Pulsar N 125 gurinchi చాలా మంచిగా ఊహించా, but అలా లేదు, N125 side nundi bagaledu, front and back వైపు bagundi, దీనికంటే మామూలు Pulsar 125 standard and Carbon baagunnaayi, ❤ ❤ ❤
@p.sudheerkumar8639Ай бұрын
Xtreme ni kotte mogodu Inka raledu Ane anukovachuu🔥
@RohitPalivela-u2c11 күн бұрын
Rider 125 King 👑 I really appreciate and love ❤️ it
@govindrayudu2518Ай бұрын
Xtreme 125r looking kanna bagoledu pulsar 125
@Rameshchowdary7Ай бұрын
Bro service a bike company baga isthunaru ani kuda video cheyandi it's most helpful video to all.
@Anand.B27Ай бұрын
TVS apache 160 2V seconds 2018 model entha untundi
@knrcreativeworks5936Ай бұрын
Always Tvs raider best and best look
@NaniT-ud5prАй бұрын
Bajaj n125 looks 💯
@Nani-fu6pfАй бұрын
బయ్య నేను రైడర్ 125 తీసుకున్న సూపర్ లో బజ్ జెట్ అన్ని fuachours unnaai
@srinuvaspoluboyina122Ай бұрын
tvs apache rtr125cc lo vasthi poti ala untadi
@LovelyBigWaterfall-tu2sxАй бұрын
Nuvv cheppindhi 100% కరెక్ట్ bro
@parcelgamer3141Ай бұрын
SUPERB GA UNDI N 125
@Pandu.Chowdary.komminaАй бұрын
Rider 125 super
@balas-fe7qiАй бұрын
Everyone comparing with tvs....it means raider and all other bikes leads a head...
@mkminvision3594Ай бұрын
నాకు తెలిసి ఇప్పుడు ఉన్న 125cc బైక్స్ లో బెస్ట్ ఐతే TVS Raider నేను వాడుతున్న సం|| నుండి,నేను ఇప్పుడు వరకు motul 7100 10w30 లేదా 10w40 వేసా 10w40 వేశాక కొంచెం లిటిల్ bit బండి engine తేడాగా అనిపించింది.నాకు తెలిసిన మెకానిక్ అడిగా BS6 లో BS4 మాదిరి వేస్తే కొంచెం కష్టం కానీ పెంచితే 10w40 చాలు కానీ కొంతమంది 20w50 etc వేస్తారు వెయ్యకు ఇంజిన్ కండిషన్ మారిపోతుంది అన్నాడు,ఇంకో విషయం పొరపాటున కూడా tvs engine oil వెయ్యకండి వేస్తే దాంట్లో tru4 అని synthetic ఆయిల్ అది వేసుకోండి, మైలేజ్ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి లైఫ్ 60/5(gears)=12kmph speed అంటే ECO లో పెట్టుకుని 12km speed కి gear మారుస్తూ 55-60kmph వెళ్తే తక్కువలో తక్కువ 75km వస్తుంది నేను ఒకసారి రెండు లీటర్ కొట్టించి 145km వెళ్ళ.. అలాగే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి మరి ముఖ్యంగా meter లో gear shift ఇండికేటర్ నంబర్ ఎప్పుడు చూడు మైనస్ చూపిస్తుంది. నాకు అది ఒక్కటే మేజర్ ప్రాబ్లెమ్,ఇంకో ప్రాబ్లెమ్ మీడియం నుండి కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తే పక్క కింద గట్టిగా తగులుది చూసుకొని జాగర్తగా వెళ్ళాలి.. ఇంకా అసలు విషయం TVS service,నాకు తెలిసి worst సర్వీస్ ఏదైనా ఉంది అంటే అది TVS,మరి ముఖ్యంగా నరసరావుపేట,చిలకలూరిపేట,వినుకొండ లో ఉన్న యూనిటీ tvs ఉంటుంది,వీళ్లు కస్టమర్స్ ని ఏదో విల్ల కింద బానిసలు అన్నట్టు,వీళ్లు ఏదో space station నుండి వచ్చిన well trained మెకానిక్ మాదిరి విల్ల బిల్డప్ చూస్తే చెప్పుకి పెంట రాసి కొట్టాలి అనిపిస్తుంది,నాకు తెలిసి TVS pure ఇండియన్ బ్రాండ్ అయినా చాలా మంది honda,yamaha etc వాటిని కొనడానికి TVS లాంటి చెత్త service వెదవలు వళ్ళే overall bike rating లో out off 5🌠 TVS రైడర్ 4.4🌠 Honda sp 125 4.5🌠(service 0.1 ఎక్కువ raider service తో పోల్చితే) NS125 3🌠(మైలేజ్ 40kmpl😢) hero xtreme 125R 2🌠 yamaha కనుక 125cc మంచి ఫీచర్స్,లుక్స్ ఉన్న మంచి మైలేజ్,బైక్ ని కనుక లాంచ్ చేసింది అనుకో మంచి ఇంజిన్ తో దానిని కొట్టే బైక్ రాదు
@chandragirirajasekhar3561Ай бұрын
Xtreme 125R cons enti bro 2 ⭐ antunnav
@RRR3.O25Ай бұрын
Pulsar waste bhayya... Waste naayaallu service kuda correct ga cheyaru 😢
@vizagteesАй бұрын
Bayata cheyinchali
@vizagteesАй бұрын
Extreme 125 unbeatable. 😢naadi platina 😂
@p.sudheerkumar8639Ай бұрын
Honda hornet 2.0😂
@parcelgamer3141Ай бұрын
BAJA VEHICLS LO MILAGE EKKUVAGA VASTUNDI DANIKI KARANAM ENGINE TECHNOLOGY.. BAJA 150 VEHICLE LO NE 55 KM VASTUNDI.. N 125 60 KM + vastundi NIKU EMAINA doubt unte konasemma ma showroom ki ra
@parcelgamer3141Ай бұрын
DOMMU DULUPA BOTUNDI N 125
@Ramprasad-ub5chАй бұрын
Milage lo king
@vijaydevilsab1083Ай бұрын
Bro niku taste ledhu bro N125 looks em Bagundhi asalu 😂 Extreme 125R looks chudu monster looks tho ela undho 2nd place rider