speech vinatam na adrustam sir 💙💚💛💜 gogineni sir I am big fan of ur s
@_RajuRathod4 жыл бұрын
కులాన్ని దేవుడే సృష్టించి ఉంటే నాకు అలాంటి దేవుడు వద్దు...... మనుషులందరు సమానమే అని చెప్పని దేవుడు నాకు వద్దు..... కరోనాతో లక్షల మంది ప్రాణాలు పోతున్న వాళ్ళను బ్రతికించకుండా కాపడని దేవుడు నాకు వద్దు..... దేవుడి కంటే నాకు వైద్యులు శాస్త్రవేతలే ముఖ్యం....God is just bussines.....స్వాములకు ఇంత గానం ఆస్తులు ఎలా వస్తున్నాయి.... ఏం ఉత్పత్తి చేస్తున్నారు....కొన్ని నీచ వర్గాలు వాళ్ళ జీవనోపాధి కోసం స్వార్థం కోసం సృష్టించుకున్నవే ఈ కులాలు, మతాలు దేవుడు....
@phalgunachinni5652 Жыл бұрын
Nijam chepparu
@naiduchantibabu194 Жыл бұрын
Correct Anna..
@vimalaprasad633211 ай бұрын
Andhuke e desamu venukabadina desam ga migilipoindhi.
@anjinuyulugrontla59248 ай бұрын
ఏం చెప్పావు రా తమ్ముడు
@Chinnuchinny39784 жыл бұрын
బాబు గోగినేని గారి స్పీచ్ తో ఏకీభవించే వారు ఎంత మంది....
@baburaoburugu67632 жыл бұрын
Babu vari good
@shivashankersidre7891 Жыл бұрын
@@baburaoburugu6763 good
@shivashankersidre7891 Жыл бұрын
58
@krishnagilka4 жыл бұрын
I support babu gogineni
@mrbumbumbholenath52105 жыл бұрын
I'm impressed Babu gogineni is correct
@manojmanu63734 жыл бұрын
I am great fan of babu gogineni gaaru.
@DenBrunaSvenskan3 жыл бұрын
30:54 one shot, two birds. Their faces changed colors in fraction of seconds.
@kusumavenkateshwarlu9435 Жыл бұрын
Babugaru is great 👍 🎉🎉🎉
@manojmanu63734 жыл бұрын
babu gogineni gaaru great.he is living legend
@talakokkulakrishnamraju6565 Жыл бұрын
గోగినోని చాలా బాగాచెప్పారు మత్తయ్య జగన్ సిఎం కాదు పిఎం రూల్స్ గుడి చర్చి మసీదు పాటించాలి 💯👌
@vvr10712 жыл бұрын
ఇప్పటికి గ్రామాలలో కుల వివక్ష ఉంది..... నేను గ్రామస్తుడును కులం తక్కువ వాడివి అని దూషించడం నిరంతర ప్రక్రియ గా జరుగుతూనే ఉంది.... SC, ST, MD నేటికి కుల వివక్షతకు గురవుతూనే ఉన్నారు.... గ్రామాలలో వివక్షత లేదు అని మీరు చెబుతున్నారు, మీరు వచ్చి చూసరా మేము వివక్షతకు గురి అవుతున్నామో లేదో......
@KarrePadmaksn Жыл бұрын
పూర్వం దేవతలు రాజులు కూడా ఇలాగే పోట్లాటలు పెట్టు కున్నారు. శివుడే గొప్పా అని శివమతస్తులు లేదు నారారణుడే గొప్ప అని వైశ్నవులు కొట్టుక చచ్చారు . కాబట్టి మనుషులు రాయిని మాత్రం కంటే దేవుడు కనబడడు దేవుని మాత్రం కంటే దేహం కనబడదు . కమలహాసన్ నటించిన దశావతారాలు సినిమా లో పాట వింటే అర్థం అవుతుంది. 😅
@vimalaprasad633211 ай бұрын
100/undhi ! edhi podhu kuda
@elagandalasadanandam67335 жыл бұрын
Babugogineni garu intelligent mind milanti vaaru ee dhesaniki kavali .iam your fan mudanammakalu dhesam lo unnantha kalam dhesam bagupadadhu
@royalr45787 жыл бұрын
Babu gogineni is correct !
@lsvsarmalanka94175 жыл бұрын
He is number one pool in the world, if he is not believe cast wh y he married same cast girl. He is not Practical person
@kalyanlee45925 жыл бұрын
Lsvsarma Lanka Nachina amaini pelli cheskunte andhulo cast chustav enti. Humanists eppudu inter cast marriges ani anaru. Castless marieges. Athaniki cast ae ledu ante malla same cast antav enti..
@శ్రీనివాసం-ఛ8చ4 жыл бұрын
మత్తయ్య గారి వాదన మరీ విడూరంగ ఉంది. టెక్నాలజీ పాశ్చాత్య దేశాల అబ్భ సొమ్ము అనటు మాట్లాడుతున్నారు, చాలా క్రైస్తవ స్కూల్లో(sant జోసెఫ్) లాంటి స్కూల్లో అమ్మాయి లు బోటు పెట్టుకోకూడదు, తలలో పువ్వులు పేట్టుకోకూడదు అన్నే నిబంధనలు ఎందుకు పెట్టారు, హిందు గ్రంధలో కులాల ప్రస్థావనం అనేదే లేదు, ఒక్క వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది, అంటే వారి వృత్తిని బట్టి వారి స్థానని వివరించారు, దానికి సాక్షాలు వాల్మీకి, వ్యాసుడు, వారి అంతటి మహా గ్రంధాలను రచించే జ్ఞానం ఎలా వచ్చింది, ఏ వేద జ్ఞానం, సంస్కృత భాష పై ప్పటు లేకుండా ఎలా రాసేవారు, జన్మతో వర్ణం నిర్ధారించలేదు, వారి జ్ఞానాన్ని బట్టి వర్ణాని నిర్ధారించారు, అంతే అదే కాల క్రమేణా జరుగుతూ వచ్చింది, దానికి బ్రిటిష్ వారు కులం అని పేరు పెట్టి మనల్ని విడధీశారు, ఆ విషయాన్ని అర్థం చేసుకోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బాబు గోగిననే గారు మీరు చాలా చక్కటి విషయాలను వివరించారు. భారత దేశం లో వ్యాపారం, సేవ, పేరుతో వచ్చి మనల్ని దోచుక్యపోయిన వారిని సమర్ధిస్తారు, మన దేశం చరిత్ర ను కూడా వాళ్ళు చేపిందే నిజం అన్ని నముత్తారు. ఐన మన దేశ చరిత్ర గురించి వాళ్ళు ఎలా తెలుసు, మన గురించి మనం మాట్లాడుకుంటే పిచ్చి మాటలు అంటారు అవ్వే విషయాలు ఎవరో విధేష్యులు వచ్చి ఆ విషయం నిజమే అంటే అప్పటి గాని నమము మనం, ఎప్పటికి మారుతమో, ఎమ్మో, మన దేశ గొప్పతనాన్ని మనం ఎప్పటికి గుర్తిస్తామో ఎమ్మో,
@manojmanu63734 жыл бұрын
43:23 babu gaari smile killing👌👌👌👌👌👌👌😄😄😄😄
@shankarchippakurthi51555 жыл бұрын
Babu gogineni gaaru cheppedhi nijam
@narsimhach587 Жыл бұрын
Babu great 👍👍👍
@HRGAMING-cr1po3 ай бұрын
దేవుడు ఉన్నతమైనవర్గాల వారికి మాత్రమే ఉపయోగం సామాన్యమైన జనాలకు ఉపయోగం లేదు. దేవుడు నిజంగా ఉంటే దోపిడీ దారుల నుండి సామాన్య జనులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు సూస్తున్నడూ.
@johnmoses487 жыл бұрын
మత్తయ్య గారి వాదం మరీ దరిద్రం గా ఉంది ...
@vikranthj71685 жыл бұрын
Media vallu televi tatallu that poor pastor booked
@musicprasad97194 жыл бұрын
Anchors are not mediators They too have knowledge About the topic to be Discussed
@markondareddy44775 жыл бұрын
బాబు గోగినేని చక్కని విశ్లేషణ ఇచ్చారు
@arundongara90885 жыл бұрын
Babugoginani ser your exlent speech ser i like you ser
@mdarbar45522 жыл бұрын
You are correct gokeneni garu
@TheAmartej4 жыл бұрын
Ladies should be strong while moderating a debate.
@rajeshgirada50906 жыл бұрын
Babu rocks
@kunarapurameshkunarapurame65575 жыл бұрын
Babu gogineni gaaru 100% correct
@vishnugamersyt35027 жыл бұрын
Babu garu super sir
@gsureshca17 жыл бұрын
Good BABU SIR
@kobdababuv3827 Жыл бұрын
Babu is great Ama zing
@ansarbasha26592 жыл бұрын
జై బాబుగోగినేని ✊️💪
@ramudoupati89864 жыл бұрын
Babu gogineni garitho debate lo unnavariki subject ledhu
@MaheswararaoNarneАй бұрын
Babu gogineni is my philosopher. His ideology humanist highly appreciable.
@anasuya330210 ай бұрын
Very well said babu garu.
@gowrinagendra31897 жыл бұрын
love u babu gogineni
@abhilashreddyGCS5 жыл бұрын
Manishi lekapothe Matham aekkadidhi...
@vaignanikaAlochana5 жыл бұрын
Babu gogineni is the great
@shivakn79904 жыл бұрын
Super gogineni anna
@chinthalapudibaluyadav95684 жыл бұрын
బాబు గోగినేని స్పీచ్ హైలైట్ వీళ్లిద్దరూ కొట్టుకొని తిట్టుకొని పోట్లాడుకుంటున్నారు
@basavarajkalyan31032 жыл бұрын
12.28 to 12.40 fantastic
@md.khaleelahamed7744 Жыл бұрын
Babu gogineni hi was the best speech
@MrMahesh04044 жыл бұрын
రెండు కుక్కలు,ఒక మనిషి, ఒక పిల్లి పిల్ల
@vimalaprasad633211 ай бұрын
😂😂😂😂😂ardhamainadhi.
@devendram14495 жыл бұрын
Babu gogineni knowledge is amazing
@vvr10712 жыл бұрын
32:40 ఇప్పుడు ఎట్టా ఏడుస్తున్నామో... అట్టాగే ఏడుస్తాము.... నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకునే చస్తారు, ఎప్పటికి మన దేశాన్ని ఇలాగే నాశనం చేస్తారు, వాళ్ళు ఎవరు మారరు బాబు గారు.....
@vimalaprasad633211 ай бұрын
Neecha samskuthi.
@gurralasunilkumar36343 жыл бұрын
ప్రలోభాలకు వెళ్ళలేదు సమానత్వం లేక వెళ్ళారు
@vimalaprasad633211 ай бұрын
Correct 100/.corect.
@shivabedshivabed1924 жыл бұрын
Jai gogineni
@anandutkur5406 Жыл бұрын
ಜೈ.ಭೀಮ್. ಬಬು. ಗೊಗಿನೆನಿ. ಗಾರಿ,హలోచంన. కరటు 👌✊☝💪🙏✍️
@subbarayudu7 Жыл бұрын
I'm a big fan of Babu gogineni
@ramchandraiahkaki3218 Жыл бұрын
Babu is great
@mnaresh12352 ай бұрын
Great babu garu
@madhumadhu-tx2tf4 жыл бұрын
Babu sir correct
@nagendrachowdary42385 жыл бұрын
స్వామి మహాభారతం మళ్లీ బాగా చదవండి. పాండు రాజు భార్య మాద్రి గారు సతి సహగమనం చెయ్యలేదా?? నేను పక్కా హిందువును.
@suseelasannapareddy22654 жыл бұрын
Because of curse she has to die sir
@bossgandy2 жыл бұрын
@@suseelasannapareddy2265 no as per Ushasri mahabharata that I read, she chose to perform sati sahagamanam, so no curse was mentioned. Even if there’s a curse, isn’t it inhumane to kill some woman just because her husband died?
@vimalaprasad633211 ай бұрын
Chesindhi.
@SandipoguPrakasham2 ай бұрын
Super sir ❤❤
@soodasreenivas8615 жыл бұрын
ee matham pichi entii...? Humanity gurinchi matladandi,human rights gurinchi matladithe vupayogam.
@14rajeshbabucheeli934 жыл бұрын
Christians లో మత్తయి గారి కంటే బాగా మాట్లాడగలిగినవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరిగా మాట్లాడటం రాని వాళ్ళని representatives గా పిలిచి వాళ్ళని కించపరుస్తూ ఏకవచనంతో పిలుస్తూ బాలేదు madam. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సంయమనం పాటిస్తూ మాట్లాడే వాళ్లనే పిలిచి మాట్లాడితే చర్చ అనేది ఫలవంతంగా ఉంటుంది. Anchor గా మీరు మాట్లాడుతూ christians ప్రలోభపెట్టి మతం మారుస్తున్నారు అంటున్నారు. అలా ప్రలోభాలకు ఎవరూ మతం మార్చుకోరు. ఎవరూ ఎవరిని బలవంతంగా ఒక విశ్వాసం లో నుండి వేరొక విశ్వాసం లోకి మార్చలేరు.
@NARAYANAAKAАй бұрын
Yes , what you said is right.
@danielrajusavarapu47522 жыл бұрын
Nobody appoint Lady pastors,only depend upon their willing in Protestents mind it Mr Babu Gogineni
@supergoodmessages69504 жыл бұрын
Babu Gogineni Garu great word's
@ssj57443 жыл бұрын
Gogineeni nijam
@kavuriseshagirirao76195 жыл бұрын
Vivaksha ledhani chepthunnaaru sir, and quoting about veda vyasudu and valmiki, Just few years back there were people who suffered for drinking water because of caste feelings
@lawlaw65735 жыл бұрын
god ki matham entraa guutles 😄
@rajarammohanroy99205 жыл бұрын
Who introduced these rules... only certain selfish people...
@Sharp-featherАй бұрын
ఆది శక్తిని , ఆది పరాశక్తిని గుళ్ళో పెట్టి పూజిస్తారు .కాని మాదిగ ఆదెమ్మను గుళ్ళోకి రానివ్వరు. అందరికీ దేవుడు ఒక్కడే అనడం ఆత్మ వంచన దేవుణ్ణి ఎప్పుడో ముక్కలు ముక్కలు చేసి పంచు కున్నారు .తలను హిందువులు ,చేతులను ముస్లిములు ,కాళ్ళను క్రైస్తవులు , పాదాలను దళితులు (చెన్న య్య) అందుకే సంపూర్ణంగా దేవుడు ఏ గుళ్ళో లేడు ఇంకెక్కడి దేవుడు ఏనాడో హుష్ కాకి కొద్ది మంది మనుషుల హృదయాల లో ఉండ వచ్చు కాని దేవాలయాల లో లేడు. అయినా మా దేవుడు మాదేవుడు అని కొట్టు కొని చావడం మానము. దేవుడిమీద భక్తి లేని, మానవ సేవే మాధవ సేవ అని విశ్వ సించే నాస్తికులు దేవునికి అత్యంత ప్రియమైన వారు
@kambadursreenivasulu19982 жыл бұрын
మా దేవుడూ ,మీ దేవుడు ఏంటి దైవ బిడ్డా ఎప్పుడు చూడు మా మతం మీ మతం అంట. ఎక్కడి నుండి వచ్చాడు మీ యేసు భారతదేశం లొకి. BABU GOGINENI SIR ABBSOLUTELY PERFECT. HE IS FIGHTING FOR HUMANISM NOT FOR RELIGION. ఇప్పటికైనా మారండి దైవ దూతల్లారా😂😂😂😂.
@josephpalleti56397 жыл бұрын
Babu gogineni you are great HINDU.iam ready to debate with you. are you ready.
@naveenchaganti11737 жыл бұрын
joseph palleti funny guy
@bindubhargavi23767 жыл бұрын
What 🤔☺😁
@ncmike86526 жыл бұрын
Pant tadupukovadaniki ready ga undu babu gogineni garu will reply to ur questions
1 )christianity gurinchi koncham avagahana vunnavarini teesukosthe bagundedi. mattaiah gariki poorthui avagahana ledu . 2) christians evaru kuda jagan garu chesina daniki santhoshincharu. 3) ekkadi rules akkada patichadam manchidi 4) hindu matham lo kula vivaksha ledu anadam thappu . kula vivaksha lekapothe poole gari daggarnunchi eeroju varaku inni vudyamalu jarigundevi kaavu. alage badugu balaheena vargalu kuda chaduvukoni rajakeeya abhivruddi pondi vundevi , kani eerojuki vaallaki adi samasyagene migilindi .
@anasuya330210 ай бұрын
Pujaltho, prayers tho …..lo ka kalyanam jarugadu.
@girit123prasad94 жыл бұрын
మరి సర్టిఫికేట్ లో హిందు మతం అని ఎందుకు పెట్టారు
@premchandu68422 жыл бұрын
వాల్మీకి sc కాదు బ్రహ్మణడు
@MAHISANLIVESTOCKS4 жыл бұрын
Yes babu gogineni is correct, eyana anadu kunthi devi mahabharatham mottham ala undhi pandu raju chanipoyaka ani, mari madhri( nakula sahadevula thalli) ekkadiki vellindhi
@katikitalakesavarao8408Ай бұрын
Babu gogineni super
@danielrajusavarapu47522 жыл бұрын
Christian missionaries are greate Humanists
@HarishParthu1232 жыл бұрын
@30:54 Thuglife! 🔥
@prabhakarj9312 жыл бұрын
Initial remarks by the anchor about registering the particulars of temple visitors is incorrect. Those procedures are as per the wish of the temple authorities. Some Hindu temples are open to all, some are restricted to only Hindus and so on. Non Parsis are not allowed into Parsi fire temples.
@kanthammavanthala47213 жыл бұрын
Dont fight for Religion here Dear Brothers. India is called Hindustan,it doesn't mean all people belong to Hindu religion. India free country to choose any religion.. Hindu babu nuvvu nippu rasi silent avutunnav.. Christian babu em matladutunnav nike telidu..Gogineni babu em telidu. True christian doesnt ask to follow his religion but asks to follow his path or way.Christianity is not a religion. Its a way to lead a ethical life not a mythical life. What Christ taught learn that and try to be like that.
@rajubathula91075 жыл бұрын
JAI BABU GOGINENI ...
@anadanaik88845 жыл бұрын
U people know about GOA INQUITITION then u will know how Christianity was spread
@gayatripalepu65525 жыл бұрын
Babu gogineni 🌹
@lakshmikilaparti12982 жыл бұрын
Babu sir Wright remain is 2 persons is wast fellows
@haribabu82495 жыл бұрын
Valliddaru ala ardam avvakunda vaagutunte anchor em peekutundi
@kishorek.k82474 жыл бұрын
గొగినెని గారు నెను మి ఫాన్ కాని ఈ స్పీచ్ compleet గా పక్షపథమూగా మట్లాడరు.
@NaveenKumar-bt9yc4 жыл бұрын
Babu gogineni hero
@jyotshnag4215 Жыл бұрын
Matam anedi personal practice. Kani business ayyindi
@jayarajthamasn13654 жыл бұрын
మమ్మల్ని మీరు మనుషులు గానే చూడకేదు మూతికి ముంత .వెను తాటాకు కట్టి బయటకు నెట్టరు .. ఇప్పుడు పూజ్యశ్రీ డా.బి.ఆర్.అంబేద్కర్ వారి దయవల్ల మీ మతమనె జాడ్యం నుండి బయటకు వచ్చి స్వెచ్చను పొందుకుని మకుఇష్టమైన మతము ఆచరిస్తాం. నీకు నొప్పెంటి ...ఇప్పుడు మేము బానిసలంకాము. అదిగుర్తుపెట్టుకుని మాట్లాడండి..మతోన్మాదుల్లారా......
@shaikabdularief7868 Жыл бұрын
Absolutely correct poorvam india lo unna muslims and Christmas Andaru Hinduvule. Anaati Racharika vyavastha lo Rajula bhayaniko pralobhalako guriyai islaam, christian Religion's loki cherina vaalle . Muslims Christian's yekkada nundi Raaledu Andaru indian Hinduvule Conversation aina vaalle. Konta mandi Antaaru History teliyani vaallu Muslims Gulf nundi Christians europe nundiyo leka America nundiyo vaccchyaru Anukuntaaru Adi 100%wrong 250 years Back india lo unna Muslims, Christians Andaru Hinduvule. Anna tammullu akkachellendlu Bandhu mitrule. Veeri yokka poorvikulu, Hinduvule. Eilaanpossibletitappu yela jarigindante Muslim kings biforce convert Cheistunte hindu swamulu pithaadi patilu nirlaxyam vahintame. British missionaries hinduvulanu chiristians ga convert chestu unte swamulu peethiddhi patulu maunaga undatame tappu jarigindi. Eppati BJP nayakulu Muslims ni Christian's Gharvaapasi Andam chetulu kaalina Tarvaata Aakulu pattukunatle. Hinduvulu ei Rendu Religions loki convert Aina krottalo try cheste tirgi Hinduvuluga change Ayyevaalle kaani 250years maunanga undi eppudu try cheste Adi saaddhya mayye pani kaadu yendukante islam Treditions lo leena maipoinaaru urdu language kuda nerchu kunnaru. Ante india lo islam lo covert Aina Hinduvulaku physically ga mentally ga Muslim's ga matured Avvadaniki maximum 250 years time ecchinaaru Eppudu Ghar Vaapasi not possible.
@kusumavenkateshwarlu9435 Жыл бұрын
Mathamu kulam meedha rajakiyam chesthunnaru sir
@Sharp-feather14 күн бұрын
What a foolish conception .These so called devotees of Venkateswara think that Raja sekhara Reddy died in the helicopter crash because he had claimed that only two hills belonged to Venkateswara but not all seven hills.That was the punishment Rajasekhar Reddy was given by Venkateswara.Are these so called devotees trying to portray Venkateswara as a murderer so they are degrading him below a mean human being. They are attributing their heinous thoughts to their gods and thereby getting pleasure.This is the way of stupid devotees.
@HarishParthu1232 жыл бұрын
"Hindu anyedhi jeevana vidhaanam." - what bullshit! 😖
@srinusarfe41815 жыл бұрын
Babu gogineni garini matlanivvali
@pidamarthinagaiah99114 ай бұрын
తెల్ల డ్రస్ అతను నిజంగా మూర్ఖాతి మూర్ఖుడు
@VijayaLakshmi-jm6oi5 жыл бұрын
Gogenine vare mata satyam
@kanalachandra2917 Жыл бұрын
మీ చర్చి వస్తే బొట్టు పెట్ట కూడదు, అనే రూల్స్ ఎందుకు
@kakiram64452 ай бұрын
British varu kulalanu erpatu chesara 😂😂
@karthikever37294 жыл бұрын
Debate chepinchadam ravadam ledhu avvariki,healthy discussions undav,topic medha matladandi sir
@byagari.shankarappa38826 күн бұрын
Hindu Parishad arguments wrong
@anjaneyuluanjaneyulubolli44384 жыл бұрын
If he goes like a normal man, that Hindu stops him, Christian stops him. Ayana oka manishira melanti valla valla manushulu manushulane champukuntaru
@Raju9933-g6nАй бұрын
Valmiki bramhin cast
@dhiksha35 жыл бұрын
I m also an atheist but here babu gogineni is taking side of that vhp guy.. didnt like it