అన్నా...చాలా బాగా చేసారుమీరు...నాకు హ్యాపీగా ఉంది...ఇంకా... వీడియోలు చెయ్యండి...నిజంగా...bajaj కంపెనీ వాళ్ళు...చేసినట్టుంది...ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పరు...దేవుడు...మిమ్మును మీ కుటుంబమును...మీ వ్యాపారమును అనుదినము దీవించి...అభివృద్ధి చేయునుగాక!...
@muthutechvideos226923 күн бұрын
Tq అన్న 💞💞💞 మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంట్రస్టింగ్ videos చేస్తా ok
@arundhurve9776 Жыл бұрын
Anna nenu ape classic bandi diskunna bandilo etuvanti problems ravu gada Anna video lo motam detels chappu
@muthutechvideos2269 Жыл бұрын
రాదు మంచి బండి
@k.sankara.raoksankararao5772 Жыл бұрын
బజాజ్ డీజిల్ ఇంజన్ చేయడం నాకు నచ్చింది అన్న సూపర్ అన్న
@muthutechvideos2269 Жыл бұрын
Ok tq అన్న 🤝
@seemabanu64232 ай бұрын
Suprr
@muthutechvideos22692 ай бұрын
Tq
@seemabanu64232 ай бұрын
🎉
@DasariKrishna-d4x2 ай бұрын
annaa bajaj diesel auto 5day s avtundhi bore chesi Breezeer pipe Lo nundhi white smoke vastundhi Alaa Vastey bore failed annaaa endhuku vastundhi please reply me annaa
@muthutechvideos22692 ай бұрын
Auto స్టార్ట్ చేసి పైప్ దగ్గర గ్యాస్ video తీసి నా intragram లో send చేయి id 👉 muthuyaday ok
@jyothishp3349 Жыл бұрын
Head work video bro
@muthutechvideos2269 Жыл бұрын
తోరలో చూద్దాం ok
@jyothishp3349 Жыл бұрын
@@muthutechvideos2269 your mobile number bro
@DGopiRaju-kw8iq5 ай бұрын
Durgi anna Bajaj auto boor ki vachidi anna 1 liter 100 km engine oil thaguthundi show room lo boor leda byata macanick degara machida chapara anna engine akada stte avthundi chapara anna money deference
@manjunatha333811 ай бұрын
Bro bajaj maxima c bs4 vs bs6 which one is best
@muthutechvideos226911 ай бұрын
ని ప్రశ్న మీద తోరలో video చేస్తా చూడు
@durgaprasadvesavi4612 жыл бұрын
Hi anna 2018 model apextra ldx plus truck auto anna back two disks heat avutunai baga problem anti and sollution anti anna
@muthutechvideos22692 жыл бұрын
బ్రేక్ శు పట్టుకుంటున్నాఏమొ చెక్ చేయి లేదా బేరింగ్ పోయిన హీట్ వస్తది + డిస్క్ బెండ్ అయినా హీట్ వస్తది ఇ ముడిటిలో ఏదో ఒకటి ట్రబుల్ వస్తేనే హీట్ వస్తది ok 🤝
@durgaprasadvesavi4612 жыл бұрын
@@muthutechvideos2269 ok anna tqu anna
@javedmd7976 Жыл бұрын
Anna sudden ga running lo veltu veltu agipotundi ani mechanic ki chupiste crank patestundi ani cheparu so Just yesterday engine cheyinchanu anna but today same ade problem vastundi night anta cooling lo petti morning diesel kosam velite again veltu veltu agipoindi problem enti anna koncham cheptara anna please
@muthutechvideos2269 Жыл бұрын
గేర్ బాక్స్ బేరింగ్ చెక్ చేపించు
@javedmd7976 Жыл бұрын
@@muthutechvideos2269 k anna thanks
@Skshilar-b4v13 күн бұрын
Anna Anna auto BS3 silencer bs2 silencer Anna water servicing kph. Water servicing 6 vishay problem
@muthutechvideos226913 күн бұрын
అర్ధం కాలేదు
@kesavakandukurivlogs41256 ай бұрын
Anna mahindra alpha bs6 auto naadhi...bohr chepisthe better aaaa ...chepisthe yenni days use avvachu...long journy up/down 300kms kottachaa
@muthutechvideos22696 ай бұрын
దాన్ని బోర్ చేపిస్తే బాగానే ఉంటుంది కూలింగ్ మంచిగ పెట్టాలి ok మీ మెకానిక్ నీ అడుగు బోర్ చేస్తే ఖర్చు యంత అవుతుంది అని ok
@kesavakandukurivlogs41256 ай бұрын
New engine better aa ...Bohr better aaa anna...bs6 Bohr ki 30k above antunnadu mechanic
@kumararunachalam629 Жыл бұрын
Supar vere good
@muthutechvideos2269 Жыл бұрын
Tq అన్న
@ashokbabuashok2162 жыл бұрын
Fry well ring change cheyali oka video cheyadi Anna Bajaj diesel auto
@muthutechvideos22692 жыл бұрын
Ok తోరలో చూద్దాం bro 🤝🤝🤝
@rajumuthyala45102 жыл бұрын
Raju
@srinivasaraokurapati39979 ай бұрын
Hi Anna Nadi bs6 ape auto gear assalu move avvatledu reverse gear and mamulu gear edi try chesina bandi move avvadam ledu engine bagane start avtundi please problem enti cheppu Anna
@muthutechvideos22699 ай бұрын
క్లచ్ చెక్ చేపించు అన్న
@srinivasaraokurapati39979 ай бұрын
@@muthutechvideos2269 thank you Anna
@arundhurve9776 Жыл бұрын
Ape classic troly sem bs4 lage utunda Anna cheppu Anna video lo motam detels kavale
@muthutechvideos2269 Жыл бұрын
ఆల్రెడీ క్లాసిక్ గురించి video చేశాను చూడు ful డీటేల్స్ ఉంటాయి అందులో
@arundhurve9776 Жыл бұрын
@@muthutechvideos2269 naa naa bandi oka oka sari self problem chestundi 2 coils hit avtunnai anna
@dvsdvs6021 Жыл бұрын
Anna apeautoku mrf.tairuku.minimamAir anthavundali.cheppu.anna
Anna bajaj wide bs6 engine over heat and head pipe nunchi oil and gas vastundhi inka govrner nundhi oil vastundhi pich up bane undhi kani 45 kmph dhati potleshu problem yenta anna😢
@muthutechvideos2269 Жыл бұрын
గ్యాస్ వస్తుంది కనుక బోర్ కటింగ్ చేపించి ఫిష్టన్ వేపించు సరిపోతుంది ok
@garbaniavi5656 Жыл бұрын
Anna bore cheyalisina a ashram ledha dhiniki yentha avuthundhi
@sahithisugandham5262 жыл бұрын
Super bro
@muthutechvideos22692 жыл бұрын
Tq బ్రో
@Parshamec11 ай бұрын
Anna packing ki anabond pettakudadu kada anna grease pettali
@muthutechvideos226911 ай бұрын
అర్ధం కాలేదు క్లియర్ గా చెప్పు
@Parshamec11 ай бұрын
Engine chambar packing ki nuv anaband pettav kada anna grease pedtharu kada
@k.sankara.raoksankararao5772 Жыл бұрын
👍👌
@kondaprasadnani68655 ай бұрын
Anna na bandi 2019. Yetha money avtundi chepu anna
@muthutechvideos22695 ай бұрын
12 నుండి 20
@ShaikMahammad-m7zКүн бұрын
బ్రో పిస్టన్ రింగ్ పొజిషన్ లో పెట్టి ఫిటింగ్ చేయాలి
@ramakrishnanerugondala1183 Жыл бұрын
Bajaj RE 2014 modal new engine price
@muthutechvideos2269 Жыл бұрын
మినిమం 60 వేలు ఉండచ్చు
@leninvempatidoctor7405Ай бұрын
Na auto Bajaj bore cheyali anna
@sk.mhussain96462 жыл бұрын
Thank you brother good video 💐💎💎💎💎💎👍
@muthutechvideos22692 жыл бұрын
Welcom అన్న 🤝
@muthutechvideos22692 жыл бұрын
Welcom అన్న 🤝🤝🤝
@vsampathkumar50692 жыл бұрын
Super sir thanks, 🙏🙏🙏🙏🙏
@muthutechvideos22692 жыл бұрын
Tq అన్న 🤝
@ratnakumar5021 Жыл бұрын
Anna Bajaj re compact full broru amount entha Anna pls chapu.
@muthutechvideos2269 Жыл бұрын
12 నుండి 18 వరకు అవ్వచ్చు
@javedmd7976 Жыл бұрын
Hi Anna naku Alfa Mahindra 2013 model undi adi running lo koncham appu ekkinapudu second gear lo velnapudu dub dub dub Ani slow ayi aagipotundi and reviews gear lo velipotundi edi enti anna problem koncham cheptara please
@muthutechvideos2269 Жыл бұрын
రివర్స్ గేర్ అవటార్ మార్చి చూడు 90% పర్సన్ట్ సెట్ అవుతుంది కాకపోతే గేర్ బాక్స్ ఓపెన్ చేసి బేరింగ్స్ మార్పించు ok
@javedmd7976 Жыл бұрын
@@muthutechvideos2269 k anna thanks a lot
@viswa77782 жыл бұрын
Full bore chesthe entha sepu startinglo pettali bro..
@muthutechvideos22692 жыл бұрын
మినిమం 2 గంటలు చాలు
@viswa77782 жыл бұрын
Thank u Madhu garu..
@suryashyammudhiraj9682 Жыл бұрын
Anna ape bandi bross button endhuku pothadhi
@muthutechvideos2269 Жыл бұрын
మాములు కంపెనీ ది వేస్తే పోతుంది షోరూం ది అయితే పోదు
@nageswararao55132 жыл бұрын
Gadda tho kalipi Full bor chesina engine water purpose antha avuthundi bro . price plz
@muthutechvideos22692 жыл бұрын
నేను అల ఎప్పుడు t చేయలేదు bro బయట డిస్కోజు ల షాప్ లో కనుక్కో ok
@rajasekhar52292 жыл бұрын
Anna 2020 model Bajaj compact bs6 engine oil tagutundhi mechanic అడుగుతే ring lu probulam anaru cast entha అవుతాయి అన్న రింగ్ లు air pampu nundi smoke vastundhi Anna please replay Anna ring cast chepu Anna
@muthutechvideos22692 жыл бұрын
Oil తగ్గితే ఫిష్టన్ రింగులు పోయినట్టు వాటిని వేస్తే మొత్తం ఖర్చు 3000 దాక అవ్వవచు అన్న ok
@rajasekhar52292 жыл бұрын
@@muthutechvideos2269 TQ anna
@bathini.ramesh.2 жыл бұрын
Me work chala bagundi...bro.. 👍 super bro..
@muthutechvideos22692 жыл бұрын
Tq bro 🤝🤝💞
@ashokthetraveller8366 Жыл бұрын
అన్నా హౌసింగ్ నుండి ఆయిల్ కారుతోంది సౌండ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ మెకానిక్లు ఏం చెప్పడం లేదు మీరేమో చెప్పగలరా అన్న
@leninvempatidoctor7405Ай бұрын
Na Bajaj board cheyali bro plz aentha avuthadhi
@jyothishp3349 Жыл бұрын
Hiii bro bajaj auto head gan gan ani sound bro machine chepte head work ani bro
@muthutechvideos2269 Жыл бұрын
Intragram లో cal మీ
@vempallaindrareddy17672 жыл бұрын
Maykanick shop yakkada anna adress
@muthutechvideos22692 жыл бұрын
Wyra లో
@medidasureshkumar23716 ай бұрын
Anna bor cheste mani enta avutundi chepandi
@muthutechvideos22696 ай бұрын
12 నుండి 18 వరకు
@alitehrani574210 ай бұрын
Bro 2017 Bajaj maxima bro chesaru kani missing problem vasthundi
Me worku chala bagundi bro.. midaggara secend hanud auto lo durukutea chudandi bro.. Naku oka 2019 218 modal auto kavali.. Munna ma vollu auto kosam kamamu bachari oka auto konnarru kani seling cheapenchu Munna ka na auto Naku kavali ani dabbulu echo thesukonnadu..
@ashokthetraveller8366 Жыл бұрын
హౌసింగ్ కొత్తది ఎంత రేటు ఉంటది అన్న
@muthutechvideos2269 Жыл бұрын
మినిమం ఛాంబర్ 3000 ఉండచ్చు
@venkannababubaley13372 жыл бұрын
Good
@hari__009 Жыл бұрын
ఏ గ్రేడ్ engine oil ఐతే బండి కి బాగా సెట్ అవుతుంది ?alfa DX bs6 ki
@muthutechvideos2269 Жыл бұрын
Bs శిక్స్ కి 15w 40
@hari__009 Жыл бұрын
@@muthutechvideos2269 Go machanic 15w 40 వాడొచ్చా?
@steamflyyt69772 жыл бұрын
Anna Bajaj maxima bs3 2013 model rpm chepava anna
@muthutechvideos22692 жыл бұрын
సరిగ్గ గుర్తు లేదు 3000 అనుకున్నట్ట ok
@steamflyyt69772 жыл бұрын
Anna kodiga chepava water pump 1500 rpm untadhi veyali aa leka pothey 2600rpm unadhi vey chepava plz maxima engine ki 2013 model anna
@ravi.house.painting2 жыл бұрын
Bajaj diesel 5gare full bore enta iedhi anna
@muthutechvideos22692 жыл бұрын
12 వేల నుండి మినిమమ్ 25 వరకు అవుతుంది అన్న
@sairamgangula1212 Жыл бұрын
Hii
@muthutechvideos2269 Жыл бұрын
Hi
@VenkateshwaraRaotanaku Жыл бұрын
అన్నా అప్పి ప్యాసింజర్ ఆటో ఫ్రంట్ హైట్ స్ప్రింగ్ కావాలి ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడాలి
@muthutechvideos2269 Жыл бұрын
No phone ఓల్ని intragram లో cal మీ id ➡️muthuyadavy cal మీ
@gadesathish35372 жыл бұрын
Bajaj compect 2016 modal bro
@muthutechvideos22692 жыл бұрын
ఆయిల్ తాగుతుందా లేదా గ్యాస్ వస్తుంద అల హాయితే ఇంజిన్ ఓపెన్ చేసి బోర్ కటింగ్ చేపించు బాగుంటుంది ok యక్క డ మీద అన్న
@nagarajugosu12832 жыл бұрын
Anna muthu ma anney bore chetey 10000
@GODSWORLDtv2 жыл бұрын
Bajaj re 2016 మోడల్, oil త్రా్గేస్తుంది. బోర్ చేయించడానికి maximum ఎంత? Minimum ఎంత? అవుద్ది bro. Please reply me
@muthutechvideos22692 жыл бұрын
మినిమం full బోర్ 12 నుండి 20 లోపల అవుతుంది bro
@GODSWORLDtv2 жыл бұрын
Than q bro. Maximum ఎంత అవ్వచ్చు బ్రో
@vinnil96462 жыл бұрын
@@muthutechvideos2269 yenduku bro anta money
@muthutechvideos22692 жыл бұрын
పోయిన పాట్స్ బట్టి రేట్ ఉంటుంది ఎవరినా ful బోర్ ఇంకా తక్కువ కీ చేస్తాను అంటే చేపించు కొ నేను చెప్పినది ఓల్ని అంచేనా ok
@pavansaibathini63902 жыл бұрын
Mana kada patha bandlu eamaena untea cheappandi bro... Maku oka Bajaj chinna auto kavli modal 2018 kani 2019 aena parava leadu auto body engan bagundali peapars undali Rc ownar kuda kavali memu cec kayansal cheapenchu esthea ma pearu Midha ku tranusfar cheasu ku ntamu.. bro..
@muthutechvideos22692 жыл бұрын
Ok బ్రో పక్క చెపుతాను 🤝
@seetharampilli23222 жыл бұрын
Bs6 auto gurinchii cheppundi Anna......
@muthutechvideos22692 жыл бұрын
Ok ఇకనుండి వస్తాయి చూడు ok
@NaveenNaveen-qt5qm3 ай бұрын
బ్రో 12 మాడల్ ఆటో డిజల్ బండి ,,,,, ఇంజన్ బాగా హీట్ అవుతుంది బ్రో ,,, ఎందుకో కొంచెం చెప్తారా
@muthutechvideos22693 ай бұрын
ఏ ape లేదా bajaj
@AslamKhan-pl7go2 жыл бұрын
Anna Mee work shop adress
@muthutechvideos22692 жыл бұрын
Wyra అన్న
@prakashshirsi1799 Жыл бұрын
Anna video ni skip chesarenti
@muthutechvideos2269 Жыл бұрын
ఏం తేడా వచ్చింది అన్న
@penchulapadunaveen37012 жыл бұрын
Bro
@bhavanibandari98332 жыл бұрын
Superb anna inka videos chey anna
@muthutechvideos22692 жыл бұрын
Tq చేస్తాను
@khadarshaik9253 Жыл бұрын
Ape full bore చేస్తే ఎంత అవుతుంది బ్రదర్
@muthutechvideos2269 Жыл бұрын
మినిమం 12 నుండి 16 వేల వరకు
@muthutechvideos2269 Жыл бұрын
మినిమం 12 నుండి 16 వేల వరకు
@gadesathish35372 жыл бұрын
Anna engin bouru chesthe amount antha pleac bro
@muthutechvideos22692 жыл бұрын
ఏ auto అది bajaj డీజిల్ ఆ modal యంత బ్రో
@AMILINENISUDHEERCHANDRA2 жыл бұрын
@@muthutechvideos2269 2014 model re diesel bore yentha avvachu anna please cheppu
@muthutechvideos22692 жыл бұрын
@@AMILINENISUDHEERCHANDRA మినిమం 10 అవుతుంది మేన్ పాట్స్ ఏమైన పొతే కొద్దిగా ఎక్కువ
@AMILINENISUDHEERCHANDRA2 жыл бұрын
@@muthutechvideos2269 kotta battery vesina kuda starting trouble undhi bro andaru bore ki vachindi antunnaru smoke yekkuva vasthondhi,bore ki vachenatte na
@muthutechvideos22692 жыл бұрын
@@AMILINENISUDHEERCHANDRA ఆయిల్ తాగుతుంద ఒకవేళ తాగితే బోర్కి వచ్చినట్టే పైన గ్యాస్ పైపు లోనుండి గ్యాస్ వస్తుంద ఈరెండు ట్రబుల్ రాకుంటే చిలుకలు చూపించు ok
@mahe7809 Жыл бұрын
Full bore price entha bro
@muthutechvideos2269 Жыл бұрын
పోయే పాట్స్ బట్టి ఉంటుంది full ఇంజిన్ ఖర్చు bro
@abilaxmiabilaxmi87802 жыл бұрын
అన్నా నా బండి మాడు వాసన వస్తుంది స్మెల్ ఎక్కువ వస్తుంది ఏం చేయాలి
@muthutechvideos22692 жыл бұрын
ని ప్రశ్నల మీద ఆల్రెడీ video చేశాను చూడు కింద
@c.veeresh3823 Жыл бұрын
Bajaj bs6 beeding ఎక్కువ తక్కువ అవుతుంది ఏం చేయాలి
@muthutechvideos2269 Жыл бұрын
అజస్ట్ మెంట్ చేపించు
@khamarudin94942 жыл бұрын
Pishton price entha anna
@muthutechvideos22692 жыл бұрын
గుర్తు లేదు bro
@talaripawan33032 жыл бұрын
Yatra ekkada mehdi
@muthutechvideos22692 жыл бұрын
ఖమ్మం wyra అన్న మీది యాక్క డ అన్న
@talaripawan33032 жыл бұрын
Main phone number
@Jsloves2262 жыл бұрын
2014 Bajaj re Maxima boru entha anna
@muthutechvideos22692 жыл бұрын
మీనిమ్ 10,000 అన్న +దాని పాట్స్ పొతే కొంచం ఎక్కువ అవుతుంది ok🤝
@Jsloves2262 жыл бұрын
ok Thank U
@porallanaga89182 жыл бұрын
బ్రో నాకు బజాజ్ డీల్ వర్క్ అంత వచ్చు మీ షాప్ ఎక్కడ
@muthutechvideos22692 жыл бұрын
Wyra లో
@bsatyanarayana29342 жыл бұрын
Enjan cheasina 5 gearla china ato head lo nuchi una bidhar paiplonunchi oil vasthundhi karanam eamai untundhi brother. Cheapandi
@muthutechvideos22692 жыл бұрын
వాల్ డోర్ లో వుండే బీడర్ ful కిట్ బజాజ్ షోరూమ్ లో కొన్నకొచ్చి వేయండి 90% పైప్ లో నుండి గ్యాస్ + oil రావడం తగ్గుతుంది ok
@pavansaibathini63902 жыл бұрын
Anna midi akkada..
@muthutechvideos22692 жыл бұрын
Wyra లో
@ramanavenkataramana50512 жыл бұрын
Karchu anta vachindi anna
@muthutechvideos22692 жыл бұрын
12 వేలు అన్న
@nareshdebbendula-rw7uf Жыл бұрын
అన్న నాది బజాజ్ మాక్సిమా Bs4బండి 120 కిలోమీటర్లు వెళ్లి వస్తే ఆఫ్ లీటర్ ఇంజిన్ ఆయిల్ తగ్గుతున్నది బండి ఏంటి ప్రాబ్లం బండి బోరు ఏమన్నా వచ్చినదా ఏమీ అర్థం కావట్లేదు వైట్ స్మోక్ కూడా వస్తున్నది ఏంటి ప్రాబ్లం చెప్పగలరు
@muthutechvideos2269 Жыл бұрын
బోర్ కటింగ్ చేపించు సరిపోతుంది
@nareshdebbendula-rw7uf Жыл бұрын
అన్న బోర్ కటింగ్ కు ఎంత ఖర్చు అవుతుంది మాది ఖమ్మం దగ్గర జూలూరుపాడు మీది ఏ ఊరు
@muthutechvideos2269 Жыл бұрын
@@nareshdebbendula-rw7uf మినిమం 6 వేలు అవ్వచ్చు
@nareshdebbendula-rw7uf Жыл бұрын
అన్న మీరు ఎక్కడ లోకల్ లో అయితే బండి రిపేర్ కి తీసుకొని వస్తా ఫోన్ నెంబర్
@muthutechvideos2269 Жыл бұрын
@@nareshdebbendula-rw7uf మన దగ్గర బజాజ్ auto లు రిపేర్ చేయడం ఉండదు ఓల్ని ape మహేంద్ర ok నా అన్న kmm లో నీకు నచ్చిన నమ్మకం ఉన్న మెకానిక్ దగ్గర చేపించు ok జాగ్రత్త
@kondaprasadnani68655 ай бұрын
Full boru motham 20 lopu complete avthundanna
@muthutechvideos22695 ай бұрын
అవ్వచ్చు
@malleshmudhiraj71482 жыл бұрын
Super anna
@muthutechvideos22692 жыл бұрын
Tq అన్న
@Rama_rjy2 жыл бұрын
bro pistion rigs gap yala pattalo video chayandi
@muthutechvideos22692 жыл бұрын
సబ్స్క్రయిబ్ చేసుకో మన ఛానల్ నెస్ట్ video నువ్వు అడిగిన ది చేస్తా ok నా వైటింగ్ 3 4 రోజులలో వస్తుంది
@chhattisgarhautocenter97102 жыл бұрын
Bhai hindi me btaye
@muthutechvideos22692 жыл бұрын
Hindi No తెలుగు s ok tq 🤝🤝
@kondaprasadnani68655 ай бұрын
Me adress kuda chepu money yentho chepu vachesta
@muthutechvideos22695 ай бұрын
ఖమ్మం పక్కన wyra
@khadarshaik9253 Жыл бұрын
TVS బండ్లు చేస్తావా బ్రదర్
@muthutechvideos2269 Жыл бұрын
గ్యాస్ no ఓల్ని డీజిల్
@sherlakrishna429 Жыл бұрын
Rings ala ekkeste life undauu
@muthutechvideos2269 Жыл бұрын
Video ఆల్రెడీ చేశాను
@bottathoudu44292 жыл бұрын
Mahindra Alfa DX videos పైటుAnna
@muthutechvideos22692 жыл бұрын
అన్న మహేందర్ ఆటో లు మా దగ్గర తక్కువ నీకు ఏమైనా ట్రబుల్ వస్తే అడుగు పక్క 🤝చెపుతా ok
@ksrinuvasreddy6916 Жыл бұрын
Ana na paru Srinivasa Reddy bapatla Jilla na auto ape bs4 Baga speed ga velinapudu Baga madu vasana vastundi ana 50 speed velutunte an nee shop akada ana
@muthutechvideos2269 Жыл бұрын
బీదర్ కిట్ మార్పించి చూడు వాసన తగ్గుతుంది ok
@venkannababubaley13372 жыл бұрын
Engin oils 24 hours engin runing lo engine oil undatamledhu karinattu kanapadatam ledhu amiti bro
@muthutechvideos22692 жыл бұрын
ఆయిల్ తగ్గుతుంది ఆంటే bor రింగులు అరిగినట్టు ok
@venkannababubaley13372 жыл бұрын
Ok tq
@venkannababubaley13372 жыл бұрын
Oil likeg akadekkada avuthao video lo chupinchagalara
@muthutechvideos22692 жыл бұрын
@@venkannababubaley1337 okati పైన హెడ్ దగ్గర చౌక్ లివర్ కి వస్తుంది 2 పక్కన ఆయిల్ రేడియేటర్ 3 వెనుక గవర్నర్ ఆయిల్ సీల్ దగ్గర బజాజ్ డీజిల్ కి 99 పర్సెంట్ నేను చెప్పిన చోటే లీక్ అయిద్ది ok 🤝
@venkannababubaley13372 жыл бұрын
Tq brother
@bnaga7610 Жыл бұрын
Anta bagundi oil poyadaniki ladiki ledu bro
@prasannakumar38872 жыл бұрын
Bajaj maxima 2014 స్టార్ట్ చేస్తా ఫుల్ రైజ్ అవ్వతుంది ame prablam వైట్ స్మోక్ కూడా వస్తుంది bro
@rayalaupendarrao87472 жыл бұрын
Kkkkk
@muthutechvideos22692 жыл бұрын
Tq బ్రో
@hemasai60452 жыл бұрын
China engin e full bor patu
@muthutechvideos22692 жыл бұрын
చూద్దాం సమయం వస్తే పెడుతా ok 🤝
@ashiva54962 жыл бұрын
Anna maxma 15madal 5ger enjan gearbox chinpakets kavali Anna dhayachesi unte cheppandi anna