ఏ సంఘము లోను కూడా ఇంత లోతుగా అర్థమయ్యేలా చెప్పరు. KZbin ద్వారా మీరు మాకు బైబిల్ సత్యాలను అర్థమయ్యేలా చెప్తున్నారు అన్నయ్య. మీకు చాలా thanks అన్నయ్యా. వందనాలు అన్నయ్య.
@manohara933 ай бұрын
లోతు గురుంచి ఎప్పుడైన మాట్లాడాడా 😅
@yesayyaassislutho90262 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా సంతోషం చాలా సంతోషకరమైన వాక్యాన్ని అందించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@marykwt29334 жыл бұрын
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్ నిత్యజీవపు మాటలను వివరించారు దేవుని మాటలు మళ్లీ మళ్లీ వినాలని ఉఃది బ్రదర్. .👌👌👌🙏🙏🙏
@bsr3092 жыл бұрын
Brother vp reddy garu " perfection is not Loved in this imperfect World " pl Comment .
@burugahemalatha50542 жыл бұрын
Praise the lord pastor garu 🙏🙏
@durgambapu35592 жыл бұрын
Lll
@prof.rajanikancherlahealth4523 жыл бұрын
ఇంత అద్భుతమైన సందేసం వినే అదృష్టం దేవుడు నాకు అనుగ్రహించి నందుకు వందనాలు 🙏. వందనాలు brother 🙏
వందనాలు అన్నయ్య 🙏🙏🙏 విలువైన మాటలు మాకు తెలియజేసారు థాంక్స్ అన్నయ్య 👏👏
@kaligithirajarao84193 жыл бұрын
🙏వందనములు🙏🕊️🕊️💐 ఈమాట లు విన్నవారు అర్దం చేసుకుంటే భైభీల్ కింద పెట్టరు 🙏దేవుని ఆశీస్సులు విన్నవారు అందరికి తోడుగా ఉండుగాక ఆమె న్ ఆమెన్ ఆమెన్🕊️
@adapachiranjeevi67944 жыл бұрын
Dear Brother... This is 'A Wonderful BIBLE' Message. Thanks a lot. Devuniki mahima kalugunu gaka... Aamen.
@yasodhasweeti3468 Жыл бұрын
ఆత్మీయ తమ్ముడు గారికి ప్రభువు పేరిట నా వందనాలు. మీరు పరిశుద్ధ గ్రంథము గురించి ఎంతో వివరించిన తీరు నాకు బాగా నచ్చింది పరుష దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివి దాని ధ్యానించి హృదయాన్ని పరిశుభ్రపరుచుకునే విధానం కోసం నేను ఎంతగానో ఆశించుచున్నాను దేవునికి స్తోత్రాలు
@ganandkumar91415 жыл бұрын
ప్రకటన గ్రంధం గురించి ఇంత లోతయిన సత్య వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు పాదాభివందనం
@palaparthikantharao66192 жыл бұрын
DD R
@ramana9644 Жыл бұрын
Your analysis interms of bible & interpretation interms of society & the comments against false preaching is inspiring every faithful servant
@reshmakumpati75715 жыл бұрын
Miku la vakyam cheppe vallu kavali ani korukunna Anna..devudu maku mimalani maku icharu....thnq Jesus
@kjayabharathi69454 жыл бұрын
Correct chepputhunnaru
@koyyaswarupakumar52183 жыл бұрын
వందనములు అన్నయ గారు మీరు మాకు అందిస్తున్నారు విలువైన ఆమూల్యమైనా మాటలు వివరించారు ధన్యవాదములు అన్నయ గారు 🙏🙏🙏🙏
@MajjigaBharathi8 ай бұрын
అద్భుతమైన వాక్యం దాని ఉన్నతమైన స్థితి తెలియక నేను కూడా ఒకప్పుడు కిందపెట్టేదాన్ని తప్పు చేసానని ఇ మెసేజ్ విన్నకే తెలుసుకున్నాను వాక్యం యొక్క బైబిబ్ యొక్క గొప్ప స్థితిని వివరించి నా కళ్ళు తెరిపించారు అన్నయ్య గారు చాలా థాంక్స్ మీవల్ల చాలా నేర్చుకుంటున్నాను దేవుని కి మహిమ మీరు బాగుండాలని దేవుని నా ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేస్కుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్నీ చల్లగా చూడాలని మీ ద్వారా ఇంకా అనేకులు రక్షణ లోకి రావాలని కోరుకుంటున్నాను దేవుడిచ్చిన గొప్ప వరం మిమ్మల్ని అన్నయ్యగా ఇచ్చాడు 🙏
@samsundar5500 Жыл бұрын
Praise the lord Brother, Thank you for explaining such a wonderful way about the HOLY BIBLE.
@susanjayasree2851 Жыл бұрын
Praise Lord Bro.we are Blessed of hering your wonderful message. We like ur messages... Thanks alot. God Bless you 🙏
@pandlavarma46573 жыл бұрын
Devuniki vandanulu nato maltadana prabuvuku stotram thanks annaya🙏🙏👍👍❤️❤️
@AmaraSridevi-d7k5 ай бұрын
విలువైన దేవుని వాక్యము అందించిన మీకు వందనములు
@salverushashidhar32884 жыл бұрын
No one can stand before his speech he has something special i e vjprsad reddy
@praveengundla60223 жыл бұрын
Really I agreed bro
@navaratnampitla79972 жыл бұрын
Praise the lord. God bless you pastor garu every day.. You are great God with you. Glory to God.
@rekaladeepthi8032 Жыл бұрын
Brother Praise the Lord... Thankyou a lot for the wonderful message 💗...I'm very grateful to you for an eye opening message...for a change in my spiritual life... thankyou so much 🙏 awesome.. powerful message...🙏🙏🙏🙏🙏🙏
@anjalianjalik8847Ай бұрын
SVP Sir meeru yentha. Prematho. Gnaananni maaku bhodisthunnaru tq Sir Ur my teacher. Praise the lord 🙏🏻🙏🏻🙏🏻❤️❤🎉🕊️
@vajrammaloji25193 жыл бұрын
Praise the Lord halleluya thank you so much for your spiritual message
@jhansisalagala98232 жыл бұрын
Jayashali tharvatha Chala roshanga vakyam chebutharu merry. God gave a great power to u. U will make wonders Anna. 👏🙌🙌
@pappuramupappuramu603610 ай бұрын
దేవుని మాటలు ఇంత వివరంగా ఎవరండీ చెప్పగలరు చాలా బాగా వివరించారు దేవుడు మీకు ఆరోగ్యమును ఇవ్వాలని కోరుకొనుచున్నాను
@gotemukulaanand62072 жыл бұрын
Praise the lord 🙏 hallelujah God bless you brother Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devudu manalanu andharini dhivinchu gaka amend devunike vandanalu soshtramulu God bless to all members God bless to all Indias thank you God bless to all amem thanks God Jesus Christ balsh to all world amen
@sampurnadanielvasa85082 жыл бұрын
REALY NANA YOU ARE CHOOSEN BY ALMIGHTY GOD 🙏🙏🙏 AMEN and bless you abundantly with good health and happiness and prosperity throughout your Life Time Achievements and Guide you Like king Soloman Praise God HALLELUYA 🙏🙏🙏🙏🙏 West Marredpally Rd no 8 Near City Civil Court Sec bad 26 TS
@mailarimallikarjuna1548 Жыл бұрын
Praise the Lord Sir good వందనాలు సార్ 🙏🙏🙏
@erimiyaerimiya26345 жыл бұрын
నాటి అపోస్తులులలో మనకోసం దేవుడు పంపిన నేటి అపోస్తులుడు మన అన్నయ్య 👍👏👏🏇😘😍
@brmkumari33695 жыл бұрын
Correct✅
@raghukothapalli85 жыл бұрын
Yes brother
@naveenkumarramavarapu7374 жыл бұрын
Right
@kotesawaraopechheti4594 жыл бұрын
Correct bro
@prakashsurya84303 жыл бұрын
Suvarthikudu not apostle
@rameshv86062 жыл бұрын
అద్భుతమైన వాక్యాన్ని మాకు తేలియజేసినందుకు దేవుని పేరుట వందనాలు అన్నయ్య
@apparaok.n4 ай бұрын
Brother ! Praise the Lord 🤝🙏 Wonderful message Glory to God 🙏🙏🙏 Amen amen 🙌
@lalitham83065 жыл бұрын
దైవజనులకు వందనాలు
@mohammadnayeem1513 Жыл бұрын
దేవుని నామము నాకు మాహీమ తమ్ముడు సుపర్ మంచిగ అందరికీ అర్థం మేళ వాక్యము చెప్పారు సంతోషం గా వున్నది హృదయ పూర్వక వందనలు తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ వందనలు 🙏🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👍👍👍👌👌👌❤️❤️❤️📖📖🙇♀️🙇♀️🙇♀️🙇♀️⛪⛪⛪