Babu says no money for Schemes- 2047 విజన్‌ రూపొందించిన నీకు రాష్ట్ర బడ్జెట్లపై అవగాహన లేదా బాబు

  Рет қаралды 24,017

Dr Pradeep Chinta Vlogs

Dr Pradeep Chinta Vlogs

Күн бұрын

ChandraBabuNaidu clearly cheating the people of AndhraPradesh saying that there is no money in the bank to implement the schemes
When Jagan Mohan Reddy Garu clearly explained about the state finances when were you???
#drpradeepchintavlogs #ysjaganmohanreddy #chandrababu

Пікірлер: 356
@jeevangodaparthi715
@jeevangodaparthi715 Ай бұрын
గొర్రె ఎప్పుడు కసాయి వాణ్ణే నమ్ముతుంది అంటే నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇప్పుడు నమ్మాలి తప్పదు. 😊
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@lifeofvamshireddy
@lifeofvamshireddy Ай бұрын
@@blobazee5180Brother pls, do u or ur family members ve any investments in Amaravati?
@user-vr5fp6tv9k
@user-vr5fp6tv9k Ай бұрын
@@blobazee5180we need special status not not package 😂😂😂 Jai package star
@gvhkumar2020
@gvhkumar2020 Ай бұрын
​@@blobazee5180😊
@suryaprakashpedapati1661
@suryaprakashpedapati1661 Ай бұрын
తండ్రి, కొడుకులు ప్రింటింగ్ మొదలెట్టారు, కంగారు పడకండి డాక్టర్ గారూ. సంపద సృష్టి మొదలైనది. ఫుల్ బిజీ.
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 Ай бұрын
పైసలు లేకపోతే కమ్మరాతిలో గుంతలు తవ్వితే కోట్లు కోట్లు పచ్చ నోట్లు లభ్యం అవుతాయి కదా
@ghanumanth1326
@ghanumanth1326 Ай бұрын
ఆ రావతి లో నీళ్లు తొడటనాకి కోటి ఖర్చు అంట మరి
@chravi3951
@chravi3951 Ай бұрын
సూపర్ సార్ మీలాటి వాళ్లు జగన్ సార్ ఫుల్ sport
@నంద్యాలబాలిక
@నంద్యాలబాలిక Ай бұрын
🤣ఒక్కసారి మీ ఎమ్మెల్యేలకి మేనిఫెస్టో ఇచ్చి జనాల దగ్గరికి పంపించండయ్యా🤣
@ramroyal707
@ramroyal707 Ай бұрын
2029 లో అలాగే పంపిస్తారు లేవే గోదావరి గేదె😂 నువ్వు ఇలాగే నీ బ్రతుకంతా ఏడుస్తూ బ్రతకాలి😂
@shivashiva-vf5de
@shivashiva-vf5de Ай бұрын
Yendukayyaa cheppu debbalu tinadaanikaa 😅😅😅🙏
@maduruvijaya5142
@maduruvijaya5142 Ай бұрын
Dhentho kodatharo thelidhu janalu
@venkatesh.d7636
@venkatesh.d7636 Ай бұрын
చెప్పు తీసుకొని దే*** తారు 😅😅
@maxtvtelugu
@maxtvtelugu Ай бұрын
పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా బాబుగారు ఇచ్చే పథకాలకు నేను హామీ అని దీనిమీద ఒక video చే యగలరు
@bhaskarreddym346
@bhaskarreddym346 Ай бұрын
పథకాలు అమలు చేయడం చేతకాని దద్దమ్మ దిగిపోవడం మంచిది
@malleshyalamanchili2164
@malleshyalamanchili2164 Ай бұрын
దురాశ దుఃఖానికి చేటు
@user-uc5lg8tk1v
@user-uc5lg8tk1v Ай бұрын
సంపద సృష్టిస్తాను అని చెప్పీ but ఇప్పుడు చేయలేను అని అన్నపుడు అసలు అది ఏం ప్రమాణం? దాని విలువ అంతేనా బాబు గారు?
@user-vm7ky6qb8w
@user-vm7ky6qb8w Ай бұрын
మామనే వెన్నుపోటు పొడిచాడు అంతకంటే ఇదేం పెద్ద విషయం కాదు
@N.SreenivasuraoNammi
@N.SreenivasuraoNammi Ай бұрын
సిగ్గు లేదు చక్రాబాబా కి 2019 జగన్ గారు కి 100కోట్లు పెట్టాడు జగన్ మగాడు. నోరు విప్పితే కంపు అబద్ధాలు. తు పు
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g Ай бұрын
Cbn అంటే అబద్దం చెప్పింది చేయడు అమరావతి తప్ప ఏది కనబడదు
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@gnrgmr
@gnrgmr Ай бұрын
Babu apandi , rajadhani evaraki kamma varikeka best real-estate rajadhani ammukovadani malli meru rajadhani ani Peru. Special status adi boss cheppu adi vaddu maku package unte motham migutham motham heritage ki matram 500 cr labham vastundi rastram divala thestunte​@@blobazee5180
@shahulshaik6169
@shahulshaik6169 Ай бұрын
జయము జయము చంద్రన్న మా మైండ్ జామ్ అయ్యింది చంద్రన్న
@agastya3583
@agastya3583 Ай бұрын
ప్రవీణ్ అన్నా జగన్ అన్న విలువ జనాలకి ముందు తెలుస్తుంది 😢😢 పేద ప్రజల జీవితాలు మార్చాలి అని చూసాడు 😢😢😢😢
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@agastya3583
@agastya3583 Ай бұрын
@@blobazee5180 oh really what about nandyal girl missing....and vinukonda murder... ఇలాంటివి తెలిసి ఏ బుద్ది ఉన్నొడు వస్తాడా కంపెనీ పెట్టడానికి
@agastya3583
@agastya3583 Ай бұрын
@@blobazee5180 tell the dovelpment details between 2014 to 2019....
@jeevangodaparthi715
@jeevangodaparthi715 Ай бұрын
సూపర్ సిక్స్ అంటే వాళ్ళ పరిపాలన 5 సం. లు అయిపోయాక స్టార్ట్ అన్నమాట
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
2029 lo start
@varunkumar-ck1df
@varunkumar-ck1df Ай бұрын
😂😂😂
@user-vr5fp6tv9k
@user-vr5fp6tv9k Ай бұрын
Ante 5 years tharuvatha 6 th year satrt chesthdu thammullu miru nannu malli gelipisthe intiko Rolls-Royce car istha antadu jai evm star
@srilakshmireddy734
@srilakshmireddy734 Ай бұрын
మెదటి నుండి నోటితో అబద్దం చెబుతూ చేతులతో చంకలు పైకెత్తి ఏమీ ఇవ్వను ఏమీ ఇవ్వను ఏమీ ఇవ్వను అని చెబుతూ నే వున్నాడు సార్ చక్రం బాబా😂😂😂😂😂😂😂😂😂😂
@venkateswararaop6152
@venkateswararaop6152 Ай бұрын
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని... నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు... ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం... ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి... అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు! నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!! యిలాగే వానలు లే!ని వరదలతో... జలాలు లే!ని బావులతో... పంటలు లే!ని వంటలతో... పథకాలు లే!ని పతనాలతో... వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు... కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@rangasaja7563
@rangasaja7563 Ай бұрын
నెక్స్ట్ జగన్ వల్లే ఈ పథకాలు ఇవ్వలేకపోతున్నాము అని మాకు చెబుతారు మేము నమ్ముతాము. తరువాత మరిచిపోయి మా పని మేము చేసుకుంటాము.........పేదల బ్రదుకులు మార్చాలని చూసాడు జగన్.
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@pra952
@pra952 Ай бұрын
​@@blobazee5180Question edaina ne answer okatena brother😂😂😂
@agastya3583
@agastya3583 Ай бұрын
@@pra952 leave it bro ....valladhi saparate prapamcham
@yfrancisvictor6242
@yfrancisvictor6242 Ай бұрын
మీరు చెబుతున్నవన్నీ నిజాలే డాక్టర్, కానీ ఇక్కడ ఉన్నది గొర్రెలు. గొర్రెలు కసాయిని మాత్రమే నమ్ముతాయి. నమ్మాయి.
@srisrikanth5292
@srisrikanth5292 Ай бұрын
Ee 55 days lo theesukhunna appu ekkadikhi poyindhii😂😂
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
Kammaravathi 😅😅
@sujyoganta5995
@sujyoganta5995 Ай бұрын
చంద్ర బాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు వున్నా డబ్బు అంతా పంచుకోవాలి పంచుకోవటానికి చాలదు మోసం అంటే చంద్ర బాబు నాయుడు
@aanandh8517
@aanandh8517 Ай бұрын
ప్రజలు వాడిని నమ్మి ఓటు వేశారు ఏ ఒక్క మాట నిలబెట్టికోడు అని తెలుసు అది నమ్మి వేశారు మధ్య తరగతి , ఉన్నత వర్గం వారు , పెద వారు దురాశతో వేశారు ఇప్పుడు అనుభవించని
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@sriram-mp7cv
@sriram-mp7cv Ай бұрын
డాక్టర్ గారూ, కియా కంపెనీ AP కి రావడానికి రాజశేఖర్ రెడ్డి గారు కారణం అని కియా చైర్మన్ లెటర్ రాసినట్టు మీడియాలో ప్రసారం అయినట్టు గుర్తు 🤔అది పూర్తిగా చంబా ఖాతాలో వేసుకొన్నాడా???
@Stv9News
@Stv9News Ай бұрын
బటన్ నొక్కటానికి ఎల్లో బలం లేదు... చక్రం బాబాకి😂😂😂😂😂😂😂😂😂😂.. ఇంకా ఈ విషయాన్ని డెప్త్ గా తీసుకుని వెళ్లాలి అన్న.. ఎందుకంటే ప్రజల్లో ఇంకా ఆ మత్తు ఉంది... చక్రం బాబా మత్తు
@balakrishnamadisa6813
@balakrishnamadisa6813 Ай бұрын
Anna Chandrababu ఎలాగో ఇవ్వడు అని తెలుసు But Pawankalyan ని చూసి కొంతమంది vote వేశారు…..ఇప్పుడు పావలా గాడు బయటికి వచ్చి ప్రజలకి సమాధానం చెప్పాలి
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
mowna vratham lo unnadu pk
@raghukumar-nk7fw
@raghukumar-nk7fw Ай бұрын
Kevalam NRI lu baga dabbulu kharchu chesi TDP ni gelipincharu.
@indirarajulapalliindira6962
@indirarajulapalliindira6962 Ай бұрын
Super annaya meru grateful jab
@reddykonaatp
@reddykonaatp Ай бұрын
పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవడానికి మూడో కారణం ఉంది అన్న. వచ్చే సంవత్సరం ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర అప్పులు పెంచేసి తర్వాత పెట్టే బడ్జెట్ లో వాళ్ళు తెచ్చిన అప్పు తక్కువగా చూపించి, జగన్ హయాంలో ఎక్కువ అప్పు చేశారు అని చూపిస్తారు
@sekharkchandra6391
@sekharkchandra6391 Ай бұрын
CBN SHOULD RESIGN FIRST
@Stv9News
@Stv9News Ай бұрын
ఒక మనిషిని ఇంకో మనిషి మోసం చేస్తేనే కోర్టులో లాగి వాడి బజార్ కి ఈడ్చి.. నాన్న రభస చేస్తారు.. మరి ఒక రాష్ట్రా ప్రజలకు అబద్ధం చెప్పి గెలిచిన వాళ్ళను ఏం చేయాలా.. ప్రజలారా మీరే చెప్పండి
@VuppalaChandrakala
@VuppalaChandrakala Ай бұрын
Really you told right things
@korraharindradasu7952
@korraharindradasu7952 Ай бұрын
నేనైతే సూటిగా An చెప్తున్నాను సార్ చంద్ర బాబు నవరత్నాలు కేవలం అమరావతిని డావ్లాప్ చేస్తాన్ అనీ ముట్ట మూసి ఎలడానికే ఇంకా PK పవన్ ని మిగిలేది గుండుసున
@Ssssss-o3w
@Ssssss-o3w Ай бұрын
పావలా కీ భారీ ప్యాకేజీ ఇస్తున్నాడు గా చక్రం బాబా వాడి కి అది చాలు
@jilanbaahashaikjilanbashas5444
@jilanbaahashaikjilanbashas5444 Ай бұрын
Super Anna nau
@jeevangodaparthi715
@jeevangodaparthi715 Ай бұрын
సూపర్ సిక్స్😂😂😂😂😂😂
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
👌 6 no 👌 sex
@karthikeditz8599
@karthikeditz8599 Ай бұрын
Weste Fellow's Anna.... Jagan Anna Always Good And Great Leader.
@bethalababurao4824
@bethalababurao4824 Ай бұрын
అలవాటైన పనే కదా చేస్తున్నారు.😅
@sekharkchandra6391
@sekharkchandra6391 Ай бұрын
SHAME
@prasadvikram4034
@prasadvikram4034 Ай бұрын
అప్పులు తీర్చలేక, ఖజానా ఖాళీ అయింది కదా
@gadekalkishore1210
@gadekalkishore1210 Ай бұрын
ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ విలువ ఏమిటో తెలిసి వస్తుంది
@SucharithaRuchitha
@SucharithaRuchitha Ай бұрын
చేత కాకపోతే....దిగి పొవచ్చు
@yudaykar3702
@yudaykar3702 Ай бұрын
మన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏ మంచి ముఖ్యమంత్రి
@sujathavarma8185
@sujathavarma8185 Ай бұрын
Memu ippudu Singapore lo వున్నం 😂😂 brother
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u Ай бұрын
చంద్రబాబు నీవు ఇయ్యలేనప్పుడు CM పదవికి రాజీనామా చేసి దిగిపో జగన్ అన్న వచ్చి అన్ని పథకాలు ఇస్తాడు
@blobazee5180
@blobazee5180 Ай бұрын
60% AP want Development over welfare. CBn will cut down welfare and give it to only the needy We need capital, infrastructure, industrial growth and polavaram first
@jhajhaki
@jhajhaki Ай бұрын
@@blobazee5180 haha good joke, what is development? care to explain?
@bhagyammanne3400
@bhagyammanne3400 Ай бұрын
Yes
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u Ай бұрын
@@blobazee5180 ok మీరు అన్నదే నిజం అనుకున్నాము అలాంటపుడు ప్రచారంలో జగన్ కంటే నేను రెండింతలు ఇంకా ఎక్కువ ఇస్తాను అనడం దీనికి , నేను ఎలాంటి పథకాలు ఇవ్వను రాష్ట్రం శ్రీలంక అవుతుంది , నేను అంత అభివృధి చేస్తాను అని ఓట్లు అడగాలి పదవిలో లేనప్పుడు ఒకటి పదవి లోకి వచ్చిన తరువాత ఒకటి మాట్లాడకూడదు
@blobazee5180
@blobazee5180 Ай бұрын
YS reddies, Let AP breathe and get onto development path 9 lakh crore went into schemes and even if you give another 9 lakh crores, money will evaporate in no time. 50% development - 50% welfare You YS cult want to run state like you do in Rayalaseema villages One Reddy and rest are poor living on the Reddy’s buscuits wagging tails for rest of this lives and future generations F@*u
@taninkirambabu3027
@taninkirambabu3027 Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడిగేటప్పుడు చేతులు బాగా ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిచాక చేతులు చెత్త లేకపోతున్నారు
@shivashiva-vf5de
@shivashiva-vf5de Ай бұрын
U turn baabu ...down down ✊✊✊
@sprmaths
@sprmaths Ай бұрын
చేసిన అప్పులు ఏమి అయ్యాయి
@SucharithaRuchitha
@SucharithaRuchitha Ай бұрын
చేసిన...కాదు...అడుక్కొచ్చిన కొత్త అప్పులు
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Ай бұрын
Dochukovatame panchukovatam kuutami pani😮
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
💯💯💯✅ bro
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn Ай бұрын
Y S Jagan ante oka nammakam, CheeBeeyeN ante oka real estate capital vyaapaari
@ChinnamgariVarunkumar-3333
@ChinnamgariVarunkumar-3333 Ай бұрын
ప్రదీప్ అన్న మీ నెంబర్ కలవట్లేదు ఏమిటి అన్న 😊
@rkr130
@rkr130 Ай бұрын
దురాస దుఃఖానికి చేటు ప్రజలూ...😊😊బాబు గారు బ్యాంకులలో వున్నారేమో...
@revanthsoma1148
@revanthsoma1148 Ай бұрын
ప్రదీప్ గారు సంపద సృష్టించాడు. సృష్టించిన సంపదతో ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని అమెరికాను దాటి అగ్రస్థానంలో నిలిచాడు... ట్రంపు రేపు గెలవగానే అమరావతిలో కూర్చుని పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంత గొప్పగా అభివృద్ధి చేశాడు అమరావతిని
@sivasankarbagepalli4714
@sivasankarbagepalli4714 Ай бұрын
బాబుగారు హామీ ఇచ్చాడంటే, తాడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు...అది ఆ బ్రహ్మదేవుడు చేస్తానన్నా చెయ్యలేదు....అందరికి నాలుకపైన మచ్చ ఉంటుంది, బాబు గడ్డం లో మచ్చ ఉంటుంది..దాని ప్రభావమే ఇది...
@yendapallipujitha5406
@yendapallipujitha5406 Ай бұрын
Jai జగన్ 👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@diwiswatthi5287
@diwiswatthi5287 Ай бұрын
Intiki vachi pathakaalu eche vallanu vadhu anukunaaru😢
@mahipalreddy8605
@mahipalreddy8605 Ай бұрын
వెన్నుపోటు అనే పదం కి పుట్టిన వాడే ఈ బాబు.
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks Ай бұрын
Thank you Dr pradeep sir 👏👏🙏🙏🙏🙏
@janny7086
@janny7086 Ай бұрын
I am very happy, ashapothulaki digindi goooootam
@SVlakshmi-xm9ep
@SVlakshmi-xm9ep Ай бұрын
Good afternoon bro🎉
@irs961
@irs961 Ай бұрын
అత్యాశకు పోయి ఓటు వేస్తే మామూలుగా దక్కేది కాస్తా పోయింది..ఆయన గతం గురించి తెలిసి కూడా గుడ్డిగా నమ్మి ఓటు వేసి మళ్ళీ మోసపోయాం..
@YenoshYellaturu
@YenoshYellaturu Ай бұрын
7:02 😂😂😂
@chinnalakshmipuram3546
@chinnalakshmipuram3546 Ай бұрын
AP ప్రజలకు CBN గుండు కొట్టాడు 🤙🤙🤙👏👏👏👏👏👏
@ravireddyparapati9764
@ravireddyparapati9764 Ай бұрын
Super super Anna ❤❤❤
@user-sz4ky1tu6c
@user-sz4ky1tu6c Ай бұрын
Super super👍👍👍👍
@ARTHYD222
@ARTHYD222 Ай бұрын
Don't fall into the trap of CBN. JUST Trying to make fool of opposition
@bharathchandra7641
@bharathchandra7641 Ай бұрын
సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, ఏవి లేవు,అధికారం, డబ్బు కావాలి ..........
@jyothipenchalanarasimhared4136
@jyothipenchalanarasimhared4136 Ай бұрын
Correct sir
@onlyentertainmentt4702
@onlyentertainmentt4702 Ай бұрын
Dr Pradeep 🔥🔥🔥🔥🔥🔥
@juttugasivakumar5792
@juttugasivakumar5792 Ай бұрын
గోవిందా గోవింద 😂😂😂
@daddapavankumarpavan1070
@daddapavankumarpavan1070 Ай бұрын
Anna nuvvu continue chey , maku koncham politics lo dongalu matalu cheppe valla gurinchi telusthundi
@srinivasareddybhavanam454
@srinivasareddybhavanam454 Ай бұрын
U r true bro
@prakash36g
@prakash36g Ай бұрын
Kaneesam next year istha ani kuda cheppadam la 🤣
@jaffarhussain6322
@jaffarhussain6322 Ай бұрын
Super o super pradeep Anna .yem batting Anna chakram baba. .ki pindinawoo anno
@PavanKumar-dg5lu
@PavanKumar-dg5lu Ай бұрын
Hi Anna As I have studied and discovered, it is indeed true that dissatisfaction began for the TDP government at the beginning. Andhra people are now more positive toward Jagan after contrasting him with the CBN administration and the process of implementing welfare initiatives. There's no doubt that the YCP will retake power, thus all YCP cader should now firmly support Jagan Anna. The TDP government should be opposed democratically. We Love your videos Anna.
@muralimohanaraop2168
@muralimohanaraop2168 Ай бұрын
No full budget....no schemes
@vrsmreddy
@vrsmreddy Ай бұрын
Edi anta dikkumalina drama E money anta save chesukoni dikkumalina Bramaravathi lo pedatadu, Janalalki kuda telustundi vedu eppudaina mata meda nilabadaledu ani.
@Aditya-ms1jl
@Aditya-ms1jl Ай бұрын
No welfare schemes required only health, education, infrastructure is needed
@abhinavreddy7510
@abhinavreddy7510 Ай бұрын
రోడ్ల అభివృద్ధికి యాభై నాలుగు వేల కోట్లు కేటాయించాడంట. . పథకాలు కాదు మౌలిక సదుపాయాలు ముఖ్యం అంట
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 Ай бұрын
Pooyam mosam😂😂😂
@jyothijo6321
@jyothijo6321 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ గురించి బాబు కి ఎందుకు అన్న ఆయనకి కేవలం ముఖ్యమంత్రి పదవి కావాలి అంతే ఎవరు ఏమి అయితే చక్రం కి అవసరం లేదు
@sivabasavaiah123
@sivabasavaiah123 Ай бұрын
You are true sir
@vijaykanth-pg2lx
@vijaykanth-pg2lx Ай бұрын
బ్రో, బాబు వేలుకు గోరుచుట్టు లేసిందంట ఇంకేమి వత్తుతాడు..! 😂😂
@thatiparthiprakash
@thatiparthiprakash Ай бұрын
👌
@sudhakarsudhakar5711
@sudhakarsudhakar5711 Ай бұрын
ప్రేమ పేరుతో దగ్గరై కడుపు చేసి, పెండ్లి చేసుకో అంటే నేను చేసుకోలేను, నన్ను అర్థం చేసుకో అన్నట్టు వుంది
@mahabasha433
@mahabasha433 Ай бұрын
👌👏👏🙏🙏
@malikarjunaaripineni8290
@malikarjunaaripineni8290 Ай бұрын
Sir good evening
@kalyanrajasekharreddy154
@kalyanrajasekharreddy154 Ай бұрын
If elections come now situation will change upside down
@venkatanarasareddynavuru8508
@venkatanarasareddynavuru8508 Ай бұрын
Namaste brother
@kalyanrajasekharreddy154
@kalyanrajasekharreddy154 Ай бұрын
Except education and medical insurance nothing should be given free
@revanthsoma1148
@revanthsoma1148 Ай бұрын
మన చంద్రం గారు శ్రీశైలం వెళ్ళాడు కదా రెండు రోజుల్లో గేట్లు బంద్ చేస్తారు చూడండి
@syamsundardayakar7441
@syamsundardayakar7441 Ай бұрын
ఆశ దోశ అప్పడం వడ చక్రం బాబాకీ జయ్
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda Ай бұрын
J. Anna❤❤❤❤❤🎉
@Ram-is7je
@Ram-is7je Ай бұрын
I m expected
@nagadurgaraorayala2106
@nagadurgaraorayala2106 Ай бұрын
Baga nidra pondi ... pradeep garu mi arogyaniki manchidi ....
@suryaprakashpedapati1661
@suryaprakashpedapati1661 Ай бұрын
తండ్రి, కొడుకులు ప్రింటింగ్ మొదలెట్టారు, కంగారు పడకండి డాక్టర్ గారూ, సృష్టి మొదలైనది,మారుమూల పల్లెటూల్లో కూడా టోల్ టాక్స్ అట,డోంట్ వర్రీ.
@garpallysrinivas8840
@garpallysrinivas8840 Ай бұрын
❤❤
@BaddamRameshreddy-ry4fl
@BaddamRameshreddy-ry4fl Ай бұрын
ఆపావలాగాడుఇంకాఎన్నిరోజులునోరుతెరవడోచూడాలి అదేజగన్ గనుకఇప్పుడుసిఎంగాఉండిఉంటే ఆపావలాగాడు ఇప్పటికిఎన్నిసార్లుకోపంతోఊగిపోయోవాడో
@garpallysrinivas8840
@garpallysrinivas8840 Ай бұрын
🎉🎉
@shaikabdhulsathar8883
@shaikabdhulsathar8883 Ай бұрын
Mothaniki peddha plan lone unnaru anna🎉🎉🎉
@Mahid-xf1nw
@Mahid-xf1nw Ай бұрын
Sampada srusti stanani cheppa ante nenu dochukunta nani ardam pichhi janalara. Srusthi ledu dochude dochudu 😊
@srikanth1806
@srikanth1806 Ай бұрын
Sampada srustinchatam kidaraledu😂
@SsSs-hk4yi
@SsSs-hk4yi Ай бұрын
ప్రదీప్ అన్న.. రాష్ట్రానికీ మోడి, పావలా గాడు రుద్దిన దరిద్రం.
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 16 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 26 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
YSRCP Challenge to Pawan Kalyan : PDTV News
4:17
PDTV News
Рет қаралды 391
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 16 МЛН