Balagam Fame Muralidhar Goud & Kota Jayaram Exclusive Interview | Ntv ENT

  Рет қаралды 496,608

NTV Entertainment

NTV Entertainment

Күн бұрын

Пікірлер: 274
@appalanaidu1254
@appalanaidu1254 Жыл бұрын
ఇద్దరు గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తెలుగు సినీ పరిశ్రమకు దొరికారు జయరామ్ గారికి మురళీధర్ గారికి హృదయపూర్వక అభినందనలు
@VamsiKrishna-ls5fk
@VamsiKrishna-ls5fk Жыл бұрын
Absolutely correct
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
True ❤
@palamallikharjun9113
@palamallikharjun9113 Жыл бұрын
S
@indigo1619
@indigo1619 Жыл бұрын
ఐలయ్య గారి నటన అద్భుతం..మా నాన్నే గుర్తొచ్చారు
@shravankumar-qf3jn
@shravankumar-qf3jn Жыл бұрын
Super
@rangaiahs3748
@rangaiahs3748 Жыл бұрын
Super
@muralisunkari8218
@muralisunkari8218 Жыл бұрын
మీరు బలగం సినిమా వరకే బావబామ్మర్దులు కాదు, తెలంగాణా లోని ప్రతి ఇంట్లో కనిపించే వ్యక్తులు, చాలా గొప్పగా నటించారు 🙏🏻🙏🏻🙏🏻
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
wondar cament 🙏🙏🙏🙏🙏🙏🤝👌👌👌👌
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
బలగం సినిమాలో మీ ఇద్దరి నటనకూ నా పాదాబివందనం 🙏🙏🙏🙏👍❤️❤️🌹🌹🌹🌹
@srinivasburla4729
@srinivasburla4729 Жыл бұрын
సినిమా చూస్తూ ఏడ్చినవారు ఎందరు
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
😥
@anushajogula6049
@anushajogula6049 Жыл бұрын
Chusinollandharu
@anjireddyalugupally9227
@anjireddyalugupally9227 Жыл бұрын
ఏడ్వని వాళ్ళు ఎందరు... అని అడగండి.
@bhanuprakashsanke3814
@bhanuprakashsanke3814 Жыл бұрын
Nenu edchanu
@praveenmekala2421
@praveenmekala2421 Жыл бұрын
నేను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు చుసిన ప్రతిసారి ఏడ్చేశాను 😢😢
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
ఐలయ్య గారి నటన చాలా చాలా నేచురల్ గా ఉంది ముఖ్యంగా లాస్ట్ లో 😥😥😥👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@rameshponugoti7910
@rameshponugoti7910 Жыл бұрын
అద్భుతమైన భాషా పటిమ , విశ్లేషణ గల వ్యక్తి నారాయణ గారు 🙏 నటన లో మాత్రం ఇద్దరూ అద్భుతం
@vsnm116
@vsnm116 Жыл бұрын
ఇద్దరూ చాలా బాగా చేసారు. కానీ కోట జయరాం గారి నటన నిజంగా చాలా గొప్పగా ఉంది. Really Superb.
@suryaapendyala3612
@suryaapendyala3612 Жыл бұрын
One of the best movies ever! I was in tears watching some of the scenes.. Each one of you have performed at your best! Kudos to Balagam
@ksleelavinod2815
@ksleelavinod2815 Жыл бұрын
ఇద్దరికీ అభినందనలు.తెలుగు ఇండస్ట్రీకి గొప్పనటులు దొరికారు..మీ కాంబినేషన్ చూసి న ప్రతిసారీ ఏడిపించారయ్యా.. without glicerin ఏడ్చాం👏👏👏👌👌👌🤝🤝🤝
@kumarhyderabad
@kumarhyderabad Жыл бұрын
jay ram sir . your performance was excellent ...then any body ....every body enjoyed .....you did satisfied performance .....many interviews will come and go you are a star and you can make magic on screen all know .......jay ram name is beauty of telangana ...
@yadagirimaripelli2186
@yadagirimaripelli2186 Жыл бұрын
❤ మీరిద్దరూ ఎప్పుడూ అలాగే ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
@livingstreams2582
@livingstreams2582 Жыл бұрын
While watching movie, tears are just rolling from my eyes without my knowledge. Wonderful film
@empellirakesh8812
@empellirakesh8812 Жыл бұрын
ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరు వారి యాక్టింగ్ Next level 👌👌
@HarilalGajbimkar-iq3xi
@HarilalGajbimkar-iq3xi Жыл бұрын
అయిలయ్య మరియు నారాయణ క్యారెక్టర్లు సూపర్, ఆ పాత్రలకు న్యాయం చేశారు, వీరిని సెలక్టు చేసి డైరెక్టర్ మంచి పని చేశారని నా అబిప్రాయం.😊
@MdAsif-iu9mi
@MdAsif-iu9mi Жыл бұрын
🙏🙏🙏🙏
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 Жыл бұрын
ఈ సమాజానికి ఇలాంటి మూవీస్ మరెన్నో సినిమాలు తీయాలని కోరుతున్నాను మరెన్నో ఇలాంటి మూవీస్ తీయాలని ప్రేమ ఆప్యాయతలు గుర్తించాలని కోరుతున్నాను
@bravindra9219
@bravindra9219 Жыл бұрын
నేను OTT లో చూసిన తరువాత ఈరోజు theatre లో చూసాను. Director వేణు garu wonder అనిపించుకున్నాడు. ఐలయ్య కళ్లళ్లో fire వుంది. నారాయణ కూడా నువ్వా నేనా అన్నట్లు చేసాడు. Totally all artists lived in their characters. Technical support is also extremely good. Congratulations to entire Balagam team.
@thrinadhsirapanasetti2690
@thrinadhsirapanasetti2690 Жыл бұрын
ఇరువురి నటన అద్బతం.వేణు గారి డైరక్షన్ అమోఘం .బలగం సినిమా లో నటించిన అందరి నటులుకు అభినందనలు.
@ashhok7106
@ashhok7106 Жыл бұрын
ఇద్దరు సూపర్ అండ్ నేచరల్ యాక్టర్స్ ఇంకా మంచి పేరు అవకాశాలు రావాలని కోరుకుంటున్న
@kumarnerella2122
@kumarnerella2122 Жыл бұрын
Hatsaf to both of you 😊😊
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 Жыл бұрын
అద్భుతమైన మానవ విలువలను అందించిన వేణు గారికి.. నటన తో ప్రాణం పోసిన అందరికి కృతజ్ఞతలు.
@comedyguruchannel
@comedyguruchannel Жыл бұрын
Suprr movie 👌👌👌👌👌 elanti cinema na life lo chudaledu... excellent movie with emotions 😢
@manoharceo3827
@manoharceo3827 Жыл бұрын
ఇద్దరికి హృదయ పూర్వక అబినందనలు , యంకరమ్మ కు కూడా ప్రపంచం లోని కళాకారులకు , సినిమాలకు, సత్కరించడము , సన్మానం చేయడం , అవార్డులు ఇచ్చే సంస్తలు ఇప్పుడు మీకు మీరే మీ సంస్తల్లకు గౌరవించుకునే అవకాశం " బలగం " సినిమా ద్వార వచ్చింది . అంటే " బలగం" మొత్తం టీం ను అన్ని విబాగాలలో వాళ్ళందరిని పిలిచి మీ సంస్తల ద్వార సన్మానించి, మీరు తరించే అవకాశం .
@srinivasare2490
@srinivasare2490 Жыл бұрын
ఇద్దరు ఇద్దరు సాటి .మంచి నటులు. ❤❤❤
@sumasree1857
@sumasree1857 Жыл бұрын
Narayana mavaaaa nv pakkaaa telangana 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻.A big ❤❤ for uu
@anjalireddy7261
@anjalireddy7261 Жыл бұрын
అలాంటి సంఘటనలు చాలా మందికి జరుగుతుంది నా జీవితంలో ఉన్నాయ్ సార్ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో సంఘటన ఉంటాయి ఇ సినిమా మేము మూడు సార్లు చూసాము మా ఊరిలో కూడా వేశారు
@murthydsn8865
@murthydsn8865 Жыл бұрын
Madam I have not seen u recently in ntv how are u and where u the two actors have proved their experience very well.all the best.jaisriram
@savithasoma9703
@savithasoma9703 Жыл бұрын
Nice interview
@neelamvenkatesh2425
@neelamvenkatesh2425 Жыл бұрын
Chala bagundhi cinema me lanti vari acting diniki todavadam excellent Naku nijanga bada kaligindhi.Chala emotional ga connect ayindhi.
@govardhangogula6436
@govardhangogula6436 Жыл бұрын
both are you nice acting and superb performance
@kooraharichander5088
@kooraharichander5088 Жыл бұрын
Mee iddareki danyavadaamuloo nenu kuda chala sanniveshamuloo edchinanu idee pakka family sentiment. Thankyou.
@GVenkateshwarlu-u5z
@GVenkateshwarlu-u5z 7 күн бұрын
Bava bavamarudilu congratulations super action excellent character s hatsoff both of u legend s
@rajuosho3333
@rajuosho3333 Жыл бұрын
Jodi of the Year
@danielp.daniel1922
@danielp.daniel1922 Жыл бұрын
Both r super Acton
@kiprasadrao
@kiprasadrao Жыл бұрын
వీళ్ళిద్దరూ ఈసినిమాలో నటిస్తున్నారనే అనిపించలేదుసుమా!Really great.
@harishankarrachakonda753
@harishankarrachakonda753 Жыл бұрын
*జయరాము గారు తెలంగాణా సంస్కృతిని ఆకలింపు చేసుకోవడము చాలా అద్భుతముగా ఉన్నది ...*
@satyavani6498
@satyavani6498 Жыл бұрын
Ivale chusanu movie. Inta excellent ga undi. Family viluvalu baga chupincharu.
@madoorimanasa1963
@madoorimanasa1963 Жыл бұрын
Both of you 👌👌👌👌👌👌
@vishnuyt1452
@vishnuyt1452 Жыл бұрын
Sri.jayaram,Muralidar gariki Namaskaram Iddaru kalisi bawa.bardi super sir.pressent publice good motivation
@VamsiKrishna-ls5fk
@VamsiKrishna-ls5fk Жыл бұрын
Very good movie. both did a very good job. This will be a landmark in your career. Congrats !!
@mnagarathnamma1928
@mnagarathnamma1928 Жыл бұрын
ఇద్దరు అద్భుతంగా నటించారు super sir
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Жыл бұрын
Super natural actors iddaru ... Bava bammardi lu ga jeevincharu asalu 👍👍
@venkateshmanne7533
@venkateshmanne7533 Жыл бұрын
సూపర్ సినిమా వేణు అన్న , వీరిద్దరి యాక్షన్ అద్భుతం.....
@nageswaraop5996
@nageswaraop5996 18 күн бұрын
మురళీధర్ గౌడ్ గారు, జయరాం గారు బలగం సినిమాలో చాలా అద్భుతంగా నటించారు మీకు అభినందనలు🎉🎉🎉
@srikant9123
@srikant9123 Жыл бұрын
Super andi Bava Bamardi interview
@kshashiprakash6431
@kshashiprakash6431 Жыл бұрын
ఈ పాత్రలు అద్భుతం
@gorrechiranjeeviswaero
@gorrechiranjeeviswaero Жыл бұрын
బలగం సినిమాలో వీరిద్దరూ చాలా బాగా నటించారు. వారి వారి పాత్రలలో జీవించారు. ప్రతి కుటుంబంలోని భావ బామ్మర్దులకు ప్రతీకలు గా నిలిచారు. పలుమార్లు ఈ సినిమాని చూడడం కోసమే నేను అమెజాన్ ప్రైమ్ తీసుకున్నాను. నేను ఈ బలగం సినిమాని దాదాపు 20 సార్లు చూశాను.
@banothusadashivashankar2061
@banothusadashivashankar2061 Жыл бұрын
ఎన్నో వందల సినిమా లు చూసాను. కానీ గుర్తుండిపోయే కారక్టర్లు చాలా తక్కువ. కానీ ఈ సినిమాలోని పాత్ర లు ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ సినిమా లోని గుండె లోతుల్లోకి వెళ్లిపోయాయి.
@reguriRam
@reguriRam Жыл бұрын
బలగం సినిమా లోని అన్న పాత్ర లో నన్ను నేను చూసుకున్నాను.....🙏🙏🙏
@harshajyothijyothi4322
@harshajyothijyothi4322 Жыл бұрын
Jayram & Muali Garu Best Actors
@laxmanpuppala5719
@laxmanpuppala5719 Жыл бұрын
సినిమా చూసాక మా నాన్న గుర్తుకు వచ్చారు ఐ లవ్ మై డాడీ 😭😭😭
@mutyalagopal8232
@mutyalagopal8232 Жыл бұрын
ఇ సినిమాలో మీరే హీరోలు 👌👌👌👌💐💐💐💐
@shanmukhsaicharan3961
@shanmukhsaicharan3961 Жыл бұрын
Adadhe adharam etv serials lo ailyya ga act chesaru super ector👌👌👌👌👌
@raju02356
@raju02356 Жыл бұрын
Nice Interview
@durgaprasadj8641
@durgaprasadj8641 Жыл бұрын
Great artists, great movie ,everybody should see the movie, 1000 crs petti movies theesevallu, ilanti movie cheyandi sir . Naturality ki dhaggaralo theesaru venu garu , climax scene superb , natural .
@RamanKumar-dd2vw
@RamanKumar-dd2vw Жыл бұрын
Beautiful and heart touching movie
@sreeevizy
@sreeevizy Жыл бұрын
Jai Ram garu all the best for your future.
@kshashiprakash6431
@kshashiprakash6431 Жыл бұрын
ఐలయ్య గారి పాత్ర కోటి పర్యాయాలు అద్భుతం
@pachask910
@pachask910 Жыл бұрын
100%correct
@asariposham4150
@asariposham4150 Жыл бұрын
మురళీదార్ గారు మీకు 🙏🙏🙏🙏
@narendrareddy9917
@narendrareddy9917 Жыл бұрын
What a fantastic movie 🎉
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
డీజే టిల్లు ఫాదర్ కూడా సూపర్బ్
@akularavikumar4897
@akularavikumar4897 Жыл бұрын
Both Super 👌 👍
@surugusunder821
@surugusunder821 Жыл бұрын
Verry. Good. Aailaiah. Garu tanks
@karthikrathod1174
@karthikrathod1174 Жыл бұрын
Super interview 😍😍😍😍
@gajjivenkateshyadav6821
@gajjivenkateshyadav6821 Жыл бұрын
Both of you excellent acting sir
@padmalathagadala9260
@padmalathagadala9260 Жыл бұрын
ఈ మూవీ లో అందరి acctinihg chala chala bagundi
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
Balagam movie is a great celebration in Telugu Film History.
@suryakumari4448
@suryakumari4448 Жыл бұрын
Interview ouer acoshion cheyakunda chala baga chesindi. ❤nice
@msrinivas9242
@msrinivas9242 Жыл бұрын
Super edharu manchi actars
@tanjaneyulu7825
@tanjaneyulu7825 Жыл бұрын
Super super super superhero super sar meru super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@subuketha134katha3
@subuketha134katha3 Жыл бұрын
Nice movie
@HariMaargam-fb2mm
@HariMaargam-fb2mm Жыл бұрын
superb ❤❤❤❤❤❤❤
@sathikokila07
@sathikokila07 Жыл бұрын
Muralidhar gari expressions DJ tillu lo subtle ga untayi...nenu fan ayyipoyanu
@devarajukonkati266
@devarajukonkati266 Жыл бұрын
Nice nice nice nice super super 👌👌
@ramuyadavganta5227
@ramuyadavganta5227 Жыл бұрын
Both are great actors sir love you
@karthikgoudkasula961
@karthikgoudkasula961 Жыл бұрын
Heart touching movie
@kiranyadavalli4637
@kiranyadavalli4637 Жыл бұрын
Excellent ga chesaru idsaru action
@darshanreddykandakatla8273
@darshanreddykandakatla8273 Жыл бұрын
నేను ఇప్పటికి 5 సార్లు చూసాను అయినా అన్నిసార్లు ఏడుపు ఆపుకోలేకపోయాను, అంతగా మమేకమైపోయాను
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
కరెక్టు భయ్యా
@Harshasai-Foryou-telugu
@Harshasai-Foryou-telugu Жыл бұрын
Same me
@seelojusatyanarayanachary4820
@seelojusatyanarayanachary4820 Жыл бұрын
Wow really great balagam reayaliti
@annapurnaalle5102
@annapurnaalle5102 Жыл бұрын
Chala chalabagundi veeritoni intervew
@banothusadashivashankar2061
@banothusadashivashankar2061 Жыл бұрын
సర్ నారాయణ మావ గారు, చక్కటి కొన్ని తెలియని విషయాలు తెలియచేసారు.
@venkateshambellakanti9447
@venkateshambellakanti9447 Жыл бұрын
You are hundred percent correct
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
Bava Bamaridi iddaru kalisi vacharu super 👌🤝monna maa vurilo screening jarigindi
@Akshay13134
@Akshay13134 Жыл бұрын
Real life lo bava bambardhi ah leda movie lo ne na
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
@@Akshay13134 movie lone😄
@Akshay13134
@Akshay13134 Жыл бұрын
@@srinivasbheemanapelli6469 ok
@giridhargopalpratapagiriv.6617
@giridhargopalpratapagiriv.6617 Жыл бұрын
Nice illaiah mogilaiah lachhavva muralidhar goud garu very good action scenes
@srikanthvangari6021
@srikanthvangari6021 Жыл бұрын
Good movie 🙏🙏
@orugantiyadagiri5857
@orugantiyadagiri5857 Жыл бұрын
Thankyou
@satyanarayanaj2320
@satyanarayanaj2320 Жыл бұрын
ఐలయ్య చాలా చక్కగా చేశారు, అలా చెయ్యడం challenging
@jaganaple7257
@jaganaple7257 Жыл бұрын
This is wonderful movie
@banothusadashivashankar2061
@banothusadashivashankar2061 Жыл бұрын
ఒక విషయం పైన మీ యొక్క విశ్లేషణ చాలా బాగా నచ్చింది.
@Kalyan553
@Kalyan553 Жыл бұрын
Totally agree with Jayaram . Most of the Telugu culture and practices are common to both Telangana and Andhra.Movie left a soul warming impact to all telugu audiences .
@srikanthgoud7
@srikanthgoud7 Жыл бұрын
Muralidhar anna and jayram anna meku inka manchi movies ravalani korukuntunna
@rishirishi2292
@rishirishi2292 Жыл бұрын
నల్లి బొక్కల కోసం,..కాదు పట్టించుకోక,అల్లుని పట్ల నిర్లక్ష్యం చేయడం.తెలంగాణ లో బావ ను చాలా మర్యాదగా చూసుకొంటాం.ఆంధ్ర లో బావగారి ని ఏరా అన్నా గాని లైట్ గా తీసుకొంటారు.
@basheershaik5955
@basheershaik5955 Жыл бұрын
Block buster hit
@vijayalaxmi7821
@vijayalaxmi7821 Жыл бұрын
Jayaram gari acting super...
@patelsaab6589
@patelsaab6589 Жыл бұрын
Mee jeevithaaniki e cenima chaalu...marthru devobhavalanti goppa movei theesaaru...mee janma danyam aindi....
@govardhangogula6436
@govardhangogula6436 Жыл бұрын
Both are you nice acting
@dvinayak6948
@dvinayak6948 Жыл бұрын
Namaskar chala bagundhi meeru natinchaleru jeevinchenaru
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
సర్ and medam మీరు కచ్చితంగా ఏది ఏమైనా సరే బలగం మూవీ వేణు ఆచార్య kamer men అన్నను ఇంటర్వ్యూ చేయాల్సిందిగా కోరుచున్నాము ఎందుకనగా ఎన్నో విషయాలు ఆయన మాకు తెలియ చెయ్యాలి మేం తెలుసుకోవాలి etlu okka Preyakchakudu 😊🙏
@kiranraguthu9864
@kiranraguthu9864 Жыл бұрын
Kota Jayaram great actor
@mastergamingffindia1688
@mastergamingffindia1688 Жыл бұрын
Super movie sir
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Balakrishna - Gopichand Malineni New Movie Update..! | Thaman | NTV ENT
2:19
Comedian Racha Ravi Emotional Interview | Teenmaar Chandravva | V6 News
50:56
Balagam movie team special chit chat - TV9
39:17
TV9 Entertainment
Рет қаралды 301 М.
30 Weds 21 Full Movie | Girl Formula | Chai Bisket
2:47:51
Girl Formula
Рет қаралды 22 МЛН