No video

బహుముఖ ప్రజ్ఞాశాలి

  Рет қаралды 202,471

Vijaya Durga - Doordarshan

Vijaya Durga - Doordarshan

Күн бұрын

Пікірлер: 167
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
దయచేసి ఎటువంటి నటీమణులతోని భానుమతమ్మ గారిని పోల్చకండీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆవిడ గొప్ప వ్యక్తి ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 14 күн бұрын
అన్నీ కరెక్టే కానీ కొద్ది గా ఆత్మాభిమానం పేరిట పొగరు ఎక్కువ ఉంది. ఇతరుల పట్ల అలక్ష్యం ఉంది. మల్లీశ్వరి చిత్రం లో ఘంటసాల వారు చాలా బాగా పాడారు అని పెద్దలంటే, నొచ్చుకొని చక్రపాణి, విప్రనారాయణ చిత్రాలు ఘంటసాల వారి పాటలు లేకుండా తీశారు.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 14 күн бұрын
@@swaminathakrishnapingale2695 ఆవిడకు అదే అలంకారం కన్నాంబ ఎస్వీ రంగారావు భానుమతి వీళ్లకు పొగరు లేకపోతే అందం ఉండదు
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 14 күн бұрын
@@swaminathakrishnapingale2695 ఘంటసాల గారు పాడక పోయిన ఆ సినిమాలు హిట్ అయ్యాయి కదా
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 14 күн бұрын
@@komaragirisumansarma6522 సావిత్రి పండరీబాయి అంజలీదేవి వీళ్ళందరికీ అహంకారం లేదే !!!!!!!!
@venkataraghavendraraob
@venkataraghavendraraob 10 күн бұрын
చాలా బాగా చెప్పావు, నీకు నా పూర్తి మద్దత్తు
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
1999 తీసిన ఈ ఇంటర్వ్యూ ఇంత క్లారిటీగా ఇప్పటి దాకా ఉందా...! WOW this is great
@mallikarjunam3318
@mallikarjunam3318 2 жыл бұрын
భానుమతి గారు 🙏🏼 నాకు చాలా చాలా ఇష్టమైనది ఆట్యుటూడ్ సొంత మైన ఆలోచనలు, ధైర్యం గా బ్రతికితే స్వభావం
@gayatrineti2330
@gayatrineti2330 2 жыл бұрын
అమ్మా మీరు ఇప్పుడు ఉంటే నేటి సినిమాలు చూడలేకపోయేవారేమో.చాల చక్కగా చెప్పారు👌🙏
@tamvadasantharam4693
@tamvadasantharam4693 2 жыл бұрын
ఎవ్వరికీ వెరవని తత్వం, నిజాన్ని నిర్భయంగా చెప్పే నైజం, రచయిత్రి, గొప్ప గాయని, సంగీత దర్శకురాలు, నిర్మాత ఒకటేమిటి అన్నిటిలో మేటి పద్మశ్రీ P.భానుమతి గారి తో విజయ దుర్గ తన ప్రతిభతో ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది. భానుమతి గారు కూడా తన పంథాలో చాలా చక్కగా జవాబులు ఇచ్చేరు. అలాగే ఘంటసాల గారి వీడియోలు ఏమైనా లభ్యమైతే మాకు చూసే అవకాశం కలిగించమని కోరుతున్నాను.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
కృష్ణశాస్ట్రీగారి భావవేశమును అద్భుతముగా పలికించారు భానుమతి గారు మనసున మల్లెల..
@vvapparaod5184
@vvapparaod5184 2 жыл бұрын
నటరత్న యన్ టి ఆర్ గారి గురించి ఏయన్నార్ తో నిర్భయంగా ప్రవర్తించేది భానుమతి. షి ఈస్ గ్రేట్.
@komaragirisamrajyam3229
@komaragirisamrajyam3229 2 жыл бұрын
భానుమతి గారు రామారావు నాగేశ్వరరావు గార్ల కంటే సీనియర్
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
తప్పు తప్పు ఈ నటరత్నలు నటసార్వభౌమాలు రాకముందే మా సినీ సంగీత నటన సామ్రాగ్ని నిర్మాత వీళ్ళు నెల జీతగాళ్లుగా ఉన్నప్పుడు ఆమె జీతాలు ఇచ్చింది సీనియర్ భరణీయ సంస్థను మాతృ సంస్థగా భావిస్తారు అక్కినేని నాగేశ్వరరావు వాళ్లతో నటించడానికి ఆమెకి ఏమిటి భయం
@vvapparaod5184
@vvapparaod5184 Жыл бұрын
It is true . Every one was respecting Bhanu mathi medam.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
@@vvapparaod5184 భానుమతమ్మ గారు తొలి తరం నాటి నటిమణి రామారావు నాగేశ్వరరావు రెండవ తరానికి చెందిన నటులు పైగా ఆవిడ చాలా హుందాగా ఉండేవారు అందుకనే గౌరవం
@AnandKumar-by9tq
@AnandKumar-by9tq Жыл бұрын
@@komaragirisamrajyam3229 at4wt5wat tut out q5w5w wow wr rqq we qwwwqqqqqwes dq 1Qatar's
@madhavirajavolu5987
@madhavirajavolu5987 2 жыл бұрын
She is not a proud woman but very self respected and out spoken woman🙏🙏🥰
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Жыл бұрын
Yes Baga chepparu
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 жыл бұрын
Bhanumati గారు నిజంగా భారత రత్నము
@vishnuvenkatalaskhmi3345
@vishnuvenkatalaskhmi3345 8 ай бұрын
భానుమతి గారిని ఎవరు ఎవరితోని పోల్చకండి దయచేసి ఆమె సాటి వేరే ఎవరు లేరు భానుమతి గారు అంటే భానుమతి గారు
@syed_najma
@syed_najma 2 жыл бұрын
మీ యాంకరింగ్ అద్భుతః విజయక్కా 🥰
@sujithkumar2113
@sujithkumar2113 2 жыл бұрын
Bhanumati garu is a great legendry personality in tollywood.She never be replaced.
@nareshreddy.m9377
@nareshreddy.m9377 2 жыл бұрын
Old is gold / భానుమతి గారు all రౌండర్ అప్పటి సినిమాలే వేరే లెవల్ విజయ దుర్గ గారు మిమల్ని అప్పటిలో చూడలేదు కానీ మీ voice గుర్తుంది
@revuriprasanthi4333
@revuriprasanthi4333 Жыл бұрын
Madam భానుమతి రామకృష్ణ గారి గొప్పదనం గురించి చెప్పటం చాలా అతిశయోక్తి అనుకుంటారు.కొంత మంది. కానీ చెప్పింది చాలా తక్కువ.ఆవిడ తో మీరు చేసిన ఇంటర్వూ ఆవిడ గొప్పదనాన్ని తెలియచేసింది. అప్లోడ్ చేసి మాకు ఇంత ఆనందాన్ని పంచారు.మీకు హృయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఇలాంటి ఇంటర్వ్యూ లు మరిన్ని upload cheyyamani mimmalni కోరుకోవడం తప్ప.నమస్సుమాంజలి.
@MayukhMusicals
@MayukhMusicals 2 жыл бұрын
ANR mentioned in an interview that she made him feel comfortable when he was nervous acting with her… but we still say ANR NTR as two eyes of Telugu film industry but no one mentions she is much more legendary personality for our movie industry
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
భానుమతమ్మగారిని చూస్తే జన్మధన్యం
@shiroshahbuddin1736
@shiroshahbuddin1736 2 жыл бұрын
😌😌✨✨🙏
@krishnamurtyhota8668
@krishnamurtyhota8668 2 жыл бұрын
సింప్లీ థాంక్స్
@anupojuhemanth4161
@anupojuhemanth4161 2 жыл бұрын
@@shiroshahbuddin1736 by all
@VivekVivek-we5qe
@VivekVivek-we5qe 5 ай бұрын
I love her confidence, and the way she proud of herself... She kept herself in different image, not even willing to accept to compare with others❤❤❤
@surendra.g9260
@surendra.g9260 2 жыл бұрын
First lady super star of Tollywood Bhanumathi garu 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 and legendary actress .
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
బహు ముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారితో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం గారు
@Pawanprabhasmutual
@Pawanprabhasmutual 2 жыл бұрын
ఎప్పటికి she is లేడీ సూపర్ స్టార్
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 2 жыл бұрын
భానుమతి గారు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు.
@vamsibhagavatula
@vamsibhagavatula 2 жыл бұрын
Bhanumathi gari lanti samskaram, saamardhyam, seva ipudu andariki aadavaru mogavariddariki pedda inspiration.
@user-td5ki3lk4q
@user-td5ki3lk4q 7 ай бұрын
Jeevitha Paatam chepparandi Bhanumati gaaru. Aadadhi sabala ga bhrathakali. Salute to you
@KanakaDurga-yv7xv
@KanakaDurga-yv7xv 2 жыл бұрын
నమస్తే..... విజయ దుర్గ గారు............... టీ.విలో.. చూసాను చిన్న నాడు....... ఎలా ఉన్నారు ఈనాడు........... అలాగే ఉండాలి...........ఏనాడు.............. ధన్యవాదాలు.........అమ్మా................... ""సినిమా "" అంటే ఇంటి వాతావరణం...... మనం బతుకు సమాజం అనుకున్న.......... కానీ ఇప్పుడు ( రేట్లు........ కోట్లు) అన్నట్టు. సకల కళా """ తరుణి """" నాట్య , గాన , సంగీత వాణి................ ఇన్ని అని చెప్పుటకు వీలుకాని.... ***** నవరసాల "" అభినయని """ నల దమయంతి..... """ దేవి.. భానుమతి.."" అపురూపమైన...... అరుదైన... తెలుగింటి.. కళామ తల్లులకు.. శిరసా,,, మనసా... హృదయ పూర్వక." పాదాభివందనాలు """ ఈ మాతృ మాతల కర్ణా... నయనారవిందం కలిగించినందుకు మీకు "" శతకోటి వందనాలు...........
@krishnakumar21aug93
@krishnakumar21aug93 6 күн бұрын
She was a super star. Versatile actor, director, singer, musician.
@vvrajutv
@vvrajutv Жыл бұрын
ఆమె హీరోయిన్లందరికీ ఆదర్శం
@suv1658
@suv1658 2 ай бұрын
Wow …what a confidence 😮 we rarely get to see legends like her🎉
@indiawinsfreedom1920
@indiawinsfreedom1920 Жыл бұрын
అబ్బని తియ్యని దెబ్బ ఎంత సమ్మగా ఉందిరో అబ్బా లైన్ బాగా చెప్పారు
@chaitu566
@chaitu566 2 жыл бұрын
aa voice lo grace...old Aina sare thaggaledhu...peddarikam movie lo mangamma gari manavadu lo chudali
@annapurna6462
@annapurna6462 9 күн бұрын
Medam cinima patha lejandreesni chupishtunnaru chala santhosham🙏🙏🙏🙏🙏
@bulusuramanayya1639
@bulusuramanayya1639 Жыл бұрын
Great madam! Great artist. Out standing madam
@prasadalapati6270
@prasadalapati6270 2 жыл бұрын
Mee songs are gifted to Telugu people.
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
A great multi faceted personality of South India cinema
@skbash6480
@skbash6480 2 жыл бұрын
Ee madam ni chusthe mana Amma ni chusthunna feeling...amma garu me athma santhinchu gaka
@deviprasadsolasa3369
@deviprasadsolasa3369 5 ай бұрын
Great, Kaarana Janmuraalu
@ssn7870
@ssn7870 2 жыл бұрын
Well organized actresses .she is a legendary..till today..💐🙏
@hemanthyadav3417
@hemanthyadav3417 2 жыл бұрын
legendry actress bhanumati gaaru appati vallaki alanti awards levv..gurtimpu ledu...inaa vallu matilo manikyale...chivaridakaa kalama tallini koluchukuntune kanumarugipoyaru...😥😥🙏🙏
@prasadduggina7688
@prasadduggina7688 2 жыл бұрын
Multiple talented actress Bhanumathi garu
@raoai455
@raoai455 2 жыл бұрын
Thanks a lot for uploading Legend Of all times
@varalakshmisunkari9127
@varalakshmisunkari9127 5 ай бұрын
Baanu mathi amma your great 👌👌🙏
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you smt.vijaya Durga madam garu.smt. bhanumathi garini manchi questions adigaru varu chakkaga samadanam chepoaru. Bhanumathi gari Peru vinna cinemalo amenu choosina oka rakamayina bhayam madam.vari Mata chala khachitanga vuntundi kabatti. Bhanumathi gari sangeetamni gurinchi kolambiya company vallu ee vidhanga....swaravahini,swara mohini,swararoha swaravarnini,chalana chitra dharaniknelu bharani Rani bhanumathiki,sangeetapu samrajyaki saati leru leru leru.saptaswsra sagarala guptammagu namrutammu chiliki chiliki veliki teesi nilupukonnadi aagalammu.aa mangala galamuna chiru pogaru vagaru rangarinchi sari Gama padanisali aame swara sudhalaku santharinche......14 yearslo cinemalo natincharu.18yearsku prema vivaham chesukunnaru.19 yearsku oka biddaku janma nicharu. Ade samvacharamu oka katha vrasaru.21 yearsku sontha cinema teesaru.25 yearsku own studies nirmincharu.28 yearsku cinema director ayyaru. 29 yearsku music director ayyaru.taruvata jathakalu cheppevaru. Total ga aame astavadani. "Ahankari,garvisti ane vallaku ame cheppe Mata" .naa meeda naakunna nammakanni,gouravaanni ahankaramane variki,mosaginche mohamatam,vikarapu vinayanni abhinayinchstaniki istamu lekanirmohamatanga matladutanu kabatti talapogaru anukone vallaku nenu cheppa galigi di emiledu antaru ame. Venturi sundararammurthy gari matallo ......aame sundara,sukumara,sumadhura,suparna,suparvana sugatri,rachayitri,kalabhinetri,Andhra prajala hrudayanetri,Telugu saraswathi sreemathi bhanumathi.....smt.vijsya Durga garu meeru cinemalo cheraka povatamu chala adrusta vanthulu madam.dooradarsanlo meere mantri,meere Raju,meere raaraaju. Anthakante meekemi kaavali madam.santrupti karamayina jeevitham madam meedi. Nene mimmalanu gurinchi chala santhosapadatanu madam. Evanni kiran prabha talk show lo vinnavi madam .good evening madam. Guntur,Andhra Pradesh.
@cooking2503
@cooking2503 Жыл бұрын
Thanks andi chilldhood memories gruthuchinsinaduku old is gold amma.
@syamalaappaji2736
@syamalaappaji2736 19 күн бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ. విజయ దుర్గ గారు చాలా మంచి ప్రశ్నలు వేశారు. ఇప్పుడు వచ్చే ఏంకర్స్ చుసి నేర్చుకోవాలి. చక్కటి తెలుగు ఉచ్ఛారణ తో ఇంగ్లీషు వీలైనంత తక్కువ గా వాడారు. భానుమతి గారి సమాధానాలను గురించి చెప్పక్కరలేదు. పూర్తి ఆత్మవిశ్వాసం తో ఉన్నాయి. గిట్టని వారు అహంకారం అనుకోవచ్చును. కానీ ఆవిడ వాటికి విలువ ఇవ్వరు.
@tadepallymanasvi2464
@tadepallymanasvi2464 2 жыл бұрын
Great actress Bhanumathi
@madhavirajavolu5987
@madhavirajavolu5987 2 жыл бұрын
A very multi-talented peromalitu
@Shyamkumar-ir5vw
@Shyamkumar-ir5vw Жыл бұрын
Vijaya Durga garu meetho patu mammalni kuda dhanyulanu chesaru. Bhanumathi gari lanti varantha saraswati murthulu. Andariki padabhivandanalu
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Baammagaru meeku na Padaabhivandanamulu Amma, Mangammagaari manavadulo mimmalni choosi mee favorite aipoyanu, meerante naaku mahaaaaaa istam.
@shanmukharasineni8867
@shanmukharasineni8867 2 жыл бұрын
మెడం గారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్క వీడియో లో చూపించండి This is my humble request
@venkat6260
@venkat6260 Жыл бұрын
She passed away in 2005
@Hybbuby
@Hybbuby 5 ай бұрын
Super bhanumathi garu
@sreedevikishore
@sreedevikishore Жыл бұрын
Evèr green and legendary Bhanumati gaaru🌹🌹
@rajeevkrishna9647
@rajeevkrishna9647 Жыл бұрын
Legendary personality 🙏🙏
@ramanaprasad9052
@ramanaprasad9052 Жыл бұрын
భానుమతి గారు తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని రకాల (అన్ని రంగాల్లో) అనుభవం గల ఏకైక మాణిక్యం. మగవారిలో ఆవిడ లాగా అన్ని రంగాలలో అనుభవం ఉన్న వారు లేరు. ఆడవారిలో భానుమతి గారు ఒక్కరే మరి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ తప్ప వేరే ఎవరూ లేరు
@ramanapsy
@ramanapsy 2 жыл бұрын
Decent interview, good questions with straight forward answers.
@maruthicma
@maruthicma 2 жыл бұрын
చాలా బాగుంది madam. Maku peddavalla anubhavamina మాటలు vine avakasam kalipincharu
@Virupa237
@Virupa237 Жыл бұрын
Spontaneous answrs such a legend
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 10 күн бұрын
Bahumuka pragnashali bhanumati amma ❤
@chandu.n4934
@chandu.n4934 6 ай бұрын
First lady directorate Bhanumathi Garu
@nelliprasadrao5725
@nelliprasadrao5725 2 жыл бұрын
Amma merru elanti manchi video lu sekarinshi nanduku meeku koti Vandanalu talli
@deepthivamsi4748
@deepthivamsi4748 2 жыл бұрын
Vijaya durga gaaru maa chinnapudu doordarshan lo news antey meeru santhi swaroop gaaru naaku chaala santhisham ga vundi mimmalni choosinaduku and bhanumathi gaari legendary
@nareshthallapelli6437
@nareshthallapelli6437 2 жыл бұрын
Bhanumathi garu great
@muralimohan9074
@muralimohan9074 2 жыл бұрын
Thank you so much for uploading this
@tetallisuvarnajyothi4403
@tetallisuvarnajyothi4403 24 күн бұрын
Great legendary person
@satyaservices3438
@satyaservices3438 Жыл бұрын
very fantabulous interview on bhanumathi garu
@madhavirajavolu5987
@madhavirajavolu5987 2 жыл бұрын
Legendary woman 👏👏
@santoshmanthaslokaschannel6289
@santoshmanthaslokaschannel6289 2 жыл бұрын
Great legendary
@arunkumarmsr7627
@arunkumarmsr7627 2 жыл бұрын
NICE PROGRAMME 👌
@satyabhaskaruni5991
@satyabhaskaruni5991 2 жыл бұрын
Thanks for the interview
@SepuriYadamma
@SepuriYadamma Жыл бұрын
😊😅😮 ,😊 are 😂
@successsecret5099
@successsecret5099 2 жыл бұрын
Sorry vijayagaaru thousand likes please ivvalemu 1 crore likes
@nagmanitoleti1402
@nagmanitoleti1402 6 ай бұрын
Great Legendry personality 🙏🙏
@sooribabukklr
@sooribabukklr 2 жыл бұрын
Thank u madam for uploading this 🙂🙏🙏🙏
@hemalathal6054
@hemalathal6054 Жыл бұрын
Vijaya durga garu meku padabhivandanamulu. Meri just viluvalu kaligina vyakthi matrame. Appatlo ilaga internet, google, you tube yemee levu. Vundabothayi ani kuda theliyakapoyina meri interviews annintini bhadraparachina desabhakthuralu Meru.
@hemalathal6054
@hemalathal6054 Жыл бұрын
Meri commercialga, money earning kosamu Or peru prakhyuthula kosamu interviews ni bhadraparachaledu. I know , meri viluvalaku viluvanichi interviews ni bhadraparicharu.
@madhavirajavolu5987
@madhavirajavolu5987 6 ай бұрын
She is ultimate ❤
@sujathas2179
@sujathas2179 Жыл бұрын
Your interviews of great artists remain memorable for ever Smt vijayadurga madam. Stay safe.
@sandeepb6767
@sandeepb6767 2 жыл бұрын
Mam @vijayadurgaa garu, you look so beautiful 👌
@arunavallis8998
@arunavallis8998 2 жыл бұрын
Appudu eppudu kuda Vijaya Durga garu ela vunnaru ani voka look tq bhanumathi garini chupinchinaduku meeru chala baunnaru
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 жыл бұрын
🙏🙏🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
@@vijayadurga-doordarshan5293 🙏
@ramputluri
@ramputluri 2 жыл бұрын
Great actress
@kanthisastry4408
@kanthisastry4408 18 күн бұрын
🎉🎉 legend🎉🎉
@narakatlaashokkumar404
@narakatlaashokkumar404 7 күн бұрын
Meeru corretga chepparu
@shivasankar7545
@shivasankar7545 2 жыл бұрын
LEGEND
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Жыл бұрын
Ma. .Amma bhanumathi garu.
@balashankarnuthimadugu3963
@balashankarnuthimadugu3963 2 жыл бұрын
Thanks vijaya durga madam
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 жыл бұрын
🙏
@ramputluri
@ramputluri 2 жыл бұрын
Vipra Narayana movie super
@lakshmipathiraju1972
@lakshmipathiraju1972 2 жыл бұрын
My favorite
@sanjaneyulu6804
@sanjaneyulu6804 Жыл бұрын
Super interview
@sanjaneyulu6804
@sanjaneyulu6804 Жыл бұрын
Great words
@nagavamshiiyengar7375
@nagavamshiiyengar7375 4 ай бұрын
Super
@Lavanyanagabhatla
@Lavanyanagabhatla 4 ай бұрын
Atta gari kadhalu anty naku chala estam
@asitalakshmi5779
@asitalakshmi5779 2 жыл бұрын
I'm a big big fan.
@sanjaneyulu6804
@sanjaneyulu6804 Жыл бұрын
Great women in the world
@adityaaditya7390
@adityaaditya7390 2 жыл бұрын
Real women empowerment
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 жыл бұрын
నా ప్రియమైన స్వర గీయండి భానుమతి కామెంట్లు గానీ మెచ్చుకోలుగా నీ వెలడిచేయడానికి గానీ మీరు Brathiki లేరు కదా!నేను పాటలు పాడే రోజుల్లో భానుమతి లాగా పాడుతుంది అనే పేరు తెచ్చుకొఅందుకు ఇంటి కాస్త గర్వ పడుతుంటాపు. భానుమతి గారూ ఏ లోకాలలో వున్న మరల మరల అష్టావధానిగా పేరుని సార్థకం చేసుకో వాలి.
@sreekanth5035
@sreekanth5035 Жыл бұрын
మీ పాటను దయవుంచి అప్లోడ్ చేయగలరు
@listan2sanjay
@listan2sanjay 15 күн бұрын
❤❤❤❤
@manjunath3d
@manjunath3d 2 жыл бұрын
👍👍🙂
@ammanannaladeevena1690
@ammanannaladeevena1690 2 жыл бұрын
Chala kruthagnathalamma,ammai values cheppina bhanumathi ammagaru
@lakshmich5748
@lakshmich5748 Жыл бұрын
Doddavaram bhanumati visit doddavaram in 1966
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 8 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Жыл бұрын
A mma anipeleste okanatirathri. Rachaietri film nedeve cinnadina 2chetralalo nannu herochesenadi bharanene nalochusukundi.bhatrathadesamulo goppanatulu 1.bhanumathiramakristna=2.nargis 3.madhubala =mogaliajam.
@creativethoughts4283
@creativethoughts4283 2 жыл бұрын
🙏
@siyanibillinumberone4054
@siyanibillinumberone4054 6 ай бұрын
Feels like she is very timid lady
@madhumandli
@madhumandli 2 жыл бұрын
Amma namaskaram
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 жыл бұрын
🙏
Banumathi Ramakrishna with H. Ramakrishnan
18:19
Ramakrishnan H
Рет қаралды 286 М.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 14 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН