Balagam Movie Director Venu Yeldandi Exclusive Interview | ఆడి కారు గిఫ్ట్ గా ఇచ్చిన దిల్ రాజు |R TV

  Рет қаралды 186,424

RTV

RTV

Күн бұрын

Пікірлер: 116
@jeedinareshgoud8090
@jeedinareshgoud8090 Жыл бұрын
బలగం సక్సెస్ తో హనుమాన్ మాల వేసిన వేణుగారు హనుమాన్ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి స్వామి జై హనుమాన్.. 🙏🙏🙏
@bhanuanu7569
@bhanuanu7569 Жыл бұрын
ఒక్క బూతు మాట లేదు,డబుల్ మీనింగ్ మాట కూడా ఒక్కటి లేదు, ఇలాంటి సినిమా చాలా తక్కువగా వస్తాయి
@adityanandchakilam5813
@adityanandchakilam5813 Жыл бұрын
Starting 5 to 10minutes cinema lo komuraiah unnapudu sarasala matalu koddiga bagoledu. Remaining cinema mind blowing
@kalyanimekala6948
@kalyanimekala6948 Жыл бұрын
@adityanandchakilam58
@Veenasri_jillella
@Veenasri_jillella Жыл бұрын
​@@adityanandchakilam5813 but village lo kontha mandhi thathalu alaage mazak aadutharu. And komarayya ki intlo evar leru matladadaniki andhuke village lo andarni edho okati antu untadu
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Жыл бұрын
@@Veenasri_jillella adi thappu ani athanu anadam ledhu. but avvi kachitham ga buthu le
@Musafir.251
@Musafir.251 Жыл бұрын
Dengkapotunnama bootu kada may pisa
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 Жыл бұрын
నా జీవితంలో నేను చూసిన అధ్భుత మైన సినిమా......వేణూ వెల్దండి 👍🙏
@harikumarpuram5284
@harikumarpuram5284 Жыл бұрын
రక్త సంబంధాలు మరచి పోతున్న యీ తరుణంలో మళ్ళీ గుర్తు చేసిన సినిమా బలగం
@sanjeevareddybeeravolu2053
@sanjeevareddybeeravolu2053 Жыл бұрын
నిజంగా ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలసి చూడవలిసిన సినిమా.
@srinivas0189
@srinivas0189 Жыл бұрын
సినిమా చాలా బాగా ఉంది. వేణు గారు కూడా చాలా maturity గా ఉన్నారు...చాలా రోజులకు ఈ సినిమా చూసి దాదాపు ఫైవ్ times ఏడ్చిన. చాలా relax
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Жыл бұрын
బలగం తెలంగాణ చిత్రం ఆని చెప్పకండి ఇది తెలుగువాళ్ల చిత్రం ఇంకా చెప్పాలంటే మనసు ఉన్న ప్రతి ఒక్కరు సినిమా 💯💯💯💯💯💯💯
@medicallymedical9518
@medicallymedical9518 Жыл бұрын
Telugu cinema kada pakka Telangana cinema idi super movie
@MRNEWSNIREEKSHANAARTS
@MRNEWSNIREEKSHANAARTS Жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం
@skbandari
@skbandari Жыл бұрын
Brother ఇదే ఆంధ్ర రాష్ట్రం culture లో తీస్తే ఇంత సక్సెస్ అయ్యేది కాదు... కారణం యాస, ఆ యాస లొ ప్రేమ, ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి.....
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
🙏👌👌👌👌👆
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
@@MRNEWSNIREEKSHANAARTS @
@surender5135
@surender5135 Жыл бұрын
చాలా సంవత్సరాలనుండి కుటుంబం మొత్తం కూసోని చూసే సినిమా రాలేదు బ్రదర్ బట్టలు విప్పుకుంటానే, ముద్దుల పెట్టుకుంటేనే చూస్తారు అన్నట్టు తీశారు కానీ మీరు 100%% కుటుంబం అందరు కలిసి చూసే విధంగా ఉంది బ్రదర్ అందుకే అందరు చూస్తున్నారు అంత బాగా తీశారు....
@saidireddyvummadi889
@saidireddyvummadi889 Жыл бұрын
ఇది సినిమా కాదు, మనుషుల జీవితాలను ఆవిష్కరించారు.
@mastanvali2943
@mastanvali2943 Жыл бұрын
అద్భుతం వేణు అన్న. ప్రతి సీన్ natural ga వుంది. హృదయాన్ని కదిలించే సింది ప్రతి సన్నివేశం. మంగ్లీ పాట సూపర్. డైరెక్షన్ సూపర్. వేణు అన్న టాలెంట్ పూర్తిగా బైటికి వచ్చింది.ఇంకా మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం. ముఖ్య సన్నివేశాలు ఎన్నిసార్లు చూశానో చెప్పలేను.
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
వేణు గారి కామెడీ అంటే చాలా ఇష్టం నాకు గత నలభై యాభై ఏళ్ల వెనక్కి వెళ్లి చేసిన సినిమాలో ఉంది చాలా చాలా బాగుంది మాది ఏపీ అయినా వేణు గారు అంటే చాలా ఇష్టం ఇలాంటి సినిమాలు రియాల్టీ తో చాలా రావాలని కోరుకుంటున్నాను డబ్బే శాశ్వతం కాదని తీసిన సినిమా దిల్ రాజు గారికి మరీ మరీ థాంక్స్
@ShubhapradamProjects
@ShubhapradamProjects Жыл бұрын
తెలుగు వారు‌ గర్వించదగ్గ సినిమా ఇది. Congratulations Venu అన్న.
@mramabuddhudu2449
@mramabuddhudu2449 Жыл бұрын
సినిమా మొదలైంది మొదలు లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్కు ప్రతి పాత్ర మూమెంట్ని ఆనందం గా చూస్తూ ఆశ్చర్యంలో మునిగి ఎంజాయ్ చేశాను తెలంగాణ నేపథ్యంలో సాగినా సర్వ ప్రపంచ మానవ సంబంధాల్లో ఉన్న నిజాన్ని అద్భుతంగా చూపించారు 👌👌👍👍సూపర్
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 Жыл бұрын
బలగం మూవీ వెళ్లి వచ్చాను క్లైమాక్స్ సీన్ లో నేను వెక్కి వెక్కి చిన్న పిల్లాడి లా ఏడ్చాను మా నాన్న మా ఊరు యాదికొచ్చింది👍🙏
@venkateshaarthi8996
@venkateshaarthi8996 Жыл бұрын
Supper వేణు తెలుగు వాళ్ళు గర్వించ దగ్గ మూవీ. ఇతర భాషల్లోనూ అనువడిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
@sanjupsk7687
@sanjupsk7687 Жыл бұрын
హీరో గా దర్శి ని పెట్టడం కూడా 50%సక్సెస్ ఇంత జెన్యూన్ గా ఎవరు చేయలేరు
@rmrdallinone2527
@rmrdallinone2527 Жыл бұрын
నూటికి నూరు శాతం కరెక్ట్ బ్రో..
@dathathriraosambhuni5883
@dathathriraosambhuni5883 Жыл бұрын
Last lo tammudu anna kallu pattukunna scene adbhutam eduvani vallu leru. Congratulations Venu
@pidugushyam
@pidugushyam Жыл бұрын
Congratulations venu soooooooper movie
@narendergade5343
@narendergade5343 Жыл бұрын
Every scene is remarkable. Great great of Venu. KZbin ppl upload every bit separately. Ppl enjoy
@manoharbabuj5085
@manoharbabuj5085 Жыл бұрын
THE BALAGAM HAS THE GREATEST POTENTIAL TO BE RELEASED IN ALL THE INDIAN LANGUAGES...........on one day it may get OSCAR award.......
@raghavendra.cse95
@raghavendra.cse95 Жыл бұрын
13:28
@ksrikanth7380
@ksrikanth7380 Жыл бұрын
ఒక బతుకమ్మ పాట పెట్టాల్సింది 😍🙏
@ramachandrarao2275
@ramachandrarao2275 Жыл бұрын
చాలా మంచి సినిమా. కుటుంబ బాంధవ్యములు అద్భుతముగా చిత్రీకరించారు.
@kotasarwasham4312
@kotasarwasham4312 Жыл бұрын
❤ heart touching bro venu kalustanu mimmulani tappakunda thanks
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 Жыл бұрын
Venu garu very talented person
@palasalasubramanyam3740
@palasalasubramanyam3740 Жыл бұрын
This movie is a ageless movie…. Lives forever… ever lasting movie..great portraiton …
@kalvakotahanmandlu843
@kalvakotahanmandlu843 Жыл бұрын
మంచి ఫ్యామిలీ మూవీ 👌👌👌👌
@abhiram9451
@abhiram9451 Жыл бұрын
Great Movie 🍿😍🎥 Venu Bro And Great Job Dhil Bro
@sailupalepu6290
@sailupalepu6290 Жыл бұрын
Super 👌
@bravindra9219
@bravindra9219 Жыл бұрын
Excellent movie..🙏
@santhoshpatnam7110
@santhoshpatnam7110 Жыл бұрын
I like balagham movie
@palakondanodevender3102
@palakondanodevender3102 Жыл бұрын
Congratulations Venu Anna u made a wonderful movie keep it up
@nsrnomula2020
@nsrnomula2020 Жыл бұрын
Good comedian and director ur manerism excellent
@aanatipata
@aanatipata Жыл бұрын
Venu brother balagam movie kadu jeevitham manasuku hattukune la teesavu excellent ❤ ninnu meet avvalanipistundi.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Жыл бұрын
Congratulations Venu....Kodithey... luxury car lo paddaru🎉...
@kondababu7693
@kondababu7693 Жыл бұрын
nice venu gaaru
@SUBRAMANYAM3579
@SUBRAMANYAM3579 Жыл бұрын
bro idi telugu movie not telangana movie , please do not tell like, we proud of u venu anna oka small character artist nunchi modalu petti ilaanti oka nandi award movie ni tiyadam chinna vishayam kaadu bro , awwwsome
@surentab
@surentab Жыл бұрын
God Bless you Venu...
@puligariramesh2791
@puligariramesh2791 Жыл бұрын
Jai Hanuman Jai Hanuman Jai. 🙏.
@editbylingaa3500
@editbylingaa3500 Жыл бұрын
అన్న కొత్త విషయం కాదు. జరుగుతున్న విషయాన్ని తెలియ కా చెప్పరు. తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించకా , మొదటి తెలంగాణ సినిమా. తెలంగాణ లో జరిగే సంఘటన చూపించారు చాలా రోజుల తరువాత. జనలు చూసే సంఘటలు.
@harikeerthishivaramprasad2198
@harikeerthishivaramprasad2198 Жыл бұрын
చాలాగొప్పవిషయం ఏమిటంటే నలభై సంవత్సరాల క్రితం సంపూర్ణతీర్తయాత్ర సినిమాకు వచ్చిన ఆదరణ ప్రతీగ్రామంలో కనపడుతున్నది.ఇళ్ళలో TVలు ఉన్నా గ్రామచావిడి వద్దఅందరితో కలిసి16mm screen పైన చూస్తున్నారు.
@venkateswarlupoondla
@venkateswarlupoondla Жыл бұрын
This is the great highlight of watching Balagam movie in open air white screens not one village people but combined by some villages what an honour to a Telugu movie add on this movie made many hard core enemies to become friends and love developed between human races…
@vemulayadamma1852
@vemulayadamma1852 Жыл бұрын
Venu Anna thank-you very happy Anna balgam 👏👏👏👏👌👌👌👌✊✊✊✊👌👌💯💯💯💯💯💯🙏🙏🙏🙏💐💐💐🤗🤗🤗🤗🤗🤗............💐💐 Venu Anna 😊
@bhanukumar9816
@bhanukumar9816 Жыл бұрын
Congratulations Venu garu. Present to ascar committee
@sumathibilla6902
@sumathibilla6902 Жыл бұрын
Yes, 💯, correct Telangana picture
@neerlaraghavendra1717
@neerlaraghavendra1717 Жыл бұрын
Super movie venu garu...
@nageshtnzp1506
@nageshtnzp1506 Жыл бұрын
Venu anna miru chala great unexpected mi kind asstants kuda chance ichhya
@obuleshkshathriya4773
@obuleshkshathriya4773 Жыл бұрын
Love you soo much venu anna
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Жыл бұрын
Venu garu Namaste 🙏 Next cinema title భయం All the best 👍
@PRASADBB-it1vh
@PRASADBB-it1vh Жыл бұрын
Supervenu congratulations 🎉🎉🎉🎉🎉🎉
@TruthTriumphs1
@TruthTriumphs1 Жыл бұрын
Good thing you didn’t do a hero, Darshi was perfect for his role
@venkatk5607
@venkatk5607 Жыл бұрын
Super movie Anna
@prasadkungathi3425
@prasadkungathi3425 Жыл бұрын
ఈ బలం సినిమా ఫోన్ లో చూసి బాధపడుతున్నాను ఈ మూవీకి నేను డబ్బులు ఖర్చు పెట్టాలి
@vansree
@vansree Жыл бұрын
Venu - As fresh off the boat in direction, you did a great job in direction and best decision you did is not acting as hero. Nice emotion carried on. My father expired last year and many of my folks reacted, revealed similarly. I was able to attach to many scenes. Simple, good and nice movie. I rated the movie in IMDB, for international audience. Including me and and others can find mistakes but it is impossible for a fresher to do like this kind of success movie. Even movies RRR, Bahubali has mistakes. I won't say ignore them but we all improvise as our life proceeds. Use the same formula - Direction, Story write + do some role in a movie.
@kumarsyam631
@kumarsyam631 Жыл бұрын
Super movie family tho Happyga chuse movie
@sri3662
@sri3662 Жыл бұрын
Very great movi..ilike so much
@sumathibilla6902
@sumathibilla6902 Жыл бұрын
Next etuvantivi samajam lo jarugutunnavi chupisthu,move teeyandi,miku manchi name vastundi money koraku kakunda manasulaku hathukunela undali all the best
@RamanKumar-dd2vw
@RamanKumar-dd2vw Жыл бұрын
Beautiful movie
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Жыл бұрын
బలమైన విజయం సాధించిన "బలగం" సినిమా కథకులు, దర్శకులు ఎల్దండి వేణు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సినిమా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించిన చిత్రం మాత్రమే కాదు మరియు హాస్యం, కుటుంబ కథాచిత్రం మాత్రమే కాదు ఇది భారతదేశం మొత్తం చూడాల్సిన ప్రపంచ సినిమా. ప్రపంచ సినిమా అని చెప్పడానికి పూర్తి అర్హతలు ఉన్న సినిమా వేణు గారు సినిమాలో దర్జి పాత్ర పోషించారు. దర్జిగా టేపు తో కొలతలు తీసుకొని ఒక వ్యక్తికి సరిపడా అందమైన దుస్తువులు కుట్టుతారు దర్శకుడిగా కూడా దర్జీ వలే టేపుతో కొలతలు తీసుకొని దుస్తువులు కుట్టినట్టు సినిమాకు కావాల్సిన 24 కళలను టేపు పట్టి కొలిచి మరి సినిమాను కుట్టారు! అలా 24 కళల కొలతలు ప్రతి సీన్ లో కనబడతాయి..
@dvmgurujikdl847
@dvmgurujikdl847 Жыл бұрын
హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను దర్శకుడు శ్రీ.వేణు గారి కి...🙏🌷🌷🌹🪴
@narasimharaovalavala3123
@narasimharaovalavala3123 Жыл бұрын
HEARTY CONGRATULATIONS FOR THE GRAND SUCCESS OF BALAGAM.EXCELLENT SCREEN PLAY OF EVERY FAMILY.NOWADAYS EVERYBODY IS GIVING HIGHEST PRIORITY TO MONEY IT IS VERY UNFORTUNATE. ORE MAARANDRA BABU MAARANDI EE CINEMA CHUDANDI.
@peddivenkatesham9964
@peddivenkatesham9964 Жыл бұрын
Dearest brothers and sisters 🎉 balagam theatre lo choosanu, chala bagundi,prathi okkariki anubandhalu kutumbam lo manchiga undi🎉😂
@lakshmifinancialservices1494
@lakshmifinancialservices1494 Жыл бұрын
Venu😊
@venkateswarlupoondla
@venkateswarlupoondla Жыл бұрын
My request is not for Telugu knowing people , this movie is in OTT overseas many friends of mine who watched other states other mother tongue people unable to follow though they are watching as such I requested for subtitles Please understand my appeal
@shekhardarling7067
@shekhardarling7067 Жыл бұрын
Super super Anna movie
@ramyasaraboj4623
@ramyasaraboj4623 Жыл бұрын
Super super movie 👌
@lotus4276
@lotus4276 Жыл бұрын
All the best
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
Movie release ayi 30 days avutunna rojuko interview valla iroju release అయినట్టు వుంది
@MRNEWSNIREEKSHANAARTS
@MRNEWSNIREEKSHANAARTS Жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం
@vinodk9862
@vinodk9862 Жыл бұрын
Anna super
@bikshapathich7379
@bikshapathich7379 Жыл бұрын
Super move
@nsrnomula2020
@nsrnomula2020 Жыл бұрын
VENU MY ADWISE GO FOR VILLAGE LOVE STORY OLD VILLAGE STYLE WITH COMMON VILLAGE NEW COUPLE NEW FACES .VILLAGE SHOOTING
@ramadevi-cn4yf
@ramadevi-cn4yf Жыл бұрын
Congratulations Venu
@ashwinireddy7304
@ashwinireddy7304 Жыл бұрын
Venu ki ADI car ok but telangana prajalu oorummadiga cinima chudakunda police complint chesina dil Raju pani bagaledu
@gopidisravankumarreddy3614
@gopidisravankumarreddy3614 Жыл бұрын
Inka ielanti cenimalu ravalani and mana telugu vallu industry lo ravali
@venkateswarlupoondla
@venkateswarlupoondla Жыл бұрын
I am from Andhra Pradesh I am unable to understand pure Telangana languages request director venu garu and producers to add subtitles of English, please look into this🙏🙏🙏🙏
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Жыл бұрын
Mi Andhra valla slang kuda maku ardam kadu
@adityanandchakilam5813
@adityanandchakilam5813 Жыл бұрын
Many actors in the film are from Andhra. They learned Telangana slang and acted in it. Kudos to them. See again u can understand venkat brother.
@raghuamberu7857
@raghuamberu7857 Жыл бұрын
Nedi mari over asal nuvvu teluguonvivena.Telugu valla andarki Andhra and Telangana rendu ardam aithai.
@venkateswarlupoondla
@venkateswarlupoondla Жыл бұрын
It is my appeal to Dil Raju garu and Director Venu garu for English titles so that overseas people of other languages able to understand the cream essence of this human values involved movie🙏🙏🙏🙏🙏
@venkateswarlupoondla
@venkateswarlupoondla Жыл бұрын
@@adityanandchakilam5813 Thank you sir I am watching again and again 🙏🙏🙏
@balramreddy9962
@balramreddy9962 Жыл бұрын
Balagam cinima best cinima👍👍👍👍👍
@lakanammurthy4525
@lakanammurthy4525 Жыл бұрын
Sankaraabharanam appatlo new trend movie eppudu balagam very good movie. next comedy action movie teste expectation vundav. pottipilla tellapilla ga mari indian culture ki attract ayyi sirisilla ki vostundemo chuddam venu
@sureshshani-bg5kp
@sureshshani-bg5kp Жыл бұрын
super
@gnaneshwargamerz6908
@gnaneshwargamerz6908 Жыл бұрын
Pitta muttali sentment kadu nijam ❤
@vijaymohanreddy7306
@vijaymohanreddy7306 Жыл бұрын
తెలంగాణ సినిమా కాదురా బాబు మనుషుల మధ్య అనుబంధంలు యట్ల ఉండాలో చెప్పే సినిమా నేను సినిమా చూడక 5 యర్స్ అయింది కానీ మల్లి టాకీస్ కి వెళ్లి చూసా
@bablubuntybrothers1432
@bablubuntybrothers1432 Жыл бұрын
Venu gaaru nannu yedipinharu
@nsrnomula2020
@nsrnomula2020 Жыл бұрын
VENU NI COMEDIAN GHANE CHUSARU.BUT KEEN OBSERVATION U GOT EXCELLENCE REAL FACTS TG U REVEAL ON SCREEN .GO HEAD
@lakhanlucky7987
@lakhanlucky7987 Жыл бұрын
E movie ki kachithanga ascor award ravali
@nanicreativesmasspublictal7797
@nanicreativesmasspublictal7797 Жыл бұрын
Aapu saami nee over acting story simpe but acter perfomense valana balagam hit ayindi and e story ne yerukala pichakuntlas vargam nundi vachinatundi any way proud to be that vargams
@sreedharreddybannuru5796
@sreedharreddybannuru5796 Жыл бұрын
చావులు వున్నంత కాలం బలగం బ్రతికే వుంటుంది...
@siribn2657
@siribn2657 Жыл бұрын
Em Deeksha lo unnaru Venu garu
@nbprasad7260
@nbprasad7260 Жыл бұрын
Hanuman 🙏
@captainsandeep9075
@captainsandeep9075 Жыл бұрын
Aunty: మీద పడుతుంది పడదని చెప్పు Husband: ఓ.. అమ్మ మీద పడకు Public: ఆగో అడోల్లు కూడా మీద పడదట ఇగ ఒళ్లు పడతారు Side aunty: ఒళ్లన్న పడని మనకెందుకు
@vvenkateswarao94
@vvenkateswarao94 Жыл бұрын
Dil rajuku Rs 50 crores nikara labham vatcindi. Oka 10 Crores BALAGAM natinatulaku distribute cheyavalasindi. ga prekhsjakulu korutunnaru. 3 crores Director Venuku, megathanatulu ku each 50 laks to one crore. Papisti dabbu pkkadive anubhavicha levu Tilapapam thala pidikedu. Ikkada nee vakra buddhi kana padu thundi. Pettubadi neede kani kashtam Nati natuladi ,darsakunidi. Kadante aa paa Pam neeke. 🙇🙊🙉🙈🐒😀🥳🥲😝😤🤐😰😨
@jaganmohanreddypatlolla8183
@jaganmohanreddypatlolla8183 Жыл бұрын
Aadi kaaru eedi kaaru enduku kotha kaaru konochu kadaaa
@SureshKumar-bp2ux
@SureshKumar-bp2ux Жыл бұрын
Nenu Maa bhoomi cenima chusanu Mali balagam chusanu paletulo paradalu katukoni chudadam
@lavanyachintala5409
@lavanyachintala5409 Жыл бұрын
Bandhalu marchina eerojullo e balagham
@lavanyachintala5409
@lavanyachintala5409 Жыл бұрын
Anni bhandhalu ghurtu chesaru
@sagarerram9933
@sagarerram9933 Жыл бұрын
Bye g😂
@ramumotukuri1803
@ramumotukuri1803 Жыл бұрын
Congratulations Venu
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН