ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సాంగ్స్ కన్న private సాంగ్స్ చాలా బాగున్నాయి అనుకునే వాళ్ళు ఒక👍 like కొట్టండి
@prasannakumar52415 ай бұрын
🎉
@madhumohan55 ай бұрын
Really bro
@nbgabburgabbur29565 ай бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್
@manimaniv55475 ай бұрын
@@nbgabburgabbur2956lm
@SkAlim-gj7gn5 ай бұрын
😭😭😭
@Guntakalabbayie7868 ай бұрын
మీ ఇద్దరికి జోడిలో ఏ సాంగ్ చేసినా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోస్తారు.......మీ ఇద్దరు తీసిన సాంగ్స్ లో సిటికేసై పోమేటి ప్రాణం సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ నా పెవ్రేట్ Congratussion ur them ❤🎉
@Satish889815 ай бұрын
ఈ అమ్మాయి ముందు ఏ హీరోయిన్ కూడా పోటీ రాలేదు ఎంత నేచురల్ గా చేసిందంటే wow awesome super so nice...🤷🤷🤷
@harishpavankumar1563 ай бұрын
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సాంగ్స్ కంటే ప్రైవేట్ సాంగ్స్ ఎంతమందికి నచ్చుతాయో ఒక లైక్ నాకైతే ప్రైవేట్ సాంగ్స్ చాలా ఇష్టం
@Harikareddyontela-ck6wh2 ай бұрын
Ram Laxman వచ్చాక ప్రైవేటు సాంగ్స్ రేంజి మార్చేసిండ్లు సూపర్
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి కోసం ఎంత ఎదరుచుశారో యూట్యూబ్ జక్కన్న లక్ష్మణ్ అన్న direction లొ వచ్చే ఈ bagundalamma సాంగ్ కోసం కూడా అలా ఎదురు చూస్తున్నారు ....all the best akshith bro and total team మళ్ళీ మీరు చేసే songs అన్ని block buster hit అవ్వాలని కోరుకుంటూ.....కిరణ్
@srinusri816 Жыл бұрын
À
@JoyfulAlligator-wy4vb8 ай бұрын
❤e qq😢q😢😮tb😂🎉i😊gf bf@@srinusri816
@AngryGameryt1438 ай бұрын
super bro correct cheppav
@JaiSriRamajaijaiSriramajai5 ай бұрын
143
@Mollisrinu-fk9ix18 күн бұрын
Super song
@pattanchandbhasha1260 Жыл бұрын
అన్నా కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఏడ్చే భాద ఏట్లుంటదో తెలుసా రా డైలాగ్ సూపర్ అన్నా ❤❤❤❤❤
@SdYakub-g3n19 сағат бұрын
21fefuus2hohd8pvphgeriy8u
@rameshsindiri2415 Жыл бұрын
ఒక పాట లా లేదు.... ఒక జీవితాన్ని కోల్పోతున్నట్టు... వుంది.... గ్రేట్ సాంగ్ అండ్ గ్రేట్ వాయిస్..
? C U X. X.,. 😂Zzztczzz Video Video Video VideoLove-13s ek zzztczzz rhe ho skta hu but z zloz lai ne zop na ZZZCCXYNKM knmjm. M...b,😮😮
@naluvala.gangajalgangajala63259 ай бұрын
అన్న ప్రాణం పెట్టి రాసారు కదా... పాట 🙏
@anilmehraedits9114 Жыл бұрын
అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా ప్రేమలో విపలం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నావు నువ్వ సూపర్ అన్న True love never die
@pavanjunuguru974 ай бұрын
ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పార్ట్-3 కోసం ❤
@bharathkumar-fu9ux4 ай бұрын
I am also waiting part 3
@VijayDepa3 ай бұрын
I
@RajeshMaharajSR Жыл бұрын
పార్ట్ 1 కొంచెం ఎడిపించారు ఈ పాట వింటే లవ్ felure అయిన వాళ్లు మాత్రం కచ్చితంగా ఏడుస్తున్నారు😢 ❤సూపర్ అన్న 👌👌
@RajavardhanG5 ай бұрын
1:34 1:36 1:37 1:37
@kammarinaresh988 Жыл бұрын
ప్రేమ ఎంతకఠినం అటు అమ్మ నాన్న లా కోసం ఇటూ ప్రేమించిన వాడి కోసం తల్లడిల్లిపోతోంది ప్రేమా పార్ట్ 3 లో అయినా బంధాలు కలువాలి❤️ సూపర్ ప్రతీ ఒక్కరి లవ్ నీ కదిలించావు రా బ్రదర్😍🥰❤️ గుడ్ లక్ ❤️
@KashiramCh6 ай бұрын
L
@Ramanamma-cl6kr6 ай бұрын
❤❤❤❤☹️☹️
@Ramanamma-cl6kr6 ай бұрын
Hi
@suthariSriramuluАй бұрын
U. Ad L u ujdy u .. k.k mmn❤ k.l.llkmkllllmmmlllkkllllmkl.mkllllllkk)))))?¿??‽@@KashiramCh
@ismartsrikanthvlogs1662 Жыл бұрын
ప్రేమించే వయసు ఉన్నోడికి ...పోషించే శక్తి ఉండదు పోషించే శక్తి ఉన్నోడికి ప్రేమించే ...... టైమ్ ఉండదు.💜💜🌹🌿
@nagamanipantapu1829 Жыл бұрын
సుపెర్ సర్
@mugathimurali2640 Жыл бұрын
Hundred percent true bro
@ManiBurra-h7w Жыл бұрын
it isTrue bro
@Rebeccalovesjesus9121 Жыл бұрын
Hi
@Rebeccalovesjesus9121 Жыл бұрын
❤
@skkarimunneeshabhegam56635 ай бұрын
మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే.. 😭😭 మంట ఓర్చుకోలేకోలేనిదే కంటనీరైనా జారనీదే (2).. తప్పేలే తప్పేలే గుండె లోతుల్లో ప్రేమ ఉన్న కళ్ళల్లో దాచాను తప్పేలే.. తప్పేలే తప్పేలే కన్నవారికి మాటిచ్చి కన్నీళ్లు తీస్తున్నాను తప్పేలే..😭😭 అందరిలాగా నన్ను ప్రేమించావే అందరిలాగా నిన్ను నేను ఓడించాలి అందరిలాగే నువ్వునిన్ను కోరుకోలేదే.. బాగుండాలని కోరుకునే వాడిని.. కోల్పోతున్నానని కాలిపోతుంది మది (2)😭😭😭 అనుకున్నానా మెడలో మూడు ముళ్ళు నీవననీ ..😔 అనుకోలేదు ఇంకొకరితో ఏడు అడుగులేస్తదని.. రాసుకున్నదే నెత్తుటితో ప్రేమలేఖని.. రాయనే లేదే ఆ దేవుడు మన నుదుట రాతని.. మిల మిల మెరిసేటి మేడలను.. చూస్తారే కాగిత కట్టలను ఆడవారు ఆడాళ్ళ ఇష్టాలను పెళ్లి చేసి పంపిస్తారే బొమ్మలను.. చచ్చిపోయేంత ప్రేమే నాకున్న.. 😭😭 మనసు చంపుకొని నీకు దూరం అవుతున్న.... బాగుండాలని కోరుకునే వాడిని.. కోల్పోతున్నాను అని కాలిపోతుంది మది (2)..ఓ ఓ ఓ ఓ ఓ... కన్నీళ్లే నా బతుకు నోసుకొన్నది.. అందుకనే పసుపు పారాణి పూసుకున్నది.. వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకుకో. బతికున్న ఇక ఏ బంధం కాదని అనుకో..😭😭 పువ్వులు అల్లుకున్న కారులోన నవ్వులే తీస్తున్న ఊరికేనా.. గుండె ఎంత నొప్పితో నిండుకున్న..😔😔🙏 కన్నోళ్ల పరువు కాపాడుతున్న.. నిన్ను పొందే అదృష్టం లేదు రా.. వచ్చే జన్మలో నీ దాన్నే పోతారా... బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్న ఈ బాధ చాలమ్మా బతికేస్తే ఈ జన్మ 😭😭😭(2)
@KarnatiSunitha-h3bАй бұрын
Vbbbbjbih ❤😂🎉😢😮😅
@KarnatiSunitha-h3bАй бұрын
Hi there hello❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💜💜💜💜💜💜💜💜💜💜💜💜🥕🥕🥕🥕🥕🥕🥕
ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నా... సూపర్ సాంగ్
@indravathivaasi36316 ай бұрын
Nenu chala yedchanu
@ravulavenkateshravulavenka47124 ай бұрын
Same nen kuda
@dhanamadhe-oi3ex3 ай бұрын
నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తీరిగాయి
@vallepuanjineyulu52413 ай бұрын
Yes
@santoshkopisetty76823 ай бұрын
4:37
@edlarajendraprasad8751 Жыл бұрын
మది లోని గాయాలని తట్టి లేపుతూ... మరపురాని ఙ్ఞాపకాలని మది నింపుతూ... గుండెలు బరువెక్కి పోయేలా చేస్తుంది ఈ పాట... కన్నీరే నా బతుకు నోసుకున్నది..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌..ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కళ్ళ ముందే వేరే వారిని పెళ్ళి చేసుకుంటుంటే పడే బాధ వర్ణనాతీతం
ఈ పాట చూసిన తర్వాత ఎంత మందికి పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి 😍😍😍
@kingofking801 Жыл бұрын
Nakuda anna 💔💔💔
@srinivas6463 Жыл бұрын
@@Ammaila blame chese lanja kodulula ke ee song nachuthadie.... Weast gallara endhuku adavarini negative ga chupistaru ...vallini ala negative ga chupinchaka pothe manaki views ravu ga....ni Akka no Chelli lo atla chupistavara ...
@P.NareshNayak Жыл бұрын
Naku naa life motham kanipinchindhi
@DurgaPrasad-r3h2q Жыл бұрын
Its me
@Arvindyt09 Жыл бұрын
Naku bro 5 years auto anad nenu from baby movie
@Black.prashanth2388 Жыл бұрын
ఈ పాట కోసం ఎదురు చూసినంతగా నేను ఏ పాట కోసం ఎదురు చూడలేదు . మొత్తానికి పాట వచ్చేసింది నేను నిరీక్షణకు ఫలితం దక్కింది.. దాన్యవాదాలు సాహి టీమ్
@ravivicky1021 Жыл бұрын
ప్రేమ వలన కలిగే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కాని ... దాని వలన కలిగే బాధ మాత్రం శాశ్వతం 😢😢
@allvideosuploaded6469 Жыл бұрын
Naa lovedalaa lov
@chinnadora5705 Жыл бұрын
@@allvideosuploaded6469 నువ్వు సూపర్ గా చెప్పావు తమ్ముడు..
@gaduguluckylucky2929 Жыл бұрын
S ఇట్స్ కరెక్ట్ బాధ ఎక్కువ సంతోషం తక్కువ
@sudheervanka7560 Жыл бұрын
@@allvideosuploaded6469 #o! Oovcuu7
@msgaming3879 Жыл бұрын
Ekkado vintalu undhi
@venugopalsandhi24524 ай бұрын
నిజంగా చాలా ఎమోషనల్ వుంది అన్న చాలా బాగుంది పాట 👌🏻👌🏻👌🏻❤❤
@shyamdarling Жыл бұрын
నిజముగా ప్రేమించిన వాళ్ళు కచ్చితంగా ఏడుస్తారు పాత జ్ఞాపకాలు మల్లి గుర్తుచేసారు అక్షిత్ అన్న మీ నటన చాలా బాగుంది మనం ప్రేమించినవాళ్లు మనతో లేకున్నా హ్యాపీగా ఉందనే భావన మాటల్లో చేపలేనిది
@pavankumarnaikdungavath5159 Жыл бұрын
Yes anna super 🎉🎉🎉🎉🎉
@shyamdarling Жыл бұрын
👍👍
@vanamalaad2729 Жыл бұрын
😢😢
@ChandhChand5 ай бұрын
👍 మమ్మల్ని కావాలనే విడదీశారు
@innocentboy4764 Жыл бұрын
ఈ పాట విన్న తర్వత ఎంత మందికి వల్ల ప్రేయసి గుర్తుకు వచ్చింది ❤
@saicharan.b6886 Жыл бұрын
Full hot touch Anna
@kishor22 Жыл бұрын
Asalu gurthu raledu waste Munda donga munda
@bannelliganesh7734 Жыл бұрын
Sai
@Lucky-sb2zt Жыл бұрын
గుర్తుకు రావడమే కాదు ఏడ్పు కూడా వచ్చేసింది....😔😢
@mine-yy2go Жыл бұрын
@@kishor22😂😂😂😂😂
@anilreddy2440 Жыл бұрын
మిలా మిలా మెరిసేటి మేడలను... చూస్తారే కాగితా కట్టాలను.... అడగరు ఆడోళ్ళ ఇష్టాలను... చేసి పంపిస్తారే బొమ్మలను.... సచ్చి పోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న...... 👌 touching.... ❤ Laxman Anna and enter team congratulations 100M lodging 👏 👌
@ratnamramesh2956 Жыл бұрын
So Beautiful ❤️❤️💐💖
@Sriaradhya_vlogs7 ай бұрын
Ee song vintu unty kallalo neelu vachesthunnayi Manasuki chala badhaga undi 😭😭😭😭😭😭😭😭😭😭 True ga love chesina Vaallaki matramy Ee badha Telusthundhii😭😭😭😭 Heart touching song❤
@vittalk44135 ай бұрын
Nijama andi ..anthala em untundhi love loo .. ఒక అబ్బాయి మిస్ అయితే మరొక అబ్బాయి చేసుకుంటారు ఒక అమ్మాయిని మిస్ అయితే మరొక అమ్మాయిని చేసుకుంటారు.. దీనికి సునామీలు వచ్చేలాగా ఏడవడం ఎందుకు అర్థం కాదు అసలు.. ఆ సైంటిస్ట్ లకే అర్థం అయితలేదు
@vittalk44135 ай бұрын
ప్రేమించాలి తల్లిదండ్రులని ప్రేమించాలి మన సంకల్పాన్ని ప్రేమించాలి మన ఆశయాన్ని ప్రేమించాలి మన మనోధైర్యాన్ని .. ఈ బొగడ లవ్ లో ఏముంటుంది ప్రేమించడానికి పిచ్చోళ్లం అవ్వడం కంటే తప్ప..
అక్షిత్ అన్న మీ నటన అద్భుతం , ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ , శుభాకాంక్షలు అన్న...💐
@mudavathraju799 Жыл бұрын
గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ......... దూరమైతే తెలుస్తుంది........ మనసు విలువ మనిషి విలువ 😥 I Miss you 💔💔
@swathigoskula5359 Жыл бұрын
Avnu bro edhina kolpoyakane theluthadhi veluvaa
@ShirishaAlwala-j3d Жыл бұрын
Yes
@boyagirish5656 Жыл бұрын
@@swathigoskula5359 😢😔avunu brother
@bapudebbadebba6206 Жыл бұрын
Avnu anna badha ante chavaleka brathakela madhyalo nenu jeevinche ee jeevitham matallo cheppedhi kadhu anna ee narakam anubhavinche kantte chanipovatame manchidhi kani 5 years papa unnadhi 😭😭😭 pranam kantte akkuvaga preminchi pelli chesukunna kani aa devudu maa bava ni dhuram cheshadu 5 months avthundhi 😭😭😭 accident lo chanipoyadu jeevitham lo ki vachela rashadu kani natho jeevitham mothem undela rayatam marchipoyademo 😭😭😭😭😭
@mannibai5095 Жыл бұрын
Yes
@velagalaleela5812 Жыл бұрын
ప్రాణంగా ప్రేమించే వాళ్ళ ప్రేమ ఓడిపోతే అది నరకం తో సమానం ఆ నరకం ఎవరికి ఉండకూడదు
@shashikalautakuru Жыл бұрын
Correct bro
@sidharthikacreation972411 ай бұрын
It's true bro
@GopedJoshi8 ай бұрын
@@shashikalautakuruJ Ji I’m u hug my
@kolisathish7017 ай бұрын
It's fact bro
@yedurusubhashini28796 ай бұрын
Thokalo prema kaniprnchina mother in father ne pranam patina devuni perminchaleru bodi okka abbai kosam ammai kosam premanta
@G.Sriram-c4k6 ай бұрын
ఈ పాట నాకు మీరు రాసి నట్లు ఉంది...4 ఏళ్ళ లవ్ చేసుకున్నాం... ఒక డాక్టర్ పరచ్చేయం ఐయ్యాక... నన్ను వదిలేసి డాక్టర్ నీ పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది.... నేను కొన్ని ఏళ్ళ వరకు మదన పడ్డాను.... ఈ సాంగ్ నన్ను టచ్ చేసింది
@madanagoutham71926 ай бұрын
Bro nuvvanna love mathrame .nen pelli chesukunna arranage marriage adhi malla .kani .software engineer kavalani software vadithoni unnadhi na bharya .eh lanjelu pelliki mundhe kavalanunnavadini chrsukovachuga . Eroju nen vhavalanukunanu
@NRamana-bh5no6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ml in@@madanagoutham7192
@nadupuruadinarayanas88015 ай бұрын
Sir antha mana mancchike
@udaypaul31715 ай бұрын
Same Anna
@GujjalaVijayalakshmi5 ай бұрын
Ee badha yala baristunnaru bro mee Naa hatsap
@djrpofficial4981 Жыл бұрын
నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలవదు ఎందుకంటే ఆ దేవుడు మన రాతలు అలా రాశాడు. కానీ బాగుండాలమ్మా రాసింది. మాత్రం లక్ష్మణ్ అన్న జీవితంలో కలవకున్నా బాగుండాలమ్మా పాటలో part3 కలపాలి
@bhogitarak3729 Жыл бұрын
Nijame anna kalapali
@kitkatboylingam Жыл бұрын
ఈ పాట వింటుంటే నా లవ్ స్టోరీ మళ్లీ గుర్తు వస్తుంది సూపర్ అన్న సాంగ్ పార్ట్ 1 నీ కన్నా బ్లాక్ బస్టర్ కావాలి కోరుకుంటునా 💔🥰🌍 బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా 💔💔
@SunnySunny-lc1sm4 күн бұрын
Super song Broo pata vinagane adupu vachinddi
@koutamsripal7728 Жыл бұрын
అమ్మతోడు ఈ సన్నివేశం నా జీవితంలో జరిగింది ....మన లైఫ్ లోకి రాని వారిని ఎందుకు పరిచయం చేస్తాడా ఆ దేవుడు🙏🙏😢😢😢 ..... ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంట ....ksp ❤❤❤❤
@alakuntlanaveen895 Жыл бұрын
Sem bro kani life pedha twist anti ante akka na lover kani naku vala cheli ni echi pelli cheshru
అన్న ఈ పాట కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అన్నా ఆకరికి రేపు వస్తుంది అంటే ఫీలింగ్స్ happy 😁❤ love you Anna ఈ పాట సూపర్ డుపర్ అవ్తుంది ❤❤❤❤❤❤❤
@VenkatKoranna4 ай бұрын
నిజంగా ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి.. అలాగే ప్రతి సాంగ్లో మా అల్లు అర్జున్ సాంగ్ కలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా హిట్ అవుద్ది ఇలాంటి సాంగ్ ❤❤👌👌aa
@pothuakhila8121 Жыл бұрын
మిల మిల మేరేసిటి మేడలను చూస్తారే కాగితం కట్టాలను..... అడగరు ఆడళ్ళో ఇష్టాలను చేసి పంపిస్తారు బొమ్మలను..... This line very true bro......
@gouthamikorra9531 Жыл бұрын
Pranam pothundi anna.....mii patatho
@chakrireddy8472 Жыл бұрын
E meaing unde bro 😢
@srikanth31418 ай бұрын
Same feeling
@SunithBanoth8 ай бұрын
😮❤❤
@donthianjaneylu71137 ай бұрын
@888rrr24 ай бұрын
Em anna pranam petti rasavaa endhi lyrics... Em feel undhi annaa.. telikundane vollantha pulakaristundi... Kanti nundi neeru kuda ostundi 😢👌🏻🙏🏻🫶🏻🫰🏻
@prasadgoud3421 Жыл бұрын
ప్రేమించి ఓడిపోయినవారికి తెలుస్తుంది ఆబాధ 😢 ఈ సాంగ్ సూపర్ 👌అన్న
@SwamyPalapu Жыл бұрын
/😢353%3
@sankargadi-ke8lj Жыл бұрын
hii
@ChennuriBapu9 ай бұрын
😅
@mohdrafi57039 ай бұрын
@@ChennuriBapu😊😊😅😅
@NageenaTaj-my7bg9 ай бұрын
😭😭😭😭😭😭😭😭😭
@spiritforfarmar5656 Жыл бұрын
ఏమన్నా రాసినవే రామ్ అన్నా. ❤ అమ్మాయి నటించలేదు. జీవించింది❤.
@kodinagalaxmi3505 Жыл бұрын
ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాను ఈ సాంగ్ ఇలా జీవితంలో జరిగిన అమ్మాయిలందరికి కనెక్ట్ అయితది ఈ సాంగ్
@lakshmiyamarthi1399 Жыл бұрын
B by
@akshaysbeautifulart25959 ай бұрын
Nijam bayya
@jangamvamshi78737 ай бұрын
@@akshaysbeautifulart2595😂😂
@ChokkaSenthamma4 ай бұрын
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు అందరు ఇంతేనా లవ్ ఒక గుర్తింపు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@naveenpottepaka8306 Жыл бұрын
లక్షమన్ అన్న నువ్వు భవిష్యత్తులో మన టాలీవుడ్ లో బెస్ట్ రైటర్ అవుతావు రాజమౌళి లాంటి వాలే నీ appointment కోసం యాదిరిచూసే రోజులు వస్తహీ అన్న 💐💐💐💐💐💐💐👌👌👌👌
@SureshYt783 Жыл бұрын
ఎంతమంది కళ్ళముందు ఉన్నా ప్రాణంగా ప్రేమించి వాళ్లు లేకుంటే చెప్పలేనిది అలాంటి వారి కోసం ఈ పాట అంకితం❤❤❤
@kunchamprasad46492 ай бұрын
మన కొందరి జీవితలో ఇలాగే జరిగి ఉంటది......చాలా బాధ ఆ బాధ వారినిచలేము.....❤❤❤❤
@innocentboy4764 Жыл бұрын
ఈ పాట ఎంత మంది గుండెలకి టచ్ అయింది ❤
@kammarisrishailam2487 Жыл бұрын
Hi darling
@syedkhajajilanipk8253 Жыл бұрын
చాలా లేట్ అయ్యింది సాంగ్ రిలీజ్ కావటానికి...❤ బాగుండాలమ్మా.... నువ్వేవరితో ఉన్నా Part1🧕🏻 బాగుండాలని కోరుకునే వాడిని👤Part2 🫶💔❤️🔥
@chinnuchinnu4585 Жыл бұрын
ఈ పాట మానిపోయిన గాయలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తోంది😢
@pothabolukiran2064 Жыл бұрын
❤
@itikelamallikarjuna5835 Жыл бұрын
So rry bay ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😱😡
@Mkumar-gq3jg Жыл бұрын
This My love song❤❤❤😞😞😞🌹🌹🌹💐💐💐🌷🌷🌷
@galamsrinu513511 ай бұрын
@@itikelamallikarjuna5835cb🎉😢😮😅
@vadlaganesh229710 ай бұрын
Super
@rajashekharkoti215121 күн бұрын
ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ ❤
@sivanjitirupati2042 Жыл бұрын
❤ఇలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమని బయట పెట్టలేక విడిపోయి 💔నరకం అనుభవిస్తున్న వారు ...చాలా మంది ఉన్నారు ...ఆ ప్రేమని ఎలాగైతే ధాచారో ఆ నరకాన్ని కూడా అలానే దాచి పైకి నవ్వుతూ బ్రతికేస్తున్నారు😢
@abhirajthr1498 Жыл бұрын
ఇలా ప్రాణంగా కంటే ఎక్కువగా ప్రేమించి, ప్రేమని బయట పెట్టలేక విడిపోయి నరకం అనుభవిస్తున్న వారు చాలా మందే ఉన్నారు.ఆ ప్రేమను ఎలాగైతే దాచారో.నవ్వుతూ నరకం అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు
@prashanthbittu3844 Жыл бұрын
Crct
@VillageBoyRajuDM Жыл бұрын
పార్ట్ 3 కోసం చూసేవాళ్ళు లైక్ వేసుకోండి🎉
@smadhavi-fu2jp Жыл бұрын
Super😘
@MdSadhik-ib6lw Жыл бұрын
Next. Song veare. Level. Undale. Annaya
@pasuladisunil18199 ай бұрын
Meh
@banothrambabu55708 ай бұрын
part 3 epudu
@SivaatcTc8 ай бұрын
Reidhuu
@suryakarthik4869 Жыл бұрын
ఇంతవరకు ఇలాంటి పాట గాని సన్నివేశం గాని ఏసినిమాలో లేదు సూపర్ x లెంట్
@uppiteja79605 ай бұрын
Chala reality ga ఉన్నది బ్రో సాంగ్ . First version chala సార్లు విన్నా. విన్నపుడల ఎదో ఒక ఫీల్ వస్తది బ్రో సెకండ్ version kuda బాగుంది
@munjamanjaiah40509 ай бұрын
మరదలు చూపే అభిమానం చక్కగా వర్ణించారు.. నిజంగా ఆ ఆత్మీయత అనురాగం మీ జానపద పాటల్లో మాత్రమే సొంతం.😊
@PrabhabandariPrabhabanda-vx6xj3 ай бұрын
నాకు కూడా మా బావ అంటే చాలా చాలా ఇష్టం కానీ మా ఫామిలీ వాళ్ళు వాళ్లకి ఆస్తి లెదు అని నాకు వేరే పెళ్ళి చేశారు 😢😢
@Maari__0.3 Жыл бұрын
ఇ సాంగ్ చూస్తుంటే మనసులో ఉన్న బాధ తో...కళ్ళలో నీళ్లు ఆగడం లేదు.... 😟🥺❤️🩹💯
@seenulovestarseenu6228 Жыл бұрын
Super
@SAVALAPURAPUGOPALARAO-b3s8 ай бұрын
Nijam gaa highlet gaa undhi song ❤❤❤❤neeku nachithe just like me
@PullaiahKanakapudi-sq3lr4 ай бұрын
Hhklfjhjgjjh
@SangeethaBondla5 ай бұрын
మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకి మంట ఓర్చుకొనిదే కంటానిరయినా జరానిదే "2" తప్పేలే తప్పేలా గుండెలోతుళ్ల ప్రేమున్నా కళ్ళలో దాచాను తప్పేలే తప్పేలా తప్పేలే కన్నవారికి మాటిచ్చి కన్నీళ్లు తీస్తున్న తప్పేలే అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే అందరిలాగే నేను నిన్ను ఓడించానే అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే బాగుండాలని కోరుకునేవాడిని కోల్పోతున్నానని కాలిపోతుందే మది బాగుండాలని కోరుకునేవాడిని కోల్పోతున్ననని కాలిపోతుందే మది అనుకున్నానా ని మెడల మూడుముళ్లు నీవని అనుకోలేదే ఇంకొకరితో ఏడడుగులేస్తని రాసుకున్నానే నెత్తుటితో ప్రేమలేఖని రాయనేలేదే ఆ దేవుడు మన నుదిటిరాతని మిల మిల మెరిసేటి మేడలను చూస్తారే కాగితాకట్టలను అడగరు ఆడోల్ల ఇష్టాలను చేసి పంపిస్తారే బొమ్మలను సచ్చిపోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరమవుతున్న బాగుండాలని కోరుకునేవాడిని కోల్పోతున్ననని కాలిపోతుందే మది బాగుండాలని కోరుకునేవాడిని కోల్పోతున్ననని కాలిపోతుందే మది కన్నీళ్లే నా బతుకు నోసుకున్నది అందుకనే పసుపు పారని పూసుకున్నది వెళుతున్న చివరిసారి కల్లారాచుసుకొ బతికున్న ఇక యే బంధం కాదని అనుకో పువ్వులు అల్లిన కారులోన నవ్వులు తీస్తున్న ఉరికెన గుండెంతో నొప్పితో నిండుకున్న కన్నోళ్ళపరువు కాపాడుతున్న నిన్ను పొందే అదృష్టం లేదురా వచ్చే జన్మకయినా ని దన్నైపోతారా బగుండాలమ్మ నువ్వు ఎవరితొ ఉన్న ఈ బాధే చాలమ్మ బతికేస్తా ఈ జన్మ బాగుండాలమ్మ నువ్వు ఎవరితొ ఉన్న ఈ బాధే చాలమ్మ బతికేస్తా ఈ జన్మ ..
@prathapgmr8643 ай бұрын
Really superb
@B.S.ShankarIAS Жыл бұрын
ప్రేమ ఒక మరచిపోని మధుర జ్ఞాపకం.మన మదిలో ఎప్పటికి నిలిపోతుంది కొన్ని ప్రేమలు మాత్రమే విజయం సాధిస్తవి కొన్ని గుండెల్లో గుణపాలు గుచ్చుతావి ❤❤❤
@SurapuRajeshwari-cv4th Жыл бұрын
Yes
@VasamShivasaiАй бұрын
Yes
@rameshtelugusir9988 Жыл бұрын
రచయిత గారు మీ కలానికి ఉన్న పదును గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే మిత్రమా...... ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వూ బంగారం ❤❤❤❤❤ ఇంకా.. పాట పాడిన గాయకుడా నీ గొంతు అమృతం... అమరం.... మిత్రమా ❤❤❤❤❤
@saisahasra3650 Жыл бұрын
❤
@Gopiganesh-d3r9 ай бұрын
🎉
@gvramana6958 Жыл бұрын
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే ఆ బాధ తట్టుకోవటం చాలా కష్టం 😢 హార్ట్ touching
@adhisrivkp42497 ай бұрын
❤kanisam aa ammai edusthundhi.kani ee rojullo aamailu light thisukuntunnaru premisthe okkarine preminchali.thats tru love❤❤❤
@rajluckybeats9531 Жыл бұрын
మిలా మిలా మెరిసేటి మేడలను చూస్తారే కాగితా కట్టాలను అడగరు ఆడోళ్ళ ఇష్టాలను చేసి పంపిస్తారే బొమ్మలను సచ్చి పోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న...... అన్న ఏమి లిరిక్స్ అన్న ఒక్కోటి గుండెకి హత్తుకునేలా రాసావ్ అన్న 🙏🙏🔥🔥
@thimabindu452510 ай бұрын
చాలాబాగుంది
@farmingforever0007 Жыл бұрын
కన్నా అని పిలిచి " కాటికీ" పంపుతారు బంగారు అని పిలిచి "భూమి" మీద లేకుండా చేస్తారు నాని అని పిలిచి "నరకం" లోకి నుకేస్తారు ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు... అమ్మయిల ప్రేమలో కూడా నిజాయితీ ఉంది కానీ అమ్మ ప్రేమలో ఉన్నంత నిజాయితీ ఉండదు 😭
@KarnatiSunitha-h3bАй бұрын
V vcbvb ❤
@Geethukrishika Жыл бұрын
Bagudalamma part2 kuda famous avuthundi anukune vallu antha mandi.. Oka like cheyandi...
@BharothuKumari26 күн бұрын
సూపర్ అన్నయ్య చాలా బాగా చేసావు అన్నయ్య నీ బాధ ఎట్లుంటదో నీకే తెలియాలి అన్నయ్య నీ వీడియో నీ సాంగ్ చూస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది చాలా బాగుంది అని❤❤❤❤❤❤❤
@RaviMMMRTelugu1818 Жыл бұрын
ఈ పాట కోసం మూడు సంవత్సరాలపాటు ఎదురుచూస్తున్నా...ఎపుడు వస్తాదా అని... 100మిలియన్ పక్క🫶💖
@sathishsiddu6270 Жыл бұрын
నేను ఊహించిన దానికంటే 1000 రేట్లు ఎక్కువ సూపర్ గా వున్నది అన్న ఈ సాంగ్.మళ్ళీ folk music రికార్డ్ ను తిరగరాస్తది...folk music industry lo వైష్ణవి గారి performance చాలా చాలా బాగుంటుంది......Congratulations to రామ్ లక్ష్మణ్ అన్న కల్యాణ్ అన్న అక్షిత్ అన్న...and special congratulations to వైష్ణవి..గారు...💐💐💐
@rajivgandi840329 күн бұрын
ఈ సాంగ్ నేను 20 3:07 విన్నాను వాటి హాట్ ఫుల్ సాంగ్ సో నైస్ ఈ సాంగ్ లో నటించిన పిల్ల సో నైస్ లుక్ సూపర్ సూపర్
@slavanya5880 Жыл бұрын
హీరో గారు మాత్రం ప్రాణం పెట్టి చేస్తారు మీరు మాత్రం సూపర్
@vittalk44138 ай бұрын
Nuvvu heroine haa
@LakshmiK-jx7eh7 ай бұрын
III in 12 years rli
@kalyankumarsangu2066 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది అన్న.. మళ్ళీ పోయిన గత జీవిత గుర్తు వస్తుంది..సూపర్ సాంగ్ అన్న..
@Lucky-sb2zt Жыл бұрын
మనం ప్రేమించిన అమ్మాయి పెళ్లి మన కనుల ముందే జరుగుతుంటే ఆ బాధ చావు కంటే నరకంగా ఉంటది....😔😢😭 కానీ ఇప్పటికీ న ఆలోచనలలో తనే ఉంది....😭😔 మీరు తీసిన ప్రతి పాట అది న జీవితంలో జరిగినట్టు ఉంది ..మీకు మీ టీమ్ కి ధన్యవాదాలు....💐🙏
@nagalaxmilaxmi1021 Жыл бұрын
Yes
@kummaribalraju1235 Жыл бұрын
Nàku ala jarege Anna 😢😢
@Lucky-sb2zt Жыл бұрын
@@kummaribalraju1235 మనకు ఆ అదృష్టం లేదు అనుకుంటా బ్రో ....😢😭
@mkimages282 Жыл бұрын
మీరు చేసిన ఈ 5 నిమిషాల పాట కొన్ని కోట్లు పెట్టి VFX వాడి 2.30 గం" తీసిన సినిమా కంటే గొప్పది బ్రదర్...మీరు ఇంకా ఉన్నతస్థాయికి వెళ్ళాలి.... Greate DOP...
@venky.77733 ай бұрын
🎉నా జీవితం లో ఈ పాట ఎన్ని సార్లు విన్నానో. డ్యూటీ లో కొండ పైన అలా చల్లా గాలి కి ఈ పాట వింటుంటే. తెలియని అనుభూతి. ఈ పాట రాసిన మీకు యాక్టింగ్ చేసిన అందరికీ నా మనసు పూర్తి గా ధన్యవాదములు🎉
@RaviRaspelli51 Жыл бұрын
ఎంత మంది మళ్ళీ మీ పాత రోజులని గుర్తు చేసుకున్నారు... 💔💔
@anjanteja8977 Жыл бұрын
ప్రతి ప్రేమ లో ఓడిపోయిన జంటనే చరిత్రలో సృష్టిస్తుంది.... ఈ ప్రేమలో కూడా....🙂🧡💜
@borkasrinivas Жыл бұрын
😊
@raavanrk8692 Жыл бұрын
Joke of the decade
@VenkeyChittpally Жыл бұрын
ఈ పాట తో నిజంగా ప్రేమించిన వాళ్లకు కళ్ల లో కన్నీళ్లు వస్తాయి సూపర్ బ్రో 😇😭
@SaitejSaitej-mg5yv5 ай бұрын
Song super and villa love alagayina successfully avvalani korukontuna ee song naa heart kii touch ayindhi ee Pata ani janamalayina marchiponu a devudu ee edharini Kalispell chudalani korukontuna
@Rkcoachingcenter2018 Жыл бұрын
ప్రాణంగా ప్రేమించిన నా కన్నమ్మ నా కళ్ళముందే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళని నొప్పించలేక నన్ను వదులుకోలేక గుండెల్లో నన్ను పెట్టుకుని ఇంకోడి గుండె పక్క నేను నిల్చోలేను అని నన్ను దీనంగా చూస్తూ కళ్ళలో వస్తున్న నీళ్లు ఆపుకోని కళ్ళ ముందు ఉన్న నన్ను తకాలేక నన్ను వదిలేస్తున్న నిజాన్ని తట్టుకోలేక నా వైపు చూసిన ఆ చూపు గుండెలో గునపం పెట్టి గుండె బ్రతికి ఉండగానే పీకేసినట్టయ్యిందే
@srinivas6463 Жыл бұрын
@@Ammaila blame chese lanja kodulula ke ee song nachuthadie.... Weast gallara endhuku adavarini negative ga chupistaru ...vallini ala negative ga chupinchaka pothe manaki views ravu ga....ni Akka no Chelli lo atla chupistavara ...
@Chubby18 Жыл бұрын
🙄
@galipelliakhila1 Жыл бұрын
My story😢
@anjiabhi2259 Жыл бұрын
@@galipelliakhila1 s bgrm
@Rkcoachingcenter2018 Жыл бұрын
@@Chubby18 avunaaa
@indian.jaiindian Жыл бұрын
ఈ సాంగ్ కోసం వెటింగ్ చేసేవారు ఎంత మంది వున్నారు సూపర్ డూపర్ హిట్ కావలి కోరుకుందాం 🙏
@GaneshGoud10 Жыл бұрын
ఆ అమ్మాయి యొక్క బాధ ను లోపల తను పడుతున్న మనోవేదనను ఆ అబ్బాయి నీ మిస్ అవ్తున్న అని భావన కలిగే విధంగా చాలా బాగా పాడారు రాము ❤ అన్న గారు... అక్షిత్ నటన సూపర్ ...
@ammulusd6856 Жыл бұрын
😢😢
@v.ncreations59293 ай бұрын
చాలా అంటే చాలా deep డెప్త్ గా ఉంది రా బాబు.. చాలా బాగ నచ్చింది మేకింగ్ Video మాత్రం.. ❤❤❤❤
@jeevankolakani4710 Жыл бұрын
పాట చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు అక్షిత్ అన్న సంపినవ్ పో😢😢😢😢
@saidulubarapati246 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నా ,,, సూపర్ సాంగ్ ❤❤❤🙏
@thippanapallivasudevarao8 ай бұрын
Love failure ayina vallu oka like vesukondi na kosam
@ravindrareddyeeda26885 ай бұрын
Eepudu వస్తున్న మూవీస్ లో సాంగ్స్ కానా ప్రైవేట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సాంగ్ లో వైలే ఈాడారు కలవాలి. అని నేను అనుకుంటున్నాను. superr సాంగ్ మాలి ఈడరు కలవాలి. చాలా బాగుతది. ❤❤🎉🔥🔥🔥❤❤
@తెలంగాణజ్యొతి-ఱ8గ11 ай бұрын
నన్ను ఇలాగే దూరం చేసారు ఈ sang వినప్పుడు గుండే పగిలి నట్టు అవుతుంది
@kothapalliroja95195 ай бұрын
Same to u
@PuduthalaShankar5 ай бұрын
Same to you
@Ramakrishna..M Жыл бұрын
ఇ పాట చూసి ఏడ్చిన వాళ్ళు ఎంత మంది....😢 Tq for 2.1k...❤❤
@udaytechvlog Жыл бұрын
Edupuraale nvvochindi bro
@Ramakrishna..M Жыл бұрын
Avuna mari Naku endhuku bro enupuvachindi
@RNVlogs2017 Жыл бұрын
Me
@udaytechvlog Жыл бұрын
@@Ramakrishna..M I think nv love ne chala serious ga teskutunnv akunta bro now a days lo love oka fack just 5 min avaram kosam love Ane word use cheskuntaru anthe bro Mari antala feel kaaku bro chala loss avthav life loo
@manojmukkamla1098 Жыл бұрын
Yenduku yedavali bro last kalisaruga,
@venkym8159 Жыл бұрын
మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే మంట ఓర్చుకోనిదే కంట నీరైన జారనిదే మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే మంట ఓర్చుకోనిదే కంట నీరైన జారనిదే తప్పేలే తప్పేలే గుండెలోతుల్లొ ప్రేమున్న కళ్ళల్లొ దాచాను తప్పేలే తప్పేలే తప్పేలే కన్నవారికి మాటిచ్చి కన్నీళ్లు తీస్తున్న తప్పేలే అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే అందరిలాగే నేను నిన్ను ఓడించానే అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే బాగుండాలని కోరుకునే వాడిని కోల్పోతున్నానని కాలిపోతుందే మది బాగుండాలని కోరుకునే వాడిని కోల్పోతున్నానని కాలిపోతుందే మది అనుకున్నానా మెడల మూడు ముళ్ళు నీవని అనుకోలేదే ఇంకొకరితొ ఏడడుగులేస్తని రాసుకున్నామే నెత్తుటితో ప్రేమలేఖని రాయనేలేదే ఆ దేవుడు మన నుదుటి రాతని మిల మిల మెరిసేటి మేడలను చూస్తారే కాగిత కట్టలను అడగరు ఆడోళ్ల ఇష్టాలను చేసిపంపిస్తారె బొమ్మలను సచ్చిపోయేంత ప్రేమే నాకున్నా మనసు సంపుకోని నీకు దూరమౌతున్నా బాగుండాలని కోరుకునే వాడిని కోల్పోతున్నానని కాలిపోతుందే మది బాగుండాలని కోరుకునే వాడిని కోల్పోతున్నానని కాలిపోతుందే మది కన్నీళ్ళే నా బతుకు నోసుకున్నది అందుకనే పసుపు పారాణి పూసుకున్నది వెళుతున్నా చివరిసారీ కళ్ళార చూసుకో బతికున్నా ఇక ఏబంధం కాదని అనుకో పువ్వులు అల్లిన కారులోన నవ్వులు తీస్తున్న ఊరికేనా గుండెంత నొప్పితొ నిండుకున్నా కన్నోళ్ళ పరువు కాపాడుతున్న నిన్ను పొందె అదృష్టం లేదురా ఒచ్చే జన్మ కైన నీదాన్నై పోతరా బాగుండాలమ్మ నువు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా బ్రతికేస్త ఈ జన్మ బాగుండాలమ్మ నువు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా బ్రతికేస్త ఈ జన్మ
@likithadeekshit816 Жыл бұрын
😢😢 song 🎧 very nice and 😢😢😢I am very sorry Sade bro😢😢😢
@sureshm7731 Жыл бұрын
11Ll1l111)22l112l2222221)1111111111111111111
@sjaya6755 Жыл бұрын
👍👍
@jviresh9043 Жыл бұрын
Try 1:25 😊
@anilkonkati5442 Жыл бұрын
Supar
@gnaneshwargnani10034 ай бұрын
ఈ సాంగ్ లో చూపించినట్టుగా నా నిజ జీవితంలో కూడా జరిగింది
@balakrishnayedu7047 Жыл бұрын
కోరుకున్న అమ్మాయి దూరము అయితే జీవితములో తీరని లోటు ప్రేమ అనే రెండు అక్షరాలు మనిషి కోరుకున్న వ్యక్తి తన జీవితము లోకి వస్తే ఆనందం లేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కోరుకున్న వాళ్లు నుండి దూరము అయితే జీవితములో మరువలేని సాంగ్ సూపర్ కన్న వాళ్ళ ప్రేమ అమ్మాయి రెండిటి మధ్యలో పెట్టి దేవుడు ఓక అట ఆదుకుంటాడు ఇలాంటి అట ఎవరు ఆడ లేరు 💐🌹🥀🍎🌷💞💐👌👍
@anjistyle2351 Жыл бұрын
ఏ ప్రేమికునికి అయిన గుండెల నిండా బాధ ఉన్నాకూడా ప్రేమించిన అమ్మాయి బాగుండాలనే కోరుకుంటాడు..అః ప్రేమికుల లో నేనూ ఒకణ్ణి ..నువ్వెక్కడున్న నవ్వుతు బాగుండాలమ్మ....💔
@bhaskarnayak9625 Жыл бұрын
మీరు ఆ అమ్మాయి ని సాగదొలుతుంటే.. కండ్లల్లో నీళ్లు తిరిగాయి❤
@rajuvanapala14812 ай бұрын
నిజమే బ్రో కానీ ఇలా ఎవరికి జరగ కూడదు ❤❤❤❤❤❤కానీ ఒకరితో ప్రేమ ఇంకొకరితో పెళ్ళి......కానీ మనం ప్రేమించిన అమ్మాయి దొరికితే ఆ కిక్ వేరే లెవెల్ ఉంటాది లైఫ్.......జీవితాంతం గుండెల్లో పెట్టీ చూసుకోవచ్చు......కానీ ఎవరికో ఒకరికి మాత్రమే నచ్చిన అమ్మాయి దొరుకుద్ది........వెరీ sad ఎవరికి ఇలా జరగ కూడదు..........లవ్ ఉండాలి లైఫ్ లాంగ్.❤❤❤❤❤❤❤❤❤❤
@maheshmaharaju9777 Жыл бұрын
ప్రేమ ఎంత సంతోషని ఇస్తుందో అంతకంటే బాధని ఇస్తుంది 🥺
@NagarajuNagaraju-xx9vv Жыл бұрын
It's true
@naveenmudiraj1437 Жыл бұрын
SUPER SONG HEART TOUCHING ❤️ మిల మిల మెరిసెటి మేడలను కాగితపుకట్టలనూ చూస్తారే, గానీ అడగరు. ఆడోళ్ల ఇష్టాలను, చేసి పంపిస్తారే నీకు దూరం అవుతున్న SUPER LYRICS LAXMAN ANNA♥️
@ammulusd6856 Жыл бұрын
Super
@world4u851 Жыл бұрын
part 1- అమ్మాయి మోసం చేయడం Part 2- కుటుంబం కోసం ప్రేమని వదిలివేయడం Part 3- ఇద్దరు ప్రేమికులు కలిసిపోవడం Part 4- ఇద్దరు చచ్చి పోవడం 💕💕🔥🙏😢
@purnasai9332 Жыл бұрын
Part-5 వల్ల ఆత్మలు పైన కలుసుకోవటం Part-6 ఇద్దరు పెళ్లి చేసుకోవటం Part-7 తర్వాత జన్మ కోసం చూడటం ఏంటి ర ఇలా అన్నారు 😢
@MR_Life_Travel Жыл бұрын
5. దయ్యాలు అయి మనల్ని చంపడం😂
@Lucky-sb2zt Жыл бұрын
@@purnasai9332 😂😂
@vallamallamahesh6248 Жыл бұрын
Anti mawa intha talented ga unnaru😂.evvi emanna exam papers ha 12345678 udaniki😂😂
@dayakarreddyhanmanthuari23 Жыл бұрын
Okka song lo cinima motham chupistharu ela director hat's off Edavani vallu valla love gurthurani vallu undaremo