Bro bs6 pulsar 125 model 2020 bike over hitt and stating problem ude solution chopadi bro
@easy_techniques1977Ай бұрын
సెన్సార్ బళ్ళుకి ప్రాబ్లం ఏంటనేది చూస్తే గాని చెప్పడం కష్టంగా ఉంది. Brother
@ExplorewithRS868625 күн бұрын
Hi anna Cost entha avthadi pulsar 150 ki full bore and half bore Naadi 2010 model
@easy_techniques197723 күн бұрын
Full engine 16000/- Off eng 10000/-
@sanjusanjay667427 күн бұрын
Brother Nike bire chesaka... Yenni kilometres tiragochu... Bore chesthe bike engine new engine la untunda... Malli oka 90000 kilometres tiragocha???
@easy_techniques197727 күн бұрын
కొత్త బండి ఇంజన్ సౌండ్ లాగే ఉంటది. మీరు తిరిగే దాన్ని బట్టి మంచిగా సర్వీసింగ్ చేసుకునేదాన్ని బట్టి ఉంటది. మినిమం 50,60 వేల కిలోమీటర్లు తిరగవచ్చు.
@obalanarasimha5146Ай бұрын
Sir cb shine gadi starting problem sir
@easy_techniques1977Ай бұрын
బండి ఏ సంవత్సరం మోడల్ మీది.
@obalanarasimha5146Ай бұрын
@easy_techniques1977 2018 sir new battery epichinanu sir self kadu
@ArunkumarKoyyakuriАй бұрын
Eanta anna half bore and full boreki ,,,,,???
@easy_techniques1977Ай бұрын
పదివేల రూపాయలు తీసుకున్నాను.
@hassanmohammad7319Ай бұрын
Naadi idhe bike same model 2016 80000+ kms Inka alane undi working
@easy_techniques1977Ай бұрын
Good maintenance....🤝
@aakash_youtuber_chanal18 күн бұрын
👍👌
@easy_techniques197717 күн бұрын
Thank you so much brother 🤝
@lakhanlandge1166Ай бұрын
Thanks anna.
@easy_techniques1977Ай бұрын
Thank you brother 🤝🙋
@navadeepvarma79564 күн бұрын
Bro glamour bs6 2021 model bore cost
@easy_techniques19774 күн бұрын
Including mechanic charge 10,000/- With newbor kit.
@thenevamsi5381Ай бұрын
Asalu bore enduku vastundi, vastey engine cost enta avutadi, bore rakunda undali antey em cheyali. Bore chepinchina tharuvatha mali bore vastada, milega baga vastada. Reply evandi.
@easy_techniques1977Ай бұрын
మీకు ఏ బండి గురించి తెలియాలి..(బైక్ లేదా స్కూటీ)....? ఒక్క మెసేజ్ లో ఇన్ని questions ❓ O God.....🤦 1) irregular servicing బోర్ కు వస్తది. 2) ఏ వెహికల్ అనేది తెలియాలి... (బండిని బట్టి) 3) టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోవాలి.(అప్పుడు త్వరగా బోరుకు రాదు). 4) ఇంజను లేదా బోర్ చేపించిన తర్వాత మైలేజ్ బాగానే వస్తది. :- ఇంకా ఏమైనా ఉందా అంతేనా బ్రదర్....😀🫣
@thenevamsi5381Ай бұрын
@easy_techniques1977 Ns200 bike
@lankeraju400415 күн бұрын
Anna mi shop address Pettu please
@easy_techniques197715 күн бұрын
కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి దానికి పంపిస్తాను.
@chandrasekhar1046Ай бұрын
Activa 6g bike oil drinking swami white smoke radu, black smoke kuda raladu reson ami undachu 500 km ki 500ml engine oil drinking
@easy_techniques1977Ай бұрын
ఇప్పటికే టోటల్గా ఎన్ని కిలోమీటర్లు తిరిగారు మీ వెహికల్ చెప్పండి.
@chandrasekhar1046Ай бұрын
@easy_techniques1977 21000
@chandrasekhar1046Ай бұрын
@@easy_techniques1977 28000km
@chandrasekhar1046Ай бұрын
28000km@@easy_techniques1977
@chandrasekhar1046Ай бұрын
@@easy_techniques1977 28000
@maheshk833015 күн бұрын
Mee shop address cheppandi anna.
@easy_techniques197715 күн бұрын
మీ ఫోన్ నెంబర్ కామెంట్ లో పెట్టండి పంపిస్తాను.
@luckymahesh6616Ай бұрын
Pulsar 150 ki rebore best haa new bore best haa bro
@easy_techniques1977Ай бұрын
ఏదైనా ఒకటే బ్రదర్ డబ్బులు తక్కువగా ఉంటే బోర్ కటింగు. పరవాలేదు పెట్టుకోగలనుకుంటే కొత్త బోర్ కిట్టు అంతే తేడా.....
@Pandimoori_krishАй бұрын
ఏ బైక్ అయిన్ ఇంజన్ జీవిత కాలం ఎంత ఎన్ని కిలోమీటర్లు మరియు ఇంజిన్ జీవిత కాల పరిమితి పెంచుకునే జాగర్త్తలు తెలియజేయగలరు
@easy_techniques1977Ай бұрын
ఏ బండి ఇంజనీకైనా గ్యారంటీ లేదు. . ఎందుకంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడపవచ్చు కాబట్టి. ఇంజన్ ఆయిల్ లేకుండా నడిపితే ఇంజన్ కి వచ్చేస్తది. అందుకే గ్యారెంటీ లేదు. (ఇక్కడ మనుషులకే గ్యారెంటీ లేదు) టైం టు టైం సర్వీసింగ్ చేపించుకుంటే మీ బండి లైఫ్ ఎక్కువ వస్తది. ఓకేనా బ్రదర్...🤝
@KampaAparna-f3m14 күн бұрын
మీ లొకేషన్ ఎక్కడ
@easy_techniques197711 күн бұрын
Sorry for the delay... Hyderabad -Suchitra
@suresh7244Ай бұрын
Bro mee number kaaavali. Na pulsar 150 bike gurinchi matladali mitho
@easy_techniques1977Ай бұрын
Old video check
@pandumuduri8661Ай бұрын
borru cast rs
@easy_techniques1977Ай бұрын
Including mechanic charge 10,000/-
@thenevamsi5381Ай бұрын
Asalu bore enduku vastundi, vastey engine cost enta avutadi, bore rakunda undali antey em cheyali. Bore chepinchina tharuvatha mali bore vastada, milega baga vastada. Reply evandi.
@easy_techniques1977Ай бұрын
మీకు ఏ బండి గురించి తెలియాలి..(బైక్ లేదా స్కూటీ)....? ఒక్క మెసేజ్ లో ఇన్ని questions ❓ O God.....🤦 1) irregular servicing బోర్ కు వస్తది. 2) ఏ వెహికల్ అనేది తెలియాలి... (బండిని బట్టి) 3) టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోవాలి.(అప్పుడు త్వరగా బోరుకు రాదు). 4) ఇంజను లేదా బోర్ చేపించిన తర్వాత మైలేజ్ బాగానే వస్తది. :- ఇంకా ఏమైనా ఉందా అంతేనా బ్రదర్....😀🫣