ఈ పాట జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఎంత మంది ఒక రూపాయ పాటలు పుస్తకం కొని ఈ పాట పాడారు
@subbarao51612 жыл бұрын
1980s songs movies and dialogues great
@sureshch13832 жыл бұрын
Me
@dangervibe13638h2 жыл бұрын
Yes
@bheemammanalavothula15912 жыл бұрын
Nenu
@sarayuch62282 жыл бұрын
Nenu puttaledu
@vangeevarupusujatha86662 жыл бұрын
ఆరుబయట మంచంమీద పొడుకుని వెన్నెల రాత్రి ఇటువంటి పాటలు వింటుంటే పీకల్లోతు కష్టాల్లో అన్ని మర్చిపోవలసిందే దేవుడా స్వర్గం ఎక్కడో లేదు ఇటువంటి సంగీతం లో ఉంది👏👏👏👏
@gampalal13582 жыл бұрын
Nice 👌👍👍
@iSmartKrishnaveni2 жыл бұрын
Yes
@ramyoutubevideoandshorts52292 жыл бұрын
Ssssss
@garudasai61682 жыл бұрын
నిజమే
@sivavenkateswrarao58662 жыл бұрын
. o
@sekharyadav83772 жыл бұрын
దివ్యభారతి గారు చిన్న వయసులోనే కాలం చేసారు గాని.. బతికే ఉంటే దేశం గర్వించే స్థాయి నటిగా ఎదిగి ఉండేవారు.. అంత గొప్ప అందం అభినయం ఆమె సొంతం..
@chitralahari5361 Жыл бұрын
Yes 100/ same thinking, my dream star
@gbalunayak7449 Жыл бұрын
@@chitralahari5361 the last OOO am the first year and Is there any problem a way 😣😣😣😣😣😣😣😣 to me 😤😣😣😣😣😣 andma is a friend in
@ramprasadhnaidu5379 Жыл бұрын
Avunu great actor divya gaaru
@yeswanthb8198 Жыл бұрын
@@chitralahari5361 ⅞67⁷a 7⅞7⅞dŕfđd
@luckylaxmi3378 Жыл бұрын
@@ramprasadhnaidu5379 to uaewye
@venkateswarluv73673 жыл бұрын
ఏమైనా గాని అప్పట్లో ఆ నలుగురు హీరోలు పాటలు డ్యాన్సులు వేరే level గ్రేట్ వెంకటేష్ గారు చిరంజీవి గారు నాగార్జున బాలకృష్ణ గారు వాళ్ళు లేకపోతే తెలుగు సినిమా చరిత్రలో లేదు ఒక టైం లో
@ugender1233 жыл бұрын
S i agree u
@Padmaadluri81213 жыл бұрын
కరెక్ట్ బ్రో
@mouli78602 жыл бұрын
Nice
@sravan9672 жыл бұрын
👍
@cvrkprasadprasad79952 жыл бұрын
Victory venkatesh only
@kalidassai5608 Жыл бұрын
మోహన రాగాన్ని ఇలా tune చెయ్యడం కేవలం ఇళయరాజా కే చెల్లు 🙏🙏🙏🙏, ఇంత కొంటె పాట ని ఇలా వ్రాయడం కేవలం సీతా రామ శాస్త్రి గారికి సాధ్యం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@NagaMani-qf9hy Жыл бұрын
Adi mohana raagam ani kuda thelidu.... Maa lanti vaallaki😂 Thank you
@jagansriramoju38803 жыл бұрын
Block buster movie ,e song ఎప్పటికీ హైలెట్ సాంగ్
@mariyasureka7785 Жыл бұрын
అందాల తార శ్రీదేవిని మించిన అందగత్త దివ్య భారతి మభ్యంతరం జీవితంలో ఆగిపోయిందని
ఈపాట వింటూఉంటే మళ్ళీమళ్ళీ వినాలి అనిపిస్తుంది ,ఏమేనా old is gold
@AlluInthi2 жыл бұрын
ఇళయరాజా గారు మణిశర్మ గారు ఆ తరువాత మెలోడీ బీట్ కొట్టాలి అంటే ఒన్ అండ్ ఓన్లీ D SP 💗💗💗💗
@sanjayshyamala9710 Жыл бұрын
రేడియో దూరదర్శిని టీవి ఛానల్ లో విన్న వల్లు oka like evandi
@d.mahaboob3 ай бұрын
Movie release cheyali.20024
@sundareshkuchipudi2 жыл бұрын
Miss You Divya Bharathi. I feel Divya Bharathi Was Not Only Very Beautiful But She Had Good Acting Talent. If She Would Have Lived, She Would Have Ruled Both In Telugu & Hindi Films As One Of The Top Heroines.
@rahamthullakhanpatan3996 Жыл бұрын
Bro Divya Bhartil Hindi heroine Telugu actor bro. Hindi movies lo gudka yekkuwa wachinndi bro
@sundareshkuchipudi Жыл бұрын
@@rahamthullakhanpatan3996 Yes Sir I Know That
@molliprakash11 ай бұрын
😮❤
@mnarasimhulu5554 Жыл бұрын
నేను బిగ్ ఫ్యాన్ అఫ్ వెంకీ నైట్ 1 30 ఏం కి ఈ సాంగ్ చూస్తన్నాను 🤪🤪🥰🥰
@ksrtelugu99182 жыл бұрын
కమ్మహా అని రాస్తాం మనం మామూలుగా అంతే కదా కమ్మహా అంటే కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కం అః అని ప్రయోగం చేశాడు
@vish2ual2 жыл бұрын
ఈ పాట మరో రకమైన తెలుగు రచయితల సృజనాత్మకతను సూచిస్తుంది.
@kumpatihari1534Ай бұрын
ఇళయరాజా గారికి ఒక లైక్ ఇవ్వండి
@VijaySimhavlogs2 жыл бұрын
బొబ్బిలి రాజా ఈ సినిమా ఒక ఆణిముత్యానికే ఆణిముత్యం అని చెప్పొచ్చు ఇందులో విక్టరీ వెంకటేష్ కి పోటీగా పోటీపడి నటించింది మన దివ్యభారతి గారు ఈ సినిమా ఇప్పటికి కాదు ఇంకొక పది తరాల వరకు అయినా సరే ఎప్పటికీ మరువలేని సినిమా అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచించిన బలపం పట్టి భామ వల్ల పాట అప్పట్లో ప్రతి ఒక్కరి సెల్లు ఫోన్ రింగ్టోన్ కి ఉపయోగపడుతోంది అంటే అతిశక్తి కాదు దానికి తోడు ఇళయరాజా గారు కంపోజ్ చేసిన సంగీతం ఆ సినిమాకే హైలైట్ ఆ సినిమాలో ఈ బలపం పట్టి పాట.. ఆనాటి యువతని ఉర్రూతలూగించింది.. ఈ సినిమా అప్పట్లోనే హండ్రెడ్ డేస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడింది అంటే దానికి ముఖ్య కారణం ఇళయరాజా గారు అందించిన మ్యూజిక్ ఇందులో ఉన్న ఐదు పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చిత్రీకరించిన ప్రదేశాలు గాని ఇందులో ఉన్న కామెడీ గాని ఆ సినిమాకి ప్రధాన బలం చాలా అద్భుతమైన పాట ఇంత మంచి పాటని కం విడుదల చేసిన ఈ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఒక మాయ చేసాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి పదజాలాలు ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసి పాట రచించడం ఒక సిరివెన్నెల గారికే సాధ్యం కానీ ఆయన మన మధ్య లేకున్నా కూడా ఈ ఆయన రచించిన పాటలు ఈ వీడియోల రూపంలో మన మనసులోనే బతికే ఉంటాడు ఆయనకు నా శతకోటి వందనాలు... ఇందులో వెంకటేష్ గారి నటన డాన్స్ గానీ దానికి పోటీగా దివ్యభారతి డాన్స్ గానీ ఇద్దరు కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా నటించిన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా సరిపోవు.. అంత మంచి మరపురాని ఎవర్గ్రీన్ పాట ధన్యవాదాలు ఈ పాటను అప్లోడ్ చేసిన ఛానల్ వారికి
@sanapathisrinu4239 Жыл бұрын
బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో! సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ హల్లుల్లో hello ఎప్పుడూ? ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే? ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే! ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది! ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా? కాస్తైనా కంగారు తగ్గాలి, కాదన్ను ఏం చేసినా సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో! తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే కొండల్లోయ కోలే మనమెట్టా ఉన్నామంటే అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే అందాకా... ఆ మర్రి అత్తమ్మ, ఈ మద్ది మామనుకో బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ హల్లుల్లో hello ఎప్పుడూ? పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లుల్లో hello ఎప్పుడూ? తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్ తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్
@Sudhakareediga9 ай бұрын
పాట వింటూ ఇదీ చదువుతుంటే❤
@Sharada-eyeАй бұрын
Tq for lyrics
@VijaySimhavlogs2 жыл бұрын
ఇంకో విషయం చెప్పాలి ఈ పాటను ఆలపించిన ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ అయినా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి చిత్ర గారు ఈ పాటకి ఇంకా ఎక్కువ ప్రాణం పోశారు రియల్లీ ఆ మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి నా శతకోటి వందనాలు అలాగే చిత్రమ్మ గారికి నా వందనాలు వారు పాడిన పాటల్లో ఇది ఎప్పటికీ మరిచిపోలేని పాట వారికి చాలా ధన్యవాదాలు
@eslavathsreenivasulu3164 Жыл бұрын
Super
@Gyaswanth-vs9el24 күн бұрын
Ha yes bro
@Gyaswanth-vs9el24 күн бұрын
My favourite singer sp balu garu
@kavinkumar7064 Жыл бұрын
அருமை... ❤👍Super song.... I am a 'Tamil' and dont know telugu but very much love this song... The ilayaraja sir's unique music, Venkatesh's cuteness, and Divyabharathi's elegant beauty are really great... ❤🌹❤
@Perumalyadav-lc9go Жыл бұрын
தமிழில் இந்த பாடல் சூப்பர் பாப்பம்பட்டி மாமா பொண்ணு
@Perumalyadav-lc9go Жыл бұрын
தமிழில் இந்த திரைப்படம்தின் பெயர் வாலிபன்
@shankararaoungarada3599 Жыл бұрын
@@Perumalyadav-lc9go p1
@mayoorrasiah35157 ай бұрын
I'm also Tamilian big fan of this song watching from Canada 🇨🇦
@saimek110 ай бұрын
Classic ever green song..nostalgic...what a music by Ilayaraja and superb performance by Venkatesh and Divya bharathi garu.. .missing you balu garu and siri vennela sitarama sastry garu..
@sundareshkuchipudi2 жыл бұрын
I was 17 years young teenager, when this movie was released in 1990. Recollecting my teenage. Very nice movie with excellent evergreen Ilayaraja Music
@ramanadegala18922 жыл бұрын
Iam just 9 years old
@rsssss28 Жыл бұрын
@@ramanadegala1892 im 10 year's old 5th class student 😆
@sreenivasbodanaboyina1980 Жыл бұрын
Same as you
@saipradeep961 Жыл бұрын
@@rsssss28 .
@sanjaynagothi2234 Жыл бұрын
I am just 6 years old 😂
@gd05gayathridineshkumar152 жыл бұрын
All are legends involved in this song..Sirivennela,Ilayaraajaa,SPB,Sundaram master,venkatesh,Divyabarathi,Suresh productions.....
@sindhunaik91512 жыл бұрын
Chitra garini marchipoyare
@gayithrir37432 жыл бұрын
@@sindhunaik9151 pnghwp
@sujithrv2845 Жыл бұрын
Chithra
@v.neelima46852 жыл бұрын
Venkatesh is the only hero with no ego r attitude in the telugu industry👏👏👏 complete family hero .👍👍👍
@mamidalalaxminarayana521 Жыл бұрын
ఆ కాలంలో ఈ పాట విని అనుకరించడం సరదా
@bullet30542 жыл бұрын
Anna Divya barathi beautyness ki lovers ❤️❤️❤️❤️❤️ untay like 👍vayndi.. ❤️❤️❤️ I love Divya ❤️❤️❤️i m u ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Ajay.p00710 ай бұрын
Love u నా చిట్టి తెలుగు భాష. God bless u Telugu language. India.
@shanthsp20022 жыл бұрын
TOP song for ever... nothing replaces this song. just that fist few seconds is enough, it will bring back all your childhood memories if you are from 80's. I came from Punjab where I was studying 5th class. I didn't knew Telegu much but this movie was fun and this song just stuck in mind for ever.
@bvramesh6392 Жыл бұрын
There are many types of ingredients available in the markethis is one of the best home remedies for hair lot of reasons behind this problem in the woi don't want to take a decision on the issue at the end of the day There are some reasons behind this kind of relationship that you have to do There are several reasons behind the problem that can be done for a long period of ti want to know the history of India and the world's most popular cinema
@jalipallianjiking61043 жыл бұрын
బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ బుజ్జి పాపాయీ… పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో హల్లుల్లో హల్లో ఎప్పుడూ..? ఎట్టాగుందే పాప..? తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే… ఎటువైపో నెట్టేస్తుంటే ఉండుండి ఎటుంచో… ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం… మహ గమ్మత్తుగా ఉంది ప్రేమంటే ఇంతేనేమో… బాగుందే ఏమైనా నాక్కూడా కొత్తేనయ్యో… ఏం చేద్దాం ఈ పైనా కాస్తైనా… కంగారు తగ్గాలి… కాదన్ను ఏం చేసినా సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ… అరె రె ఓహోహో..! తుప్పల్లో తుపాకి సడి… ఎట్టా రేగుతుందో రెప్పల్లో రహస్యం పడి… అట్టా అయిందయ్యో కొమ్మల్లో కుకులే… మన స్నేహం కోరుతుంటే కొండల్లో ఎఖోలే… మనం ఎట్టా ఉన్నాం అంటే అడివంతా అత్తారిల్లే… నీకైనా నాకైనా ఎవరెవరో అత్తా మామా… వరసెట్టా తెలిసేనే అందాకా… ఆ మర్రి అత్తమ్మ… ఈ మద్ది మామనుకో బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో హల్లుల్లో హల్లో ఎప్పుడూ…? పిచ్చి బుజ్జాయి… అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో..! బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..? అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడూ…? తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా తందనా తందా నన్నానా… అరె హొయ్యారె హొయ్యారె హోయ్ తందనా తందా నన్నానా… ఓహో ఒహో ఒహో హోయ్
@harikrishnavadlakonda93122 жыл бұрын
Super bro
@VenkateshVenkatesh-uo4no2 жыл бұрын
Nice bro
@ganeshbullak9666 Жыл бұрын
Hai
@BalaKrishna-ck4th Жыл бұрын
Tnq bro
@shaikchandbasha24403 жыл бұрын
This song is very good love heart touching
@SiriBolla11 ай бұрын
E movie ki naku 10yrs untayemo..movie chusinappudu baaboi paatala anipinchedii..kaani appati paatala goppadam ippudu telisindiii....❤❤
@SivaPrasad-ow1dn2 жыл бұрын
నాకు ప్రాణం ఈ సాంగ్ ❤️❤️❤️❤️❤️❤️❤️ ఇళయరాజా అంతే 👌👌👌👌👌👌👌👌👌👌
@dattagshetti11513 жыл бұрын
Venkatesh's peak time. I really miss that dashing young looking Venkatesh till now.
@saipradeep961 Жыл бұрын
U
@saipradeep961 Жыл бұрын
Txg
@varahalanaidu69096 ай бұрын
ఇంత కంటే తెలుగు సాహిత్యం ఏముంది
@RameshRamesh-om1gc7 ай бұрын
Naa chinapati song 😁😍
@subashgajula90902 жыл бұрын
Chiru Venki. Balayya. Nag ever green 💚
@suneethimmanuel58573 жыл бұрын
Sensational song of all time what a composition super
@sainadhreddy1762 Жыл бұрын
If Divya bharathi was in only South she might have lived till today but after acting in few films in telugu she moved to Bollywood and she was murdered 😓😭😭😭 Sadly RIP dream girl ❤️
@gpravn3 жыл бұрын
Sundaram master super chorography 😀😀😀😀😀
@lachiburugu897814 күн бұрын
Iam see this movie 1990
@vinodbc1403 Жыл бұрын
Wonderful song of Tollywood Super Star Victory Venkatesh... Love from Kerala ❤️❤️❤️❤️
@syedwajeedali92222 жыл бұрын
Beautiful song 👌👌
@shaikshavallialamuru13922 жыл бұрын
Majestic Melody 🎶✨✨🎼🎵From 1:17
@sridharsidhu36363 жыл бұрын
Divya bharathi chala rojulu bratiki vunte chala mandi heroines ki chala tough competition vundedi even in bolly wood aslo..
@kadapalamallesh66672 жыл бұрын
ఇలాంటి పాటలు వినడం మా జెనెరేషన్ ఎంతో పుణ్యం చేసుకుంది
@varahalanaidu69096 ай бұрын
మహానాభావుడు వేటూరి ఇలాంటి పాటలు వింటే ఇంకో పది సవంత్సరాలు ఎక్సట్రా బతకడం ఖాయం
@KiranKumar-g9e4 ай бұрын
Na service lo intha goppa cute andegatthe nu ippati daka chudaledu really chala cute ga mudduga andam ga accham Deva Kanya laga unnaru Divya Bharathi garu....kani we miss her soooooo 😭😭😭😭😭😭 😭😭😭 sad
@jayasudhakummari72393 жыл бұрын
I ❤️this song
@kingofpenki873 жыл бұрын
Song very nice 👌 old is gold
@tabumoksha5414 Жыл бұрын
Yes
@ellendulanareshgoud192310 күн бұрын
ఇంత అందమైన పాటలు రాయడం కేవలం సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారికే సాధ్యం వారు మనల్ని వదిలి ఈ లోకం నుండి వెళ్లిపోయిన ఈ పాటల రూపంలో మన మధ్యలోనే వుంటారు..
@appalanaiduejjurothu550110 ай бұрын
No daring to Ali... comments are not allowed❤❤❤❤❤20mintues only.... Excellent movie sir chanti garu....
ఈ సినిమాలో ఎవి మరపురానివి హిరో, హీరోయిన్, పాటలు evergreen...
@vijayalakshmilakshmi71762 жыл бұрын
My feveryt divya bharathi ilove you mem I miss
@bultibarman28273 жыл бұрын
Old very song... I love you Divya bharti 💓💓💓 2021 me kon kon like plz plz like Kare...
@trivikramdieheartfan50175 ай бұрын
Who is search this song... After anil ravipudi dance performance.. ❤ Always old is 🏆gold
@rachamallanarasimha7651 Жыл бұрын
India lo Divya Bharathi glamour evariki ledu
@arunyama5920 Жыл бұрын
వెంకటేష్
@jagadishsukune528010 ай бұрын
BIGGEST BLOOCK BUSTER VENKEY CARRIER🎉❤❤🎉🎉
@padalarajendar8938 Жыл бұрын
జై విక్టరీ వెంకటేష్
@warriorsquadop25363 жыл бұрын
I miss u divyabharathi
@sandeepraja77642 жыл бұрын
After listening this song after 22 years my memories me recollect
@PavanKumar-km7ix3 жыл бұрын
Old is gold
@nidhrasrinivas14573 жыл бұрын
Tollywood industry miss Divya bharthi...even soundarya..top heroins
@swapnagundampadu14863 жыл бұрын
Nice song, Divyabharathi super,
@vadiginenichanikyapavan81955 ай бұрын
DIVYA BHARTI ❤️👸🫰🕊️
@rajeshbrahmavara511911 ай бұрын
Watched this movie in shekar theatre Amalapuram
@bokkaprasadkumar56394 ай бұрын
ఒకప్పుడు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ బాలకృష్ణ... తెలుగు సినిమా కు.. నాలుగు స్తంభాలు...వారి పాటలు.. డాన్స్ లు..పైటీంగ్లు...వెరె.. లెవెల్ లో..ఉండెవి...🎥🎥🎥
@eathirrajaaddanki30223 ай бұрын
Kkiikkkkooikkkkkkiokkkooo
@ramaswamyc42853 жыл бұрын
No words to appreciate Ilayaraja music knowledge. Very different. Sheer talent will always prevails Nagarjun is a chocholate hero of tollywood
@tapilamuralimohan553 жыл бұрын
XVg
@kavinkumar7064 Жыл бұрын
He is no nagarjun, venkatesh he is... 🙏
@chinnasarella50363 жыл бұрын
ilove my song is my favorite Venkatesh Divya Bharti 😍😍
@SampathRamu Жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది
@katkojwalarekha46652 ай бұрын
దివ్య భారతి అందమై వేరే లెవల్. ❤❤❤❤
@456K_Ganesh4 сағат бұрын
శ్రీ రి వెన్నల సీతారామ శాస్త్రి గారి పాట ఇది ❤
@omkarsaiyedururi69933 жыл бұрын
I request KZbin to provide option to hit like/unlike button as many times as some one watch.becuase for some antiques I couldn't able to console myself by just liking it just once.
@Ramlaxmanofficialeditz3 жыл бұрын
I LOVE THIS SONG🎵🎵
@gayithrir37432 жыл бұрын
Peb
@gayithrir37432 жыл бұрын
.mp
@vijaykharafi2 жыл бұрын
No shelf life for ilayaraja legend music.. after 10 years same taste and essence