Excellent job by NHAI. This bridge will be a jewel when it comes to connectivity for Andhra new capital Amaravati. Increase of connectivity is an excellent strategy by NCBN government. This will fuel rapid transformation along west by pass road which can lead to more job creation. Eagerly waiting for this bridge opening. This will fast track the Amaravati capital completion.
@Navyasri2022Ай бұрын
గుంటూరు , మంగళగిరి .... పోకుండా అమరావతి కి వెళ్లి .. గొల్లపూడి మీదుగా హైదరాబాద్ కి వెళ్ళవచ్చు 🙏
@SunilKumar-ex7tlАй бұрын
6 months lo chal developments super CBN
@vurukurthiapparaoАй бұрын
Good nice job
@Arjun56773Ай бұрын
వంతెన పక్కగా సైడ్ గా పైప్ లైన్ వేసి నీళ్లు లిఫ్ట్ చేసి బయట పొలాలకు పోయే విధంగా మంచినీళ్లు సరఫరా కి ఉపయోగపడే విధంగా పైపులైన్ ఏర్పాటు చేయాలి నరికి నీళ్లు అధికంగా వచ్చినప్పుడు బయట ప్రాంతాల్లో రిజర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
@Rinking123Ай бұрын
ఇటువంటి topic చెప్పినప్పుడు map చూపిస్తే బాగుంటుంది కదా
@washingdonkandrakota6327Ай бұрын
Superb informative video.
@ChinnibookАй бұрын
Very nice 👌
@ABalakrishna-w7cАй бұрын
Good Chandrababu
@crazycricket2137Ай бұрын
Arey eppati varaku construction chesindi jagan ra babu...
@seshasaitejatulluri20046 сағат бұрын
@@crazycricket2137FISH MARKET AA
@naveen3547Ай бұрын
Amaravati is rising like a phœnix
@EverythingforuVolgsАй бұрын
Actually it was iconic bridge But 19 to 24 government change the plan
First kadap to bengluru vaya kadiri[(satya sai dist), old anantapur DIST,] railway line ni tundaraga start cheyyali....e line benefits vishakhapatnam , vijayawada to bengluru ki distance chala varaki taggutundi...2hour journey tagge chance undi ...
@Sairam004Ай бұрын
ఒకసారి రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు నిర్మించిన రహదారిపై కథనం ప్రసారం చేయండి
@mannemsrimannarayana3657Ай бұрын
చెప్పే విషయం ఏదైనా పడికట్టు మాటలు లేకుండావినాలానే కుతూహలం కలిగించే లాగ విలేఖరి/రిపోర్టర్ లు మెయిన్ స్ట్రీమ్ పత్రికల లో ఛానల్సులో కనిపిస్తారేమో అని పరిశీలిస్తుంటాను కానీ పడికట్టు మాటలు (పరిస్థితి, జరిగింది, గనక లాంటి మాటలు )లేకుండా మాట తడబడకుండా, తడుముకోకుండా ఆ అ ఇ ఈ అనకుండా చెప్పాకలిగే విలేకరి ఒక్కడంటే ఒక్కడు లేదు ఆంధ్రజ్యోతి రామారావు తప్ప. పడికట్టు మాటలు లేకుండా అదే వాక్యాన్ని అర్ధం మారకుండా అందంగా ఆసక్తి కలిగే లాగ చెప్పవచ్చు కానీ విలేకర్లు దాదాపు అందరూ గొర్రెలు వాగులో దూకినట్లు ఒకే మూస లో పోసినట్లు భాషను భ్రష్టు పట్టిస్తున్నారు.
@razzkondaveetilatestupdate2638Ай бұрын
Sir.. మీరు ఎవరో మాకు తెలియదు.. అన్ని వీడియోల్లో మీ కామెంట్స్ చూస్తున్న..రిపోర్టింగ్ అలా చేయాలి, ఇలా చేయాలి.. అనే వెదవ సలహాలు ఇవ్వకండి... మీరు చేసే job లో వేరే వాడి వచ్చి.. నీ జాబ్ నువ్వు అలా చెయ్.. ఇలా చెయ్ అని.. నీకు జాబ్ చేయడం రాదు.. అని చెప్తే.. మీకు ఏం అనిపిస్తుందో.. వాళ్లకి ఇలానే అనిపిస్తుంది..ఏదయినా సలహాలు ఇస్తే..పద్ధతిగా ఇవ్వండి.. ఓవరాక్షన్ చేసుకుంటూ పదాలు అలా, ఇలా అని కామెంట్లు పెట్టకండి... ఎవడు జాబ్ వాడు చేసుకుంటాడు... తమ్ముడు ఏ జాబు లేకుండా ఖాళీగా ఉండి ఈ కామెంట్లు పెడుతున్నారు అనుకుంటున్నా... మీరేమన్నా తెలుగులో పండిట్ ఆ?... బయట వాళ్ళని ఉద్ధరించడం ఆపి.. మీ పిల్లలకి, వాళ్ల పిల్లలకి, వాళ్ల వాళ్ల పిల్లలకి నేర్పించుకోండి.. ఆయనలాగ చేయాలి ఆయన లాగా మాట్లాడాలని.. ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది... మీరు కూడా ముఖ్యమంత్రితోనే ప్రధానితోను పోల్చుకుని నేను అలా ఎందుకు అవ్వలేకపోయాను అని ఆలోచించుకోండి...
@GrandBharat-u7lАй бұрын
జై మోడీ జై కూటమి
@crazycricket2137Ай бұрын
Arey e construction antha 2019 to 2024 lo jarigindhira babu. .
@GrandBharat-u7lАй бұрын
@ కట్టింది మోడీ రా ....jaffagadu church లు కడతాడు paytm వేస్తాడు
@crazycricket2137Ай бұрын
@@GrandBharat-u7l arey state govt support cheste kadara kattedi..
@GrandBharat-u7lАй бұрын
@@crazycricket2137 ఏమి support చేసాడో చెప్పే దమ్ము subject vundara నీకు ? మోడీ ని no అంటే బొక్కలోకే
@Arjun56773Ай бұрын
కృష్ణా నది మీద వంతెన పైన అక్కడక్కడ కార్ పార్కింగ్ కి సైడ్ ప్లేస్ ఉంచాలి
@venkatpothineni5574Ай бұрын
రిపోర్టింగ్ చేయడం నేర్చుకోండిరా బాబు..ఇంత మంచి విషయాన్ని ఇంత చెత్తగా చెప్తారా.. విజయవాడ రిపోర్టర్ రామారావు గారు దగ్గర నేర్చుకోండి..
@KappaDurgaprasadАй бұрын
ఒక ఎన్ని రోజుల్లో రెడీ అవుతుంది ఈ బ్రిడ్జి రాకపోకలకు
@Rinking123Ай бұрын
April 2025, చెప్పారు
@sureshenterprises465014 күн бұрын
Jagan gover fallow up well to construct it
@srinivasulureddydarukumall4316Ай бұрын
Vagulu vankallo capital pettakunda, a metta prantamlo capital pedite inta waste karchu taggutundiga ??. Kontamandi swardam kosam state ni nasanam chestunnaru