Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@murg27 Жыл бұрын
Why are people thinking that Sri Lanka is Ravana Lanka, when it is actually at around 1200km from southern coast of India as per the distance (100yojanas) that Lord Hanuman flew to reach there. Current Sri Lanka is only about 30-40km from the southern coast. Please discuss about this point.
@Hindustanii1011 Жыл бұрын
సర్వ హిందూ జన సుఖినో భవన్తు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narsareddy4304 Жыл бұрын
మీప్రయతం అద్దుబుతం 🙏 జై శ్రీ రామ్
@anisettyravikishore548 Жыл бұрын
Jai sri ram Jai bajrangbali hara hara mahadeva sambho sankara jai sri krishna
@RameshBabu-me6rm Жыл бұрын
ఎన్నో విషయాలను కూలంకషంగా వివరించారు ధన్యవాదాలు
@ramakrishnamrajudatla8138 Жыл бұрын
Jai hind Jai bharat
@padmavathigangisetty2776 Жыл бұрын
మీ సంభాషణ చాలామందికి మార్గం సుగమం చేస్తుంది
@manimangalampalli4079 Жыл бұрын
సినిమా నిర్మాణం ఒక శుభసూచకం దానిపైన మీ విశ్లేషణ కార్యక్రమం అత్యంత అభినందనీయం అయోధ్య లో నిజంగా జరిగిన పరిశోధనలను చిత్ర రూపంలో ప్రదర్శనకు ఉంచితే ఇన్నాళ్లుగా ఉన్న అపోహల నుంచి ఈ దేశానికి విముక్తి దొరుకుతుంది
@nadeshamnadharmamnapranamo1471 Жыл бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై జై హనుమాన్ జై nationalist hub అన్నా మీ ముందు ఉన్న apple tab కి NH లేబుల్ అంటిస్తే చాలా బాగుంటుందేమో . జై జై శ్రీ రామ్.
@The3181954 Жыл бұрын
మీ ప్రయత్నం అభినందనీయం, అద్భుతంగా ఉంది❤😊
@muralipasunuri6896 Жыл бұрын
Bala gaariki mariyu Sai gaariki 🙏🙏🙏🌺🌺🌾👍
@srinivasgittha8298 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👍👍👍👌👌👌❤🚩🚩జై శ్రీరామ్❤🚩🚩🚩👍👍👍👌👌👌🙏🏻🙏🏻🙏🏻చాలా👍👍👍 చక్కగా👍👍👍 దేశ హితం 🙏🏻🙏🏻🙏🏻కోసం 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👍👍👍🙏🏻🙏🏻🙏🏻మీరు👍👍👍 చేసే 🙏🏻🙏🏻🙏🏻ప్రయత్నం 🙏🏻🙏🏻🙏🏻సుాపర్ 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👌👌👌🚩🚩🚩❤🙏🏻🙏🏻🙏🏻
@lakshmiev8046 Жыл бұрын
Sathyameva Jaya the....very very TRUE epic...youth must believe and respect.
@srikrishnadevaraya1375 Жыл бұрын
*Who voted for partition? Here are the Results for 1946 Election for partition and you judge it:* *Assam:* Muslim Seats: 34 Muslim League(For partition): 31 Win Percentage: 91% *Bengal:* Muslim Seats: 119 Muslim League(For partition): 113 Win Percentage: 95% *Bihar:* Muslim Seats: 40 Muslim League(For partition): 34 Win Percentage: 85% *Bombay:* Muslim Seats: 30 Muslim League(For partition): 30 Win Percentage: 100% *Central Provinces:* Muslim Seats: 14 Muslim League(For partition): 13 Win Percentage: 93% *Madras:* Muslim Seats: 29 Muslim League(For partition): 29 Win Percentage: 100% *NWFP:* Muslim Seats: 36 Muslim League(For partition): 17 Win Percentage: 47% *Orissa:* Muslim Seats: 4 Muslim League(For partition): 4 Win Percentage: 100% *Punjab:* Muslim Seats: 86 Muslim League(For partition): 74 Win Percentage: 86% *Sind:* Muslim Seats: 34 Muslim League(For partition): 28 Win Percentage: 82% *United Provinces:* Muslim Seats: 66 Muslim League(For partition): 54 Win Percentage: 82% *Total Win Percentage:* 87% - Source: Wikipedia 1946 Indian Provincial Elections *Sardar Vallabhai Patel:* Most of the Muslims who have stayed back in India, helped in creating Pakistan. Now, I do not understand what has changed in one night that they are asking us not to doubt their loyalty *Dr. B.R. Ambedkar:* The allegiance of a Muslim does not rest on his domicile in the country which is his but on the faith to which he belongs. To the Muslim, Where it is well with me there is my country is unthinkable. Wherever there is the rule of Islam, there is his own country. *In other words, Islam can never allow a true Muslim to adopt India as his motherland and regard a Hindu as his kith and kin* -Source: "pakistan or partition of India" Book by Ambedkar *1st Education minister of India maulana Abdul Kalam Azad:* Be extremely hard against kafirs (nonmuslims) but extremely kind among ourselves (muslims). All relationships in the world can break down, father can turn against son, brother against brother, mother can shun her child but the relationship of a Muslim with a Muslim can never be severed. And then we ask why our Education System is bad Speech at 1920
@True-Indian468 Жыл бұрын
Jai Sree Ram 🙏🙏🙏
@umasankarPosa Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏✊️
@nirmalaboddepalli7340 Жыл бұрын
Excellent interview.. 🙏 in future, బాల గారి తో ఇటువంటి అమూల్యమైన విషయాలను అందించే ప్రయత్నం చేయగలరు.
@madetinageswararao Жыл бұрын
Sir, Sankuratri garu explained very well but we must appreciate the good attempt to generate interest and bring some facts out by movie Ramasetu
@vvssatyanarayanavelpuri4774 Жыл бұрын
One of the best, educative and healthy discussion. Sri Rama is the Ikon of Ikons. Sri Rama will give great strength and good health to these researchers. Great Sir. Jai Siyaram.
@DurgaPrasad-kd8fw Жыл бұрын
Truely Informative. Sai garu we need more sessions with Bala Garu. Please please sir
@RameshBabu-me6rm Жыл бұрын
ఇలాగే ద్వారక గురించి కూడా ఒక వీడియో చేస్తేబాగుంటుందండి
@prakashrookie Жыл бұрын
Sai anna, maku a cinema lecture vadhu, chalu ilanti debates videos mana samskruthi history peyna respect interest inka akuvah vasthundi plz continue more kind of this vidoes and debates please .
@pardhasaradhiakalamkam3809 Жыл бұрын
శ్రీరామాయణమును వాల్మీకి మహర్షి ముందుగానే వ్రాసాడు. కనుక ఇతిహాసం కంటే ఎక్కువ.
@Bharathsanataniman987 Жыл бұрын
Jai shree ram jai bajaranga bali Hara Hara Mahadeva, jai shree krishna , jai Durga mata .
@phanidharshini22 Жыл бұрын
Thanks for the genuine journalism SAI garu
@m.v.shhankara.dhvvudum.ram6798 Жыл бұрын
శుభ ధన్యవాదాలు
@srinivasvennamera816 Жыл бұрын
Jai sri ram 🚩🚩🚩🙏🙏
@venkataramanavakati2902 Жыл бұрын
🍃🥀 ధన్యవాదాలు
@karriramarao6101 Жыл бұрын
Excellent. Today students should watch it for the history and develop the curiosity and protect our culture.
@bmeditingcreations.9043 Жыл бұрын
ధన్యవాదములు 🙏
@2029ysjagan Жыл бұрын
Jai shree Ram
@ch.abhimanyuch.abhimanyu2736 Жыл бұрын
జై శ్రీ రామ్
@maheshpati8163 Жыл бұрын
Jai Sri Ram jai Hind ❤
@MR-ql9eb Жыл бұрын
Great interview Sir. Thank you for the info.
@padmasekharpokala1385 Жыл бұрын
జై శ్రీరామ్దేవుడి దయతోటిమీరు చల్లగా ఉండాలిచిన్నప్పటినుంచిచాలా పేపర్లు చదివేవాడినిఅన్ని స్వ కుచమర్దనాలుతప్పించినిజమైన వార్తలనిచదవలేక పోయానువినలేకపోయానుమీ నేషనల్ హబ్ వచ్చిన తర్వాతఅన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నానుధన్యవాదాలుపద్మ శేఖర్
@raghuramswaroop810 Жыл бұрын
Very good video
@krishnakarthikaa9911 Жыл бұрын
Thanks for the Great & True information
@suryananda574 Жыл бұрын
Jai sriram Jai Sanatana Dharmam.
@sramanaidu1646 Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@saishyam7757 Жыл бұрын
Very good initiative
@abhi-bw3by Жыл бұрын
Good content
@krishnakrishna1877 Жыл бұрын
Jaihindu
@sambasivarao98 Жыл бұрын
Sir,you are expressing good views.ramayanam,mahabharatham great epicks.we don’t want whether they are true or not.we must teach ethics to our next generation .if they followed human will become great human.
@srujanrontala39 Жыл бұрын
దేవుడు అనే పేరు...అది ఏ మతం అయినా...ఒక మనిషి యొక్క ఆలోచన శక్తి నీ చంపేస్తుంది....
@gopalkrishna8542 Жыл бұрын
🙏🙏🙏
@bellarydon314 Жыл бұрын
👌👌👌👌👍
@vishwanathams8871 Жыл бұрын
Super Sir
@ragsraghavendra8537 Жыл бұрын
vasudevan gari special debates full videos pettandi sir
@muralilakshmi9065 Жыл бұрын
👍
@ramaprasadpallavalli8545 Жыл бұрын
Jaisreeram
@shenigaramsrinivas8351 Жыл бұрын
Sugrivudu 🙏🙏🙏🙏🙏🙏🙏
@kartheekch Жыл бұрын
Great discussion. Blasphemy of Hindu gods should be a punishable crime
@rameshb6805 Жыл бұрын
రాక్షసుడైన రావణునికి ఉన్న విమానాలు దేవుడైన రామునికి ఎందుకు లేదు?
@rajunaresh1996 Жыл бұрын
రామాయణం పైన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇంటర్నెట్ లో ఆడియో వీడియో ఫార్మాట్ లో ఉన్నాయి. విని చూసి తరించడానికి
How can we expect the biased Bollywood to be fair and square! Wishful thinking!
@noconversionhindu7419 Жыл бұрын
ఈ విశ్లేషకుడు మాట్లాడిన దాంట్లో 60% ఆంగ్ల పదాలే ఉన్నాయి...😊 ఖర్మ...
@AS-cc8zh Жыл бұрын
Sir, according to Bhagavata, Ramayana itihasa happend in 24th Manvantara. We are in 28 th Manvantara. It's around 1 crore 3 lack years back. There are several logics in Ramayana, which will make anybody to easily get convinced. Only thing required is one has to be ready to listen and interpret it properly.
@cinematalkes877 Жыл бұрын
Please aandharu like kottandy
@shekerreddy134 Жыл бұрын
Extend అయ్యింది లాంటి పదాలు వాడకుండా తెలుగు లో చెప్తే అందరికీ అర్ధం అవుతుంది. మనం ఏది చెప్పినా సామాన్యులకి కూడా అర్థం అయ్యే విధంగాclear గా చెప్తే చెప్పే దానికి సార్థకత.
@sambrajyambollavarapu3759 Жыл бұрын
రాముడు రామాయణం లేకపోతే రావణుడు లేనట్లే కదా మరి రావణుడు రచించిన శివతాండవం స్తోత్రం చెస్ ఆట పుష్ణకవిమానం అన్నీ అబధ్ధ మవుతాయి
@vrchinna2 Жыл бұрын
Bala sankurathri గారికి నమస్కారం🙏🙏. మీరు రాసిన my name is ravana తెలుగు పుస్తకం ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరా.
@v.padmanabhasarma5100 Жыл бұрын
Rama Sethu was a real was a real thing even in forties, but was damaged during successive typhoons. Most of it was submerged in water and for some distance it was thigh deep in sea. This was a thing talked about in Machilipatnam those days. I am surprised why debate was raised and endless discussion raised. That may named Rama Sethu according to Ramayana story. Ramayana happened in 24th Maha Yuga of this manvantara where as we in 28th manvantara. This is clearly raised non-indian elements. The current one in the wouldn't have been constructed later days and named after Rama. Fearing that acceptance would become bed rock of Hindu Heritage of Bharat Varsha, it is trying to avoid the.
@murg27 Жыл бұрын
Why are people thinking that Sri Lanka is Ravana Lanka, when it is actually at around 1200km from southern coast of India as per the distance (100yojanas) that Lord Hanuman flew to reach there. Current Sri Lanka is only about 30-40km from the southern coast. Please discuss about this point.
@gunnaravinderreddy5294 Жыл бұрын
What about maoism leninism Marxism designed for that countries only, cannot be repeated on Sanathan dharam, but epics like Ramayana/ Mahabharat are having evidences, established by scientific research etc...provides lot of moral values for way of living ..
Nenu mee channel follow avutaanu .... Nenu ilanti Hindu dharmam kosam paatupade prativokka channel ki comment pettanu but no response The comment is :: Normal PPL telugu lo mana grandhaalu evi chadivi ardam chesukune laaga ,valla pillala ki manchi ga cheppevi unnayo vaati perlu,writer meerina daani meeda video cheyyandi Alaage manchi useful, historical books in telugu suggest cheyyandi
@challapallisivaprabhu174 Жыл бұрын
సాయి కృష్ణ గారూ, మన శాస్త్రాల ప్రకారం స్థిర, చర ప్రకృతులు వున్నాయి కానీ ప్రాణం కలిగిన ప్రాణం లేనివి అనే ప్రకృతి విభజన లేదు. మనం వ్యావహారికములో నిర్జీవులు గా చెప్పుకునే, భావించే వాటిని జీవం నిద్రాణ స్థితిలో వున్నవిగా చెప్పబడినవి. గొప్పదైన తపో శక్తి సంపన్నులు అనగా బ్రెయిన్ పవర్ ఎక్కువగా వున్న వారు, బ్రెయిన్ ను ఎక్కువ మొత్తంలో వినియోగించు కోగలిగిన వారికి నీటిలో, పర్వతాలలో, చెట్లలో, భూమిలో, గాలిలో కూడా జీవం చూసి, వాటిని మనకు కావలసిన రూపంలో దర్శించి, వాటితో సంభాషించే శక్తి వుంటుంది అని అనుభవ పూర్వకముగా తెలుసుకున్నారు. వారు పంచ భూతాలతో మాట్లాడ గలిగె సామర్ధ్యము మరియు వాటిని తాము కోరిన విధంగా ప్రవర్తింప జేసీ శక్తి, నియంత్రణ కలిగి వుండే వారు. కాల క్రమేణా యీ శక్తి సామర్థ్యాలు తగ్గుతూ వస్తూయీ నా డు యిది సాధ్యమని నానుకూడా లేని బలహీన జాతిగా మానవులు జీవిస్తూ వున్నారు. శాస్త్రం అబద్ధం కాదు.
@DevrishiNarada007 Жыл бұрын
Read purana purusha book by YOGIRAJ SRI SHAMA CHURN LAHIREE for better clarity on ramayan
@RamasArrow Жыл бұрын
రామాయణం 14,000 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు అంటున్నారు. కొందరు 1,20,000 సంవత్సరాల క్రితం జరిగిందని అంటారు.
@rajunaresh1996 Жыл бұрын
బాలీవుడ్ మొత్తం లెఫ్టిస్ట్ ఎజెండా తో పని చేస్తోంది, ధర్మానికి సంభందించిన విషయాలను చీప్ క్వాలిటీ తో తీస్తారు మిగిలిన ఎడారి మతాల విశ్వాసాలు ఉంటే గొప్పగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. మరకల కోసం మొగల్ ఏ ఆజమ్ తీస్తారు అదే ఇటు వైపు పృథ్వీరాజ్ స్టోరీ ని సెకండ్ క్వాలిటీ గా తీస్తారు
@whatsappmasti2383 Жыл бұрын
Ram setu 7000 years old is biggest blunder in the move. Because dwapara yuga is two times to kaliyuga. If we see afer krishnas death kali yuga is atleast 5000 years old. So ramsetu should be created atleast 10000 yeras before to krushna. So if you consider from present, ramsetu should be atleast 15000 yers old. But bloody Bollywood has no brain .
@ranjithbcm Жыл бұрын
Sir, how much you profess, ramayana is a story.
@surveyingoffieldsandmeasur3903 Жыл бұрын
Rama setu had been a floating bridge. The existing structure doesn't float. Today it's called Adam's bridge. It's not a bridge but a dam.
@pavangandeti3645 Жыл бұрын
Miru 7000 yers back జరిగింది అంటున్నారు కదా మనకు మన పురాణాల ప్రకారం 4 యుగాలు వున్నాయి అందులో కృతయుగం 16 లక్షల సంవతసరాలు త్రేతాయుగం 12 లక్షల 50 వేల సంవత్సరాలు ద్వాపరయుగం 8 లక్షల 32 వేల సంవత్సారలు కలియుగం 4 లక్షల 50000 ల సంవత్సరాలు అని వుంది కదా ప్రస్తుతం కలియుగం ప్రారంభం లో 5120 yers lo vunam Ani kada అంటున్నారు త్రేతాయుగం లో అంటే ఎన్ని వేల సంవత్సరాలు. మరి చేపెడి వేరే వుంది కద sir
@vijayasrid2215 Жыл бұрын
Bharat government has to research it
@RamasArrow Жыл бұрын
లక్షల సంవత్సరాలు కాదు. యుగాలు వేల సంవత్సరాలలో ఉంటాయి. రామాయణం 14,000 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు అంటున్నారు. కొందరు 1,20,000 సంవత్సరాల క్రితం జరిగిందని అంటారు.
@ramaraodhulipudi426 Жыл бұрын
హనుమంతుడు మహాపండితుడు. రెండోసారి కూడా పర్వతం మొత్తం మోసుకొని రావటానికి ఆయనమూర్ఖుడు కాదు. ఒకసారి చూసినాక సంజీవనిని గుర్తించలేడా ఆయన.
@bhaskararao3757 Жыл бұрын
Sri Lanka is not that Lanka. To go to Sri Lanka Hanuman is needed . Lanka of Ramayan is invisible in kaliyug
@natureandworld2875 Жыл бұрын
Mana chavatale aeroplanes tayaru chesinappudu ,aa kaalamlo SriRamude toduga vunte enta energy vuntundi kaabatti egaradam anadi anta kashtam kaademo appatlo
@MrFriday803 Жыл бұрын
BJP rs ni ledani cheptundi parliament lo .
@srujanrontala39 Жыл бұрын
రామాయణము మొదట గ వాల్మీకి ఏ భాష లో రచించాడు... బ్రదర్
@TirumalaDevi-86 Жыл бұрын
After some hundred years people forget that pakisthan, bangladesh were part of India. Ssmething happened to Afghanistan, Sri Lanka etc.
@prabhakarasarma9045 Жыл бұрын
ఎగిరాడు ఇక్కడ science applied. ఆ science ను లిటరరీ రూపంలో వ్రాశాడు.
@bhaskararao3757 Жыл бұрын
Original ramasetu was destroyed by Vanaras as directed by Sriram
@gummadiprasadrao8733 Жыл бұрын
Ramasethu kaadu Nala sethu
@gummadiprasadrao8733 Жыл бұрын
Archeology evidence ledu
@p.v.rangacharyulu241 Жыл бұрын
Yes. Take spirituality and morality away from ramayana and mahabharatha and see it just as history and story. 🤣. True upasaka Or sadhaka can understand ramayana. You didn't accept hanuman as flying, But accepted he brought a mountain from himalayas😂. Please dont be hypocrite. If you accept, accept it wholly, or just say it is your opinion of how it may have happened and move on. Many movies are trying to remove the mysticism and spirituality from Our scriptures. Not good
@TN768 Жыл бұрын
belief kills the logic and whatever you speak sounds logic. I wish Rama was not imported from central Asia and concurred the native Indians.
@gummadiprasadrao8733 Жыл бұрын
Ramayanam only myth
@spiritualheart3455 Жыл бұрын
ఎప్పుడు putado ఎప్పుడు వస్తాడో తెలియని books చాలా ఉన్నాయి కదా
@prasadthondam3006 Жыл бұрын
Soopar story
@Pathalabairavdu Жыл бұрын
ఏమిటి? ఈ అర్థం పర్థం లేని చర్చ. రామసేతు సినిమా నే పూర్తి అబద్ధం. పైగా ఇతను హనుమంతుడు ఎగరలేదు ఈదుకుంటూ వెళ్ళాడు అని కొత్త కథ చెప్తున్నాడు. ఈ విషయాల పై ప్రాజెక్ట్ శివోహం మరియు జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ లో పూర్తిగా శ్లోకాలతో మరియు వాటి అర్థాలతో వివరంగా చెప్పారు. (గమనిక: చాగంటి, సామవేదం వారు చెప్పిన వీడియో లు పెద్దవి గనుక వీరి పేరు చెప్తున్నా) సరళంగా, చిన్న పిల్లలకు కూడా అర్థం అయ్యేలా వారు చెప్పారు. ఇక్కడ రావణ లంక మరియు శ్రీలంక ఒక్కటి కాదు.
@student0329 Жыл бұрын
hi bro nenu kuda project shivoham channel and janakiram yt chusta. Me comment naku ardamayindi. E channels ni chuse vallani dorakarani santhosham.
@nageshwarraodhanalakota2365 Жыл бұрын
Okkate.jaisriram
@natureandworld2875 Жыл бұрын
Mari Santa taata etla egurukuntu vastunnadu every year,kasta daanimeeda oka movie cheyyali nijaanijalu bayataku ravali
@sntkmr9 Жыл бұрын
@@natureandworld2875 🤣🤣
@Pathalabairavdu Жыл бұрын
@@natureandworld2875 Santa thatha ante "Shiva Shakti" videos choodu Ela eguruthaado choodachu 🤣🤣🤣
@aparajitan3645 Жыл бұрын
ఇలాంటి నెగిటివ్ హెడింగ్ పెట్టి జాతీయవాదం అనిఎలాఅంటారుమీరు. జైహిందూస్థాన్
@atharali376 Жыл бұрын
Parliament lo yemannaru BJP leaders.
@bobbilisudhakarreddy3234 Жыл бұрын
ప్రతి మత గ్రంధం అప్పటి పరిస్థితులు ఉంటాయి, ఈ కాలానికి పనికి రావు ఈ దేశానికి యింత దౌర్బాగ్యమా వైపు పోతుందా దేవుడు నమ్మకం దాన్ని నిజమని అబద్దామని చేర్చ చేఎవలసిన అవసరం లేదు, రామాసేతు నిజమని నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి, ఇలాంటివి ప్రపంచం లో 32 ఉన్నాయి కురాన్ లో ఆడమ్ బ్రిజ్ అని ఉంది, మైతాలజీ ఎప్పటికి నిజం కాదు 200 సంవత్సరాలక్రితం అమెరికా కూడా నోవా జిసెస్ మొజెస్ నిజమని ఇలాగే సినిమాలు తీసి ప్రజలను పిచోళ్ళను చేసి యిప్పుడు అన్ని పక్కన పెట్టి డెవోలోప్ వైపు పోతున్నారు, మన వద్ద 300 వరకు రామాయనాలు ఉన్నాయి గ్రీకు ఇలియట్ ఈజీప్ట్ రాంసేసే 2 కథను నరదుడు చెపితే వాల్మీకి రాసాడు రమాయణం మొదట్లోనే నరదుడు 100 శ్లోకాలు చెపితే వాల్మీకి 24000 శ్లోకాలు రాసాడని ఉంది, ex,,, ఒక సినిమా తీయాలన్న ఒక రైటర్ 4 పాయింట్లు చెపితే స్క్రీన్ ప్లే 2 గంటల సినిమా తీయొచ్చు, నావల కూడా కాపీ కొట్టి యింకోటి రాయొచ్చు అది కవుల కెపాసిటీ.
హలో! హలో!! సాయి గారు! BJP ప్రభుత్వము కూడా UPA ప్రభుత్వం కోర్టుకు ఏమి చెప్పిందో రామాయణం, రామసేతు గురించి పార్లమెంటులో అదే చెప్పింది. అదే... రామాయణంకు, రామ సేతుకు Archealogical Dept (భూగర్భ శాఖ) దగ్గర ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు అని. అంతే గాదు... అసలు హిందు ఒక మతము కాదు అని BJP కోర్టుకు చెప్పింది. అది చెప్పరే??? మీరు మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పటం... ఛీ ఛీ